CM Revanth Reddy Sensational Statement | Social Welfare Residential Schools | Telugu Popular TV

  Рет қаралды 560,611

Telugu Popular TV

Telugu Popular TV

Ай бұрын

CM Revanth Reddy Sensational Statement | Social Welfare Residential Schools | Telugu Popular TV
#CMRevanthReddy #TeluguPopularTV
గురుకుల పాఠశాలలు రద్దు ..?
సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
For More Updates :
‎Follow the Telugu Popular TV channel on
☛Subscribe to our KZbin Channel : goo.gl/yIl0qx
☛Like us: / telugupopular
☛Follow us : / telugupopulartv
☛Follow us : / telugupopular
☛Visit our Official website: telugupopular.com/
☛Download Our App: play.google.com/store/apps/de...

Пікірлер: 1 000
@RaviGuguloth-lg5et
@RaviGuguloth-lg5et 29 күн бұрын
ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే గవర్నమెంట్ ఉద్యోగాలకు అవకాశం కల్పించ కూడదు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకు మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగం కల్పించాలి అలాగే గవర్నమెంట్ గా ఉపాధి పొందినా వాళ్ల పిల్లలను ప్రవేట్ స్కూల్ లలో పంపించ కూడదు
@sateeshtammineni
@sateeshtammineni 29 күн бұрын
మరి ప్రైవేటు సెక్టర్లో వున్నవారికి ఇబ్బంది అవుతుంది కదా...అందుకే అందరూ govt lo చదవాలి...ప్రైవేటు వుండకూడదు...
@kotturinagasaidamma9457
@kotturinagasaidamma9457 29 күн бұрын
S
@sateeshtammineni
@sateeshtammineni 29 күн бұрын
@@malleshgoudkasarapu5537 అందుకే ప్రైవేట్ ను గవర్నమెంట్ లో విలీనం చెయ్యాలి..
@laxmik5983
@laxmik5983 29 күн бұрын
Edi 👌
@ramachandraiah3958
@ramachandraiah3958 29 күн бұрын
ఈ రాష్ట్ర పాలకులకు ప్రభుత్వ పాఠశాలలను పటిష్ట పర్చాలనే ఆలోచన ఉన్నట్లయితే, ఈ పాలకులతో పాటు బీసీనాయకులగ చెప్పుకునే వారు ఈ ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలకు న్యాయపరమైన విద్యబోదించాలని వీరికి ఉంటే, ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న వారి పిల్లలను బడిలో చేర్పించే బడి బాట కావాలని అడగగలగాలి. లేని యెడల వీరంతా పాలకులతో పాటు రిజర్వేషన్ లో ఉన్న ఉన్నతమైన వారు కూడ పేదలు పేదల వలనే ఉండాలని కోరుకునే వారని ప్రజలు మర్చిపోకూడదు. వీరంతా పేదల పేర్లు చెప్పుతూ అస్సలైన పేదవారిని అదఃపాతాలలోకానికి త్రోసేసెవారు. ఇందులో ముఖ్యంగా బీసీనాయకులే ముందు వరుసలో ఉంటున్నారని అనక తప్పదు. ప్రభుత్వం బడిఈడి పిల్లలను బడిలో చేర్పించే బడిబాట కార్యక్రమము వారి పిల్లలకు పనికి రాని బడిబాట సరియైనది కాదు. ప్రభుత్వానికి ప్రభుత్వ పాఠశాలలో చదివే వారికి నాణ్యమైన విద్యా బోదించాలని ఉన్నట్లైతే ఆ సంస్థలలో పని చేసే వారి పిల్లలను ఆ సంస్థలోనే అనేవారు. కాని వీరు పేదకుటుంబాలు ఎదగకుండ వీరికి పాఠశాలలో తిండి పెడితే చాలు అనే రీతిలో ఉన్నారు. ఎందుకంటే రిజర్వేషన్ లో ఉన్న ఉన్నతమైన మనము ఎదగాలి మాకంటే తక్కవ ఉన్నవారు ఎన్నటికి ఎదగకూడదని ప్రభుత్వ పాలకులతో మమేకమైనవారు.
@nirmalakarne696
@nirmalakarne696 29 күн бұрын
విద్యార్హుల తల్లిదండ్రులకు ప్రైవేట్ పాఠశాలలో పిల్లలు చదవాలి కానీ ప్రభుత్వ ఉద్యోగం కావాలి ఇదెక్కడి న్యాయమండి అందుకే ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలని రాజకీయనాయకుల పిల్లలని ప్రభుత్వ పాఠశాలలో చదవాలని ఒక గొప్ప మార్పు తీసుకొస్తే బావుంటుంది నా చిన్న విన్నపం 🙏🏻🙏🏻
@Rama-fy6it
@Rama-fy6it 29 күн бұрын
Super 👍
@vijayalaxmiboggarapu6737
@vijayalaxmiboggarapu6737 28 күн бұрын
అలాగే టీచర్లు నియామకం జరిగేటప్పుడు విషయ పరిజ్ఞానం ఉన్న ఉపాధ్యాయుల ను నియమిస్తే విద్యార్దులు కూడా పెరుగుతారు
@racherlaswarupavenkataiah562
@racherlaswarupavenkataiah562 27 күн бұрын
Correct question
@bonthapallisrinivasulu753
@bonthapallisrinivasulu753 27 күн бұрын
❤❤ ৷'​@@vijayalaxmiboggarapu6737
@user-fv1xb5ky1h
@user-fv1xb5ky1h 27 күн бұрын
ఒకటి తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఇద్దరు టీచర్లు ఉన్నారు మా ఊరిలో
@pravveenkatakam3521
@pravveenkatakam3521 29 күн бұрын
ముందుగా ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు ప్రభుత్వ బడులలోనే చదవాలి అనే నియమం తీసుకువస్తే మిగిలినవి అన్ని అవే సర్దుకుంటాయి
@varikolu
@varikolu 28 күн бұрын
All government employees and political leaders children's kuda govt school lo chadavali
@maheshtv9863
@maheshtv9863 28 күн бұрын
@maheshtv9863
@maheshtv9863 28 күн бұрын
*అసలు పనిచేసే పంతుల్లకు నమ్మకం లేకపోతే,వీళ్ళకి ఎలా ఉంటుంది* *వాళ్ళ పిల్లలేమో నారాయణ,శ్రీ చైతన్య,బాష్యం,లాంటి కార్పొరేట్ స్కూల్లల్లో ఎందుకు చదువుతూ ఉన్నారని ముందు వాళ్ళను అడగాలి* 🤔
@KavithaSunkari-hc6xt
@KavithaSunkari-hc6xt 25 күн бұрын
Meeru teacheraithe alane chestara
@varikolu
@varikolu 25 күн бұрын
All government employees and political leaders means public representatives should join their children into the government schools and colleges
@user-yf1hq5ec5p
@user-yf1hq5ec5p 26 күн бұрын
గవర్నమెంట్ స్కూల్ లో చదువుకున్నవారికి మాత్రమే గవర్నమెంట్ జాబ్స్ అని పెట్టండి.
