సోమవారం రోజు మహా శివుని పాటలు వింటే కోటిజన్మల పుణ్య ఫలం | Lingashtakam | Monday Lord Shiva Songs

  Рет қаралды 1,422,435

Spiritual Chants

Spiritual Chants

Күн бұрын

Пікірлер: 351
@NerellaPraveenkumar
@NerellaPraveenkumar 2 ай бұрын
హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర
@suggulaguravaiah6497
@suggulaguravaiah6497 Ай бұрын
🎉. Zx c c cc cccz zzzzzxxz zzzxcc. Xxxxxx xx. Xcccc😊😊
@bhaskararaojeeru991
@bhaskararaojeeru991 Ай бұрын
ఓం నమః శివాయ 🕉️🙏 శివయ్య కి ఎవరికి ఏం ఇవ్వాలో తెలుసు.అది పూర్వ జన్మ సుకృతం పై ఆదారపడి వుంటుంది. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజూ శివుణ్ణి ఆరాధిస్తే సత్గతి చేకూరును.
@prasanthikanthety4092
@prasanthikanthety4092 2 ай бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా నమః ఓం శ్రీ పార్వతి పరమేశ్వరులు నమో నమః జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ శివ కేశవ నమో నమః 🙏🚩🤚🍌🥥🥥🕉️🌛🐕‍🦺🐗🔱🐅🪷🌴🌸🌷🌼
@SatyannarayanaBandi-je7lo
@SatyannarayanaBandi-je7lo 2 ай бұрын
ఓం నమఃశివాయ శివాయనమఃహరహరమహాదేవశంబోశంకరనమఃశివాయగౌరీపరమేశ్వరనమఃశివాయ పార్వతీ పరమేశ్వర నమఃశివాయ ఓం ఓం ఓం ఓం ఓంఓంఓంనమఃశివాయశివాయనమఃహరహరహరహరహరమహాదేవశంబోశంకరనమఃశివా. య
@NerellaPraveenkumar
@NerellaPraveenkumar 2 ай бұрын
శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం. శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం
@BasavaRaju-zv5lb
@BasavaRaju-zv5lb Ай бұрын
,0a
@Ankith_funny_official
@Ankith_funny_official Ай бұрын
శివాయ పరమేశ్వర చంద్ర శేఖర నమో ఓం
@avulayellaiah3547
@avulayellaiah3547 2 ай бұрын
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం సదా శివాయ నమః ఓం సదా శివాయ నమః ఓం సదా శివాయ నమః హర హర మహాదేవ శంభో శంకరా అంటూ నిను తలుస్తునం స్వామి నమో పార్వతీ నమః 🌷🥀🌹🍎🍊🍈🍋🍒🙏🙏🙏🙏🙏🙏
@maggidisachin6010
@maggidisachin6010 2 ай бұрын
Maggidi,manoharr,rathna,Swathi,sachin,
@maggidisachin6010
@maggidisachin6010 2 ай бұрын
Om,namoshivay
@Manjunath-g1v
@Manjunath-g1v Ай бұрын
Hara hara mahadeva shiva shiva sambo shankara 🙏🙏🙏
@kadarimanik2369
@kadarimanik2369 Ай бұрын
Om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya
@srinivassatyavarapu4321
@srinivassatyavarapu4321 Ай бұрын
🌼🌸🌷🍀☘️🌹🌻🌱🥥 ఓం నమశ్శివాయ🙏🙏🙏🙏 హార హార మహాదేవ్ 🙏🏽🙏🏽🙏🏽 అందరు బాగుండలి 🙏🏽🙏🏽🙏🏽 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@hariharaswamydevarakonda8297
@hariharaswamydevarakonda8297 Ай бұрын
ఓమ్ నమ శివాయ నమః
@kranthikumar7117
@kranthikumar7117 Ай бұрын
నమః శివాయ .నా తప్పులు ఏమైనా ఉంటే తండ్రి నన్ను క్షమించు తండ్రి . నన్ను ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు రుణపడి వుంటాను శివయ్య. నన్ను ఆర్దికంగా ఆదుకో తండ్రి.
