తెలంగాణ లో మాదిగ లు అభివృద్ధి చెందారు Ap లో మాల లు అభివృద్ధి చెందారు Manda ని అడిగితే Ts,Ap, కాదు India లో మాలలు అని చెబుతారు Manda MAPS ఉద్యమం లో కోట్లు సంపాదించిన manda
@Seenuarya-wl4ybАй бұрын
రాజేష్ అన్న మీరంటే నాకు చాలా ఇష్టం మరియు గౌరవం. కాని మాలల కంటే మాదిగలు చాలా వెనుకబడి వున్నారు. నేను ప్రత్యక్షంగా చూశాను.plz support వర్గీకరణ అన్న గారు.
@KJRVlogs1Ай бұрын
జై మాల
@perumallaah4240Ай бұрын
లీడర్ చదువుకున్నవారు ఐతే అందరినీ చదువుకోండి అని చెప్పుతారు లీడర్ అక్రమంగా సంపాదించిన వాడు ఐతే అందరికీ అక్రమంగా అబద్దాలతో బ్రత్తుకుమని చెప్పుతారు..
అయితే వర్గీకరణ జరిగితే మీరు బాగుబడుతారు....వర్గీకరణ జరగాలి
@merugusunny138Ай бұрын
Meeru bagu padutunnaru, Inka mala la meda padi edvadam enduku
@merugusunny138Ай бұрын
Chadukondi raa , chadava kunda mala meda padi edavadam enduku
@merugusunny138Ай бұрын
Vallu chaduvukoni jobs techukunte, meremi dengi tini padukunte udyogalu ekda nundi vastayi raa
@SolomanrajuThappetaАй бұрын
పాపం మంద కృష్ణ ఈ వర్గీకరణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని వందల కోట్ల రూపాయలు సంపాదించిన సొమ్మును బయట పడకుండా ఉండేందుకు గోబెల్స్ ప్రచారానికి ఒడిగడితే!ఆ గోబెల్స్ ప్రచారాన్ని నమ్మి, అగ్రవర్ణాల కుతంత్రాలకు దళితుల అనైక్యత అనే చిచ్చు పెట్టి ఆరని అగ్ని రగిల్చితే కనీసం భవిష్యత్తులో రాబోయే ప్రమాదాన్ని ఊహకైనా రానీయకుండా పక్కా ప్లానింగ్ తోనే ఈ తప్పుడు ప్రచారం!
సోదరా డబ్బు ఒక్కటే కాదు ప్రభుత్వ ఉద్యోగులు మాలలు ఎంత మంది ఉన్నారు, మాదిగలు ఎంత మంది ఉన్నారో ఆది చెప్పమను అసలు రంగు బయట పడుతుంది
@bhimarao4878Ай бұрын
Adi chepakaindi government ki adugu
@madhujaleseenuАй бұрын
@bhimarao4878 అవునా, మరి గవర్నమెంట్ వర్గీకరణ చేయాలి అనుకుంటుంటే ఎందుకు అడ్డు పడడం
@spsp9959Ай бұрын
నమస్తే renjerla rajesh అన్న గారు మీరు అంటే నాకు చాలా అభిమానం ఇష్టం ఎందుకంటే మీ వ్యక్తిత్వం మీ పోరాట తత్వం, నాకు చాలా ఇష్టం కానీ ఈ విషయం లో మాత్రం చాల బాధ కలుగుతున్నది. మీరు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో కానీ తప్పు మాత్రం చేస్తున్నారు. ఇంట్లో నలుగురు బిడ్డలు ఉంటె నలుగురి కడుపు నిండాలి అని అనుకుంటారు ఎవరైనా కానీ గిన్న నిండా అన్నం ఉంది కదా ఎవరికి తోచింది వాళ్ళు తినొచ్చు కదా అని ఎవరి కంచం లోకి తిండి పోనివ్వకుండా అడ్డం పడి మా ఐక్యతను దెబ్బ తీస్తున్నారు అని మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్. ?? నలుగురి కంచం లోకి నాలుగు బాగలు చేసి నలుగురి కడుపు నింపితే ఏం నష్టం జరుగుతది?? ఇంత చిన్న లాజిక్ ఏ చిన్న పిల్లాడిని అడిగినా పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్తాడు అది మీరు అర్ధం కావట్లేదు అంటే ఒకటి వెర్రితనం అయినా ఉండాలి లేదా మోసపూరిత గుణం అయినా ఉండాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం మీరు ఏం చేసినా వర్గీకరణ జరిగి తీరుతుంది. మాదిగలు అందరూ ఒక్క తాటి పైకి చేరారు ఇంకా మోసం చేద్దాం అని అనుకుంటే మీ నాశనం మీరే తెచ్చుకున్నవాళ్ళు ఐతారు. ఇది నేను మీకు ప్రేమ తో చెప్తున్న అర్ధం చేసుకోండి.
