చుక్కను చూసి వచ్చినాము చక్కని యేసుని చూసినాము తెచ్చిన కానుకలిచ్చినాము సాగిలపడి మ్రొక్కినాము "2" శ్రీమంతుడొచ్చడని ఓ జనులారా జగమంత చాటెదము పరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారా ప్రభు చెంత చేరెదము "2" 1) ప్రవక్తల నోటి నుండి పలికిన మాటలకు ప్రభువైన యేసు రుజువుగా వచ్చినాడు "2" చూసిన వారిని ఆశ్చర్యపరచి " 2 " కన్యకు పుట్టిన పరిశుద్ధుడోయమ్మా"2" శ్రీమంతుడొచ్చడని ఓ జనులారా జగమంత చాటెదము పరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారా ప్రభు చెంత చేరెదము "2" 2) పసిబాలుడైన క్రీస్తేసు రాజు పశువుల పాకలో పవళించినాడు " 2' చూసిన వారికి చూడముచ్చట గొలిపి"2" చూపులకెల్లా అతీసుందరుడోయమ్మా"2" శ్రీమంతుడొచ్చడని ఓ జనులారా జగమంత చాటెదము పరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారా ప్రభు చెంత చేరెదము "2" చుక్కను చూసి వచ్చినాము చక్కని యేసుని చూసినాము తెచ్చిన కానుకలిచ్చినాము సాగిలపడి మ్రొక్కినాము "2" శ్రీమంతుడొచ్చడని ఓ జనులారా జగమంత చాటెదము పరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారా ప్రభు చెంత చేరెదము "4"
@thimothisavara97033 жыл бұрын
Sir yi pata Chala bagundi super God bless you 🙏❤️
@pastamsathyam98523 жыл бұрын
👌👌👌👌🎸🎸👏👏
@francesfrances68363 жыл бұрын
Supper anna
@Salmanpangi303gmail3 жыл бұрын
Very nice song
@racheljyothi.k3 жыл бұрын
Praise the Lord 🙏🏻Anna Super song Anna 😊😊💫💫❤
@telugulatestvideoverson29573 жыл бұрын
Thanks tommorow I sing in my school st Mary's em High School
@payamsuvartha44533 жыл бұрын
Super song bro praise the Lord super liriks vinadniki entho happy ga vundhi
@abramk36223 жыл бұрын
Good 👍 jub ❤️ 👍👍👍
@abramk36223 жыл бұрын
👍🇮🇳
@JeevaPanthagani14 күн бұрын
Super song brother
@Manu-4754 жыл бұрын
Wat a song fentastic spiritual wonderful lyrics 🙏🙏👍👍 music
@kirandevalla26134 жыл бұрын
🙏🏼🙏🙏🙏🙏🙏💛💛😀
@asharekhathalari42223 жыл бұрын
Very good song. Thank you brother
@casualkumar35613 жыл бұрын
It's so nice 👍👏😊 song 🎵🎵🎵 So nice 👍👏😊 dancing 🕺💃🕺💃🕺💃 And totally beautiful Praise the Lord 🙏🙏🙏 Amen 🙏🙏🙏
Super song annaya 👏👌🎵🎶✝️ god bless you all Members ki
@nagarjunakedasi51153 жыл бұрын
I love 💘this song 🎵❤💕superbly my heart touching 💓song loveyou jesus
@gopivangurii21834 жыл бұрын
Super song 👌👌while listening to the song getting goosebumps super all mighty to the Jesus christ
@alekyach30274 жыл бұрын
యేసయ్య గొప్ప దేవుడు మనకోసము వచ్చాడు పరలోకనికి మనకు ఎంత దూరమో తెలుసా ఒక సెకండ్ మూడు లక్షల కిలోమీటర్ల అక్కడ నుంచి వచ్చాడు మనకోసము దేవునికి మహిమా కలుగునుగాక ఆమేన్
@venusbabu10152 жыл бұрын
lyrics are good ,blessings in CHRIST JESUS name.
@naveenkyasti46853 жыл бұрын
🤝👍 krishan
@godblessyouallwithbeautifu91894 жыл бұрын
Super song.. really I like this song.thank you so much 🙏🙏🙏 God bless you 🙏
@konalashyamala94494 жыл бұрын
Super nice song praise the Lord 🙏✝️
@prasanthkumarkavala68624 жыл бұрын
Super song anna praise the Lord
@mamathakollamaram98014 жыл бұрын
Nice song sir....All Glory to God alone.....
@dgjinna63253 жыл бұрын
Reventhkumer
@blessyblessy91294 жыл бұрын
Prise the lord Wonderful song
@ysharadha1593 жыл бұрын
Song is beautiful
@aruljoy36594 жыл бұрын
What a music composition super Anna and song also very nice
@prajwalanalluri51314 жыл бұрын
Super voice & wonderful song .one more song from same singer & your team. 🙏🙏👏👏👏 brother.
@RambabuRKofficial4 жыл бұрын
God bless you
@praharshini123praharshini84 жыл бұрын
Nice song 👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻
@irugulabhargavi97172 жыл бұрын
Super song and super singing God bless you Anna and price the lord 🙏🙏🙏
అద్భుతంగా చేసేశారు. క్రిస్మస్ సంబరం ఈ పాటలో అలా కనిపించేస్తుంది.Music outstanding.. voice very very feel good..great lyrics..god bless you dear brothers..