యేసయ్యా నా ప్రాణమా॥YESAYYE NAA PRAANAM॥ Hosanna 2025 Song Pas.JOHN WESLEY & Pas.RAMESH & Pas.ABRAHAM

  Рет қаралды 32,678

HOSANNA MINISTRIES OFFICIAL

HOSANNA MINISTRIES OFFICIAL

Күн бұрын

#hosannagorantla #hosannaministriesofficial #hosannaministriessongs #hosanna
#4k #hosannaministries #christiansongs #gospelsongs
యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా
అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను
నా జీవమా - నా స్తోత్రమా -నీకే ఆరాధన
నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా
చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని
నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని
ఆనందగానము నే పాడనా
ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే
సృజనాత్మకమైన నీకృప చాలు - నే బ్రతికున్నది నీకోసమే
జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని
జనులకు దీవెనగ మార్చావని - జగతిలో సాక్షిగ ఉంచావని
ఉత్సాహగానము నే పాడనా
ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని
ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా
మధురముకాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం
మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం
స్తోత్రగీతముగా నే పాడనా
నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా
స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా
స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా
#hosannaministries #hosannanewyearsong #hosanna2025newsong
#hosannanewsong ##hosannaministriesofficialsong
#hosannaministries2025
#newyearsong2025
#hosanna2025song
#hosannalatestsong
#latestsong
#2025
#pasabrahamhosannaministries
#pasjohnwesleyhosannaministries
#pasrameshhosannaministries
#yesayyanaapranam
#hosannaministriesofficial #hosannaministriessongs #hosanna
#4k #hosannaministries #christiansongs #gospelsongs

Пікірлер: 77
@JESUS-333-n4g
@JESUS-333-n4g 5 күн бұрын
ఈ song ఎంత మందికి నచ్చింది 👍
@TadikondaPolice
@TadikondaPolice 12 сағат бұрын
Anna mee mugguru ala eka swaramto padutunte paralokam bhumimeedaku digivachindi annayyalu so thank you jesus Amen
@jujurirajesh5037
@jujurirajesh5037 6 сағат бұрын
Favorite song
@ashamohan7893
@ashamohan7893 2 күн бұрын
నిజమైన అనురాగం చూపవయ్యా స్థిరమైన అనుబంధం నీవేనయ్యా
@DaganisiriChakravartyDagani
@DaganisiriChakravartyDagani Күн бұрын
Glory to heavenly father son and holy spirit 🙏
@dhanyathaofficialchannel496
@dhanyathaofficialchannel496 Күн бұрын
Amen amen 🙏
@gunjisrinivas4804
@gunjisrinivas4804 5 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ హలేలుయ
@madasanasuya9419
@madasanasuya9419 5 күн бұрын
Song 👌👌🙏🙏🙏🙏 praise the lord 🙏🙏🙏🙏❣️
@ashamohan7893
@ashamohan7893 2 күн бұрын
All glory to only my god jesus christ
@saikumarsunkesula
@saikumarsunkesula 5 күн бұрын
హల్లెలూయ దేవునికి మహిమ
@lakshmi7183
@lakshmi7183 5 күн бұрын
Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manikyamsunitha7421
@manikyamsunitha7421 5 күн бұрын
Devuniki Mahima kalugunu ka Amin
@HosannaH77
@HosannaH77 5 күн бұрын
