CM Chandrababu Sensational Comments On Super Six Schemes in AP Assembly | Eha TV

  Рет қаралды 32,009

Eha TV

Eha TV

Күн бұрын

CM Chandrababu Sensational Comments On Super Six Schemes in AP Assembly | Eha TV
#cmchandrababu #SuperSixSchemes #supersix #apassembly #apassemblysession2024 #tdpvsycp #appolitics #pawankalyan #naralokesh #ehatv
EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
SUBSCRIBE NOW and Never Miss an Updates!
Click Here : / @ehatvlive
Follow On Facebook : www.facebook.c...
Follow On Instagram : / ehatvlive
Visit Our Website @ www.ehatv.com

Пікірлер: 204
@srinumunangi397
@srinumunangi397 Ай бұрын
జగన్ గారు నిలబడి.నీళ్ళు తాగమన్నారు. కాదు cbn గారు పరిగెత్తించి పాలు తాగిస్తా అన్నారు .నమ్మారు ప్రజలు
@irs961
@irs961 Ай бұрын
దూల తీరింది.. పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతును తెచ్చుకున్నాము.. ఇప్పుడు అనుభవించక తప్పదు..
@knrksr-yv3jd
@knrksr-yv3jd Ай бұрын
😂😂😂😂
@Rajjua310
@Rajjua310 Ай бұрын
Nuvvu super bro
@bhargavibhargavi7278
@bhargavibhargavi7278 Ай бұрын
😢😢😢😢😢
@balaraju7328
@balaraju7328 Ай бұрын
బిల్డఫ్ బాబాయి కు హామీలు ఇచ్చెటపుడు తెలియదా. చేతకాకపోతే రాజీనామా చేసి ధెంగేయండి CBN మరియు PK
@sondiramesh875
@sondiramesh875 Ай бұрын
Correct 💯
@Rajesh.Pallela
@Rajesh.Pallela Ай бұрын
భయం వేస్తే రాజీనామా చేసి వెళ్ళిపొండి బాబు గారు
@madhusudanareddyr510
@madhusudanareddyr510 Ай бұрын
కరెక్ట్ గ చెప్పావు బ్రదర్.
@shankarkurra1479
@shankarkurra1479 Ай бұрын
Yes
@NaveenMurakala
@NaveenMurakala Ай бұрын
Yes correct Anna
@Calmdown_19
@Calmdown_19 Ай бұрын
👌🏻👌🏻👌🏻
@bhargavibhargavi7278
@bhargavibhargavi7278 Ай бұрын
Correct
@rameshbabu7503
@rameshbabu7503 Ай бұрын
All 164 MLA should resign.
@mpk72
@mpk72 Ай бұрын
అంత భయపడాల్సిన అవసరం లేదు రిజైన్ చేస్తే వేరే వాళ్ళు సీఎం గా ఎక్కుతారు
@user-rd7tw2fm5v
@user-rd7tw2fm5v Ай бұрын
భయమేసినప్పుడు ఎందుకు ఇచ్చారు చంద్రబాబు గారు సూపర్ సిక్స్ సామీలు
@rstar3397
@rstar3397 Ай бұрын
నీ పాలన చూస్తే కూడా భయమేస్తుంది ప్రజలకు
@kruparaogarlanka3647
@kruparaogarlanka3647 Ай бұрын
చంద్రబాబు నాయుడును నమ్మి ఉపాధ్యాయులు కూటమి నీ అధికారంలోకి తీసుకు వచ్చారు.ఈ వెదవ ల వల్లే కూటమి అధికారంలోకి వచ్చింది. ఉద్యోగులు అందరూ ఈ ఉపాధ్యాయులు వల్లే మోసపోయారు. వీళ్ళ స్వార్థానికి రాష్ట్ర ప్రజలు, మిగతా ఉద్యోగులు నాశనం అవుతున్నారు. బాబు దగ్గర డబ్బులు లేవంట. అసెంబ్లీ సాక్షి గా చెప్పారు. ఉద్యోగులు కి PRC ఉండదు,DA లు ఉండవు. ఈ పాపానికి కారకులు ఉపాధ్యాయులు.
