దేశద్రోహి!? | Big News With Murthy | Prakasam Barrage | YSRCP | Vijayawada Floods | TV5 News

  Рет қаралды 92,022

TV5 News

TV5 News

Күн бұрын

దేశద్రోహి!? | Big News With Murthy | Prakasam Barrage | YSRCP | Vijayawada Floods | TV5 News
#ysrcp #tdp #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 132
@BalajiKavuru-rs9gq
@BalajiKavuru-rs9gq 6 күн бұрын
తొందరగా వాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతే బాగున్ను సార్ 😢😢😢
@GovindhaiahJangama-wb7xk
@GovindhaiahJangama-wb7xk 6 күн бұрын
Broveeduthondaragapookuudadu.kullekulle.poovaale.vedavanaako....
@gundinagendernagendergundi9306
@gundinagendernagendergundi9306 6 күн бұрын
వెంటనే అరెస్ట్ చేయండి
@SrinivasraoS-jz7oe
@SrinivasraoS-jz7oe 6 күн бұрын
Moortygaaru. మీ రు. మాట్లాడుతుంటే కళ్ల లో. నీళ్ళు తిరుగుతున్నాయి
@namburuanjaneyavaraprasad8473
@namburuanjaneyavaraprasad8473 6 күн бұрын
మూర్తి గారు నమస్కారం సర్. ఇక్కడ ఇలా ప్లాన్ చేసి లండన్ వెళ్లాలని అనుకున్నాడు సర్
@KishoreKrishna-cm6yo
@KishoreKrishna-cm6yo 6 күн бұрын
100% correct
@asurrecommendation
@asurrecommendation 6 күн бұрын
కాళ్లూ కడగా అవసరం లేదు సార్ వారికీ సరియేయిన జీతం ఇస్తే చాలు వారికి (పారిశుద్ధ్య )కార్మికులకు
@Telugu_Jathi_Galam
@Telugu_Jathi_Galam 6 күн бұрын
Super మూర్తి గారు డిబేట్ చాలా బాగుంది, మా అడుసుమల్లి గారి డిబేట్ నేనూ ఎప్పుడు మిస్ కాలేదు, అయన దగ్గర చాలా నేర్చుకునేది వుంది, ప్రజలకి తెలియజేసేది చాలా వుంది.
@sksharma5224
@sksharma5224 6 күн бұрын
Whichever political party is responsible should be banned from politics permanently. Strong legal action is required.
@yasmeensilar3005
@yasmeensilar3005 6 күн бұрын
ఒక బ్యారేజ్ కట్టాలంటే ఎంత టైం పడుతుంది. ఎంత ఖర్చు అవుతుంది. కట్టిన బ్యారేజీ ని కూల్చేయాలని చూశారంటే వీళ్ళు పాలకులా. ప్రజల మాన ప్రాణాలను దోచుకునేవాళ్ళు, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవాళ్లు ఇలాంటి సైకోగాళ్ళు మనకు పాలకులా. ఇలాంటి ప్రాజెక్టులను కూల్చి ప్రజలు అందులో మునిగి ప్రాణాలను కోల్పోతే ఆ నెపం ప్రభుత్వం పై నెట్టాలని చూసేవాళ్ళు వీళ్లా మన పాలకులు. వీళ్ళు బ్రతుకెందుకు కూడా అనర్హులు. ఒకరికి మంచి చేసేందుకు చేతకానివాళ్ళు, వీళ్ళు అధికారం చేపడితే ఆ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండగలరా. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించండి. ఒకప్పుడు బాబాయిని చంపి బాబు గారిపైన నెపం పెట్టాలేదా. తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నవారిపైన నెపం వేసి, మళ్లీ రక్తపు వాంతులు గుండెపోటు అని ఇలా ఎన్నో చెప్పిన వాళ్ళు తర్వాత స్వంత చెల్లి సునీత గారు, వారి భర్తే హత్య చేయించారు అని వాళ్లపైన నెపం వేసి ఎన్ని నాటకాలు ఆడారు. తర్వాత స్వంత మనుషులే హత్య చేశారు అని CBI ద్వారా తెలిస్తే ఆ కేసునుండి ఎలా తప్పించుకోవాలో చూస్తున్నారు. ఇప్పుడు ప్రజల ప్రాణాలు తీయాలని చూస్తున్నారు అంటే, వీళ్లకు అధికారం కోసం ఏమైనా చేస్తారు అనేది తెలిసిపోయింది. కాబట్టి ప్రజలు ఇలాంటి వాళ్లకు ఓటు వేయకండి. మీకు మంచి ఎవరు చేస్తే, ఎవరు మంచి పరిపాలన అందిస్తే వాళ్ళకే ఓటు వేయండి. వైసీపీ కి ఓటు వేసి గెలిపిస్తే మరో కిమ్ జోంగ్ ఉన్ ని మనమే తయారు చేసిన వాళ్ళం అవుతాం.. అర్థం చేసుకోండి. ఇలాంటి వారిని సమర్థించకండి
@padmavatikandarpa2240
@padmavatikandarpa2240 6 күн бұрын
ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం స్పీడ్ అందుకోక పోతే వీళ్లు దుర్మార్గం చేస్తూ ఉంటారు. అరెస్ట్ అవుతాo anesariki paripotaaru. మనం చేతులు నలుపు కొంటూ కూర్చో వాలి
@tilakv
@tilakv 6 күн бұрын
అనిత గారు మర్చిపోయారు ఇప్పుడు హోం మంత్రి అని. రుజువు అయితే ఇంకా బయట ఏమి చేస్తున్నారు వాళ్ళు
@chandrakalapuvvala4096
@chandrakalapuvvala4096 6 күн бұрын
ఆడుసుమిల్లి శ్రీనివాస్ గారి విశ్లేషణ చాలా.... బావుంటుంది. Super sir.. మీరు 😍
@polavarapupramilarani16
@polavarapupramilarani16 6 күн бұрын
సామాన్య ప్రజలు కూడ ఎవరికీ తోచిన సహాయం వారు చేసారు అక్కడికి వచ్చి సహాయ, సహకారాలు అందించారు.. కులాలకు, మతాలకు, అతీతం గా వచ్చి ఆదుకున్నారు వాళ్ల గురించి కూడ చెప్పండి మూర్తి గారు... ఎంతసేపు పదవుల్లో ఉన్నవారిని, అధికారం లో ఉన్నవారి గురించే చెప్తారా..
@manikumarimani9403
@manikumarimani9403 6 күн бұрын
శిక్షలు కఠినంగా ఉండాలి ఆ శిక్ష తెలిసిన ఎవరైనా సరే మళ్లీ తప్పు చేయడానికి భయపడాలి
@padmavatikandarpa2240
@padmavatikandarpa2240 6 күн бұрын
నేరం ఋజువు అయితే వారిని ఉరి tiyyaali. తృటి లో వేలాదిమంది ప్రాణాలు పోయి ఉండేవి.
@kmitt6172
@kmitt6172 6 күн бұрын
lakshalu ...not thousands
@user-cf7bh2dd4g
@user-cf7bh2dd4g 6 күн бұрын
Avnandi lakshallo chachevallu... Vijayawada tudichipettuku poyedi....
