వచ్చింది క్రిస్మస్ వచ్చింది | Vachindhi Christmas Vachindhi | Folk Song | by Joshua Gariki

  Рет қаралды 9,214,531

Joshua Gariki OFFICIAL

Joshua Gariki OFFICIAL

Күн бұрын

Пікірлер: 3 200
@KS-nm1qd
@KS-nm1qd 9 ай бұрын
Super songs my fevarete pedter gaaru prise the lord
@jojoinmedot2699
@jojoinmedot2699 10 ай бұрын
వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది ఊరూ వాడా పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే (2) మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను (2) రారండోయ్ వేడుక చేద్దాం కలిసి రారండోయ్ పండుగ చేద్దాం (2) ||వచ్చింది|| దావీదు పట్టణములో బేత్లెహేము గ్రామములో కన్య మరియ గర్భమునందు బాలునిగా జన్మించెను (2) అంధకారమే తొలగిపోయెను చీకు చింతలే తీరిపోయెను (2) ||మన చీకటి|| ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని (2) పాప శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ మనకిచ్ఛుటకు (2) ||మన చీకటి||
@mbalaraju9626
@mbalaraju9626 10 ай бұрын
👌👌👌
@bonkuveralakshmi5266
@bonkuveralakshmi5266 10 ай бұрын
😊😊
@kumaripallepogu1078
@kumaripallepogu1078 10 ай бұрын
❤❤❤
@bhagyalakhsmipidakabhagyalaksh
@bhagyalakhsmipidakabhagyalaksh 6 ай бұрын
Ok like play life
@AdidalaYesumani
@AdidalaYesumani Ай бұрын
Nirmala
@surendragodi5558
@surendragodi5558 9 ай бұрын
ఈ సంవత్సరం క్రిస్టమస్ కి మా పిల్లలు ఈ పాటకి డ్యాన్స్ చేశారు 👌👌👌👌👍👍👍👍
@Bava10-f6p
@Bava10-f6p 3 ай бұрын
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹రేవంత్ 🎉🎉🎉
@MarysKitchenandVlogs
@MarysKitchenandVlogs 10 ай бұрын
Brother Baga padaru God bless you 🙏
@johnhosanna252
@johnhosanna252 2 жыл бұрын
అన్న మీ పాటలు అన్న ఫిలిప్ అన్న పాటలు అంటే నాకు చాలా ఇష్టం,నేను మీ పాటలే ఎక్కువ స్టార్ మేకర్లో పాడుకుంటూ ఉంటా అన్న,కానీ మీరు భలే పాడతారు అన్న,ఇంకా మీరు మంచి పాటలు రాసి పాడి దేవుణ్ణి నామ్మని ఘనపరచలి అని కోరుకుంటున్నాను,దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి అని నా ప్రార్థన, ఆమెన్,
@JoshuaGariki
@JoshuaGariki 2 жыл бұрын
Glory to God...Thankyou brother
@gverraju9472
@gverraju9472 2 күн бұрын
Hi​@@JoshuaGariki
@Jesussongsteluguchannellyrics
@Jesussongsteluguchannellyrics Жыл бұрын
భ్రదర్.వందనాలు.మీరు.పాడేపాటలు.చాలాభాగున్నాయి.నాకుకూడదేవుడు,పాటలు.పాడడం.అంట్టే.నాకు.చాలా.ఇట్టం.నాకు.అవకాశం.ఇస్తార
@gudisavamsi2549
@gudisavamsi2549 3 жыл бұрын
ఈ సాంగ్ కి బ్యాగ్ రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.... ఇంకా సాంగ్ అయితే చెప్పనవసరం లేదు అనుకుంటా... అందరికి తెలుసు సాంగ్ ఎంత బాగుందో...😍😍😍🤩🤩🤩
@yugenderbabu7743
@yugenderbabu7743 3 жыл бұрын
Ghk
@rajasekharkodamala9882
@rajasekharkodamala9882 3 жыл бұрын
0
@RamyaRamya-ci8nd
@RamyaRamya-ci8nd 6 ай бұрын
😅😮😮
@RajuKadimi-c7e
@RajuKadimi-c7e 3 ай бұрын
​@rajasekq5w7s12MZx1+😊harkodamala9882
@KaveriKaveri-gy7tr
@KaveriKaveri-gy7tr 24 күн бұрын
@మేరిసువార్త
@మేరిసువార్త 3 жыл бұрын
Wow సూపర్ సాంగ్ బ్రదర్ విష్ you హ్యాపీ christamas 🙏🙏🙏🎄🎄🎄🎄🎄🎄👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏🎄🎄
@anandnayakula5376
@anandnayakula5376 3 жыл бұрын
💕💕💕💕❤❤❤❤❤💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