@asiansports4022
@asiansports4022 Ай бұрын
ఉద్యోగులలో, ఉపాధ్యాయులు ఎక్కువ జగన్ పాలనలో కొవ్వెక్కివున్నారు
@kalyanireddy8104
@kalyanireddy8104 Ай бұрын
Indirect ga Jagan valla ila ayindhi ani cheppi thappinchu kovachu and jagan ni people lo bad cheyyadaniki vadi idea
@mittasaiprasadreddy6259
@mittasaiprasadreddy6259 Ай бұрын
Yes kutami kulala
@SivaPrasad-er5gq
@SivaPrasad-er5gq Ай бұрын
గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు కీ ఎన్ని ఇచ్చిన ఇంకా ఇంకా కావాలి అంటారు పని మాత్రం చేయరు
@baburaoakula2008
@baburaoakula2008 Ай бұрын
మరిసంపద సృష్టించమనండీ మరీ సంపద సృష్టించిచాలి కథ
@suryaprakashraotadepalli4511
@suryaprakashraotadepalli4511 Ай бұрын
నమ్మి ఓట్లేసిన వారిదే తప్పు
@ks9072
@ks9072 Ай бұрын
CBN evm టెంపరింగ్
@sridharraocanchi4071
@sridharraocanchi4071 Ай бұрын
EVM CM BABU
@babumani4224
@babumani4224 Ай бұрын
రాజీనామా చేస్తే సరిపోతుంది తప్పును సరిచేసుకున్నట్ల అవుతుంది
@jvsreddy5700
@jvsreddy5700 Ай бұрын
CM గా భయంగా ఉంటే దిగి పొండి EVM ముఖ్యంత్రి నీకు 15000 నీకు 15000 నీకు 15000 ఇదిగో కడుపులో పిల్లోడు కి 15000 నీకు సంపద శృష్టించు అయ్యా
@foracause2145
@foracause2145 Ай бұрын
2019-2024 jagan evm cm eh na...
@user-ku4px8ct9k
@user-ku4px8ct9k Ай бұрын
శ్వేత పత్రం అంటే తెల్ల కాగితం అదే చూపుతున్నారు CBN evm టెంపరింగ్ ప్రభుత్వం ఆఖరికి గడ్డం పెంచమంటాడు
@GsnTally
@GsnTally Ай бұрын
చేతకాకపోతే రాజీనామా చేయమను దమ్ము ధైర్యం పవన్ కళ్యాణ్ కుందా
@SkbaziVali
@SkbaziVali Ай бұрын
ఆడంగులు కాబట్టే భయమేస్తుంది వాడికి
@user-sj1oe8eg4y
@user-sj1oe8eg4y Ай бұрын
బాగా ఆలోచన చేస్తే భయం అనే గొప్ప సంపాదన సృష్టించి అమరావతి అనే గొప్ప పేలాస్ కట్టి కులుకుతాడేమో చంద్రబాబు చంద్రబాబు
@prasadykdprasad4020
@prasadykdprasad4020 Ай бұрын
చంద్రబాబు మోస గాడు అని అందరికి తెలిసి ఓట్లు వేశారు. నవ రంద్రాలు మూసుకొని కూర్చోవాలి 😄😂😂
@hemanthreddy9
@hemanthreddy9 Ай бұрын
నాకున్న పరిజ్ఞానంతో చెప్తా ఉన్న చంద్రబాబు నాయుడు అక్రమంగా దుర్మార్గంగా ఎలక్షన్లో ఎన్ని అడ్డదారులు తొక్కలో తొక్కి ఈరోజు సిగ్గు ఎగ్గు లేకుండా తన సొంత స్వప్రయోజనాల కోసం అమరావతి భూములు కాపాడుకోవడానికే అతను ఆ పదవిలోకి రావాలన్న ఆకాంక్షతో ఈవీఎం గోల్మాల్ తో గెలిచాడు అన్నది జగమెరిగిన సత్యం ఎవరు అవునన్నా కాదన్నా ఇది మాత్రం నిజం... నిప్పులాంటిది
@foracause2145
@foracause2145 Ай бұрын
Avunu le pachakamerlodi lokam pacha ga kanipisthundhi antaru. 2019 mee jagan reddy gelichinappudu evm golmal cheyyaledha Gu ki Siggundali oka maata anadaniki Mingaleka mangalavaram annadanta 😂😂😂
@SNRAO-rv8ge
@SNRAO-rv8ge Ай бұрын