@gourinadhasarmadendukuri7442
@gourinadhasarmadendukuri7442 6 күн бұрын
రాష్ట్రంలో ఇంత రాద్ధాంతం జరుగుతుంటే ఇంకా సిధ్ధాంతం అంటే ఎలా అమ్మా జాగ్రత్త మళ్ళీ చూస్తూ కూర్చుని one more chance ఇవ్వకండి ప్రజల ప్రాణాలకు ఇప్పుడు మీరుమాత్రమే రక్ష….ఇది పచ్చివిజం
@Rahul-bp7bl
@Rahul-bp7bl 6 күн бұрын
ఒక మనిషి ఎప్పటికీ మారడు..జగన్ ఎలాంటి వాడో తెలిస్తే వాడ్ని ఎవరు ఎప్పటికీ నమ్మరు..భూమికి భారం ఇలాంటి వాడు
@NavyaNani-qu3nq
@NavyaNani-qu3nq 6 күн бұрын
Very very grateful to all paresh uday man and women who waited for 10 days for there loved once ❤❤❤❤
@tilakv
@tilakv 6 күн бұрын
జ్యోత్స్న గారు, బొట్టు పెత్తి పంపిస్తామా అన్నారు.. మరి ఇంటూరి రవి గాడిని చేసింది ఎంటి?
@mirthivadaposireddy2368
@mirthivadaposireddy2368 6 күн бұрын
మేడం.యేమిచేయలేరు.రాస్రంనాశనం అయ్యాక.అప్పుడు చేస్తారా మేడం?
@VEMULAPALLIUDBHAV-zs9pl
@VEMULAPALLIUDBHAV-zs9pl 6 күн бұрын
Super
@user-wi7pv7km9l
@user-wi7pv7km9l 6 күн бұрын
మూర్తి గారు డిబేట్ లో మగాళ్లని కూర్చో బెట్టండి పేర్లు మేము చెప్పగలము
@KishoreKrishna-cm6yo
@KishoreKrishna-cm6yo 6 күн бұрын
పాప ప్రక్షాలన batch ఏమి పికలేరు😂
@sreedevisreedevi3639
@sreedevisreedevi3639 6 күн бұрын
👌👌👌👌👌
@satyanarayanapampana6515
@satyanarayanapampana6515 6 күн бұрын
దయచేసి మీరు లేట్ చేయ్యకుండా అరెస్ట్ జేసి కోర్టులో విచారణ చేపట్టి చట్టప్రకారం చేర్యాటీచ్చుకోండి ఇప్పటికే కాలయాపన జరిగింది.
@padmavatikandarpa2240
@padmavatikandarpa2240 6 күн бұрын
బాగా చెప్పారు shubli గారూ.
@subbareddy78
@subbareddy78 6 күн бұрын
Why are you guys waiting time without arresting those people. Don’t waste the time
@prabhakararaovadavalasa6107
@prabhakararaovadavalasa6107 6 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤ Well explained ❤❤❤ ❤❤❤❤❤❤
@NavyaNani-qu3nq
@NavyaNani-qu3nq 6 күн бұрын
Really it's a national treasure of our ap n India
@sivajyothi6997
@sivajyothi6997 6 күн бұрын
They are VERY VERY CLEVER.
@pundarikakshududesaraju6905
@pundarikakshududesaraju6905 6 күн бұрын
చట్ట పరిధి లో యాక్షన్ తీసుకోండి. దానికి కూడా ధర్మ ప్రవచనాలు చెబితే ఎలా. మీరు ప్రభుత్వం లో ఉన్న సంగతి మరచి సాక్షాలు అన్ని పోయిన తర్వాత కేసులు పెడతారా.