@nchandu3797
@nchandu3797 Күн бұрын
@AijaspashaaijasAijaspash-gj4iz
@AijaspashaaijasAijaspash-gj4iz 28 күн бұрын
రేవంత్ సారూ నీ మానవన్నీ గవర్నమెంట్ స్కూల్ లో చదియండి ఒక తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదు మొత్తం భరత దేశం మిమ్మల్ని చూసి నీచుకోవాలి
@bhaskarkumarbhagyanagar8156
@bhaskarkumarbhagyanagar8156 27 күн бұрын
ఉల్లిపాయ ఊర్లో ప్రజలను తినొద్దని అయ్యవారు ఉపదేశించారు. ఇంట్లో భార్యను వంటలో వాడొద్దని ఆజ్ఞాపించలేదు. సిఎం మనవడి పై ఎందుకయ్యా కక్ష ఆయన అప్ అండ్ డౌన్ చేసే టీచర్ల వద్ద చదివి జీవితం సంకనాకిపోవాలని కోరుకొంటున్నావ్. చిన్నపిల్లలు దేవుడితో సమానం ఆయన మంచి భవిష్యత్తు తో ఎదగడానికి సర్కార్ పంతుల్లతో ప్రయోగాలు చేయించి జీవితం నాశనం చేసే సలహాలు ఇవ్వడం మానుకో బ్రదర్!.... ప్లీజ్!! ఇంకా వేరేది ఏదైనా చెప్పు
@RK-MAHAVADI
@RK-MAHAVADI 26 күн бұрын
ఇప్పుడు ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఇస్తున్నారు. రెసిడెన్షియల్ స్కూళ్ల అవసరం తగ్గింది. గ్రామాల్లో ఉన్న అన్ని పాఠశాలలను ఆధునీకరించి ఉపాధ్యాయులను నియమిస్తే ఆ గ్రామాల్లో ఉన్న పిల్లలకు లాభంచేకూరుతుంది.
@sabavathramesh1404
@sabavathramesh1404 25 күн бұрын
మీ పిల్లలు మంచి కార్పొరేట్ స్కూల్లో చదువుకోవాలి మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాల మీ మనుమడికి చేపించండి
@manneprakash2932
@manneprakash2932 29 күн бұрын
మండల స్థాయి లో ఎక్కడ ప్రవేట్ పాఠశాల లు ఉండకూడదు, అందరూ ప్రైమరీ విద్య పూర్తి గా govt స్కూల్ నే చదువు కోవాలి,
@pasumarthybindhu8715
@pasumarthybindhu8715 29 күн бұрын
గవర్నమెంట్ టీచర్ పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ లో చదవచ్చా... మండలం లో pvt ఉండాలి
@SidduRishi-xm7oj
@SidduRishi-xm7oj 28 күн бұрын
Correct ❤
@Sujju144
@Sujju144 28 күн бұрын
Vunna thakkuva vundali feeju thakkuvaga vundali.
@naregudamreddy4560
@naregudamreddy4560 28 күн бұрын
Sir mundu govt teachers penchu AAA tarvata planings cheyeandi , eelanti buddulu trs govt startinglo lecture ichundru. Meedi kuda aalge anpistundi
@shaikvali8555
@shaikvali8555 27 күн бұрын
Sir mundhi aacharanalo pettandi
@narsimhacheera1797
@narsimhacheera1797 29 күн бұрын
సార్ విపరీతంగా ప్రయివేటు పాఠశాల లకు గుర్తింపును ఇస్తున్నారు.వారు ఎక్కువ ఫీజులు వసూళ్లు చేస్తున్నారు. రెసిడెన్షియల్ పాఠశాల లకు ప్రభుత్వ బిల్డింగ్ లు నిర్మాణము చేయలేదు...! నిజాయితీగా ముందుకు వెళ్ళండి... ప్రభుత్వ బడుల బలోపేతం చేస్తే... ప్రయివేటు వైపుకు జనం వెళ్ళరు...
@chitty393
@chitty393 24 күн бұрын
అలా చేస్తే ఆంధ్రాలో జగన్ ఓడిపోయాడు
@telugugaming831
@telugugaming831 28 күн бұрын
ప్రయివేటు స్కూల్ కి అనుమతీవ్వకుంట వుంటే గవర్నమెంట్ స్కూల్ కి పిల్లలు వస్తారు ప్రైవేట్ స్కూల్ కి ఫుల్ పర్మిషన్ ఇచ్చి govt school ki raru
@publicvoicenewstv
@publicvoicenewstv 29 күн бұрын
వైద్య వైద్యం న్యాయం సేవలను పేద ధనిక సంబంధం లేకుండా అందరికీ ఉచితంగా ఇవ్వాలి. ఈ మూడింటిని కలిపి ఒక ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు లాగా ఒక ప్రత్యేక కార్డు ఇవ్వాలి.