@deviprabhavatikuchibhotla7477
@deviprabhavatikuchibhotla7477 Ай бұрын
మా అబ్బాయికి స్థిరమైన ఉద్యోగం వచ్చేలా చై తండ్రి
@ramalingaswamyveeradhi8396
@ramalingaswamyveeradhi8396 2 ай бұрын
Deva deva Mahadeva samboshakar a sambasiva umamaheswara gowrishakara namo namaha 🪷🪷🌺🌺🌹🌹🥥🥥🍌🍌🙏🏼🙏🏼🙏🏼
@MadhumithaReddy-s3b
@MadhumithaReddy-s3b Ай бұрын
బిల్వాష్టకం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్ । త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ ॥ త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః । తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణమ్ ॥ కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః । కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణమ్ ॥ కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనమ్ । ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణమ్ ॥ ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః । నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణమ్ ॥ రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తథా । తటాకానిచ సంధానం ఏకబిల్వం శివార్పణమ్ ॥ అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనమ్ । కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణమ్ ॥ ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ । భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణమ్ ॥ సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః । యజ్ఞ్నకోటి సహస్రస్య ఏకబిల్వం శివార్పణమ్ ॥ దంతి కోటి సహస్రేషు అశ్వమేధశతక్రతౌ చ । కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణమ్ ॥ బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనమ్ । అఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ ॥ సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపనముచ్యతే । అనేకవ్రత కోటీనాం ఏకబిల్వం శివార్పణమ్ ॥ అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తధా । అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణమ్ ॥ బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ । శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణమ్
@MadhumithaReddy-s3b
@MadhumithaReddy-s3b Ай бұрын
లింగాష్టకం బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగమ్ । జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 1 ॥ దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగమ్ । రావణ దర్ప వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 2 ॥ సర్వ సుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగమ్ । సిద్ధ సురాసుర వందిత లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 3 ॥ కనక మహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ । దక్షసుయజ్ఞ వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 4 ॥ కుంకుమ చందన లేపిత లింగం పంకజ హార సుశోభిత లింగమ్ । సంచిత పాప వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 5 ॥ దేవగణార్చిత సేవిత లింగం భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ । దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 6 ॥ అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణ లింగమ్ । అష్టదరిద్ర వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 7 ॥ సురగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగమ్ । పరాత్పరం (పరమపదం) పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 8 ॥ లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ । శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే
@MadhumithaReddy-s3b
@MadhumithaReddy-s3b Ай бұрын
శివాష్టకం ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం సదానంద భాజామ్ । భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 1 ॥ గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాది పాలమ్ । జటాజూట గంగోత్తరంగైర్విశాలం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 2॥ ముదామాకరం మండనం మండయంతం మహా మండలం భస్మ భూషాధరం తమ్ । అనాదిం హ్యపారం మహా మోహమారం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 3 ॥ వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాప నాశం సదా సుప్రకాశమ్ । గిరీశం గణేశం సురేశం మహేశం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 4 ॥ గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదాపన్న గేహమ్ । పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్-వంద్యమానం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 5 ॥ కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజ నమ్రాయ కామం దదానమ్ । బలీవర్ధమానం సురాణాం ప్రధానం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 6 ॥ శరచ్చంద్ర గాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్ । అపర్ణా కళత్రం సదా సచ్చరిత్రం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 7 ॥ హరం సర్పహారం చితా భూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం। శ్మశానే వసంతం మనోజం దహంతం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 8 ॥ స్వయం యః ప్రభాతే నరశ్శూల పాణే పఠేత్ స్తోత్రరత్నం త్విహప్రాప్యరత్నమ్ । సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రైస్సమారాధ్య మోక్షం ప్రయాతి