ప్రభుత్వం రద్దు చేస్తే పోలే భయం దేనికి
@nallayyapaleru3053
@nallayyapaleru3053 Ай бұрын
భయపడితే ఇంకెందుకు దిగేళ్ళిపో
@devarakondaRamesh-p7h
@devarakondaRamesh-p7h Ай бұрын
బయం వేస్తుంది. అన్నాడు నీకు తెలియదా సంపద సృస్థిత నావుగా ఏమైది నీ సంద
@saginamallupadal1210
@saginamallupadal1210 Ай бұрын
బాబు మోసం చేస్తారు సూపర్ సిక్స్ అమలు చేయరు, బాబు నైజం
@raghavvendra
@raghavvendra Ай бұрын
ఎవరు చెప్ప మన్నారు . ఎవరు బయపడమన్నారు. సంపద సృష్టించే పెద్ద మనిషి CM కు బయం ఎందుకు డిప్యూటీ CM ఉండగా కూటమి లో😂😂😂
@sreeramulupvss5976
@sreeramulupvss5976 Ай бұрын
Ekkadaina duku chavata vedhavs. Aa Rubber Singh gadini kuda teesukellu
@NareshKumar-rq4ef
@NareshKumar-rq4ef Ай бұрын
విజన్ కదా బాబు గారు చెప్పేటప్పుడు తెలీదా వీడికి😂😂😂😂
@m.t.muneendra6803
@m.t.muneendra6803 Ай бұрын
మేము పాలు ఇచ్చే అవును చంపాము మాయమాటలు చెప్పిన దున్న పోతుని గెలిపించుకున్నాము
@mittasaiprasadreddy6259
@mittasaiprasadreddy6259 Ай бұрын
Y😂
@KitipalliNarayanarao-dm3ng
@KitipalliNarayanarao-dm3ng Ай бұрын
Scheems ki bayam aste amaravati anduku kattali money leekapote.
@Aditya31315
@Aditya31315 Ай бұрын
Correct
@Rmikl.457
@Rmikl.457 Ай бұрын
Ade pattukoni Inka yenii dramaluu chestharoo chudandii.
@user-uu1ot7pz8l
@user-uu1ot7pz8l Ай бұрын
హామీలు ఇచ్చేటపుడు లేని భయం హామీలు అమలు చేయడానికి ఎందుకు భయం బాబు. 14lacks క్రోర్స్ అప్పు ఉందని మీరే లాస్ట్ 3 ఇయర్స్ nundi చేయతున్నారు. హామీలు ఎలా అమలు చేస్తారు అంటే నేను విషనరీ ని సంపద సృష్టించి హామీలు తీరుస్తాను అన్నావ్. ఇపుడేమో నావల్ల కాడు అంటున్నవ్. నువ్ బోగస్ నీ హామీలు భోగs నీ పరిపాలన బోగస్ మరిక్కసారి నీ వాళ్ళ ap ప్రజలు మోసపోయారు
@manoharkalla2590
@manoharkalla2590 Ай бұрын
Super six అంటే భయం వేసేవాడివి మరి ప్రజలకు ఎందుకు వాగ్దానం చేసావు చేయలేకపోతే మోసం చేయడం పెద్ద పనికాదు అది నిలబెట్టుకోవడం నమ్మకమైన వాడు
@arumurasuryaprakasarao8134
@arumurasuryaprakasarao8134 Ай бұрын
Neevu Chayalenappudu inkokadiki Appacheppu😊
@PrakasaraoPinni-eu9om
@PrakasaraoPinni-eu9om Ай бұрын
జనాలు మెాసంచేశారు. చంద్రుడు మెాసం చేయడు. అబద్దమే అతడు
@simplemurthy3777
@simplemurthy3777 Ай бұрын
బాగా అయ్యింది
@psatyanarayanamurthy3234
@psatyanarayanamurthy3234 Ай бұрын
అప్పుడే ఏమైనది. ఏపీ లో వున్న ప్రతి పౌరుడూ త్యాగాలకు సిద్ధంగా ఉండాలని , తలా మినిమం వెయ్యి రూపాయల చొప్పున ఏదోఒక పేరు తో టాక్స్ ల రూపంలో ముక్కు పిండి వసూలుకు సిద్ధం అవుతారు. Past is past TDP ki, కూటమి పార్టీలకు వోట్ వేసిన ప్రతివొక్కరికి విన్నపము. అందరినీ ఎడ్యుకేట్ చేయండి త్యాగాలకు. ఆటోమేటిగ్గా CBNku సంపద సృష్టికి 😂😂😂😂