@linganaikkaramtoth5105
@linganaikkaramtoth5105 29 күн бұрын
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు వాళ్లు ఉద్యోగం చేసే ఊళ్లోనే నివాసం ఉండాలని నిబంధనలు కఠినంగా అమలు చేయాలి. నివాసం ఉండకపోతే వారి ఇంటి అద్దె అలవెన్స్ తొలగించాలి. వారికి ప్రమోషన్లు ఇవ్వకూడదు. ఉపాధ్యాయుల వయసును బట్టి కాకుండా... సాధించిన ప్రత్యేకతలను ఆధారంగా చేసుకొని ఇంక్రిమెంట్లు ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
@bandiparthivekrishnabandi819
@bandiparthivekrishnabandi819 26 күн бұрын
మీరు చెప్పినట్టు చేస్తే govt బతికి బట్ట కట్టడం కష్టం జగన్ లాగా
@thabithabhuthapati9704
@thabithabhuthapati9704 28 күн бұрын
CM sir convert Gurukulas as semi residential schools
@anjaneyulugoudgudikadi3592
@anjaneyulugoudgudikadi3592 28 күн бұрын
ప్రైవేట్ స్కూల్ లకు పర్మిషన్ ఇవ్వకండి. అందరూ govt స్కూల్స్ లో చేరుతారు.
@ravikolu6094
@ravikolu6094 29 күн бұрын
ప్రభుత్వ పాఠశాలల ను బాగుపడాలంటే ప్రయివేట్ పాఠశాలల కు పంపే వారికి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా చూడాండీ
@nag470
@nag470 28 күн бұрын
Pathakalu kadu....govt school pai paryaveskshana pettandi...appudu teachers vallu vanchi Pani chestaru
@pashamthirumala4630
@pashamthirumala4630 27 күн бұрын
Correct
@maheshambala6787
@maheshambala6787 25 күн бұрын
సూపర్
@rameshkudikala2723
@rameshkudikala2723 29 күн бұрын
ప్రభుత్వ ఉద్యోగి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిNచే చట్టం తీసుకు రా ముందు
@prasadclickz1323
@prasadclickz1323 29 күн бұрын
Yes
@rajgopaliyyengar4807
@rajgopaliyyengar4807 28 күн бұрын
Nee pillalu ekkada chaduvutunnaru?
@KavithaSunkari-hc6xt
@KavithaSunkari-hc6xt 26 күн бұрын
😊😊
@prasannajm
@prasannajm 26 күн бұрын
అలా చేస్తే వెంటనే రేవంత్ గారి ని గద్దె దించుతారు జగన్ లాగా
@prasannajm
@prasannajm 26 күн бұрын
ముందు టీచర్ లో మార్పురావాలి
@eppalapelliramesh7030
@eppalapelliramesh7030 29 күн бұрын
ప్రవేట్ పాటశాలలో కూడా కనీస వయస్సు వచ్చె వరకు హస్టల్ లో వేయకుండా నిబందనలు కావాలి
@nagendermanchikatla5804
@nagendermanchikatla5804 29 күн бұрын
Private school ban cheyyandi sir
@renuanji4841
@renuanji4841 27 күн бұрын
సీఎం గారు మంచిగా చెప్పారు మీరు రెసిడెన్షియల్ స్కూల్ ప్రైవేట్ స్కూళ్లలో హాస్టల్లో కూడా ఉన్నాయి వాటిని కూడా తీసేయండి అప్పుడు గురుకులాల గురించి మాట్లాడoడి కానీ మాలాంటి పేదవాళ్లు చదివించే స్తోమత లేక నే గురుకులాల్లో మా పిల్లల్ని చదివిస్తున్నారు దయచేసి గురుకులాల జోలికి వెళ్ళ కండి
@yelleshn4524
@yelleshn4524 25 күн бұрын
Correct annagaaru
@m.jyothi8665
@m.jyothi8665 29 күн бұрын
Dear CM garu kindly stop encouraging private schools.
@user-pj4xo8in1q
@user-pj4xo8in1q 27 күн бұрын
ప్రైవేట్ స్కూళ్లకు లైసెన్ ఇచ్చేది గవర్నమెంట్
@sateeshtammineni
@sateeshtammineni 29 күн бұрын
ప్రైవేటీ కరణని గవర్నమెంట్ లో విలీనం చెయ్యండి సర్,సమాజం వేగంగా బాగుపడుతుంది.ప్రతీ గ్రామంలో LKG TO 5th, ప్రతీ మండలంలో ఒక యూనివర్సిటీ టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ అలాగే ప్రతీ నియోజక వర్గంలో కూడా పట్టణ వార్డులలో జిల్లాల్లో కూడా...govt lands సరిపోతాయి లేదు అంటే పబ్లిక్ లాండ్స్ లీజ్ కి తీసుకొని కార్పొరేట్ సాయిలలో కట్టండి సర్...డీఎస్సీ కి బదులు ఒక స్పెషల్ GO తెచ్చి ప్రైవేటు లో వున్నవారు బయట అర్హులయి వున్నవారిని ప్రతీ ఒక్కరినీ భారీగా సాలరీస్ సగం ఇచ్చి రిక్రూట్ చెయ్యండి సార్....
@mrk2539
@mrk2539 29 күн бұрын
11,000 ఖాళీల డీఎస్సీ మెగా డీఎస్సీ కాదు sir...మిగిలిన ఖాళీలను కలిపి డీఎస్సీ నిర్వహిస్తే మీరు చెప్పే ప్రతి మాట కు విలువ ఉంటుంది.సిఎం గారు..
@user-pr3kh4hs9z
@user-pr3kh4hs9z 25 күн бұрын
Ni mokam
@mrk2539
@mrk2539 25 күн бұрын
@@user-pr3kh4hs9z ...నీకు లేదర మొకం...
