Maro Netram : జానీ మాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్! | Jani Master Issue | Shiva Explained | TV5 News

  Рет қаралды 416,644

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 535
@ghousepeershaik4078
@ghousepeershaik4078 Ай бұрын
ఇదంతా జానీ మాస్టర్ గారికి నేషనల్ అవార్డు వచ్చినప్పటి నుండి మొదలైంది అనుకుంటా..? కానీ ఇదంతా నిజమే అయితే కచ్చితంగా జానీ మాస్టర్ గారికి శిక్ష పడాలి లేదా తప్పుడు ఆరోపణలు చేసినవారికి కఠిన శిక్ష విధించాలి...
@mhabibunnisa5867
@mhabibunnisa5867 Ай бұрын
Yes it's pakka plan. But. Tappu. Eavvaru. Chesi r kutra chesina. Chala katinam ga. Sikinchale
@nagireddy9837
@nagireddy9837 Ай бұрын
Anna edi mana PK ki telusu elaanti vyavahaaralu anduke party nundi suspend chesaadu
@Laxmi-h1l1v
@Laxmi-h1l1v Ай бұрын
జానీ మాస్టర్ గుడ్
@gainiramesh6506
@gainiramesh6506 Ай бұрын
అవును బయ్యా పవన్ అన్న గెలవకముందు ఏమి పీకారు
@sathishpati7462
@sathishpati7462 Ай бұрын
​@@gainiramesh65062gh use
@mohammedgouse4998
@mohammedgouse4998 Ай бұрын
ప్రతి వ్యక్తి కి పర్సనల్ ఉంటుంది....! వ్యక్తి ఎదుగుదల చూసి ...రాజకీయం చేసి వ్యక్తి భవిషత్తు పై....యేసే దెబ్బా...ఇలా ఉంటది..!
@satishkumarrayavarapu5054
@satishkumarrayavarapu5054 Ай бұрын
dont support jani,,,,,, 3 marriages kavalanta vedavaki nenu JANASENA KANI DONT SUPPORT BLINDLY
@beemeshreddyrajula813
@beemeshreddyrajula813 Ай бұрын
అన్నా జానీ తప్పు చేయకుంటే పర్లేదు కానీ తప్పు చేసి ఉంటే శిక్ష పడాలి అదే కుట్ర చేసిన వాళ్లకు కఠిన శిక్షలు విధించాలి అందువల్ల మనకు నోటికొచ్చినట్లు ఎవరిని మాట్లాడకూడదు నిజా నిజాలు తెలుసుకొని ఎవరినైనా మాట్లాడాలి జైహింద్
@MAD_MAXI4
@MAD_MAXI4 Ай бұрын
Proud of you broo❤
@satishkumarrayavarapu5054
@satishkumarrayavarapu5054 Ай бұрын
dont support jani,,,,,, 3 marriages kavalanta vedavaki nenu JANASENA KANI DONT SUPPORT BLINDLY
@boymahi2754
@boymahi2754 Ай бұрын
జాని మాస్టర్ మంచివాడు అని అనుకుంటున్న ఇది చాలా కుట్రా జరిగింది
@SRXHXTH
@SRXHXTH Ай бұрын
Ah Matter lo andaru Edavale bro 👍
@RaniGittingi
@RaniGittingi Ай бұрын
ఎస్
@akshmi-k2k
@akshmi-k2k Ай бұрын
జాని మాస్టర్ మంచి వాడు అని నమ్ముతున్నము మంచి వాడు కాకపోతే కాచితంగా ఆ అమ్మాయికి న్యాయం జరగాలి
@RahulSiripurapu
@RahulSiripurapu Ай бұрын
Good
@uday3484
@uday3484 Ай бұрын
Tana wife ni kuda convert chesi pelli chesukunnadu..