@lakshmipriya5616
@lakshmipriya5616 Ай бұрын
Babu ni nammadam ante nalla thrachu pamu ni namminatle pamu eppudaina kate vestundi
@indirapriyadarsini2554
@indirapriyadarsini2554 Ай бұрын
Very good Selfish AP people deserves these leaders especially government employees for backstabbing a kind hearted human leader. Inka undi chalaa in the coming 5years
@ranachandrashekharazad5267
@ranachandrashekharazad5267 Ай бұрын
Government dissolve cheyandi Governor ruling
@user-ek3hk9fn8m
@user-ek3hk9fn8m Ай бұрын
భయమేస్తే దిగిపో
@newmanimani5813
@newmanimani5813 Ай бұрын
Mosamani thelusu
@knarayanappakummaranarayan3679
@knarayanappakummaranarayan3679 Ай бұрын
భయంగా ఉంటే రాజీనామా చేసేయ్
@chinnababudikkala3528
@chinnababudikkala3528 Ай бұрын
CBN ki bayameste rajeenama chesi jagan ki appa cheppamanandi
@suryavikey3419
@suryavikey3419 Ай бұрын
EVM maya Babu sani😢😢😢
@srikanth514
@srikanth514 Ай бұрын
😮nekenduku bayam votes vesinvallu bayapadali.
@VijayaLakshmiPyda
@VijayaLakshmiPyda Ай бұрын
Avunu anthe Katha.amalukanienni abaddhalu Aina chappe padhvi thecchukoni amaravathi real-estate business chsukovali.
@NimmakaChinna-ho3mg
@NimmakaChinna-ho3mg Ай бұрын
Sir, miru chala great analysis,ela cheppinandaku mata tappina cm ki manam buddi cheppali
@penumalachinababu8592
@penumalachinababu8592 Ай бұрын
చేతకాని సీఎం 😂
@msvr5110
@msvr5110 Ай бұрын
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు చంద్ర బాబు కూటమిని గెలిపించి..
@sureshsrinidhi5614
@sureshsrinidhi5614 Ай бұрын
Meru yevarki padakalu echeledu natakam😢😢😢
@rajeshkumarbonda
@rajeshkumarbonda Ай бұрын
ప్రజలకు ఎన్నికలు మేనిఫెస్టో లేదా వాగ్దానలు ఇచ్చే ముందు మీకు ఆంధ్రప్రదేశ్, లోటు బడ్జెట్, అప్పులు, రాబడి, ఖర్చు, ఖజానా లో నిల్వలు, ఇవన్నీ తెలీకుండా ఈ 6 పధకాలు హామీ ఇచ్చారా. ఇచ్చే ముందు మీ 70 సంవత్సరాల అనుభవం ఏమైంది సార్. అదే బడ్జెట్, అదే రాబడి, అదే ఖర్చు, అదే పధకాలు తో ఒక వ్యక్తి 5 సంవత్సరాలు చేసి చూపిస్తే మీరు ఎందుకు చెయ్యలేరు.
@PrabhakarGubala
@PrabhakarGubala Ай бұрын
CBN waste fellow
@srinivast6631
@srinivast6631 Ай бұрын
చంద్రబాబు waste
@srisurya4217
@srisurya4217 Ай бұрын
Adi super six kadu Bollodi duper six.Ikaraboyi rojulalo CHEMBORI CHEMADALU IRAGA DEESTHARU PRAJALU.
@RamaKrishna-xm4ko
@RamaKrishna-xm4ko Ай бұрын
నిన్ను ఎవ్వరు నమ్మలేదు నువ్వు ఈవీఎం లని నమ్ముకున్నావు
@satyaprasadgandi188
@satyaprasadgandi188 Ай бұрын
ఇది ముమ్మాటికీ బాబుగారి తప్పుకాదు...మాదే....
