Telangana Politics : గురుకులంలో కలకలం || Gurukul School - TV9

  Рет қаралды 126,381

TV9 Telugu Live

TV9 Telugu Live

Ай бұрын

Telangana Politics : గురుకులంలో కలకలం || Gurukul School - TV9
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#telanganapolitics #gurukulschool #tv9telugu #vguard
Uploaded By : #satishcheva

Пікірлер: 159
@jagadishparsa693
@jagadishparsa693 28 күн бұрын
మధ్యంతర ఎన్నికలు రావాలని కోరుకునే వారు లైక్ చేయండి 👍
@dsaipalaviysrd6740
@dsaipalaviysrd6740 Ай бұрын
రేవంత్ రెడ్డి గారిని తొందరగా సీఎం పదవి నుంచి తప్పుకోవాలని అనుకునే వాళ్లు ఒక like చేయండి సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ ✊✊✊✊✊✊✊ సీఎం పదవి నుంచి తప్పుకోవాలి మీరు
@tharunteditz5268
@tharunteditz5268 21 күн бұрын
S i agree ❤
@d.d.ssssghingsystem3060
@d.d.ssssghingsystem3060 20 күн бұрын
8 classes varaku hostel ni thisiveyyali private lo kuda thisiveyyali valkaku valka sonthapanulu cheskovadam radhu
@dsaipalaviysrd6740
@dsaipalaviysrd6740 20 күн бұрын
@@d.d.ssssghingsystem3060 Yes bro
@naveenguniganti8901
@naveenguniganti8901 Ай бұрын
గురుకులాలు తీసివేస్తే రేవంత్ రెడ్డికి చెప్పులతో సమాధానం చెబుతారు తెలంగాణ ప్రజలు
@rkrchada8455
@rkrchada8455 Ай бұрын
24 గంటలు ఉచిత విద్యుత్ అని ఫిరం రేట్లకి కొని వ్యవసాయానికి కెసిఆర్ ఏదో చేశాడు అని మనకు సినిమా లా సీన్ క్రియేట్ చేశాడు అంతే!!!!! 2019 దాకా ప్లాంట్ ఏర్పాటు అయిన వాటిలో ప్రొడక్షన్ అయితే తప్ప ముందు ఇచ్చిన ఉచిత విద్యుత్ అంతా కొనుగోలు చేసిన విద్యుత్ యే , అదీ ఎంతకు కొన్నారు చెప్తాడా ????? అత్యవసర వినియోగానికి మాత్రమే ప్రీమియం కరెంట్ ను peak hour's usage కి కొంటారు 24 Hours అని కరెంట్ ఉత్పత్తి లేకున్నా ...... !!!! ఉన్న స్కూల్స్ ను బాగు చేస్తే ---- Infrasturcture లో రిపేర్స్, need ఐతే కొత్త భవనాలు కట్టడం, బోధనా సామాగ్రి సరఫరా చేయడం, విద్యార్దులకు బుక్స్ తో పాటు..... హోం వర్క్ బుక్స్ , పెన్స్, other essential thing's ఇవ్వాలి .... ఒకప్పుడు కొన్ని వర్గాల విద్యార్థులకే ఇవి ఇచ్చే వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో.... ప్రభుత్వం KG to PG ఉచిత విద్య..... అనేది ..... కొంత మంది కోసమే అని ఇలా చేసిన ఖర్చుతో.... ఎక్కువ స్కూల్స్ ను బాగు చేయొచ్చు. ఉన్న టీచర్స్ కి తగిన training ఇవ్వచ్చు, శాట్లో తవుడు పోసి మీకు దొరికితే తినండి ---- అడ్మిషన్ వస్తేనే తప్ప మిగిలిన వాళ్లకు????? ఈ ఆలోచన లేని వివక్షత వల్ల education..... Neglect చేయబడింది. మిగిలిన స్కూల్స్ , విద్యా వ్యవస్థకి అరకొర నిధులు...... ఇదీ కెసిఆర్ నిర్వాకం.....!
@Vintage.24
@Vintage.24 Ай бұрын
😂😂😂😂
@ammakuttijy
@ammakuttijy Ай бұрын
Nijam....