@msrinumsrinu8858
@msrinumsrinu8858 3 жыл бұрын
@Nagaraju Gadapogu🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💖💗💓💓💓💞💞💞💕💕✨✨💌❣️❣️❣️❣️💟💟💔💔💔💔🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@imakhil0078
@imakhil0078 2 жыл бұрын
Intha kantey anandham mana christians ki em kavali entho anandam ga undhi ee song vintuntey
@JoshuaGariki
@JoshuaGariki 2 жыл бұрын
Glory to God...Thankyou brother
@sivaraju557
@sivaraju557 3 жыл бұрын
థాంక్యూ బ్రదర్.పాట.చాలబాగుంది.వందనాలు
@GaliAnuradha-u5t
@GaliAnuradha-u5t 10 ай бұрын
Bless the good
@harishjoys9216
@harishjoys9216 2 жыл бұрын
Anna ila devuni pata ala navvukunta devuni mahima parusthunte entho santhoshamga undi annayya
@JoshuaGariki
@JoshuaGariki 2 жыл бұрын
Glory to God....Thankyou brother
@manukondabalakrishnabalakr4381
@manukondabalakrishnabalakr4381 5 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ పాట ఎంత చక్కగా ఉంటదో మీ నవ్వు కూడా మాకు అంతే ఆనందం ఇస్తుంది
@JoshuaGariki
@JoshuaGariki 4 жыл бұрын
Glory to God...Thankyou brother
@peraiahbabulakkapogu3287
@peraiahbabulakkapogu3287 3 жыл бұрын
అన్నయ్య మీ ఈ పాట కి పెద్ద అభిమాని ఎవరు ఐన ఉంటే అది నేను బ్రదర్..🙏 ఈ పాట ఎన్ని విన్న కొత్తగానే ఉంటాది..💙💙 క్రిస్మస్ అంటే నీ పాటలే గుర్తుకు వస్తాయి అన్నయ్య..💜💜 🌲🌲🌲 ✝️✝️ ఈ పాట లోని అర్ధాలు ప్రతి క్రిస్టియన్ సోదరులకు మాత్రమే కాదు అందరికి అర్థం అవుతుంది...🙏🙏
@JoshuaGariki
@JoshuaGariki 2 жыл бұрын
Glory to God...Thankyou brother
@rajeshanumulanka4534
@rajeshanumulanka4534 Жыл бұрын
ఏ గానం ఎంతో మధురంగా ఉంది అన్నయ్య మీ పాట ఎంతో ఉత్సహాన్ని కలుగజేస్తుంది ఇలాగే ప్రతి క్రిస్టిమాస్ కి బాగా పడాలని కోరుకుంటున్నాం ........👌👌👌👍👍👍👍👍👍👍🙏🏾🙏🏾🌲🌲🌲🌲🌲🌲
@a.p.c0612
@a.p.c0612 3 жыл бұрын
Keyboard excellent ❤️
@elishajesus4349
@elishajesus4349 10 ай бұрын
వచ్చింది క్రిస్మస్ వచ్చింది❤ తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది ఊరూ వాడా పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే (2) మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను (2) రారండోయ్ వేడుక చేద్దాం కలిసి రారండోయ్ పండుగ చేద్దాం (2) ||వచ్చింది|| 1.దావీదు పట్టణములో బేత్లెహేము గ్రామములో కన్య మరియ గర్భమునందు బాలునిగా జన్మించెను (2) అంధకారమే తొలగిపోయెను చీకు చింతలే తీరిపోయెను (2) ||మన చీకటి|| 2.ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని (2) పాప శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ మనకిచ్ఛుటకు (2) ||మన చీకటి||
@kondavitivenkatrao8841
@kondavitivenkatrao8841 10 ай бұрын
@settivariseshadribabu9775
@settivariseshadribabu9775 10 ай бұрын
@ganjaieshwar3608
@ganjaieshwar3608 10 ай бұрын
😊
@pedapudijyothi2411
@pedapudijyothi2411 10 ай бұрын
@alkamilalwafi5196
@alkamilalwafi5196 10 ай бұрын
🎉🎉🎉
@ratnakumari-f4m
@ratnakumari-f4m 4 күн бұрын
Devuninamamunake mahimakalugunugaka amen 🙏 praise the lord Andi patasalabagapadaru pandugaeppudevachndi
@surendrae1335
@surendrae1335 4 жыл бұрын
VOICE So Good Brother song also awesomeeeeeeeeeeeeeeeeee mi valla devudu mahima pondutunnadu ani nenu nammutunna AMEN.
