హలో సర్ మన రాజకీయ నాయకుల కంటే బ్రిటిష్ వల్లే నయం సార్ వాళ్ళ అన్న కొద్దిగా ఇతర దేశాలతో భయపడి భారత దేశంలో అన్యాయం జరుగుతుందని కొద్దిగానే అన్యాయం చేసినారు ఇప్పుడు ఉండే రాజకీయ నాయకులు ఇతర దేశాలతో కాదు కదా ఈ దేశంలో ఉండే ప్రజలతోనే భయపడటం లేదు సార్ వాళ్లు ఇవాళ ఓట్లు వాళ్ళు గుద్దుకుంటారు వాళ్ళే గెలుస్తారు
@Milindapanh3 күн бұрын
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల లో ఏం జరిగింది డా శైలజానాథ్....బాన్ ఇవియం.సేవ్ డెమొక్రసీ
@venkateshwar873 күн бұрын
పక్క ఈవీఎం టాంపరింగ్... లేకుంటే బీజేపీ కి అంత లేదు 2019 నుండి ఇదే దరువు...
@pavananand38663 күн бұрын
What about jharkhand,kerala,west bengal,karnataka 😅😅
@vrkrishnappa62583 күн бұрын
ఖాన్‌గ్రాస్ పార్టీ పాకిస్తాన్ జిందాబాద్‌లో మాత్రమే గెలుస్తుంది మరియు కేవలం evm మెషిన్ ట్యాపరింగ్‌ను మాత్రమే ఓడించింది
@ramanagorthi3 күн бұрын
కర్ణాటక, తెలంగాణ?
@raghavendraraob63732 күн бұрын
Nuvv oka pokiri yedo vaagutav.
@adithyas1715 сағат бұрын
@@pavananand3866 Congress papu laki picchi baga elkindi
@mohahggggggg90913 күн бұрын
100% evm mahima
@Teluguguntv3 күн бұрын
దేశం మా దేశం మా చేతిలో ఉంది న్యాయం మా చేతిలో ఉంది న్యాయవాదులు మా చేతిలో ఉండారు న్యాయమూర్తులు మా చేతిలో ఉండరు న్యాయం మాకు కావాల్సింది మాకు వస్తది మేమేం చేసినా న్యాయం మీరేం చేసినా అన్యాయం ఇదే మన దేశం నినాదం
@VenkataramaiahAritakula3 күн бұрын
EVM లు ఉన్నంతకాలం ఓటు వేసిన విలువ ఉండదు కాబట్టి ప్రజలు అందరూ ఆలోచించాలి ఎక్కడో మోసం జరుగుతుంది మోసం తాత్కాలికం ఎప్పటికైనా ధర్మం గెలుస్తుంది 💯 పక్కా
@SomuReddy-z9n2 күн бұрын
EVM లు వద్దు అని చెప్పి అందరికి చెప్పండి లేదా పొటినే చెయ్యము అని చెప్పండి
@ganjamramakrishna3 күн бұрын
ఒక ఇంటర్వ్యూ అంటే ఉండాల్సినవి. పద్ధతి గా ప్రశ్నలు ... స్పష్టమైన సమాధానాలు. విలువైన విమర్శలు. సహేతుక పరిష్కారాలు. ఈ ఇంటర్వ్యూలో చాలావరకు పై విలువలతో సాగింది.
@sridharreddy38313 күн бұрын
evm ల మ్యానేజ్మెంట్ అని స్పస్టం గా తెలుస్తున్నపుడు, మీరు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ గా ఏమి చేయాలి ? సుప్రీం కోర్టు లో ఎలెక్షన్ కమిషన్ ని నిలబెట్టాలి . ఒకవేళ సుప్రీం కోర్టు చేతులు ఎత్తితే ఏమి చేయాలి ?? పార్లమెంటు కి ఎలెక్షన్ commesion ని పిలిపించి సమాధానం చెప్పమని చెప్పాలి. ఇవి చేయకుండా మీడియా గొట్టాల ముందు ఎలెక్షన్ ఐన 4 రోజులు అరిచి, హమ్మ హయ్య మన డ్యూటి యిపోయేనది లే ఒక పెగ్గు వేసి పడుకుందాము. మళ్ళా ఎలెక్షన్ వచ్చినప్పుడు మీడియా ముందు evm ల గురించి మాట్లాడడము లే అనుకుంటే. కాంగ్రెస్ మీ జన్మ లో అధికారం రాదు.