@user-im4zn5pb4b
@user-im4zn5pb4b Ай бұрын
😂😂
@Raj-1to3
@Raj-1to3 Ай бұрын
S
@VenkyRockz
@VenkyRockz Ай бұрын
గ్రామాలలో చదవాలంటే ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులను గ్రామాలలో చేర్పించ్చేటట్లు GO తీసుకొరండి.... గురుకులాలను తీసేస్తే ఊరుకొనేది లేదు. 👍🏻
@parlapellipadmaranipadmara6442
@parlapellipadmaranipadmara6442 Ай бұрын
గురుకులంలో చదివే ప్రతి విద్యార్థి సేఫ్ గా వుంటున్నారు మరియు బాగా చదువుతున్నారు . మంచి చదువుని చదువుతున్నారు. తల్లి దండ్రులు సంతోషంగా వుంటున్నారు ఫ్రీ చదువు ఫ్రే టాలెంట్ ఇస్తున్నారు
@khasiv107
@khasiv107 29 күн бұрын
❤❤
@user-hm5rj2rs4d
@user-hm5rj2rs4d 11 күн бұрын
Aunu
@Raj-1to3
@Raj-1to3 Ай бұрын
గురుకులల వల్ల బాంధవ్యాలు దెబ్బతింటున్నాయ, అలానుకునే వారు చేర్పించకండి.. వాటి వల్ల పేద పిల్లలకు ఎంతో మేలు జరుగుతుంది, మీ రెడ్డిల పిల్లలగా శ్రీ చైతన్య నారాయణ వాటిలో చేర్పించలేరు కాబట్టి గురుకులల్లో చదివిస్తున్నారు పేద ఎస్సి బిసి లు చదువుకుంటే కడుపు మండుతుందా
@naturelovernarayana7526
@naturelovernarayana7526 Ай бұрын
నిజం చెప్పారు బ్రో
@gangababunimmala1474
@gangababunimmala1474 28 күн бұрын
Yes
@radapakasudhakar1914
@radapakasudhakar1914 25 күн бұрын
Yes 💯💯💯💯
@jhansi9498
@jhansi9498 26 күн бұрын
గురుకుల లో రేషన్ బియ్యం తో పిల్లలకి ఆహారం పురుగుల అన్నం పెడుతున్నారు దయచేసి గురుకుల హాస్టల్ విషయాలు కొంచం పట్టించుకోండి 😢
@shyamkandika7122
@shyamkandika7122 Ай бұрын
ప్రైవేట్ హాస్టల్ schools కూడా close చేయాలి
@swamyjakkula2354
@swamyjakkula2354 Ай бұрын
అలాంటప్పుడు అన్ని ప్రయివేటు స్కూల్ లలో ఉచితంగా భోజన,రవాణా సౌకర్యం తో నాణ్యమైన విద్యను ఫ్రీగా అందించి...అన్ని ప్రైవేటుస్కూల్ లో గవర్నమెంట్ టీచర్స్ ని పెట్టి స్కూల్ యాజమాన్యానికి మయింటెనెన్సు కి కావలసిన ఖర్చును ప్రభుత్వం భరించి ప్రతిఒక్క విద్యార్థి కి నాణ్యమైన విద్యను పూర్తిగా ఉంచితంగా అందించాలి..
@narendermedarajula3801
@narendermedarajula3801 Ай бұрын
ఏ ఒక్క గురుకులంలో కూడా సరైన ఫెసిలిటీస్ లేవు హడావుడిగా బిల్లింగ్స్ ని రెంట్ తీసుకుని నిర్వహించడం వలన చాలా గురుకులాల్లో పిల్లలు ఇరుకు గదుల్లో ఇబ్బంది పడుతున్నారు
@d.vittalvit2116
@d.vittalvit2116 Ай бұрын
Yes it's true
@ShivaTejaV
@ShivaTejaV Ай бұрын
Aithe facilities create cheyyali, Rent ki unna vatiki govt hostels kattinchali. Anthe Kani already permanent building unna vatini theeseyyadam kacchintaga KCR mark unna vatini dwamsam cheyyadaniki matrame.
@sanju-dn5wj7bc1h
@sanju-dn5wj7bc1h Ай бұрын
yes
@gundaindiravarsha8482
@gundaindiravarsha8482 20 күн бұрын
సీఎం సార్‌ గారు గురుకుల పాఠశాలలు తీసివెయ్యడం కాదండీ మంచి విద్య మంచి తిండి పెట్టండి తీసివేస్తే ఊరుకునేది లేదు.
@user-dz3py3si7i
@user-dz3py3si7i Ай бұрын
Sir కరెక్ట్ గా చెప్పారు. బంధాలు బలహీనపడుతాయి. పిల్లలలో అభద్రత భావం ఏర్పడుతుంది
@Abhilash.638
@Abhilash.638 Ай бұрын
Yes 💯✔️
@narsithati3013
@narsithati3013 Ай бұрын
Revanth garu gurukulam kadhu private school mida focus cheyandii
@Raj-1to3
@Raj-1to3 Ай бұрын
ఎవర్ని బలవంతంగా రమ్మనట్లేదు, ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్లో మీలాంటి పెద్దల పిల్లలు చేరట్లేదా.. రండా మాటలు..