@satishkumarrayavarapu5054
@satishkumarrayavarapu5054 Ай бұрын
dont support jani,,,,,, 3 marriages kavalanta vedavaki nenu JANASENA KANI DONT SUPPORT BLINDLY
@panjagalaharanath9980
@panjagalaharanath9980 Ай бұрын
ఇది డైవర్టింగ్ కేసు జేత్వాని కేసు ను డైవర్ట్ చెయ్యడానికి జాని మాస్టర్ పై ఆరోపణలు చేస్తూ ఇలా కేసు పెట్టీ దారి మళ్లిస్తున్నారు
@OmkaramYadala
@OmkaramYadala Ай бұрын
Edhe nejam bro
@kittu5251
@kittu5251 Ай бұрын
పెడనలో హిందువులనుా పోలీసులను తలలుపగలదోట్టిన ఇష్యుా డైవర్టు చెయ్యనీకి తిరుపతి లడ్డుా కద మోదలేశాడేమో
@shaikkarimulla6129
@shaikkarimulla6129 Ай бұрын
ఇన్ని సంవత్సరాలనుండి రానిది ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇది జగన్ నాటకం, కూటమి నాయకులు మీరు చాలా జాగ్రత్త గాఉండి, తప్పడు సమాచారా లు వస్తే, వరిని తొక్కి నారా తీయండి 😡😡😡
@yerrasrinivas722
@yerrasrinivas722 Ай бұрын
ఇది ఖచ్చితంగా కుట్రలో భాగమే.. కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ లో జానీ మాస్టర్ కు వ్యతిరేకులు ఉన్నారు. గతంలో తనపై అభియోగాలు మోపే ప్రయత్నం చేసారు దానికి జానీ మాస్టర్ కౌంటర్ ఇచ్చే సరికి సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఈ అమ్మాయిని ఎరగా వాడుకున్నారు. ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు FIR ఏంటి!! కనీసం సాక్ష్యాధారాలు లేకుండా FIR ఏంటి!! మన కర్మ ఏంటంటే చట్టాలన్నీ ఆడవారికి ఉపయోగం గాను, మగవాళ్ళకు వ్యతిరేకంగాను ఉన్నాయి..
@Veeru-ik6pg
@Veeru-ik6pg Ай бұрын
First time rape chesinapudu nduku case pettaledu...
@Kiranyadav-rp3id
@Kiranyadav-rp3id Ай бұрын
2019 నుండి బయటకు రాలేదు ఎందుకు ఇప్పుడు ఎందుకు వచ్చింది ,ఇక్కడే అర్థం అవుతుంది మొత్తం
@Cybervillage03
@Cybervillage03 Ай бұрын
Apudu aameki 16 years anta
@thodupunoorilavanya1693
@thodupunoorilavanya1693 Ай бұрын
​@@Cybervillage03 aithe 2 years kinda aithe 19 years kada mari appudu johny tho kalisi movie start chesindi enduku
@nareshm123
@nareshm123 Ай бұрын
​@@Cybervillage03entha ayithe enti appude cheyinvesthe champapagalagottalsindi 5 years padukoni endi ee over action
@kvskumarthesinger5235
@kvskumarthesinger5235 Ай бұрын
హాయ్ paytms 😂😂🎉 how r u?? ఎదిగే వాళ్ళ మీద ఎందుకు రా ఏడుపులు 🤦🤦🤦😂??
@manaralsalem4044
@manaralsalem4044 Ай бұрын
Nivu.ssssssupar❤❤❤❤❤❤
@vemavarapuambica5630
@vemavarapuambica5630 Ай бұрын
👍🙏🙏
@karansibe2817
@karansibe2817 Ай бұрын
పక్కగా ప్లాన్ వేశారు..అంత జగంనాటకం..
