Рет қаралды 49,100
Cross breed buffalo dairy farming |Goutham raju buffalo dairy farm by malleshadla
#buffalofarm #gouthamrajudairyfarm #malleshadla
గౌతంరాజు అనే యువ రైతు కి చిన్నప్పటి నుంచి పశువులు అంటే ఎంతో ప్రేమ, వాళ్ల నాన్నగారి తో పాటు తను కూడా పొలం దగ్గరికి వెళ్లే వాడు, వాళ్ల నాన్న గారు 4 గేదెలతో డైరీ పామ్ మొదలు పెట్టాడు, అప్పుడు లీటర్ పాల ధర 10 రుపాయలు, అప్పటి నుంచే గౌతంరాజు డైరీ పామ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.గత మూడు సంవత్సరాల క్రితం 2.5 లక్షల తో షెడ్డును నిర్మాణం చేసుకొని డైరీ పామ్ నడుపుతున్నాడు, తనతో పాటు ఇద్దరికీ ఉపాధిని కల్పిస్తున్నాడు,వాళ్ల నాన్న మొదలు పెట్టిన డైరీ పామ్లో, ఇప్పటి కీ మొత్తం కలిపి 25 గేదెల వరకు ఉన్నాయి, ఈ డైరీ పామ్ ఏ విధంగా నడుపుతున్నాడు,లాభా నష్టాలను మన చానెల్ తో పంచుకున్నారు .
#buffalodairyfarmingbusiness #highmilkingbuffalo
రైతు అడ్రసు:-
-----------------
గౌతంరాజు,
కావేరమ్మ పేట,
జడ్చర్ల మండలం,
మహాబుబ్ నగర్ జిల్లా,
గమనిక:-
------------
రైతన్నలకు విజ్ఞప్తి:-
-----------------------
ఈ వీడియో లో రైతు చెప్పిన అనుభవాలు పూర్తిగా రైతు వ్యక్తిగతమైనవి, రైతన్నలు యాదవిదగా ఆచరించరాదు .
Other videos links:-
~~~~~~~~~~~~
milking machine for cows | milking machine for dairy farm |
• milking machine for co...
hf cow dairy farm in telugu | high profits from hf cow dairy farming |
• Video
successful farmer story | avula pempakam | Natukolla pempakam |
• successful farmer stor...
Huge profit in buffalo dairy farming in telugu |buffalo dairy farm |
• గేదెలు 50 లీటర్లు|Four...
natu kolla farming as self employment in telugu | country chicken farming in telugu |
• natu kolla farming as ...
journey of 15 years experience in dairy farming in telugu
• journey of 15 years ex...
murrah buffalo dairy farm
murrah buffalo
successful buffalo dairy farm telugu
buffalo dairy farm loan
buffalo dairy farm design
buffalo farming
top milking buffalo
buffalo dairy farming in india
milking buffalo
murrah buffalo dairy
buffalo farm
murrah buffalo dairy information
dairy farm in mahabubabad
gogula bharat dairy farm
nri dairy farm
young dairy farmer
b tech students dairy farm
dairy farming success story
success story of a dairy farmer