@rameshbandi8088
@rameshbandi8088 Ай бұрын
ఏ పిల్లలు ఐనా. దూరముగా ఉండి పెరగటం వల్ల మనమూ వారు సంతోషముగా ఉండము .అలా ఒంటరి తనానికి అలవాటు పడతాము.రెక్కలు వచ్చే వరకు సృష్టి లో అన్నీ కలసే ఉంటాయి. రెక్కలు రావడం అంటే తనకు తాను బతకడం నేర్చు కొనేంత వరకు. పసి పిల్లల లను దూరం ఉంచి మనం సంతోషంగా ఉండడం చాలా బాధాకరమైన విషయం అయితే నేను అనుభవిస్తున్న తప్పని స్థితిలో
@Raj-1to3
@Raj-1to3 Ай бұрын
@@rameshbandi8088 ఆ స్కూల్ అవసరం ఉన్నవారు వెళ్లారు, అక్కర్లేదు అంటే వెళ్లొద్దు, కానీ స్కూల్స్ మూసేయాలనడం ఏంటి..
@Lalithajatoth123
@Lalithajatoth123 Ай бұрын
బందాలు తగ్గిపోవడం కాదు మెంటన్సెషన్ ఖర్చు తప్పించుకో వాలి
@singamjyothi3412
@singamjyothi3412 Ай бұрын
విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండాలి అంటే గురుకులాలు చాలా ఇంపార్టెంట్, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణ పరిస్థితి పిచ్చోని చేతిలో రాయల మారింది.😂😂😂
@modelboyprem9474
@modelboyprem9474 Ай бұрын
It's true
@rameshbandi8088
@rameshbandi8088 Ай бұрын
ఉన్నత స్థాయిలో ఉండాలంటే ఉన్నతమైన విద్య అవసరం అది ఇంటి వద్దే దొరికితే అంతకు మించి ఇంకేమి కావాలి ఉన్నత స్థితి కొరకు ఉన్న బంధం దూరమైతే ఆ స్థితి దేని కొరకు.మన పోరాటం కోరిక గ్రామాల బడుల లలో ఆధునిక సదుపాయాలతో చక్కటి విద్యా అందించి గ్రామీణ ప్రజలకు పని కల్పించితే వారు ఎక్కడో చదివిచేందుకు ఇష్ట పడరు అది లేక ఈ గురుకులాల బాట. నిజానికి ఈ ప్రక్రియ కూడా పేదోడి మేలు కొరకు కాదు అక్కడ కూడా అనుకొన్న వసతులు లేవు ఒకరో ఇద్దరో పుట్టుకతో జ్ఞానం ఉన్న విద్యార్థులే ఎదుగు తున్నారు ఎక్కడా ఇంగ్లీష్ నేర్పడం లేదు ఆ ప్రాంగణంలో ఇంగ్లీష్ మాట్లాడే పద్ధతి ఉండటం లేదు. సార్.
@rameshbandi8088
@rameshbandi8088 Ай бұрын
గురుకులాల వల్ల బంధాలు బలహీన పడుతున్నాయి పసి వయస్సులో అమ్మ వడి నాన్న లాలన దూరమై అనాధ ల్లా పిల్లలు బతుకుతున్నారు. ఆధునిక సదుపాయాలు కల్పించి 10 కిమీ దూరంలో ఓకే స్కూల్ పెట్టీ బస్ సౌకర్యం కల్పించి ప్రతి గ్రామం లో ఒక ట్యూషన్ హాల్ పెడితే చదువు రాదా ఎందుకు హాస్టళ్లు కర్చు నేరుగా విద్యార్థికి ఇస్తే చాలు.
@Raj-1to3
@Raj-1to3 Ай бұрын
నువ్ గురుకుల లో చేర్పించకు దాని అవసరం చాలా మందికి ఉంది
@user-hx5ds6xi5g
@user-hx5ds6xi5g Ай бұрын
Currect
@HPrabha-l8z
@HPrabha-l8z 26 күн бұрын
Your corect
@user-jg7nt8kz6z
@user-jg7nt8kz6z 13 күн бұрын
మీరు తెలిసి మాట్లాడుతున్నారు తెలుగు మాట్లాడుతున్నారు గాని చాలా మంది తల్లిని పిల్లలు అనాధ పిల్లలు పేదవారి పిల్లలు చాలా మంది గురుకులాల చదువుకున్న డెవలప్మెంట్ గా మారారు
@welcometoranorld4772
@welcometoranorld4772 Ай бұрын
కాంగ్రెస్ పతనం 😊
@__Rajes
@__Rajes Ай бұрын
Frist take action On private School, Demanding High fee . and also develop Government school education and facilities.
