Freedom వచ్చింద, ఎందుకు అబద్ధాలు చెబుతారు మీరు కూడా. CPI కూడా కాంగ్రెస్ కు తొత్తు పార్టీ. Left నుండి right కాకుండా left కాకుండా ఊగిసలాడుతున్నారు. బూతుల సిఎం ను support చేస్తున్నార. ఎక్కడ ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు..... చేతకాని సర్కార్ కు మీరు support చేస్తార?
@vaikuntamvootoori70743 күн бұрын
సాంబశివరావు గారు ముఖ్య మంత్రి గారు తలపెట్టిన మూసి పరిసరాల్లో రాత్రి మార్కెట్, హోటల్ల నిర్మాణానికి మీరు సపోర్ట్ చేస్తారా.
@chinapakasrinu8522 күн бұрын
సుత్తి లేకుండా మాట్లాడండి...కర్ర విరుగొద్దు పాము చావొద్దు.. అన్నట్లు మాట్లాడటం మంచిది కాదు సార్ మీలాంటి అనుభవం ఉన్న వారు...
@calvarypremamandhiramupalv58152 күн бұрын
సాంబశివరావు గారు అంటే చాలా ఇష్టమే కానీ.......6 గ్యారెంట్లు ఎక్కడ
@venkateswarareddylakkiredd25783 күн бұрын
బాగానే సమర్థిస్తున్నారు మిత్రపక్షం కదా అలానే ఉండాలి మరి. ఆత్మవంచన చేసుకోవద్దు
@venkatareddybokka92343 күн бұрын
సాంబశివరావు గారు మీరు చాలా పెద్దవారు కమ్యూనిస్టు సిద్ధాంతాలు పక్కన పెట్టి కాంగ్రెస్కు మద్దతుగా ఉన్నప్పటికీ కమ్యూనిస్టు సిద్ధాంతాలు మీరు ఎక్కడ పాటించినట్టు కనపడట్లేదు కమ్యూనిస్ట్ అంటేనే పోరాటాలకు నిదర్శనం కానీ మీరు మాట్లాడే మాటలు వింటే ఏదో మంత్రి పదవి కోసం ప్రాధేయ పడుతున్నట్టు మీ మాటల్లో కనపడుతుంది మీరు కాంగ్రెస్ పార్టీని సమర్ధించడం కరెక్ట్ కాదు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నీచక పనులను ఎండ కట్టడంలో ముందుగా మీ కమ్యూనిస్టు పార్టీ పనిచేయాలి
@venkatbandari85663 күн бұрын
Same this happened in KCR ruling ,but he fulfilled the farmer's commitments.
@venkatbandari85663 күн бұрын
This is why you people are losing ground in people .
@rangaiahs-h5w3 күн бұрын
మంత్రి పదవి కావాల 😊😊😊
@venkateswarluvenkat993 күн бұрын
కాదు వారికి రేవంతు రెడ్డి బిక్షం చాలు
@ramkumargouru484Күн бұрын
Bonus ivvali antunnav kani ekkadaguda cpi party demand cheyyatledu endukani
@sambanaganaboina9854Күн бұрын
Chudanti calculate of vote power
@JkRe-v9e2 күн бұрын
collapsed TG economy and complaining no money?? where are the jobs?? where is rythu bandu?? who asked for free bus??
@prabhakarrachuloori2 күн бұрын
సాంబాశివ సార్ కే సీ ఆర్ వున్నపుడు ఈ బుద్ధి ఎక్కడ పోయింది అపుడు బీ జె పి ని ఇంతగా విమర్శించలే ఒక బిస్కుట్ రేవంతన్న వేసిందని వాకాళ్తా బుద్ధిలేదు
@govindrao792 күн бұрын
Sambasevram garu neku mantre padeve evvaru asha padaku
@ramkumargouru484Күн бұрын
Kunamneni revanth chemchagiri cheyyaku
@satyanarayanarao45243 күн бұрын
First he should learn mathematics 😢
@thirupathaiahmekala8532 күн бұрын
Etlantolle e COMUNIST PARTY lanu nasanam chesaru
@venkatbandari85663 күн бұрын
You are wrong sir.
@venkatbandari85663 күн бұрын
Fail.
@seshuvemulapalli58833 күн бұрын
Sambanna ami undhanna engovernment.where is 6 guarantees
@seshuvemulapalli58833 күн бұрын
Poor people house kulagodathantae communist party lu nidra pothunai.