@godissupreme8731
@godissupreme8731 29 күн бұрын
విద్య పై పెట్టుబడి ని చక్కగా వివరించారు 👏
@sureshk3428
@sureshk3428 29 күн бұрын
గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ లోనే చదివేటట్లు కండిషన్ పెట్టండి చాలు ఒక్క పేదవాడు కూడా ప్రైవేట్ స్కూల్ కి వెళ్ళాడు ఇది నా గ్యారెంటీ
@user-fq7sb8km4gh
@user-fq7sb8km4gh 29 күн бұрын
గవర్నమెంట్ టీచర్లే వాళ్ల పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు గత ప్రభుత్వం ప్రభుత్వ స్కూల్ నీ సర్వనాశనం చేసింది ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం వల్ల పేద ప్రజలకు మంచి మేలు జరగాలని కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ జై రేవంతన్న జై ఉత్తమ
@laxmik5983
@laxmik5983 29 күн бұрын
Pravet school ki ban
@user-mf6rf6fq7r
@user-mf6rf6fq7r 29 күн бұрын
👉 కేజీ నుంచి +2 వరకు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించాలన్న విధానం ప్రవేశ పెట్టాలి ఇక్కడి వరకు ప్రైవేటుకు అవకాశమివ్వకండి. +2 నుంచి ఆ తరువాత నే ప్రైవేటు సంస్థలకు అవకాశం ఇవ్వాలి. అప్పుడు అందరికీ పేదగొప్ప అనే తారతమ్యం లేకుండా అందరికీ సమానమైన విధ్య అభిస్తుంది.
@NationToady1976
@NationToady1976 25 күн бұрын
రేవంతన్న గారు ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయండి కానీ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివేటట్లు నిర్ణయం తీసుకో అప్పుడు ఖచ్చితంగా విద్యావ్యవస్థ బాగుపడి పేదవారి పిల్లలు కూడా చదువుకుంటారు మీకు మంచి పేరు వస్తుంది రాష్ట్రం బాగుపడుతుంది దయచేసి ఈ నిర్ణయం తీసుకోండి
@racharlaanitha2453
@racharlaanitha2453 28 күн бұрын
ప్రతి ఒక్క విద్యార్థి ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ..ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది...చక్కటి అభివృద్ధి కూడా జరుగుతుంది
@kodatirahul3379
@kodatirahul3379 29 күн бұрын
సర్ కరీంనగర్ దగ్గర మానకొండూరు గురుకుల పాఠశాలలో పిల్లలకి పడుకోవడానికి బెడ్స్ సౌకర్యము లేదు ఇంకోటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి దయచేసి మీరు పిల్లలకు కావలసిన సదుపాయాలు అరేంజ్మెంట్ చేయగలరు థాంక్యూ
@m.shakunthaladevi4576
@m.shakunthaladevi4576 28 күн бұрын
Govt school plan is good
@bhaskarkumarbhagyanagar8156
@bhaskarkumarbhagyanagar8156 28 күн бұрын
రెసిడెన్షియల్ స్కూల్ కారణంగా తల్లితండ్రులకు పిల్లలకు దూరం పెరిగి సామాజిక సమస్యగా మారుతోందని ముఖ్యమంత్రి ఆవేదన చెందుతుంటే వాటికి మంచాలు పరుపులు కావాలనీ గొంతెమ్మ కోరికలతో సామాజిక సమస్య కు ఆర్థిక సమస్య జోడించడం తగదు.... సెమి రెసిడెన్షియల్ స్కూల్ ను ఒక చీటీపాటలు నడిపే చిట్‌ఫండ్ వ్యాపారం రియల్ ఎస్టేట్ రీతిలో టీచర్లు సర్కారు స్కూల్‌ను బలోపేతం చేసేందుకు అవసరమైన సూచనలు చేయాలే.
@vangabhaskar1975
@vangabhaskar1975 28 күн бұрын
గవర్నమెంట్ సీట్ కోసం లేదా జాబ్ కోసం అయన గవర్నమెంట్ స్కూల్ లో చదువుకొని ఉండాలి అని నా మనవి లేదా గవర్నమెంట్ జాబ్ ఇవ్వకూడదు.
@linganaikkaramtoth5105
@linganaikkaramtoth5105 29 күн бұрын
ప్రతి మండలంలో నాలుగు ప్రభుత్వ పాఠశాలలు చాలు. వాటిని గురుకుల పాఠశాలల మాదిరిగా నిర్వహించాలి. మిగతా పాఠశాలల ఉపాధ్యాయుల అందరిని ఈ పాఠశాల లోకి రప్పించాలి. చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని పిల్లలకు ట్రావెలింగ్ అలవెన్స్ ఇచ్చి ఈ పాఠశాలలకు రప్పించాలి. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఎలాగూ పెడుతున్నారు. సాయంత్రం అల్పాహారం అందించి సెమీ గురుకులాలు గా నిర్వహించాలి. ఉపాధ్యాయులను ఈ పాఠశాలలు నిర్వహించే గ్రామంలోని నివాసం ఉంచాలి. వందేమాతరం లాంటి అంకితభావం గల స్వచ్ఛంద సేవా సంస్థలకు ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ అధికారం ఇవ్వాలి.
@user-pj4xo8in1q
@user-pj4xo8in1q 27 күн бұрын
ప్రవేట్ బల్లలు బందు పెడితే అయిపోతది
@rokkamlokanadham815
@rokkamlokanadham815 27 күн бұрын
ప్రభుత్వ పాఠశాలలలో చదవని వారిని ప్రభుత్వ ఉద్యోగాలకు, రాజకీయ పదవులకు అనర్హులుగా గుర్తించాలి !
@rathodvakeel5493
@rathodvakeel5493 24 күн бұрын
Instead quality of education
@kanugulashankarkanugulasha7548
@kanugulashankarkanugulasha7548 11 күн бұрын
ప్రభుత్వం పట్టించుకోవాలి గురుకులాలు తీసేయడం కాదు గురుకులాలు బాగు చేయాలని ఆలోచన రావాలి
@VIJAYASREES-dx6ji
@VIJAYASREES-dx6ji 20 күн бұрын
గురుకుల పాఠశాలల్లో BC, SC, మైనారిటీ అని విభేదాలు లేకుండా చేస్తే.. బాగుంటుంది sir🙏🙏🙏🙏
@srinivasvengala2731
@srinivasvengala2731 27 күн бұрын
ఒక పని చేయండి sir Mee రాజకీయనాయకుల పిల్లలను ఉద్యోగుల పిల్లలను గౌర్ణమెంట్ స్కూల్లో చేరాలని g o తీసుకు రండి
@surenderraochinthapatla2552
@surenderraochinthapatla2552 29 күн бұрын
Good decision of Cm Revantha reddy in banning residentiol school. This is the correct time to protect govt schools by banning residential school thanks to CM Revanth reddy garu 😂😂❤🎉
@vbrlalit
@vbrlalit 22 күн бұрын
నీ పిల్లలు మరియు నీ మనవరాలు ను govt school పంపించు అందరూ కూడా వస్తారు
@srinivaspadakanti9274
@srinivaspadakanti9274 25 күн бұрын
Very nice CM garu, your the only CM , understood Govt schools importance....