@jaggubhay7435
@jaggubhay7435 Ай бұрын
Jagannatakam లేద aathu bhai army
@Venkey...Chinna
@Venkey...Chinna Ай бұрын
​​@@jaggubhay7435 జానీ mastar కీ అల్లుఅర్జున్ ఆర్మీ కీ ఏందిరా సంబంధం కొంచెం అయినా సెన్స్ ఉండి మాట్లాడుతున్నావా జాని mastar ఆడవాళ్ళని రిహాల్సస్ చేసేటపుడు రావే పోవే ఏదేదో బూతులు మాట్లాడతాడంట అతని దగ్గర పనిచేసే డాన్సరె చెప్పాడు కానీ తప్పుచేశాడా లేదా అన్నది తెలిసేదాకా నిందించకూడదు ఒకవేల తప్పేచేసుంటే అల్లుఅర్జున్ ఆర్మీ ఆతుగాళ్ళు కాదు నువ్వు ఆతుగాడివి అని ఒప్పుకుంటావా
@sankisets2368
@sankisets2368 Ай бұрын
@@Venkey...Chinna avey povey ani annadu ani cheppinodu kuda abbadam adaledu ani guarantee enti? oka abaddam ni padey padey cheppina anta matram na nijam ipodu kada
@Venkey...Chinna
@Venkey...Chinna Ай бұрын
@@sankisets2368 comment పూర్తిగా చదివితే అర్ధం అవుతది... రావే పోవే అన్నదే కాకుండా తప్పు చేశాడా లేదా పక్కన పెడితే నిజమో కాదో తెలిసేదాకా నిందిచకూడదు అనే నేను చెప్పా చదువు ముందు
@cherryrk3450
@cherryrk3450 Ай бұрын
ఎన్ని రోజులు ఏమీ చేసింది ఆమె ఏదో తేడా గా వుంది
@s.shivareddyshivareddy7845
@s.shivareddyshivareddy7845 Ай бұрын
Mumbai heroine kuda antey ka bro
@gowrisankararao6177
@gowrisankararao6177 Ай бұрын
బాబు ఇంకా సొల్లు ఆపమని చెప్పండ్రా బాబు ఇదంతా కావాలని మీరే చెప్తుంటే అనిపిస్తుందా నిజంగా చెయ్యట్లేదు
@AndhraTiger-b8q
@AndhraTiger-b8q Ай бұрын
​@@s.shivareddyshivareddy7845 😂😂😂
@AllInOneNelloreVolgas
@AllInOneNelloreVolgas Ай бұрын
S
@indian-zg1lx
@indian-zg1lx Ай бұрын
అంటే ఒక పెద్దవారితో పెట్టుకున్నప్పుడు కొంచం కూడ భయం ఉండదా ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళ అమ్మానాన్నకు ఇష్టం లేకపోయినా love జిహాద్ చేసాడు ఆమె వైఫ్
@anil44829
@anil44829 Ай бұрын
జానీ మాస్టర్ అతి త్వరలో క్లీన్ గా వస్తారు డోంట్ వర్రీ
@snsayed380
@snsayed380 Ай бұрын
జానీ మాస్టర్ గారు చాలా మంచి మనిషి కావాలనే ఆయనని ఇరికించాలని చూస్తున్నారు
@sabbavarapuprakash6456
@sabbavarapuprakash6456 Ай бұрын
Super sir... Your analasis
@adepumahender417
@adepumahender417 Ай бұрын
జానీ మాస్టర్ ను కావాలి అని ఇరికించారు
@BhaskarGanji-l8j
@BhaskarGanji-l8j Ай бұрын
Thappu
@MahendraKumar-yo8ed
@MahendraKumar-yo8ed Ай бұрын
ఇన్నాళ్లు రేప్ చూస్తున్నాడు అని తెలీలేదా..4 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చిందా.... ఇదంతా ఎవరు చేయిస్తున్న కుట్ర క్లారిటీగా తెలుస్తుంది
@saikrshnamaram788
@saikrshnamaram788 Ай бұрын
🙏అన్న మాస్టర్ ఈ రోజు కాదు కదా ఎదిగి 15 ఇయర్స్ అవుతుంది
@munnashaik7312
@munnashaik7312 Ай бұрын
అంతా బాగుంటే సహజీవనం, తేడ వస్తే వ్యభిచారం😂😂😂 Note : ఇది ఎవరిని ఉద్దేశించి అన్నాది కాదు నా అభిప్రాయం మాత్రమే 🤡
@OmkaramYadala
@OmkaramYadala Ай бұрын
Ee aadamundalu anthe
@ramakrishnagara1818
@ramakrishnagara1818 Ай бұрын
అప్రూవ్ కాకముందే అయినట్టు మాట్లదవద్దు sir. Pawan kalyan మీద కూడా ఇలాగే చాలా వచ్చాయి. మీకు ఇలంటావి దొరికితే చాలు. First you must be responsible than a political party. If it is ప్రూవ్డ్ you can talk .
