Рет қаралды 9,742
Curry Leaves Farming | 4 ఎకరాల్లో కరివేపాకు తోట | Karivepaku Sagu | Shiva Agri Clinic
#curryleaves #curryleavesfarming #karivepakusagu #curryleavesplant #curryleavescultivation #leafyvegetables #shivaagriclinic
ఆకుకూరల సాగులో రారాజు పంటగా కరివేపాకు పంట. ఈ కరివేపాకు పంటను కృష్ణ జిల్లా కంకిపాడు మం కొనతనపాడు గ్రా రైతు విజయ్ కుమార్ గారు 4ఎకరాల్లో సాగు చేస్తూ మొదటి కోతకు సిద్ధంగా ఉంచాడు. ఎకరాకు 6టన్నుల దిగుబడి కేజీ 40రు మార్కెటింగ్ ధర ఉంటే రైతుకు గిట్టుబాటు అవుతుంది అని కరివేపాకు సాగు అనుభవాలు తెలిపారు.
కరివేపాకు రైతు సెల్ : 9440182225
Title : Curry Leaves Farming | 4 ఎకరాల్లో కరివేపాకు తోట | Karivepaku Sagu | Shiva Agri Clinic