@rajeshperuka5842
@rajeshperuka5842 Ай бұрын
Asalu vunna govt schools ni bagu chesi teaching staff ni correct ga pettandi chalu ee gurukulam avasaram ledu
@kanugulashankarkanugulasha7548
@kanugulashankarkanugulasha7548 23 күн бұрын
మీలాంటి పెద్దల పిల్లలు చదువుకునే స్కూల్లో మమ్మల్ని ఎలా ఎలాగో చదువుకోనివ్వలేదు కానీ పేదవాళ్ళం కాబట్టి మాకు గురుకులాలు అవసరం వీటిని తీసేస్తే మేమెవరం ఎలా ఎలా బుద్ధి చెప్పాలి అలా అలానే😂
@srinivaskotagiri3544
@srinivaskotagiri3544 Ай бұрын
సార్ చెప్పింది 100% నిజం
@kesulokesh5489
@kesulokesh5489 Ай бұрын
విమల్ నీ మీరు తిని.ప్రచారం చెయ్యండి.డబ్బులకోసం ప్రజల ఆరోగ్యం పాడు చెయ్యకండి
@soumithrachary4997
@soumithrachary4997 Ай бұрын
1000 residential befit for poor people.
@nagarajugurrala5616
@nagarajugurrala5616 22 күн бұрын
గురు కులాలు తీసివేసే రేవంత్ రేడికిచేపులతో సమదానంచెబుతారుతేలంగాణ పంజలు
@kallemnageshwarao3048
@kallemnageshwarao3048 Ай бұрын
పిల్లలు ఒంటరిగా ఉంటే, చదువుతో పాటు,తెలివి నేర్చుకుంటారు.
@praveenponnam5148
@praveenponnam5148 Ай бұрын
గురుకుల పాఠశాలలో జాబ్ వచ్చిన అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు గానీ పోస్టింగ్ ఇంకా ఎందుకు ఇవ్వలేదో చెప్పండి sir...?
@rameshravirala1686
@rameshravirala1686 Ай бұрын
కులాల వారీ గా గురుకులాలెందుకు పెట్టారో...?
@user-zd8ul5ti9l
@user-zd8ul5ti9l Ай бұрын
Aa caste lo venuka padina pillalu chadhuvukodaniki
@d.vittalvit2116
@d.vittalvit2116 Ай бұрын
Andharu kalisi chadhavali bro
@user-zd8ul5ti9l
@user-zd8ul5ti9l Ай бұрын
@@d.vittalvit2116 andharu kalisi b-tech vachina caste feeling chupistunnaru
@srinukorra3537
@srinukorra3537 Ай бұрын
Appude ga students ni nyayam jarigedhi
@navithaa8447
@navithaa8447 Ай бұрын
Bj
@karanamananthrao1719
@karanamananthrao1719 Ай бұрын
Yes...gurukula ...only lunch and snacks. Enough
@chintalbhoopalreddy2874
@chintalbhoopalreddy2874 Ай бұрын
కులాల వారీగా పాఠశాలలు అనేది సరి అయినా నిర్ణయమా కాదా అనే దాని మీద చర్చ అవసరం
@Raj-1to3
@Raj-1to3 Ай бұрын
వెనక బడ్డ కులాలకు విద్య ఇస్తే మీ రెడ్డిల కు పోటీ అవుతారా.. బిసిలకు లేని ఇబ్బంది మీ రెడ్డిలకు ఎమోచింది.. ఎప్పటికి మీ పొలంలో పాలేరు గానే ఉండాలా
@ChamakuriChaithanya-pp6rs
@ChamakuriChaithanya-pp6rs Ай бұрын
Thokkem kadhu nenu residential lo chadhiva Bandhalu em balageenam avavu Inka parents anna family anna ekkuva importance istharu Studies lo inka life lo independent ga undadam nerchukuntaru Helping nature kindness pedda vallaku respect... etc Nene kadhu ma school lo chadhivina 90% students nalage unnaru
@shyamkandika7122
@shyamkandika7122 Ай бұрын
ప్రైవేట్ schools ని fee విషయంలో regulate చేయండి
@rajendardasari8757
@rajendardasari8757 Ай бұрын
