Рет қаралды 243
Description:
The Chief Minister Shri #revanthreddy, announced that with the aim of providing homes to all deserving poor families in #Telangana, a special app has been designed for the beneficiaries of Indiramma houses, incorporating artificial intelligence and modern #technology.
While the goal of the Indiramma Indlu scheme is noble, the Chief Minister stressed that any flaws in its implementation could harm the credibility of the government and lead to injustice for the poor. To address this, he explained that the new app, enhanced with technical expertise, ensures that no eligible beneficiary is left out or disqualified.
#cmrevanthreddy #indirammaindlu #indirammahousingscheme #telangana #telanganarising #prajapalana #housingscheme #ponguleti #modelhouse #poor #mobileapp #AI
తెలంగాణలో అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు నిర్మించాలన్న లక్ష్యంతోనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను జోడించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల కోసం ప్రత్యేకంగా “ఇందిరమ్మ ఇండ్ల సర్వే యాప్” రూపొందించినట్టు ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు.
ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యం ఎంత గొప్పదైనప్పటికీ అమలులో లోపాలుంటే ప్రభుత్వంపై విశ్వసనీయత దెబ్బతింటుంది. పేదవారికి అన్యాయం జరుగుతుంది. అందుకే సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి ఏ ఒక్క ఇళ్లు కూడా అనర్హులకు చెందకూడదని ప్రత్యేకంగా యాప్ అందుబాటులోకి తెచ్చామన్నారు.