Coimbatore : ఇషా ఫౌండేషన్ లో పోలీసుల సోదాలు | Isha Foundation | Full & Final - TV9

  Рет қаралды 73,603

TV9 Telugu Live

TV9 Telugu Live

Күн бұрын

Coimbatore : ఇషా ఫౌండేషన్ లో పోలీసుల సోదాలు | Isha Foundation | Full & Final - TV9
► TV9 News App : onelink.to/de8b7y
► Watch LIVE: goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : tv9telugu.com/
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: www.threads.ne...
#Coimbatore #IshaFoundation #tv9telugu
#ganesh

Пікірлер: 122
@bhaskarkambalapally9912
@bhaskarkambalapally9912 11 күн бұрын
నేను 2019 లో ఇషా లో యోగ కోర్సు నేర్చుకున్నాను. 2020 లో మహా శివరాత్రి కి 10 రోజులు ఆశ్రమంలో ల ఉండి వచ్చాను.ప్రపంచ వ్యాప్తంగా ఈషా ఆశ్రమం తరపున జరిగే కార్యక్రమాలు అన్నీ వాలంటీర్ల ద్వారానే జరుగుతాయి. హా ప్రక్రియ లో కొంత మంది పూర్తిగా కార్యక్రమాలకి హాజరు అవ్వటానికి సన్యాసులు గా మారతారు. ఎవ్వరూ బలవంతం చెయ్యరు అక్కడ......
@pardhasaradhipoduru5508
@pardhasaradhipoduru5508 11 күн бұрын
ముందు ఈ చానల్ నోటికొచ్చినట్లుగా మాట్లాడ కూడదు. తమిళ ప్రభుత్వం నాస్తికత్వం తో ఉన్నది. దేశం లో బలంగా సంఖ్య లోనే హిందువులు ఉన్నారు. హిందూ భావజాలం లేకపోడం ఇతరుల కి అధిక బలాన్ని ఇస్తోంది. దేశం ఈ విషయం లో చాలా బలహీనంగా ఉంది. ఇతరులకు ఇలాంటి మార్గాల ద్వారా బలపర్చదానికి ఈ ఛానెల్స్ సహకారము ఎంతో చేస్తున్నాయి.. ఇతి ఇంచు మించు ఆత్మహత్య లాంటిదే😢
@mudragadaprasad3582
@mudragadaprasad3582 11 күн бұрын
స్టాలిన్ లీలలు...
@sidsiddhus
@sidsiddhus 11 күн бұрын
వాళ్ల తండ్రి కంప్లయింట్ చేశారు.... బత్తాయి మాటలు వద్దు
@amarnaththathapudi2651
@amarnaththathapudi2651 11 күн бұрын
What does Stalin do in this heinous act . This is a judicial action
@VijayKumar-gm9vq
@VijayKumar-gm9vq 8 күн бұрын
Correct
@surendrakoduri
@surendrakoduri 11 күн бұрын
మన అందరికి ఎవడో ఒకడు మంచి చేస్తున్నాడు అంటే ఎందుకో నచ్చదు... వాళ్ళ మీద చిన్న ఆధారం లేని ఆరోపణ రాగానే వెంటనే మనలో నెగెటివ్ మనిషి నిద్రలేచి నాకు ఎప్పుడో తెలుసు అని లేనిపోనివి కూడా చెబుతాడు
@saikrishnabattu592
@saikrishnabattu592 11 күн бұрын
Barking is common in this society
@Prashanthnandhan
@Prashanthnandhan 11 күн бұрын
ఆలయాలని ప్రభుత్వాల నుంచి విముక్తి కల్పించాలి అని పిలుపు ఇవ్వడమే ఈ పోలీస్ లు తనిఖీ కి కోర్ట్ లో పిటిషన్ కి కారణం ధర్మాన్ని పరిరక్షించడానికి పూనుకుంటే ఈశ్వర అంశ అయిన శంకరా చార్యులు నే ఎన్నో ఇబ్బందులు పెట్టారు అన్నీ మూసుకుని తన స్వార్థం చూసుకుని ఇంట్లో కూర్చుంటే ఏ ఇబ్బంది ఉండదు
@MuraliKrishna-c4c
@MuraliKrishna-c4c 11 күн бұрын
తప్పు జరిగితే పోలీసులు రారా మరి
@Prashanthnandhan
@Prashanthnandhan 11 күн бұрын
@@MuraliKrishna-c4c ఏమి తప్పు జరిగింది వాళ్ళు ఇష్ట ప్రకారం రిక్వెస్ట్ చేసి సన్యాసం తీసుకున్నారు ఇందులో బలవంతం లేదు
@ThulasiMohanReddy-de1rb
@ThulasiMohanReddy-de1rb 11 күн бұрын
Who knows.