Hostel facility good for 8, class to inter but below 8th semi residential better
@rkrchada8455
@rkrchada8455 Ай бұрын
KG to PG..... ఉచిత విద్య.... అసలు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య - బాలల హక్కు.....! ఒకప్పుడు నవోదయ స్కూల్స్ ఉన్నాయి స్టాండర్డ్ టీచింగ్ తో..... అవి 6 th class నుండి ssc class వరకు ఉండేవి. పిల్లలు 6 నుండి మాత్రమే ప్రాథమికోన్నత , ఉన్నత పాఠశాల విద్యకు ఇంటి నుంచి కొద్ది దూరం , లేదా దూరానికి వెళ్ళే వారు. Home sick ఉంటుంది, పిల్లలు 6 th class లోపు స్థానిక నివాస ప్రాంతం లో ప్రాథమిక విద్య అభ్యసన చాలా advisable thing. అవసరాన్ని బట్టి ఏకోపాద్యాయ స్కూల్స్ కి administrative work's లేకుండా చేయడం, ఇంకో assistant గా additional teacher ను పెట్టడం చేయాలి ప్రైమరీ స్కూల్ కి. TGT - గురుకుల టీచర్స్ ను govt ప్రైమరీ స్కూల్ కి షిఫ్ట్ చేయడం. PGT లు RTE ప్రకారం - ups, upper, plus 2 వరకూ eligible to teach ..... ఇప్పుడున్న upper primary teacher లకి in service training ఇచ్చి కొన్ని education objective లు నిర్ణయించడం. గురుకులాలు ఇప్పటివి - 6 నుండి 12 వరకూ ఉంటే అలాగే ఉంచొచ్చు , కానీ Model school's తరహాలో విద్యను అందించేందుకు మార్చడం చేయాలి. 6 కంటే below తరగతుల విద్యార్థులకు residence దగ్గరే ప్రాథమిక విద్య ---- human relationships కి, తాము అమూర్త విషయాలు అర్దం అయ్యే దశ తర్వాత మాత్రమే హాస్టల్ లాంటి రెసిడెన్షియల్ స్కూల్లో కి మారడం మంచి పద్దతి. ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్య - అనేది ..... Compulsory education..... కచ్చితంగా స్కూల్ డ్రాప్ అవుట్స్ ఈ ఎవరూ ఉండొద్దు అని ---- మన విద్యా చట్టాలు చెప్తున్నాయి. కచ్చితంగా ప్రాథమిక విద్య - పూర్తి చేయాలి అనేది నియమం. 6 తర్వాత మాత్రమే రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ advisable.
@hikegamers
@hikegamers Ай бұрын
Present vunna residential gurukulalanu semi residential ga chestanannaru. Gurukulalanu theesestanani cheppaledhu. Semi residentials ga mariste family relations baguntai
@SunilKumar-yc9fb
@SunilKumar-yc9fb Ай бұрын
మీరు అసలు విషయాన్ని తప్పుదారి పట్టించేందుకు try చేస్తున్నారా... గురుకులాలను సపోర్ట్ చేయడం మంచిదా... కాదా అని govt పని మీ పని కాదు
@twolittlebrothers4625
@twolittlebrothers4625 Ай бұрын
Kcr medha kopam unte political ga fight cheyyali ee poor students life tho adukovadhu
@azeezsaddam2169
@azeezsaddam2169 Ай бұрын
True
@althafallu9074
@althafallu9074 Ай бұрын
Yes. Kcr chesinavi teeseyadame goal ga pani chestunaru.
@AjayTejaTheddu
@AjayTejaTheddu Ай бұрын
Miss you RSP sir ❤
@kondaiahgaribadri746
@kondaiahgaribadri746 Ай бұрын
👍
@srikanthj1799
@srikanthj1799 Ай бұрын
Veeti valana Village schools lo students sankya thagguthundi but teachers salary matram valaku pay cheyalsindhe danivalla so residentials kudhinchali akkuva avvadam valana quality thagguthundi.