Yesayya naa praanamaa ghanamaina sthuthigaanama Adbuthamaina nee adharane Asrayamaina nee samrakshanaye Nanu needaga ventadenu Ne alayaka nadipinchenu Naa jeevama - naa sthotramaa neeke aradhana Naa snehama - sankshemama - nee aradyudaa 1. Chirakalamu naatho vuntanani Kshanamaina veedipoledani Neelo nanucherchukunnavani Thandritho ekamai vunnamani Anandagaanamu ne paadana - (2) Edanina naakunna santoshamu Neethone kaligunna anubandame (2) Srujanatmakamaina nee krupa chalu Ne brathikunnadi nee kosame (2) "yesayya" 2.jeevajalamugaa nilichavani Jalanidiga naalo vunnavani Janulaku deevenagaa maarchavani Jagathilo sakshigaa vunchavani Vutsahaganamu ne padanaa (2) Edaina nee koraku chesenduku Ichitivi balamaina nee sakthini (2) Idiye chalunu naa jeevithantamu ila naa kanniyu neevekadaa (2) "yesayya" 3.Madhuramukaadaa neenaama dyaanam Marapuranidhi nee premamadhuram Meluchuyuchu nanu nadupu vainam Kshemamugaa naa eelokapayanam Sthotrageetamugaa ne paadana (2) Nijamaina anuragam chupavayya Sthiramaina anubandam needenayya (2) Sthutulasimhasanam ne korakegaa Aasinudavainanu paalinchava (2) "yesayya" """Sthuthipatrudaa- sthotrarhudaa neeke aradhana Anandhame paramanandhame neelo naa yesayya""
@ManchalaAvanish
@ManchalaAvanish 5 күн бұрын
Na yesayya goppa devudu
@HosannaH77
@HosannaH77 5 күн бұрын
Yessaya na pranam ❤
@joshuaayyappa778
@joshuaayyappa778 4 күн бұрын
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
@B.ShadrackB.srikanth
@B.ShadrackB.srikanth 5 күн бұрын
🛐amen🙏praies the Lord 🙌Glory to Jesus 🤝👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@joshuaayyappa778
@joshuaayyappa778 5 күн бұрын
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
@manikyamsunitha7421
@manikyamsunitha7421 5 күн бұрын
Asaram Madhuram Madhuram🎉🎉🎉
@mathangichandrasekhar
@mathangichandrasekhar 5 күн бұрын
తాంక్స్ అన్నలు
@vanajathommandru
@vanajathommandru 5 күн бұрын
Praise the lord 🙏 Abraham anna praise the lord 🙏 John Wesley anna praise the lord 🙏 Ramesh anna
@freddypaulg8975
@freddypaulg8975 5 күн бұрын
పాట చాలా బాగుంది 👍
@VarunKumar-mu3zq
@VarunKumar-mu3zq 2 күн бұрын
❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏song 🙏🙏🙏🙏🙏🙏
@haveela333
@haveela333 5 күн бұрын
యేసయ్య నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగ వెంటాడెను నే అలయక నడిపించెను నా జీవమా - నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాద్యుడా 1. చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని నీలో ననుచేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా - (2) ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే (2) సృజనాత్మకమైన నీకృప చాలు నే బ్రతికున్నది నీకోసమే (2) ||యేసయ్య|| 2. జీవజలముగా నిలిచావని జలనిధిగా నాలోఉన్నావని జనులకు దీవెనగామార్చావని జగతిలో సాక్షిగాఉంచావని ఉత్సాహగానము నే పాడనా - (2) ఏదైనా నీకొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీశక్తిని (2) ఇదియేచాలును నా జీవితాంతము ఇల నాకన్నియు నీవేకదా (2) ||యేసయ్య|| 3. మధురముకాదా నీనామధ్యానం మరుపురానిది నీ ప్రేమమధురం మేలుచేయుచు ననునడుపువైనం క్షేమముగా నా ఈలోకపయనం స్తోత్రగీతముగా నేపాడనా - (2) నిజమైన అనురాగం చూపావయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా (2) స్తుతుల సింహాసనం నీకొరకేగా ఆసీనుడవై ననుపాలించవా (2) ||యేసయ్య|| స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్య
@ThoijaKiranmai
@ThoijaKiranmai 5 күн бұрын
నా బిడ్డకు జాబ్ రావాలి అని నా కొడుకు చదువు గురించి నా ఆరోగ్యం గురించి అప్పులు గురించి నా భర్త మారాలి అని ప్రధాన చేయండి అన్న 🙏🙏🙏🙏🙏🙏
@Reviveandworship
@Reviveandworship 5 күн бұрын
Amen
@Firewords678
@Firewords678 Күн бұрын
Good song thank u lord praisethe lord brothers🙏🙏🙏
@ArekantiSudheer