@narayanaraomanchella1820
@narayanaraomanchella1820 11 күн бұрын
They ard well learnt ladies impressed by thd preaches of sadguru. I don't think that there may something to smell . It's an indirect attack on HINDU dharmam. Let's wait n see what will happen.
@kasivastu
@kasivastu 10 күн бұрын
పిల్లల కు madarsa లలో Brian wash చేసి దేశ వ్యతిరేకులు గా మార్చు తున్నారు . మరి దాని సంగతి ఏమిటో...
@annadath69
@annadath69 11 күн бұрын
Government should stop this.
@sainaveen5659
@sainaveen5659 11 күн бұрын
He recovered completely! So the left ecosystem targeted him again! Its not new... repeatedly the same stuff pops up from last 10 years. This clearly indicates that Sadguru is going the right way to restrict the conversions and promote yoga. I bet this will repeat heavily from now till 2025 May. Also, nothing can de-mean isha foundation at any cost because people who go there can experience the peacefulness and happiness...
@MuraliKrishna-c4c
@MuraliKrishna-c4c 11 күн бұрын
I think you are brainwashed as well.
@umauppaluri3757
@umauppaluri3757 11 күн бұрын
Parents can’t control their own kids but blame others
@rjprinters2024
@rjprinters2024 10 күн бұрын
సద్గురు is great...
@prasadjn6816
@prasadjn6816 5 күн бұрын
సమంత విషయంలో సనాతన ధర్మానికి సద్గురు గారికి దేశవ్యాప్తంగా వచ్చిన పేరు ప్రతిష్టలు తగ్గించడానికే ఈ కోర్టు కేసులు.
@FIGHTER130
@FIGHTER130 9 күн бұрын
Samsaram kante sanyasame melu 🙏
@Kumar1515O
@Kumar1515O 9 күн бұрын
ఈ కలియుగం లో పాటించడం కష్టం ఇందిరియా నిగ్రహం
@Kumar1515O
@Kumar1515O 9 күн бұрын
కలికాలం ఏమి చేస్తాం పూర్వ వాసనాలవళ్ళ వాళ్ళు సన్యాసిస్తే ఆదితప్పే తల్లితండ్రులు కి
@ruttalavenkateswararao5141
@ruttalavenkateswararao5141 11 күн бұрын
నిజంగా ఇది చాలా దారుణం మా వద్దకు కూడా ఒకరు కౌన్సిలింగ్ కి వచ్చారు ఆధ్యాత్మికనికి సన్యాసమే అవసరం లేదు సంసారంలో నిర్వానం దీనిని ఎందరో యోగులు నిరూపించారు లాహిరి. మహాసయులు మాస్టర్ CVV గారు ఇలా ఎందరో గొప్ప యోగులు ఆశ్రమాలలో సేవకొరకు ఇటువంటివి ప్రోత్సాహస్తారనుకుంటా
@subrahmanyamvvsr2537
@subrahmanyamvvsr2537 9 күн бұрын
Isha లో కూడా సన్యాసం తీసికోని Volunteers చాలా మంది ఉంటారు. ఏది ఏమైనా వాళ్ల choice. ఎవరూ force చేయరు.
@tvraotammireddy831
@tvraotammireddy831 10 күн бұрын
Sadguru is great personality
@elevatelifebyshravani7498
@elevatelifebyshravani7498 11 күн бұрын
Antha tamil Nadu govt overaction.....