@udayuday5546Ай бұрын
తెలంగాణ లో అవును మాలలు తక్కువే కాదా.. అయినా రెంజర్ల రాజేష్ గాడి ఏడువు ఏంటి
@balubalu7940Ай бұрын
మీ మంద కిట్టి గాడి ఏడుపు ఏంటి మాలల మీద
@Deo343Ай бұрын
BC కులంలో ఏబిసిడి వర్గీకరణ జరిగినప్పుడు SC కులంలో ఎందుకు జరగకూడదు🤔🤔🤔🤔
మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులంతా వాళ్లే, పొలాలు, ఫ్యాక్టరీలు, జాతీయ ఉత్పత్తులు, విద్య వైద్య రంగాలు ఉద్యోగ అవకాశాలు అంతా వాళ్లే. మనల్ని షెడ్యూల్డ్ కులాలు, తెగలు అని వెక్కిరిస్తున్నారు. పై రంగాల్లోను, సంపదలను భూ - రీ డిస్ట్రిబ్యూషన్ లో వర్గీకరణ ఎందుకు జరగకూడదు? అసలు వర్గీకరణ జరగాల్సింది ఎక్కడ? మన ఇళ్ళ ముందు రోడ్లు ఉండవు,సైడ్ కాలవలు ఉండవు. వాళ్ళ ఇళ్ళ ముందు పెద్దపెద్ద రోడ్లు, సైడు కాలవలు, కూర్చోవడానికి అరుగులు అబ్బో... మాల వాళ్ళు చదువుకుని కాంపిటీషన్స్ రాసి ఉద్యోగాలు సంపాదిస్తే కడుపుమంట.
@SreekanthThungaАй бұрын
Backward classes కి రిజర్వేషన్లు ఎందుకు వచ్చాయో తెలుసుకో బ్రో ముందు
@SreekanthThungaАй бұрын
@@ravikumarnelapudi88😂
@JaibhimBhim-r3eАй бұрын
Good message great job Rajesh Anna Jay Bheem
@karanamdathu6344Ай бұрын
రెంజర్లరాజేష్, మహసేనరాజేష్, గారికి మరియు ఇంకా కొద్దిమంది వర్గికరణ నుండీ మతమార్పిడులు ఉండక పోవచ్చు
@kvpdigitalstudio591Ай бұрын
☸️జై భీమ్ జై భారత్ ☸️
@sunkasarirangaiah3574Ай бұрын
మాలలు లేని గ్రామాలు చాలా ఉన్నాయి వెయ్యి మంది మాదిగలు ఉన్నచోట పదిమంది మాలలు లేరు అలాంటి గ్రామాలు కొన్ని వేలు ఉన్నాయి అలా అయితే అందరికీ సమానంగా ఇస్తారా ఎవరి జనాభా ఎంత జనాభా ప్రకారం ఇస్తారు
@nunesureshofficial666Ай бұрын
వంద పైన ఉన్న మాలల కుటుంబాలు ఉన్న చాలా గ్రామాల్లో మాదిగలు పది కుటుంబాలు ఉన్న గ్రామాలు కుడా చాలా ఉన్నాయి ..
@kondalaraobolleddulabolled7501Ай бұрын
వదిలేయ్ అన్న సుక్కా రామ్ నర్సయ్యకు మనపై అక్కసేగానీ, చదువులేదు కదా. ఏ పనీ, లేకుండా తిరుగుతుండు పాడుకోనియ్ పాపం.