@NavyaNani-qu3nq
@NavyaNani-qu3nq 6 күн бұрын
U very much right madam Home minister garu
@kkNari-fd9cw
@kkNari-fd9cw 6 күн бұрын
త్రేతా యుగంలో పుట్టాల్సిన రాక్షసుడు జగన్ రూపంలో కలియుగంలో పుట్టాడు
@manikumarimani9403
@manikumarimani9403 6 күн бұрын
సానిటరీ కార్మిక మున్సిపాలిటీ ఉద్యోగులకు కనిపించే దేవుళ్ళు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
@mirthivadaposireddy2368
@mirthivadaposireddy2368 6 күн бұрын
Sir.వీళ్లు చాల ప్లాన్లు వేసుకుంటారు.మొదటిది.పెయిల్.అయింది.ఇంకా ఉంటాయ్.లందన్ వెళ్లిపోతాడు
@sncrangababu
@sncrangababu 6 күн бұрын
Desa Drohulanu severe Punishment to Satkarinchandi.. Urgent please Attn.. HM AP
@mnvsambasivarao6228
@mnvsambasivarao6228 6 күн бұрын
Bhasha parignam ఉన్నవారు ఈ నాలుగురో Top Personnel Muslamanji, Dhanyavad జీ, Mnv Sambasivarao, Staff Reporter, Andhra Prabha
@Godshiva-s8k
@Godshiva-s8k 6 күн бұрын
పట్టంచు కోలేకకాదు ప్రస్తుత పరిస్తితులలో ప్రతి ఆఫీసర్ వరదసాయానికి అవసరం,ఆలుచ్చాగాళ్ల గురించి ప్రస్తుతం గవర్రమెంట్ ఆలోచించాల్సిన పనిలేదు
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 6 күн бұрын
Home Minister has forgotten that she is HM and she has powers to book a traitor case but she demands justice like Mamata in WB😂😂😂😂😂😂😂
@satishpeddinti8215
@satishpeddinti8215 6 күн бұрын
JYOTHSNA GARU ACTION తీసుకోవాల్సినది మీ ప్రభుత్వం మీరు ప్రజలకి ఏమి చెబుతున్నారు
@drprkbhargavendocrinesurge1808
@drprkbhargavendocrinesurge1808 6 күн бұрын
Cbn - athane oka sainyam. World's greatest best selfless leader legend. God's gift to India, Telugu people and human race. National treasure. T q
@gourinadhasarmadendukuri7442
@gourinadhasarmadendukuri7442 6 күн бұрын
మేఘా వాడు తెలంగాణాకు ఇచ్చాడు వరద సహాయం ఇక్కడ ఏమి ఇచ్చాడు
@bsmurty99BSM
@bsmurty99BSM 4 күн бұрын
Well explained. Nice of you.
@mnvsambasivarao6228
@mnvsambasivarao6228 6 күн бұрын
TV 5 వారు Janasena వారిని కూడ Debate లో ప్రధాన్యత ఇవ్వండి please
@mirthivadaposireddy2368
@mirthivadaposireddy2368 6 күн бұрын
NDA.ప్రభుత్వం.పడిపోతుంది.అని భయం వీళ్ళని ఏమిచేయలేరు.అధికారం.పోయేదాకా.కార్యకర్తలు,ప్రజలుఅనుగుణంగా,ప్రభత్వం నడవాలి.
@NavyaNani-qu3nq
@NavyaNani-qu3nq 6 күн бұрын
Jai janasana Jai pspk sir❤
@muralikrishna-cu9ue
@muralikrishna-cu9ue 6 күн бұрын
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అవినీతి పై పోరాటం లో జీరోలు, అవినీతి పై ప్రజల నిర్లిప్తత, వీరి నైజం, మంచి నాయకుడు చేసే పని మీద, సంతృప్తి ఉండదు, అవినీతిని ప్రశ్నించలేని , అర్భకులు, ఉచితంగా పెడితే తింటారు, కొడితే పడతారు, ఈ తరం ప్రజల దుర్భలం భవిష్యత్ తరాలకి శాపం, మేల్కొనండి ఆంధ్రులారా! తప్పులను ప్రశ్నించండి ప్రజలారా! పోరాడితే పోయేదేమీ లేదు? భందనాలు , భవిష్యత్ తరాలకు బానిస సంకెళ్లు వేయకండి, ఓట్లు వేసి చెడును పక్కన పెట్టారు అంతే, చెడును నిర్మూలించ లేదు, నేరస్తులను శిక్షించడం మీద ప్రభుత్వ అలసత్వం పై ప్రశ్నించండి, ప్రజల డిమాండ్ కు తల వంచుకుని ప్రభుత్వాలు ఉండవు
@murarichannel6489
@murarichannel6489 6 күн бұрын
Correct vaadini velaniyodhu
@rambabub2286
@rambabub2286 4 күн бұрын
బోటు దాడి ముమ్మాటికీ దేశద్రోహం, ముమ్మాటికీ తగిన చిక్ష విధించవలును!