@JoshuaGariki
@JoshuaGariki 4 жыл бұрын
Glory to God...Thankyou brother
@uligappauligappapandu2032
@uligappauligappapandu2032 3 жыл бұрын
👌👌👌👌👌👌
@suvarnarathnamv2145
@suvarnarathnamv2145 Жыл бұрын
Supar great song jashuva గరికి మరియు ప్రతి ఒక్కరు మీ పాటలు చూడటానికి ఇష్టపడతారు
@prabhudaskamala6146
@prabhudaskamala6146 5 күн бұрын
Praise the God 🙏
@motapothula7
@motapothula7 2 жыл бұрын
రక్షణ ఆనందాన్ని మీ రచనలో గాత్రంలో JKC for christ సంగీతంలో 😍 హల్లెలూయా
@JoshuaGariki
@JoshuaGariki 2 жыл бұрын
Glory to God...Thankyou sister
@SamuelNathi-wm1rw
@SamuelNathi-wm1rw Жыл бұрын
Khsnd
@mahipaulpaul2861
@mahipaulpaul2861 10 ай бұрын
చాలా బాగా పాడారు బ్రదర్ దేవుడు✝️ మీమును దివిచును కాక ఆమెన్ 🙏
@DorathiJeevakumari-lh7sd
@DorathiJeevakumari-lh7sd 3 күн бұрын
Praise the lord annayya 🙏♥️❤️♥️❤️❤️
@rokallasrinivasarao6168
@rokallasrinivasarao6168 2 жыл бұрын
చాలా బాగుంది అయ్యగారు ఇంకా ఈలాంటి పాటలు పాడి మమ్ములను సంతోష పరచండి
@JoshuaGariki
@JoshuaGariki 2 жыл бұрын
Glory to God...Thankyou brother
@arjunbabuarikoti-nb9ws
@arjunbabuarikoti-nb9ws 11 ай бұрын
hi
@P.HANOKU46846
@P.HANOKU46846 Жыл бұрын
అన్నయ్య వందనాలు 🙏🙏🙏 ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 👍👍👍
@ratnakuwait2814
@ratnakuwait2814 2 жыл бұрын
హల్లెలూయా 😭😭😭 ఈ పాట వింటుంటే ఆనందభాష్పాలు వస్తునాయి బ్రదర్ మీకు మా వందనాలు 🙏🙏🙏
@JoshuaGariki
@JoshuaGariki 2 жыл бұрын
Glory to God...Thankyou sister
@Rajesh_nakka
@Rajesh_nakka 5 жыл бұрын
మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను..... wonderfull anna...
@JoshuaGariki
@JoshuaGariki 5 жыл бұрын
Thankyou brother...Glory to God
@sugandhvanumu7713
@sugandhvanumu7713 2 жыл бұрын
Vachada
@MHVOffice5
@MHVOffice5 Жыл бұрын
Tony❤❤❤❤❤
@PrasannaMocharla-w7s
@PrasannaMocharla-w7s 4 күн бұрын
Super, song my favourite song ❤❤❤
@savarasoundarya4086
@savarasoundarya4086 3 жыл бұрын
Woow superb signing brother 👏🙌🙏I like this song...All glory to God 🙌🙌🙌
@maddinalanagalakshmi9172
@maddinalanagalakshmi9172 13 күн бұрын
E song every year Christmas ki nenu tappakunda padatanu aamdi ❤️❤️💫✨✝️
@DilipKumar-wn4kr
@DilipKumar-wn4kr 4 жыл бұрын
హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ పాట చాలా బాగుంది
@JoshuaGariki
@JoshuaGariki 4 жыл бұрын
Glory to God...Thankyou brother
@venkateshjellila1896
@venkateshjellila1896 4 жыл бұрын
@@JoshuaGariki nacsagu
@racheltalari7991
@racheltalari7991 2 жыл бұрын
Thank
@raju.edupulapatimba3193
@raju.edupulapatimba3193 11 ай бұрын
దేవునికి స్తోత్రం దేవునికే మహిమ కలుగును గాక... ఆమెన్.... ⛪💒🙏💐🎂🌷🎉🎁🌼🌍🌈🌄🌹🌺💎✨🌅⛪💒
@AlliJyothi-f7j
@AlliJyothi-f7j 10 ай бұрын
Baga padaru annayya supar🎉🎉🎉
@manoharthinku1476
@manoharthinku1476 3 жыл бұрын
Super song my fevarete pester gaaru prise the Lord
@ratnasri8530
@ratnasri8530 Жыл бұрын
Praise the Lord brother 🙏🙏🙏👌👌👌song wonderful God bless you brother 🙏👏👏👏👍👍
@gadipesumasri8699
@gadipesumasri8699 11 ай бұрын
Na chikati brathukulo yesayya janmichadu amen
@SatishKumar-de6wj
@SatishKumar-de6wj 6 жыл бұрын
praise the lord brother wonderful voice amazing lyrics .......superb music ....... all glory to god... god bless you brother amen
@JoshuaGariki
@JoshuaGariki 6 жыл бұрын
Thankyou brother
@mravishanker689
@mravishanker689 5 жыл бұрын
Excellent song Brother, God Bless you, All Glory to Jesus.
@JoshuaGariki
@JoshuaGariki 5 жыл бұрын
Thankyou brother...Glory to God
@bandarikushala3687
@bandarikushala3687 3 жыл бұрын
Anna super 👌 song tq so much anna
@barigalabhadraiah
@barigalabhadraiah Жыл бұрын
@@bandarikushala3687 no no CFR. . ..