@Amazingfacts49
@Amazingfacts49 Ай бұрын
సంపద సృష్టి అన్నాడు ,మేధావులు సరే అన్నారు ఓట్లు వేసారు , ఇప్పుడు వినండి కథలు
@MasterB-mv9lg
@MasterB-mv9lg Ай бұрын
Just to celebrate...#poyammosam 😂😂😂
@manchalasambasivareddy2980
@manchalasambasivareddy2980 Ай бұрын
మీకు భయమేస్తే దిగిపోండి మా జగనన్న సీఎం గా కొనసాగుతారు
@lifeskillswithsiva6540
@lifeskillswithsiva6540 Ай бұрын
That's the power of jagan
@ramakrishnakomaragiri7489
@ramakrishnakomaragiri7489 Ай бұрын
CBN 420. Resign and get down. No problem to people. Get down.
@user-ur7nr9yf9u
@user-ur7nr9yf9u Ай бұрын
సూపర్ 6 ఎగొడితే జగన్ మోహన్ రెడ్డి కనిపిస్తాడు , జగన్ అంటే భయం అన్న మాట
@gopibadavath-jd8nf
@gopibadavath-jd8nf Ай бұрын
ఇందులో కొత్త ఏం వుంది, ఇది బాబుకి అలవాటు 😂😂😂.
@jtp371
@jtp371 Ай бұрын
మూడు పువ్వులు( చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు) ఆరు కాయలు చేతిలో పెట్టారు
@dasutamalapakula9944
@dasutamalapakula9944 Ай бұрын
Neeku chetakakapote raajinama cheyyandi
@KitipalliNarayanarao-dm3ng
@KitipalliNarayanarao-dm3ng Ай бұрын
Amaravati kattakunte tanavallu ami chestaro Ani bayam astundi ,,.
@user-rd5uj4ss2m
@user-rd5uj4ss2m Ай бұрын
భయమేస్తే వాడి కాడ వున్న మహాశక్తి తాయాత్తులో, రాఖీలో మొల చుట్టూ కట్టుకోమని కబురెట్టండి 😜ఏ భయమూ వుండదూ 😜
@VenkateswarareddyPolimera
@VenkateswarareddyPolimera Ай бұрын
Super Babu
@CBI538
@CBI538 Ай бұрын
చేతకాకపోతే దిగిపో బాబూ 😂😂జగన్ ఇచ్చి చూపిస్తాడు
@aashirvaadpatta955
@aashirvaadpatta955 Ай бұрын
Mla rajinama cheyali
@dasarisuresh3949
@dasarisuresh3949 Ай бұрын
ఇలాగే ఉండాలి ప్రజలు కి దూల తీరింది
@RK-ii7qb
@RK-ii7qb Ай бұрын
Full గ్యారంటీఏ... వారంటీ కూడా కాదు
@user-li1ij4yi1c
@user-li1ij4yi1c Ай бұрын
లెక్కలు చెబుతున్నారు చేసేది ఎపుడు రైతూ భరోసా ఏకడ ఎపుడు వస్తుందో రాదో తెలియని పరిస్థితుల్లో ap ప్రజలు
@Rmikl.457
@Rmikl.457 Ай бұрын
Pk garu Full silent te before elections oka chance evandi. Epudu happy Deputy Cm aii relax avuthunaduu.
@diwakarmaster4314
@diwakarmaster4314 Ай бұрын
వాడికి చేతకాకపోతే రాజీనామా చేయమనండి.
