గత ప్రభుత్వం నుండీ సీఎంఓ నుంచి నోటిఫికేషన్ వస్తుంది, రాహుల్ గాంధీ లైవ్ వీడియో నోటిఫికేషన్ వస్తుంది, రేవంత్ రెడ్డి లైవ్ నోటిఫికేషన్ వస్తుంది, కానీ మా సమస్య లను పాటించుకోరు.కేటీర్ లైవ్ కెసిఆర్ modi లైవ్ నోటిఫికేషన్ మా ఫోన్ కు వచ్చినా, మా సమస్య లను కొన్ని వందల సార్లు పంపిన స్పెందన ఉండదు. కేవలం అందరూ పంపేది ఆ వీడియోలు గ్రూపులో షేర్ చేయ్యమని అంతే, ఇలా కుడా వాడుకుంటారా?