@user-og9vw2xe5q
@user-og9vw2xe5q 22 күн бұрын
gurukulaalallo chadavadam ante safe&secure ok paisa kachu lekunda chaduvuthnnam kani parents tho sarigga time spend cheyalekapothunnam degree chaduvuthunna kuda school pillalla treate chesthunnaru prathi daaniki permisions gate daati bayatiki raanivvaru mobiles vadanvvaru bayata degree chadive vallu use cheyyatledaa inter and school pillale undatleru mobiles lekundaa. ikkada mobiles gurimchi cheppadaaniki reason entante andaru timepass ki matrame mobiles use cheyyaru emainaa doubts unte clear cheskodaaniki class ardam kakapothe youtube classes chuskodaaniki use avuthundii.Idi a party pakshana matladuthunna matalukaavu nijanga experience tho chepthunnavii.I always support BRS please kastha rules maristhe anthe chalu schools colleges em thiseyyalsina avasaram ledu.Abbayilaku elaa untundo maku telidu kaani as a girls ga maau e society system assalu nacchaledu.plz CM gaaru edaina thagina action thiskogalaru
@vishnus-9143
@vishnus-9143 Ай бұрын
Gurukulalo manchi vidya corporate level lo vathidi lekunda labistundi
@rathodsrinivas3454
@rathodsrinivas3454 23 күн бұрын
ఒరే రేవంత్ గ గురుకుల పాఠశాల జోలికి వస్తే ఊరుకునేది లేదు చెప్పులతో సన్మానం చేస్తాం బిడ్డ జాగ్రత
@Shakti196
@Shakti196 28 күн бұрын
20 ఏళ్లు గురుకులాలు మారలేదు కేవలం 20% విజయం 80% ఫెయిల్ ఏ సౌకర్యాలు లేవు సీఎం డిసిషన్ మంచిదే
@noukaniramesh6479
@noukaniramesh6479 25 күн бұрын
Meeru chusthunra chinna pillalani hostal lo vesthunnaru 😢
@RafiRafi-bw6hg
@RafiRafi-bw6hg Ай бұрын
Gurukulalu muykudadhu andlo stady bagundhe bandalu balapadthai pellalu mobiles ku duram avutharu atalaku dhaggaravuthru artham chesukonde
@user-ej6ux4kl5r
@user-ej6ux4kl5r 27 күн бұрын
Revanth Reddy meku anthaa seen unte private school s thisiveyandi meru am cm
@laxmanjinka6468
@laxmanjinka6468 Ай бұрын
రాజకీయాలు చేయడం వల్ల కుటుంబ సంబంధాలు బాగున్నాయా ముఖ్యమంత్రి గారు? రాజకీయం లో బ్రోకర్లు రావొచ్చు కానీ గురుకులం లో విద్యార్థులు చదివితే కుటుంబం లో సంబంధాలు బాగాలేవు అంటావా? ఇదేనా నీ కుట్ర రెడ్డి గారు
@HPrabha-l8z
@HPrabha-l8z 26 күн бұрын
గురుకులాలు అవసరం లేదు టీవీ 9 తెరాసా సపోర్ట్ ఛానల్ గ్రామాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు భాగు పరిస్తే విద్య వ్యవస్థ బాగుపడుతుంది టీఆర్ఎస్ govt guru కులాల పేరుత్ విద్య వ్యవస్థను సర్వనాశనం చేశారు గురుకులాలు వద్దు అన్ని గ్రామాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయులను సక్రమంగా నియమిస్తే సరిపోతుంది ఈ టీవీ లు ఎలా తయారయ్యా యంటే ప్రజలను వారి స్వార్థం కోసం రెచ్చగొట్టాడు తప్ప మారేమిలేదు
@yerrallasrilatha4485
@yerrallasrilatha4485 Ай бұрын
Ekkuva rojulu undaru
@gsktv7610
@gsktv7610 Ай бұрын
No
@user-tr3mu5zs7m
@user-tr3mu5zs7m Ай бұрын
మా పాపకు గురుకులంలో సీటు వస్తే రెండు నెలల లోపే తీసివేయడం జరిగింది ఎందుకంటే అక్కడ సరైన మౌలిక వసతులు లేవు ఎదిగే పిల్లలకు సరైన ఆహారాన్ని అందించరు మరెందుకు ఈ గురుకులాలు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు ఈ గురుకులాల వల్ల కుటుంబ బాంధవ్యాలు దెబ్బతింటున్నాయి
@Raj-1to3
@Raj-1to3 Ай бұрын
సదుపాయాలు పెంచాలి గాని తీసేస్తారా.
@Sriganeshrealestate6099
@Sriganeshrealestate6099 Ай бұрын
ఉచిత బస్సులు ఇచ్చిరు కానీ బస్సుల సంఖ్యను తీసివేశారు ఉచిత విద్య ఇచ్చారు కానీ విద్య సరిగా బోధన లేదు సదుపాయాలు లేవు అంటే దీని పరిష్కారం ఏమిటి బ్రదర్ తీసివేయడమేనా, ఇటు గవర్నమెంట్ స్కూలు అన్ని పట్టించుకోక గురుకులాలని పట్టించుకోక దీన్ని పట్టించుకుంటారు, రానున్న రోజుల్లో ప్రవేట్ స్కూల్ ప్రైవేటు బస్సులు ప్రైవేట్ ఆసుపత్రులు ఇవే ఉంటాయి, ఈ ఐదేళ్లలో రాష్ట్రమంతా కూడా ప్రైవేటీకరణ అవుతుంది.