@KrishnamurthyYadalam
@KrishnamurthyYadalam 6 күн бұрын
God has kindly saved to all people lives, cattle and etc. It is very sorrowful to inforn that some of the persons try to damage and colapse the Prakasham Barrage with the 3 or 5 heavy boats nearly 40 tones or above. Un-expectedly spoiled Counter weights were damaged of the gates. Sappose if pillars damage and barrage colapse, the entire Vijayawada smash. But how ever the God has kindly saved. We are all pray to God. No body has to do such type of criminal and bad things. God bless to all. Thanks to one and all.
@subbareddy2947
@subbareddy2947 6 күн бұрын
Murthi garu debate chala bagundi anndaru chala Baga matladinaru kanakadurgammakapadina vijayawadani ee siokolu mundu mundu yemi chestaro ardam kavadamledu
@rapidigmhari
@rapidigmhari 6 күн бұрын
Aa parisudhya karmikulaki bonus salary ivvali. Great job.
@sivajyothi6997
@sivajyothi6997 6 күн бұрын
But at the same time, they too would be affected?
@gurunaidu6733
@gurunaidu6733 6 күн бұрын
Murtigariki paadabi vandanamulu
@JerushaDorcas
@JerushaDorcas 6 күн бұрын
Anthe ledhu . I know the situation. No cleaning is done . Food is not disturbed properly . Know the ground reality and talk
@PrasadSundara
@PrasadSundara 6 күн бұрын
Babai murder lo anna nijam cheppadu Krishna dam lo chppadu manam ardham chesuko lekapotunam
@ravikumarvasa4471
@ravikumarvasa4471 6 күн бұрын
Jyotsna garu boats kutralu lantivi, inkaa jarigedaka, prajalu poyedaka, meeru chustu undandi. Prajalu ki rakshana kalpinchadam Mee badyatha.oka sari alochinchandi please.
@Mumorao83745
@Mumorao83745 6 күн бұрын
ఆంధ్రా ద్రోహి కేసు పెట్టాలి
@suryakumari7787
@suryakumari7787 6 күн бұрын
Atanu Syko ......golusula to katti Visaakha eedchu kellaalandi
@ramumedical8634
@ramumedical8634 5 күн бұрын
Vadu ok Vestugadu
@vijayapavani8264
@vijayapavani8264 6 күн бұрын
May be they want to assert their statement about rajadhani nd take resort on God showing vengeance on the wrong-doers . Good will always win over bad
@KesaniRamesh-hl3kp
@KesaniRamesh-hl3kp 6 күн бұрын
Jai cbn
@lalamnookarajulalam4722
@lalamnookarajulalam4722 4 сағат бұрын
Ysrcp వాళ్లకు దోచుకోవడం తెలుసు ప్రజల కు హెల్ప్ చేయమంటారా
@gourinadhasarmadendukuri7442
@gourinadhasarmadendukuri7442 6 күн бұрын
Okate maata andaru alakinchandi for so many years I compared him with ex Uganda premier Idi Amin due to this reason All of you go through his history
@nomulabalasaraswathi1266
@nomulabalasaraswathi1266 6 күн бұрын
Neram ani teliste siskinche Adikaram home Sakha ku leda?
@suryakumari7787
@suryakumari7787 6 күн бұрын
Aaa antame kani .....atanni yeemi cheyyaaleeru....