@jasweekumarvasamsetty8784
@jasweekumarvasamsetty8784 Ай бұрын
నాకు తెలుసు సార్ జానీ కి జనసేనాని లాంటి మనసుందని🎉🎉🎉
@SrinuBeemgal
@SrinuBeemgal Ай бұрын
ఇదంతా జాని మాస్టర్ మీద జరుగుతున్న కుట్ర
@NelapudiSravanthi
@NelapudiSravanthi Ай бұрын
Clear news iccharu super
@bideshi7508
@bideshi7508 Ай бұрын
RCB ♥️ RCB ♥️ RCB ♥️ RCB ♥️ RCB ♥️ RCB ♥️ RCB ♥️ RCB ♥️ RCB ♥️ RCB ♥️
@YNR699
@YNR699 Ай бұрын
పక్క యివలా భరద్వా, జాన్సీ రాకతో కన్ఫమం
@BalaWithTrue
@BalaWithTrue Ай бұрын
జానీ మాస్టర్ చాలా మంచోడు. ఇది 100కు 100% కుట్ర అని అనిపిస్తుంది
@ramadevigowrisetty1075
@ramadevigowrisetty1075 Ай бұрын
జత్వాని కేసు కోసం మాట్లాడకుండా ఉండాలని జానీ ది ఇప్పుడు గుర్తొచ్చిందా
@satishkumarrayavarapu5054
@satishkumarrayavarapu5054 Ай бұрын
dont support jani,,,,,, 3 marriages kavalanta vedavaki nenu JANASENA KANI DONT SUPPORT BLINDLY
@snsayed380
@snsayed380 Ай бұрын
జానీ మాస్టర్ గారికి మా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎప్పుడు ఉంటారు జై జనసేన
@bharathbasireddy35
@bharathbasireddy35 Ай бұрын
దొరికితే దొంగ దొరకపోతే దొర ...... If found, the thief is not found....
@medarametlasivanaidu4010
@medarametlasivanaidu4010 Ай бұрын
జానీ మాస్టర్ 🙏 రైట్ పర్సన్ 🙏🙏
@deviprasad493
@deviprasad493 Ай бұрын
Ychipi drama sir
@srinivasp5260
@srinivasp5260 Ай бұрын
Correct.
@SatishTummmalapalli
@SatishTummmalapalli Ай бұрын
నాకు తెలిసి పవన్కళ్యాణ్ గారి విరాభిమాని అయినా జానీ గారు ఆలా చేస్తారు అని అనుకోవట్లేదు ఇదంతా జానీ మాస్టర్ మీద జరుగుతున్న కుట్ర అనుకుంటున్న
@bellamkondasatish9193
@bellamkondasatish9193 Ай бұрын
జానీ మాస్టర్ మీద జరుగుతున్న కుట్ర జనసేనలో చాలా కీలకపాత్ర పోషిస్తూ ఉండడంతో పాటు ఇటీవల నేషనల్ అవార్డు రావడం కొరియోగ్రఫల సంఘానికి అధ్యక్షుడిగా ఉండటం సమాజంలో కొంత పేరు రావడంతో కొంతమంది కార్యకర్తలు వైసీపీ వాళ్లకు కచ్చితంగా కుట్ర చేస్తున్నారు కానీ మాస్టర్ చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఎవరిని కూడా అలా చేయడం అని నమ్ముతున్నాను
@vmurali8123
@vmurali8123 Ай бұрын
ఆమె భర్తకి భారీ మొత్తంలో అమౌంట్ అందింది అందుకే ఈ నాటకాలు
@rajeshwarivuke9805
@rajeshwarivuke9805 Ай бұрын
ఆమెకు పెళ్లి అవలేదు. తను డి ప్రోగ్రాం లో చేసింది తన పేరు sresta
@srinuvasu7134
@srinuvasu7134 Ай бұрын
జానీ మాస్టర్ కుట్రలో ఎక్కడో మగ్గుగాడి అస్తమ్మ్ వుండేవుంటాది
@kodavaliramu3277
@kodavaliramu3277 Ай бұрын
Good
@PVRTECHNO
@PVRTECHNO Ай бұрын
అక్కడ జూనీ మాస్టర్ గురుంచి చెబుతున్నావ్ కానీ పక్కన గణేష్ మాస్టర్ ఫోటోలు ఎందుకు
@ramunaluvala9028
@ramunaluvala9028 Ай бұрын
ఇది అంత కుట్ర జానీ మాస్టారు ఎదుగుతూ ఉంటే చూసి ఓరువలేక ఇలా చేస్తున్నారు
@MadhuMunemma
@MadhuMunemma Ай бұрын
Jai Jhonny master Jai janasena
@lathagangaraju7707
@lathagangaraju7707 Ай бұрын
వాళ్ళ jabardash చుస్తే నే ఆ volgarity అర్థం అవుతుంది.