@snhisaiah96133 күн бұрын
The opposition particularly india block that Congress a national party has been deceiving n bluffing the democratic n Constitutional trustees who wants the elections to be in ballot voting, has been not trying to fight for removal of EVMS in order to protect the lakhs crores of government money which is being looted into the pockets of Modi's supporting businessmen allies instead of transferring this huge amount into the people india of all sections of communities.Not only this Modi's tour of foreign nations has been not for Indians benefits n goodness but for favoring Modi's businessmen of Gujaraties like Adani, Ambanies n others.
@narsarajugunturu40852 күн бұрын
Malli Modi gaari EVMs tampering Government lu adhikaram loki raabotunnayi...inka aa INDIA lo EVM votungs jarigite inkoka 15--20 years Modi gaare PM. ..2027 lo jarige Namili Elections jarigaka INDIA lo anni States lo,Center lo NDA Government lu adhikaram lo untayi...CONG vallu EVMs tampering issue meedha poratalu cheyyakapothe CONG party ni moiaesu koratam better...EVMs tampering Koduku kanipettesina CBN and Modi....inkaa EVMs voting continue ite INDIA lo Modi and CBN lani evaru odinchaleru...ippatiki inaa EVMs vadilesi Ballot Paper voting ki vellakapothe INDIA lo Democracy ni Demudu kooda kanapadaledu....Developed country USA lo kooda Ballot Paper voting jarugutondi...endhukante electrical Devices Hack cheyyochu ani USA vallaki telusu kanuke USA lo EVMs BAN chesaru..INDIA lo Supreme Court initiation teesukuni INDIA lo EVMs ni BAN cheyyali ani,Ballot Paper voting kosam poratalu cheyyali ani Prajaa Swamy Vaadu loki korutunnaaa...It is my request to all INDIAN Citizens...Save Democracy from Corporate politics. ..🙏🙏🙏
@mohahggggggg90913 күн бұрын
Evm evm mahima ap kuda evm mahima 100%
@raghavendraraob63732 күн бұрын
Wayanad lo 4 lakshlu paiga tampering chesavanba msta Vedhava .
@jojireddy65443 күн бұрын
చిన్న చిన్న రాష్ట్రాలు హర్యానా, జార్ఖండ్ లను వదిలేసి పెద్ద రాష్ట్రాలను టాంపరింగ్ తో క్లీన్ స్వీప్ చేస్తున్నారు. పావలా లాంటి వాళ్ళు ప్రచారం చేస్తే అన్ని సీట్లు వస్తాయా.
@Munna-pv5wf3 күн бұрын
Haryana nee kuda vadalaledu, Haryana also taparing
@revarendveerraju53933 күн бұрын
పావలా గీవలా అని ఎదవ కూతలు కూస్తే తోలు తీసేస్తాం జాగ్రత్త
@Ganeshmittireddy3 күн бұрын
Ni reddy hooka 11 kuda kastame next time 😂😂😂
@yadlababu73723 күн бұрын
Excellent.