@RangaKakumani
@RangaKakumani 3 күн бұрын
Pavan never beat babu
@vijayakumarp0029
@vijayakumarp0029 6 күн бұрын
Panelists english words thagginchi ,telugulo matladali
@varaprasadvelpula7784
@varaprasadvelpula7784 Күн бұрын
ఆంధ్రప్రదేశ్లో దుష్టులు పెట్రేగిపోయి దుర్మార్గాలు చేస్తున్నారు. వాళ్లను శిక్షించ వలసిన వాడు చూస్తూ కూడా శిక్షించడం లేదు సరిగదా ఇంకా వాడిని రక్షిస్తున్నాడు. ప్రస్తుతం ఆ దుష్టులను శిక్షిస్తూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయ వలసింది భగవంతుడు మాత్రమే. కాబట్టి దేవా! ఆ దుష్టులను తగిన రీతిలో శిక్షించమని, నీ చిత్తమైతే వారిని పైకి నీ దగ్గరకు తీసుకొని, ఆంధ్ర ప్రజలను ఈ కడగండ్ల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాము.
@hareeshpatnala5068
@hareeshpatnala5068 4 күн бұрын
Edi nijam
@raghupathis7175
@raghupathis7175 6 күн бұрын
Y.c.p.byechuslesfeylos😂😂😂😂😂😂😂😂😂😂😂
@gourinadhasarmadendukuri7442
@gourinadhasarmadendukuri7442 6 күн бұрын
Delhi is not realising the gravity of its error of encouraging him…country itself in danger due to such character
@babubennyprabhakararaoboll2348
@babubennyprabhakararaoboll2348 6 күн бұрын
పచ్చి అబద్దాలు. కొందరు మాత్రమే.
@rajasekhargorasa3973
@rajasekhargorasa3973 6 күн бұрын
మూర్తి గారు namaste హోం మంత్రి నిర్ణయం లో సరైన న్యాయం జరగలేదు it is very next important portfolio after CM అచ్చం నాయుడు or RRR are right persons and TTD చైర్మన్ post is still pending our CM is totally failure in this matter కళ్ల ముందుగా నేరస్తులు తిరిగి నప్పుడు వదిలేసి ఇప్పుడు vedukutunnamu antey vote vesina memu ఎన్నాళ్లు chudali ఇది ఇలా కొనసాగితే 2029 election లో ఈ దుర్మార్గులు veerangam చేస్తారు kada .. very bad administration
@shaikharunraheed6184
@shaikharunraheed6184 5 күн бұрын
For all damages took placed in AP , Mr Criminal Jagan is 💯 percent responsible, because he never bother about projects ,revers and Tanks about their periodical repairs, this negligence caused for full damage in Cyclone rains, so a special investigation team to be formed and take a action on Jagan on war footing basis, in my view a punishment was suggested for him, in Uttar Pradesh some Wolfs damaged some persons in Villages, so One wolf was put in Jagan's Jail room for his realisation. JAI AMARAVATI.
@tulasiprasadraosevala9326
@tulasiprasadraosevala9326 3 күн бұрын
Teginchinavadiki teddelingam Vitanthuvuki veereshalingham DrJyotsna
@omtrading309
@omtrading309 4 күн бұрын
Bett to offer one month salary as spl incentive
@PrasdPrasa06
@PrasdPrasa06 4 күн бұрын
YCP Leaders AP public ki fools la chustunnaru adi vallaki teliyadu
@user-vf9lk8cu9c
@user-vf9lk8cu9c 4 күн бұрын
Jagan. Ki. Antamu. Cheyandy
@RVJJSP
@RVJJSP 6 күн бұрын
Syco gadini prakruthi kachitam ga pathalam lo kalipesthundhi Dhaniki udhaharana sep2 2009
@Amaravathi.2014
@Amaravathi.2014 4 күн бұрын
అయ్యా, తెలుగుదేశం నాయకులకు చేతకావడం లేదనిపిస్తోంది. వైసీపీ సైకో లను ఈ పాటికి ఎప్పుడో అరెస్ట్ చేయించి లోన వేయాల్సింది పోయి, చేస్టలుడిగి చూస్తున్నారు. వీరి చేతగానితనాన్ని రెండు నెలల కాలం చూసి, వీరు ఏమీ చేయలేరని నిర్ధారించుకొని వైసీపీ ప్యాకేజీ యూట్యూబ్ సైకోలు మళ్ళీ అసత్యాలు ప్రచారం చేయడం మొదలెట్టారు. గత రెండు వారాలుగా ఈ వైసీపీ ప్యాకేజీ యూట్యూబ్ సైకోలు అసత్యపు వీడియోలు, డిబేట్లు ఎన్ని చేసారు. ప్రభుత్వము మీద అంతగా అసత్యాలు ప్రచారం చేస్తుంటే తెలుగుదేశం నాయకులకు బాధ కలగడం లేదు కానీ ఓట్లు వేసిన ప్రజలు బాధపడుతున్నారు. వారి అసత్యాలతో ప్రజలలో గందరగోళం నెలకొంది. తెలుగుదేశం నాయకుల చేతగాని తనం ప్రజలలో అపనమ్మకం కలిగిస్తోంది. సైకో ప్రభుత్వాన్ని గద్దె దింపాలని కసితో ఓట్లు వేసిన ప్రజలు వీరి చేతగాని తనంతో ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోతున్నారు. "చేతగాని, చేవలేని తెలుగుదేశం నాయకులకు శతకోటి వందనాలు సామీ!".
@sathyanarayanasathish831
@sathyanarayanasathish831 2 күн бұрын
Jagan govt lekha poina Kootami Govt vacchina jagan press meets petti kotami govt ki warnings isthunnadu padavilekha poina jagan anukunnadi Anukunnattu thana panulu Anni freedom ga chesukuntooneunnadu jagan nijamga Hero'
@sreenivasulumeda3637
@sreenivasulumeda3637 4 күн бұрын
Intha murkudini vadalakudadu
@tilakv
@tilakv 6 күн бұрын
యామినీ బాగా తిని వచ్చి తేపులు ఆపుకోలేక తెగ ఇబ్బంది పడుతున్నారు
@hareeshpatnala5068
@hareeshpatnala5068 4 күн бұрын
Edi అబద్ధం న్యూస్ కాదు... నిజమే.... నేను సత్య సాక్షి ని
@MirianPadamotham
@MirianPadamotham 6 күн бұрын
This is not debet can u explain The truth, with any prof U, all having ur weakness. Knowing u all made CM. What is the topic.
@ChandraSekhar-uh2ct
@ChandraSekhar-uh2ct 6 күн бұрын
MURTHYGARU.JAGAN.DURMARGALU.VADI.JANMA.MOTTAM.MOSAPURITHAMINADE.DANIKI.MEERU.AMICESTHARU.PRAJALU.AMEI.CHYYALI.ADICHEPPANDI.
@vamsivavarin7075
@vamsivavarin7075 6 күн бұрын
Andhuke ycp ni assembly gate ki kukkani kattinattu kattesaru AP PPL great
@vvvvvd111
@vvvvvd111 6 күн бұрын
Ilaantivi evi ycp and ycp ki votes vesina vaallaki kanapadadhu
@sunkaradeenadayal1599
@sunkaradeenadayal1599 6 күн бұрын
Ladies ki chependey cheptaru sir meeru one persN chalu.debet very bad
@riprip8947
@riprip8947 6 күн бұрын
Debut unnaru Frist off govt cheyalisina pani emiti frist adi cheyali frist weather report prajalaki frist alert cheyali taruvatha bottulu inka emi ina yakda unayavi all location cheshi pakka emi una clear cheshi varadalu lekunda cheyali frist ikkada e pani cheyaledu varadalu vachina taruvatha veli akkada uevaro valina emi cheyaleru jaraga mundere alert anedi govt alert unudali kani e pani jaragaledu my opinion
@sathyanarayanasathish831
@sathyanarayanasathish831 2 күн бұрын
Jagan Pai Desavdroham case vesi Non bailable Andaman jail lo jeevitha khaidhu vidinchali Akkade Musalidayyi Akkadey Chasthey jagan savanni mootakatti Bangalakhatham lo veyyali Ade nyayam
@sathyanarayanasathish831
@sathyanarayanasathish831 2 күн бұрын
Anni sakshalu unna enno meralu ghoralu chedthunna Jagan ni Jail lo veyataniki Kootami govt gaja gaja vanukuthundi oka Vela jagan ni arrest chesina malli bail tho batiki vasthadu 2025 malli nomination kooda vesthadu Enni nerlu chesins nelasthulsina india lo Elections ki nomination veyyecchu
@suryakumari7787
@suryakumari7787 6 күн бұрын
Mana vaallandaru .....chavatale Lee.....
@prasanthkumar9143
@prasanthkumar9143 6 күн бұрын
Sollu టీవీ
@ShyamSunderMudumba
@ShyamSunderMudumba 6 күн бұрын
VRUTTI ( PROFESSIONAL) DROHULU--?
@SumanthCh7
@SumanthCh7 6 күн бұрын
Madam Jyothsna, mimmalni vyavasthal ni TDP ki anukulam ga manage cheyandi anadam ledhu … chatta prakram shikchinchandi antunnam, okkadu tappu chesi nattu kalla yeduta rujuvu lu unte inka enduku action teesukovadam ledhu antunnaru prajalu … kutami gelipinchindhi kevalam vyavastha lanu track lo pettadaniki maatra me kaadhu, tappulu chesina ycp valla ni punish cheyadaniki kudu … Asalu oka doubt Enti ante, elections ayina taruvata CBN and Jagan mugguru oke time lo videsaya laku vellaru, akkada emaina iddari madhya lopaya kaari agreements emina jari gaya ani anumanam undhi as a neutral voter, meeru tappu chesina vallani punish cheyadam lo intha alasathvam chupis thunte
@subbareddy78
@subbareddy78 6 күн бұрын
What kind of analysis, looks like bunch of jokers. Discussion should be healthy and knowledgeable. This is only a blame game
@suryakumari7787
@suryakumari7787 6 күн бұрын
Muurti gaaru....atta chesadu etla cheasadu Aa drohi eedrohi anatame kani music padeyyaremmandi..... ee Anita garu chatakaani manishe laa vundi yyeem chestondi Poolesville yantraangam.....??
@subbareddy2947
@subbareddy2947 6 күн бұрын
Cbn garu enka jagan Reddy marataru anukovadam tappu krishna nadini padagotti lankagramalu nasanam ayi konni lakchala manndi pranalu poyina kuda lekkaleni manstatvam vidoka sioko vedava vidini vuri thiyyali
@subbareddy78
@subbareddy78 6 күн бұрын
All the crap you guys are discussing. Do something to the public. Is this time for you guys to discuss politics? Is this discussion any help public
@ramvelivela1611
@ramvelivela1611 6 күн бұрын
Paari syudha karmikulaki paadhabhi vandhanaaalu❤❤❤❤❤❤
МАИНКРАФТ В РЕАЛЬНОЙ ЖИЗНИ!🌍 @Mikecrab
00:31
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 35 МЛН
Nastya and balloon challenge
00:23
Nastya
Рет қаралды 52 МЛН
HAH Chaos in the Bathroom 🚽✨ Smart Tools for the Throne 😜
00:49
123 GO! Kevin
Рет қаралды 10 МЛН
The Politics of Vijayawada Floods | Dr. Jayaprakash Narayan
29:32
7 AM | ETV Telugu News | 17th September "2024
25:14
ETV Andhra Pradesh
Рет қаралды 276 М.
The Dark Side of Hyderabad Rowdies | Amberpet Shankar | Jaffar files
20:44