బిడ్డ BC SC ST నేతలను తొక్కలని చూస్తే రెడ్డిలను వదిలిపెట్టం ఎవడైనా సరే cm అయిన pm అయిన ఉద్యమిస్తం.. ఇన్ని రోజులు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క..
@sureshbolla888815 күн бұрын
Abba..monna elections lo BJP ae BC laaki aekkuvaa seats ichindhii...BC CM anna ..okka BC kudaa votes veyaaledu...BC laa ni mosaam chesaedhii BC lae ..not OC s
@traveltelugu13 күн бұрын
Bro ea ninadam vanuka eavari lAbam andi gurthunchli
@MS-nf7qo12 күн бұрын
Bramalo vunnav @@Viraj999
@ajaysaisarikonda94569 күн бұрын
ipudu kuda kulam enduku kaka
@praveenmyakalwardj52048 күн бұрын
@ajaysaisarikonda9456 BC SC ST బహుజనలకు సమన్యాయం సమానత్వం సమాన విద్య ఆర్థిక సమానత్వం అందెవరకు ఇ పోరాటం చెయ్యడం తప్పదు కొందరికి ఇది అర్థం కాకపోవచ్చు కానీ సమాజం మీద అవగాహన ఉన్నవాళ్ళకి అర్థమౌతుంది మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్న...
@anandraomarconda571517 күн бұрын
మధు యాష్కీ మాట్లాడింది 100% కరెక్టే, ఏం తప్పులేదు,, ఆస్తులు కాపాడుకోవటానికి మాత్రమే వస్తున్నారు ఇది జగమెరిగిన సత్యం
@Jamesbond09j17 күн бұрын
అందుకే lb nagar lo ఓడిపోయిండు 😀😀🤣🤣🤣
@mailavarapuyallaiah15 күн бұрын
బిసి ముఖ్యమంత్రి కావాలి తెలంగాణలో
@fy8xp17 күн бұрын
రేవంత్ రెడ్డి రెడ్ల నియంత ప్రవర్తన ఫలితం.. నీతీ నిజాయితీ పరులైన బక్క జడ్సన్ గారు, లాయర్ శరత్ సార్, ఇప్పుడు తీన్మార్ మల్లన్న..అరవై శాతం ఉన్న బీసీలకు దశాబ్దాలుగా అన్యాయం జరిగేది జగమెరిగిన సత్యం.. నాటి నుంచి నేటి దాకా, పదిశాతం లేని రెడ్లు,కమ్మలు, వెలమలు పాలకులై వాళ్ళ వర్గాలనే బాగా పైకి తెచ్చారు.. అణగారిన వర్గాల ప్రజల బ్రతుకులు అదే ధరిద్రంలో బ్రతుకుతున్నారు😢.. ఇకనైనా బీసీలు ఐక్యంగా ఉండి..ఉన్నత వర్గాల కుట్రలు పసిగట్టాలి.. ఇక నుంచి బీసీలే పాలించాలి.. జై బీసీ జై జై బీసీ ❤🎉
@sathishpagilla83717 күн бұрын
నిజం బయ్యా... అరవై ఏళ్ళ నుండి మేము పేదల అభ్యున్నతి కోసం పని చేస్తాం అని పదవుల కోసం అమాయక ప్రజల మీద పెత్తనం చేస్తున్నారే తప్ప అరవై ఏళ్ళ నుండి చేసింది ఎం లేదు, గత అరవై ఏళ్ళ నుండి ఇప్పటి వరకు పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల ఆస్తులు గమనించండి, ప్రతి ఐదేళ్ళకోసారి ఎన్నికలో పాల్గొనే అభ్యర్థులు తమ ఆస్తుల లెక్కలు ప్రకటించాలి, ఇక్కడే గమనించాలి రోజురోజుకి వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయే తప్ప బీసీ, ఎస్సి ఎస్టీ లకి చేసిందేమి లేదు, వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి కానీ మన బతుకులు మారటం లేదు, అందుకే బీసీ లకి పక్క వాళ్ళ వాళ్ళ హక్కులు బరాబర్ తీసుకోవాలి. అగ్రవర్ణ కులాల ఆడిపథ్యం నశించాలి...
@bommasanisudhakar17 күн бұрын
BC lu quarter ki note ki ammudu poyinantha kalam elane vuntundhi
@Varun022316 күн бұрын
100% నిజం మీరు చెప్పింది......
