తెనాలి రామకృష్ణుడి తెలివి చూసి దేవరాయలు ఆశ్చర్యపోయారు | Extraordinary Scene |Tenali Rama Krishna

  Рет қаралды 1,522,247

Volga Devotional

Volga Devotional

Күн бұрын

తెనాలి రామకృష్ణుడి తెలివి చూసి దేవరాయలు ఆశ్చర్యపోయారు | Extraordinary Scene |Tenali Rama Krishna
ముగ్గురికి 17 ఏనుగులు ఎలా పంచాడో చూడండి
#ANR #tenaliramakrishna #ntr
Subscribe: goo.gl/R9Tfbm
------------------------------------------------
Audio also available on:
Savan :goo.gl/f22fNe
------------------------------------------------
Watch More #Devotional Songs: goo.gl/CJ2YgF

Пікірлер: 198
@malladinarayanasarma
@malladinarayanasarma 11 ай бұрын
అప్పుడు విజ్ఞులైన పాండిత్య ప్రతిభ కలిగిన వ్యక్తుల శిక్షణలో తయారైన సినిమాలు. ఇప్పుడయితే పొట్టు మిగిలింది.❤🎉❤
@RajeshBiology
@RajeshBiology 11 ай бұрын
పట్టు పొట్టు రెండూ పోగొట్టుకున్న పస లేని pollished విత్తులు సార్ ప్రస్తుత ప్రజలు వారు తినే గింజలు వారి కోసం తీసే సినిమాలు.
@Sapthasagaram
@Sapthasagaram 11 ай бұрын
🤣🤣🤣 నిజమే.
@sreekanthb3855
@sreekanthb3855 10 ай бұрын
​@@RajeshBiology😊 అవును ఇదే నిజం. పనికిమాలిన రోతలే ఇప్పుడు సినిమాలు.
@GovindaPrasadTulasi
@GovindaPrasadTulasi 9 ай бұрын
Baga chepparu tammmudugaru
@malladinarayanasarma
@malladinarayanasarma 9 ай бұрын
@@RajeshBiology baagaa cheppaaru bro !
@vinaykumar-xt2lz
@vinaykumar-xt2lz 11 ай бұрын
17 elephants to be shared 1st person ki 1/2 share 2nd person 1/3 share 3rd person ki 2nd person ki icheydanilo 1/3 share.. ante 1/3 * 1/3 = 1/9 1/2 + 1/3 + 1/9 shares = 17 elephants Take LCM and calculate 9/18 + 6/18 + 2/18 = 17/18 parts = 17 elephants Ila 17/18 parts lo unnadaniki 18th elephant add chesi adjust chesaru, evari shares vallaki icharu. 9 + 6 + 2 and 1 elephant Aa time lo aa logic ki hatsoff..
@NishantMaliKar2
@NishantMaliKar2 11 ай бұрын
👍
@shankarmahadevuni8511
@shankarmahadevuni8511 4 ай бұрын
👋​@@NishantMaliKar2
@geethamadhuri4.033
@geethamadhuri4.033 3 ай бұрын
😮
@sallubhai3819
@sallubhai3819 14 күн бұрын
Me comment chushakey naku naku oka clarity vachindi bro tq
@savitri7311
@savitri7311 9 ай бұрын
ఆహా.. ఏమి నటులు.. ఏమి సహజత్వం.. 🌹🌹🌹మళ్ళీ రారు.. రావు 😔😔😔
@srikrishnak2975
@srikrishnak2975 4 ай бұрын
😢😢
@wrriorhok3671
@wrriorhok3671 3 ай бұрын
Vere Graham nuvu vachinatunavu nuvu
@savitri7311
@savitri7311 3 ай бұрын
@@wrriorhok3671 ఏ.. మా పక్కన ఉన్న గ్రహం లో ఉంటావా?? నువ్వు?? భలే గుర్తుపట్టావు 👍
@chraju7260
@chraju7260 2 ай бұрын
❤❤❤
@MahendranathVankeswaram
@MahendranathVankeswaram 3 ай бұрын
తెనాలి రామకృష్ణ గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మకు ప్రార్ధనలు
@govindarajuitdept4239
@govindarajuitdept4239 8 ай бұрын
మహానుభావులు, మురిసి తరించ వలసిందే ఆ నటనా కౌశలానికి, కృష్ణ దేవరాయల వారి సభలో ప్రత్యక్షంగా ఉండి చూస్తున్న అనుభూతి కలుగుతుంది ,వారు కారణజన్ములు ,తెలుగు జాతి గర్వించ తగ్గ వారు
@oneIndiangurl
@oneIndiangurl Ай бұрын
Comment section lo Andaru tenali ram krishnula unnaru❤🎉😊
@kdurgavaraprasadarao
@kdurgavaraprasadarao 7 ай бұрын
Can we dream of movies and artists like these. No even in dreams we may not. Hats off to the Director, lyric writer and artists who gave their best.
@VISHWARATHT
@VISHWARATHT Жыл бұрын
Tenali Ramakrishna, hats off. Vikata kavi. Opportunities galore for talent
@MudigakondalKondal
@MudigakondalKondal 3 ай бұрын
ఈ కథ కోసం నేను ఎంత వెతికానో....
@gsuvarna9256
@gsuvarna9256 Жыл бұрын
Nijanga raayala. Vaari. Paripaalana. Kallaku kattinattu. Choopinchaaru 🙏
@devi9154
@devi9154 4 ай бұрын
Amazing actors, amazing directors amazing our Telugu bhasha. Amazing amazing and only amazing 🙏🙏🙏🙏🙏
@avinashbalakrishna1927
@avinashbalakrishna1927 4 ай бұрын
"ఆడలేని సానికి మద్దెల ఓడేలే"🤣😂🤣. కరిబిక్ కిరిబిక్ ఏమోగానీ నాకు అయితే ఉక్కిరి బిక్కిరి చేశారుగా😂🤣.
@onebyone-t8r
@onebyone-t8r 7 ай бұрын
Wonderful
@Dineshkumar-mq3iu
@Dineshkumar-mq3iu 11 ай бұрын
Going by the above logic , below is the share .. 1st person - 9 elephants 2nd person - 6 elephants 3rd person - 2 elephants Can someone explain how the 17 elephants are equally shared ?
@dilnnag
@dilnnag 11 ай бұрын
they need to distribute the wealth in 1/2 for 1st person ,1/3 for second person and 1/9 for third person. if you add all you will get 1/2+1/3+1/9=17/18
@radhasindhura7918
@radhasindhura7918 11 ай бұрын
He included 1 so total 18 Elder share half so 9 Second brother share 2/3 of first brother share (9×2/3)=6 Third brother share is 1/3 of second brother share(6×1/3)=2 remaining one is king's elephant
@yerriswamy2345
@yerriswamy2345 11 ай бұрын
​@@radhasindhura7918of
@raghavendrakumar5267
@raghavendrakumar5267 6 ай бұрын
Ediemina 3 va vadiki mosam jarijinattegaa
@avinashbalakrishna1927
@avinashbalakrishna1927 4 ай бұрын
Question is not about Sharing Elephants equally but Sharing them according to the Will of their father🤷.
@naveenkumarswamireddy1441
@naveenkumarswamireddy1441 Жыл бұрын
I have seen this scene countless times, not bored
@malladinarayanasarma
@malladinarayanasarma 10 ай бұрын
Blessings. Enjoy " bhaktha pothana " of nagayya with family members. 👍❤️
@naveenkumarswamireddy1441
@naveenkumarswamireddy1441 10 ай бұрын
@@malladinarayanasarma thank you sir
@RamaRamanamultivlogs
@RamaRamanamultivlogs Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@gopichouturisr5589
@gopichouturisr5589 2 ай бұрын
Who r watching in July 2024
@gantasalasreedhar7356
@gantasalasreedhar7356 20 күн бұрын
ఎందుకు ఇవ్వలేరు స్వామి సగపలు అంటే 9 కద...
@chikatlalovaraju2273
@chikatlalovaraju2273 Ай бұрын
Aasalu muggirikii equal gaa ivvaliiii
@palemnarayanareddyaswartha294
@palemnarayanareddyaswartha294 22 күн бұрын
Eppati commercial cinema samajaaniki Cheadha purugulu
@appaji1969
@appaji1969 8 ай бұрын
ముగ్గురు కి సమ భాగాలుగా ఎలా అయ్యాయి.. 9+6+2 .???... సమ భాగాలుగా కాదు కదా
@RR-xi8qj
@RR-xi8qj 7 ай бұрын
Valla nanna rasina veelu nama prakaram.... Modati vadiki saga bagam ivvali. Redovadiki migilina redovanthu ivaali. 3rd personki moodovanthu ivvali.
@rajagundepogu6740
@rajagundepogu6740 4 ай бұрын
మీకు question అర్థం కాలేదు
@Neoleopard
@Neoleopard 2 ай бұрын
Wrong they given one elephant extra to first person
@gajulachandpasha7867
@gajulachandpasha7867 2 ай бұрын
ఇలా పాల్వంచ చాలా తప్పు కదా రాజుగారి ఏనుగుని చేర్చకుండా చేర్చి పెంచడం తప్పు కదా 8.1/2 దీన్ని ఉపయోగిస్తే లెక్క తప్పు కదా రాజుగారు ఏనుగుని చేర్చకుండా అసాధ్యం కదా సమానం చేయడానికి
@Pavansolo.traveler
@Pavansolo.traveler 11 ай бұрын
@jaganmohanaraopadavala
@jaganmohanaraopadavala 6 ай бұрын
Question lo samabhagalu ani cheppaledu, vaalla prasna prakaramey pampakam jarigindi , adi ardham kaani vaaru negative gaa comments chestunnaru🎉
@SathishKumar-xt2kq
@SathishKumar-xt2kq 8 ай бұрын
Unfair distribution
@Raxhaxgon
@Raxhaxgon 6 ай бұрын
Aha
@chelpurisrinivas3971
@chelpurisrinivas3971 Жыл бұрын
1st varusalo raju elephant kalapali edhi wright
@vasuamaragoni3371
@vasuamaragoni3371 7 ай бұрын
17 lo saga bagam 8.5, anduulo moodava baagam 5.66,andulo moodav bagamante 1.88 E lekkana andariki samanam ga panchinatte
@mandelavenkatarangarao306
@mandelavenkatarangarao306 2 ай бұрын
😂😂
@user-vm4gr9vr9t
@user-vm4gr9vr9t Жыл бұрын
నిన్న మొన్న పుట్టిన వాళ్ళందరూ... లెక్కలు చెప్పేవాళ్ళే అయ్యారు....... Calculeters లేని time లోనే ఈ లెక్కలు చేసారు...... రామకృష్ణుడు..... అది చరిత్ర.... అంత మనకి తెలుసు అని anukovadam😅😅అవివేకం అవుతుంది....
@vishnusrimanoj4056
@vishnusrimanoj4056 10 ай бұрын
Ii
@baskarkommu1798
@baskarkommu1798 Жыл бұрын
లాజిక్ తప్పు కదా మరి మూడవభాగం 3ఏనుగులు రావాలి కదా
@krkutube66
@krkutube66 Жыл бұрын
Third person ki - Migilina vatilo 2bhagalu ante migilina 3lo 2
@saibabu-il4hj
@saibabu-il4hj Жыл бұрын
చిన్నవాడికి మూడవ భాగం అన్నది మొత్తం లో లేదా మొదటి వాడికి ఇచ్చిన వాటిలో కాదు.... రెండవ వాడికి ఇచ్చిన వాటిలో 3వ భాగం. రెండవ వాడికి 6 కనుక 6లో మూడవ భాగం 2...
@sambasivareddy7167
@sambasivareddy7167 7 ай бұрын
ఎలా పంచటం వల్లే చిన్నవాడిని 2 వచ్చాయి అప్పటి నుండి ఇప్పటివరకు చిన్నకొడుకు కు అన్యాయం జరుగుతూనే ఉంది పేదవాడి కి 8 ఇవ్వచ్చు కదా పోనీ 2 వాడికి 5 ఇవ్వచ్చుగా రాజ వారి ఏనుగు లాస్ట్ వాడికి వచ్చిన భాగం లోనే రావాలా
@vasuamaragoni3371
@vasuamaragoni3371 7 ай бұрын
Ala isthe mugguriki veelunama prakaram samanaga echinattu kadu kada&ekkada evariki anyayam jaragaledu
@ramakrishnagunda1279
@ramakrishnagunda1279 4 ай бұрын
ఇక్కడ పేదవాని సంగతి ఎందుకు వచ్చేంది, అంటే పెద్దవాడు తన ఉమ్మడి కుటుంబం కోసం కష్టపడలేదా, తనకు పెళ్ళి అయినా వెంటనే వేరు పడితే మిగిలిన వాళ్ళ విషయం ఏంటే
@thirupatiraoamballa6630
@thirupatiraoamballa6630 10 ай бұрын
అప్పటి లాంటి సినిమాలు తీసి, సీరియల్ లో కూడా కుటుంబ విలువలు, నీతి,ధర్మం తో కూడిన కధలను ప్రసారం చేస్తే సమాజం బాగుంటుంది.
@abhinayareddy212
@abhinayareddy212 9 ай бұрын
😊😮😮kk Kk
@malladinarayanasarma
@malladinarayanasarma 9 ай бұрын
ఒకదానితో పెళ్లి ఎప్పుడు జరిగి తలంబ్రాలు చల్లు కొంటారో తెలీదు కానీ వీడు ఇష్టపడేది ఒకతె , ఇష్టం లేనిది ఒకతె ఒకే సెట్ లో నెలల తరబడి ఆ ఇద్దరినీ చూస్తూ నే ఉండాలి . మగాళ్ళు ఇద్దరో ముగ్గు రో వెనకాల వరుస ముందు పని మనిషితో సహా 6గురు ఆడవాళ్ళు.
@SrinivasaraoDasari-ur7ql
@SrinivasaraoDasari-ur7ql 4 ай бұрын
ఇంత గొప్ప నటులు మళ్ళీ రారు అంతటి నటన మళ్ళీమళ్ళీ చూడలేము. They are only the legends of the Era
@vijayneelapu7211
@vijayneelapu7211 5 ай бұрын
2024 lo choosedhi entha mandhi
@swathiathimanjeri1603
@swathiathimanjeri1603 3 ай бұрын
Nenu
@wrriorhok3671
@wrriorhok3671 3 ай бұрын
Chepte yeam pikuthavu raa
@GireeshGembali
@GireeshGembali 9 ай бұрын
Who are watching in 2024 ❤❤
@degondakumar358
@degondakumar358 3 ай бұрын
Me
@MadhurboutiqueMadhurboutique
@MadhurboutiqueMadhurboutique 3 ай бұрын
me
@GnaneswarKumar-b5s
@GnaneswarKumar-b5s Ай бұрын
Me
@swamyundamatla3490
@swamyundamatla3490 2 ай бұрын
పాత తెనాలి రామకృష్ణ సినిమా కనిపించకుండా చేసి ఈ నాగేశ్వర రావు/ యన్. టి. రామా రావు సినిమాలే చూ పిస్తున్నారు సినిమాలు వీళ్ళ దగ్గర నుంచే పుట్టినట్లుగా అంతకుముందు లేనట్లుగా చేశారు శ్రీ H.M. రెడ్డి/ శ్రీ L..V. ప్రసాద్ సినిమాలు ఏమైనివి.
@GovindaPrasadTulasi
@GovindaPrasadTulasi 24 күн бұрын
Printlu padaipoyayemo
@c.raghavendrakiran2797
@c.raghavendrakiran2797 5 ай бұрын
స్వచ్ఛమైన తెలుగు.
@gantasalasreedhar7356
@gantasalasreedhar7356 20 күн бұрын
ఇప్పుడు వచ్చే సినిమాలు చూడాలంటే చూడలేకున్నను...పాత సినిమాలు ఎన్నిసార్లు చూచిన చూడాలని ఉంటుంది...🎉
@TheRavir
@TheRavir 5 ай бұрын
అప్పట్లో చివరిగా పుట్టిన వారికి ఎంతటి అన్యాయం జరిగేదో ఇది చూస్తే అర్ధం అవుతుంది... మొదటి వాడికి 9 రెండో వాడికి 6 చివరివాడికి 2ఆ ఎంతటి అన్యాయం
@ramakrishnagunda1279
@ramakrishnagunda1279 4 ай бұрын
అది అన్యాయం కాదు మొదటి వారికీ జ్యేష్ఠ పాలు ఉంటుంది ఎందుకంటే మొదట పుట్టిన వారు సంపాదనలో, పనిలో, కుటుంబ వ్యవహారములో తనవంతు బాధ్యత తండ్రీకి తగట్టు చేస్తాడు కాబట్టి మరియు మొదటి వారు మొదలు సంపాదన మొదలు పెడతాడు అతను తన కుటుంబం కోసం కాక ఉమ్మడి కుటుంబంకోసం కష్టపడతాడు, కానీ చీనవాడు చివరిగా పనులు మొదలు పట్టి పెళ్లి చేసుకొని వేరు పడతాడు దానికి తగ్గట్టు ఖర్చు కూడా ఉంతుంది కదా, అందుకే ఇలా పంతుతారు పెద్దలు
@gmaheboobbashaa49
@gmaheboobbashaa49 3 ай бұрын
​@@ramakrishnagunda1279 bro mi intlo nuvvu peddavadivi kada..
@kogilalavanya7423
@kogilalavanya7423 Ай бұрын
Super sir
@rajuraju-gg7vf
@rajuraju-gg7vf Ай бұрын
​@@ramakrishnagunda1279ala ite appulu kuda elage umdali😂😂
@RangacharyuluGovardhanam
@RangacharyuluGovardhanam 22 күн бұрын
😢
@bvrrao8876
@bvrrao8876 Жыл бұрын
Natanaku Nageswarudu, roopaniki tharaka Ramudu.... Yevadayyaa veellanu minchina natulu.... Leru, ikapy raaru.
@sankar6655
@sankar6655 7 ай бұрын
Bro, roopanike kaadu natana ki kuda NTR the best... Next no doubt ANR ...
@bvrrao8876
@bvrrao8876 7 ай бұрын
@@sankar6655 .... Brother... Rendu kallalo yedhi goppa ante, yevaru cheppagalam..... Cine vineelaakasam lo surya, chandrulu.... Mahanubhavulu🙏
@M.PavanKumar.7
@M.PavanKumar.7 Жыл бұрын
2023 In reality 17 elepants vunai 3 persons vunnaru 3 persons inko 1 elephant kalisi konnarante total 18 elephants 18/3 = 6 elephants per person 😊 equal shares
@Results_Live
@Results_Live 11 ай бұрын
A uru ra needi ...aayana cheppina logic ekkadiki povali
@Color-c8d
@Color-c8d 10 ай бұрын
​@@Results_Liveenty raa logic samanathvam ekkada vundiraa??
@RadhaKrishna-m8l3y
@RadhaKrishna-m8l3y 8 ай бұрын
Equal kaadu Vilunama lo yela panchaloo ala pancharu
@satyacute1741
@satyacute1741 4 ай бұрын
చ ని బొంగులో లాజిక్ తెలియక...పంపకాలు విలునామాని బట్టి...సమానం గా కాదు...ఇది ఇప్పటి సోషల్ మీడియా గొప్పలు సమానత్వాలు...అందుకే పాపం కృష్ణకవి డాన్సర్ ని అన్నారు..ఆడలేక.. మద్దెల ఓటు అని..ఇది అర్ధం అయి చావదు..నేటి జనాలకి..తెలుగు గొప్పదనం తెలిసి ఏడిస్తే కదా...🤔😁😁😀😀😜😜😜
@shaikbashed
@shaikbashed 4 ай бұрын
Correct ga chepparu
@KSuryanarayana-kh9ks
@KSuryanarayana-kh9ks 3 ай бұрын
అప్పటి సినిమాలు ఆణిముత్యాలు
@prasadkavuru6286
@prasadkavuru6286 2 ай бұрын
1 వ వాడికి లాభం..2 వ వాడికి పరవాలేదు. 3 వ వాడికి దారుణుమైన బొక్క పడింది... అప్పట్లో అన్యాయం మే నాయ్యం..
@pasupuletisureshprabhu6788
@pasupuletisureshprabhu6788 Жыл бұрын
ekkada logic miss ayindi ane vallaki okati cheppali aa okati add chesindi samanam ga panchadaniki endukante jantuvuni sagam ga cheyyakudadu kabati ee logic vadi solve chesaru,so logic and lekka rendu correct villu prakaram 17 panchadam aindi
@naravarimanju
@naravarimanju Жыл бұрын
Starting from 07:10
@PavanKumar-ng4mo
@PavanKumar-ng4mo 11 ай бұрын
Tankq
@beautifulsoul1594
@beautifulsoul1594 11 ай бұрын
Thank you
@rajusadula6522
@rajusadula6522 Жыл бұрын
1=raju gariddi 17+1=18 Fest person 18/2=9 Send person 18/3=6 Third person 6/3=2 Raju garu=1
@venugopalch7491
@venugopalch7491 11 ай бұрын
Well explained
@jagadishpratap147
@jagadishpratap147 7 ай бұрын
మొదట 18లో సగం 9ఎలా ఇస్తారు..
@SaiKrishna-tx3ns
@SaiKrishna-tx3ns 7 ай бұрын
EE MOVIE NI HD LO RECREATE CHESETE BAGUNTUNDI
@vasanthadevitadepalli1970
@vasanthadevitadepalli1970 6 ай бұрын
ఈ సన్నివేశం ఎన్నుకున్న మీకు జోహార్లు!!
@sairammedicalsdiagnostics
@sairammedicalsdiagnostics Ай бұрын
How many members yage below 35 years like kottandi
@srvcreationsandvlogs9226
@srvcreationsandvlogs9226 8 ай бұрын
Jai Krishnadevaraya
@Spicethrill
@Spicethrill 4 ай бұрын
thokkalo old movies oka pokiri oka bahubali oka kgf tiyyamanara chuddam..
@pandagireesh5743
@pandagireesh5743 11 ай бұрын
Then If 18 1st person- sagam= 9 2nd person- 3va vanthu=6 3rd person- 3 va vanthu lo 3va vanthu = 2 . Raavaali.. And again Tenali take an elephant .At last .
@satyaprasadpasala1524
@satyaprasadpasala1524 4 ай бұрын
ఏపార్టీవారువచ్ఛి ఏమిసాయాలు చేసినా వీరివద్దనుండి వారికి వారి వద్దనుండి వీరికి అంతేగాని ఎవరి స్వంతధనాగారమునుండి ఇవ్వరుగా
@rajagundepogu6740
@rajagundepogu6740 4 ай бұрын
ఇది ఇప్పటి కాలానిది excellent ❤
@MahendranathVankeswaram
@MahendranathVankeswaram 3 ай бұрын
చిత్ర బృందం నకు ధన్యవాదాలు....
@ravisanthosh078
@ravisanthosh078 Жыл бұрын
Excellent scene.....
@ravig3406
@ravig3406 2 ай бұрын
. తెనాలి రామకృష్ణ గారి ఇంటి పేరు గార్లపాటి. గరికపాటి. ఏది అసలైది
@VeerabhadraMalireddy
@VeerabhadraMalireddy 11 ай бұрын
Now and even in future any human being will agree that no human being can act like Sri AKKINENI NAGESWARA RAO GARU.What a great actor he is.Telugu people are very luckey to have the greatest man in our Telugu land.
@bvrrao8876
@bvrrao8876 7 ай бұрын
💯 bro....
@savitritenneti2910
@savitritenneti2910 7 ай бұрын
నభుతోనభవిష్యాతి
@bvs1221
@bvs1221 3 ай бұрын
అరెయ్ బాబు తెనాలి రామలింగడు శ్రీ క్రిష్ణా దేవరాయల ఆస్థానం లో లేరు . వెంకటపతి రాయలు-2 ఆస్థానం లో ఉండేవారు. ఈయనకి పండురంగా మహాత్యం అనే కావ్యం అంకితం ఇచ్చాడు . సినిమాలో తప్పు గా చూపారు. 👍
@traingamemaza8609
@traingamemaza8609 Ай бұрын
😂😂😂
@maheshreddy1090
@maheshreddy1090 Ай бұрын
మరి రాయలవారి అస్థానంలొ అష్టదిగ్గజాలు ఎవరు?
@varadevasani1812
@varadevasani1812 Ай бұрын
Avunu
@KodidhalaGopal
@KodidhalaGopal 28 күн бұрын
Yeppu chusinavu
@bandianil2877
@bandianil2877 3 күн бұрын
​@@maheshreddy1090😊😊😊
@raghavendrakumar5267
@raghavendrakumar5267 6 ай бұрын
3 vadi share nduku 2 nd vadilo 1/3 ani cheppali . Migilinavi 3 vadike gaa . Okavela enugula place lo 17 acers of land tesukoni calculate cheyandi . And 1 acer rajugari land add chesi ee logic praksram calculation cheyandi. 3 va vadiki anyayam jarigindi. Question kuda clarity ledu 3 va vadi share poyaka kuda land migulutyundi. 😅😅😅
@Bharath_TV
@Bharath_TV 8 ай бұрын
Mahanubhavulu
@umabitr8157
@umabitr8157 7 ай бұрын
Nice 🎦 cinema thenali rama krishana
@hellobollywood3530
@hellobollywood3530 Жыл бұрын
Super logic 😅👌
@veerendernagelly2156
@veerendernagelly2156 3 ай бұрын
ఇప్పుడైతే ఫస్ట్ హీరో ఎంట్రీ + ఐటమ్ సాంగ్ రెండు ఫైట్లు సరిపోతాయి
@hellobollywood3530
@hellobollywood3530 Жыл бұрын
It proves talent has no barriers! No langauge barrier , no time barrier , what a movie ! what a talent ! Kudos 🎉
@maheshmahi-vm4qb
@maheshmahi-vm4qb Жыл бұрын
Super comedy super 😆😆😆😄😄👌👌👌👌
@sathyanarayanavemula158
@sathyanarayanavemula158 Жыл бұрын
8:12 ❤
@shashivarmatejchanti
@shashivarmatejchanti 11 ай бұрын
Naaku ardam kaale
@wonderfuleyestosee5764
@wonderfuleyestosee5764 2 ай бұрын
Master in technic idea
@SiddharthSriNaiduDevada
@SiddharthSriNaiduDevada Ай бұрын
Repeated all time s , one more today watching 10/08/24
@rajanbabu7678
@rajanbabu7678 7 ай бұрын
Excellent Action Legend Anr, Ntr & others❤
@SureshKaranam-tn7mg
@SureshKaranam-tn7mg Жыл бұрын
3vadiki 2vadilo 3vanthu ante 2kada
@shankarmahadevuni8511
@shankarmahadevuni8511 4 ай бұрын
Entha bhagundhi etuvanti raavu malli
@villagesoftwareengineer
@villagesoftwareengineer 11 ай бұрын
Chala samanam 😂 Lavada pampakam
@apvijayap
@apvijayap 11 ай бұрын
Emi icchi runam tirchukovali
@rajuagurla6581
@rajuagurla6581 Жыл бұрын
3rd person bugga
@HussenReddy
@HussenReddy 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✌✌✌✌✌✌✌✌
@nasarreddy-xx5bv
@nasarreddy-xx5bv 4 ай бұрын
Good movies
@kandraharikrishna478
@kandraharikrishna478 Жыл бұрын
I❤u
@shivakumar-ik9lz
@shivakumar-ik9lz Жыл бұрын
Balakitti
@chinthalanarasimhuluatoz84
@chinthalanarasimhuluatoz84 Ай бұрын
7:42 Elephant topic
@BNS00143
@BNS00143 Жыл бұрын
Total varasalo 18 1 vadi vanthu=9 18÷2=9 2vadi vanthu=6 9÷3×2=6 3vadi vanthu=2 3migilindi 2 Motham =17
@ajayreddy9176
@ajayreddy9176 9 ай бұрын
Okavela 21 elephants share cheyali with same ratios ante?
@srk2150
@srk2150 7 ай бұрын
Adem panchatam ra tikka
@sarathb5380
@sarathb5380 4 сағат бұрын
Telugu Cinema Legends ❤❤❤
@shaikasif6979
@shaikasif6979 3 ай бұрын
1,1/2,1/3,1/4.......
@Bandi.Punnamchander
@Bandi.Punnamchander 4 ай бұрын
Thappu 😮😮😮😮😮😮😮
@divyasriofficial1067
@divyasriofficial1067 Ай бұрын
Nice pic
@kandellakalyan6844
@kandellakalyan6844 Ай бұрын
వికటకవి
@manas-karthik
@manas-karthik Жыл бұрын
Starts from 7:10
@Marvel-king-89-t1w
@Marvel-king-89-t1w Жыл бұрын
Thanks bro 😊
@geethamadhuri4.033
@geethamadhuri4.033 3 ай бұрын
😃
@Naveentheexplore
@Naveentheexplore 3 ай бұрын
Apatti padithyam chala bagundi
@babujalagadala6349
@babujalagadala6349 3 ай бұрын
Correct boss now a days all are addict to that movies
@hanumantharaokurra6425
@hanumantharaokurra6425 10 ай бұрын
Paripalinchey goppa manasu
@mvkkishore6497
@mvkkishore6497 6 күн бұрын
I i
@raghavendralakkaniga5527
@raghavendralakkaniga5527 6 ай бұрын
ANR SUPER👌👌👌
@brahmaiahv6381
@brahmaiahv6381 5 ай бұрын
❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
The joker favorite#joker  #shorts
00:15
Untitled Joker
Рет қаралды 30 МЛН
Spongebob ate Patrick 😱 #meme #spongebob #gmod
00:15
Mr. LoLo
Рет қаралды 17 МЛН
Tenali Ramakrishna Telugu Full Movie | NTR, ANR, Jamuna | YOYO Cine Talkies
2:48:57
The joker favorite#joker  #shorts
00:15
Untitled Joker
Рет қаралды 30 МЛН