@barigalabhadraiah
@barigalabhadraiah Жыл бұрын
All
@barigalabhadraiah
@barigalabhadraiah Жыл бұрын
O
@jnetaji
@jnetaji 13 күн бұрын
Glory to Jesus Christ 🙏 praise the lord brother. Excellent lyrics, tune composed, vocals, music 🎵 and nice expressions
@venkatarokoyya9106
@venkatarokoyya9106 3 жыл бұрын
నాకు చాలా బాగా నచ్చింది అన్నయ్య సాంగ్ మట్టి సూపర్ ఉన్నది 👌👌👌🙏🙏🙏
@p.hannukah4939
@p.hannukah4939 2 жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది యేసయ్య నీ రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవై యున్నవి ఆమేన్ హల్లెలూయ 🙏🙏🙏
@RambabuKinthada-q9y
@RambabuKinthada-q9y 11 ай бұрын
Jesus my life
@rojaranibirudu4350
@rojaranibirudu4350 3 жыл бұрын
Praise the lord brother naku mi songs ante chala ishtam brother miru elamty songs màri inkenno padalani manaspurthiga korukuntunnà
@baby-bf9hp
@baby-bf9hp Жыл бұрын
Praise the lord anna. Anna God miku chala manchi voice echaru anna.praise god amen.
@rameshkimudu860
@rameshkimudu860 2 жыл бұрын
Super అన్నయ్య గారు tq so much new song delivery
@balajimusunuri1786
@balajimusunuri1786 2 жыл бұрын
సూపర్ అండి బ్రదర్ మి సాంగ్స్ అన్నీ బాగుంటాయి music సూపర్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లేస్ యూ ఆల్
@JoshuaGariki
@JoshuaGariki 2 жыл бұрын
Glory to God...Thankyou brother
@sivakatta5809
@sivakatta5809 5 жыл бұрын
అన్నయ్య చాలా అద్భుతంగా పాడారు దేవుడు మిమ్మలని ఆశీర్వదించును గాక ఆమెన్
@JoshuaGariki
@JoshuaGariki 4 жыл бұрын
Glory to God...Thankyou brother
@gutlasarveswararao2684
@gutlasarveswararao2684 4 жыл бұрын
Prise the Lord
@ajayjpa1768
@ajayjpa1768 4 жыл бұрын
good jok🤣🤣🤣🤣
@nagireddy9439
@nagireddy9439 4 жыл бұрын
Super Anna
@vignangandipilli4413
@vignangandipilli4413 4 жыл бұрын
Hi
@gadarajushobharani4643
@gadarajushobharani4643 7 жыл бұрын
Helo praise the lord brother chala bagundi memu nerchukunam thank you may god use you for his glory
@JoshuaGariki
@JoshuaGariki 7 жыл бұрын
Thankyou sister
@thalarirohitkumar8579
@thalarirohitkumar8579 4 жыл бұрын
Gygskfjxyhnw
@SandeepSandeep-me3zs
@SandeepSandeep-me3zs 10 ай бұрын
This song sold for BGM music Meaning of Christmas
@vudaykiran9865
@vudaykiran9865 3 жыл бұрын
బ్రదర్ సాంగ్ చాలా బాగుంది దేవునికి కలుగును గాకా
@jedidiahm3670
@jedidiahm3670 11 ай бұрын
PRAISE THE LORD JOUSHA GARIKI OLD CHRISTMAS SONG CHALA BAGANUI NEE VOICE NANKU CHALA BAGANUI JESUS WITH U ALWAYS YOUR FAMILY 🎉🎊🧑‍🎄❄️🎄☃️
@SureshSarugudi
@SureshSarugudi Ай бұрын
Supar annyya song ❤❤❤❤👌👌👌👌
@KrishnaVeni-rq7ov
@KrishnaVeni-rq7ov 2 жыл бұрын
nijamyana💓 devadu ❤️Jesus 💗his true 👄mathalade❤️ devadu I l♥️ve Jesus👄
@AbaloneKid
@AbaloneKid 2 жыл бұрын
THE ANGELS GIVE GLORY TO GOD IN HEAVEN! HERE WE HEAR AND SEE EARTH "ANGELS" DOING IT TOO! RIGHT HERE! JUST LIKE YOU. ప్రియమైన సెయింట్, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మీ ఛానెల్ ఒక ఆశీర్వాదం! ఇది దేవుని వాక్యం యొక్క విత్తనాన్ని విత్తుతుంది. నిజంగా దేవుణ్ణి మహిమపరిచే ఆశీర్వాద ఇల్లు. To Know Jesus Christ! That is our greatest blessing in life. John 3:16-17. Thank you, beloved. We are blessed by your faithful and loving ministry. Subscribed. WE LOVE YOU, LORD! YOU GAVE ALL FOR US. YOUR SUFFERING WAS IMMENSE! WE GIVE YOU ALL THE GLORY! YOU ARE OUR LIFE SAVIOR. YOU KEEP YOUR WORD IN THE BIBLE. GOD'S BLESSINGS TO ALL NATIONS AND PEOPLES Gospel! The good news about Jesus Christ and salvation from judgment on our sins. Jesus dined with His disciples; Mark 14:22-25, the night before He went to the cross. Jesus and His disciples were eating a Passover meal together at the Last Supper. After partaking of bread and wine (His body and His blood) , the Bible mentions the hymn Jesus sang with His disciples. “And when they had sung a hymn, they went out to the Mount of Olives” Mark 14:26. What were they singing on such an occasion? PRAISE! Psalms 113-118. THE GOOD NEWS "Jesus saith unto him, I am the way, the truth, and the life: no man comes to the Father, but by me.."John 14.6 Blood coming from his body, NAKED, hanging on that cross like Roman torture weapon! What a Lord God and Savior! He had to. HE is God the Son. Only His sinless blood could pay our sins price.1 John 2:1-2. The Savior was born to die for our sins so we could live through Him. He lives to make intercession for us by His blood in Heaven! See also 1 John 1:5-10 & Romans 5:8 below. >>> God knew your ministry before the world was made! Ephesians 1:1-14. Prayer goes out for you and those here. A CROWN in Heaven awaits all who share the Gospel of Jesus Christ that saves a soul. ( see"JESUS SAVES") 1 Thessalonians 2:19-20; Philippians 4:1. The Apostle Paul said in Romans 1:16 "For I am not ashamed of the gospel of Christ: for it is the power of God unto salvation to every one that believes; to the Jew first, and also to the Greek". This praise resounds throughout the earth: "Jesus Christ is Lord and God. Only He saves". He testified: ''I and my Father are One" John 10:30 2 Samuel chapter 22:verse 50 "Therefore I will praise you, O Lord, out of the countries, and I will praise your name." JESUS SAVES God the Son (Jesus Christ) has given us the gospel to share with the world. Mark 16:15: "And He said unto them, Go into all the world, and preach the gospel to every creature." How can we hear it? Scripture tells us. Romans 10:17 "Then faith comes by hearing, and hearing by the word of God." (We receive the "word" in many ways. The "Word" is Jesus Christ!); John 1:1-5. God the Holy Spirit teaches through the Word of God in the Bible. The Birth of Jesus Christ Isaiah 7: 14: "Therefore the LORD shall give you a sign; behold, a virgin shall conceive, and bear a son, and call His name Immanuel." Hebrew: עִמָּנוּאֵל, "God with us" in human flesh but without sin. The Savior of the world was born to die for our sins! He did so 33 years later. His terrible ordeal; body mutilated; blood poured out, finally died (John 19:30; Luke 23:46 ) and was placed in a tomb and rose from the dead the 3rd day ! "HE IS RISEN" Matthew 28: 6. Isaiah 53:" 5 But he was wounded for our transgressions, he was bruised for our iniquities: the chastisement of our peace was upon him; and with his stripes we are healed. 6 All we like sheep have gone astray; we have turned every one to his own way; and the Lord hath laid on him the iniquity of us all." - IT IS FOUNDED UPON GOD'S LOVE FOR MAN AND WOMAN HE CREATED John 3:16 "For God so loved the world, that he gave his only begotten Son, that whosoever believes in him should not perish, but have everlasting life." "For all have sinned, and come short of the glory of God." Romans 3: 23 " For the wages of sin is death; but the gift of God is eternal life through Jesus Christ our Lord." Romans 6:23 "1 Corinthians 15: 3 "For I delivered unto you first of all that which I also received, how that Christ died for our sins according to the scriptures; 4 And that he was buried, and that he rose again the third day according to the scriptures:" THE PAYMENT BY HIS BLOOD FOR ALL SINS EVER! Romans 5:8 " But God demonstrates his love for us, in that while we were still sinners, Christ died for us. 9 Much more then, now justified by his blood, we will be saved from wrath through him." " In whom we have redemption through his blood, the forgiveness of sins, according to the riches of his grace;." Ephesians 1:7; 1 Peter 1:18-19. Matthew 26: 28 "For this is my blood of the New Testament, which is shed for many for the remission of sins." (the life is in the blood. He had to pay with His life) "And according to the Law, one may almost say, all things are cleansed with blood, and without shedding of blood there is no forgiveness." Hebrews 9:22 BY GOD'S GRACE ALONE THROUGH FAITH ALONE IN JESUS CHRIST ARE WE SAVED Ephesians 2:8 "For by grace are ye saved through faith; and that not of yourselves: it is the gift of God: 9 not of works, lest any man should boast." Jesus died and paid the penalty for our sins to rescue us from eternal death. He died on our behalf. We believe in Him, trusting His death and shedding His blood as payment for ALL our sins and His burial and resurrection from the dead the third day! John 20:24-31; 1 Corinthians 15: 3-4 above. WHOSOEVER BELIEVES SHALL TESTIFY TO THE TRUTH Romans 10: 9 that if you confess with your mouth the Lord Jesus and believe in your heart that God has raised Him from the dead, you will be saved. 