చాలా వివరంగా చెప్పారు. నాగయ్య గారి గురించి చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదాలు.
@raghupati14514 жыл бұрын
నాగయ్యగారి జీవన ప్రయాణంలో ఎన్ని ఉద్యోగాలు,ఎన్ని అవకాశాలు,ఎన్నెన్ని అవరోధాలు...జీవితంలోని ఉథ్థాన పతనాలు...ఆయన జీవితానికి ఎన్నెన్ని పార్శ్వాలు... ఆశ్రమం జీవనము, స్వాతంత్రసమరము,గానము,సంగీతము, నటన, చిత్రనిర్మాణము...ఓహ్! బహుముఖ ప్రజ్ఞాశాలి🙏🙏🙏అసలు జీవితములో ఎదురయ్యే ఒడిదొడుకులను తట్టుకుని, ప్రవేశించిన ప్రతిరంగమును రక్తికట్టించి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే అతి కొద్దిమందిలో నాగయ్య గారు ఒకరు.💐💐💐
@jaisriram48664 жыл бұрын
మేము చిత్తూరు వారము చిత్తూరు నాగయ్య మాకు ఎంతో ఇష్టం ఎందుకంటే ఆయన మాచిత్తూరు వారయి ఉంటారు అని ఆయన గురించి తెలియ పరిచనందుకు మీకు మా ధన్యవాదాలు
@manekarcharan46104 жыл бұрын
Hi
@sritejaroyalenfield52264 жыл бұрын
గొప్ప మహోన్నత వ్యక్తి నాగయ్య గారు
@nanjundappashivanapura77714 жыл бұрын
a
@Venkey19834 жыл бұрын
Tollywood మొదటి సూపర్ స్టార్ హీరో
@kylerwalter13083 жыл бұрын
You probably dont care but if you are stoned like me during the covid times then you can watch pretty much all of the new movies on instaflixxer. I've been watching with my girlfriend for the last few days :)
@traviskyson2963 жыл бұрын
@Kyler Walter Yea, I have been using instaflixxer for months myself :)
@nagamanigandreti77323 жыл бұрын
@@kylerwalter1308 తో చాలా
@rajaa3073 жыл бұрын
నాగయ్య గారి గురించి మంచి సమాచారాన్ని అఃదిచారు
@chiranjeevimedasetti55534 жыл бұрын
నాగయ్య గారు జీవితం లో చాలా ట్విస్టులు ఉన్నాయి ..ఒక సినిమా తియ్యొచ్చు...తన ఆత్మకథలో రాసుకున్నాది మాత్రం నిజం
@prasanthkumarchilaka2 жыл бұрын
చిత్తూరు నాగయ్య గారు పుట్టిన ఊరు రేపల్లె అయినందుకు మాకు చాలా సంతోషం గా ఉంది
@sambasivarao65764 жыл бұрын
నాగయ్య గారి జీవిత చరిత్ర విన్నాను. కళ్ళనీళ్ళు తిరిగాయి.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనే మొదటి హీరో.ఆయన జ్ఞాపకార్థం నేటి తెలుగు heroes ఆయన జ్ఞాపకార్థం ఏదైనా చిరకాలం నిలిచిపోయే పని ఏదైనా చేసి పేరు నిలబెట్టుకునే మంచిది.
@vijayagrace46582 жыл бұрын
Wonderful History. Beautiful memories. 1904 to money years memories photos,smiling face, artists problems, financial problems experience,Songs,musics,Dresses hair styles all are wonderful . Excellent. So money jobs, problems. All are beautiful memories. No words. I like this video. Thank you so much sharing this Video.
@usharanipalanki41362 жыл бұрын
.