@MadhumithaReddy-s3b
@MadhumithaReddy-s3b Ай бұрын
కాశీ విశ్వనాథాష్టకం గంగా తరంగ రమణీయ జటా కలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 1 ॥ వాచామగోచరమనేక గుణ స్వరూపం వాగీశ విష్ణు సుర సేవిత పాద పద్మం వామేణ విగ్రహ వరేన కలత్రవంతం వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 2 ॥ భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం వ్యాఘ్రాంజినాం బరధరం, జటిలం, త్రినేత్రం పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 3 ॥ సీతాంశు శోభిత కిరీట విరాజమానం బాలేక్షణాతల విశోషిత పంచబాణం నాగాధిపా రచిత బాసుర కర్ణ పూరం వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 4 ॥ పంచాననం దురిత మత్త మతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నాగానాం దావానలం మరణ శోక జరాటవీనాం వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 5 ॥ తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనంద కందమపరాజిత మప్రమేయం నాగాత్మకం సకల నిష్కళమాత్మ రూపం వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 6 ॥ ఆశాం విహాయ పరిహృత్య పరశ్య నిందాం పాపే రథిం చ సునివార్య మనస్సమాధౌ ఆధాయ హృత్-కమల మధ్య గతం పరేశం వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 7 ॥ రాగాధి దోష రహితం స్వజనానురాగం వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 8 ॥ వారాణశీ పుర పతే స్థవనం శివస్య వ్యాఖ్యాతం అష్టకమిదం పఠతే మనుష్య విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం సంప్రాప్య దేవ నిలయే లభతే చ మోక్షమ్ ॥ విశ్వనాథాష్టకమిదం పుణ్యం యః పఠేః శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేనసహ మోదతే
@MadhumithaReddy-s3b
@MadhumithaReddy-s3b Ай бұрын
దారిద్ర్య దహన శివ స్తోత్రం విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ । కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 1 ॥ గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ । గంగాధరాయ గజరాజ విమర్ధనాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 2 ॥ భక్తప్రియాయ భవరోగ భయాపహాయ ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ । జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 3 ॥ చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ ఫాలేక్షణాయ మణికుండల మండితాయ । మంజీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 4 ॥ పంచాననాయ ఫణిరాజ విభూషణాయ హేమాంకుశాయ భువనత్రయ మండితాయ ఆనంద భూమి వరదాయ తమోపయాయ । దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 5 ॥ భానుప్రియాయ భవసాగర తారణాయ కాలాంతకాయ కమలాసన పూజితాయ । నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 6 ॥ రామప్రియాయ రఘునాథ వరప్రదాయ నాగప్రియాయ నరకార్ణవ తారణాయ । పుణ్యాయ పుణ్యభరితాయ సురార్చితాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 7 ॥ ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతాప్రియాయ వృషభేశ్వర వాహనాయ । మాతంగచర్మ వసనాయ మహేశ్వరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 8 ॥ వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగ నివారణమ్ । సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాది వర్ధనమ్ । త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గ మవాప్నుయాత్ ॥ 9 ॥ ॥ ఇతి శ్రీ వసిష్ఠ విరచితం దారిద్ర్యదహన శివస్తోత్రం సంపూర్ణమ్ ॥
@MadhumithaReddy-s3b
@MadhumithaReddy-s3b Ай бұрын
ఓంకార బిందు సంయుక్తం, నిత్యం ధ్యాయంతి యోగినః, కామదం మోక్షదం తస్మా, ఓంకారరాయ నమోనమః. ఓంకార బిందు సంయుక్తం, నిత్యం ధ్యాయంతి యోగినః, కామదం మోక్షదం తస్మా, ఓంకారరాయ నమోనమః, ఓంకారరాయ నమోనమః.||1|| ||ఓం ||నం|| నమంతి మునయః సర్వే, నమత్యప్సరసాంగలాహ, నరాణాం ఆది దేవాయ, నకారాయ నమోనమః, నకారాయ నమోనమః.||2|| ||ఓం ||మం|| మహాతత్వం మహాదేవ ప్రియం, జ్ఞాన ప్రదం పరం, మహా పాప హరం తస్మా, మకారాయ నమోనమః, మకారాయ నమోనమః.||3|| ||ఓం ||శిం|| శివం శాంతం శివాకారం, శివానుగ్రహ కారణం, మహాపాప హరం తస్మా, శికారాయ నమోనమః, శికారాయ నమోనమః.||4|| ||ఓం||వాం|| వాహనం వృషభోయస్యా, వాసుఖీ ఖంట భూషణం, వామ శక్తి ధరం దేవం, వకారాయ నమో నమః, వకారాయ నమో నమః.||5|| ||ఓం||యం|| యకారే సంస్థితో దేవో, యకారం పరమం శుభం, యం నిత్యం పరమానందం, యకారాయ నమో నమః, యకారాయ నమో నమః.||6|| ||ఓం||యః|| క్షీరాంబుది మంత్రనుద్భవ, మహా హాలాహలం భీకరం, దుష్ట్వాతత్వ పరాయితా, సురగాణా నారాయణాం ధీంతద, నారాయణాం ధీంతద.||7|| సంకీర్త్వా పరిపాలయ జగదితం, విశ్వాదికం శంకరం, శివ్యోన సకలా పదం, పరిహరం కైలాసవాసి విభుః.||8|| క్షర క్షర మిదం స్తోత్రం, యః పఠేచివ సన్నిధౌ, తస్య మృత్యు భయం నాస్తి, హ్యప మృత్యు భయం కృతః, హ్యప మృత్యు భయం కృతః. ||9
@nukarajubanisetti1034
@nukarajubanisetti1034 2 ай бұрын
Shivaya parameswaraya Chandra sekhara nama om
@kranthikumar7117
@kranthikumar7117 25 күн бұрын
ఇప్పటి వరకు భక్తి లేని నాకు భక్తి ప్రసాదించినందుకు 🙏🙏🙏🙏❤..తండ్రి..