10 For with the heart one believes unto righteousness, and with the mouth confession is made unto salvation.13 For “whoever calls on the name of the Lord shall be saved.” TO DIE IS TO REJECT SALVATION IN JESUS CHRIST AND BE SEPARATE FROM GOD FOREVERMORE Salvation and forgiveness of sins is the blessing of anyone who believes in Jesus Christ as their Lord and Savior. We receive the baptism of God the Holy Spirit immediately which seals us in Christ and that is permanent! Ephesians 1:13-14. Those who reject the free gift of salvation, see John 3:16 above, "perish", which means their sins are judged by God the Son and they suffer eternal separation from God and the family of God forever called the "second death". Revelation 21:8 "Therefore being justified by faith, we have peace with God through our Lord Jesus Christ." Romans 5: 1
@bontalaharibabu4160
@bontalaharibabu4160 Жыл бұрын
Super nice lovely exllent wonderful beautiful song my heart ❤️❤️ touching brother's Jesus bless you all of you
@YelleshmYellesh-mp7lm
@YelleshmYellesh-mp7lm 24 күн бұрын
Praise the lord ❤❤❤❤
@JNethajichristiansongs
@JNethajichristiansongs 6 жыл бұрын
brother ..క్రీస్మస్ పాటంటే ఇలానే ఉండాలనిపించింది ... మంచిగా ఉంది....ఇంకా ఈ నుతన సంవత్సరంలో కూడా అనేకమైన ఆశీర్వాదపాటలు పాడాలని..... Brother..It's supposed to be like the Christmas song ... It is good .... yet in this new year too many blessings to be sung ..... wishing ....
@JoshuaGariki
@JoshuaGariki 6 жыл бұрын
Thankyou brother....Glory to God
@pothamsettiram5115
@pothamsettiram5115 6 жыл бұрын
Hii
@khammampatighateswharlu1079
@khammampatighateswharlu1079 6 жыл бұрын
Raajyasuvaartha Melodies in Jesus Name
@sudhakarpalaparthi4369
@sudhakarpalaparthi4369 6 жыл бұрын
Raajyasuvaartha Melodies in Jesus Name h
@VijayVijay-dg2bg
@VijayVijay-dg2bg 6 жыл бұрын
God is gift your yeses
@Rev.Dr.p.chittibabu
@Rev.Dr.p.chittibabu 5 жыл бұрын
Praise the Lord brother maa pillalu Christmas ki ee song vestharu Wonder full song God bless you
@JoshuaGariki
@JoshuaGariki 5 жыл бұрын
Glory to God...Thankyou brother
@chinavemagiri1176
@chinavemagiri1176 3 жыл бұрын
Me songs chala baguntaye Naku Jesus ante pranam
@sarithaprathipati4174
@sarithaprathipati4174 3 жыл бұрын
Bro e song ki music antha avasaram mi navvu kuda anthe avasaram mi navvu valla kuda e song hylet ayemdhi keep smile 😊 always
@goduguraju4044
@goduguraju4044 2 жыл бұрын
వచ్చింది క్రిస్మస్ వచ్చింది సాంగ్ చాలా చాలా అద్భుతంగా పాడారు బ్రో4. 12. 2021 ఈ సాంగ్ ట్రాక్ తీసుకు నీs m లో పాడుతున్నాను దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు థాంక్యూ లాట్ థాంక్యూ జీసస్ గాడ్ బ్లెస్స్ యు ఆల్
@AngelRudhira
@AngelRudhira 4 жыл бұрын
The song is too good bro, Jesus came to save us from this sinful world, He is our strength, So be happy 😀 😇🙂🙏he born.. 👏
@JoshuaGariki
@JoshuaGariki 4 жыл бұрын
Glory to God...Thankyou sister
@dharmapunikhil2112
@dharmapunikhil2112 3 жыл бұрын
Super
@Kingofthagames16
@Kingofthagames16 10 ай бұрын
Brother song chala baugundi Naku chala nachindi
@bvenkateswarlu3025
@bvenkateswarlu3025 11 ай бұрын
చాలా బాగా పాడారు వందనాలు బ్రదర్ అందరికి ఇంకా ఎన్నో మంచి సాంగ్స్ పాడాలి
@mylarapujyothi6647
@mylarapujyothi6647 4 жыл бұрын
Praise the Lord good song brother
@JoshuaGariki
@JoshuaGariki 4 жыл бұрын
Glory to God...Thankyou sister
@rajeshndnfrajesh1765
@rajeshndnfrajesh1765 4 жыл бұрын
Vcch
@rambabukristhukumaripappu8240
@rambabukristhukumaripappu8240 Жыл бұрын
Vandanallu annaya me song's nakku chala istam
@gabriyeluboddu1684
@gabriyeluboddu1684 5 жыл бұрын
I luv this song superb singing sir exlent singing
@JoshuaGariki
@JoshuaGariki 4 жыл бұрын
Glory to God...Thankyou brother
@maheshkishtolla3363
@maheshkishtolla3363 3 жыл бұрын
ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది.Tq Anna
@rameshkimudu860
@rameshkimudu860 2 жыл бұрын
Song so nice అన్నయ్య గారు music super song super God bless you ...