@d6tvtn378Ай бұрын
Wow Wonderful speech
@multivideos784Ай бұрын
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఫలాలు అందడమే చెప్పారు. కానీ దరఖాస్తులు ఎస్సీ మాల మాదిగల దరఖాస్తులు ఏన్నీ వచ్చాయో చెప్పలేదు. అలాగే మాల మాదిగల ఉద్యోగుల సంఖ్య నీకు దమ్ముంటే బహిర్గతంగా చెప్పగలరు.
@nunesureshofficial666Ай бұрын
అవును లేక్కలు తీయాల్సిందే 1947 నుంచి నేటి వరకు మాలలు ఏంత మంది ఉన్నత విద్య ను అభ్యసించారో ..మాదిగలు ఏంత మంది ఉన్నత విద్య ను అభ్యసించారో...ఆ లేక్కలు కుడా తీయాలి ..... జై భీం
@nalumalamallesh6597Ай бұрын
Good information
@oldisgoldsong9554Ай бұрын
వర్గీకరణ జరిగితే మలాకు వచ్చె నష్టం ఏంటి
@SureshSuresh-cl6vyАй бұрын
ఈయన ఎంతశేపు ఒక లీడర్ కావడానికే అందర్నీ వాడుకుంటున్నాడు. పక్క మనువాది పక్కోడు బా తూకదు విల పాల్స్ ఎవడి వాటవాడికి పంచానిస్తలేరు వీలు మనుషులేనా. విల అన్నదాములు వాతాపంచుకోరా? కనీసం తెలివిలేదు 🤦♂️
@yellaiahch2708Ай бұрын
అన్న నాది ఓ విన్నపం అందరికి న్యాయం జరగాలి అందరం కలిసి రాజ్యంగాని కాపాడుకుందాం అందరికి జై భీమ్
@vijayachandrabagaraoalleni2282Ай бұрын
రిజర్వేషన్ ఒక కుటుంబానికి ఒకసారే రావాలి, ఇప్పుడు చెప్పిన ఒక్క RSP example ప్రూఫ్. SC లోనీ అత్యంత పేదలకు ముందు రిజర్వేషన్ పలాలు వర్తించాలి. V6 channel యాజమాని వివేక్ ఎంఎల్ఏ, వాళ్ళ అన్న ఎంఎల్ఏ, కొడుకు Mp రిజర్వేషన్ల ప్రయోజనం అంతా కొన్ని కుటుంబాలు మాత్రమే పొందుతున్నాయి.
@rameshcheedaragadda9515Ай бұрын
కష్టపడి చదివి ఉద్యోగాలు తెచ్చుకోండి, నీ అయ్య మాయ రాసిన రాజ్యాంగం కాదు, దమ్ముంటే ప్రైవేట్ కరణం ఉద్యోగుల కోసం పోరాటం చేయండి, రిజర్వేషన్ పెంపుదల కోసం పోరాటం చేయండి, అంటరానితనాన్ని కులాలు గ్రామాల్లో అనుభవిస్తున్న దాని బట్టి పోరాటం చేయండి. రాజకీయ లబ్ధి కోసం తోటి మాదిగల కూడా అన్యాయం చేస్తున్నారు.
@pattabhigodithi1936Ай бұрын
Nee Amma mogudivi ra broker na kodaka constitution anty
@senovillgrityoutubechannel3749Ай бұрын
అరె కష్టపడి చదవడం చదివిన వాడికి తప్పకుండా వస్తుంది రా కానీ మేము దానిని అనడం లేదు జనాభా ప్రకారం పర్సంటేజ్ ఇన్ అడుగుతున్నాం రా బట్టే బాస్
@narasimhulugc6436Ай бұрын
Rajesh Sir Gurukula Seats details kuda bayatiki theeyandi
@chandrasekhar-te1imАй бұрын
Ana meru chapenadi correct 💯 megithavalu employees Kabatti verik> raledu
@Musicvibz_7Ай бұрын
Good Explanation Brother.... Mind unnavaadu vintadu... Leni vaadu.... Vaaguthaadu... Meeru cheppindi 100%Correct....Mala...Madiga lu Kalisi unte... Reservations untaaye lekunte pothaaye... Kalisi unte Raajyadhikaram Vastadi... Lekunte baanisa bathukule..... Lekunte mee kharma..... Jai bheem... Jai mala.. Jai.. Madiga
@prakshkotte6205Ай бұрын
Good Analysis brother
@arjunbalakrishna6035Ай бұрын
Exlent anna💞
@Musicvibz_7Ай бұрын
Good Explanation Brother.... Mid unnavaadu vitaadu... Leni vaadu.... Vaaguthaadu... Meeru cheppindi 100%Correct....Mala...Madiga lu Kalisi unte... Reservations untaaye lekunte pothaaye... Kalisi unte Raajyadhikaram Vastadi... Lekunte baanisa bathukule..... Lekunte mee kharma..... Jai bheem... Jai mala.. Jai.. Madiga
@premkumardesabathula4570Ай бұрын
నువ్వు సూపర్ అన్నా
@maheshguruku4690Ай бұрын
రేంజర్ల రాజేష్ గారు ఇన్ని డిజిట్స్, అన్ని డిజిట్స్ అని చెప్తున్నావ్ కానీ.. ఆయా జిల్లాల్లో మాదిగల మాలల జనాభా నిష్పత్తి ఎంతో చెప్పలేదు?
@udayuday5546Ай бұрын
ఔను వై మేము మాదిగలాం మేము ఎక్కువ వై
@kmanozkumar320Ай бұрын
పోటీ పడే సత్తా లేక వర్గీకరణ కావాలా
@gandalmkirnil3575Ай бұрын
ఒరేయ్ రాజేష్ ఇక అన్యాయం జరిగితే ఎస్సీ వర్గీకరణ సమర్పించు
@nageswararao690927 күн бұрын
జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేసి, అమలు చేస్తే.. మీరు చదివే లెక్కలు మరోసారి తారసపడవుకదా.. మరెందుకు అడ్డుతగిలి మీకు మీరు నష్టపోతున్నారో చెప్పండి బ్రదర్
@rajupole2202Ай бұрын
మీరు చెప్పిన ఇ లెక్కలో మీకు అన్యాయం జరిగితే ఇప్పుడు మీది మీకు వస్తుంది గా బ్రదర్ దానికి ఇబ్బంది ఎందుకు..
@bhoghrajusreenusrinivas3311Ай бұрын
ఓహో RS Praveen kumar వాళ్ల తల్లిదండ్రులు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయిస్ అయినా కూడా ఇతను మాత్రం లారీ క్లీనర్ అయ్యిండు.....Good
@madhusudhan374Ай бұрын
బ్రదర్ okkasari😂 మీ వివేక్ వెంకటస్వామి గురించి చెప్పు అయినా ఎవరి వాటా వాళ్ళు తీసుకుంటే మీకు ఎం బాధ
@dr.p.kirankumarhealthadvis2899Ай бұрын
All commission s are showing report to central government so rajesh once cheq it.
@Deo343Ай бұрын
కుటుంబంలో ఎవరు ఆస్తి వారిది కావాలని పోరాటం చేసి ఎవరిది వారు విడివిడిగా తీసుకుంటారు మరి రిజర్వేషన్ కూడా ఎవరిది వారు తీసుకోవాలి కదా మీరు ఇంత లాగా పోరాటం చేస్తున్నారంటే మిగతా కులస్తులు కి అన్యాయం జరుగుతుందనే గా అర్థం మంద కృష్ణ మాదిగ చెప్పినట్టు 😂😂😂😂😂
@anilkumar-hr2wlАй бұрын
Ni intlo varaku aithe .cheduko..దేశం మొత్తానికి ,.మొత్తం చేయలిగా
@ArrollaSrinivasАй бұрын
నీవు ఏమి చదివి దిక్కు లేక దుబాయ్ పోయినవ్ మళ్ళీ ఎందుకొచ్చినవ్ అది చెప్పు
@UservatАй бұрын
Rajesh bhayya mw లెక్క ప్రకారం మాదిగలు thintunnaru అంటున్నారు వర్గీకరణ చేస్తే మీ వాట మేకొస్తుంది కదా మరి ఎందుకు అడ్డుపడుతున్నారు? వర్గీకరణకు మీరు ఎందుకు వ్యతిరేకమో చెప్పారు..ఎందుకు సోది చెపుతారు
@kotaprabhakar8922Ай бұрын
అరె రాజేష్ 1947 నుండి లెక్కలు తియ్యి, మీరు కమిషన్ లను నమ్మరు,రాష్ట్రాల లెక్కలను నమ్మరు, కేంద్రాల లెక్కలను నమ్మరు, అంటే మీ మాలవాళ్ళ లెక్కలను మాత్రమే నమ్ముతారు కదా ok, అంటే నీ లెక్కప్రకారం మాదిగలు ఎక్కువ లబ్ది పొందారు అనుకుందాం కాసేపు, మరి వర్గీకరణ చేస్తే ఎవరివాటా వాళ్ళకు వస్తుంది, కదా, మరి మీకేంటి నొప్పి,
@goratisrinivas742Ай бұрын
వర్గీకరణ చేస్తే ఇంకా మొత్తం A+D గ్రూపు లోని చదువు లేని మాల,మాదిగ ఉప కులాలని నిండా ముంచి మాదిగలు ఇది సమ న్యాయం అంటారు
@senovillgrityoutubechannel3749Ай бұрын
అప్పుడు మాది గోలే నష్టపోతారుగా బట్టి బాస్...
@nunesureshofficial666Ай бұрын
అవును లేక్కలు తీయాల్సిందే 1947 నుంచి నేటి వరకు మాలలు ఏంత మంది ఉన్నత విద్య ను అభ్యసించారో ..మాదిగలు ఏంత మంది ఉన్నత విద్య ను అభ్యసించారో...ఆ లేక్కలు కుడా తీయాలి ...జై మాల.. జై భీం
@satishrevath6152Ай бұрын
ఈ గొడవ ఆంధ్ర తెలంగాణ గొడవ లాగా ఉంది... ఇంకా రాష్ట్ర విభజన వల్ల ఆంధ్ర నష్టపోయింది... మాకు ఇష్టం లేదు విడిపోతాం అన్నప్పుడు వీడిపోనివ్వండి... మాల మాదిగ మరియు ఉప కులాలు జనాభా నిష్పత్తి లో రిజర్వేషన్లు పంచుకోండి... ఎస్సీ వాళ్ళు అసలు ఎందుకు అర్థం లేకుండా మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదు... ఒక్కరైనా మాల సోదరులు చెప్పండి... మాదిగ వాళ్ళు ఎందుకు వర్గీకరణ అంటున్నారో చాలా వివరంగా చెప్పుగలుగుతున్నారు... తలకాయి మీద మెడకాయి ఉన్నవాడు ఎవడైనా మదిగలకే సపోర్ట్ చేస్తాడు... గమనిక: నేను ఈ రెండు కులాలకు సంబంధం లేని వ్యక్తిని...