@C.N.R.1593 жыл бұрын
ఒక మనిషి జీవితం లో ఇన్ని ఒడిధుడుకుల ఈయన జీవిత చరిత్ర వింటుంటే కల్లలు నీల్లు తిరుగుతున్నవి
@divakarababu83664 жыл бұрын
మహానుభావులను ఏకవచనంతో వచ్చాడు చేసాడు అనడం అతను ఇతను అనడం సంస్కారం కాదు మళ్ళీ కొన్ని సార్లు వచ్చారు. చెప్పారు. అన్నారు. ఈ వీడియోలు చేసేవారు గమనించండి
@benarjeenallamala35554 жыл бұрын
pm
@sitharamamurty966610 ай бұрын
After reading all the above comments on Nagayya, I felt I should add this : In 1961-62, when I was working in Delhi We had a music organisation whose Patron was M Nantasayanam Ayyangar and I was one of the Secretaries We conducted Tyagaraja Araadhana and music cocerts We requested Sri Nagayya for the film Tyagayya for screening He sent the film and also wished if it could be shown in the prsence of the President of India, Dr Rajendra Prasad Sri Ayyangar arranged it Nagaiah came all the way from Madras for it The President was happy Nagaiah was honored later with Padma Sri later We were happy that we were instrumental I met him whenever I went to Madras It is a satisfaction that I had some role in this K S MURTY, Nagpur 28:19
@kiranitiele18824 жыл бұрын
Legend actor
@suma30482 жыл бұрын
Super explain 👌
@kunchamayyappaswamy92982 жыл бұрын
Great నాగయ్య గారు నిజజీవితంలో కూడా హీరో నాగయ్య garu
@mrsbenny2014 жыл бұрын
Good information SIR......the greatest ACTOR.🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
నాగయ్యగారి గురించి విపులంగా వివరించినందుకు ధన్యవాదాలు మరొక విషయం నాగయ్య గారి గురించి తెలిసింది ఏమిటంటే ఆయన నటించిన భక్త పాత్రలు మరియి ఉదాత్త పాత్రాల ప్రభావంతో ఆయన ఇంటిముందు నిర్వరామంగా అన్నసమారాధన జరుగుతుండేదాని చేతికి ఎముకలేకుండ దానం చేసేవారని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంలో మంచి పలుకుబడి ఉండేదాని ఏ ఎన్ ఆర్ గారు వారి బంధువుకు పడ్డ మరణ శిక్షను నాగయ్య గారి ప్రమేయం తో మాములు కారాగారా శిక్ష గా మార్పించారాని అంటారు
@m.gamersk.m.rgamers49774 жыл бұрын
Good
@krishnaprasadvavilikolanu873 Жыл бұрын
He was the highest paid star of late 40s.He spent most of his earnings for feeding the hungry. Very great person in deed.The heros who came later amassed huge wealth. Some of them were believed to have not fed even a cat during their life time.What a contrast! His charity would not go waste.God would reward him for his noble deeds.
@umadigital33432 жыл бұрын
Super super super
@sravya17124 жыл бұрын
Hi sir Nuthan Prasad gari biography cheyyandi pleez
@BHARATHRAILWAYVLOGS4 жыл бұрын
Greatest and lagendary actor. Chala mandiki NAGAYYA garu adarsham. Tholi telugu hero. Ayana natanani choosi kondaru, ayana jeevithanni choosi marikondaru pathalu nerchukunnaru.
@kalyanibandi7824 жыл бұрын
Oka cine field ane kadu Anni chotla Mosam chesevallu untaru Adi Ma jeevithamlo Jarigindhi
@nanikumar65034 жыл бұрын
Verý great remarkable auctor Infilm field of sri nàgaiah garu from him we must learn Of life to evry one
@makkenagu32724 жыл бұрын
Nice presentation brother, 👍👍👍
@rekatlanarasimha9870 Жыл бұрын
Namo namo nagayya garu
@golichandu87964 жыл бұрын
Super brother.
@keerthinaidu64204 жыл бұрын
Overall nice 👍👍👍👍👍
@s.gopinath57153 жыл бұрын
Great Actor
@manikeshwariediting3 жыл бұрын
Real hero
@ravitejaveeravarupu95393 жыл бұрын
Nenu chala jagrattaga undali tq sir
@kundurumani80874 жыл бұрын
Hi Bro మీరు రెండు రోజుల కు ఒక్క video మాత్రమే upload చేసునారు మళ్లీ మరోక video వచ్చే వరకూ మాకు tension దయచేసి మాకు మంచి videos upload చేయండీ ఏందుకు అంటే మీ videos చూసుంటే మాకు ఏలా ఉంటుంది అంటే ఆ video లో ఉన్నందీ మీమే అనుకుంటాం మీ. videos కోసం ఏందురూ చూసుటం Please next video MS Dhoni by big please Jay Jawan Jay Kisan Jay Bharat Jay Hind
Anna karthikeya biography plzzz anna😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😭😭😭😰😰😰😰😰😰😰😰😢
@ibrahimshaik79864 жыл бұрын
Wipro chairman Azeem premzi biography cheyandi
@prasanthpvr91663 жыл бұрын
Sr Naresh (Vijaya Nirmala gari son) biography cheyandi pls