నేను సుమన్ టీవీ లో ఈ స్కాం గురించి చూసినప్పుడు కామెంట్స్ లో ఆల్రెడీ మోసపోయిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఇది స్కాం అని చెప్పలేదు, అందుకే నేను ఈ వీడియో లో ఇది స్కాం అని ఎవ్వరూ నాలా మోసపోవద్దని అవేర్నెస్ కోసం కమెట్స్ పెడుతున్నా
@nagarajus90696 ай бұрын
Thank you.
@harikrishnabarre9906Ай бұрын
This man has a great heart ❤
@meninfrontАй бұрын
Chala manchi genuine loss opinions Tho reality ni chepthunnaru hats off
@haribabunagisetty38095 ай бұрын
దయచేసి ఈ బిజినెస్ లో పోవద్దు నేను పోయి 30 లక్షల రూపాయలు పోయినది
@MelodyVaultMusic5 ай бұрын
Ela jarigindi amdi Konchem explain chestara
@Bigboss8-bannu2 ай бұрын
@@MelodyVaultMusicem vundi bro local lo anni dorakavu so pettubadi pedathav business ki next avi dorakavu transport pettali erukoni ravali avvadu e business chala kastam
@ybnr550Ай бұрын
explain cheyandi plzz
@Bigboss8-bannuАй бұрын
@@haribabunagisetty3809 emundi bro ekkada dorakavu miku bulk lo prathi village lo minimum oka man power and oka godwan vundali vehicle vundali ina saruku dorakochhu lekapothe ledu thirigi thirigi pettubadi ekkuva ayyi visuguputti musestham pothay money
@shaikimranteppar2041Ай бұрын
Me help kavali sar
@sumanchunchu89706 ай бұрын
దయచేసి ట్రాప్ లో పడవద్దు 50 లక్షలు మోసపోవద్దు, సర్పం కాటుకు గురికావొద్దు
@prathapnagisetti83916 ай бұрын
ఏమయ్యింది బ్రో ఎలా చెప్తున్నారు... మీరు ఏమైనా ఇలా మోసపోయారా లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నష్ట పోయారా ?
@sumanchunchu89706 ай бұрын
@@prathapnagisetti8391 స్వయంగా నేనే మోసపోయాను బ్రో నాతో పాటు మరో 20 మంది కూడా, ఈ బిజినెస్ పని 10 years బ్యాక్ నే ఐపోయింది, 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, మీరు నడిపినన్ని నెలలు కూడా మీ చేతినుండి పడటమే కానీ రిటర్న్స్ అనేవి ఉండవు, ఒకప్పుడు coir అనేది సోఫా లకి, మాట్రెస్ లకి, సీలింగ్ కి యూజ్ చేసే వాళ్ళు, ఇప్పుడు గణేష్ విగ్రహాలకి తప్పా ఎక్కడ యుస్ చెయ్యకపోయే సరికి దీనికి డిమాండ్ లేదు
@chandrashekhargandla92456 ай бұрын
It's already a saturated business, pls do visit ambajipeta in AP, a vast no.of industries u come across n many people are ruined and burned their pockets....Do your research from scratch
@sumanchunchu89706 ай бұрын
@@prathapnagisetti8391 నాకన్నా ముందు చాలా మంది మోసపోయిన ఎవరు అవేర్నెస్ కోసం సుమన్ టీవీ ఛానల్ లో కామెంట్స్ లో మెన్షన్ చెయ్యలేదు కనుకనే నేను కూడా మోసపోయాను, బట్ నేను నాకెందుకులే అని వదిలేయలేను,నా 50 లక్షలు ఎలాగో పోయాయి, మిగిలిన వాళ్ళవి పోకుండా ఉండాలనే నా తపన. మోసపోయిన వాళ్ళు అప్పులు కట్టలేక రోజు ఏడుస్తుంటే, మోసం చేసినవాళ్లు కొత్త బంగ్లా కట్టుకొని , కొత్త కార్లలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటే, రెండు చూసిన నాకు భాధ అనిపించి కామెంట్ పెట్టాను But karma never leaves anyone, definitely one day it will give strong answer to cheaters.
@niranjanreddy21176 ай бұрын
@@prathapnagisetti8391e. Video lo person pedda fraud gaadu 10 lakhs leni machinary ki 50 lakh quotation ichi product buyback antadu kani konedi ledu vadini nammi munaginavalle thappa edigina vallu leru
@suryanarayanaalluri37685 ай бұрын
Dayachasi ebusiness pettakandi_ chalanastapotaru
@venkataramana37446 ай бұрын
Good information brother 😊
@kiranchowdarypaladugu76212 ай бұрын
ఒక్కడు కూడా బాగుపడ్డ వాడు లేడు ఈ బిసినెస్ lo
@maqboolshaik84816 ай бұрын
Very good bro
@garageinfo23576 ай бұрын
Plse suggests how to get this business
@shivaaddula6 ай бұрын
Super idea Bro ❤
@umaparameswari12366 ай бұрын
ite pettubadi petti businesses chey
@friendofnature72844 ай бұрын
Bro vallu mosam chestaru machinery sale chesi money earn chesukuntaru asalu kobbari peechu sale kadhu vallu cheppe matalaki manam mosapovalsindhe. First konta ani chepthar okasari machinery konnaka unnadhi ammukovalsindhe.
@rajaame26786 ай бұрын
YE THUMB NAILS PETTI GORRELANI CHESTHANNARU JANALANI 🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴
@sumanchunchu89706 ай бұрын
@@rajaame2678 గొర్రెలను మాత్రమే కాదు అప్పుల పాలు చేస్తున్నారు కూడా
@potupradeep34795 ай бұрын
Worst business don’t buy….
@panchirinaresh37173 ай бұрын
Cocopeat business anduku adu antunaru m remark undhi
@venkatnani14776 ай бұрын
china ki exports stop chesaru e industry padipoyndi guddiga nammodhu , em business ayina youtube chusi follow ayyaru ante ayipodame
@friendofnature72844 ай бұрын
First news channels ki siggu undali vadu cheppedhi nijama kada ani alochinchakunda publicity chestunnaru. Miru chese interview la valla entho mandi karabu avthunnar. Miku dhammu unte adhi nijama kada ani enquiry cheyandi. Nijam ayithe video pettandi.
@sripuramparshuramulu66303 ай бұрын
e chanalsu ki am pani లేదు ఎవరు వెని మాటలకు
@BAP-py5kc6 ай бұрын
Nagaraju
@VenkataramanaGuvvada6 ай бұрын
నాగరాజు గారు Missionary cost చెప్పండి
@ravanpavan55426 ай бұрын
bro weast of money
@mortalron51236 ай бұрын
@@ravanpavan5542Why are you saying that, looks like a good business to recycle coconut