@venkatapullaya9851
@venkatapullaya9851 2 ай бұрын
ఓం గణేషయానమః ఓమ్ నమః శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత్రే నమః
@gaddamgouthami6262
@gaddamgouthami6262 2 ай бұрын
Hara Hara Mahadev 🔱🙏
@suryaprakasarao700
@suryaprakasarao700 Ай бұрын
Daily morning I am listening these songs for 45 minutes Om namah shivay Om Shanti Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivay Om namah shivaya Om namah shivay Om namah shivaya Om namah shivay Om namah shivaya Om namah shivay Om namah shivaya Om namah shivaya Om namah shivay Om namah shivaya Om namah shivay Om namah shivaya Om namah shivay Om namah shivaya Om namah shivay Om namah shivaya Om namah shivay Om namah shivaya
@eswarreddy4721
@eswarreddy4721 2 ай бұрын
Om namah shivaya
@suryaprakasarao700
@suryaprakasarao700 Ай бұрын
Om namah shivaya Om namah shivay Om namah shivay Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivay Om namah shivaya Om namah shivay Om namah shivay Om namah shivay Om namah shivaya Om namah shivay
@shrakr8935
@shrakr8935 Ай бұрын
Om namah shivaya 🚩🔱💐🙏 Stay blessed on whole world 🌎 🙏 ✨️ 💐🔱🚩
@ramanajv3431
@ramanajv3431 3 ай бұрын
SHIVAYA PARAMESWARAYA CHANDRA SEKHARA NAMA OM.
@krishnanaidu7394
@krishnanaidu7394 2 ай бұрын
శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశివాయ ఓం నమశివాయ 🥥🥥🥥🥥🌹🌹🌹🙏🙏🙏🙏
@lankabalasrinivas1441
@lankabalasrinivas1441 Ай бұрын
రాగయుక్తం గా శృతిదోష రహితంగా అత్యంత గాత్ర సుద్ది తో ఆలపించి నారు గురువు గారు... శివుడు మధుపాన priyudaa...?
@lakshmilaxmi541
@lakshmilaxmi541 2 ай бұрын
Om Namah Shivaya 🎉🎉🎉
@srinu.okgoodbollu2143
@srinu.okgoodbollu2143 Ай бұрын
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🔱🚩💐🙏🔱💐🚩🙏
@dunnaminnarao
@dunnaminnarao Ай бұрын
శివయ్య 🙏🙏🙏🙏
@allenkichandramoli7730
@allenkichandramoli7730 24 күн бұрын
మా మనుమనికి ఉద్యోగం వచ్చేటట్టు చేయుస్వామి ఓం నమః శివాయ 🎉శివాయనమః . స్వామి మీకు శత కోటీ వందనాలు.
@999AKSHAYA
@999AKSHAYA 16 күн бұрын
మీకు ప్రణామములు 🎉
@turkeyvenkat7860
@turkeyvenkat7860 Ай бұрын
🌷🌷🌷🌷🌷ఓం నమశివాయ🌷🌷🌷🌷🌷
@SairamaraoK
@SairamaraoK Ай бұрын
Om namaste sivaaya
@psraju9558
@psraju9558 2 ай бұрын
🕉 Namahsivaya
@DivyaKavya2509
@DivyaKavya2509 Ай бұрын
Om namah shivaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@tarunayelamanchili7154
@tarunayelamanchili7154 Ай бұрын
Hara Hara Mahadeva Sambo Sankara 🕉Nama sivaya🌹🌹
@DurgaPrasad-mj5cd
@DurgaPrasad-mj5cd 2 ай бұрын
OM NAMA SHIVAYA OM NAMA SHIVAYA. OM NAMA SHIVAYA OM NAMA SHIVAYA. OM NAMA SHIVAYA. OM NAMA SHIVAYA. OM NAMA SHIVAYA. OM NAMA SHIVAYA
@ramchandarkunarapu2804
@ramchandarkunarapu2804 Ай бұрын
🙏🥥🥥🙏
@ParameswariBuddha
@ParameswariBuddha 2 ай бұрын
Omnamsevayanamonamaha
@JalaLakshmi-er3bg
@JalaLakshmi-er3bg Ай бұрын
Om namaste shivaya.
