ఇద్దరిద్దరే.ఒకరికంటే ఒకరు పాటలురాసి ప్రజలను చైతన్యం చేస్తున్నరు, ద గ్రేట్ ఫిలాసఫర్స్ .
@peddintisathyam66364 жыл бұрын
మన రాష్ట్రాల్లో కళాకారులకు గుర్తింపు లేదు కాబట్టి మరణించిన తర్వాత నైనా వారిని గుర్తించగలరని కోరుచున్నాను....
@veerajaladani79664 жыл бұрын
ఎం పిల్లాడో ఎల్దామోస్తావా ......తన పాటలతో ఉద్యమానికి ఊపిరి పోసిన వంగపండు ప్రసాద్ గొంతు మూగబోయింది.......తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరివరకు నిజయితీగా బ్రతికిన మహనీయుడు .ఆ గుండె చప్పుడు పాటగా మనకి ఎప్పటికి వినిపిస్తూనే వుంటాది. ఎన్నో కోట్ల మంది పుడతారు గిడతారు. కానీ వంగపండులాంటి కొందరే ఎప్పటికి చిరస్మరణీయులు......ఆ మహా నీయునికి లాల్ సలాం.......
@yadandlathirupathi98993 жыл бұрын
Vangapandu garyu......we miss ur voice
@MuraliKrishna-rg5on3 жыл бұрын
సాక్షీ కీ ప్రత్యకమైన వంధనాలు
@MuraliKrishna-rg5on3 жыл бұрын
Super గదర్ garu
@bottaramakrishna86253 жыл бұрын
Great legands lal salam
@kjnkuriti11344 жыл бұрын
గ్రేట్ ప్రోగ్రాం సాక్షి కి కృజ్ఞతలు
@kummarisuresh52264 жыл бұрын
పాటలు సూపర్ మీరిద్దరూ సూపర్
@vchannelrcp92954 жыл бұрын
సూపర్ సూపర్ పాట లు సార్ 👌👌👌🎶🎵🎼🎤🎻🎧🎸
@nandeeswararaopinnana87874 жыл бұрын
గొప్ప కళాకారులూ 🙏💐👌🕉️🌹👍🌼
@vinodntr16404 жыл бұрын
I really appreciated vangapandugaru
@kramchander76604 жыл бұрын
ప్రజా గాయకులకు నా కోఠి వందనాలు
@satyayandrapu65334 жыл бұрын
ఉత్తరాంధ్ర గ్రేట్ లెజెండ్ .......వంగపండు
@ramjiprudhvi61644 жыл бұрын
Vanga pandu....great🙏🙏🏼....manusu kalma lenavadu🙏🙏🙏🙏🙏
@thoomsusanth95584 жыл бұрын
Great anna garu 🙏🙏🙏
@akkivarshatriber20304 жыл бұрын
Ippatiki... Eppatiki ........ Al time great .Mans. .Gadda r sir . Vanga pandu sir
@booradevanandamboora35454 жыл бұрын
#సేవామూర్తులకు..సెల్యూట్ ➖〰➖〰➖〰➖〰➖ కరోనాను తరిమేందుకు కదనంలో నిలిచినారు డాక్టర్లు.. పోలీసులు.. నర్సులు..పారిశుద్ధ్య కార్మికులు.. ఆ సేవామూర్తులకు వందనాలు కరోనా రోగులకు వైద్యం చేసే డాక్టర్లలకు ఆ ప్రాణదాతల సేవలకు చేతులెత్తి మొక్కుదాం కరోనా ఖతం కొరకు పోలీసుల యుద్ధం మరవకు వాల్ల త్యాగం మన కొరకు వాల్లకు శిరస్సు వంచి మొక్కుదాం కరోనా కాటుకు తల్లడిల్లె రోగులకు సేవచేసే నర్సులకు హృదయం తో మొక్కుదాం కరోనా కట్టడి కొరకు ప్రాణాలను అడ్డుపెట్టినందుకు పారిశుద్ధ్య కార్మికులకు పాదాలకు మొక్కుదాం -- బూర దేవానందం 9494996143.
#వంగపండుకు_జోహార్లు.. సముద్రుని ఉగ్రరూపం వాయు ప్రచండ వేగం అతని దేహంలో.. అతని గానంలో.. కనిపిస్తాయి వినిపిస్తాయి పాట మిగిలింది గొంతు ఆగింది ప్రజాకవి అతడు ప్రజాగర్జన అతడు గాయక నగారా!అతడు..సింహా గర్జన అతడు అనితర సాధ్యం ఆ గాయక వీరుని మార్గం.. అతడే ‘గాయకదండు’ అతడే ‘ప్రజాదండు’ అతడే ‘వంగపండు’ ప్రసాద్ రావు.. ఆ మహాకళాకారుడికి..జోహార్లు..జోహార్లు.. ౼ బూర దేవానందం 949499143.
@narasimhan49344 жыл бұрын
Super Madam... Kulam ledu , Matam ledu... Ani Sakshi Lo chooddam ....
@swathiperumandla86464 жыл бұрын
Super,Gaddaranna &vangapandu garu Na chinnatanmu nundi mee abimaninanna, Nature nu protect chese bhadyata probhbutvala meeda undi.Mundu palaku marali vallumaralante manam votuku Ammudupovaddu.caronaki karanam imbalance of nature.prastutaniki meeru cheppi natalu ,Aarijagratla vare undali.MEE EDDANI TANKBANDMEEDA CHUSETOLLAM.Meeru padtetiv patalu kavu jeetha.satyaloo.Mee samakalikuluga puttadam Ma adhurustam.
@swathiperumandla86464 жыл бұрын
This is Mallesham AE[pR]rtd.
@rajarao4424 жыл бұрын
వంగపండు గారికి, అశ్రు నివాళి
@srinupalnatisrinivas93824 жыл бұрын
The grate Man the legend Anna ghadhar garu
@p.hemachandrareddykalepalli4 жыл бұрын
వంగపండు గారికి శ్రద్ధాంజలి
@rambabukamidi48484 жыл бұрын
లెజెండ్ వంగపండు గారు.. Rip
@sonushankar91814 жыл бұрын
Gaddar garu hands of
@vinodakumari22634 жыл бұрын
Nice programme
@vamsiganasala73674 жыл бұрын
Great great 🙏🙏🙏
@duvvavenkat63164 жыл бұрын
పులి నిద్ర లేసింది 💪💪💪💪💪💪🙏🙏🙏🙏🙏
@VishnuYatakari5 ай бұрын
Hi i❤
@kanalasudheer5837 Жыл бұрын
😢 superb
@shivacrazzy80894 жыл бұрын
Vangapandu garu bagunnara Miku pinchan vastunda
@kumarnagendra69134 жыл бұрын
JiJi BARATH Ji Ji ANNA LU🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏💐💐💐💐💐😾👍
@vinodntr16404 жыл бұрын
Gaddar is real philosopher
@ajuwsajuws44554 жыл бұрын
Good service Anna
@georgejacobkolli61374 жыл бұрын
super song
@malleshnalgonda57114 жыл бұрын
Super song from manohar thoragal
@arranaveen89654 жыл бұрын
Ma Vanggapadu gaddar nu gurthuchesaru tnaks sakshi tv
@pothanginagaraju42044 жыл бұрын
Get gadder garu
@t.rajaiah68114 жыл бұрын
Gaddar and vangapandu both are two eyes to socialmovements.good programme by u.