@ArekantiSudheer 5 күн бұрын
Praise the lord ❤️
@gajulayakobu
@gajulayakobu 4 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@naiduperikal9379
@naiduperikal9379 5 күн бұрын
Please the lord
@bujjivijaya7291
@bujjivijaya7291 5 күн бұрын
Praise the lord brothers 🙏 🙏🙏
@haveela333
@haveela333 5 күн бұрын
Lovely song praise the Lord 🙏🙏🙏🙏🙏
@medahamsinideepshika
@medahamsinideepshika 5 күн бұрын
@narsaiahp7211
@narsaiahp7211 5 күн бұрын
Amen🙏
@crazyguy3914
@crazyguy3914 5 күн бұрын
pRAISE THE LORd💕🙏👌👍
@eswerraokanigiri4378
@eswerraokanigiri4378 5 күн бұрын
Neke na aradhana
@vijayabhaskar6170
@vijayabhaskar6170 5 күн бұрын
Thank you Jesus 🙏
@tarinisravani2526
@tarinisravani2526 4 күн бұрын
Tone and music nice
@Siva__krishna__644
@Siva__krishna__644 5 күн бұрын
❤🎉🎉
@koppularavindra7721
@koppularavindra7721 5 күн бұрын
Legend Singers Praise the lord Brothers
@williamkery8976
@williamkery8976 5 күн бұрын
God bless you
@manikyamsunitha7421
@manikyamsunitha7421 5 күн бұрын
Hrudayam upponge
@BeulahTenali
@BeulahTenali 5 күн бұрын
Praise the lord
@Christgospel777
@Christgospel777 5 күн бұрын
Superb song
@M.Chandrashekar-x1q
@M.Chandrashekar-x1q 5 күн бұрын
Praise the lord annaya
@johnsonalone_soul_king.2067
@johnsonalone_soul_king.2067 5 күн бұрын
యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను నా జీవమా - నా స్తోత్రమా -నీకే ఆరాధన నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే సృజనాత్మకమైన నీకృప చాలు - నే బ్రతికున్నది నీకోసమే జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని జనులకు దీవెనగ మార్చావని - జగతిలో సాక్షిగ ఉంచావని ఉత్సాహగానము నే పాడనా ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా మధురముకాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం స్తోత్రగీతముగా నే పాడనా నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా
@TadiboinaThirumalarao
@TadiboinaThirumalarao 5 күн бұрын
Praise the lord brother God bless you 🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉
@BroNathanu
@BroNathanu 5 күн бұрын
Price the lord 😅
@ShirishaS-qb2th
@ShirishaS-qb2th 5 күн бұрын
Super song annaya ❤🎉🎉🎉🎉🎉🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤❤❤❤😊😊😊😊😮😮😮
@johnsonalone_soul_king.2067
@johnsonalone_soul_king.2067 5 күн бұрын
Lovely song.... Praise the Lord 🙏
@sudhakaru6802
@sudhakaru6802 5 күн бұрын
నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను
@KotiAdirala
@KotiAdirala 5 күн бұрын
🙏🙏🙏
@MuniRaja-ht2dn
@MuniRaja-ht2dn 5 күн бұрын
Price lord Anna
@rudrapogujohnson1407
@rudrapogujohnson1407 5 күн бұрын
Praise the lord anna 🙏
@pavanpenukuduru7657
@pavanpenukuduru7657 5 күн бұрын
Ekkada brother idhi eppudu paadaaaru 3 members
@gandham.elisha1349
@gandham.elisha1349 5 күн бұрын
🧡🤍💚
@MalapatiVijayKumar
@MalapatiVijayKumar 5 күн бұрын
Nachani vallu evaru vundaru
@LollLoll-ph9zs
@LollLoll-ph9zs 5 күн бұрын
ᴘʀᴀɪsᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ
@Shalemffgamer
@Shalemffgamer 5 күн бұрын
Memu kuda padamu my youtube channel lo post cheysam Shiloh ministries official is my youtube channel
@kakivijay3760
@kakivijay3760 5 күн бұрын
kzbin.info/www/bejne/opWnd3uHYrF9nrcsi=NhZVXNYpnJ1RHffu
@ThoijaKiranmai
@ThoijaKiranmai 4 күн бұрын
🙏🙏🙏🙏🙏
@MalleswariG-oo1rq
@MalleswariG-oo1rq 5 күн бұрын
Praise the lord Anna 🙏🙏
