చాల చాలా కరెక్ట్ గా చెప్పారు కల్యాణ్ దిలీప్ గారు 👍మీరు చెప్పినట్లు చేస్తేనే బంగ్లాదేశ్ లో ఉన్న దారుణమైన పరిస్థితులలో మార్పు వస్తుంది. 👍
@massraja90275 күн бұрын
పవర్ వున్నా నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు మీ వాయిస్ ఇస్తే మొత్తం దేశమే వింటుంది 🙏 హిందువులకి మేలు జరగాలి #జైశ్రీరామ్ 🙏
@rsphanendraprasad31425 күн бұрын
ప్రత్యక్షంగా మీరు చెప్పింది 100% ఈ రోజు బంగ్లాదేశ్ పరిస్థితికి కారణం మాత్రం వెనక వున్నది అమెరికా నే
@adjforever5 күн бұрын
Not exactly America. It's deep state responsible for many things around the world
@Samavarthi005 күн бұрын
మన లాంటి వాళ్ళు ఊహించడానికి కూడా భయపడే నరకయాతన చూస్తున్నారు అన్న అక్కడ హిందువులు... నేను రోజు న్యూస్ ఫాలో అవుతున్న... బాధపడి దేవుడిని వేడుకోవడం తప్ప ఎం చెయ్యలేని అతి సామాన్యుడిని
@yenetalaramu5 күн бұрын
Super analysis kalyan annaya ♥️♥️♥️♥️♥️♥️♥️ uuuuuuuu అన్నయ్య
@satyanarayana21715 күн бұрын
మీరు చెప్పింది మొత్తం 100% కరెక్ట్ తెలుగు సుంకర గారు
@syravlogs5 күн бұрын
Supar kalyan gaaru... మంచి విశ్లేషణ....
@SairaghavendraAdabala5 күн бұрын
Save bangaladesh hindus 🙏
@ushadripathi16875 күн бұрын
Super bro 👏👏👏🙏🙏🙏 Jai janasena ✊
@rajukk26184 күн бұрын
హిందువులు unity ga బయటకు వచ్చి మాట్లాడ వాల్సిన time
@syfullas87045 күн бұрын
Sir good.your advice
@Gopinathk174 күн бұрын
బంగ్లాదేశ్ మీద ఇండియా తో పాటు అమెరికా సాంక్షన్స్ విధించాలి
@roxy_295 күн бұрын
అందరూ కలిసి కట్టుగా రారు రానివ్వరు అందరిని కలసి ఉండనివ్వరు రెండు అగ్రకులాల
@ramukavitha61214 күн бұрын
Super ga chppavu anna 👏👏👏🙏🙏🙏🚩🚩🚩
@ambiy55 күн бұрын
I appreciate kalyan garu for this ...... but Manipur indian state is burning for a year ..... no questioning till now
@venkateswararao.a3405 күн бұрын
Meeru adigina Manipur issue Commoner Library lo Kalyaan Dileep Sunkara Gaaru gatham lone video cheyadam jarigindi
@WadeWilson-gx7lv5 күн бұрын
కళ్యాణ్ దిలీప్ గారు సంవత్సరం క్రితమే మణిపూర్ ఇష్యూ గురించి మాట్లాడటం జరిగింది వీలైతే ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి..!! kzbin.info/www/bejne/pGXdk5aipLBmedUsi=3V1VPx-nm52qmdzr
@rajeshkanna3815 күн бұрын
@@venkateswararao.a340thanu question meku aardham kaledhu aanukunta Venkateswara Rao garu... Video cheyaledhu yenti Ani Kalyan dileep sunkara garini question cheyaledhu... Manipur incident gurinchi spandhinchaledhu Ani pawan kalyan garini question chesthunaru... Manipur lo vunadhi hinduvulu kadhu kadha andhuke question cheyaledhu Ani @ambiy5 gariki theliyadhanukuntale
@ambiy55 күн бұрын
@@venkateswararao.a340 mana respected dycm pavan kalyan garu
@sarathp32575 күн бұрын
@@ambiy5 oka sari Manipur ki poi chudu, emi jaruguthundho. Rendu thegalu garshana. Nuvvu emi solution cheppagalavu Manipur issue midha cheppu?
@sunilrao13475 күн бұрын
చాల మంచి విశ్లేషణ తమ్ముడు 👍
@naidusubbarao40895 күн бұрын
Good anayalasis
@UCCHURINARENDRA5 күн бұрын
Kalyan Anna ❤
@madhavichava77763 күн бұрын
అన్నా, మనం ఇలాంటివి ఆపటానికి మనవంతు ఏమీ చేయగలం చెప్పండి...అందరం కలిసి ఈ దిశగా ప్రయత్నిద్దాం. ఎలాగయినా ఇలాంటివి అరాచకాలను ఆపాలి...
@malli78695 күн бұрын
Jai Pawan Kalyan Anna super ✊🦁🇮🇳🕉️✊
@rkbl38004 күн бұрын
జై శ్రీ రామ్ అన్న
@SouthindianNarendra4 күн бұрын
బాంగ్లాదేశ్ లోనున్న హిందుస్ మొత్తం సిలిగురి corridor కి shift అవ్వాలి పాకిస్తాన్ లో ఉన్నవారు మొత్తం కాశ్మీర్ లకి shift అవ్వాలి
@telanganamanadi4 күн бұрын
True words
@paavanavenkateshКүн бұрын
శాంతి మతం అధికం అయితే నిజ స్వరూపం అదే..మీ లాంటి వారు సమాధానం చెప్పాలి..హిందువులు మసీదు సర్వే కావాలి అని కోర్టులు వెళ్తే గగ్గోలు పెడుతున్నారు మరి పదిహేను వందల ఏళ్ళ నాటి ఆలయాలు గ్రామాలకు గ్రామాలు వక్ బోర్డు క్లెయిమ్ చేస్తుంది లాగేస్తుంది..దీని గురించి ఎందుకు మాట్లాడరు.....
@chennamsettynarsaiah98124 күн бұрын
Jai janaseena voice
@yellareddy2 күн бұрын
Your BEST video to Date!!!!
@Santiago-zr5wy4 күн бұрын
Cheguvera to sanathani..jsp to BJP via TDP.. secular to religious.. independent to dependent🙏🙏
Bangladesh lo paristhithi india lo raavadaaniki enni yendlo levu .andaru ready ga undandi.
@amarsinghdharmasoth99754 күн бұрын
Anna meru kakinada port issue gurunchi oka vedio cheyandi
@Karunkumar-be7jn5 сағат бұрын
జై పవన్ కళ్యాణ్✊
@KVVREDDY2675 күн бұрын
hi dileep anna
@Rajuun-b7s4 күн бұрын
We should speak about injustice done to any religious person Sir. The Spirit of "Secularism" and "Democracy" should be upheld throughout the World for the good of all Human Beings.🙏🙏🙏
@nagarajumande80395 күн бұрын
మన దేశంలో మణిపూర్ లో అంత దారుణాలు జరిగినపుడు ఆడవారి మీద అంత దారుణం చేసేరు, ఇప్పటికీ దాడులు జరుగుతున్నాయి... దీనికి ఇప్పటికీ మణిపూర్ విషయంలో దీనికి మాట్లాడారు.... వీళ్ళకి రాజకీయం కావాలి, మతం కావాలి.దేశం ఎట్టుపోతే ఏంటి, కానీ పక్క దేశంలో వెళ్లు పెట్టి చూస్తాం చేస్తాం.
@osho00014 күн бұрын
There was 700000 hindus in Afghanistan 1970, now 150, there was Percent hindus in pak before partition now lesser than 1 percent. In manipur hindu percentage is declined from 61 to 40 percent and Christianity rose from 19 to 40 percent between 1960 to 2011. The root cause of the problem is conversions. Was there any violence 15 years back, is violence happening one sided in Manipur. It's happening from both sides. There is no such thing only one sided people are victims here. But media is highlight more. FYI most of the countries are formed only based on religion. That what we need to worry about, being a hindu need to think about them bz the same happens in India in future. Bz other than hindu religion none other religions has tolerance towards othervteligion. In Islam idol worship is sin and they called them as kafirs. In Indian Christians they strongly believe other than chrst worshipers will go to hell. If Christian think about only their community muslims think about their community why don't we think . Why christian protest only about manipur, why not about west bengal. The worst happening in west bengal and why none of the Muslim or Christian are talking about
@osho00014 күн бұрын
Country is only on papers, every individual relate them based on religion first and then country. Any idea what is khalistan and what is the basis of khalistan, why only relating to Punjab what is the majority religion there.
@hdelenem09Күн бұрын
ఇస్లాం దేశాలలో అంతే.
@VenkatNarayanaReddyKoduru4 күн бұрын
Why not Manipur sir it is in India but bjp is your part know that is reason you won't talk about Manipur 😢😢😢
@AnilKumar-ey5yb4 күн бұрын
Manipur issue neeku telusaa Asalu bro Two ethnic groups CRPF VALLU velthunte Aaadavallu addu vastunnaru Mayanmar nundi rebel groups chorabaduthunnaruuu
@marechandrasekhar46275 күн бұрын
you never criticise pk .that is your sincerity.
@madhubabucreations96624 күн бұрын
మరి సొంత దేశం అయిన మణిపూర్ లో జరిగిన ఘటనలు గురించి ఆ రోజు ఎందుకు మాట్లాడరు సర్ మీరు ఓ అది మీ పొత్తులో ఉన్న పార్టీ అనా సూపర్ సర్ మీరు 😂😂😂😂
@osho00014 күн бұрын
Super Anna, why don't you ask the same question to comment on westbengal also, oh manupurli Christians victims ana, in west bengal 65 cases are registered between 1 year. FYI, violence is happening from both sides in manipur, it is not that only one sided people are suffering. Andento we can talk and question about violence in manipur, palastina but not on bagladesh. All of sudden everybone is talk about manipur if talk about Bangladesh, where are you people if the same happened in Westbengal.
@sudarsandm4 күн бұрын
Avunu Sir , meeru devuni biddalu, meeku mee devude mukhyam . Meeru kudaa oka rakamaina zombie. Mee Moham mandaa, konchemanna budhi gnaanam kaligi maatladandi.
Hi kalyan gaaru, Jagan garu and 10 mlas are not coming to assembly sessions and he is talking in media. Is its a individual choice or violation of constitution? Please make a video on this. Last time also cbn garu done the same thing but his party mlas attended assembly later as well after the incident. So would like to understand how it works and your thoughts on this as a commoner please
@jagadeshwarreddy71284 күн бұрын
Pawan kalyan gaaru meere modi gaariki chepapndi ,, enduku spandinchatam ledo ,, Modi talchukunte hindus ni save cheyagalaru Bangladesh lo ,, but not responding seriously,,
@nosafegames3144 күн бұрын
Kalyan Dileep lost all his reach
@advocaterambabu10 сағат бұрын
Manipur.....sangathenti
@naveennakka6123 күн бұрын
Siruuuu monna video quality ravtle ani only black screen meedha chestunna anni teesesa annav.mari ippudu anni vachayi ambedkar photo thappa ,assalu em jarugutundhi matter
@harith3165 күн бұрын
Meeru commoner library ane name teesesi janasena party official spokesperson ani pettukondi
@@NagaRaju-ks4uc tell me nenu vintanu explain chey enthavaraku teliso chudham Naku ayite Idea undhi endhuku Manipur ala jarigindho miku nijanga akkada emi jarigindho telisunte comment pettav bahusa miru news vinaru even though dilip sunkara kuda explain chesaru Manipur gurunchi
@ramk2135 күн бұрын
@@NagaRaju-ks4ucunda ?
@NagaRaju-ks4uc4 күн бұрын
చేతులో ఫోన్ పట్టుకుని ఇంకా నేను ఎం చెప్పాలి ఒకసారి యూట్యూబ్ లో న్యూస్ సర్చ్ చెయ్ వస్తుంది ఎక్కడ ఎవరు చేసారో చేయించారో 3నెలలు ఇంటర్నెట్ ఆపిన వాళ్ళు ఎవరు మణిపూర్ లో
@madhubabu33655 күн бұрын
ఇంకో 10 సంవత్సరాలు మనం చంద్రన్న ని సీఎం గా చేద్దాం 🤙🤙 నెక్స్ట్ లోకేష్ అన్న ని చేద్దాం 🫡🫡🫡
@giribabu3085 күн бұрын
👍👍
@syravlogs5 күн бұрын
ఆయన చెప్పేది ఏంది...నీ పోస్ట్ ఏంది...బో......
