గతంలో జరిగిందే కదా! కొత్త ఏముంది 😮EVM manage government
@vramana14712 күн бұрын
ప్రజల ఓడిపోతున్నారుevm లు గెలుస్తున్నాఈ
@manoharkalla2590Күн бұрын
బ్యాలెట్ పేపర్ బెస్ట్ ప్రజలు ఏది కోరుకుంటారో అదే వస్తూంది
@gurunadhreddy1003Күн бұрын
No evm s plz in our country
@npaparao2454Күн бұрын
ఎలక్షన్ ప్రొసీజర్ మారాలి
@ziddimundapramodКүн бұрын
సార్ ఈవిమ్ టెంపరింగ్ చేసి అధికారం లో కి వస్తే వాళ్ళు ప్రజాస్వామ్యన్ని కాపాడతారా? ఇప్పుడు ఎపి లో ఏమి జరుగుతుంది వ్యవస్థలు చట్టభద్ధంగా పనిచేస్తాయా చేయవు ప్రజా జీవితాలను అల్లకాల్లోలం చేస్తారు ప్రజలు కళ్ళు తెరవాలి
@villagethings605013 сағат бұрын
నెస్ట్ ఈవీఎం తో ఎలక్షన్ కు వెళ్ళితే ఎవరు ఓటు వెయాల్సిన అవసరంలేదు వేసిన వేయకపోయినా బీజేపీ పే గెలుస్తుంది బ్యాలెట్ పేపర్ మంచిది
@charansidhvi67012 күн бұрын
Cbn 10 years cm ayithe AP adukku thintundi
@asirwadsudha1572Күн бұрын
ఎన్నికలు బ్యాలట్ ద్వారానే జరగాలి.
@manmadhapaddana36283 күн бұрын
EVM మాయ జరుగుతుంది
@sekhartempalle2 күн бұрын
రాజకీయాలు వ్యాపారం చేసినపుడు...గెలుపోటములు కూడా వ్యాపారమేగా...అన్ని వ్యవస్ధలూ వ్యాపారం చేసుకుంటున్నాయి...వ్యక్తులు కూడా చేసుకోవడంలో తప్పులేదు...మొక్కై వంగనపుడు మానయ్యాక వంగదుగా....అంతా కమీషన్...అంతా బ్రోకరిజం...దానికి ప్రజాస్వామ్యం అనే ఎన్నికల ముసుగు తొడిగారు...అంతే...
@npaparao2454Күн бұрын
ఇవన్నీ ఎందుకు ఎలక్షన్ ప్రొసీజర్ మార్చడానికి ప్రయత్నించండి అన్ని పార్టీలు కలిసి నిజాయితీగా ఎలక్షన్లు జరిపించే వ్యవస్థ రావాలి వ్యవస్థను మార్చండి లేకుంటే భారతదేశంలో భరతమాత వెళ్ళిపోతుంది
@amruthakummathi1167Күн бұрын
మోడీ , అమిత్ షా , యోగి ..... వీళ్ళు వరకు బీజేపీ వాళ్ళ PM అంతే evm లతో నే గెలుస్తారు , next election le వుండవు ఇండియా లొ వాళ్ళు ఎవరు చెప్పే వాళ్ళే సిఎం ,వాళ్ళు ఏం చేస్తే అదే correct ..... ఆప్పుడూ తెలుస్తది ప్రజలకి అపోజిషన్ వాళ్ళ కి .... ఇప్పుడు కూడా oposition వాళ్ళు అందరూ పార్లమెంట్ కి వెళ్ళ కుండా వుంటే సరి ఇవీ లతో election వొద్దు అని గట్టిగా వుంటే ఇండియా safe లేకపోతే అధోగతి తప్పదు .....
@tbnagarajusbi41422 сағат бұрын
పనికి మాలిన చర్చ ఈయనకు బీజేపీ నచ్చదు కర్ణాటక తెలంగాణ లో బీజేపీ ఎందుకు గెలవలేదు జై భారత్
@yanamadulaprathap6748Күн бұрын
Orissa, AP, Haryana, and Maharashtra doubtsfull
@chennasatishyadav935813 сағат бұрын
సార్.. హ్యాక్ చేస్తున్నారా లేదా అనేది తర్వాత విషయం.. కనపడకుండా పోయిన దాదాపు 19 లక్షల EVM లు ఎక్కడకు పోయాయి అనేదానిపై విచారణ కోరాలి. అలాగే ఎన్నికల కమిషన్ కు డబ్బులు కట్టి రికౌంటింగ్ కోరిన చెయ్యట్లేదు. దానిపై విచారణ కోరాలి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలకు ముందు చాలెంజ్ చేసే హ్యాకర్స్ కి ప్రూఫ్ చేసే అవకాశం ఇవ్వాలి.. ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతుంది.. ఎలాన్ మాస్క్ హ్యాక్ చేయవచ్చు అన్నాడు అంటే.. ఊరికే అనడుగా. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి ✊✊✊
By listening all these the doubts will increse further on recent AP elections results.😮
@alaga...janam...taluka3 күн бұрын
But can't do anything
@dnrviewpointtelugu72412 күн бұрын
No doubt.. it's confirmed manipulation.