@ANILKUMAR9494918 күн бұрын
ABN లోఫెర్ ఛానల్
@nagaraju-bh3nc18 күн бұрын
ABN డ్రామా స్టార్ట్ చేసింది
@nagaraju-bh3nc18 күн бұрын
బీసీ లు ఆల్రెడీ అవేరస్ స్టార్ట్ ఏయింది abn గారు
@rajurajugoud958012 күн бұрын
అవును @@nagaraju-bh3nc
@malleshkampally827317 күн бұрын
మల్లన్న కి పార్టీలకతీతంగా మా సపోర్ట్ ఉంటుంది. బీసీ గొంతు విన్పిస్తే తప్పేముంది.పీసీసీ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు, సీఎం గా ఉన్నప్పుడు వారి కమ్యూనిటీ తరపున మాట్లాడిరు. దాని హైలెట్ చెయ్యండి మీకు దమ్ముంటే..
@Shivapatel-v7g17 күн бұрын
వార్నింగ్ ఇచ్చిన కూడా ఎం పికలేరు. కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్లది మాత్ర అనుకుంటే మల్లన్న ని సస్పెండ్ చెయ్యండి
Abn md kamma caste vadu enduku isthadu bc laa meeting gurunchi
@graju985217 күн бұрын
ముందు రేవంతు మాట తీరు మార్చుకోవాలి...
@derangulashekhar563217 күн бұрын
ఎవడురా తీన్మార్ మల్లన్న ను పీకేది మల్లన జోలికొస్తే రాజకియ సమాధి తప్పదు, బిసి ఉద్యమ కారులను అనవసరంగా గెలకండి
@madhavareddynagireddy115417 күн бұрын
Vadu BC anti
@universalmedia329718 күн бұрын
ఇక ముందు బీసీ లదే రాజ్యాధికారం
@guggillapoolachary153118 күн бұрын
నీ బొంద మీది కామెంట్ 😂
@PR2014517 күн бұрын
రాధాకృష్ణ కు భలే నొస్తుంది
@ashokthotla626318 күн бұрын
Mee ABN vallu Telangana movement appudu andhrolla side unnaru, ippudu Telangana majority BC prajala tharapuna leru, GO 29, BC laku anyayam jaruguthundhi adhi Mee ABN lo chupincharu , BC laku anyayam jaruguthundhi idhi pakka , mallanna correct gane matladindu , Mee ABN Telangana BC laku anyayam jaruguthundhi adhi chupinchandi
@veerveeresh685517 күн бұрын
Rip abn
@PR2014517 күн бұрын
మల్లన్న బీసీ ల కోసం పార్టీ పెట్టాలి ఈ రెడ్డి, కమ్మ కత ఏంటో తేలుద్దాం
@kingkranthisun812818 күн бұрын
తెలంగాణ లో ఉన్నార బీసీ నేతలు అస్సలు నిరుద్యోగులు ఉద్యోగులు కు ఇచ్చిన మాట లు గుర్తు చేస్తున్నాడు మల్లన్న తప్పేం ఉంది నువ్ నీ ఫేక్ న్యూస్
@Shivapatel-v7g17 күн бұрын
తప్పు వార్తలు రాస్తే అగ్రకుల మీడియా ను తొక్కి పడేస్తాం .
@kandulaguruswamy195617 күн бұрын
We will support mallanna
@simonking397917 күн бұрын
మధు యాష్కి గారు చెప్పింది నిజమే కదా!
@krishnasandy18417 күн бұрын
Teenmar is king
@androiddev831218 күн бұрын
Jai MALLANNA jai munnurkapu jai TELANGANA jai KCR. ❤
@derangulashekhar563217 күн бұрын
BC meeting గూర్చి వున్నత మీడియా ఒక్కటి ఇవ్వలేదు ఇక మీ మీడియా పికడానికా మాకెందుకు
@Varun022316 күн бұрын
రేవంత్ పాలన ఏడ్చినట్టు ఉంది.ఎవరి కామెంట్స్ ఎలా ఉన్న ఇప్పుడు కాంగ్రెస్స్ కి ఎవ్వరూ ఓటు వేసే పరిస్థితి లేదు.....
@malleshkampally827317 күн бұрын
మహేష్ గౌడ్ కి ఎం ఇబ్బంది. అయన పదవి కోసం ఎస్సి, బీసీలను బలిచెయ్యొద్దు.
@munjalasanjeevamunjalasanj724317 күн бұрын
అన్ని న్యూస్ ఛానల్ లో బీసీల గురించి ఖచ్చితంగా రాయాల్సిందే రెడ్డిలకు లవడా గాను లకు భయపడాల్సిన అవసరం లేదు న్యూస్ చానల్స్
@SunkariNavyaNavya18 күн бұрын
ABN rip
@kranthimekala461214 күн бұрын
Mallanna 💯%carrect
@esampathkumar630418 күн бұрын
O.c ఛానల్
@kiranmahalaxmi204213 күн бұрын
Good
@anjaneyulukunde768213 күн бұрын
జై బీసీ ఐక్యత వర్ధిల్లాలి
@Telangana00618 күн бұрын
First suspend him
@MaheshPrincyDivya18 күн бұрын
EWS Cota job kosam maladadi ABN
@villagepillagadu18 күн бұрын
adi central scheme modi to kotladuu state to kaduu
@v.sampathreddy932117 күн бұрын
EWS gurinchi endhukura
@VudumNarasimhaRao-f6c17 күн бұрын
That is social media power
@GKiran-ix1ix13 күн бұрын
స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ వ్యక్తులే నిలబడాలి గెలవాలి. ఓట్లు మనవే సీట్లు మనవే.
@palvanchadharmanaidu98517 күн бұрын
జైశ్రీరామ్ జై బిసి
@Venkateshwarlumutteni17 күн бұрын
Abn nu ban cheyali Jai mallana
@AKHIL.43817 күн бұрын
Why not telecast BC meeting all media.yours BC cheaters
@kathyainimadisetty489718 күн бұрын
Mundu cm ni hundaga undamani cheppandi.
@sanjeevareddy288018 күн бұрын
Being a ruling party MLC, he is not supposed to talk like that. If he is that much interested, he can resign and contest as an independent or form his own party.
@rohitchandra694217 күн бұрын
Nuvu vote vseava resign cheyadaniki😂
@rvinaykumar79617 күн бұрын
Congress party is not reddys thata jagiri… its leader is Rahul Gandhi who strongly argue for BCs cause…Who are u and ur reddy leaders to ask him to resign? If it bothers so much ask ur high command to suspend him and see the consequences.
@sanjeevareddy288017 күн бұрын
One has to follow the party discipline. He can raise all these issues in the party forum. The party belongs to everyone, not just one community. Without raising this kind of communal issues, may be he thinks, he can't grow
@sanjeevareddy288017 күн бұрын
Be courteous in your comments
@rvinaykumar79617 күн бұрын
@@sanjeevareddy2880 Congress party has always been reddy dominated party.. dealing things inside a closed room has never helped. Rahul Gandhi goes around fighting for representation based on population… what this person is asking is in line with that demand only and nothing else… he didn’t cross any line … u re no one to ask a person to quit a party u re not the owner of that party..before expecting courtesy earn it..
@prashanthvarma944418 күн бұрын
Abn andhra chanal
@jabbusrishailam123515 күн бұрын
జై మల్లన్న
@WONDERFACTS198918 күн бұрын
రేవంత్ సీఎం అయితే చాలా బాగుంటుందని ఆశ పడ్డాం... కానీ ఏ మాత్రం విషయపరిజ్ఞానం లేదు.. పనికిమాలిన సలహాదారులు ఎవరో తెలియదు సీఎంను తప్పుదారి పట్టిస్తున్నారు... తెలంగాణ గ్రూప్ 1 విషయంలో నిరుద్యోగ యువత మొత్తం కాంగ్రెస్కు వ్యతిరేకమైంది... నాకు తెలిసి సీఎం మార్పు త్వరలోనే జరుగుతుంది. తీన్మార్ మల్లన్న చాలా మొండోడు. కెసిఆర్ లాంటి ఉద్దండుడే ఏమి చేయలేకపోయాడు. మల్లన్నకు వీరు ఏమాత్రం సాటి కారు.
@aroundtheworld173517 күн бұрын
Meeku kcr a correct Anni ammi dengukune vaadu posts😂
@hariprasadankarla814713 күн бұрын
Mallanna 100%correct
@vidyasagarraoyerravally751313 күн бұрын
👍
@రాజ్కుమార్కురుమ12 күн бұрын
ABN డ్రామా షురూ...
@karthikbale48315 күн бұрын
Mallanna 💥
@Hyderabad151518 күн бұрын
Mallanna effects on ABN
@ravikarnabasawapathri957014 күн бұрын
మల్లన తిన్నింటి వాసాలు లెక్క బెట్టొద్దు.... తప్పు
@srikanth937717 күн бұрын
అంతర్గత ప్రజస్వామ్యం కాదు Discipline తక్కువ అని చెప్పండి
@bandarigopal114518 күн бұрын
West channel
@tavvinesudakar782118 күн бұрын
Abn oc
@ChinnaiahMastha11 күн бұрын
Jai Malana
@ssyy214516 күн бұрын
బిసిలు గూరించి ఏబీఎన్ ఏంద్దుకు మాట్లాడారు మీరు మీ నాటకాలు
@jayanthkumar510815 күн бұрын
జయహో🙏 గౌరవ మన ముఖ్య మంత్రి వర్యులు శ్రీ రేవంత్ అన్నకు🙏కృతజ్ఞతాభివందములు🙏అన్నకు విజ్ఞప్తి🙏ముఖ్యమంత్రిఅన్నగారు.డిపార్ట్మెంట్ లో అవినీతికి హద్దులేదు.ఏపనీ చేసినా లంచం ఇవ్వనిదే ముందుకు పోదు ఫైల్, ఏకాంట్రాక్టర్ ని వదలడు ఏ ఉద్యోగినీ వదలడు ఒక ఆఫీసరు,కింద పనిచేసే రెండు డివిజన్ల TA బిల్ పర్సంటేజ్ ఇస్తే సైన్ లేకుంటే పక్కన పెట్టుడే ఆఖరికి GPF ఇలా ఒక్కటేమిటి చాలా,ఈ బట్టే బాజ్ ది అసలు (Nspt ఒరిజినల్ )ఇక్కడ Muluguలొ (FAC), ఐతే అక్కడ(Nspt) పనిచేసి చోట హెయిర్ డొక్కు వెహికల్ పెట్టీ నెల నెల డబ్బు డ్రా చేసిండు ఆల్రెడీ ఒకసారి సస్పెండ్ఐ ఈ కలెక్షన్ కింగ్,పనిష్మెంట్ కింద ఆడ(NSPT) పోస్టింగ్ ఇస్తే అలా దోపిడి,ఇక్కడ HQ Mulugu(FAC)ఆయన గారిది,ఓన్ హౌస్ ఖమ్మం ఆవల ఉంటాడు,సైట్ ఏమో ఏటూరు నాగారం,భూపాలపల్లి,ప్రభుత్వ వాహనం వాడుకుంటూ దొంగ లాగ్ బుక్,దొంగ రిపేర్ బిల్లులు క్లెయిమ్ అప్డేట్.ప్రభుత్వ డబ్బు,హోదా దుర్వినియోగం,రిజిస్టర్లో ఎప్పుడో ఒక సారిసైన్,ఏ లెక్కన జీతం పేమెంట్,ముఖ్యమంత్రి అన్నగారు దయచేసి 👉 ACB& Vegilence& Dept.(pre) సమగ్ర విచారణ చేపించి,ప్రజాధనం లూటీ జరగకుండా తెలంగాణ పౌరునిగా🙏విజ్ఞప్తి🙏
@patlollavinaykumar81817 күн бұрын
Mallanna ki support eesari congress ki vote veyam
@sudheekgamer252712 күн бұрын
Mallanna వెంట్రుక కూడా పేకలేరు... నీ మాటలు మరీ ఓవర్
@siddiqsk603917 күн бұрын
కేవలం బీసీ,ఎస్సి,ఎస్టి ప్రజలను రాజకీయంగా అణగతొక్కలనే ఆలోచనలు అగ్రకులాలకు ఉన్నాయి కాబట్టే బిసి నాయకులు మాట్లాడే వాస్తవాలు వారికీ నొప్పి కలిగిస్తున్నాయి.ఇదంతా పక్కన పెడితే ఏబిఎన్ ఛానల్ కాంగ్రెస్ పార్టీనిగాని,ఎమ్మెల్సి మల్లన్న నిర్వహించిన ఏ కార్యక్రమాన్నైనా పాజిటివ్ గా హైలెట్ చేసిందా...ఆంధ్రలొ అమలుకాని పధకాలను ప్రజలకు చూపించండి, తరువాత తెలంగాణ పై ద్రుష్టి పెట్టండి ✍🏻✍🏻
@b.srinivas456416 күн бұрын
ఎందుకు సీరియస్ అయ్యాడు నిజం మాట్లాడినందుకా
@sanjeevareddy28806 күн бұрын
I am not hired by anyone. It's my opinion. You may agree or don't agree, it's upto you
@lramesh268316 күн бұрын
కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం 100 పర్సెంట్ ఎక్కువే ఎవ్వరైనా ఏదైనా మాట్లాడొచ్చు వాళ్ళు గతంలో ప్రజెంట్ మినిస్టర్ వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే గెలుపు కోసం బిజెపికి ఓటు వేయమని చెప్పారు అందుకే కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం అందరు మాట్లాడొచ్చు