@amarnaththathapudi2651
@amarnaththathapudi2651 11 күн бұрын
TN government has nothing to do Ask TN Highcourt
@amarnaththathapudi2651
@amarnaththathapudi2651 11 күн бұрын
Most of the Babas in godmen are shady
@arunareddy3627
@arunareddy3627 11 күн бұрын
True
@BikerTia
@BikerTia 11 күн бұрын
Does TN police have the guts to step into mosque or church?
@sivaramkumarpasumarthi3617
@sivaramkumarpasumarthi3617 11 күн бұрын
నిజాలు నిగ్గుతేల్చాలి ఎంతోమంది తల్లితండ్రుల కడుపుకోతకి సమాధానం కావాలి🙏
@surendrakoduri
@surendrakoduri 11 күн бұрын
లక్షల మంది నన్స్ గా మారుతున్నారు, ముఖ్యంగా కేరళలో వాళ్ళ తల్లి తండ్రులవి కడుపుకోతలు కావా, పిల్లలు ఒకటి కావాలి అనుకుంటారు, ఇంకోటి వాళ్ళకి ఇష్టం అయిన మార్గం సెలెక్ట్ చేసుకుంటే ఒప్పుకోలేరు.
@rc9835
@rc9835 11 күн бұрын
Bookele
@surendrakoduri
@surendrakoduri 11 күн бұрын
ఇప్పటికి కేరళలో లక్షల మంది నన్స్ గా మారారు... ఎవరు తీర్చారు వారి తల్లితండ్రుల కడుపుకోత... ఎలా సెటిల్ అవ్వాలో ఎవరు ఎవరికి చెప్పగలరు
@kasivastu
@kasivastu 10 күн бұрын
యువతులను మతం మార్చి సిరియా తీసుకొని వెళ్లి తీవ్ర వాదు లు గా మార్చి నప్పుడు.... 😂😂😂😂
@SuryaPrakash-kh6vh
@SuryaPrakash-kh6vh 11 күн бұрын
Organization should approach children parents before doing that,then it is good activity
@sivaprasad5478
@sivaprasad5478 10 күн бұрын
Not necessary.
@buchibabub1189
@buchibabub1189 11 күн бұрын
Valla istam. Sadhguru valla kuthuru istam tho pelli chesukundi. Sanyasam thisukovadam emaina drohama. mee pillala manasu thelusokoka pothe enduku parents.
@sreedhar674
@sreedhar674 7 күн бұрын
Ivanni anavasaramaina allegations sadhguru ippudunna prapanchaniki dhorikina goppa vutthamamaina vyakthi he is really a gem at all
@hemamalini9793
@hemamalini9793 7 күн бұрын
Jai Sadhguru
@letsgetknowledge-4k
@letsgetknowledge-4k 10 күн бұрын
As you sow ,so you reap
@tadepalliprasad
@tadepalliprasad 11 күн бұрын
A "cult" being created and encouraged!
@Vll-anji
@Vll-anji 11 күн бұрын
పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటే ఇదేనా సార్ ఇద్దరూ ఇంజనీరింగ్ విద్యార్థులని సన్యాసులు చేసినారు సార్ ఇదే సార్ మీ సనాతన ధర్మం
@rjprinters2024
@rjprinters2024 10 күн бұрын
అబ్బో చాలా మ్యాటర్ ఉందే... మీలో... సనాతన ధర్మం గురించి మాట్లాడటం ప్రతీ ఒక్కరికీ ఫ్యాషన్ అయ్యింది... మనం మహా అయితే 100 ఏళ్ళు బతుకుతం... కానీ ధర్మం నీ తర తరాల వారికి తెలుస్తుంది...