@Rjudy143
@Rjudy143 2 ай бұрын
Ome Namahashivayaha:🙏
@OBULAIAHAKOTATALA
@OBULAIAHAKOTATALA Ай бұрын
Sivaih tharvata basavaiah tharvatha bhakudu piks bagundi.deeni venuka dharma sukshamamu aina enno kathalu unnaye
@akshithaparvathi9435
@akshithaparvathi9435 2 ай бұрын
ఓం నమఃశివాయ 🙏🙏🙏
@rajaboinashanker3683
@rajaboinashanker3683 Ай бұрын
హార హర మహాదేవ శంభో శంకర 🎉🎉
@gyanajyothicollegeofpharma67
@gyanajyothicollegeofpharma67 Ай бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర
@lakshmipathiraovejendla3461
@lakshmipathiraovejendla3461 2 ай бұрын
ఓం నమశ్శివాయ❤❤❤❤❤❤❤❤
@Sairam-c1h
@Sairam-c1h 2 ай бұрын
Om namah shivaya Hara Hara Mahadeva
@avulayellaiah3547
@avulayellaiah3547 2 ай бұрын
🕉️🔱🪔 ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏
@ramalingaswamyveeradhi8396
@ramalingaswamyveeradhi8396 2 ай бұрын
Hara Hara Mahadeva samoshankara om namashivaya omnamashivaya 🪷🪷🌺🌺🌹🌹🥥🥥🍌🍌🙏🏼🙏🏼🙏🏼
@ramalingaswamyveeradhi8396
@ramalingaswamyveeradhi8396 2 ай бұрын
Om namo Sri Parvathi Parameswara namo namaha🪷🪷🌺🌺🌹🌹🥥🥥🍌🍌🙏🏼🙏🏼🙏🏼
@SrinivasGajula-p8g
@SrinivasGajula-p8g Ай бұрын
Om namashivaya om gowri devi ye..
@anithareddy3189
@anithareddy3189 Ай бұрын
Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya
@polekotesh8004
@polekotesh8004 2 ай бұрын
ఓం నమశ్శివాయ
@KiranKumar-sn1gf
@KiranKumar-sn1gf Ай бұрын
Eswara parameswara 🙏🙏🙏
@padmasatya6322
@padmasatya6322 2 ай бұрын
ಓಂ ನಮ ಶಿವಾಯನಮಃ
@mallikarjunakoneti9988
@mallikarjunakoneti9988 Ай бұрын
Om namashivya om namashivya om namashivya
@saradamutnuri2800
@saradamutnuri2800 Ай бұрын
Sambasadasiva sambasadasiva.sambaasadasiva sabasiva
@brahmajiraokorsa30
@brahmajiraokorsa30 Ай бұрын
హరహరమహదేవ
@muraliponaganti9212
@muraliponaganti9212 2 ай бұрын
ఓం నమశ్శివాయ హర హర మహదేవన్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐
@jayapalreddy6789
@jayapalreddy6789 Ай бұрын
హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర
@suryaprakasarao700
@suryaprakasarao700 Ай бұрын
Hara Hara Mahadeva shambo sankara Hara Hara Mahadeva shambo sankara Hara Hara Mahadeva shambo sankara Hara Hara Mahadeva shambo sankara Hara Hara Mahadeva shambo sankara Hara Hara Mahadeva shambo sankara
@tadiboyinavenkateswarao5413
@tadiboyinavenkateswarao5413 Ай бұрын
Om namahsivaya Om namahsivaya Om namahsivaya Om namahsivaya Om namahsivaya
@tammulurisayanna5153
@tammulurisayanna5153 Ай бұрын
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ 🕉️🕉️🕉️🕉️🕉️🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏
@radhikarao4950
@radhikarao4950 Ай бұрын
Arunachala Siva ,Arunachala Siva, Arunachala Siva, Arunachala 🙏🙏
@leelakriahna6006
@leelakriahna6006 2 ай бұрын
Om Namashivaya 🙏🙏🙏
@kirankumarpotnuru4467
@kirankumarpotnuru4467 Ай бұрын
Ome. Namahh sivayahha
@mamidinarasimhamurty8806
@mamidinarasimhamurty8806 Ай бұрын
ఓం....ఓం....ఓం... నమఃశివయా.....
@KapilavaiKalyani
@KapilavaiKalyani 14 күн бұрын
Om..ganeshayanamaha..harahharashambo.shankaraparvathipathiayenamaha..namodevadideva.arunachalashiva..mapy.neekarunachupinchuthandri..
