అన్నల డిస్సిప్లిన్.. 👌 Great.. డ్రెస్సింగ్.. Full షర్ట్.. నీట్ ga.. Full hands clouse... నీట్ షేవింగ్.... బిహేవియర్ good... బయట కూడా ఇలా ఉండలేరు... అడవిలో లో అన్నలు.. ఎలా... సాధ్యం... 👌👌👌👌 Great. కదా..
@vijay-rd2bu4 ай бұрын
Em great ra lofot
@solamashok42148 ай бұрын
అన్న నా ఛత్తీస్గఢ్ ఆదివాసుల సమిష్టి తత్వం గురించి, చాలా బాగా చెప్పారు. ఆదివాసుల కున్న ఐక్యత అంటేనే ఇది.
@ShambojiBhumesh8 ай бұрын
మన రాజకీయ నాయకుల కన్న నక్సలైట్లు 1000 % మంచిది
@sekhar52345 ай бұрын
ఇంటర్వ్యూ బాగుంది sir..రవి అన్న మాటలు ఆడే విధానము బాగుంది sir... మేము అనకుండా మనం అనే పదం బాగుంది.
@rajmohammed47988 ай бұрын
Good interview and best message for society 👏
@shekarche123bokkala47 ай бұрын
ఇలాంటి ఇంటర్వ్యూ లు చెయ్యడం ద్వారా...... పోలీస్ వాళ్ళకి మంచి సమాచారం వస్తది..... మాజీ మావో లు ఇంటర్వ్యూ లకు దూరంగా వుండాలి
@bsbsbs43347 ай бұрын
Already పోలీస్ ల దగ్గర చెప్పకనే వాలని వదిలేస్తారు... అవే ఇక్కడ చెప్తారు వీళ్ళు....
28:5 ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తుచేస్తే సరిపోతుంది 😎😆😂
@praveenkumar-yl5df8 ай бұрын
Murli Garu sampadam me Bhasha lo exchange of fire ane antunru police vallu annalni sampadam jargunpudhu neru e vidhanga matlaadaleru ga
@karimbhasha62018 ай бұрын
Hidma gurinchi adagande sir .
@egraju13348 ай бұрын
లాల్ సలామ్
@RaviKumar-f6c4s8 ай бұрын
Ap lone chilakarluri pet episode kavali sir murali garu
@vadlasahadev72648 ай бұрын
Dopidilu,dongathanalu,dourjanyalu,kabjalu,athyacharalu,avinithi antham kanapudu naxalisam antham kadani na nammakam brother
@Kiran95215 ай бұрын
Akka inka aa kasi fire taghaledu baboi aa voice😮
@TejareddyAllam-e1l8 ай бұрын
Amount fullga undhi
@ZingaBhai-hz6gk5 ай бұрын
ఇన్కమ్ టాక్స్ ఇలాగే పోతుంది
@kumaravasireddy8 ай бұрын
Bad example
@tnaganna49252 ай бұрын
👌👌
@dasp.m66898 ай бұрын
Naxalism is Upper caste Hindu conspiracy. Look properly All media face for naxalism are either Brahmins or upper caste Hindus All cadres are dalits, OBC or tribes. It's a best example of upper caste Hindu drama
@devendermamidala70348 ай бұрын
Party important
@praveereddy52008 ай бұрын
Eee Mahila naxalite pakkana undi idi 3rd interview Eevada ni baaga heighlit chestunnaru.
@rameshgaddapuram14718 ай бұрын
లాల్ సలాం
@lakshminarasimhakumar57598 ай бұрын
Ee narahantakulu ni yenduku parichayam chestaaru..
@srinivasaraopenugurty89838 ай бұрын
Anta mandini chanpinanduku government veellaki inta welfare ichinda. Guddi government ante idenemo
@praveenkumar-yl5df8 ай бұрын
Anthy meru naxals ki opposite word matladhuthunru me TRP penchokoneky evane chesthunra
@allamthirupathi47268 ай бұрын
ఎంత కాలం ఈ నర మేధం
@RajuRavula-vy1zb8 ай бұрын
ఈ ప్రశ్న రాజ్యాన్ని అడగాలి బ్రదర్
@దేశభవిష్యత్తుశిక్షణతరగతుల్లోనే8 ай бұрын
దోపిడి రాజ్యం దొంగల రాజ్యం ఉన్నంతవరకు 🚩🚩
@RameshNekkala8 ай бұрын
Bro ravula srinivas ela telusu
@RameshNekkala8 ай бұрын
Bro number pampinchu
@panjalanag82078 ай бұрын
Good 😊 joke 🤣😅
@harithapaints69007 ай бұрын
Manchi panni me pamlily safe
@shivadecoration6168 ай бұрын
Iam coming
@kumaryadavdolbaikani13848 ай бұрын
ఎక్కడికీ
@naidukvr55448 ай бұрын
Adavulalo vundaledu prajala raktam tagevaaru
@demorvie7 ай бұрын
😂 పెద్ద జోకు. పవర్ మత్తే వేరు..ఏమన్నా చేయిస్తుంది.
@deepu_gallery86868 ай бұрын
నాకు తెలిసి, తెలివైన పోలీస్ ఎవడైనా ఉంటే , ఈ నక్సల్ ఇంటర్వ్యూస్ చూసి ఒక మంచి ఆపరేషన్ చేసి నక్సల్స్ ని పట్టుకోవచ్చు ,
@NagireddyPadma-g9u8 ай бұрын
Maoist lo valle chala Mandi policelu ga Pani chestunnaru ee tricks teliyani vallu evaru
@nikhathmehndidesigns...40236 ай бұрын
😂😂😂😂😂😂 తెలిసి చెప్పావా తెలియక చెప్పావా 😂😂😂
@revanthbuthapati556 ай бұрын
వాళ్ళు జనజీవన లో కలిసి పోయారు ఇప్పుడు ఏమీ చేయకూడదు
@deepu_gallery86866 ай бұрын
@@nikhathmehndidesigns...4023 nenu kuda greyhounds lo work chesthunna
@taddiramana6 ай бұрын
అప్పుడు తెలివైన పోలీసు లు అనరు దద్దమ్మలు అంటారు
@gopichanfps5408 ай бұрын
Mi valla chala Mandi police chanipoyaru vala family;s enta safar avutaru miru real estate Peru to sampadichukuntunaru idi miru mi sama samjam
@NagireddyPadma-g9u8 ай бұрын
Real estate meaning teliste kada cheyataniki
@nallapuashok88362 ай бұрын
వీరి లొ కనికరం లేని విధానం వుంది. వీరిని ఎలా వదిలారు పోలీసు వారు 76 మంది ని చంపిన టాపిక్ రాగానే వారిలో కీచక ఆనందం కనిపిస్తుంది