@Vll-anji
@Vll-anji 10 күн бұрын
డబ్బు ఉన్న వాళ్ళకి గర్భగుల్లో దర్శనం డబ్బు లేని వాళ్ళకి 10 అడుగులు దూరం నుంచి దర్శనం ఇదేనా హిందూ ధర్మం నేర్పింది
@Vll-anji
@Vll-anji 10 күн бұрын
గుళ్లో దర్శనానికి వెళ్ళినప్పుడు రూముల్లో గంటలు గంటలు కూర్చో పెట్టినప్పుడు ఎటు పోయింది ఈ ధర్మం
@Vll-anji
@Vll-anji 10 күн бұрын
@@rjprinters2024 150 రూపాయల టికెట్ 100 రూపాయల టికెట్ 200 రూపాయల టికెట్ 500 రూపాయల టికెట్ ఏ ధర్మం చెప్పింది ఈ ప్యాకేజీలు పెట్టమని
@urt-unbiasedrethink4547
@urt-unbiasedrethink4547 10 күн бұрын
Rajakiyam start aindhi Raju lenapudu ,raju anarogym tho unnapudu shathrurajyalu akraminchataniki prayathninchatam sahajame kadha …same alane ippdu kooda jaruguthundhi.. Marriage is a personal choice Parents ishtalani ,pillala pyna Rudhatam neram ani oka act thiskosthey chala mandhi parents jail lo undevallu.. Sadhguru kuthurla choice marriage cheskovatam emo andhuk valla marriage cheshademo force full ga sanyasini cheyadu kadha sooo Every one has their own life own likes, dislikes Freedom to live Respect everyone’s freedom who don’t do harm to others The case it’s self has a big loop ,baseless… It’s just an allegation not proved Truth never dies 😂wait and watch.. E madhya media Mari dhardhranga thayarayndhi no ethics .. Egoistic parents assemble here 😂
@vanajajonnepally5104
@vanajajonnepally5104 7 күн бұрын
Nenu chala dukam tho video chestuna sir sadguru same problem maa entilo Etta manadi news lidarulu andar patinchukinid vadu Vani ashiram Vani biddalu nashinam kabali sir nenu more dukam tho chestunnav sir
@Haneefabi-dq6pe
@Haneefabi-dq6pe 11 күн бұрын
Thalli thandrulandi veru cheyatam sanyasuluga marchatam thappu.baga enquiry cheyandi vari meeda anumanam.
@sureshreddy5074
@sureshreddy5074 11 күн бұрын
valid question by HC judge, when sadhguru dauter get married why other parents dauters should not get? why cant they have family life?
@sairavikiranyelchuri2413
@sairavikiranyelchuri2413 11 күн бұрын
Most stupid logic. People take sanyas when they have deep spiritual inclination. I know many of my friends who lead normal life and who have no spiritual inclination and got married. Its an individual endovour and journey and importantly choice. If sadhguru himself is married .if sadhguru daughter has gets married its her choice. If one want to take sanyas and stay in an ashram its their choice .
@hrp4566
@hrp4566 11 күн бұрын
There are thousands goto ashram every week. Everyone cannot or don't take sanyas. Only few choose to do that
@beinghuman852
@beinghuman852 11 күн бұрын
"Sadhguru own daughter settled..why other girls should take sanyasi"...court mentioned
@4bnagendra
@4bnagendra 11 күн бұрын
Bcoz its everyones choice.... One go for mukthi can marry, one who whose for bramhacharya they are in devotional.path for atleast 12 years
@surendrakoduri
@surendrakoduri 11 күн бұрын
It is individual choice.
@poddaturshravan
@poddaturshravan 10 күн бұрын
it is just not an individual choice. here it is brainwashed. Family members know the value of their child and not you and Isha. You know when it comes to you as a parent.
@poddaturshravan
@poddaturshravan 10 күн бұрын
it is just not an individual choice. here it is brainwashed. Family members know the value of their child and not you and Isha. You know when it comes to you as a parent.
@JagadesshS-k4b
@JagadesshS-k4b 11 күн бұрын
సన్యాసం కరెక్ట్ కాదు ఎవడురా మీకు సన్యాసం ఇవ్వమన్నది
@hrp4566
@hrp4566 11 күн бұрын
రేయ్ ముండా. సన్యాసం తీసుకోమని ఎవరికి చెప్పారు అక్కడ. చాలా కొందరు మాత్రమే ఆ మార్గం లో వెళతారు
@surendrakoduri
@surendrakoduri 11 күн бұрын
మీకు అది కరెక్ట్ కాదు, ఇంకొరికి అది కరెక్ట్ అవ్వవచ్చు. సన్యాసం అనేది భారత సంస్కృతిలో ఒక భాగం.
@0KumarDev0
@0KumarDev0 7 күн бұрын
mari pujaku paniki raani nun lugaa maardam correctaa.🤔🤔🤔
@4bnagendra
@4bnagendra 11 күн бұрын
A tandri kuda thana kuthuru padi mandhi tho padukovalani korukodu.... Kani court permission ichindhi edi major right valla istam ani😅 kani valla istam prakaram daiva chintana chesthe tappa.
@chandu.981
@chandu.981 11 күн бұрын
One type of business.
@surendrakoduri
@surendrakoduri 11 күн бұрын
What is business in it. Do u know what sadhana is, it is a gym for mind and soul.
@VanamAppajiVanamAppaji-uh3vd
@VanamAppajiVanamAppaji-uh3vd 11 күн бұрын
జైశ్రీరామ: యోగా నేర్చుకోవాలంటే సన్యాసం స్వీకరించాల?
@buchibabub1189
@buchibabub1189 11 күн бұрын
Avasam ledu, adi vakthula istam. Sanyasam is the highest in human life achievement.
@zyxwvu2511
@zyxwvu2511 11 күн бұрын
Tapassu cheyalante adavulaki vellala? Danni evaru tappu pattanapudu , valla lopala moksham kosam balanga unte vallu bramhachari tisukuntaru.. Evarni sadhguru force cheyaleru
@P.ChanduP-nq7ty
@P.ChanduP-nq7ty 11 күн бұрын
Andharini babalu,sanyasulaga cheyandi 😅😅 Country world biggest developed country avuthundhi 😅😅
@umauppaluri3757
@umauppaluri3757 11 күн бұрын
It’s not fair to do this
@Srikanth-r5r
@Srikanth-r5r 11 күн бұрын
He is fraud
@srinivasmalyala7896
@srinivasmalyala7896 11 күн бұрын
bjp edhuku tudhi
@aadarshmoses500
@aadarshmoses500 11 күн бұрын
దేవునికి రావలసిన ఘనతపై మనిషి కన్ను పడితే , పోయేది మనిషే. మనిషి తన ఆయుస్సులో చేసే వృధా ప్రయత్నం . తనతోపాటు కొంత మందిని దారి తప్పిస్తాడు, మోసగిస్తాడు, మోసపోతాడు. అంతా వ్యర్థం.
@rjprinters2024
@rjprinters2024 10 күн бұрын
ఇలాంటివి మీరు చెప్పవద్దు... మీరు చేసేది అదే కదా... 😮
@notadragontype7496
@notadragontype7496 9 күн бұрын
Please dont have nuns in your churches then
@kedareeswarilatha9414
@kedareeswarilatha9414 11 күн бұрын
Aa pillalu naaku minor ga anipinchatledu,,deeniki 150 Mandi policelu raavaala,,vaallu kooda akkada dandam pettukunedaaniki velluntaaru
@srinivasvarma5711
@srinivasvarma5711 11 күн бұрын
Ayytha nuns andhuku convert avvuthunnaru ? . . All religions have some systems … let people decide what is best for them not you and me
@Bhrj4
@Bhrj4 11 күн бұрын
Yoga is bogaus. So do exercises not yoga.
@surendrakoduri
@surendrakoduri 11 күн бұрын
You do exercise, we do both. For mind and body
@rahulkumarkumar5199
@rahulkumarkumar5199 10 күн бұрын
They are doing wanted
@ambedkarrail
@ambedkarrail 11 күн бұрын
Sanyachinchamani cheppadamenty jaggi ji.. You are wrong
@Akshayakn
@Akshayakn 11 күн бұрын
Manusulu mosalu chesthene elanti nirnayam thesukontaru janalalo undaleka deuni sevakoraku
@nkarthikeya8113
@nkarthikeya8113 11 күн бұрын
Guru is?????
@kodamatilavanya910
@kodamatilavanya910 11 күн бұрын
Stop these babasss.. pls
@ak-qz8ew
@ak-qz8ew 11 күн бұрын
Enduku
@raghav6016
@raghav6016 11 күн бұрын
Ur mom and are baba ass cause they didn't u condom when they met and fool like u are born
@rameshvulli8993
@rameshvulli8993 9 күн бұрын
Lavanya gaaru miru telisi experience ay comment pettandi
@PunnamSrikanth-m4n
@PunnamSrikanth-m4n 11 күн бұрын
జగ్గీ వాసుదేవా🎉🎉
@srinivasgadda9357
@srinivasgadda9357 11 күн бұрын
Ela cheyadam currect kadu balavanthanga sanyasam Roju lu dhagarapadai
@surendrakoduri
@surendrakoduri 11 күн бұрын
అందరికి రోజులు దగ్గరే పడతాయి...దూరంగా పోవు... బలవంతంగా అని మీకు ఎవరైనా చెప్పారా, ఒక వేళ అదే నిజమైతే ఇద్దరి తో ఆపేస్తారా, మన దేశం లో మత మార్పిడులు ఇద్దరితో ఆగాయా. అందరం రోజులకు దగ్గరగానే ఉన్నాం
@buragaanithaseethal7527
@buragaanithaseethal7527 8 күн бұрын
😭🤔🫨😲🤭🥵
@saikrishnabattu592
@saikrishnabattu592 11 күн бұрын
Idhi patha vishayam but malli villa vishayamlone malli complaint enti
@Seatol-k1h
@Seatol-k1h 11 күн бұрын
Ashramalu starting lo chala kottha prapancham la vuntai. Kani… tharvatha thelusthundhi akkada kuda anni politics ani
@prasannapr9168
@prasannapr9168 11 күн бұрын
Girls...don't believe him
@surendrakoduri
@surendrakoduri 11 күн бұрын
You mean you or the girls in the planet?
@rameshvulli8993
@rameshvulli8993 9 күн бұрын
Ninnu believe cheyala bro
@dshailaja8036
@dshailaja8036 10 күн бұрын
😂shame
@Allaboinas
@Allaboinas 11 күн бұрын
Meeru camera theskoni velli asalu nijam theluskondi. Isha foundation is very genuine and transforming millions of people’s life. just like that news spread cheyadhu 🙏🧘🏽‍♂️💐🌹. valla parents hurt ayyi Ammailu monks ga ayarani ila chesthunnaru. mana culture lo Sanyasatvam swa istha prakraram jaruguthundhi. Antha easy kadhu. sanyasi ga avvtaniki. katora sadhana cheyyali.
@Subha-l8w
@Subha-l8w 11 күн бұрын
He is fraud people should know that
@hrp4566
@hrp4566 11 күн бұрын
You are a phycho
@surendrakoduri
@surendrakoduri 11 күн бұрын
Manaki just like that burada jalladam istam...Emi teliyakkaraledu
@VenuGopal-il1cp
@VenuGopal-il1cp 11 күн бұрын
Ithadu waste fellow.
@vasanthkumarpolepalle6836
@vasanthkumarpolepalle6836 11 күн бұрын
High court అడిగింది కరెక్ట్
@SrilakshmiHari-o2r
@SrilakshmiHari-o2r 7 күн бұрын
బ్రైన్వాష్ నిజమేఇన్ ఇషా ఫౌండేషన్
@HTV-o9l
@HTV-o9l 11 күн бұрын
Evaru evarni maarcharu vaaalla vaaalla estaprakaaram maatuthaaaru…. As Stalin said he will eradicate sanaathan maybe this is one of his works….
@amarnathreddy7934
@amarnathreddy7934 11 күн бұрын
Sanatana Dharmam 😂
@007skumarajay
@007skumarajay 11 күн бұрын
Believing bastard child rice bag convert
@umauppaluri3757
@umauppaluri3757 11 күн бұрын
😢🥹
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 18 МЛН
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 81 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 12 МЛН
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 119 МЛН
Police Raid At Isha Foundation | Coimbatore | Red Tv
12:17
RED TV
Рет қаралды 200 М.
Los Angeles Down Town America 🇺🇸 | Skid Row | Uma Telugu Traveller
30:41
Uma Telugu Traveller
Рет қаралды 851 М.
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 18 МЛН