వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను టాటా ( ఈ గ్రూప్ కు గొప్ప అనుభవం ఉంది ) కు అప్పగించి ..... ఈ ప్లాంట్ ను ఛత్తీస్ ఘడ్ లేదా ఒడిశా కు తరలించి అక్కడ ఉన్న మైన్ ను కేటాయించి ..... అదే ఉద్యోగులను కొనసాగించవచ్చు ... మెటీరియల్ కొనడం ... ట్రాన్స్పోర్ట్.... మేనేజర్ లెవెల్ కరప్షన్....ఉద్యోగుల అలసత్వం ....వలనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది అందుకే గొప్ప పేరు & అనుభవం ఉన్న టాటా గ్రూపు కు ఇస్తే అంతా సెట్ అవుతుంది ... ఎయిర్ ఇండియా లా .... అవసరం లేదు అనుకున్నా ఉద్యోగులను తొలగించుకునే అవకాశం టాటా కు ఇవ్వాలి
@pratapnarendula61947 сағат бұрын
చెక్క భజన చెక్కగాళ్లు ఇదే పాట బాబు బాబు ఏం మీ ఛానెల్లో ఏం లేవా ప్రజల వీధ్య వైద్యం అవినీతే చా చా