@ammakuttijy
@ammakuttijy Ай бұрын
Facilities lekunte mi government kalpinchali....gurukulalanu thisi chaduvulu lekunda chesi mi pillalanu chadivinchukondi pedda pedda schools lo..... Elagaina gurukulalanu thiseste government ki tension undadu kada...maintanence kinda money spend cheyalsina pani undadu.....
@meruguramu2204
@meruguramu2204 5 күн бұрын
Urru oka government school vunte urru oka 2"3 private school vuntunayi private school tisiveyandi prathi orru ku 2 government school pettandi private leka pote government school ku pamutharu ippudu rase d a c vallaki kuda postlu kuda kalli vuntayi
@mahendherade6495
@mahendherade6495 Ай бұрын
100% Correct
@RameshN-if2gn
@RameshN-if2gn 13 күн бұрын
గురుకులo lo Chadhivapilalu padhapilalu please savemi
@vijaydharavath2667
@vijaydharavath2667 Ай бұрын
It s true cm garu
@shareefshaik892
@shareefshaik892 Ай бұрын
Corporate residential schoolsni close cheyandi Nijimana jails avi
@user-jg7nt8kz6z
@user-jg7nt8kz6z 13 күн бұрын
బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పినట్లే ఉంది తెలివి లేని వారు రాజం వెళ్తారు అంట
@NarayanaKompelli-ge9id
@NarayanaKompelli-ge9id 26 күн бұрын
Ayoo sir ki private hostels kanipinchadam leda
@proartist3588
@proartist3588 Ай бұрын
The decision by CM sir is not fair, day scholars students will not concentrate on studies at home they will be diverted towards the labour work or any other occupation, bcoz parents will go as a daily labours and no one is there to look after the children at home whether they r going to school or not.
@sravanthipunem8375
@sravanthipunem8375 Ай бұрын
Undali kaani 6th class nundi undali mari Village lo school muthapadthundhi
@venkannamanupati7222
@venkannamanupati7222 27 күн бұрын
Revanth reedy not cm only kcr Telangana hero
@sabithagoud8533
@sabithagoud8533 17 күн бұрын
Chala mandi students ki anyayam jargtundi annie kutumbalu okela levu konta mandi pillalu festival holidayski kuda intiki vellalantey bus charges ki dabblu leka aaa 3,4 Rojulu schoolone undipoye students endaro unnaru so alanti kutumbalaki entagano shayapdtundi e vyavasta kabatti konni marpulu cherpulu chesi nadipiestey nanyamina vidyanu andistey baguntundi kani tesiveyatamanedi correct kadu
@bnaveennayak96
@bnaveennayak96 Ай бұрын
గోవింద గోవింద
@THarika-vv5eo
@THarika-vv5eo 26 күн бұрын
Government school lo teachars thappa students undadam ledu privet schools thiseyandi first
@malothsathish5529
@malothsathish5529 Ай бұрын
Manchi study ledu sir gurukulalo ma bidda pothaledhu this year
@bodaambedkar3519
@bodaambedkar3519 29 күн бұрын
Sri chrithanya Narayana elanti school llu college llu thiseyadhi first
@tejavathshivajinaik5228
@tejavathshivajinaik5228 Ай бұрын
Gurukul shouldn't be based on caste.
@mystarmaker8155
@mystarmaker8155 28 күн бұрын
Gurukula valla bandhavyalu ami debba thinavu.... parent's ki leni badha mikendu kandi..
@ammuludeekonda304
@ammuludeekonda304 Ай бұрын
Sir cheppindi nijame,gurukulalu kevalam study ki imp evvandi.hostel vasathulu after 10th cls evvandi.kavalante parents Leni pillalaku matrame hostel vcasathulu evvandi.parents ki kuda bhadyathalu telvale kada.aappdu konthamandi panipata lekunda edo kastam chesi Aina pillala kosam kastistharu.samajam lo pillalu chinnapude doramga vunte chala mandi sorry to say but real,akramasambhalu pettukoni kapuralu kulipothunai.deep ga alochisthe sir cheppindi correct manava sambhandalu debbathintunai.alage pillalu chinnavayasulone doram vuntam valla vallaki kuda edo depression vuntadi kada.vallu peddayaaka ela vuntaro teliyadu.baga chavidi bagupadda vallu vunnaru but sir cheppindi alochisthe baguntundi.
@gundilaxminarayana8402
@gundilaxminarayana8402 15 күн бұрын
Ma.paama.vala.scl.lo.kuda.food.problem.water.kuda.sir.
@bjyothibjyothi-m4q
@bjyothibjyothi-m4q 12 күн бұрын
Government gurukulam shapu
@mounikatanguturi9220
@mounikatanguturi9220 Ай бұрын
Residential school s undali,
@bunny5679
@bunny5679 Ай бұрын
Govinda
@sharadajillella3234
@sharadajillella3234 29 күн бұрын
చెప్పు దెబ్బలు తప్పవు రేవంత్
@peddellisrikanth5636
@peddellisrikanth5636 Ай бұрын
Chaduvurani valla Telangana padavuthundi
@anithayerra6718
@anithayerra6718 27 күн бұрын
Work chese teachers intlo pillani moggudu ni pattinchkoru.Villuvalu taggipotunnai gurukula lo maarpu ravali
@sonuricky5449
@sonuricky5449 Ай бұрын
Arey Lafut Revanth Reddy 🐕‍🦺
@abhiramboini-kx2le
@abhiramboini-kx2le 20 күн бұрын
Private schools tho kummainadu cm revanth reddy
@Abhilash.638
@Abhilash.638 Ай бұрын
ముఖ్యమంత్రి గారు చెప్పింది ముమ్మాటికీ 100% నిజం
@yakaiahsingarapu9173
@yakaiahsingarapu9173 Ай бұрын
Bandalanu pakanapettand Pilla bhishathu baguthi Elagovufoalageuchsndi C m nuchi pakkukutholagu sir
@laxmigouri937
@laxmigouri937 Ай бұрын
😮
@saiarun7423
@saiarun7423 Ай бұрын
Mari revanth reddy gari pillalu inti dagare vundi chadhuvkole kadha ante mi bandhalu dhebba thinnaya
@Bunny69qt
@Bunny69qt Ай бұрын
Ala ayithe chaitanya narayana jails ni bandjayali
@ammuludeekonda304
@ammuludeekonda304 Ай бұрын
Manaku government edi vunna sare opikatho chudali Munde against avvaddu. Em chesthundo chudale Dani phalitham baguntundemo.
@user-pb7dg8mf4k
@user-pb7dg8mf4k Ай бұрын
yedho okati thelchukune lopu Congress government time iepothundhi😂😂😂
@KarnalaMithesh
@KarnalaMithesh Ай бұрын
Gurukulalanu thiseyyu CMgaaru
@kasisrinivas136
@kasisrinivas136 Ай бұрын
Kula vyavasthanu prothsahinche gurukulalanu ventane raddu cheyyali, govt schools sankhyanu penchali .
@venkannamanupati7222
@venkannamanupati7222 27 күн бұрын
Kcr Telangana hero
@teluguchristianchannel777
@teluguchristianchannel777 Ай бұрын
Emotional aaa padaaaaa, parents ki duranga undadam kadu ma samsya, basic needs provide cheyakapovadam ra babu, gurukulalu jivitham lo ala adagalo nerpistundi number of opportunities kalpistundi atu chesi pedollaki vidhya duram cheddam ane neee plan matram workout avvadu bidda malanti biddalaki injustice cheyalani matram chudaku uriko bus pettinchu babu
@vishnus-9143
@vishnus-9143 Ай бұрын
Gurukulala corporate samstalu nasta potunayee vallaku vidyanu ammite evaru urukoru
@ChamakuriChaithanya-pp6rs
@ChamakuriChaithanya-pp6rs Ай бұрын
Manam Eri kori ennukunna CM.. Kothavi emi cheyadu Old and best unna vatini matram tisesthadu
@ramuthangella3636
@ramuthangella3636 25 күн бұрын
Privet hostel museyyandi first
@gangam2291
@gangam2291 Ай бұрын
Hostels unnayani pedavallu Kudal chaduvu kuntunnaru adi lekunte chala mandi kali pani chesukuntaru
@siddukumar9938
@siddukumar9938 28 күн бұрын
Guerue,kuelaaschoollo,tichars,maanthci,cthaduevue,no,
@bodaambedkar3519
@bodaambedkar3519 29 күн бұрын
Prievet vidhaya savasthallu thiseveyadhi
@Sureshch1987
@Sureshch1987 Ай бұрын
టీవీ9 ఛానల్ కాంగ్రెస్ పార్టీ మీద పడి ఏడవడం తప్ప మిగతాది ఏమీ లేదు
@narsimluneerudi4529
@narsimluneerudi4529 22 күн бұрын
Revanth reddy sar nivu gurkulalo chaduvukunava Entikada chaduvukunte phone vadatam vala chaduvu nashanamchesukutar gurukulalu thistha mante urukunedhi ledu
@ankinaboinayallaya4698
@ankinaboinayallaya4698 Ай бұрын
gutukulaiu.bandupeti narayana scholl..lo. cheruchu. revanth
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 25 МЛН
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 25 МЛН