@debarkirambabu1634
@debarkirambabu1634 Ай бұрын
Correct
@rudrarapubadrishankar3733
@rudrarapubadrishankar3733 Ай бұрын
Super Man jaani❤
@shivav6686
@shivav6686 Ай бұрын
ఇక్కడ జత్వాని కేసులో ips విశాల్ గున్నీ మొత్తం వైస్సాసీపీ గురుంచి చెప్పాడు. దీనిలో సజ్జల గాడు ఉన్నాడు. ఆ విషయాన్ని ప్రక్కధోవ పెట్టించి జనసేనకి నెగటివ్ చేయడానికి జానీ మాస్టర్ ని టార్గెట్ చేసారు. పూనమ్ కౌర్ తో ట్వీట్ కూడా వేయించారు తివిక్రమ్ పైన ఇదంతా వైసీపీ సజ్జల ప్లాన్
@mahipalnayakmahipalnayak2786
@mahipalnayakmahipalnayak2786 29 күн бұрын
జాని మాస్టర్ మంచివాడు
@ThrilokarNaidu
@ThrilokarNaidu Ай бұрын
Nice
@himakuntlaramu709
@himakuntlaramu709 Ай бұрын
జానీ మాస్టర్ మంచి వ్యక్తి
@VijayalakshmiBoppudi
@VijayalakshmiBoppudi Ай бұрын
మాకు ఫస్ట్ నుండి ఇది కుట్ర లా ఉంది అనిపించింది అతని తప్పులు ఉండవచ్చు కానీ దాన్ని ఆధారం చేసుకొని కుట్ర ఉండవచ్చు చెప్పలేం అన్ని వైపులా ధర్యాప్తు చేయాలి ఎక్కడ చూసిన వెధవలుంటారు
@venkatr56
@venkatr56 Ай бұрын
Athani side thappu untey Appudu adhi kutra ela avuthundhi? 😂
@Bigb-pj5uc
@Bigb-pj5uc Ай бұрын
Jhani miku close ha endukante chala dhagaravaleke thelsthundi maku thelvadu ga anduke adiga
@vadlamadhav6570
@vadlamadhav6570 Ай бұрын
లవ్ జిహాద్ మరో అమ్మాయి బలి
@vaggaramalingesh8879
@vaggaramalingesh8879 Ай бұрын
Jaanl. Master.❤❤❤❤❤❤❤❤
@aryabheemapallicooldancer9832
@aryabheemapallicooldancer9832 Ай бұрын
అయినా ప్రూఫ్ లేకున్నా.. జడ్జిమెంట్ చేయకూడదు.. జానీ మాస్టర్.. అసలు ఈ తప్పు చేయరని నమ్ముతున్నాం.. 100%👍 ఏదైనా ఆధారం ఉంటే చూపించండి.. అంతే కానీ.. ఎవరికీ వాళ్లే డిసైడ్ చేసేస్తే.. ఎలా..
@HopefulCatfish-cu2yr
@HopefulCatfish-cu2yr Ай бұрын
జానీ మాస్టర్ సూపర్
@tirumalarao1837
@tirumalarao1837 Ай бұрын
దొరికితే దొంగ..లేకపోతే ....I love యూ రాజా...నువ్వు ఏం చెప్పలనుకుని, ఏం చెప్పావో...
@meforyou5220
@meforyou5220 Ай бұрын
జానీ మాస్టర్ పేరు grace పెరుగుతుందే తప్ప ఇలాంటి ఆరోపణలు ఏమి చెయ్యలేవు 🙏🏾 ఇకనుంచి అయినా చూసి నియమించుకోండి assaist లను 😢
@BABAHussain-co7di
@BABAHussain-co7di Ай бұрын
Jani ❤mai vote❤❤❤
@afzalshaik7253
@afzalshaik7253 Ай бұрын
నాకు తెలిసి జానీ మాస్టర్ మీద రాజకీయ కుట్ర మొదలు అయ్యింది
@harithareddy8409
@harithareddy8409 Ай бұрын
Sir explore punamkar issue????
@bhagyalaxmib6648
@bhagyalaxmib6648 Ай бұрын
Meeru matlaade vidaan super sir
@vaggaramalingesh8879
@vaggaramalingesh8879 Ай бұрын
Jaani. Master.is.a.godparsan❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@venkatsaidumpa7053
@venkatsaidumpa7053 Ай бұрын
For the first time eyan chepindhi nachaledu chesaro ledu telidu kani ethanu confirm chesesaru good one sir
@SaiCharan-vi7cz
@SaiCharan-vi7cz Ай бұрын
నేషనల్ అవార్డు వచ్చినందుకే ఇదంతా
@malothravinder481
@malothravinder481 Ай бұрын
అంటే ఏంటి సార్ మీ ఉద్దేశం జానీ మాస్టర్ చేస్తారని కన్ఫర్మ్ చేసేసారా
@allamsaritha9880
@allamsaritha9880 Ай бұрын
Johnny master very good person
@sarvanatirumala1157
@sarvanatirumala1157 Ай бұрын
ఇదేదో కుట్రలో కనబడుతుంది మరి
@Alert-h2i
@Alert-h2i Ай бұрын
జానిమాస్టర్‌మీద కేసు, సుకుమార్‌గారి సలహా మరియు బన్నీ ట్విట్ బరద్వాజ్ గారి కౌన్సిలింగ్ వల్ల పుష్ప 2 నిర్మాతల కి 400Cr నష్టం రాస్కోండి Shiva Garu
@kalyanchanti661
@kalyanchanti661 Ай бұрын
ఇది అంత కుట్ర జానీ మాస్టర్ good person
@srikanthpamuru3898
@srikanthpamuru3898 Ай бұрын
Adhi correct sir..ur analysis..he is gaining fame and ppl are trying to frame.let law decide
@ramasubramanyam4633
@ramasubramanyam4633 Ай бұрын
శ్రీ జానీ మాస్టర్ ఎంతో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చారు. సినిమా ఫీల్డ్ లో కొన్నిసార్లు అవకాశం లు కోసం వెండితెర మీద కనపడాలి అవసరలకు మించి లోపాలు ఉంటాయి..!
@msk8981
@msk8981 Ай бұрын
Johnny master is a genuine person.
@KiranKumar-bc6xj
@KiranKumar-bc6xj Ай бұрын
Jani master is nice persion
@doguruvenkatasurendranath7851
@doguruvenkatasurendranath7851 Ай бұрын
ఇది కచ్చితంగా కుట్రనే
@harifunnycreations493
@harifunnycreations493 Ай бұрын
Anna okka dout adugutha chepandi 5 years back jarigindi ga eppudu enduku jaragathumaie .. industrial emo jaruguthundi so vallu ade game
@ganeshdeekonda7491
@ganeshdeekonda7491 Ай бұрын
సార్ మాస్టర్ పైన కుట్ర జరిగింది... ఇది ముమ్మాటికీ నిజం...
@shivaprasad1189
@shivaprasad1189 Ай бұрын
I'm sapoting jani
@ManjulaRamu-g4i
@ManjulaRamu-g4i Ай бұрын
TDP 👌👍💯
@GantiRamarao
@GantiRamarao Ай бұрын
నిజం మే ఆయన గురూ కి 3,ఈయన కి 2 సారి పో లె
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 Ай бұрын
ఎవరైనా ఎవరి మీద అయినా alligation చేయ వచ్చు. కాని proof లేకుండా నమ్మ కూడదు
@sudhachaitrasudhachaitra4860
@sudhachaitrasudhachaitra4860 Ай бұрын
ఇది అంత jaganatakam
@vasureddy6041
@vasureddy6041 Ай бұрын
జానీ మాస్టర్:-పిఠాపురం'MLA'గారి తాలూకా"మేము అంతే. 'PK'అన్నా'follower'మేము..మా అన్నే మాకూ'inspiration'మా అన్న దారిలోనే మేమూ నడుస్తాం..మనల్ని ఎవడ్రా ఇక్కడ ఆపేది. (🔯జై జనసేన🔯)
@NagarajuMekala-u9w
@NagarajuMekala-u9w Ай бұрын
బాగా గమనిస్తున్నాం పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరూ పైకి కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి వాళ్ళందరూ వెనుక వైసిపి పేటియం బ్యాచ్ కుట్రలు కుతంత్రాలు ఉన్నాయి
@SaiCharan-vi7cz
@SaiCharan-vi7cz Ай бұрын
Next ఇక శే... ర్ మాస్టర్ గాడే
@fayazfaya2363
@fayazfaya2363 Ай бұрын
Johnny master good
@rambabuganta-iz3bo
@rambabuganta-iz3bo Ай бұрын
జనిమష్టర్ మీద కుట్టారా జరుగుతుంది
@rammaddala5989
@rammaddala5989 Ай бұрын
Allu Arjun main hand undi
@tegacharlajanu6221
@tegacharlajanu6221 Ай бұрын
ఇది కుట్ర అనిపిస్తుంది
@mohanraokandregula3415
@mohanraokandregula3415 Ай бұрын
జత్వాని కేసు విషయం చెప్పరా...
@kanamalabunny767
@kanamalabunny767 Ай бұрын
జాని మాస్టర్ మొహాన మాట్లాడతాడు అదే ఆయన మీద కుట్ర
@SardharKhan-er5qo
@SardharKhan-er5qo Ай бұрын
🙋‍♀️🦮🦮🦮🦮🦮🦮🦮
@MaheshThirupathi-du5cc
@MaheshThirupathi-du5cc Ай бұрын
Where is the evidence
@BigEntertainmet
@BigEntertainmet Ай бұрын
2019 నుండి ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇలా
@Cats-lover-2023
@Cats-lover-2023 Ай бұрын
నిజం చెప్పరు, వాస్తవాన్ని ఒప్పుకొరు
@vijayfanofmovies5312
@vijayfanofmovies5312 Ай бұрын
Prithviraj di kuda matladandi
@ganeshpk1944
@ganeshpk1944 Ай бұрын
No girl problem 🥁🥁🥁🥁🥁
@KingKareem-s3x
@KingKareem-s3x Ай бұрын
తప్పు చేస్తే శిక్ష పాడాలిసిందే ఎవరికైనా
@skkhadarvali3837
@skkhadarvali3837 Ай бұрын
ఎవరు చేసుకున్న ఖర్మ వారు అనుభవించక తప్పదు,,, అది ఏవరైనా సరే ....
@pcr8208
@pcr8208 Ай бұрын
అదే జానీ మాస్టర్ ysrcp ఐతే ఇదే న్యూస్ ఎలా ప్రజెంట్ చేసేవాడివి సోదరా 😂
@ramakrishna-xq3fg
@ramakrishna-xq3fg Ай бұрын
Bro ikkada party Kadu
@OmkaramYadala
@OmkaramYadala Ай бұрын
Partey kadhu ra jeevetallu potayi
@muralitadi3303
@muralitadi3303 Ай бұрын
😂 ఇది కూడా గేమ్ బ్రో... జనసేన పై కూడా వీళ్ళు ఎటాక్ చేస్తారు 😊
@kirankumarreddy8798
@kirankumarreddy8798 Ай бұрын
అసలు ఆవిడ పేరు ఏంటి ❓
@SeenuGaadu_Scenes
@SeenuGaadu_Scenes Ай бұрын
Shreysti brother. ।
@pavansathyavarma3767
@pavansathyavarma3767 Ай бұрын
​@@SeenuGaadu_Scenesshe is worst bro, Maa Vooru తనది
@srinumuttabattu9903
@srinumuttabattu9903 Ай бұрын
ఇంకా వున్నారు బయటకు తీసుకురండి ఆడపిల్లల ను సేఫ్ చేయండి
@ChallaSitharamayya
@ChallaSitharamayya Ай бұрын
ఇదంతా పెద్ద కుట్ర
@rajuc4240
@rajuc4240 Ай бұрын
దీంట్లో చెప్పాల్సిన విషయాలు ఏంటంటే ఇద్దరినీ విచారించి తప్పు ఎవరి వల్ల అయిందో కరెక్ట్ గా విచారించి శిక్ష వేయండి అంతే కాకపోతే లేడీస్ కూడా అలాంటి వారు ఉంటారు కదా ఉండొచ్చేమో మనం చెప్పలేం కదా జానీ మాస్టర్ ది తప్పే కావచ్చు కాకపోతే ఆ పాపది కూడా తప్పు అయి ఉండవచ్చు కదా అది తప్పులు తప్పులు తెలుసుకొని బాగా జాగ్రత్తగా విచారించి న్యాయం చేయండి
@SwarnaLatha-x1p
@SwarnaLatha-x1p Ай бұрын
వైసిపి కి ఈ గొడవ కి ఏదైనా సంబంధం ఉందా
2 MAGIC SECRETS @denismagicshow @roman_magic
00:32
MasomkaMagic
Рет қаралды 31 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 105 МЛН
小路飞还不知道他把路飞给擦没有了 #路飞#海贼王
00:32
路飞与唐舞桐
Рет қаралды 72 МЛН
Человек паук уже не тот
00:32
Miracle
Рет қаралды 3,7 МЛН
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 8 М.
2 MAGIC SECRETS @denismagicshow @roman_magic
00:32
MasomkaMagic
Рет қаралды 31 МЛН