@machireddyramamohanreddy4443 күн бұрын
మహారాష్ట్రలో E v m మాయ e v m మాయ E v m లు గెలిచాయి ప్రజలు ఓడిపోయారు
@pavananand38663 күн бұрын
What abot jharkhand 😅
@HanocGaddam3 күн бұрын
పక్కాగా ఏవిఎం క్యాపింగో జరిగింది
@KotlaPaidinaiduКүн бұрын
ఈవీఎం లు పూర్తి గా గోల్ మాల్
@vrkrishnappa62583 күн бұрын
హిమాచల్ మరియు కర్నాటక మరియు తెలంగాణ మరియు జార్ఖండ్ evm మెషిన్ ట్యాపరింగ్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది
@KotlaPaidinaiduКүн бұрын
ప్రజలు రోడ్ ఎక్కాలి
@chennasatishyadav93583 күн бұрын
గెలిచారు ఓడారు అన్నది పక్కన పెడితే కనపడకుండా పోయిన దాదాపు 19లక్షల EVM లు ఎక్కడ పోయాయి. ఎలక్షన్ కమిషన్ రికౌంటింగ్ కు డబ్బులు కట్టిన ఎందుకు ఒప్పుకోవట్లేదు.. EVM ని హ్యాక్ చేసి చూపిస్తాం అన్నవారికి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు. 💥💥
@Pch0703 күн бұрын
బ్రో,ఎలక్షన్ కమిషనర్ ను ఎన్నుకునే పద్ధతినే మార్చేసారు. ముందు, త్రిసభ్య కమిటీ లో అధికార పార్టీ,విపక్షం, దేశ ప్రధాన న్యాయమూర్తి ఉండేవారు. న్యాయ మూర్తి నీ తీసేసి, కేంద్ర మంత్రిని పెట్టారు. ఇప్పుడున్న ఎన్నికల కమిషనర్ ను 2-1 ఓట్లతో ఎన్నుకుంది మోడీ, అమిత్ షా, కాంగ్రెస్ కు చెందిన అధిర్ రంజన్. ఇలా ఎన్నుకోబడ్డ ఎన్నికల కమిషనర్, ప్రజల ఎవరి మాటైన వింటాడా?
@KotlaPaidinaiduКүн бұрын
బ్యాలెట్ పెట్టనుండి
@tirupathiraokarpurapu22642 күн бұрын
జీర్ణం కాలేదా ఈనో త్రాగండి
@KothuriLakshminarayana3 күн бұрын
ఎవరి రాజకీయం వాళ్ళది అన్నట్టు ettaina కనీసం mla గా అయిన గెలవడం కోసమే ఈ గోల అంతకు మించి తెగేది లేదు ముడి పడేది లేదు sir please
@KotlaPaidinaiduКүн бұрын
ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎం మోసం జరిగింది
@vadlapatijohnmilton9883 күн бұрын
Why don't you get clarification from EC and question court? . Unnecessary time wasting in TV channels.
@Pch0703 күн бұрын
గుజరాత్ లో వాడిన వ్యూహాన్ని దేశమంతా వాడుతున్నారు. "ఒక్క దేశం, ఒక్క ఎన్నికలు,ఒక్క పార్టీ" ఇదే వారి గురి. ఇది ప్రజాస్వామ్యానికి ఎంతో ప్రమాదకరం.
@Msbabaumsbabu3 күн бұрын
అందుకే evm లకు వ్యతిరేకంగా పోరాటం చేయండి. మొన్న హర్యానా ఎన్నికల్లో కూడా ఇలాగే జరిగింది. మరి ఇంత అన్యాయంగా ఎన్నికలు జరుగుతుంటే, మీరు ఎందుకు స్పందించడం లేదు. ఇది ఆషామాషీగా తీసుకోవాల్సిన విషయం కాదు. దేశ వ్యాప్తంగా దీనిపై చర్చ జరగాలి. మీరు ఇలా చూస్తూ కూర్చుంటే, వాళ్ళు ఇలాగే గెలుస్తూ పోతారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి.