@parashuramulugoudkadire1994
@parashuramulugoudkadire1994 29 күн бұрын
SSA ఉద్యోగులకు న్యాయం చేయండి సార్ 🙏🙏🙏
@shivaram3664
@shivaram3664 29 күн бұрын
గురుకుల నోటిఫికేషన్ లో ఉద్యోగాల్లో ఇంకా జాయినింగ్ గురించి మాట్లాడండి సార్ 🙏🏼🙏🏼🙏🏼
@OmkarnathO
@OmkarnathO 27 күн бұрын
రేవంతన్న రెసిడెన్షియల్ గురించి మీరు చెప్పింది కరెక్ట్... తల్లి తండ్రులు గాని, ఎవరి లేని పేద విద్యార్థులకు డిగ్రీ వరకు రెసిడెన్షియల్, ఎడ్యుకేషన్ ని సపోర్ట్ చేయండి.. ఆదరణ నోచుకోని వాళ్లకు govt అమ్మ నాన్న అవ్వండి🙏🙏🙏
@pochannasoudari4167
@pochannasoudari4167 26 күн бұрын
కుటుంబంలో ఒకరికి 5 ఎకరాలకు వున్నా నిజమైనా రైతులకు ఇవ్వాలి. వ్యవసాయం చేసే రైతులు ముఖ్యమైన వాళ్ళు వీళ్ళకే ఇవ్వగలరని కోరుకుంటున్నాము వ్యవసాయం చేసే కష్టాజీవులైన నిజమైనా రైతులకు మద్దతు ధర ఇస్తే చాలు ఎలాంటి పతకాలు అవసరం లేదు. 🙏🙏🙏
@vikhyathkumar7470
@vikhyathkumar7470 29 күн бұрын
Thank you🙏🙏 sir. Please help the unemployment students
@vivekabinavgaming5617
@vivekabinavgaming5617 29 күн бұрын
Government school కూ పంపితే సమాజంలో చిన్నసుపు ఉంది సార్
@trbunny417
@trbunny417 29 күн бұрын
Correct 💯
@chitty393
@chitty393 24 күн бұрын
నారాయణ చైతన్య వంటి ప్రైవేట్ స్కూల్లో చదివితేనే కుటుంబ భందాలు పెరుగుతాయా సీఎం సార్
@shruthig3108
@shruthig3108 23 күн бұрын
మీరు చెప్పింది చాల చక్కగా చెప్పారు heartily adhurs ఒకచిన్నా request దాని ఆచరనలొ పెట్టవలసినది గ న ప్రార్ధన న వంతు సహాయం నేను చేస్తా
@rameshbomma4085
@rameshbomma4085 29 күн бұрын
గురుకులాలు తగ్గించాలి. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తేవాలి. ఒకపుడు గవర్నమెంట్ స్కూల్ లో విలేజ్ లో 500 మంది ఉండేది. ఇపుడు 100 మంది ఉండడమే ఎక్కువయింది.మీరు చెప్పింది 100% నిజం. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య దూరం పెరిగిపోతుంది. కుటుంబ విలువలు, బంధాలు దూరం అవుతున్నాయి.ఎలాగూ 10th తర్వాత పిల్లలు పై చదువులకోసం దూరం వెళ్తున్నారు. కనీసం అప్పటివరకైనా తల్లిదండ్రులకి దగ్గర ఉండడం మంచిది
@kotapllysandeep624
@kotapllysandeep624 28 күн бұрын
Meeru cheppindi thappu bro… mana CM cheppindi kuda 100% wrong
@sajjan-nw3gu
@sajjan-nw3gu 28 күн бұрын
Thammi mundu private school gurthimpulu estamochinatlu evvadam thagginchali.
@rameshbomma4085
@rameshbomma4085 28 күн бұрын
@@sajjan-nw3gu అవును మీరన్నది కూడా నిజమే
@TelanganakathaluNatakalu
@TelanganakathaluNatakalu 27 күн бұрын
గురుకులాలు ఇప్పుడు స్టార్ట్ అయినవి కావు విద్య విలువ తెలియాలి అంటే దూరం ఉండాల్సిందే మీరు తప్పుగా చెప్టున్నారు . గురుకులలో చావుకున్న విద్యార్థులు NEET, JEE లో ర్యాంకులు సాధింస్తున్నారు గురుకులాలు ఉండాల్సిందే
@laxmaiahnaalla2779
@laxmaiahnaalla2779 27 күн бұрын
Ni moham
@rameshgajjala580
@rameshgajjala580 29 күн бұрын
గురుకుల పాఠశాల చదువు. మరియు గురుకుల కాలేజీ ఉండాలి. జై తెలంగాణ
@kvenkatesh10
@kvenkatesh10 28 күн бұрын
CM garu meeru chepindhi 100% nijam Gurukulam schools valla family relations chala dhebba thinnay. Semi residential school thisukochi prathi students ki school pranganam varaku vuchitha bus soukaryam kalpinchalu.. appudu students lo good family relations and social empowerment and also manchi friend compitition peruguthadi.. ❤
@manastudio1003
@manastudio1003 27 күн бұрын
ప్రభుత్వ పాఠశాలలో క్లీనింగ్ వ్యవస్థ లేదు పిల్లలే వెళ్లి క్లీన్ చేసుకోవాలి మరుగుదొడ్లు వాళ్లే క్లీన్ చేసుకోవాలి ప్రభుత్వ పాఠశాలల్లో క్లీనింగ్ అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితిగా మారింది ప్రతి స్కూల్ లలో తక్షణమే క్లీనింగ్ తరగతి గదులు ఊడ్చడం చిన్న పిల్లల పూడ్చడం జరుగుతుంది ఆ చర్యలు తీసుకోండి సీఎం గారు
@rokkamlokanadham815
@rokkamlokanadham815 27 күн бұрын
ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు మరియు రాజకీయ నాయకుల పిల్లలు తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలలోనే చదవాలి !