@veerveeresh685517 күн бұрын
Jai mallanna
@SunderRaj-z8q17 күн бұрын
మధు ఎస్ కి గౌడ్ 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పాలనలో మధుయాష్కి గౌడ్ ఒక్క నాడైనా నోరు తెరిచి బి ఆర్ ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా డా ???కొండా సురేఖపై కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా హల్చల్ చేస్తున్నారు మరి కొండా సురేఖ మీద అసభ్యకరంగా ప్రవర్తించిన దానిమీద ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదు మీరు,,,, ప్రతి వ్యక్తి సంపాదించడానికి సంపాదించడానికి వచ్చుచున్నారు సీనియర్లు కొంతవరకు సహనం భరించి పార్టీని ముందుకు నడిపిస్తే వారికి ఏ పార్టీ ఏ విధమైన పదవులు కచ్చితంగా ఇస్తుంది
@karnemahesh231618 күн бұрын
Mallanna
@DjDj-talvarbai12 күн бұрын
దళితుల ఐక్యత
@jhanuaccountisback329717 күн бұрын
Best.cm.kcr💯👌
@jayanthkumar510817 күн бұрын
జయహో 🙏అలుపెరుగని పోరాట యోధుడు కొడంగల్ కొదమ సింహం డేరింగ్ డాషింగ్ డైనమిక్ పురుషోత్తముడు నాలుగుకోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశాకిరణం అభినవ అర్జునుడు ఆనాడు సృష్టికి ప్రతిసృష్టి చేసింది ఆ విశ్వామిత్రుడు ఈనాడు 24 గంటలు శ్రమిస్తూ ప్రత్యర్ధుల విమర్శల్ని దీటుగా సమాధానం ఇస్తూ ప్రగతిలో ముందుకు సాగుతున్న నేటి అభినవ విశ్వామిత్ర గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎ రేవంత్ అన్నగారు "మూసీనది" కంపులో బ్రతుకున్న ప్రజలకు పునరావాసం కల్పిస్తూ... మూసీనది ప్రక్షాళనకు కంకణంకట్టి పాదయాత్ర ప్రారంభం చేస్తున్న అన్న మన అన్న శ్రీ రేవంత్ అన్నకు🙏శతకోటి🙏 కృతజ్ఞతాభి🙏వందనములు.అన్నకు అంతా శుభం జరుగుతుంది🙏అన్నకు ఏ గొట్టొంగాడు కీడు చేసే అలోచనుంటే వాళ్ళనీ మా శివుడు మూడో నేత్రం భస్మం పార్వతి అమ్మగారి శూలంతో ఆంజనేయుని గదాతో ఒక్కపోటుతో మటాష్ అడ్రస్ లేకుండా పోవాలని శివుని అత్యంత ప్రీతి ఐనా కార్తీకమాసంలో దీవెనలు అన్నకు ఉంటుందని తమ్ముడిగానేను🙏ప్రార్థిస్తున్నా..🙏జై జై శ్రీ రేవంత్ అన్న🙏దిగ్విజయీభవః🙏ఓం షిర్డీ సాయిబాబాయేనమః🙏ఓం ఆదిశంకరాచార్యయేనమః🙏ఓం శేవలాల్ మహారాజాయేనమః🙏శ్రీ రేవంత్ అన్న🙏సైనకుడ్ని🙏ముఖ్యమంత్రి అన్నగారు🙏ఆల్ ది బెస్ట్ అన్న🙏జయం మనదే🙏సత్యమేవ జయతే🙏
@harinirachakonda944517 күн бұрын
😅😅
@siddiqsk603917 күн бұрын
బీసీ ఎస్సి ఎస్టీ మైనారిటీ సమాజిక వర్గాల రాజకీయంగా పైకి రావాలనుకునే నాయకులు,ప్రభుత్వ శాఖల్లో ఉన్నత స్థానాలకు ఎదగాలనుకునే ఉద్యోగులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకోవాలనుకునే యువత ఎదుర్కొంటున్న సమస్యలపై భారీ బహిరంగ సభ నిర్వహించిన తీన్మార్ మల్లన్నను, మల్లన్న మాట్లాడిన మాటలకు బాధపడిన అగ్రవర్ణ కులాల నాయకులను ఒక వేదికపై కూర్చోబెట్టి చర్చలు జరపండి ఎవరికి ఏ అన్యాయం జరిగిందనేది స్పష్టంగా రెండు రాష్ట్రల బీసీ ఎస్టీ ఎస్సీ ఓసి మైనారిటీ ప్రజలకు తెలుస్తుంది.ఆ పని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేయగలదా??