@pavananand38663 күн бұрын
Waynad lo jargina evm tamparing gurunchi cheeputhunava bro 😂
@Munna-pv5wf3 күн бұрын
No EVM , Ballet paper is correct
@pavananand38663 күн бұрын
@@Munna-pv5wf which is very easy to rigg for our laalu and papu
@bgopalaswmibanndaru4203 күн бұрын
శైలజనాథ్ గారు మీరు అనుకున్నది మీరు అంటున్నది నిజం పులిని వాళ్ళ పట్టుకుపోయారు పిల్లిని మీ చేతిలో పెట్టారు పిల్లిని వాళ్లు పట్టుకుపోయారు ఎలుకను మీ చేతిలో పెట్టారు అనుమానాలకు తావులెకుండా ప్రయత్నాలు చేశారు మీరు ఇలాగే సైలెంట్ గా ఉంటే ఆ ఎలుకను కూడా ఏదో ఒకరోజు ఆపిల్లి తినేస్తుంది ఇక ఎలెక్షన్స్ వెస్ట్ బ్యాలెట్ కావాలి లెధంటే తిరుగుబాటు రావాలి తిరుగబడాలి ప్రజా ఉద్యమం రావాలి ఎప్పుడైతే ప్రజాస్వామ్యం హత్యకు గురిఅవుతు0దో అప్పుడు ప్రజానాయకులు ప్రజలతో కలసి తిరుగుబాటు చేయాలి ఇదే ఫైనల్ తీర్పు
@Teluguguntv3 күн бұрын
దేశానికి కొత్త నినాదం ఇస్తాను సార్ ఈవీఎం జిందాబాద్ ఈవీఎం ఎవరిదో గెలుపు వాడిది ఈవియం ఉన్నంతవరకు ప్రజలు ఓటు వేయని ఓటెయ్యకపోని గెలిచేది మేమే ఎందుకంటే మా ఓట్లు మేమే గుద్దుకుంటాం ఎవరికి కావాలంటే వాళ్ళకి గుద్దుకుంటాం జై మోడీ
@PDTTT3 күн бұрын
చిన్న స్టేట్స్ మీకు పెద్ద స్టేట్స్ మాకు ఇది సంగతి
@Pch0703 күн бұрын
ఆంధ్రా,ఒరిస్సా,హర్యానా,మహారాష్ట్ర ఒకే విధంగా జరిగింది. తెలంగాణ లో కవితను జైల్ లో ఉంచి బీఆర్ఎస్ ను కంట్రోల్ చేయొచ్చు అనుకున్నారు. అక్కడ కాంగ్రెస్ రావటం వారికి ఊహించని పరిణామం. తెలంగాణ ప్రజలు చాలా మంచి పని చేసారు.
@Pch0703 күн бұрын
ఈవిఎం టాంపరింగ్ కచ్చితంగా జరిగింది.ఉత్తరప్రదేశ్(80) తర్వాత అత్యధిక ఎంపీ సీట్లు ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర(48) జార్ఖండ్ కి కేవలం 14 సీట్లు.
@HanocGaddam3 күн бұрын
బిజెపి గెలిచింది అంటే పక్క ప్లాన్ ఏవీఎం టెక్నాలజీ గేమ్ ప్లాన్ అందుకే 154 స్థానాలు చెవిలో పువ్వు
@GunduSita3 күн бұрын
అధికారం లోవ్యతిరేకతఉంటే జార్ఖండ్ లో ఎందుకు మళ్ళీ వచ్చింది మీకు తెలుసు కానీ ప్రజల లోకి ఒక అనుమానం కలిగించాలి అనేఉద్దేశం అ.ర్ధం అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఎవరూ కూడాతెలుగు దేశం ఇంత ఎక్కువ గావస్తుంది అని ఎవరూఅనుకోలేదు కదా
@KotlaPaidinaiduКүн бұрын
ఏంటి గవర్నమెంట్ వుంది
@yanamadulaprathap67483 күн бұрын
It is very clear EVM la gelupu first Orissa 2 Haryana 3 Maharashtra unbelievable what is it? Democracy collapsed nothing democracy who are save democracy
@padmatelikepalli61523 күн бұрын
రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి ఉన్నారు. వెన్నుపోటు, ద్రోహం చేసింది ఎవరు. సూటిగా చెప్పండి.. వారిని అధికారంలో ఎందుకు కొనసాగిస్తున్నారు..??? 🎉
మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికలలో బిజెపి పార్టీ ఆర్‌ఎస్‌ఎస్ సంగ పరివార్ మాత్రమే గెలుస్తుంది మరియు హిందూ ప్రజల ఐక్యత బలం మాత్రమే జై శ్రీ
@narsarajugunturu40852 күн бұрын
Malli Modi gaari EVMs tampering Government lu adhikaram loki raabotunnayi...inka aa INDIA lo EVM votungs jarigite inkoka 15--20 years Modi gaare PM. ..2027 lo jarige Namili Elections jarigaka INDIA lo anni States lo,Center lo NDA Government lu adhikaram lo untayi...CONG vallu EVMs tampering issue meedha poratalu cheyyakapothe CONG party ni moiaesu koratam better...EVMs tampering Koduku kanipettesina CBN and Modi....inkaa EVMs voting continue ite INDIA lo Modi and CBN lani evaru odinchaleru...ippatiki inaa EVMs vadilesi Ballot Paper voting ki vellakapothe INDIA lo Democracy ni Demudu kooda kanapadaledu....Developed country USA lo kooda Ballot Paper voting jarugutondi...endhukante electrical Devices Hack cheyyochu ani USA vallaki telusu kanuke USA lo EVMs BAN chesaru..INDIA lo Supreme Court initiation teesukuni INDIA lo EVMs ni BAN cheyyali ani,Ballot Paper voting kosam poratalu cheyyali ani Prajaa Swamy Vaadu loki korutunnaaa...It is my request to all INDIAN Citizens...Save Democracy from Corporate politics. ..🙏🙏🙏
@pkumar7343 күн бұрын
Yes jharkhand Telangana lo same evm hack ayindhi Jharkhand, Telangana lo repolling pettali
@hafeezrehaman49263 күн бұрын
Salaja Nath garu EVM guran chi matlade mundu AP guranchi matladandi baga untundi
@rajasekharkollapu36453 күн бұрын
Adani = cbn but not equal to YSR ❤ YSR is still alive in our hearts. Politics are different and YSR is different
@ramanagorthi3 күн бұрын
ఇంత అనుభవం ఉన్న వీళ్ళు నిజాన్ని ఎప్పటికి ఒప్పుకోరు, జైరాం రమేష్ ఆంధ్ర కి ఎంత ద్రోహం చేసాడో శైలజానాథ్ కి తెలియదా
@ShaiktajAli3 күн бұрын
సర్ వైఎన్ఆర్ గారు మీరు మీ విశ్లేషణ బాగుంటది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఉన్నారు కనీ ఈ షర్మిల లాంటి నాయకులు ప్రతి ఒక్క స్టేట్ లో ఈ లాంటి లీడర్స్ చాల మంది ఉన్నారు
@rajucv50113 күн бұрын
No one can do any thing it’s just because of no unity in opposition parties.
@KotlaPaidinaiduКүн бұрын
ఈవీఎం లు మాయ
@Teluguguntv3 күн бұрын
సార్ మహారాష్ట్ర కాదు ఏ రాష్ట్రము కాదు మొత్తం ఇండియాలో ఈవీఎంలు ఉన్నంతవరకు జై మోడీ జై జై మోడీ మనం ఓటేసిన ఒకటే ఓటేయకపోయినా ఒకటే ఆయనే గెలుస్తాడు మనం పదిమంది ఉంటే 100 ఓట్లు పడతాయి వందమంది ఉంటే ఒకసారి 20 లో పడతాయి అది మోడీ మాయ
@ravikumarg71673 күн бұрын
Evm lu ఉన్నంతకాలం దేశంలో కాంగ్రెసు పార్టీ రాదు
@krishnavarada14203 күн бұрын
ఇప్పుడు అర్థమైందా శైలజ గారు, ఆరోజు జగన్ గారు కి జరిగినప్పుడు ఎవరు పట్టించుకోలేదు మీ వరకు వచ్చేటప్పటికి అర్థం అయిందా ముందే మేల్కొని ఉంటే
@kathineniprabhakarreddy75423 күн бұрын
Andra pradesh party President Vetu Poyiru
@prasad171621 сағат бұрын
మీకు మీ నియోజక వర్గంలోనే దిక్కు లేదు. మీరు మహారాష్ట్రలో పోయి దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తే ఏమి ఒరుగుతుంది? 😂
@Ram-u3p2z2 күн бұрын
తెలంగాణ కర్ణాటక లో కాంగ్రెస్ ఈవీఎం ల గెలుపు అసెంబ్లీ లో కాంగ్రెస్ గెలిచినా మూడు నెలలు కు లోకాసభ లో సగం సీట్లు ఎలా ఓడిపోయార్
శైలజానాథ్ గారు ఆలోచించుకోవాలి, ఆంధ్రప్రదేశ్ కి కాంగ్రెస్ ఏమి ద్రోహం చేసిందో, దేశ ప్రజలు కాంగ్రెస్ కి చాలా చోట్ల అలాగే చేస్తున్నారు. Obselete leaders waste
@kumarmypala36943 күн бұрын
ఇలాంటి దిక్కుమాలిన ఇంటర్వ్యూలు ఇంకా ఎప్పుడు చేయకు
@SrinivasSrinivas-zo6ef3 күн бұрын
అరణ్య రోదన మీది.
@sambusankar16632 күн бұрын
Mari congress ballot voting koraku emi fight chesindo cheppagalara oraka anumanam undi ante etla
@narasimhamanumula62352 күн бұрын
ఏమి అతి తెలివి మీది! మీకు అనుకూలమైన పార్టీ గెలిసై ప్రజా తీర్పునా! కాకుంటే ఈ. వి. యం. టాంపరింగ్ నా! ఇంకా ఎంత కాలము ఇలా మోసము చేసి మీ ఖాన్ గాృస్ పార్టీ బతుకు తుంది?
@narsireddyjakku55613 күн бұрын
మీ వెదవ సంభాషణ. అపార
@Ram-u3p2z2 күн бұрын
మనం గెలిస్తే గాంధీ ల గెలుపు వేరే వాళ్ళు గెలిస్తే ఈవీఎం గెలుపు ఈవీఎం తెచ్చిన పార్టీ మీ పార్టీ కదా
@subbaraod453 күн бұрын
Jharkhand lo congress gol Maal?
@IamtheghostoftheyoutubeКүн бұрын
Prajalu picholani cheputhunnara leedsra
@jhansi78923 күн бұрын
Meeru prasaram cheyadamloo thappu ledu, but Meeru ruling vacchaka, oka varganni complete gaa thokkesthunaru, daaniki meeru support chesthunnaru, idi entha varku correct yo meeru check chesukondi, ee deshamloo andariki rights unnai, andaru happy gaa jeevisthunaru, konthmandi gunta nakkalu matlade maatalaku meeru support chesthunnaru, meeru chesedi correct yena?
@joelvijayraj5593 күн бұрын
What happened in AP is repeated, why Congress failed to insist on Ballot paper
@nageswarasastry61503 күн бұрын
ఆడలేక మద్దెల ఓడు అన్నదట ఒక డాన్సర్. 2019 లో తెదేపా ఓడిపోయి వైసీపీ గెలిచినప్పుడు హార్డ్ కోర్ తెదేపా వాళ్ళు ఈవీఎంల టాంపరింగ్ అంటూ నాలుగు సంవత్సరాలపాటు మోడీని తిట్టిపోశారు. 2024లో వైసీపీ ఓడిపోయి తెదేపా గెలిచాక వైసీపీ వాళ్ళు ఈవీఎం రాగం అందుకున్నారు. అసలు నిజం ఆ రెండు పార్టీలకే తెలియాలి. మహారాష్ట్రలో హిందువుల ఏకీకరణ జరిగింది. బంగ్లాదేశ్ ప్రభావం కూడా చాలా ఉంది.
@narsarajugunturu40852 күн бұрын
Monna AP lo CBN and Modi EVMs tampering chesaru ani YCP ante egatali chesaru kadhaa AP CONG vallu,meeku Haryana and Maharashtra lalo EVMs tampering jarigaka kooda meeru spandinchakapothe karna Malli Modi gaari EVMs tampering Government lu adhikaram loki raabotunnayi...inka aa INDIA lo EVM votungs jarigite inkoka 15--20 years Modi gaare PM. ..2027 lo jarige Namili Elections jarigaka INDIA lo anni States lo,Center lo NDA Government lu adhikaram lo untayi...CONG vallu EVMs tampering issue meedha poratalu cheyyakapothe CONG party ni moiaesu koratam better...EVMs tampering Koduku kanipettesina CBN and Modi....inkaa EVMs voting continue ite INDIA lo Modi and CBN lani evaru odinchaleru...ippatiki inaa EVMs vadilesi Ballot Paper voting ki vellakapothe INDIA lo Democracy ni Demudu kooda kanapadaledu....Developed country USA lo kooda Ballot Paper voting jarugutondi...endhukante electrical Devices Hack cheyyochu ani USA vallaki telusu kanuke USA lo EVMs BAN chesaru..INDIA lo Supreme Court initiation teesukuni INDIA lo EVMs ni BAN cheyyali ani,Ballot Paper voting kosam poratalu cheyyali ani Prajaa Swamy Vaadu loki korutunnaaa...It is my request to all INDIAN Citizens...Save Democracy from Corporate politics. ..🙏🙏🙏
@narasimhareddy34543 күн бұрын
Mr sailaja nadh ap lo jagan odipothenemo prajavyathirekatha maharastra lo congress odipothenemo evm la maya idekkadi argument babu
@ShaiktajAli3 күн бұрын
Y N R Garu కాంగ్రెస్ నాయకులు చంద్రబాబు నాయుడు లాంటి. పోరాంపోకు నాయకులు పావలా ప్యాకేజి గాడు ఈ లాంటి షర్మిల లాంటి నాయకులు ఉంటే ప్రజాస్వామ్యం ఎక్కడ బతుకుతుంది సార్ శైలజనాథ్ గారు మీరు చాలా మంచి వ్యక్తి మీరు చాలా యజ్ఞుడు మీ నాయకురాలు లాంటి తోడి ఇండియాలో చాలామంది టాటూలు ఉన్నారు కాబట్టి మీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వాసం చేయలేకపోతున్నారు
@raovisweswara44293 күн бұрын
యాంకరింగ్ బాగా లేదు. నేషనల్ హెరాల్డ్ కేసు ఏ మైంది.? రాహుల్ గత 10 సం.ల విదేశీ పర్యటనల వివరాలు?
@krishnareddykrishna1113 күн бұрын
నిరూపించుకో,అనుమానమేల.
@PDTTT3 күн бұрын
Anti encumbrance ki బదులుగా pro encumbrance కొత్త పదం తీసుకొచ్చారు నడ్డా గారు ...
@KotlaPaidinaiduКүн бұрын
బీజేపీ బినామీ అదని
@nnvas863 күн бұрын
What about Jarkhand?
@arunkumar-kk7kw3 күн бұрын
Finally congressmen woke up
@venugopalraochichula75342 күн бұрын
Congress and their supporters always propagate illogical and nonsensical arguments. This’s the reason why they are getting extinction in this nation. Rahul, their dynasty leader, did send out stalwarts from the party. Husk has remained, except some good leaders. Revanth has given oxygen to con. in TN.
@Ramponihenx3 күн бұрын
Ssssss
@kramdayakark66603 күн бұрын
am lpikuchunnaru congy vallu. ikanundy. idhaa parisththy
@BankuruSatyanarayana-lx6vd3 күн бұрын
ఈవిఎమ్ ల మహిమ
@Munna-pv5wf3 күн бұрын
Randam gaa AP lo kuda pentamanadi
@seshagiriraoedupuganti21773 күн бұрын
Mere allegation is useless prove otherwise shut mouth
@adithyas1715 сағат бұрын
Comment lo evm ani antunnatu Pakka gorrela lekka vunnaru Yak thu