@JoshuaGariki
@JoshuaGariki 2 жыл бұрын
Glory to God...Thankyou brother
@bhandaripullayya1770
@bhandaripullayya1770 3 жыл бұрын
Happy happy christmas 🌲⛄⛄🌲🙏👍😎 merry merry Christmas ☃️🌲🌲☃️
@sekharvipparthi303
@sekharvipparthi303 2 жыл бұрын
Inka 24days to go
@VamsiVelisala-yk4qm
@VamsiVelisala-yk4qm Ай бұрын
Chala Baga padaru annaya vioce chala bagumdhi❤❤❤❤❤
@magbulbasha5182
@magbulbasha5182 Жыл бұрын
I'm from Karnataka I'm muslim I love Jesus Christ this song is glory to God 🙏 super singer
@godskingdomservant3191
@godskingdomservant3191 10 ай бұрын
"Seek the LORD while He may be found; call upon Him while He is near." - Isaiah 55:6 Yeshua replied to His disciples: "I am the way, the truth and the life. No one comes to the Father except through Me." - John 14:6 "For there is only one God, and only one mediator between God and menkind; the Man Christ Jesus who gave His life as a ransom for all." - 1 Timothy 2:5 "Seek peace with all men and HOLYNESS, without which no one will see God." - Hebrews 12:14 "Therefore submit yourselves to The Creator, resist the devil and he will flee from you." - James 4:7
@labanukuvitv8152
@labanukuvitv8152 Жыл бұрын
సూపరన్నయ సాంగ్👌❤️👈👈
@JanetUkwitegetseJanet-cc1sj
@JanetUkwitegetseJanet-cc1sj Жыл бұрын
Thak you Joshua
@r.t.girijarani4185
@r.t.girijarani4185 4 жыл бұрын
Praise the lord bro, Tnq so much bro for ur nice lyric and superb voice and music
@JoshuaGariki
@JoshuaGariki 4 жыл бұрын
Glory to God...Thankyou sister
@msarala7736
@msarala7736 4 жыл бұрын
chalabhagundi vandanalu
@sagarbabugudeti9498
@sagarbabugudeti9498 2 жыл бұрын
@@msarala7736 Jo fyrt JH bji7uyupp000htgj
@devudu2075
@devudu2075 6 жыл бұрын
Supar Supar Supar hit song 👍👍👍
@JoshuaGariki
@JoshuaGariki 6 жыл бұрын
Thankyou brother
@KodepakaSunil-dd7or
@KodepakaSunil-dd7or Ай бұрын
Prais the lord song super
@marisettidurga3573
@marisettidurga3573 Жыл бұрын
Very nice song. Even non Christian people also learn so much information about Christmas. thank you brother I hope you are releasing so many new songs in the future.god bless you brother .
@nidhibiology7600
@nidhibiology7600 2 жыл бұрын
ఒకే సమయం లో ఈ పాట ను ఒక 30సార్లు విన్నాను...... ఇంకా వినాలని ఉంటుంది
@rajithapolumuri6163
@rajithapolumuri6163 11 ай бұрын
Chala baga padaru annayya Garu devunike mahima kalu gunu gaka amen
@KiranJoyal-vh2qk
@KiranJoyal-vh2qk 3 жыл бұрын
Happy Christmas
@NVEDITS9505
@NVEDITS9505 5 жыл бұрын
mind blowing voice brother,
@JoshuaGariki
@JoshuaGariki 4 жыл бұрын
Glory to God...Thankyou brother
@arunaaruna1136
@arunaaruna1136 3 жыл бұрын
Yes brother
@kbodiay8689
@kbodiay8689 3 жыл бұрын
jesus
@madhubalabonela9268
@madhubalabonela9268 3 жыл бұрын
Super song anna
@RR-tt1hc
@RR-tt1hc Жыл бұрын
Thankyou sir manchi feel song padaru
@loveeniemies4931
@loveeniemies4931 2 жыл бұрын
i m still listening for lyrics praise the lord ..❤
@raajprasad155
@raajprasad155 6 жыл бұрын
Your voice like sp balu... amazing grace in your voice...god bless you brother...