@user-jh5kk1su4v
@user-jh5kk1su4v Ай бұрын
అరె cbn సంపద తెస్తానన్నావు కదరా బిడ్డ
@sekharkchandra6391
@sekharkchandra6391 Ай бұрын
then he should resign because of false promises
@Amazingfacts49
@Amazingfacts49 Ай бұрын
హామీలు ఇస్తందు , భాద్యత గురించి మాట్లాడతాడు ,ఇది ఎక్కడి చోద్యం? మెదడు పనిచేస్తుందా ? 5 ఏళ్ళు వినాలి , చెవులు మూసుకోండి బాబోయ్
@chinnababudikkala3528
@chinnababudikkala3528 Ай бұрын
ap prajalaku kavali sir evela krotta kadu kada1996nunche telisinde
@nalajalaprasanna6189
@nalajalaprasanna6189 Ай бұрын
CBN and pk visionary leaders kadha sampadha srustistharu pedhalaiki panchutharu , poor to rich concept marchipoyara anti sir
@peddiaha7327
@peddiaha7327 Ай бұрын
Nayakudu kadu nakudu
@amaraiahgade3604
@amaraiahgade3604 Ай бұрын
Any how you got ruling
@ChowdaiahPalla-s7k
@ChowdaiahPalla-s7k Ай бұрын
Epudu prajalu 😂
@pandugulipalli5704
@pandugulipalli5704 Ай бұрын
CBN valla future lo TDP ki bavishyat undadu
@reddyuganda9404
@reddyuganda9404 Ай бұрын
Better, please abolish all the super six schemes...Super 6....Paapar 6....
@ABDULQUADIRSHAIK
@ABDULQUADIRSHAIK Ай бұрын
Moye moye
@RaviTeja-pr2cn
@RaviTeja-pr2cn Ай бұрын
babu garu super six amulu chyali vetanay plz
@syedamanq8
@syedamanq8 Ай бұрын
Vidoka cm Evm cm
@cravindrareddy9586
@cravindrareddy9586 Ай бұрын
Free vaddu pani kalpinchandi Kastapadi sampadistene Dani viluva thelustundi Manchi Vidya manchi vaidyam free ga iste chalu
@PrasannaKumar-cp8uw
@PrasannaKumar-cp8uw Ай бұрын
Prajalaku Bhaga Jarigindhi
@pullareddysoreddy7655
@pullareddysoreddy7655 Ай бұрын
Baagachepparu jeevitamanta mosamuto batikinaadu cbn enduku eebathuku susaidu chesokomanandi
@Bjpfans443
@Bjpfans443 Ай бұрын
Panikimalina six enduku. Middle class people Midha financial effect padutundhi. We need capital development first. Giving money to public will be a huge problem for state govt and employees or industries who pay taxes. Govt should improve educational institutions and industries in terms of RnD and technology. Provide support for farmers and govt hospitals. Health and education is important first.
@karthik99
@karthik99 Ай бұрын
Asala comgress special status istamu ante poyi package star namukoni exact ga ah package ye modi ichindu 😂😂
@balabhadrasudhakararao9899
@balabhadrasudhakararao9899 Ай бұрын
Ap lo total ga free bees three years varaku ivvaru pension tappa inkem ivvakunda fund amaravati development ki pedataru sampada srustinchi dabbu vachaka istaru appati daka wait and watch only country ye political party ayina hami ichi implement cheyakaote poti ki veeluledu Ane chattam ravali Leda recall chattam ravali
@PSrinuvas-t3c
@PSrinuvas-t3c Ай бұрын
Jagan super
@ntrntr1465
@ntrntr1465 Ай бұрын
రాజీనామా చేసే
@SunilKumar-sk7kd
@SunilKumar-sk7kd Ай бұрын
Cbn super six maku 1 year ki 1,70 laks ravali sir cm garu
@vijaybhaskarthimmaraju9639
@vijaybhaskarthimmaraju9639 Ай бұрын
Andhra people orphans
@suryanaidu4529
@suryanaidu4529 Ай бұрын
ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు గొర్రెలు పాలిచే ఆవును వదిలి తన్నే ముసలి దున్నపోతు ని తెచ్చారు
@KIRANKUMAR489
@KIRANKUMAR489 Ай бұрын
Cbn when u will change...? 76 age enkaa naa...🤦‍♂
@ChsureshSuresh-mp2xf
@ChsureshSuresh-mp2xf Ай бұрын
Donga Babu chayadu sar maa jaganna super excited cm Malli kavalli
@user-qt9yy9ms3v
@user-qt9yy9ms3v Ай бұрын
E state lo government vunda leda asalu
@prasadvikram4034
@prasadvikram4034 Ай бұрын
అప్పు చేసి పప్పు కూడు
@ramukakumani8842
@ramukakumani8842 Ай бұрын
I know pretty well that people are cheated
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 14 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 99 МЛН