జై హొ కర్ణ మహా ప్రభూ.... నీ లాంటి యోధులు, ధాత,ఇచ్చిన మాటకి కట్టుబడి నిలబడే వ్యక్తి.... దేవ దేవతల్లో కూడా లేరు.... జై రాధేయ కర్ణ.. 💕💕💕💕
@bhagyabharathi81422 жыл бұрын
Plz sir migatha adhyayalu kooda send cheyyandi
@katyaeniuppala6295 Жыл бұрын
Hey we all whole heartedly recognized your greatness nd have grat respect to you great karna.sathakoti namaskarams toyou gret karna
@SaralaLakshmanP6 ай бұрын
Karnudu elanti vadayina adharmama Ani support chesadu droupady vastrapaharanam samayam lo droupadini Nana durbhashalu adadu duryodhanudu lanti durmargudi ni support chesi nanduku kukka chavu chachadu krishnas conversation with karna is superb Jai sree krishna
@k.sranganayakis4994 Жыл бұрын
Om namo NARAYANAYA.
@bhoomeshwerchouti34813 жыл бұрын
ధర్మం తెలిసిన వ్యక్తులు, అధర్మం చేసే వ్యక్తులకు అండగా నిలిచినన్ని రోజులు ఈ భూమ్మీద అరాచకాలు/అక్రమాలు/ధవుర్జన్యాలకు అడ్డుకట్ట వెయలేము ఇది నగ్నసత్యం , కనిషం అంగరాజు రాజైన కర్ణుడు అంతిమ ఘడియల సమయములో గ్రహించి చేషేది ఏమి లేదు, కావున ప్రతి కుటుంబంలో నైతిక విలువలు కలిగిన / ధర్మ బద్ధ జీవితం గురించి ఇప్పటికైనా బోధించే విద్య చాలా అవసరమని అందరూ గ్రహించాలి. సాక్ష్యత్తూ పరమేశ్వరుడు ఉన్న యుగంలోనే భీష్ముడు, ద్రోణుడు కర్ణుడు రెండు ముషుకున్నారు అంటే మరి ఈ కలియుగంలో ఎవడు ధర్మన్ని కాపాడుతారు రెడ్డి గారు.
@Harikanth7983 жыл бұрын
ఎంతటి మహా యోధుడైన ....అధర్మం వైపు నిలబడితే పతనం... తప్పదు....
@pavsrinivas28463 жыл бұрын
Best analysis.. best dialogues.. heart touching.. Adharmam ....