@jagadishkumart5 күн бұрын
Inko shavam lesthe mana jalaganne cm😂😂😂
@prasadaraodesamsetty81784 күн бұрын
ఒద్దులే.. మళ్ళీ మన జలగన్ననే సీఎం ని చేసుకుందాం.. కుదిరితే పీఎం ని చేసుకుందాం. మన జలగ దగ్గిర దోచేసిన డబ్బులు గుట్టలు గుట్టలు ఉన్నాయిగా.. వాడినే నెత్తిన పెట్టుకొని ఊరేగుదాం
@Santiago-zr5wy4 күн бұрын
😂😂jenda kooli for a reason
@rajeshdasaradhadasaradha62405 күн бұрын
India lo vunna vallake dikkuledu, inka bangla
@LifeLensPsychology5 күн бұрын
10 year MLA gaaru ఈ దేశంలో మద్దతు ధరకోసం పోరాటం చేస్తున్న రైతులను ముళ్ళ కంచెలు టియర్ గ్యాస్ వేసి చంపినప్పుడు, దేశానికి పతకాలు సాధించిన మహిళా వ్రెస్లర్స్ మానం కాపాడుకోడానికి రోడ్డు మీద ధర్నా చేస్తే వాళ్ళని ఈడ్చుకు వెళ్ళినప్పుడు, కొన్ని సంవత్సరాలుగా మణిపూర్ అల్లర్లలో వందల మంది చనిపోతే ఒక్కడు కూడా నోరు మెదపలేదు. కానీ బంగ్లాదేశ్ లోని మైనారిటీల గురించి మాత్రం తెగ బాధపడిపోతుంన్నారు. మరి భారత దేశంలోని మైనారిటీల గురించి ఎందుకు మాట్లాడరు? ముందు మనది మనం కడుక్కుంటే వేరే వాళ్ళకి చెప్పచ్చు...!!!
@sudarsandm4 күн бұрын
You are deep state propoganda employee. May be you draw salary by typing such comments. Siggu Sharam ledhu
@venkateswararao.a3404 күн бұрын
మీరు అన్న అన్ని విషయాలలో స్పందించడం జరిగింది
@Fashionista6093 күн бұрын
Velli bjp govt ni adagali
@rsphanendraprasad31425 күн бұрын
ప్రపంచ వ్యాప్తంగా గత చరిత్ర నుంచి ఆ రెండు పాషాణండా మతాల అరాచ కాలు అత్యంత దారుణం. ఈ రోజు బంగ్లాదేశ్ రేపు భారత్
@babapakruddin84264 күн бұрын
First PK should educate himself and read history of Palestine and also partition of India, You don't know anything and blindly supporting Divide and rule policy of BJP. Instead focus on special status to AP, fulfilling fake promises in your manifesto
@dommisiswarup77035 күн бұрын
అదాని విషయం లో.... పవన్కళ్యాణ్ ఎందుకు statements ఇవ్వలేకపోతున్నాడు? ఆ విషయం కోసం ఒక వీడియో చెయ్యొచ్చు కదా
@నీలూ5 күн бұрын
ఏం స్టేట్ మెంట్ ఇస్తాడు పిచ్చి పావలా గాడు అందులో ఏమి నిజం లేనిదే
@ramk2135 күн бұрын
Em statement kaavali ?
@dommisiswarup77035 күн бұрын
@ramk213 present burning issue.... అదాని scam లో జగన్ లంచం తీసుకున్నాడు అని statement ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఈ ప్రభుత్వం?
@sudarsandm4 күн бұрын
Bangladesh Hindus paina attack chesthe mee spandana Yemiti tamari bonda
@karupalliramesh47315 күн бұрын
Vedene support chase me value tusukokande Kalyan delip garu
@SairaghavendraAdabala5 күн бұрын
Nilanti siggu leni vedavanu support cheyala manavatvam leni kukka
@jmrth4 күн бұрын
సంతానం బాబాకి ఒక చాలెంజ్, 30వేల ఆడబిడ్డలు అదృశ్శ్య మయ్యారు జగన్ అయామ్ లో అన్నడుగా. వాళ్ళలో సంతాన ధర్మాన్ని పాటించే కుటుంబాల ఆడబిడ్డలు లేరా?? వుంటే వాళ్లకు ఎందుకు న్యాయం చేయటం లేదు?? వాళ్ళల్లో ఎవరు సనాతన ఆడబిడ్డలు లేరా?? ఈ పోరంబోకు సమాధానం చెప్పాలి.
@syfullas87045 күн бұрын
Pawan tell up yogi buldowjer.sambhalpur..minority enqunter..please....sir
@satishnimmakayalu8119 сағат бұрын
Kalyan garu, Metho epati nunchi matladudham chusthuna. Me phone number okasari share cheyamdi. Metho matladali ani chusthuna Please send me
@roxy_295 күн бұрын
kzbin.info/www/bejne/mmepo2CmjK2Ir6ssi=GM5XSlIs_qtUoKnN ఈమె బాగా ఓవర్ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు గురించి నెగిటివ్ గా మాట్లాడటం ఆమె పని మూడు వీడియోలు తీసేసింది ఇంకా రెండు ఉన్నాయి