Рет қаралды 58,479
ఓ రామ నీ నామమెంత మధురమో// పాట లిరిక్స్ తో //జై శ్రీరామ్ // #bajanasongstelugu #sridevidevotional #bajanasongs #devotional #telugudevotionalsongs #latest #jaishreeram #sriramanavami #ayodya #ayodhyamandirstatus #badrachalam #sitaram #ramudu #telugubajanapatalu
// పాట లిరిక్స్ తో
//జై శ్రీరామ్ //
ప)ఓ రామ నీ నామమెంత మధురమో
ఎంత మధురమో దేవా ఏమి మధురమో //
చ)ఎనలేని నీ నామం ఎన్నిసార్లు పలికిన
అలుపురాని నామము పలికిన చాలును
పాపాలను బాపేటి పరమ పుణ్య నామము
మరువలేమయ్యా దేవా మరపురాదయ్యా//ఓ రామ //
చ)కౌశిక యాగమును కాచినట్టి నామము
వరమున వనితగా మార్చిన నామము
రావణాది రాక్షసుల హతమార్చిన నామము
మరువలేమయ్యా దేవా మరపురాదయ్యా//ఓ రామ //
చ) భక్తి ముక్తి దాయకం సర్వలోక నామము
పదునాలుగు లోకాలు పాలించే నామము
ఆపదలను మాపేది అభయమిచ్చు నామము
మరువలేమయ్యా దేవా మరపురాదయ్యా//ఓ రామ //