@JoshuaGariki
@JoshuaGariki 6 жыл бұрын
Thankyou brother...Glory to God
@issacu8585
@issacu8585 2 жыл бұрын
God bless you holy is pretty Amen😍😍👌
@గంధంప్రభాకరరావు
@గంధంప్రభాకరరావు 4 жыл бұрын
Nice prabu mimunu dhivinchunugaka
@JoshuaGariki
@JoshuaGariki 4 жыл бұрын
Glory to God...Thankyou brother
@p.hannukah4939
@p.hannukah4939 2 жыл бұрын
ఈ పాట చాలా అద్భుతంగా పాడారు అన్నయ్య మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 💐🙏
@appalaswamysiga9975
@appalaswamysiga9975 Жыл бұрын
Pata Telugu song meter readings
@mvamsi4662
@mvamsi4662 Жыл бұрын
Try
@lavanyajoka8675
@lavanyajoka8675 Жыл бұрын
Superb 😍 song chala baga padaru Brother Praise the lord 🙏🙏🙏
@worshipgod14
@worshipgod14 16 күн бұрын
Prathi okka village lo andharu vine song anna idhi thank you soo much for this song dear joshua gariki anna❤️
@iloveyoualluarjunkuwait9339
@iloveyoualluarjunkuwait9339 6 жыл бұрын
Yes Chaaala Bagunnav JESUS Song's Inka elage Paadalanii Korukumtunnam Brother God bless you 😍😍💝💝💝
@JoshuaGariki
@JoshuaGariki 6 жыл бұрын
Thankyou sister
@gangolurajarao3938
@gangolurajarao3938 5 жыл бұрын
harika Kuwait 😍😍😍😍😍😍😍
@chittarapulaxmi2637
@chittarapulaxmi2637 5 жыл бұрын
I LOVE YOU ALLU ARJUN Kuwait ¿🎄🎉
@srikanthravupalli2518
@srikanthravupalli2518 3 жыл бұрын
What a lyrics superb anna thank you so much for giving this beautiful song
@JoshuaGariki
@JoshuaGariki 3 жыл бұрын
Glory to God...Thankyou brother
@dalaikrishnadalaikrishna8000
@dalaikrishnadalaikrishna8000 2 жыл бұрын
Thanks brother song chala bagundi
@JoshuaGariki
@JoshuaGariki 2 жыл бұрын
Glory to God...Thankyou brother
@Kreesthusuvaartha
@Kreesthusuvaartha Жыл бұрын
Amazing fantastic annaya glory to God amen
@devimallesh9079
@devimallesh9079 3 жыл бұрын
Praise the lord brother chala baga padaru ❤️❤️
@gshyambabu613
@gshyambabu613 2 жыл бұрын
I love this song brother .inka chala songs miru makosam padalani korukuntunanu.may god bless you brother .Amen
@JoshuaGariki
@JoshuaGariki 2 жыл бұрын
Glory to God...Thankyou brother
@surikaruturi5956
@surikaruturi5956 Жыл бұрын
వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది ఊరూ వాడా పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే (2) మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను (2) రారండోయ్ వేడుక చేద్దాం కలిసి రారండోయ్ పండుగ చేద్దాం (2) ||వచ్చింది|| దావీదు పట్టణములో బేత్లెహేము గ్రామములో కన్య మరియ గర్భమునందు బాలునిగా జన్మించెను (2) అంధకారమే తొలగిపోయెను చీకు చింతలే తీరిపోయెను (2) ||మన చీకటి|| ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని (2) పాప శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ మనకిచ్ఛుటకు (2) ||మన చీకటి||
@PangiSindhu
@PangiSindhu 11 ай бұрын
Hi❤❤❤
@PangiSindhu
@PangiSindhu 11 ай бұрын
Praise the Lord brother where are you from
@NareshTontoni
@NareshTontoni 10 ай бұрын
🙏🙏🙏
@jesuschristchildrensworshi7332
@jesuschristchildrensworshi7332 Жыл бұрын
Excellent no words bro praise the lord
@anandk4906
@anandk4906 3 жыл бұрын
A very good lyrics may lord be praise amen and god bless you all aunkles
@naveenajyothiullagi4484
@naveenajyothiullagi4484 5 жыл бұрын
Excellent song with wonderful music 👍
@JoshuaGariki
@JoshuaGariki 4 жыл бұрын
Glory to God...Thankyou brother
@ratnamratnam0133
@ratnamratnam0133 2 жыл бұрын
👌👌👌👌👌👌👌
@archanaballe7111
@archanaballe7111 4 жыл бұрын
Jesus songs very very nice good luck super excellent thanks for
@venkatdappuladaruvu6663
@venkatdappuladaruvu6663 Жыл бұрын
అన్న సూపర్ సాంగ్స్ దేవునికి మహిమ కలుగును గాక
@avinashvlogs6753
@avinashvlogs6753 Жыл бұрын
Glory to God thank you brother for the wonderful song
Thara Velasindhi | Shakeena | Syam Bandi | Mymarachipondi | Official
6:30
这是自救的好办法 #路飞#海贼王
00:43
路飞与唐舞桐
Рет қаралды 117 МЛН
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 2,9 МЛН
SAMBARALU | Latest New Telugu Christmas Songs 2023 | Joshua Shaik Songs | Hema Chandra | Varam
4:28
Joshua Shaik Ministries OFFICIAL
Рет қаралды 20 МЛН
SAMBARALU 2 | MUST WATCH Telugu CHRISTIAN Songs 2020 | Joshua Shaik | Hema Chandra |Sravana Bhargavi
9:17
RARAJU PUTTADOI | #JoshuaShaik | Pranam Kamlakhar | Sireesha B | Latest New Telugu Christmas Songs
7:20