@sureshk3428
@sureshk3428 29 күн бұрын
ప్రభుత్వ పాఠశాల పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలోనే చదివేటట్లు వాళ్లకు కండిషన్ పెట్టండి అప్పుడు ప్రతి పేదవాడు ఊర్లో అందరూ గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చదివిస్తారు ఇలా ఒకసారి చేసి చూడండి తప్పనిసరిగా గవర్నమెంట్ స్కూల్లో కూడా అడ్మిషన్స్ దొరకకుండా పోతాయి
@user-lx1mv7zt7y
@user-lx1mv7zt7y 29 күн бұрын
Private schools close cheste government schools bagupaduthai
@bhumeshwarjadi3722
@bhumeshwarjadi3722 27 күн бұрын
ప్రైవేటు పాఠశాలలకు అనుమతి ఇవ్వకుండా లేదా ప్రైవేటు పాఠశాలలు కూడా ప్రభుత్వ ఆధీనంలో ఎటువంటి ఫీజులు లేకుండా నడిచే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి
@JaisunOfficial
@JaisunOfficial 20 күн бұрын
దయచేసి oc లను దృష్టిలో ఉంచుకోండి sir .Tet లో oc లకు 90 మార్కులు పెట్టడం వలన చాలా మంది కి అన్యాయం జరుగుతుంది. పేదావాలు అనేవారు అన్ని కూలలలో ఉన్నారు.ఇన్ని మార్కులు సాదించలేక నాలాంటి వారకి ఎంతో అన్యాయం జరుగుతుంది.tet లో అందరికి ఒకే రకమైన మార్కుల విధానం మీరన్న పెట్టండి.నేను tetలో 81 మార్కులు సాదించాను కాని dsc రాయలేకపోతున్నాను.అదే వేరే cast వారు (sc,st,bc)వారు రాయగల్గతున్నారు.education లో ఈ reservationsతీసివేసి ఏవరు capable అయితే వారికిjob ఇవ్వండి. ఈ massage ని చాలా బాధతో రాస్తున్నాను. దయచేసి ఈ massage cm గారికి తెలిసేల చేయండి.Thank you
@sheshub2578
@sheshub2578 27 күн бұрын
ప్రయివేట్ స్కోళ్ళు బంద్ షేయండి సార్
@rajeshwardevaraj3202
@rajeshwardevaraj3202 29 күн бұрын
Thank you CM Sir. We are very happy that you are giving priority to Schools basic things. Our school also got somany primary needs of the students. Girls got toilets. Dual desks for students. Colouring of the schools. Major repairs for schools are are almost 95 percent completed
@ppantangi
@ppantangi 29 күн бұрын
Govt teachers chaduvu chepparu .Idi nijam
@SaiyadavNani-xp1ie
@SaiyadavNani-xp1ie 28 күн бұрын
This is great to this think sir I am also government school I know this is best to ur decision sir I am proud to be CM telangana sir 🎉❤
@manastudio1003
@manastudio1003 27 күн бұрын
ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడు వాళ్ల యొక్క పిల్లల్ని వాళ్లు ఏ స్కూల్లో అయితే విద్యను బోధిస్తున్నారు అదే స్కూల్లో వాళ్ల పిల్లల్ని చదువుకోవాలని ఒక చట్టాన్ని తీసుకురావాలి అప్పుడే విద్య వ్యవస్థ బాగుపడుతుంది
@padalamaheshwari8503
@padalamaheshwari8503 29 күн бұрын
Chala manchi nirnayam sir
@shivaji877
@shivaji877 27 күн бұрын
అవును గురుకులాలను తీసివేయండి వాటన్నిటినీ సాయంత్రం 5 గంటలకల్లా క్లోజ్ చేసి పిల్లలను విముక్తులను చేయండి.
@mmhbnewschannel3188
@mmhbnewschannel3188 4 күн бұрын
100 100% ఎవరి ఊరిలో వారికే పాఠశాల సదుపాయం గురుకుల సదుపాయం కల్పించాలి ప్రభుత్వ పాఠశాల గురుకుల రెండు ఒకటే చేసేయాలి అందులోనే మంచి మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్లకు అందులోనే ఒక తరగతి కేటాయించాలి
@Sri-bk7od
@Sri-bk7od 28 күн бұрын
Great initiative and glad you are speaking of improvement in education but please make sure middle men are not swallowing money Hats off to this great initiative 👏👏👏
@user-sp6ud8nm8g
@user-sp6ud8nm8g 29 күн бұрын
Good decision sir thank you keep it up
@balrajubalu9797
@balrajubalu9797 29 күн бұрын
I request cm sir all Primary upper primary and High school to make corporate schools
@purreswapna7556
@purreswapna7556 24 күн бұрын
క్షేత్ర స్థాయిలో నేను చూస్తున్న సమస్య ఏంటంటే... పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు లేదా సబ్జెక్టు వైస్ ఉపాధ్యాయులు లేకపోవడం వల్లే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు చిన్న బోతున్నాయి... హైఫై మెరుగులు తల్లిదండ్రులు కోరుకోవడం లేదు.. నాన్యమైన విద్య కోరుతున్నారు... సో టీచర్ లను ఇచ్చి చుడండి... వాటి దశ మారుతుంది 🙏
@saanvireddyanireddy5590
@saanvireddyanireddy5590 9 күн бұрын
Tq u so much..