@srinuvasulu4314
@srinuvasulu4314 5 күн бұрын
Praise the Lord
@KarlapudiMeryRani
@KarlapudiMeryRani 5 күн бұрын
Praise the lord 🙏🙏
@padyalayugandhar1260
@padyalayugandhar1260 5 күн бұрын
యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను నా జీవమా - నా స్తోత్రమా -నీకే ఆరాధన నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా 1.చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే సృజనాత్మకమైన నీకృప చాలు - నే బ్రతికున్నది నీకోసమే 2.జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని జనులకు దీవెనగ మార్చావని - జగతిలో సాక్షిగ ఉంచావని ఉత్సాహగానము నే పాడనా ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా 3.మధురముకాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం స్తోత్రగీతముగా నే పాడనా నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా
@madipallibalaswami1196
@madipallibalaswami1196 5 күн бұрын
Amen🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kakivijay3760
@kakivijay3760 Күн бұрын
kzbin.info/www/bejne/qXW2g5iLhrFqh9Usi=HupjxuFPts5a6PAu
@rambabukatumala166
@rambabukatumala166 4 күн бұрын
Praise the Lord
@sulomanrajum4668
@sulomanrajum4668 3 күн бұрын
🙏🙏🙏
@JESUS-333-n4g
@JESUS-333-n4g 5 күн бұрын
యేసయ్యా నా ప్రాణమా యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా (2) అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగా వెంటాడెను - నే ఆలయక నడిపించెను నా జీవమా - నా స్తోత్రమా - నీకే ఆరాధన నా స్నేహమా - సంక్షేమమా - నీవే ఆరాధ్యుడా చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా (2) ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే (2) సృజనాత్మకమైన నీ కృప చాలు - నే బ్రతికున్నది నీ కోసమే (2) జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని జనులకు దీవెనగా మార్చావని - జగతిలో సాక్షిగా ఉంచావని ఉత్సాహగానము నే పాడనా (2) ఏదైనా నీ కొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీ శక్తిని (2) ఇదియే చాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా (2) మధురము కాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం స్తోత్రగీతముగా నే పాడనా (2) నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా (2) స్తుతుల సింహాసనం నీ కొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా (2)
@vijayaraju7012
@vijayaraju7012 5 күн бұрын
Praise the Lord 🙏🙏🙏🙏
@yakobch.yakob.1237
@yakobch.yakob.1237 3 күн бұрын
🥹🙏🤷🛐🙏🙏🙏🙏👏👏👏🙏
@kanmani885
@kanmani885 4 күн бұрын
యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను నా జీవమా - నా స్తోత్రమా -నీకే ఆరాధన నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే సృజనాత్మకమైన నీకృప చాలు - నే బ్రతికున్నది నీకోసమే జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని జనులకు దీవెనగ మార్చావని - జగతిలో సాక్షిగ ఉంచావని ఉత్సాహగానము నే పాడనా ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా మధురముకాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం స్తోత్రగీతముగా నే పాడనా నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా
@sukanyakalisipudi9791
@sukanyakalisipudi9791 5 күн бұрын
Praise the Lord🙏
@nareshkandula5126
@nareshkandula5126 3 күн бұрын
Praise the lord 🙌
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
Hosanna Ministries 2025 NEW YEAR OFFICIAL VIDEO Song 4K || Ramesh Hosanna Ministries
14:37
A Tribute To Bro.Yesanna Garu...@HOSANNAMINISTRIESRJY
57:08
HOSANNA MINISTRIES - RJY
Рет қаралды 32 М.
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН