మొట్ట మొదటి సారిగా గుడారాల పండుగలకు వెళ్ళే ఆధిక్యత నాకు ఇచ్చినందుకై అద్వితీయుడైన యేసయ్యకే స్తోత్రం చెల్లిద్దామా.🙇 స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం.🙌
@mummidivarapusekhar4973 Жыл бұрын
ఈ కీర్తన ప్రత్యక్షంగా స్టేజ్ ముందర నుండి చూసి వినే అదృష్టాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకై దేవునికి స్తోత్రాలు 🙏🙏🙏
@raviprasadmudunuri7056 Жыл бұрын
Nenu kuda vunnanu brother.
@kondamanchiliissak2877 Жыл бұрын
మీరు చాలా అద్రుష్టవంతులు బ్రదర్
@mummidivarapusekhar4973 Жыл бұрын
@@raviprasadmudunuri7056Hoo Good
@mummidivarapusekhar4973 Жыл бұрын
@@kondamanchiliissak2877 Thank you issak brother
@Glorious_musicals Жыл бұрын
kzbin.info/www/bejne/oKWYeWaYraaSfpo
@soundaryasoundarya3677 Жыл бұрын
Prise tha lord
@herohasrha Жыл бұрын
అయ్యా గుడారాల పండుగలు కోసం విన్నాము ఈ సంవత్సరం కన్నలారా చేసాము దేవునికే మహిమ కలుగును గాక
@Samuelpaul777 Жыл бұрын
అన్న ఏమని చెప్పగలం , ఎంతని చెప్పజలం అన్నయ్య మీ స్వరం గురించి ఎంత చెప్పినా తక్కువే కొన్ని లక్షల మంది క్రైస్తవ యువత మీ స్వరం వినాలని ఆశిస్తుంటారు అన్న,అసలు క్రొత్త పాటలు సాహిత్యం చాలా చాలా బాగుంది అన్న . సమస్త ఘనత మహిమ ఏసుకే చెల్లును గాక!ఆమెన్
@sudhakarbadipati668 Жыл бұрын
Priaze the Lord annagaru god bless you, emka memalani devudu bhalamga vadukovana amen.
@adilaxmi4179 Жыл бұрын
Thank you lord ilanti pastors world mottam vunte talakrindulu cheyocchhu wonderful worship annaya God bless you, abba naaku raabuddi kaledu
@Akulahosanna833 Жыл бұрын
ఇలాంటి ఆత్మీయ గీతాలు పాడటానికి దేవుడు మీకు గొప్ప స్వరాన్ని ఇచ్చాడు. మీ పాటకు పరలోకంలో ఉన్నంత ఆనందంగా ఉంది అన్న దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక ఆమెన్
@PrathyushaLingala Жыл бұрын
ఓసన్న మినిస్ట్రీ కి tq ఇలాంటి పాటలు పాడి చనిపోవాలన్న ప్రాణాలకి ఊపిరిపోస్తున్నా బ్రతకాలన్న ఆశ కలిగిస్తుంది అన్న tq అన్న ఇలాంటి పాటలు ఇంకా మీరు రాస్తూ పాడుతూ మన ఏసయ్య ని గనపరచాలి అన్న 💖💖💖💖💖💖💖💖💖💖💖🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఆమేన్
@nakkam.nabshalem2577 Жыл бұрын
యేసయ్య 46 వ గుడారాలు పండుగలు మేమందరమూ ఊహించిన దానికంటే అత్యధికముగా నీ ఘనమైన నామమునకు మహిమకరముగా పాలుపంపులు పొందిన మా కుటుంబాలకు ఆశీర్వాదకరముగా మార్చిఅందుకు వేలాది వందనములు స్తోత్రాలు చెల్లించుచున్నాము 🙇🙇🙇🙋🙋🙆🙌యేసయ్య 🙌🙌🙌🙌
@s.devarajujesusss5484 Жыл бұрын
దేవుడు గుడారాల పండుగ ఘనంగా జరిపించిన దేవాది దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం సత్రం సోత్రం సోత్రం సోత్రం సోత్రం సోత్రం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 అయ్యగా చక్కటి ఆరోగ్యం దయచేయును గాక ఆమెన్
@kalaranichintapalli7977 Жыл бұрын
Praise the lord Pastor Garu, please na Friend natho matladalani Prayer cheyagalaru thank u pastor garu
@ajaybabuepuri1737 Жыл бұрын
హల్లెలూయా దేవునికి మహిమకాలుగు నట్లు ఏకీర్తనా పాడిన థైవజను కి నా హృదయ పూర్వక వందనాలు హల్లెలూయా ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@n.kishorekumar916 Жыл бұрын
ఈ పరిచర్యలో పాలు పొందటానికి వాక్యం వినటానికి.బలపరబడటనికి. కృప నిచ్చిన దేవుని నామమునకు మహిమా కలుగును గాక ఆమేన్
Thankyou for the song because of we are seeing this song once again thank you 😊😊😊
@haifriends-mh2xt Жыл бұрын
Thank you Brother
@rambabugrambabu8419 Жыл бұрын
Vandanalu vesly anna devuni namaniki mahima me swaram adbhutam mere na pata ki inspiration nakosam prayer cheyandi vandanalu
@birudulaprasad9846 Жыл бұрын
Praise the lord my God
@penumallumohanreddy3396 Жыл бұрын
నిజంగా ఎంతో అద్భుతమైన మీటింగ్స్.... ప్రతి పాటను వింటుంటే... కన్నీళ్లు తో దేవుని పాదాలను కడిగుతున్న ఫీలింగ్ కలుగుతుంది... ఆత్మీయంగా ఎంతో మేలు చేసే పండుగలలో పాల్గొని దేవుణ్ణి స్తుతించే భాగ్యం కలిగించిన దేవునికే స్థుతులు చెల్లిస్తున్నాను...
@bhavanipabbireddy5793 Жыл бұрын
Paralokam lo unnattumdi live lo undi vintuappudu Aa anubhuthi ennatiki maruvanu praise Lord Jesus Christ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@arunadara2880 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Jesus
@sureshsoori68 Жыл бұрын
ఈ గొప్ప సాహిత్యంతో కూడిన గీతాన్ని స్టేజి ముందు నుండి ప్రత్యక్షంగా చూసే అదృష్టాన్ని కల్పించినందుకు దేవునికి వందనాలు
@birudulaprasad9846 Жыл бұрын
Praise the lord John Wesley Anna
@rampoguabhi5688 Жыл бұрын
హోసన్నా మినిస్ట్రీస్ ఆరాధనలో ఉంటే.. పరలోక దర్శనం భూమిపైనే అనుభవించేలా ఉంటుంది..... అద్భుతమైన వర్షిప్స్.... Tq god... మాకు ఇలాంటి పండుగలు ఇచ్చినందుకు.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sukanyakalisipudi9791 Жыл бұрын
అవును అన్నయ్య ఆయన ప్రేమ కొలవడం మన చిన్న మేధస్సు ఏ మాత్రం సరిపోదు, ♥️🙏🙌🙌అద్భుతం గా పాడారు, లైవ్ లొ పాడుతుంటే చూడడం,వినడం దేవుని కృప 🙌🙌మీరు ఇంకా దేవుని కొరకు బహు విస్తారంగా వాడబడాలి ఆమెన్ 🙏🙏ప్రైస్ ది లార్డ్
@kommukurideepak418 Жыл бұрын
🙏 దేవుడు చూస్తున్నాడు మీ కృషి మీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు
@kommukurideepak418 Жыл бұрын
చాలా చాలా భాదగా వుంది పండుగ లు అయినందుకు మళ్లీ సంవత్సరానికి I m u
@suryahosannaeli8563 Жыл бұрын
🎉❤ అన్నయ్య కి నా వందనాలు ఈ పాట పాడుతున్న గానే నా హృదయం శుద్ధి చేసి కొన్నాను అన్నయ్య దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వరం స్వర సంపద ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో ప్రపంచములో నలుదిశలా పరిచర్య చేయాలని కోరుకుంటున్నాను ఈ సంవత్సరం గుడారాల పండుగ కు రాలేకపోయాను ఇప్పుడు వచ్చే సంవత్సరం ప్రభువు కృప చూపి మా కుటుంబం అంతా రావాలని ప్రభువు ప్రార్థన చేస్తున్నావ్ అన్న ఈ పాటలు బాగున్నాయి అన్న మేము మా కుటుంబము లైవ్ ద్వారా చూసాం దేవునికి మహిమ కలుగును గాక ప్రారంభ మొదలుకొని గుడారాల పండుగలు ముగించే వరకు ప్రభువు కృప చూపించారు ఘనంగా జరిగింది దేవునికి మహిమ కలుగును గాక జాన్ వెస్లీ అన్న అబ్రహం అన్న రమేష్ అన్న రాజు అన్న ఫ్రెడ్డి అన్న మీ అందరి కోసం ప్రతిరోజు మీ అందరి కోసం సమస్త కోసం ప్రార్థన చేయుచున్నాము మీరు క్షేమంగా ఉంటేనే మేము కూడా బాగుంటాము అన్న దేవునికి మహిమ కలుగును గాక అన్న మా కుటుంబం కోసం కూడా ప్రార్థన
@sureshpataballa1782 Жыл бұрын
అన్నా.... ఈ స్వరం దేవుడు మీకిచ్చిన మంచి వరం..... 💞💕🤗👍
@anjaneyulusagar55 Жыл бұрын
Grouch 😮😮❤❤
@FAITHTUNES Жыл бұрын
ఇంత త్వరగా గా ఐపోయింది ఏంటి అన్న గుడారాల పండుగ
@karunakarunasree3033 Жыл бұрын
Devuniki Mahima kalugunugaaka 🙏😇🙏 amen
@kommukurideepak418 Жыл бұрын
అందరూ ఎంతో అద్రుష్టం చేసుకున్నాం
@anandiduggirala8935 Жыл бұрын
నేను కూడా ఈ సాంగ్ ని డైరెక్ట్ గా విన్నాను సూపర్ సాంగ్ దేవుడు తన సేవకులను బాహుబలం గా వాడుకున్నాడు దేవునికి మహిమ కలుగును గాక
@nda1214 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ ఎక్స్లెంట్ సాంగ్స్ జీసస్ మిమ్మల్ని దీ.. చాలా మధురంగా ఉంది సాంగ్స్ చాలా చాలా బాగుంది
@varalakshmidekkapati1380 Жыл бұрын
Vinaledu ippativaraku e song. 🎉🎉🎉
@jonalagadavenky9920 Жыл бұрын
దేవునీకిమహిమ.కలుగునుగాక,
@abhigaming4427 Жыл бұрын
Anna nindu nurellu devudu thoduga vutadu anna god bless you
దేవుని కి వందనాలు🙏🙏🙏 చాలా బాగా పాడారు అన్న 👌🏻👌🏻👌🏻👌🏻
@ramanam3471 Жыл бұрын
Good bless you anna ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍
@rambabuambati1072 Жыл бұрын
Chaala baagundhi i pata nerchukovadaaniki devudu karunichaadu.devunike Mahima(yesayyake) kalugunugaaka..amen
@velangimatharayapudi5801 Жыл бұрын
E goppa bhagyam ma athimiya thandrulaina annavallaku echhina tandriki kotladhi kruthagnathasthulu chellinchukuntunnanu.glory to Jesus.
@amaravathiamaravathi3345 Жыл бұрын
Devuniki stothram nenu first time gudarala pandugaki vellanu first time live lo aa anandhaanni anubhavincha my name Immanuel
@kondaveetikishore-pt7sm Жыл бұрын
Jesus
@bujjivijaya3155 Жыл бұрын
Praise the lord అన్నయ చాలా బాగా పడారు ఇంకా వినాలి అని ఉంది devuni ki mahima kalugunu Gaka amen hallelujah
@sarithaRaju143 Жыл бұрын
Praise the lord anna Gudarala pandaga ki ravalani 7 సంవత్సరాల నుండి ఆశ కాని ఆ ఆశ ఈ సంవత్సరం నెరవేరింది 🙏🏻🙏🏻
@mahipaljinna3963 Жыл бұрын
దేవునికే మహిమకారంగా పడినా పాట అన్న మీకు మంచి ఆరోగ్యం దయచేయాలి💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@yanagandulasanthoshkumar2578 Жыл бұрын
ఆమేన్ వందనాలు అయ్య గారు 🙏🙏🙏
@priyankad277 Жыл бұрын
Devunike sthotram 🙌🙌
@manimanilyn2268 Жыл бұрын
Praise the lord అన్నయ్యగారు 🙏🙏🙏🙏చాలా బాగా పాడారు
@RaviKumarAkarapu-cy5gz Жыл бұрын
Every man should learn and sing the song heartfully
@pallerlaramesh177 Жыл бұрын
Praise the lord annaya 🙏🙏🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲🤲🤲
@Premaraju333 Жыл бұрын
Praise the lord Anna చాలా చక్కగా పాడారు మీరు పాడుతుంటే పరవశించి మమ్ములను మేమే మరచిపోయాం అన్నా.
@nagamalleswararaonanduri5719 Жыл бұрын
Praise the lord song nice 👌
@krupamg3106 Жыл бұрын
Yentho madhuram ga undhi anna.... devunikey mahimaa....🙏🙏🙏🙏
@d.ratnakumari7788 Жыл бұрын
🙏🙏🙏good song దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@anjalishamarthiabc358 Жыл бұрын
Mool U9 PDX
@indirakinnera Жыл бұрын
🙏👌👌👌👌 super annaya
@shalumeshalume7703 Жыл бұрын
Praise the Lord brother🌹🌹🙏🙏🙏🙏🙏🙏🌹🌹
@smilemusic29 Жыл бұрын
Super super yedo okaragam pilichindivela ,,,
@mintumash-up6944 Жыл бұрын
Naku idhi just 2times vinagane vachesindhi tune and lyrics
@rajusurya5736 Жыл бұрын
Hai sir memu gudarala pandagaki vachinnamu verry happy sir tirigi chemmanga vachinnamu
@vindhyaranicheripally9544 Жыл бұрын
Super song
@birudurameshbabu3697 Жыл бұрын
Devunikey mahimakaramuga padaru anna Nenu chala paravacinchipoyanu
@pulinagaraju4257 Жыл бұрын
Sweet voice anna 💞 super song
@holyarmyfellowshipsjohnppm3916 Жыл бұрын
E song meeru album lo paadite baagundunu sir...
@kishorejesta6997 Жыл бұрын
చాలా బాగా పాడారు అన్న, ఈ గుడారాల పండుగుల వలన మేము చాలా దీవించబడ్డాము దేవునికే మహిమ కలుగును గాక 🙏
@jayasreemallavarapu522 Жыл бұрын
emi swaram raagam lyrics music annaya oh god mind blowing.
@karumanchiyashodha6225 Жыл бұрын
Super pastor garu 🙏🙏 devuni namamuke mahima kalugunu gaka
@shinyblessyofficial2531 Жыл бұрын
Amen...
@lahairoiglory6761 Жыл бұрын
Nanraga auviyil unanrugindra anubavam praise GOD.....Iyya.....spr glory to GOD
@Its_IzakRaj Жыл бұрын
All glory to God All blessings for us...
@priyankad277 Жыл бұрын
Chala ante chala baga padaru anna 🙏🙏👏👏👏
@kannaiah6357 Жыл бұрын
GOD BLESS YOU
@gpragathi6524 Жыл бұрын
చాలా బాగా పాడారు అన్న ♥️ ఇంకా వినాలి వినాలి అనిపిస్తుంది 😍
@ranigowda2491 Жыл бұрын
Wonderful Song. Paadina Pastor gaariki na Vandhanaalu. Edho Asha naalo neetho jeevinchani. Amazing really I Blessed Pastor 🔥 God Bless you. From Bangalore