@SK32404Күн бұрын
Why don’t u change to ballot papers again
@NAMALASUBBAREDDYКүн бұрын
EVM tho gelusthunnaru.evm lu ban cheyyali
@venkatabapiraju82Күн бұрын
కాంగ్రెస్ 52 కోట్లు కట్టలేదని బిజెపికి ఆఫర్ ఇచ్చారా
@venkateswarluk2239Күн бұрын
Wow
@venkateswarluk2239Күн бұрын
Yes
@dongarasrinivasarao95957 сағат бұрын
కరెక్ట్ సార్
@shaikabdhulsathar88832 күн бұрын
Prajaaaaswamyam???????
@ramjiy9840Күн бұрын
Suja 5 years back టైమ్ కూడ demo చేసి చూపించాడు
@theunbiased888truth43 күн бұрын
Whistle blower
@snehavideos74418 сағат бұрын
RSS & BJP బతికి వున్నంతకాలం EVM లు పోవు! బ్యాలెట్ పేపర్స్ అయితే Modi sha Yogi Jagan ఇలా BJP కి తోక ఆడించే వారు బ్యాలెట్ పేపర్స్ ఓటింగ్ పేడితే అడ్రస్ గల్లంతే అందుకే బ్యాలెట్ ఓటింగ్ పెట్టాలంటే ఈ దరిద్రం సమాధి కావాల్సిందే!
@divvelavenkataramanamurthy49994 сағат бұрын
Mari bollodi sangatentra
@RameshChalla-rs3nb21 минут бұрын
పేపర్ వోటింగ్ చాలా మంచిది ఈవీఎం లను రద్దు చెయ్యాలి
@MallikarjunReddy-j8c2 күн бұрын
Nothing to worry ec also very very cool on allegations ,everything going on india business only from top to bottom ,its starting from voters .
@singhgitam6422 сағат бұрын
Evm india
@RameshChalla-rs3nb19 минут бұрын
ఈవీఎం లను టాంపరింగ్ చెయ్య వచ్చు అని ఎల్లేన్ మాస్క్ గారు చెప్పిండు కదా
@RameshChalla-rs3nb12 минут бұрын
ఇలాగానే అయితే అందరూ మోసం పోయినట్టే
@rbaburaobaburao82919 сағат бұрын
వాస్తవం వైపు దృష్టి పెట్టండి బాగుంటుంది.
@ammaodimathaananthananda7510Күн бұрын
అంత చౌకా!?ఉండదు.😂😂😂😂
@RameshChalla-rs3nb17 минут бұрын
ఎలక్షన్ కమిషన్ కు స్వయం ప్రతిపత్తి ఉన్నదా? లేదా ?
@vijayasarathig69773 сағат бұрын
అది ఒక పెద్ద బోగస్ ఏఐ-క్రియేటెడ్ వార్త! లేకపోతే అంత పబ్లిగ్గా ఎవడైనా ఆ రకంగా స్ట్రాటజీస్ రివీల్ చేస్తూ మాట్లాడతాడా?
@samsonb16352 сағат бұрын
Entire systems corrupted in India No value to the voter decision. Very sad 😢
@avlvnraju99465 сағат бұрын
Evm lu close cheese ballot voting system pettali , election commission nirnyam teesukovali
@srinivasaraokesiraju72942 күн бұрын
EVM government s coming s
@prasadraguthu7592Күн бұрын
Evm hack chesi Ap lo govt vachindhi
@RameshChalla-rs3nb14 минут бұрын
పేపర్ బ్యాలెట్ వోటింగ్ పెట్టడం వలన ఇబ్బంది ఏమి
@RameshChalla-rs3nb23 минут бұрын
లోజిక్ తో మ్యాజిక్ చేస్తున్నారు ఇది మోసం
@kantharaom92395 сағат бұрын
Please people's must think EVM we unit pro we need ballet box
@manchikantimurty73753 сағат бұрын
New democracy under gujarati modi 74
@gopikrishna483215 сағат бұрын
Andhukena ma lokesh anna america ki thega tirugutunadu😂😂😂
@sharadat197Күн бұрын
Elections commission chalange ga teesukoni mock polling chesi 4 days taruvata malli count chesi appudu EVM machine charging status vkuuda chupinchi tana nijayatini neerupinchkovaali
@prasadreddy54212 сағат бұрын
Force⭐ Language., Prakaramm E.M.I. LA Tho Parri Paalisthaam 😮😢
@dnrviewpointtelugu72412 күн бұрын
It's Act of God.
@BMahadevareddyСағат бұрын
Sir Ye Party Aina Maku Samaname Prajaswamya Baddanga Gelavali Andhuke Ballet Paper Pettandi Yemi Nashtam
@garamadass8 сағат бұрын
Sir, it is 'whistle blower' not 'whistle bowler'
@suryaPrakash-wl8pf11 сағат бұрын
ప్రజలు ఓటు u 1:27 తో పని లేదు bro
@gopals27987 сағат бұрын
Sir. The word is Whistle BLOWER. Not Whistle BOWLER. బ్లోయర్ is correct. Not బౌలర్.Please check.
@MyMohanraju5 минут бұрын
మీరు ఎన్ని సార్లు EVM సిఎం CBN అని అన్నా ఆయనకు ఒరిగేది ఏమీలేదు. ఆయనే మళ్ళీ CM నో డౌట్ రాసి పెట్టుకో ఆయనే మళ్ళీ CM , ఈ evm వ్యవస్థను మార్చనంతవరకు సిబిఎన్ సిఎం EVM ని మార్చి బ్యాలెట్ సిస్టం రాకపోతే మీరు ఎన్ని ఓట్లు JAGAN కి వేసిన , మీరు ఎంత కష్టపడి సంకలు కొట్టుకున్న మళ్ళీ CBN సిఎం అవుతాడు ముందు గ్రామ గ్రామాలనుండి ప్రజల్లో చైతన్యం రావాలి ""EVM లు వద్దు బ్యాలెట్ ముద్దు ""అనే నినాదంతో గ్రామాలనుండి మండలాల నుంచి జిల్లాలనుంచి పెద్ద ఎత్తున ఉద్యమం గా మారి అసెంబ్లీ వరకూ వెళ్ళాలి. అసెంబ్లీలో ఒక బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చెయ్యాలి. అప్పుడే బ్యాలెట్ సిస్టం వస్తుంది మీ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. లేకుంటే ఆయనే మళ్ళీ CBN సిఎం నో డౌటీ వ్యవస్థలను మేనేజ్ చెయ్యటం లో ఆయనను మించనోడు ఎవ్వరూ లేరు ఇది అందరికీ తెలిసిన విషయమే!!!! Jagan సిఎం కావాలా వద్దా అనే నిర్ణయం మీ మీదే ఆధారపడివుంది Evm నీ తీసేస్తే cbn నీ తీసేసినట్టే Evm లు ఉంటే jagan రానట్టే 😮😮😮 మరి ఏంటి మీ నిర్ణయం??????????❤
@vijayarathnam9722 күн бұрын
prasent anni raastallo evms govt nadustundhi 😭😭
@NageswaraRaoKadambala-l8s3 сағат бұрын
Who is wins nandiya m.p seat congress or BJP six m.l.a seats mahayuti
2014 LO JARIGINDHI KADA LEKUNTE TDO? LOKESH? PK?? PURANDHARESWARI?? YELA?? NENU OFTER RESULT 20 DAYS THATASTHA VOTERS NI ENQUIRY CHESA VARANTHA 80%YCP ANNARU MARI TDP???
@1980-OmN14 сағат бұрын
Selecting EVM fraud with help of EC
@krkraju7190Күн бұрын
ECI should take action on Him for spreading fake news.
@narsarajugunturu4085Күн бұрын
it is not Fake News. ...World Tech diggadham Elan Musk gaare chepparu EVMs hack cheyyochu ani... Malli Modi gaari EVMs tampering Government lu adhikaram loki raabotunnayi...inka aa INDIA lo EVM votungs jarigite inkoka 15--20 years Modi gaare PM. ..2027 lo jarige Namili Elections jarigaka INDIA lo anni States lo,Center lo NDA Government lu adhikaram lo untayi...CONG vallu EVMs tampering issue meedha poratalu cheyyakapothe CONG party ni moiaesu koratam better...EVMs tampering Koduku kanipettesina CBN and Modi....inkaa EVMs voting continue ite INDIA lo Modi and CBN lani evaru odinchaleru...ippatiki inaa EVMs vadilesi Ballot Paper voting ki vellakapothe INDIA lo Democracy ni Demudu kooda kanapadaledu....Developed country USA lo kooda Ballot Paper voting jarugutondi...endhukante electrical Devices Hack cheyyochu ani USA vallaki telusu kanuke USA lo EVMs BAN chesaru..INDIA lo Supreme Court initiation teesukuni INDIA lo EVMs ni BAN cheyyali ani,Ballot Paper voting kosam poratalu cheyyali ani Prajaa Swamy Vaadu loki korutunnaaa...It is my request to all INDIAN Citizens...Save Democracy from Corporate politics. ..🙏🙏🙏
@ArigalachinnaggariMuralidhar3 күн бұрын
Ore Varma meeku Telkapalli ki ycp ni taluchukoka pothe debates jarahavanukonta.yemi janmara meedhi Yentha ku ammudupoyaro ami Janam anukontunnaru
@Rajesh.Pallela2 күн бұрын
Next 10 years CBN CM anta mana PK (ప్యాకేజి కుక్క) cheppadu...జెండా కూలి 😂