@shivakrishnavanamala17 күн бұрын
Just like ABN behaving like revanth in tdp
@venkanna117 күн бұрын
చంద్రజ్యోతి ఛానల్ కి నొప్పియితుంది..... మల్లన్న చెప్పేది వాస్తవాలు... కొన్ని ఛానెల్స్ లో వాస్తవాలు చెప్పకపోయినంతమాత్రాన నిజాలు అవస్తవాలు ఐపోవు...
@ssyy214516 күн бұрын
మీకేమైనా బాధ ఉందా
@eraju322318 күн бұрын
A d n west chanl
@dinnucreations473820 сағат бұрын
Congress laa revanth reddy ke matladaraadu first.
@krishnay253217 күн бұрын
జైబీసి jbc jjvc trailer
@dr.prabhakar649517 күн бұрын
పార్టీకీ ఇబ్బంది లేకుండా మాట్లాడొచ్చు కదా మిత్రులారా ఎందుకు ఇలా మాట్లాడటం. పార్టీ లైన్ లో మాట్లాడితే బాగుంటుంది కదా సార్...
@mahipalreddy962717 күн бұрын
బ్రోకర్ మళ్ళీ గాడు😂
@varrikuppalaenterprises785517 күн бұрын
Remove mallana from Congress
@KorraTeluguVlogs17 күн бұрын
3:36 మల్లన్న తీరును తప్పు పట్టిన కాంగ్రెస్ అధిష్టానం.😅
@kkltelugu156117 күн бұрын
Jai mallana
@vodnalabikshapathi602118 күн бұрын
No warning
@Aletirajesh-zt6rv17 күн бұрын
Mari revanth Reddy Anni padavulu redlake enduku istundu aksriki tg dgp tgpsc chairman Reddy ne ila chusukunte anni padavulu 80%redle unnaru valla chethulone sampada mottam undi akariki jobs lo6%,oc laki10%ews60%bc laki27%, reservation ela istaru
Why warning...inni days Dobbi this nnaadhi Chaalaadhaa Revanth Reddy
@grajender240712 күн бұрын
Hiii
@dr.prabhakar649517 күн бұрын
జై రేవంత్ అన్న జై జై కాంగ్రెస్ జై జై భీమ్✊✊
@Giri210617 күн бұрын
Andhra jothi ..first neuv bc meetings cover cheyu ...
@pilliraju134417 күн бұрын
ఏం చైనాలు వయ్యా youtube స్కిన్ మీద వేరే ఇద్దరు ఆ వీడియో ఓపెన్ చేయగానే వేరే వస్తది ఎందుకు ఈ న్యూస్ ఛానల్ మీరు చదువుకున్న వాళ్ళ లేకపోతే బట్టలు ఉతికే శాఖలో ఉన్న
@thirupathi186613 күн бұрын
Chintaపండు
@succes-s6gsuper17 күн бұрын
కాంగ్రెస్ పార్టీ లేఖ పోతే ఎవ్వడు హీరో కాదు విలన్ కాదు
@SunkariNavyaNavya18 күн бұрын
Mallana ragu Aana powerful candidates total Telangana got that you people only not understanding
@hariprasadankarla814713 күн бұрын
Bc ల కోసం మాట్లాడితే మీకు అంత కోపమా
@SunkariNavyaNavya15 күн бұрын
In Telangana ABN yavaduu chudaduu may be they subscibed in past now only tv9 and etv Telangana
@mohankrishna605917 күн бұрын
Needhi Kamma feeling na....
@surenderreddygutha404317 күн бұрын
Mallanna jai mallana baga matladinav
@mdolipasha937817 күн бұрын
Mallanna party peduthadu congress next single digit mla lu gelustharu
@mudhireddysrinivas268917 күн бұрын
మల్లన్న గాడు పెద్ద బ్రోకర్ గాడు, నీతి లేనోడు😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