@vasubandham6115
@vasubandham6115 28 күн бұрын
గవర్నమెంట్ స్కూల్ లో చదివే పిల్లలకు గవర్నమెంట్ జాబ్స్ అంటే పిల్లలు అందరు జాయిన్ అవుతారు సీఎం గారు
@exploringemotions4953
@exploringemotions4953 29 күн бұрын
రేవంత్ అన్న నీకు ఒక్క విషయం తెలియదు... ఎవడు అయితే ఉద్యోగాలు ఇస్తారో,,, వారి చేతిలోనే ఆ ప్రభుత్యం ఓడిపోతుంది... ఇది ఆంధ్ర, తెలంగాణలొ ఋజువు అయ్యింది... అందుకే ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించు కొనుటకు అన్ని పార్టీలు ముందుకు వెళ్తున్నాయి... ఎందుకంటే ఈ రోజు రాజకీయాలను శాసించేది ఉద్యోగులు... ప్రభుత్వ ఉద్యోగులకు విశ్వాసం వుండదు..
@eslavathvijaypower
@eslavathvijaypower 21 күн бұрын
If semi residential schools are built then what about the students who are far away from the school.They are unable to come in presence of rainy days so I suggest that residential Schools should be continued with good faculty
@rajannamasam3717
@rajannamasam3717 27 күн бұрын
సూపర్ శ్రీ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి దానిమీద మాట్లాడడం కాదు హామీలు ఇవ్వడమే కాదు మాట నిలబెట్టుకోవడం అనేది మానవ ధర్మం ఇదే మాట మీద ఉండాలి జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి జై ముఖ్యమంత్రి
@ainapurnarsimha709
@ainapurnarsimha709 27 күн бұрын
మా పిల్లలు గురుకుల పాఠశాలలో చదివితే తల్లి దండ్రులకు దూరం అవుతున్నారు మరి మీ పిల్లలు అమెరికాలో చదివితే...? మా పిల్లలు గురుకుల పాఠశాలలో చదివితే తల్లిదండ్రులకు దూరంగా అవుతున్నారా లేక జ్ఞానానికి దగ్గర అవుతున్నారని మా వాళ్ళు జ్ఞాన వంతులు ఐతే మీ జెండాలు మోసి జేజేలు కొట్టే వాళ్లు కరువు అవుతారని బాధపడుతున్నారా ఏమే రేవంత్ అన్న మీరు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారమా...?
@durgalakshmi4030
@durgalakshmi4030 29 күн бұрын
First private schools close chesi Andariki government schools run cheyandi , middle class vallu Vidya ni konikkolekapotinnaru
@shrinnewaasss5297
@shrinnewaasss5297 24 күн бұрын
Superrrrrrr sir
@swadeshimisionimc1203
@swadeshimisionimc1203 29 күн бұрын
Exactly survey of report 100℅true I hope Pr govt rulling in Revanth reddy garu salve this quickly 👍🙏💐🙏
@VenkatVepuri
@VenkatVepuri 29 күн бұрын
20000 ఉపాధ్యాయ పోస్ట్లు వెయ్యండి సార్ 👏👏👏
@HRUSHiFFGAMING
@HRUSHiFFGAMING 29 күн бұрын
Schools lo particular time table and books and syllabus all are important sir
@venkatapkam3751
@venkatapkam3751 26 күн бұрын
ప్రభుత్వ బడులలో చక్కగా బోధించడం లేదు అందుకే ప్రైవేట్ స్కూల్లో ఆచరిస్తున్నాం
@hotelshubam700
@hotelshubam700 23 күн бұрын
Good disision sir
@dr.l.ravikumar6868
@dr.l.ravikumar6868 28 күн бұрын
S sir గురుకుల పాఠశాలల వల్ల, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య కొంత గ్యాప్ వస్తుంది.....దసరా...సంక్రాంతి పండుగలకు మాత్రమే ఇంటికీ పంపే విధానం అమలులో ఉంది. ఇది పిల్లల పరంగా ఒక ఇబ్బందే.....మీరన్నట్టు సెమీ రెసిడెన్షియల్ విధానం బాగుంది. ఈ దిశగా వెంటనే చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. డా.ఎల్.రవికుమార్.
@hikegamers
@hikegamers 28 күн бұрын
Gurukulalo students night staying lekunda, parents daggara vundela cheyali. Appudu family values bagupadathai
@sswathiofficial6751
@sswathiofficial6751 27 күн бұрын
Yes . Correct
@Ravi-cn9tk
@Ravi-cn9tk 27 күн бұрын
Competitive world
@srinithkolikapongu5535
@srinithkolikapongu5535 22 күн бұрын
Duramga unte parents...
@Ravi-cn9tk
@Ravi-cn9tk 20 күн бұрын
Akkada chaduvukunnay vallu , lower below middle class , no proper facilities at home , they will go to labour work instead of studying, every day their father will drink and come to home and beat ... their locality also same kind of environment..better study in gurukulas and study they might get better jobs, education and values etc.
@maddiralanagireddy9415
@maddiralanagireddy9415 29 күн бұрын
గవర్నమెంట్ టీచర్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలి అప్పుడే కరక్ట్
@ysucharitha8524
@ysucharitha8524 29 күн бұрын
మంచిది సూపర్ , గవర్నమెంట్ కాలేజీల్లోనే చదవాలి MBBS, ENGINEERING కూడా గవర్నమెంట్ లోనే చదివేలా చట్టం చెయ్యాలి
@mdmiyin3604
@mdmiyin3604 29 күн бұрын
Govt nunchi benefit pondevallu kuda govt schools loney chadavali politicians children also
@amanyakothuri2620
@amanyakothuri2620 29 күн бұрын
Yes
@nandhu2353
@nandhu2353 29 күн бұрын
Govt teachers vestunnaru.....vese vallunu chudandi kadha...
@shyams397
@shyams397 29 күн бұрын
రాజకీయ నాయకులు అందరు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పథకాలు పొందే ప్రతీ ఒక్కరు Government hospital లో నే అందరు చికిత్స చేసుకోవాలి...
@naregudamreddy4560
@naregudamreddy4560 28 күн бұрын
Cm gaaru mee planings Anni success autaai mundu govt teachers nu penchandi appudu teachers ku task ivvandi
@VajraNetha988
@VajraNetha988 27 күн бұрын
విద్య,, వైద్య రంగాల్లో పేదలకు న్యాయం చేయండి. ప్రైవేట్ స్కూల్s ఫీజు లు లక్షల రూపాయలు వెచ్చించి వలసి వస్తుంది. దీనిపై చర్య తీసుకోవాలని కోరుతున్నము . 🙏🙏🙏🙏🙏
@santhoshsanthosh-cr2nw
@santhoshsanthosh-cr2nw 27 күн бұрын
గురుకుల పాఠశాలలు ఉంటేనే పిల్లల భవిష్యత్తు చాలా బాగా ఉంటది సర్
@surasailu4424
@surasailu4424 28 күн бұрын
Great thinking sir🙏
@sunilkumar-hk6zp
@sunilkumar-hk6zp 23 күн бұрын
The government must concentrate on developing infrastructure and sufficient staff.
@mandarajkumari4173
@mandarajkumari4173 29 күн бұрын
No use of gurkulas.... Goood decision Please save government schools
@Ravi-cn9tk
@Ravi-cn9tk 27 күн бұрын
Why to get government teacher jobs, eat entire life simply sitting
@clickinfo195
@clickinfo195 27 күн бұрын
Inti daggara pillalni penchaleni parents ki baga use avuthunnai madam
@ranjitreddy980
@ranjitreddy980 29 күн бұрын
School in mandals only. Free school bus for all villages.
@ppantangi
@ppantangi 29 күн бұрын
Yes
@chermalamallikarjun128
@chermalamallikarjun128 29 күн бұрын
yes exactly
@poolajhansirani3701
@poolajhansirani3701 13 күн бұрын
Sir Residencial gurukulam schools ని day scoller school ల చేస్తే local students school కి వెళ్లి తిరిగి ఇంటికి వస్తారు sir .మా అబ్బాయి 5th class లో seat వచ్చింది, 2 days ఉన్నాడు తర్వాత ఇంటికి వచ్చేసాడు వెళ్ళను అని ఏడుస్తున్నాడు మేము సీటు క్యాన్సల్ చేయించుకున్నాను. గురుకులంలో విద్య బాగుంది కానీ హాస్టల్లో పిల్లలు ఉండలేకపోతున్నారు.
@nareshajmera2933
@nareshajmera2933 29 күн бұрын
Gurukula school close ani akkada cheppaledu kada thumbnail nti ela pettaru😊
@boggulasamatha5685
@boggulasamatha5685 29 күн бұрын
వ్యూస్ కోసం
@Hyderabad256
@Hyderabad256 29 күн бұрын
గురుకులాలు రద్దు చెయ్యాలి
@srinivasaraorao1043
@srinivasaraorao1043 29 күн бұрын
Great CM sor dynamic move....permit end exams of all the instructions to be held in govt institutions only this is essential
@user-cj1it9vi5d
@user-cj1it9vi5d 27 күн бұрын
అన్న మీరు సూపర్ అన్న, నిజంగా నే సంబంధాలు తెగిపోవడమే కాకుండా పిల్లలు తల్లి దండ్రుల మాట వినడం లేదు ఒక విధంగా చెప్పాలంటే చెడిపోతున్నారు
@kokkisaramesh9001
@kokkisaramesh9001 29 күн бұрын
గౌట్ చదువు చక్కగా చెప్పక పోవడం
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 29 күн бұрын
Govt....government.... విచ్ is correct 👌
@maruthibabu1381
@maruthibabu1381 26 күн бұрын
గురుకులలును రద్దు చెయ్యాలి సర్..schools గురించి correct గా చెప్పారు సర్...🙏🏼🙏🏼🙏🏼
@SpJaan8
@SpJaan8 25 күн бұрын
neeku gurukula gurinchi em telusu ani gurukula radhu cheyali ani antunaru?
@mohammeddarwesh6480
@mohammeddarwesh6480 25 күн бұрын
ఆ పిల్లలందరికీ భోజనం నీవు పెట్టు.
@5-minutescraft289
@5-minutescraft289 24 күн бұрын
నువ్వు పక్క ప్రైవేట్ స్కూలు ఉంది రా నీకు అందుకే ఈ గురుకులాలు బంద్ పెట్టాలంటున్నావ్ రా
@srinivaskonkamalla8970
@srinivaskonkamalla8970 28 күн бұрын
Great speech revanthanna
@ysr2634
@ysr2634 25 күн бұрын
ప్రభుత్వం ద్వారా అందే ఉచిత పథకాలను తీసుకునే ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలి.. లేనియెడల ఉచిత పథకాలను పొందడానికి అనర్హులని ప్రకటించాలి.. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందే ఇతర లబ్ధిదారులు సైతం వాళ్ళ పిల్లలను కచ్చితంగా ప్రభుత్వ స్కూళ్లలోనే చదివించాలి అనే నిబంధనలు తీసుకొచ్చి కఠినంగా అమలుపరచాలి
@thelastdaysministers8380
@thelastdaysministers8380 29 күн бұрын
Narayana schools peduthara ?
@yesumanilingampally7739
@yesumanilingampally7739 29 күн бұрын
కాదు అన్ని గవర్న్మెంట్ పాఠశాల విద్య మెరుగు పరచడానికి తోడ్పడుతుంది
@sriramuladurgaiah1005
@sriramuladurgaiah1005 27 күн бұрын
ప్రభుత్వ పాఠశలల్లో బోదించే ఉపాద్యాయులు వారి కుమారు లను కూతుర్లను ప్రభుత్వ పాఠశలల్లో నే చదివించే విధముగా చూడలచి నా బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై నవునది
МАМА И STANDOFF 2 😳 !FAKE GUN! #shorts
00:34
INNA SERG
Рет қаралды 4,8 МЛН
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,7 МЛН
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 101 МЛН
Получилось у Вики?😂 #хабибка
00:14
ХАБИБ
Рет қаралды 7 МЛН
Phanumathu Controversy Explained || Thulasi Chandu
22:34
Thulasi Chandu
Рет қаралды 292 М.
МАМА И STANDOFF 2 😳 !FAKE GUN! #shorts
00:34
INNA SERG
Рет қаралды 4,8 МЛН