CM A. Revanth Reddy on Preserving Telugu Heritage | World Telugu Federation Conference | Hyderabad

  Рет қаралды 296

Telangana CMO

Telangana CMO

Күн бұрын

Hon’ble Chief Minister Shri A. Revanth Reddy expressed concern over the declining role of Telugu people in national politics and emphasized the need to protect the existence, survival, and traditions of Telugu, the second most spoken language in India.Addressing the 12th Biennial Conference of the World Telugu Federation (WTF), he released the book “Telugudanam - Telugudhanam,” celebrating Telugu heritage. The Chief Minister urged collective efforts to uphold the prominence of Telugu culture and language on the national stage.
#telangana #cmrevanthreddy #telugu #hyderabad #worldtelugufederation #language #telugupeople #revanthreddy #vivekvenkataswamy #telanganarising #cmrevanthreddy #worldtelugufederation #book #chandrababu #ysrajashekarreddy #hyderabad #investments #singlewindow #pvnarasimharao #politics
జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపించడంలో తెలుగువారి పాత్ర సన్నగిల్లుతోందని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. దేశంలో హిందీ తర్వాత అత్యధిక ప్రజలు మాట్లాడే తెలుగు భాషను, ఉనికిని, మనుగడను, మన సంప్రదాయాన్ని కోల్పోకుండా కాపాడుకోవలసిన అవసరం ఉందని చెప్పారు. ప్రపంచ తెలుగు సమాఖ్య (WTF) నిర్వహించిన 12 వ ద్వైవార్షిక సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సమాఖ్య ప్రచురించిన “తెలుగుదనం - తెలుగుధనం” పుస్తకాన్ని ఆవిష్కరించారు. గతంలో దేశ రాజకీయాల్లో ఎంతోమంది తెలుగువారు క్రియాశీలకంగా వ్యవహరించారని, నీలం సంజీవరెడ్డి గారు, పీవీ నరసింహారావు గారు, ఎన్టీఆర్ గారు, కాకా వెంకటస్వామి గారు, జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారి లాంటి వారు ఆనాడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహించారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గుర్తుచేశారు.

Пікірлер: 1
@rathnakanth1584
@rathnakanth1584 8 күн бұрын
3:01 1.hindi, 2.bengali, 3.marati, 4.telugu, 5.tamil
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
4.30 PM | ETV Telugu News | 19th January "2025
7:32
ETV Andhra Pradesh
Рет қаралды 5 М.
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН