Common Man Analysis on YSRCP Defeat | YS Jagan |

  Рет қаралды 72,051

Sakshi TV

Sakshi TV

Күн бұрын

Пікірлер
@jagannadharaodumpala5916
@jagannadharaodumpala5916 6 ай бұрын
నేను చెప్పింది కూడ కొంచం అలోచించి జగన్ అన్న వరకు వెళ్ళేటట్టు చూడండి sir. జగన్ అన్న అభిమానులం అయినటువంటి మా లాంటి వాళ్ల కార్డులు తీసేసారు. కరుడు గట్టిన టీడీపీ వాళ్లకు సంక్షేమ పథకాలు ఇచ్చారు
@mvramanai5693
@mvramanai5693 6 ай бұрын
జగన్ గారు అప్పుడప్పుడు ఎమ్మెల్యేలతో ఆయన నియోజకవర్గం లోని కష్ట నష్టాలు అక్కడి అవసరాలు అన్నీ తెలుసుకుని ఉండేది తర్వాత ఉద్యోగులు రిటైర్మెంట్ పీపుల్ ను చాలా బాధ పెట్టారు ప్రతి నెల టెన్షన్ ఇప్పటికైనా వైసిపి నాయకులు ఆయా నియోజకవర్గాలలో ప్రజల అవసరాలు చూడటం మంచిది ప్రస్తుతం వైసిపి బాధిత కుటుంబాలను సందర్శించినప్పుడు ఆర్థిక సహాయం చేయకండి ధైర్యంఅని భరోసాను ఇవ్వండి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కొంతమంది అన్ని పార్టీల నుంచి డబ్బు తీసుకుంటారు ఈజీ మనీ కదా వైసిపి పార్టీ ఓడిపోయింది కదా అసలు ఇప్పుడు తెలుస్తుంది జంపు జిలాని ఎవరు జగన్ కి నిజమైన నమ్మకస్తుడు ఎవరు తొందర్లోనే తెలుస్తుంది
@Goldenwarrior5359
@Goldenwarrior5359 6 ай бұрын
Wht u said was absolutely right
@sudharshanrajuvlogs
@sudharshanrajuvlogs 6 ай бұрын
Yes exactly
@SrinivasRudragani
@SrinivasRudragani 6 ай бұрын
మన ఓటమికి మన తప్పులన్నిటిని ఏమైనా ఉంటే జగన్ అన్న కి చేరవేయండి.
@musiboyinaanjaneyulu4795
@musiboyinaanjaneyulu4795 6 ай бұрын
ఓటమికి బాధ్యుడు జగన్ గారు, కార్యకర్తలు బలంఉంటెనె, ఏపార్టీ అయిన బలంగా ఉంటుంది
@team_legacy4620
@team_legacy4620 6 ай бұрын
100/ correct sir
@rjoythirvenkastes
@rjoythirvenkastes 6 ай бұрын
ఫోన్ కాల్ లో మాట్లాడిన అతని కరెక్ట్ గా చెప్పారు
@azamkhan-ok3yr
@azamkhan-ok3yr 6 ай бұрын
100
@azamkhan-ok3yr
@azamkhan-ok3yr 6 ай бұрын
100,%
@ganeshaditya3042
@ganeshaditya3042 6 ай бұрын
😂😂😂😂
@thejeshg0
@thejeshg0 6 ай бұрын
Sakshi office lo ne pani chestadu Jayakar.. thankyou.
@philipkakani2049
@philipkakani2049 6 ай бұрын
100❤good
@ramugurugubelli-i4n
@ramugurugubelli-i4n 6 ай бұрын
జై జగన్ మోహన్ రెడ్డి ❤
@Goldenwarrior5359
@Goldenwarrior5359 6 ай бұрын
Woww super 🎉
@gk-fc3vc
@gk-fc3vc 6 ай бұрын
సూపర్ గా చెప్పారు సర్😊
@dharavathravindrakumar4981
@dharavathravindrakumar4981 6 ай бұрын
Super anna
@narasingaraokanapaka3541
@narasingaraokanapaka3541 6 ай бұрын
సామాన్యులకు అర్ధం అయింది. పెద్దలకు అర్ధం కాలేదు
@kanyakumarithummalagunta1287
@kanyakumarithummalagunta1287 6 ай бұрын
Caller cheppindi 100% correct 👌
@amaraiahgade3604
@amaraiahgade3604 6 ай бұрын
Sekhar garu you are great,
@Raghva-o1b
@Raghva-o1b 6 ай бұрын
అద్భుత మైన విశ్లేషణ
@Siri00179
@Siri00179 6 ай бұрын
ఆయనను ఎన్ని అన్నా సహించారు కాబట్టే ఆయనను వేస్ట్ అని స్పందించలేదని ఎదు రించ్లేదని కొంచెం ప్రజల్లో ఉంది ఈశ్వర్ గారు
@krishnavarada1420
@krishnavarada1420 6 ай бұрын
ఏది ఏమైనా రాబోవు రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని అనుసరించి ఆయనలాగా ప్రవర్తిస్తేనే ఆయనలాగా వాగ్దానాలు చేస్తేనే ప్రజల ఓట్లు వేస్తారు
@siripireddydamodarreddy4310
@siripireddydamodarreddy4310 6 ай бұрын
100 correct ga chepparu
@prashanthkumargupta2633
@prashanthkumargupta2633 6 ай бұрын
నీతి వంతమైన పాలన ఈ కాలం లో ఎవరికి నచ్చదు కుట్రలు కుతంత్రాలు చేస్తేనే
@AkumarthiSugun
@AkumarthiSugun 6 ай бұрын
Super speech anna 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@rameshbabu535
@rameshbabu535 6 ай бұрын
ఈశ్వర్ రియాలిటీ లోకి రా, 2029 మనం అధికారం లోకి రావాలంటే జగన్ మారాలి, కార్యకర్తల మనోభావాలు అర్ధం చేసుకోవాలి...
@bvrreddyhousing5755
@bvrreddyhousing5755 6 ай бұрын
సామాన్యుడు చెప్పిన మాటలు జగన్ విషయంలో అక్షర సత్యం, ఈ రోజు మీటింగుల్లో కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలు విధంగా ఉండండి అని అంటున్నారు 🎉🎉🎉
@sujatha-58
@sujatha-58 6 ай бұрын
అన్న మా దగ్గర సాక్షి టీవీ టీవీ9 ntv రావటంలేదు plz దీనిమీద యాక్షన్ తీసుకోండి sir
@viswanathreddyregatipalli9787
@viswanathreddyregatipalli9787 6 ай бұрын
ఈశ్వర్ సార్ సార్, జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తలను ఉద్యోగస్తులని సరిగా చూసుకోలేదు ఈ విషయం జగన్మోహన్ రెడ్డి చేరేవరకు ఈ విషయాన్ని పంపించండి పంపించండి
@RajeshKumar-iy6ly
@RajeshKumar-iy6ly 6 ай бұрын
నేను మొదట నుండిమొత్తుకుంటున్నా జగన్ మీడియా ముందుకు వచ్చి నిజాలు మాట్లాడాలి, విలేకర్ల సమావేశం ఏర్పాటు చెయ్యాలి.. టీడిపి అరాచకాలు ప్రజలకు తెలపాలి
@chamakurivenkatesh6863
@chamakurivenkatesh6863 6 ай бұрын
super
@audilakshmichereddy3985
@audilakshmichereddy3985 6 ай бұрын
Jai jagan anna Jai ycp
@RajB-u9y
@RajB-u9y 6 ай бұрын
Poee bulbul bible chaduvko gorrey paapi
@kowshalkowshik7736
@kowshalkowshik7736 6 ай бұрын
​@@RajB-u9ynee amma puku nu oil posi nee gudda baga demgimchestanu raa khoza gay lamzakoduka rip😂🎉
@Am-1111x
@Am-1111x 6 ай бұрын
GOD BLESSES YOU BROTHER YS JAGAN MOHAN REDDY GAARU MERCIFUL MAN DON'T WORRY ABOUT IT. JAI JAGAN.JAI YSRCP.
@srinivas7684
@srinivas7684 6 ай бұрын
Prajalu andarikante experts... Eeee journalists... Anaylisists... Public decision is the final❤
@bhaskarravilla5040
@bhaskarravilla5040 6 ай бұрын
ప్రజలు అతని పర్యటన చేస్తుంటే చెట్లు కొట్టే మన్నారా
@vangavetisreehari3495
@vangavetisreehari3495 6 ай бұрын
పురుషోత్తమ రెడ్డి గారికి స్నాక్ ఇవ్వండి....
@padmavathireddygajulapalli7302
@padmavathireddygajulapalli7302 6 ай бұрын
Chalabaga chepparu jagangaru karyakartalanu daggarikitesukovali
@chandrakishorevarikuti4168
@chandrakishorevarikuti4168 6 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వంలో వాలంటరీలు తప్పించిన 32,000 మంది అమ్మాయిలని దయచేసి కాపాడి వాళ్ళింట్లో అప్పగించండి సార్
@grcchandra1784
@grcchandra1784 6 ай бұрын
Super.brother.100..
@Shika786
@Shika786 6 ай бұрын
సార్ ఇందులో టీవీ9 కూడా చేరింది
@shankarrao7878
@shankarrao7878 6 ай бұрын
సార్ సంక్షేమం తో పాటు ఒక 50 KZbin channels 2000 మంది ప్రచార కార్యకర్తలు పార్టీ కి కావాలి.ఈ యెల్లో మీడియా మీద యుద్ధానికి.
@arogyareddy5221
@arogyareddy5221 6 ай бұрын
జగన్ చేసిన నీతి వంతమైన పాలన నుంచి అవినీతి కుట్రల పాలనకు చంద్రబాబు ప్రక్షాళన చేస్తున్నాడు ✍️
@shaikmahaboobbasha716
@shaikmahaboobbasha716 6 ай бұрын
Subject super excited
@MrSaikumar06
@MrSaikumar06 6 ай бұрын
Fantastic bro 😍 super gaa chopav 💥🫴🫴🫴💥
@subbareddypallaka6895
@subbareddypallaka6895 6 ай бұрын
PURSHOTHAM HAS ANALYSED PERFECTLY
@venkataramakrishnakakumanu
@venkataramakrishnakakumanu 6 ай бұрын
అవును పాపం 5 సంవత్సరాలు నిద్రపోయారు..లేదు లేదు..నిద్ర నటించారు..
@balajikumar6248
@balajikumar6248 6 ай бұрын
Okkaday Nithy Nijayathy Darmam Patichenavadu. Y. S. Jagan Mohan Readdy Garu. Brother God bless you lotlly. i love you lotlly. God is With you. Don't Worry Be Happy
@vsranjaneyulu5413
@vsranjaneyulu5413 6 ай бұрын
జనాలు మాటలు పూర్తి కాకుండీ ఈశ్వర్ యాంకరు మధ్యలో ప్రతీదానికీ అందుకుని తను మాట్లాడితే ఇక కలవక కలవక కలిసిన ఫోనులో సామాన్యుడేమీ మాట్లాడలేడు. ఈవిషయం ఆ యాంకరు తెలుసుకోవాలి.
@User475-p2c
@User475-p2c 6 ай бұрын
అన్న take more పబ్లిక్ ఫోన్ calls where they are గెట్టింగ్ issues.
@JaiNTRYSR-lz9dh
@JaiNTRYSR-lz9dh 6 ай бұрын
YCP lo prakshalana cheyyali Jagan Sir
@JaladeeswararaoMamidi
@JaladeeswararaoMamidi 6 ай бұрын
అయ్యా రోశయ్య గారు ఈ ఐదు సంవత్సరాలలో మీరు రాష్ట్రానికి ఏం చేశారో తెలియదు కానీ మిమ్మల్ని నమ్ముకున్న గుంటూరు బజరంగ జ్యూట్ మిల్ కార్మికులు కూడా న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఈ ఐదు సంవత్సరాలు మీ సర్కారు నడిచింది ఎందుకు ఈ సిగ్గుమాలిన బ్రతుకు బతకడం కంటే చావడం మేలు ఆ ఈశ్వర్ గాడు సిగ్గు శరం లేని జన్మ బతుకుతున్నాడు
@vijaykumar4384
@vijaykumar4384 6 ай бұрын
మీరు చెప్పింది 100% కరెక్ట్ నా వద్ద ఇంకా చాలా కారణాలు వున్నాయి
@akulaveerashekar5952
@akulaveerashekar5952 6 ай бұрын
Jai jagan anna
@rangolibysunny5987
@rangolibysunny5987 6 ай бұрын
Andhra Pradesh Chief minister name ABN ,TV5 ,Maaha Tv ,ETV and CBN
@User.name.44
@User.name.44 6 ай бұрын
Anna ఓడిపోలేదు mosam జరిగింది
@g.v.sivaramareddy9951
@g.v.sivaramareddy9951 6 ай бұрын
Good comments
@aarushfunwithplaying5865
@aarushfunwithplaying5865 6 ай бұрын
As per my understanding, please remove below candidates to grow up Kodali nani Perni nani Anil Kumar yadav Roja Ambati rambabu I have seen these people videos from last one year, they came infront of media to scold pawan kalyan and CBN but they did not tell their work done by last five years, hope u people understand
@sreeharshasasi4023
@sreeharshasasi4023 6 ай бұрын
+ jagan reddy
@vangavetisreehari3495
@vangavetisreehari3495 6 ай бұрын
సూపర్ అనాలిసిస్...ఈసారి ఆ11కూడా రావు
@vasundarikoladi1238
@vasundarikoladi1238 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@ARTHYD222
@ARTHYD222 6 ай бұрын
In present day of public attitude, you should also take into opposition strategies
@MohammadHabeeb-s8y
@MohammadHabeeb-s8y 6 ай бұрын
Jaijag anna ❤❤❤❤❤❤❤❤❤
@User475-p2c
@User475-p2c 6 ай бұрын
జగన్ అసెంబ్లీ కి వెళ్ళవద్దు. మాట్లాడటానికి ఏమి లేదు. అన్న, middle లెవెల్ కార్యకర్తలు లిస్టు ప్రిపేర్ చేయండి. వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళకే ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఏమి అని తెలుసు. Listen అన్న. మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడండి.
@Hari_Haran_B
@Hari_Haran_B 6 ай бұрын
siggu undali assembly velladhu ani cheppadaniki. jagan ki vote esina 1.4 kotla mandi vedhavala? valla tarapuna matladdanike assembly ki pampisthunaru. party ni abhivruddhi cheskotaniki oodigam cheyataniki kaadu.
@srinivas7684
@srinivas7684 6 ай бұрын
Keep continue for next 5 years 😢😢😢
@Jagan_Mosapu_Yeddy
@Jagan_Mosapu_Yeddy 6 ай бұрын
JAGAN is the POOREST C.M that INDIA has ever seen. He only wears torn dresses and & doesn't even have money to wear CHAPPALS. Only goes by walk to any office, can't afford a CAR of FLIGHT. JAGAN is the other name for HONESTY & TRUTH. He has the utmost FAMILY values, and that's the reason HE lives WITH HIS MOTHER, SISTER, & his UNCLE (BABAI Vivekananda Reddy garu).
@Raghva-o1b
@Raghva-o1b 6 ай бұрын
మంచి తనం మంచిదే సార్ కానీ అతిమంచి పనికి రాదు అది మనకి కష్టాలు తెచ్చి పెడతాది పాముని కొట్టవలసి నప్పుడు కొట్టాలి విడిచి పెట్ట వలసినప్పుడు విడిచి పెట్టాలి
@hemasudharshanreddy3639
@hemasudharshanreddy3639 6 ай бұрын
Jai Jagan Annaiyaa you are very great visionary leader in Andhra Pradesh...No one will do good wellfare schemes for peoples..He did enormous schemes god is seeing papam Pandey rojulu deggara paadinthi...
@dinakaran5756
@dinakaran5756 6 ай бұрын
One thing CBN is allways spoke about development like IT infra structure, ycp focus on IT voters as well and IT development if any thing they have to advertise more
@MohammadHabeeb-s8y
@MohammadHabeeb-s8y 6 ай бұрын
Jaijaganna😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@cnrall-in-one1706
@cnrall-in-one1706 6 ай бұрын
Yearly once press meet petti publicku reach ayyela matladali sir
@ramesh3796
@ramesh3796 6 ай бұрын
Etlanti Sollu maatalu Namme Anna why not 175 ani nammadu 😢.. Bhajana Aapandira Baabu
@sudhakarpallepogu4595
@sudhakarpallepogu4595 6 ай бұрын
జగనన్న ఒక సంవత్సర పాలన తర్వాతైనా మనం చేస్తున్న పథకాలు తీసుకుంటన్న వారిలో మన వారెందరు? మధ్యస్తులు ఎందరు ? ఇంతవరకే పథకాలు ఇస్తే 1000% గెలిచేవారు,,,, అరే YCP వీరాభిమానులకు 6 step verification అని పెట్టి పథకాలు అందకుండా చేశారు,,, ఎంత అభిమానులు అయినా ఇలా చేస్తే ఎందుకు ఓటేస్తారు?????
@ksubrahmanyam7747
@ksubrahmanyam7747 6 ай бұрын
మెయిన్ రాజదాని, ఇండస్ట్రీస్ రాకపోవడం,పోలవరం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయకపోవడం. చదువుకున్న వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీస్ నీ ఇవి బాగా ఎఫెక్ట్ చేశాయి.
@sailajayrgudipati468
@sailajayrgudipati468 6 ай бұрын
Anchor , pls listen to the caller first . Time is up for you man , just listen 😊
@ritagunti6462
@ritagunti6462 6 ай бұрын
God bless you jagan anna
@Shika786
@Shika786 6 ай бұрын
సార్ మోసం జరిగింది కంపల్సరిగా ఇకనైనా మనం ఎలెక్ట్ గా ఉండాలి
@SucharithaRuchitha
@SucharithaRuchitha 6 ай бұрын
Panal లోని వైసిపి mla correct చెప్పారు
@navurusampathkumar7994
@navurusampathkumar7994 6 ай бұрын
Papam purushottam Reddy ke హూషారు ledu, 😢
@dhavalavenkatamani1058
@dhavalavenkatamani1058 6 ай бұрын
అయ్యా ఈశ్వర్ గారు మీరు మీకు అనుకూలంగా లేకపోతె ఎల్లో మీడియా అని మీరు అంత కరెకసంగా క్రూరంగా మీ ముఖకావలికలు పెట్టి మాట్లాడవద్దు నెస్ట్ టర్మ్ మళ్ళీ మన జగనన్న రాకలంటే అందరికన్నా ముందు మీరు మారాలి
@LaxmiArjala-tp3is
@LaxmiArjala-tp3is 6 ай бұрын
Yes jagan no cool
@ravindrababumunagala1476
@ravindrababumunagala1476 6 ай бұрын
Nela meeda olikina palu ennallu paduthundhi sir
@paruchuruvijaykumar9388
@paruchuruvijaykumar9388 6 ай бұрын
There are around 1crore voters who don't have Ration Card, these people donot get schemes in any government. 70% These voters are mostly neutral. Governments must address these people. If any govt forget them they choose another one. These people change the governments, not the core voters. Core voters are those who align to a particular party.
@rajasekarreddygabbireddy906
@rajasekarreddygabbireddy906 6 ай бұрын
Jai jagan
@sreeharshasasi4023
@sreeharshasasi4023 6 ай бұрын
Paytm’s creating their own happiness 😂
@bhanuteja2753
@bhanuteja2753 6 ай бұрын
adhe ga, asal villento villa vidanallento 🤦‍♂
@GamingwithDj-xk3vm
@GamingwithDj-xk3vm 6 ай бұрын
Orey puka evm mange chesi gelvdam kadu
@gopichanddasari4848
@gopichanddasari4848 6 ай бұрын
​@@bhanuteja2753edsav le.... Nako dbt AP lo petrol prices high unnai, vegetables prices high unnai... Kanisam news lo evaraina vesthunaara?? Discussion peduthunnara??? Akariki TTD maada veedhulu lo cool paint vesthe news lo credit dobbathunnaru... Akkadiki maada veedhulu idi variki plain ga undi... Ippude paint vesinattu.... Media motham bhajan lal job chesthundi
@shaikabdulraheem7874
@shaikabdulraheem7874 6 ай бұрын
Karya kartalu eppudu melu korukuntaru monthly okasari samavesam pettali
@DevrakondaAppana
@DevrakondaAppana 6 ай бұрын
👌🙏🙏🙏🇸🇱
@pavankumaralways_urspa1
@pavankumaralways_urspa1 6 ай бұрын
Goppa visleshana
@nadagananareshkumar1564
@nadagananareshkumar1564 6 ай бұрын
Correct ga cheppadu
@kumarmypala3694
@kumarmypala3694 6 ай бұрын
ఈవీఎంలు పేలిపోయాయి.
@madhukatakam-ye2up
@madhukatakam-ye2up 6 ай бұрын
correct prajalaki as a CM em cheyyalo..adi kaakundaa...like roads, infra, industries, development, common necessities like water, power polavaram, especially capital, appulu, thankaalu, no voice for normal people ivanni kaakunda...intlo janalaki dabbulu panchadam thappa...no vision...no thoughts on development of state and future
@shaikabdulraheem7874
@shaikabdulraheem7874 6 ай бұрын
Karya kartalu eppudu party melu korukuntaru monthly okasari samavesam pettali nayakulu a party balram ga vuntey atu jump chestharu jagan Anna karya kartalanu suchanalu teesu kovali
@ravigundra2475
@ravigundra2475 6 ай бұрын
Yes valantry kuda ok Karanam dabbulu takkuva panchru
@Jagan_Mosapu_Yeddy
@Jagan_Mosapu_Yeddy 6 ай бұрын
Nee dharidhraani vodhilinchi, A.P state ni kapadinandhuku, ani RELIGIONS/REGIONS loo vunna dhevulandhariki vandhanallu. STATE LOO KONCHAM KUDA DEVELOPMENT LEYDHU.
@Suresh_1528
@Suresh_1528 6 ай бұрын
Jagan2.0 కావాలి...వైసిపి2.0 కావాలి..
@tatavarthisubbarao4340
@tatavarthisubbarao4340 6 ай бұрын
Phone chese vallanta manavallegaa (anduke phone chese vallu 100 ki 100 mandi bajane) 😂🤣🤑🤪
@VijayKumar-wq5qq
@VijayKumar-wq5qq 6 ай бұрын
జగనన్న చేసిన తప్పు పేదవాడికి తోడుగా ఉండటమే
@mohammadarif4771
@mohammadarif4771 6 ай бұрын
Jai Jagan sir
@GuevaraChe123
@GuevaraChe123 6 ай бұрын
తప్పు చేసేవాడు ఒక్క అధారమైనా వదిలే వెళతాడు... మడకశిర లో సూపర్ ఆధారం దొరికితే దాన్ని use చేసుకోవడంకూడా చేత కావడం లేదు వైసిపి వాళ్ళకు...మడకశిర లో ఒక booth లో EVM display లో BSP కి 414 ఓట్లు, YCP కి 5 ఓట్లు చూపించిందా లేదా?...అది తప్పు అని vvpat లు లెక్కించినప్పుడు reverse లో YCP కి 414 ఓట్లు, BSP కి 5 ఓట్లు వచ్చిందా లేదా?...అంతే... మాకు రాష్ట్రంలో, దేశంలో ఆన్ని EVM లు అలా malfunction జరిగో, లేకపోతే టాంపరింగ్ జరిగో ఒకరి ఓట్లు ఇంకొకరికి మారిపోయినట్లు అనుమానం...కాబట్టి రాష్ట్రంలో, దేశంలో ఆన్ని EVM లకు సంబంధించి vvpat స్లిప్పులు లెక్కించండి...లేకపోతే జరిగిన ఎన్నికలను cancel చేసి fresh గా బాలట్ paper లతో ఎన్నికలు జరిపించండి...అంతే... తగ్గేదేలే...అట్లా ECI ని గానీ, court లలో petition వేసిగానీ అడగాలి...అంతే గానీ, EVM లను ఓపెన్ చేసి చూపిస్తే తొక్కలో లోపాలు బయటపడతాయి... తయారుచేసిన ఇంజనీర్లను ఎప్పుడో కొనేసి ఉంటాడు ముసలోడు...లేకపోతే తయారు చేసిన కంపెనీనే కొనేసి ఉంటాడు...ఈజీ గా malfunction ని prove చేసి ఆన్ని EVM లలో ఇలాగే malfunction జరిగి ఉంటుందని వాదించక, కూటమి వాళ్ళు తప్పించుకునే విధంగా చేస్తున్నారేమిటి? ఉదాహరణకి, మడకశిర లో టీడీపీ కి అదే బూత్ లో EVM display లో 349 ఓట్లు చూపించింది...vvpat స్లిప్పులు లెక్కించి నప్పుడు కూడా349 ఓట్లే వచ్చాయి...suppose EVM display లో YCP కి 349 ఓట్లు చూపించి, TDP కి 414 చూపించి ఉంటే డౌట్ పడేవారా? వదిలేసేవారా? వదిలేసేవారు...అంతే కదా...అంటే మిగతా booth లలో అలా TDP , YCP వి ఇటు అటు మారి ఉండొచ్చు...కానీ వదిలేసి ఉంటారు...కాబట్టి ఈ ఒక్క EVM malfunction తో దేశంలోని ఎన్నో కొన్ని, లేకపోతే అన్నీ malfunction జరిగి ఉండే ఛాన్స్ ఉందని మంచి లాయర్ ని పెట్టుకుని కేసు వేస్తే గెలుపు మీదే...దేశం మొత్తం ఎలక్షన్ cancel అవుతుంది...మీకు 15 రోజులుగా ఈ విషయం mesaage పెడుతూ ఉన్నా పట్టించుకోవడమే లేదు...RTI లో ECI ని అడుగుదాం అంటే వాళ్ళు RTI portal ని disable చేసి పెట్టారు...అంతపెద్ద సంస్థ RTI ని disable చేసిందంటే అర్థం కావడం లేదా....వాళ్ళు తప్పు చేశారని...
@padmapadma9160
@padmapadma9160 6 ай бұрын
Evms maya chesaru anna 💯 lekunte jagan annaki antha vethirekatha ledu ledu bangaru cm ma jagan anna
@gahanarajani9471
@gahanarajani9471 6 ай бұрын
EVMS LO VOTING INFORMATION CHIP NU AP ANTHATAA REPLACEMENT CHEESI MANIPULATION CHEESAARU KUUTAMI VAALLU GELICHAARU VAALANI SOFTWARE ENGINEERS HELP THO MANIPULATION ETLAA CHEESTAARO CHEEYINCHI PATTUKOVACHUNU
@karapatirajendrakumarkarap3249
@karapatirajendrakumarkarap3249 6 ай бұрын
అబద్ధాలను యెల్లో మీడియా వారి పే టి యం బ్యాచ్, జగన్ గారి మంచిని ప్రజలు రీచ్ కాకుండ అడ్డుకున్నారు. రోడ్స్ బాగా లేవని, అభివృధి జరగటం లేదని హు కిల్డ్ బాబాయ్ వంటి గోబెల్స్ ప్రచారం. వల్ల జగన్ గారు చేసిన అభివృద్ధి, మంచి ప్రజలకు సమర్థ వంతంగా చెప్పలేదు. ఆఖరికి లాండ్ టైటలింగ్ ఆక్ట్ యెల్లో మీడియా జగన్ మీ భూములు దోచుకుంటడని విసృతంగా తప్పుడు ప్రచారం చేశారు. జనం అది నిజమని నమ్మారు. మా తాగుబోతు బాబాయ్ కూడ చెప్పాడు . ఒంటరి వాడు అభివృద్ధి లేదని ఆ మాట విని నేను ఆశ్చర్యపోయాను.
@RajB-u9y
@RajB-u9y 6 ай бұрын
Bulbul bible pastors Christians cheppinattu chandaalanga vundhi ne sollu Sodhi bible
@abhijrntr
@abhijrntr 6 ай бұрын
Jai jaganna
@gk-fc3vc
@gk-fc3vc 6 ай бұрын
ఈశ్వర్ గారు వాయిస్ బేస్ వాయిస్,,సర్ మీ దెబ్బకి టీవీ5 సాంబశివరావు సైలెంట్ అయ్యాడు
@JaiNTRYSR-lz9dh
@JaiNTRYSR-lz9dh 6 ай бұрын
Last 5 Years YCP Government chesinadanne veellu fallow avuthunnaru
@PCRayudu-if9eh
@PCRayudu-if9eh 6 ай бұрын
ఈశ్వర్ గారు మీ ఫోన్ ఇవ్వగలరు
@ap24d70
@ap24d70 6 ай бұрын
పొన్నూరు నియోజకవర్గం లో వైసిపి ని కిలారి గారు ముంచారు
@csr5496
@csr5496 6 ай бұрын
Have big mistakes ..not covered employees/middle class /karyakarthulu...pls dont use word naa sc st bc and minority.. Should interact with mlas and should interact with local media issue base weekly two times
@Dasarisarojini-w7c
@Dasarisarojini-w7c 6 ай бұрын
ఎంప్లాయిస్ పసుపు బిళ్లకు అమ్ముడు పోయారు
@SucharithaRuchitha
@SucharithaRuchitha 6 ай бұрын
ఇది కరెక్ట్
Ful Video ☝🏻☝🏻☝🏻
1:01
Arkeolog
Рет қаралды 14 МЛН
Who is More Stupid? #tiktok #sigmagirl #funny
0:27
CRAZY GREAPA
Рет қаралды 10 МЛН
24 Часа в БОУЛИНГЕ !
27:03
A4
Рет қаралды 7 МЛН
SLIDE #shortssprintbrasil
0:31
Natan por Aí
Рет қаралды 49 МЛН
YSRCP Leader Kilari Rosaiah about YS Jagan Meeting |@SakshiTV
8:35
Ful Video ☝🏻☝🏻☝🏻
1:01
Arkeolog
Рет қаралды 14 МЛН