@muraliponaganti9212
@muraliponaganti9212 2 ай бұрын
ఓం నమశ్శివాయ హర హర మహదేవన్
@yugandharthonda905
@yugandharthonda905 2 ай бұрын
Om namah shivaya 🙏🙏🙏
@V.KovidaBharadwaja
@V.KovidaBharadwaja 2 ай бұрын
Om namasivaya🙏
@vamsikrishna4945
@vamsikrishna4945 Ай бұрын
ఓంనమో పార్వతి పరమేశ్వర 🙏
@BSURESHNAYAK-g7u
@BSURESHNAYAK-g7u Ай бұрын
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమోశివాయ
@shankarreddy1672
@shankarreddy1672 Ай бұрын
Hara Hara Mahadeva Sambo Shankara
@boddamani3680
@boddamani3680 Ай бұрын
ఓం నమశ్శివాయ❤
@venkateshwarrao3624
@venkateshwarrao3624 2 ай бұрын
ఓం నమశ్శివాయ
@jayapalreddy6789
@jayapalreddy6789 Ай бұрын
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
@KeerthiChowdaryy
@KeerthiChowdaryy Ай бұрын
ఓం నమః శివాయ🕉️
@dummurudramurty5147
@dummurudramurty5147 Ай бұрын
Hara Hara mahadev❤❤❤❤
@DKalpana-nd2bf
@DKalpana-nd2bf Ай бұрын
Om namah shivay
@potnurumanju1471
@potnurumanju1471 21 күн бұрын
ఓం నమః శివయ్య హర హర మహా దేవ శంభు శంకర 🙏🙏🙏
@motimalakrishnaiah6618
@motimalakrishnaiah6618 2 ай бұрын
Om namah shivaya 🙏🏻
@babugandem929
@babugandem929 Ай бұрын
Om namah shivaya
@SambasivaRao-w3t
@SambasivaRao-w3t Ай бұрын
Omnamahsivayanamonamah
@kranthikumartentu3065
@kranthikumartentu3065 2 ай бұрын
ఓం నమః శివాయ
@gunupatibhuvanareddy7372
@gunupatibhuvanareddy7372 Ай бұрын
ఓం నమః శివాయ 🙇🙏
@vkrreddy437
@vkrreddy437 Ай бұрын
🙏ఓం నమశ్శివాయ 🙏
@9676197155
@9676197155 Ай бұрын
Om namah shivayaaa.
@PhanisriMokkapati
@PhanisriMokkapati Ай бұрын
ఓం నమః శివాయ 🎉🎉
@yashkotnala3170
@yashkotnala3170 Ай бұрын
Om namah shivaya ❤
@kurallakishore1584
@kurallakishore1584 Ай бұрын
Hara Hara Mahadeva
@gokavarapusathynarayanamur5481
@gokavarapusathynarayanamur5481 Ай бұрын
ఓం నమః శివాయ విష్ణు రూపాయ
@TBharathi_gardens
@TBharathi_gardens Ай бұрын
Om namah shivaya Hara Hara Mahadeva 🙏🙏🙏🪔🪔🪔
@jyothsnajosh1387
@jyothsnajosh1387 Ай бұрын
Om Namah Shivya 🙏🙏🙏
@padmavathikondala3714
@padmavathikondala3714 2 ай бұрын
ఓం నమః శివాయ
@venkatarajusagiraju4961
@venkatarajusagiraju4961 Ай бұрын
Om namah shivaya
@Bhema-w4d
@Bhema-w4d Ай бұрын
Ome nama sivaya
@brahmajiraokorsa30
@brahmajiraokorsa30 Ай бұрын
ఓం నమఃశివాయః
@honeydigitalspitlam8562
@honeydigitalspitlam8562 Ай бұрын
🙏🙏ఓం నమఃశివాయ 🙏🙏
@vamsikrishna4945
@vamsikrishna4945 Ай бұрын
నమో పరమేశ్వర🙏
@naveenmudiraj936
@naveenmudiraj936 Ай бұрын
ఓం నమః శివాయ......
@venkatabhaskar4321
@venkatabhaskar4321 Ай бұрын
Om Namo Shivayanamaha
Sri Rudram - with Telugu Lyrics
28:07
Surya Rao
Рет қаралды 10 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
SHIVA STHUTHI KANNADA BHAKTI SONGS || JUKEBOX | S.P. BALASUBRAMANYAM SONGS
55:28
BHAKTHI MUSIC | KANNADA DEVOTIONAL | KANNADA SONGS
Рет қаралды 16 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН