matrimony sites పై GST. తినే ఇడ్లీ పై పన్ను. శవాలమీద పన్నులు వేసే ప్రభుత్వం. ఆదాయం పై tax, ఖర్చులు పై tax, మిగిలింది దాచుకున్నా tax. పోనీ tax పై వచ్చిన ఆదాయానికి జవాబుదరితనం ప్రభుత్వానికి లేదు.
@jitheshrockers94159 сағат бұрын
Vadhiltey wife medha tax children medha kuda tax estharu 😅😅
@M.diyakarraoRao12 минут бұрын
మోదీ నీకు పెళ్ళాం పిల్లలు లేరు ఆకలి బాధ తెలవదు ఎందుకంటే రూపాయి ఇచ్చి నువ్వు బయటికి వెళ్లి ప్రచారి కోటలో కొనాల్సిన అవసరం లేదు నీకు సరిపోతుందని అందరికీ జరిగిపోద్దా లుచ్చ నా కొడకా పెళ్ళాన్ని తరిమేసావు తల్లి సచ్చిపోయింది ఇంక నీకు జీతం ఎందుకురా జగనేమో దోమ దోమలు లాగా రక్తం తాగేసాడు నువ్వు నలిలాగా ఉన్న రక్తాన్ని పీల్ చేస్తున్నావ్ నాలా యొక్క ఇంకా???
@దొడ్డాsambasivaraoDodda2 сағат бұрын
కేంద్రం దేశ ప్రజలని పాలన చేయటం లేదు, వ్యాపారం చేస్తుంది. మరి ఈ డబ్బంతా ఎక్కడకి పోతుంది, మరి ఈ అప్పులేంటి. పాలన చేతకాదు. వెయిటింగ్.. 👍
@sreedharballa9 сағат бұрын
Excellent topic మూర్తి గారు, pls take up such issues often.
@sai_views11 сағат бұрын
దురదృష్టవంతులు మాత్రమే మన దేశం లో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ అధిక పన్నులు కడుతూ ఇబ్బందులు పడుతూ ఉంటారు.
@venkateshvenkatesh-hb4zb10 сағат бұрын
This GST is not suitable for the Coman man
@govulabalakrishnareddy943011 сағат бұрын
బ్రిటిష్ వారి నైతే దోచుకున్నారు అన్నారు మరి ఇలా బదులు కష్టపడే డబ్బులు దోచుకునే వీరిని ఏమి అనాలి
@Swapnil-w1o11 сағат бұрын
Mody anali 😅😅
@DevaraDynastyGaming10 сағат бұрын
Britishers best ippudu unna tax collection kanna Appudu salt satyagraha chesaranta Ippudunna tax lu teluste enni protest lu cheyali
@kashinath9246310 сағат бұрын
Tax కట్టకు సంపాదిoచకు. ప్రభుత్వము ఇచ్చే ఉచ్చితాలు తీసుకో నాకు కూడా ట్యాక్స్ కట్టినపుడల్ల బాధ అనిపిస్తున్నది కాకపోతే ట్యాక్స్ లు తక్కువ ఉంటే బాగుంటుంది
@sbs62197 сағат бұрын
British vadu tax teskunnadu but aa level Infrastructure kuda kattadu apatlo... Desham lo Chala irrigation projects are British era only
@lakshmipolisetti89658 минут бұрын
Taxes Singapore lagoa undali
@Pulseofindia_TheTruth2 сағат бұрын
Facilities zero but GST highest ever than British rule
@venkataramudu9453 сағат бұрын
ఈ బీజేపీ గవర్నమెంట్ సామాన్యులను కొట్టి కార్పొరేట్ పెద్దలను పొంచిస్తోంది. 14 లక్షల కోట్లు బ్యాంక్ బకాయలు మాపి చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదే. ఈ పి ఫ్ పెన్షనర్సకి మాత్రం 3000 వేలు మినిమమ్ పెన్షన్ ఇవ్వటానికి డబ్బులు లేవంట. 3000 వేలు అనేది 2014 ఎలక్షన్ లో వీళ్లు ప్రెస్ మీట్ లో ఇచ్చిన హామీనే. ఇది బీజేపీ చేసిన పెద్ద మోసం. ఈ ప్రభుత్వం టాక్సస్ భాధుడు ప్రభుత్వం.
@voletyramakrishnarao4226 сағат бұрын
పూర్వ కాలంలో బిజెపి అంటే ప్రజల పార్టీగా పేరుండేది ఇప్పుడది ప్రజల ప్రతిపక్ష పార్టీ
@sbs62197 сағат бұрын
I gave up my indian citizenship because of this irresponsible taxation
@akhilyella741110 сағат бұрын
Sector wise GST should be best move to implement..
@drdayanandswamykadari40919 сағат бұрын
మోడీ,నిర్మలమ్మ, శవాలపై పేలాలూ కూడా ఏరుకుంటున్నారూ.
@jawaharlalgannu35983 сағат бұрын
యువ ఆర్థికవేత్త ల్ని కూడా చర్చలకు పిలవాల్సింది ప్రస్తుత పరిస్థితుల్లో వారికి ఎక్కువ అవగాహన వుంటుంది
@tadepallisrihari307210 сағат бұрын
CAs,Taxlawyers are happy now
@rapidigmhari9 сағат бұрын
Family health insurance chala costly ga undi… 25L coverage ki 40k+7200 GST. At least health, life insurance meada taxes teaseyyali.
@mudilimukhalingam308411 сағат бұрын
మూర్తి గారు మనము కొనుకున్న వసతువులు మీద GST వేస్టు.., తిరిగి ఆదాయం పన్ను టోటల్ జీతం మీద ఇన్కమ్ టాక్స్ వేషతున్నారు మన దేశం ఆడిటింగ్ సదువుకున్నవారా,.. లేక రూలింగ్ ప్రభుత్వం ఏది చెప్పితే చేశాతున్నారో.. అర్ధం కావటం లేదు....
@arunkumarreddy219016 минут бұрын
Very good topic, thanks
@satyanarayanaprasadpalakur760612 сағат бұрын
పెళ్లి చేసుకుని భార్య ను వదిలి వేస్తే వాడిని ఏమి చేయాలి?
@kirankumar-hd9qm11 сағат бұрын
Vadini Modi cheyali😅
@DevaraDynastyGaming10 сағат бұрын
Ee vade vadilesada pellam vadileste emm cheyalo kuda cheppu
Only middle people and salaried people and honest business men’s are suffering.politicians are showing their income as agricultural income to avoid taxes. For example KCR shown more than one crore rupees income for one acre. I think Income tax people are belied this as no action taken. Government is collecting taxes from honest people and spending for freebies and what ever thy are spending for other works major amount is going to the political persons and corrupt government officials
@Pulseofindia_TheTruth2 сағат бұрын
Not India but Tax India
@suryaramakrishnaraogannava54710 сағат бұрын
Tax కట్టించుకొని ప్రజలనద్దివిరుస్తున్నారు middle classజనమే వ్యాపారవేత్తలకు రాయితీ ఇవ్వడము లేదు
@ChinnaChinna-b7wСағат бұрын
❤❤❤❤❤❤ హాయ్ మోడీ మంచి బిల్డప్ ఇస్తున్నావ్ ప్రజావాణికి అద్భుతమైన పనులు మోడీ బిజెపి వాళ్లు అందరూ ఏం చేస్తున్నారు స్వామి గొప్పగా చెప్పావు మూర్తి ఇండియా గురించి గొప్పగా చెప్పావు జై శ్రీ మాత్రే నమః ❤❤❤❤❤❤❤❤❤❤
@acuityquest18 минут бұрын
ఏదైనా కారు కొన్నప్పుడు రోడ్డు పన్ను కడుతున్నాం. అలాగే పెట్రోల్ కొట్టించుకున్న ప్రతీసారీ రోడ్డు అభివృద్ధి పన్ను కదుతున్నాం. అయినా మళ్లీ టోల్ టాక్స్. మరి రోడ్డు పన్ను మరియు రోడ్డు అభివృద్ధి పన్ను మొత్తం ఏమవుతుంది.
@Alitelife8 сағат бұрын
అయినా మనం ఎందుకు కట్టాలండి పన్ను. మన చదువుకి కానీ మన ఉద్యోగానికి పెళ్లికి. ఇలా అన్ని విధాలుగా ఒంట్లో బాగున్నా బాగులేకపోయినా కష్టపడి ఉద్యోగంచేసుకుని సంపాదించు కుంటే వీళ్ళు ఒక్క రూపాయి ఇవ్వనివాళ్ళకు మనం ఎందుకు కట్టాలి పన్నులు.
@r.venkatarao82503 сағат бұрын
ఇంత పెద్దమత్తం లొ పన్ను వసూల్ చేస్తే గనక ప్రభుత్వం పడిపోవడానికి ఎక్కువ సమయం లేదు మిత్రమా 😂
@SrinivasThippeneni3 сағат бұрын
Sastri garu super speech sir correct sir
@muppaneninagendraprasad6730Сағат бұрын
Nice debet👍
@gandhicharugundla901410 сағат бұрын
GSR SASTRY GARU MAY BE A GREAT ECONOMIST. BUT THIS IS NOT A PLATFORM TO NAME THE ADOPTING PLATFORM. HE NEEDS TO CONCENTRATE ON THE GOVT THAT IS IMPLEMENTING THE POLICIES. YOU AS AN ANCHOR SHOULD ADVISE HIM NOT MAKE THIS A POLITICAL PLATFORM
@Ram-fy4ss10 сағат бұрын
మూర్తి శాస్ట్రీ చెప్పింది అర్ధం కాక బ్రేక్ చెప్పావు కదా?
@babuchidumula820410 сағат бұрын
Change the india name as,,,Taxindia
@HabibullaKadiyala11 сағат бұрын
వాళ్లు పసిగట్టేశారు. మనదేశంలో పాప్కాన్ ఇంత డిమాండ్ ఉందని 😂
ఎప్పుడైనా ఒక్కసారి థియేటర్ కి వెళ్లి తినే పాప్కార్న్ కి గిల గిల కొట్టుకుంటే మరి కరెంట్ బిల్ ప్రతి నెల 1000 కి తక్కువ రావట్లేదు మరి దాన్ని ఎవడికి ఇచ్చావు
@acuityquest57 минут бұрын
చాలా రోజుల తరువాత మంచి అంశం మీద చర్చ పెట్టారు. ఇతర దేశాల ఆదాయపు పన్ను సదుపాయాలు vs మన దేశంలో ఆదాయపన్ను సదుపాయాలు అనే అంశం మీద చర్చ పెడితే బాగుంటుంది.
@rapidigmhari9 сағат бұрын
Sampadana paina Tax kattakharleni business Politics 😂
@rapidigmhari10 сағат бұрын
Freebees viriviga ivvali ani Govt vallu anukunnantha kalam tax lu ilage untayi.
@sai-yd7pg3 сағат бұрын
Even Tax on food curries as well
@aarress4232 сағат бұрын
చైనా తరహా MSME లను ప్రోత్సహించి అభివృద్ధిని సాధించాలి
@venkateshvenkatesh-hb4zb10 сағат бұрын
Totally negative results for the Coman men situation until unless reduce the GST
@drdayanandswamykadari40919 сағат бұрын
ఇంత దోచుకుంటున్నా కూడ మోడీ గారిని విమర్శించే ధైర్యం మీలో ఎవరికి లేదూ, మోడీ చంకలో చేరినా గోదీ మీడియా లాంటీ వారే🙏
@venkateshvenkatesh-hb4zb10 сағат бұрын
It Sham for agriculture produces 12% tax GST
@chundruprasad777912 сағат бұрын
ఇంతకీ శాస్త్రిగారు నిర్మలా రామన్ కు ఏం చెప్పాడు ! పార్లమెంటు సభ్యులకు జీతాలు inflation ratio ప్రకారం పెరిగేటట్లు GO తీసుకొచ్ఛారు. మరి ప్రజలకు inflation rate ప్రకారం వారికి కూడా income పెరగాలి కదా కాని పెరగనివ్వట్లేదు కదా. 2022 కు రైతులకు రెట్టింపు ఆదాయం వచ్చే లా చేస్తానని చెప్పింది ఏం జరిగింది.
@vompoluvenkatsatyasangamah164311 сағат бұрын
another 100 years modi is the PM. ONLY alternative is Modi to be promoted as IMF ప్రెసిడెంట్ or World Econonic Forum ప్రెసిడెంట్
@aarress4232 сағат бұрын
నేను హిందువుగా బీజేపీకి మద్దతు దారున్ని... కానీ మిడిల్ క్లాస్ పౌరునిగా GST అంశం మీద వ్యతిరేకిని
@sk.jakeerhussain18452 сағат бұрын
దేశం కోసం ధర్మం కోసం మళ్ళీ బీజేపీ కి వోట్ వేయండి సార్ మీరు తగ్గద్దు
@aarress4232 сағат бұрын
@sk.jakeerhussain1845 అన్యునివైనా బాగా చెప్పావు బ్రదర్... ఈ విషయం లో మిమ్మల్ని చూసి మా వాళ్ళు చాలా నేర్చుకోవాలి🤗
@Pulseofindia_TheTruth2 сағат бұрын
I concern more about digital payments wayback that if the govt impose any fee on it. For every time he or she sends money to other person he should be taxed. So do not depend too much on digital payments
@gandhicharugundla901410 сағат бұрын
SASTRY garu has devious motives. He is criticising CONGRESS party categorically but this is not a platform to demonise the political parties. He needs to advise the administration to modify the GST rules if he thinks they are not fairly implemented
@az-kn5fg7 сағат бұрын
I agree taxes should be there at lower rate according to payment capacity, economy generation etc but notc comparing with dubai , Singapore where less than 10 crore population live ..
@modadugukanakarao37233 сағат бұрын
ప్రజలు భారత దేశము లో తెలుగు లో చెప్పాలి అంటే ఉచ్చ, పోయినా మరుగుదొడ్డి కి పోయినా G. S. T.. కట్టి ఈ దేశము లో బ్రతుకు ఈ డ్చాలి. మన మోడీ ప్రభుత్వం లో.
@amruthprasad49928 сағат бұрын
The presenter thanks too, smart Of his knowledge. He should understand the GST tax is not imposed by the Central government alone. State finance minister also part of the council I agree too many slabs also combousum for common man to understand
@siramchandramohan87987 сағат бұрын
Sale of plots or sites new income tax
@hanumanb667712 сағат бұрын
Next Modi scheme ఏమిటంటే BP కలిపిన Salt ఐతే 28,%,=డయాబెటిస్ add చేసిన sugar అయితే 28% , సిగ్గులేదు చే. నా
@rsbandla34910 сағат бұрын
Goppa desam sir manadi
@kashinath9246310 сағат бұрын
పది మంది పిల్లల్ని కన్న వాడికి నలుగురు పెళ్ళాలు ఉన్నవాడికి నో ట్యాక్స్ ఆల్ ఫ్రీ , పాలకులు ఇటలీ నుంచీ వస్తారు, ఓటర్లు బంగ్లాదేశ్ నుండీ వస్తారు, మధ్య తరగతి వాడు టాక్స్ కడుతారు ఇలాంటి దేశం ప్రపంచం లో ఎక్కడా లేదు
@sambasm15 сағат бұрын
Double taxation is a big hurdle for common man , mostly prople don't understand and everyone suffer. Govt became big business with this. No enterpriser can earn more money than govt with this double taxation. Very unfortunate and pity situation. Slowly people will move out of india. Despite all this still corruption is still rampant and pathetic is we all accept it as a norm. Why not have tough and speedy justice on corruption.
@gvsr891110 сағат бұрын
Government collections only Taxes. No use to people
@theinsight9 сағат бұрын
This situation is because of absence of a strong opposition.
@rapidigmhari10 сағат бұрын
Mari colgate ki oka gst… uppu unna colgate vere gst leda? Restaurants ki ma uppu meme techukuntam… curries meada gst emanna thaggidda?
@kashinath9246310 сағат бұрын
😃😀😁
@kashinath9246310 сағат бұрын
రోడ్డు మీద వెళుతుంటే హోటల్ నుండీ బిర్యాని వాసన వచ్చినా సర్వీస్ టాక్స్ 18 % వేస్తారేమో
@bhanug8392Сағат бұрын
Tax amount antha em chestunnaru.. what type of facilities give to the people.. roads not only construct govt.. Public private partnership meda vestunnaru.. Anni PPP base lo chestunnaru . Mari tax amount saripotleda.
@sudharshanyadavyadav97812 сағат бұрын
Sorry murty garu. Big Bang...
@arunkumarreddy219020 минут бұрын
Not sure why central government not understand......or they are thinking people will anyway vote for BJP.....next time it will be difficult if it is same behaviour
@venkateshvenkatesh-hb4zb10 сағат бұрын
Now it is absolutely tax india
@prabhavathipotipireddi37576 сағат бұрын
Stupid govt , unbearable taxes, who are the senseless officers guiding Govt about taxing people!?
@gmohammed489710 сағат бұрын
Moorthi garu ..gali ki mari you varshaniki gst veyyaledu santhasha padali
@PURNACHANDRARAO-hj2rq11 сағат бұрын
Idli one GST rate, chutney another rate and sambar a different rate in the coming days. This is how ours is a most efficient tax system
@kashinath9246310 сағат бұрын
రానున్న రోజుల్లో ఇడ్లీ తినడానికి ఆడిటర్ అడిగి తినాల్సి వస్తాదేమో
@cvprasad71524 сағат бұрын
నిలువు దోపిడీ,మోడీ ప్రభుత్వం అన్ని అంశాలలో .
@southerngamerz5276Сағат бұрын
BJP will lose in center next time for their negligence on GST. FM doesn't know any financial matters, very sad.
@siramchandramohan87987 сағат бұрын
Gst+income tax+business expencies= no profit any business men
@pabbisetty1976Сағат бұрын
Because of freebies from govt schemes
@kkirankumar19737 сағат бұрын
NEW BIKE KANI CAR KANI KOMTI FIRST A 5YEARS INSURANCE KATTIVALI, EDAMTA CENTRAL GOVT SCAM CHISTOMDHI
@rameshkanduri82966 сағат бұрын
India inflation vochi adukutunipotundi inka
@somarajukothapalliv46846 сағат бұрын
INDIA GST 🤦🤦🤦💵💴💶🤑🤑🤑
@kumaraswamynandipati95806 сағат бұрын
పేలాల ప్రకంపనలు
@rammedicherla62277 сағат бұрын
Yem chestundi e mahatalli
@sambasivarao9810 сағат бұрын
Madam richest &ritcher are paying less than10% where as a middle employee is paying 3o%luxurious life style people will spend lot but middle class life style is poor but taxes paying is high why this system sir
@mittamastanmadhusudhanrao9012Сағат бұрын
WE THINK MODI DOING WELL. MODI DOING WELL IN GST ON COMMON PEOPLE.
@venkateswararaonarala747810 сағат бұрын
Mourathi garu meek theledu
@rsbandla34910 сағат бұрын
Ippudu jamili elections kuda mosaporitam
@rameshkanduri82966 сағат бұрын
India li oka manishi chachipote tax system maripotundi. Daridrapu system in India. Malli ministers ki vere rules
@shaiksahebali693311 сағат бұрын
This is not cong government bjp
@komalabhaskar170010 сағат бұрын
Software people entho stress tho,rest lekunda night shifts chesi vacche salary lo more percent tax kadithe vaallaki em benefit sir? Vaallaki edanna treatment ku more cost ayithe government free treatment ippidthara? Rich people,politicians foreign kelli treatment chesukontaru mari IT vaalla paristhithi enti?
@thirumalaraogajula112011 сағат бұрын
300 % tax on alcohol
@kashinath9246310 сағат бұрын
ఆల్కహాల్ నిత్య అవసర వస్తువు కాదు, ఆహారం లేని వాడికీ అది అవసరం లేదు
@kashinath9246310 сағат бұрын
ఆల్కహాల్ నిత్య అవసర వస్తువు కాదు, ఆహారం లేని వాడికీ అది అవసరం లేదు
@venkataramanareddymunagala78310 сағат бұрын
Parliamentary lo pedhe pedhaga aravatam kaadhu, samanyamayena prajalaki emayena help cheyataniki try cheyamani cheppandi, first education and hospital free cheyamani cheppandi.
@khadarbashamulla4067 сағат бұрын
Bagun da thika kudi rindi 😅😅 Inka 10 years undali bjp and complex city kadu dhopidi antaru😅
@subbus33422 сағат бұрын
PRATHI. ITEM. MEEDAA GST VEYYADAM, COLLECT CHEYYADAM GOVT ANYAAYAM , AKRAMAM, MANA DOWRBAGYAM MANA DARIDRAM, MANA SRARDAM, MANA AGHORAM. PRAJALU KI FACILITIES PROVIDE CHESI TAX THEESUKOVAALI. MIDDLE CLASS PEOPLE KI FACILITIES. YEDI. ?
@TharigondaGopalakrishnaiah11 сағат бұрын
Tv chanals 5 murthi sir please you will be informed to mode je loss of the life of the middle classes public sir
@narsimhaswamy30329 сағат бұрын
10 years nundi manam gaddi pikuthunnamu murthi garu vajpeyee gari bjp agter modi gari njp yidi
@rworldsnews1188Сағат бұрын
Panulu pettandi ayyyaaaa... Makem ibandi ledu but vatini moniter cheyali kada nu Popcorn ki GST veyu mem kadu anadam ledu adi akkada antha purity and quality tho make avuthundi moniter cheyandi.. education midaa tisukuntunnaru gst vallu elaa educate chesthunnaru ani chudandi ayyaa swami
@rajeshyalamanchili330710 сағат бұрын
మోదీ దోపిడీ
@srinukalapala1564Сағат бұрын
Bjp government kante british palana batter
@mustafashaik484210 сағат бұрын
Ache din modi modi modi
@hanumanb667712 сағат бұрын
Modi నీ మరలా PM చేసుకోండి ,next ఇక అడుక్కుని తిందురు గాని
@Srinivasulu93266 сағат бұрын
modi nu intiki pampithene desham lo middle class bratukutundi ledante anthe sangathi...
@rammedicherla62277 сағат бұрын
Free bees istunnaru BJP worst MODI GOVERNMENT
@rammedicherla62277 сағат бұрын
Worst Modi Government worst finance minister gadde dinche samayam vachindi
@venkateshvenkatesh-hb4zb10 сағат бұрын
Aurangajeb is best
@hemanth1212110 сағат бұрын
Boodi govt gift to people
@Swapnil-w1o12 сағат бұрын
Jaiiiii mody...😂😂😂😂😂😂😅😅😅😅😅😂😂😂😅😅😅. Chavandy janalu. Techukonnaru kada 3 sari
@rammedicherla62277 сағат бұрын
Worst worst Finance minister YENDUKU ameku icharu Modi ni gadde dinchu taam pakka 2025 lo
@venkateshvenkatesh-hb4zb10 сағат бұрын
Mr., shastri garu You should talk about the prest situation don't talk about the last 10 yrs story