Sri sivakesavaya namah, Om namo narayana namah, Sri mahalakshmi deviye namah, Om namah sivaya, Sri paarvati deviye namah, Sri trimurthuluye namah, Sri maatre namah
@boruguammulu3 күн бұрын
ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏
@eswarachariv71183 күн бұрын
OM NAMA SHIVAYA.
@prasanthikanthety40923 күн бұрын
జై శ్రీ కృష్ణ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ శివ కేశవ లకు నమో నమః ఓం శ్రీ పార్వతి పరమేశ్వరులు నమో నమః ఓం శ్రీ కాశీ విశ్వనాథుడు విశాలాక్షి దేవి అన్నపూర్ణ దేవి నమో నమః ఓం శ్రీ కాళహస్తి ఈశ్వర నమో నమః ఓం శ్రీ కైలాస పర్వతం మీద కూర్చుని పెట్టుకొని ఉన్న పార్వతి పరమేశ్వరులు కుటుంబం అంతా ప్రమాద గణములు తో సహా నమో నమః ఓం శ్రీ కాళ బైరవ డు రూపములో ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ నంది వాహనము గల ఈశ్వర నమో నమః ఓం శ్రీ సింహము వాహనము గల పార్వతి దేవి నమో నమః ఓం శ్రీ చంద్రుడు గంగను నైతి మీద కూర్చుని పెట్టుకొని ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ మంజనాథ స్వామీ నమో నమః ఓం శ్రీ మహాబలిపురం లో ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ భీమవంలో సోమేశ్వర నమో నమః ఓం శ్రీ ఉజ్జయిని లో ఉన్న మహంకాలేశ్వరా నమో నమః ఓం శ్రీ సోమనాథ సోమశేఖర లింగ రూపము ధరించి ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ ద్రాక్ష రామం లో ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ అరుణాచేశ్వరుడు నమో నమః ఓం శ్రీ బద్రీనాథ్ లో ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ ఆర్దనారి ఈశ్వర నమో నమః ఓం శ్రీ గౌరీ దేవి గంగ దేవి లకు పతి యేన శ్రీహరి నమో నమః ఓం శ్రీ ఉమా మహేశ్వర నమో నమః ఓం శ్రీ నాగ ఆభరణములు అన్ని చోట్ల ధరించి ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ గరశకంఠము లో కాల కూట విషము దాచిన ఈశ్వర నమో నమః ఓం శ్రీ జటాజూటం జడలు కల్గి ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ గజాసుర చర్మం కప్పు కొని విభూది వాళ్లంతా వ్రాసుకొని రుద్రాక్షలు అన్ని చోట్ల ధరించి ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ ఈశ్వరుడు కు సోమవారం అంటే చాలా ఇష్టం అందుకే మనము ప్రతి సోమవారము శివుడు గుడి కి వెళ్లి పూజలు నిర్వహిమచాలి మారేడు దళాలతో బిల్వ పత్రాలతో ఉమ్మెత్త పూవులు తో గన్నేరు పూలతో పాటు అన్ని రంగుల పువ్వులతో పాటు అన్ని రంగుల ద్రవ్యము లతో పాటు అన్ని రకాల నవదాన్యములు తో పాటు గంగ జలము తో రుద్రాభిషేకం చేసిన వారికి శివయ్య మీకు కావలసిన వి సిరి సంపదలు సుఖసంతోషాలు ఆరోగ్యము ను ఇస్తాడు మనము కూడా విభూది వ్రాసుకొని రుద్రాక్ష ధరించి న మీకు మంచి నీ చేస్తాడు మనము కూడా అభిషేకము చేసిన వారికి శివయ్య మీకు మంచి నీ చేస్తాడు ఈశ్వరుడు భోళా శంకరుడు భక్తులు ఏది అడిగినా కాదనకుండా ఇస్తాడు ఓం శ్రీ భక్త కన్నప్ప వంటి గొప్ప భక్తుడు ను సంపాదించుకున్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ త్రీ నేత్రయ కలిగి ఉన్న ఈశ్వర నమో నమః ఒక చేతిలో త్రీ శూలము డమరుకం పట్టుకొని ఉన్న ఈశ్వర నమో నమః ప్రపంచ భూగోళం లో అతి పెద్ద వాడు ఈశ్వరుడు అతని కంటే పెద్ద వాడు లేదు అప్పుడు శ్రీహరి బ్రహ్మ ఇంద్రుడు నారదుడు దేవతలు ప్రమాద గణములు తో సహా పొద్దునే వచ్చి పార్వతి పరమేశ్వరులు ను పూజించ దరు ఓం శ్రీ హిమవంతుని కూతురు పార్వతి దేవి నమో నమః ఓం శ్రీ దక్ష ప్రజాపతి పుత్రిక అయిన ద్రాక్ష యని దేవి నమో నమః ఓం శ్రీ మహావిష్ణువు నమో నమః ఓం శ్రీ హరి నమో నమః ఓం శ్రీ లక్ష్మి నారాయణ స్వామి నమో నమః ఓం శ్రీ మన్నారాయ ణస్వామీ నమో నమః శివుడు కేశవుడు భావ బావమరిది కావడంతో నమో నమః శివుడే కేశవుడు కేశవుదే శివుడు నమో నమః ఓం శ్రీ ఈశ్వరుడు కు అభిషేకము అంటే చాలా ఇష్టం నారాయణ స్వామి కి అలంకారము అంటే చాలా ఇష్టం ఈ రోజు కార్తీక మాసం నాలుగు సోమవారము మనము ఈ రోజు శివ కేశవ లను పూజించి దీపములు వెలిగించవలెను అలాగే గుడికి వెళ్ళి నప్పుడు పూజలు చేసిన దీపములు వెలిగించవలెను సాయంత్రము గుడికి వెళ్ళి పూజలు చేసి కర్పూర హారతి ఇచ్చి దీపము వెలిగించిన పుణ్యం కలుగుతుంది ఇంటిలో కూడా కర్పూర హారతి ఇచ్చి దీపము వెలిగించి ప్రసాదముగా అరటికాయలు పెడతారు కొబ్బరి చిప్పలోదీపము వెలిగించిన మీకు తెలుసా కార్తీక మాసం పుణ్యము ఎంతో లభించును జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ 🙏🤚🕉️🚩🥥🍌🪔🌼🍑🔱🐕🦺☘️🪱🌛🌴🌿🦚🏹🐅🪷🌺🌸🌹🌷🏵️💮💐🌞