@oldisgoldsong9554Ай бұрын
మరి వర్గీకరణ జరిగితే మాలలు కూడా సమాన లబ్ధి పొందుతారు కదా మరి మీ ఎదుడుపు ఎందుకు
@praveenlucky5892Ай бұрын
Correct anna
@bsbv-mc5deАй бұрын
Jai mala
@SrikanthAggu-mc2khАй бұрын
తెలంగాణలోని జనాభా ఎంత రా అయ్యా. ముందు ఆ లెక్క తేల్చు. ఆ తరువాత మాట్లాడు. లొట్ట పీచు కబుర్లు ఆపు
@sridharthungapindi8237Ай бұрын
గత 75 yers నుండి మాల ఎమ్మెల్యే లు ఎంపీ లు antha మంది అయ్యారు , మాదిగ ఎమ్మెల్యే లు ఎంపీ లు అయ్యారు కొంచెం లిస్ట్ చదవండి రాజేష్ గారు ఎవరు దొబ్బి తిన్నారో తెలుస్తుంది
@Imotivate1997Ай бұрын
Daniki vargikaranaki sambandam enti bro.. Mari a lekkana redlu enthaandi vallaki vache seats entha... Velama vally entha mandi enni seats vasthunnay... A lekkalu adugu first
@sridharthungapindi8237Ай бұрын
ఎస్సీ వర్గీకరణ జరిగితే వెనుకబడిన అందరికీ న్యాయం జరుగుతుంది
@anilkumar-hr2wlАй бұрын
మిమ్మల్ని ఆపింది evdra..ఏడుపు తప్ప లాజిక్ లేదు
@kondalaraobolleddulabolled7501Ай бұрын
100% true బ్రదర్ 👍@@anilkumar-hr2wl
@JanaiahK-uj8joАй бұрын
We Mala due to harassment, untouchbility we embraced Christanity and facing both sides facing discrimination , 2:41
@indralaJhoniАй бұрын
Jai Bheem Bradhar. Jai Jai Mala. Madeigalalo Dalavanthu. Manuvadula..modalu. Mandda Krishna madeiga. Sp.prveinkumar. Hinkka Dobbei thinnollu. Mathugunnaru
@narasimhulugc6436Ай бұрын
Kastapadi chadavaka vargeekarana padam paduthundu
@sravankumar8140Ай бұрын
Jai mala Jai Jai mala 💪
@muralikrishnalingampally3617Ай бұрын
kzbin.infoc0If_TU8Du8?si=DqsR6dHsl15hiC6f
@akhiamruth2944Ай бұрын
Meru antha employees untye etla vasuthadi bro
@prabhakarmethari6565Ай бұрын
ని జనాభా ప్రకారం వచ్చినవి, జై వర్గీకరణ జై మందకృష్ణ
@sanjuramancha6272Ай бұрын
Mrps ఉద్యోమం రాక ముందు చెప్పు అప్పట్లో అన్ని మీ మాలల కు సంక్షేమ ఫలాలు
@anilkumar-hr2wlАй бұрын
ఎవడు ఆపింది మిమ్మల్ని
@anilkumar-hr2wlАй бұрын
మీరు sampadimchanavanni..రిటర్న్ చేస్తారా
@kondalaraobolleddulabolled7501Ай бұрын
@@anilkumar-hr2wlyes
@manidas7322Ай бұрын
Mari meermi chesaru payback society
@aravindbandala8871Ай бұрын
Sampanna madigala list and Manda krishna Anna asthula list beenamula list kuda cheppalli
@dr.p.kirankumarhealthadvis2899Ай бұрын
So rajesh cheppinattu chesthee varghikarana jariginanka malala ki benifit avvuthundhi
@yadlababu7372Ай бұрын
Is JAGJEEVANRAM and family had more property or DR BR AMBEDKAR and his family had more property?
Okka family lo annadammule kalaci vuntaleru alatidi mala madigalu kalaci vuntaru Rajesh garu
@vakkalamahendar5480Ай бұрын
మీకు చదివిన దానిని బట్టి మాలలకు అన్యాయం జరుగుతుంది కదా అందుకే వర్గీకరణకు మద్దతియ్యండి. ఫలాలను అందరం పంచుకుందాం. నిన్నుంచైతే విద్యా ఉద్యోగుల లెక్కలు కూడా చెప్పు. మా తెలివితోని తెచ్చుకున్నాం అంటవేమో? అలా అయితే నీ మాట పై వాటికి వర్తించదా? ఎస్ సి లంటే మాల మాదిగలేనా నీవు చెప్పిన మాల మేధావుల కంటే నీవే గొప్పోడివా? మాదిగలొక్కలే తింటాం అనడంలేదు అందరం పంచుకుందామనే మీలొల్లేంది? ఇంతకుముందు మీ మీద గౌరవం ఉండే ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నవ్వొస్తుంది
Mari evaru vatalu varu tisukundam, mi laabam miru tisukondi , problem endhuku bro, BC lu tisukuntalera.
@metlikrishna679Ай бұрын
అందుకే ABCD వర్గీకరణ చేసుకుందాం ఎవడిది వాడు తీసుకుందాం అప్పుడు, ఇప్పుడు నువ్వు చెప్పే లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు కదన్నా, వర్గీకరణ అంటే ఎందుకు రంది వడుతున్నవే నువ్వు రస్తలేవా పాటలు ఓర్లుత లేవా మీటింగు లలో ABCD వర్గీకరణ కు నువ్వు వ్యతిరేకంగా మాట్లాడితే సంసారం,మేము కావాలి ఉన్నది పంపిణీ విధానం లో పంచుకొని ఇంకా రావలసిన వాటి కోసం రాజ్యాధికారం కోసం కలిసి పోరాడుదాం, అంటే వ్యభిచారమా నగువట్లు అనిపిస్తున్నది లే నీకు ఇది పద్ధతి కాదు మారు అన్న గౌరవంగా చెప్తున్నాం. జై మాదిగ జయహో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు, జయహో బాబు జగ్జివన్ రాం గారు, జై మంద కృష్ణమాదిగ, జై భీం ✊🙏
@kotaprabhakar8922Ай бұрын
అరె స్వాతంత్య్రం వచ్చిన దగ్గరనుండి లెక్కలు తియ్, మాదిగ లలో వందలో ఒకడి లెక్కలు తీస్తావ్, ఓవరాల్ లెక్కలు తియ్యి నీకు చేతనైతే, ఇప్పటి వరకూ మూడు కమిషన్ ల లెక్కలు ఉన్నాయ్, రాష్ట్ర లెక్కలను, తప్పు పడతారు, కేంద్ర లెక్కలను తప్పు పడతారు, ఇకెవరిని నమ్ముతారు, ఎవరి లెక్కలను నమ్ముతారు, అంటే మీ మాల వాళ్ళు వేసిన లెక్కలను నమ్ముతారా? ఓకే అలాగే అనుకుందాం, అవిధంగానైనా వర్గీకరణ జరిగితే ఎవరివాటా వాళ్లకు వస్తుంది కదా, మీకేంటి నొప్పి, గుడ్డలు లేని కాంబ్లీ గాడికి, డాక్టర్ చదివాను అని అనుకుంటున్న గోపినాథ్ కి రొయ్యల మీసాల రాజేష్ గాడిక నీకు చెపుతున్న, మీరునిజంగా సమాజం నీతి మంతులు ఐతే మీలో చీము నెత్తురు ఉంటే నిజాయితీగా మాట్లాడము నేర్చుకోండి,
@goratisrinivas742Ай бұрын
జై మాల
@anilkumar-hr2wlАй бұрын
దేశంలో ఉన్న ఎస్సీలకు మొత్తం వాటాలు వేస్తే బెటర్
@rajendrababu2129Ай бұрын
Yevadu dobbi tinna vargikarana cheste yevari vaata variki vaste ye samasya undadhugadha
@KoduruVenkateswarlu-g2tАй бұрын
మీరు జై భీమ్ అని మాటలలో మాత్రమే ఉంటుంది ఉత్తుత్తి మాటలే తమ్ముడు రాజేష్
@RedmiKh-w2vАй бұрын
Lofar abcd avlira
@prabhakarjeripothula-o9kАй бұрын
ప్రభుత్వ ఉద్యోగాల లిస్టు కూడా తయారు చెయ్యి తమ్మి
@jabo7971Ай бұрын
Maaku Akkuva vaddu ra babu Andariki Equal ga estam antunam Ne List lo difference akkuva kabatti
@RishiKumar-gk1jqАй бұрын
Master meku value undhi pogottukovadhhu nee prakaram reservation ki support chayandi meaning less matalu vaddhu finally reservation jaragali jaruguthundhi
@rajiniruguАй бұрын
Rajesh wrong,manalo abcd rejervetion undali.
@Sisindrigollapalli2023Ай бұрын
Mi kanna evaru sc lo sapanaulu leru
@ramalingappabellibatlu8850Ай бұрын
Karnataka status theliste nuvvu maatlaadavu
@sritd4815Ай бұрын
Nuvvu ni sollu matalu, SC lo more than 50+ caste lu unte mire (mala) develop kavali remaining vallu alane undali ani ala cheptharu? Inka ambhthakar gurinchi chepthavu but follow kavvu. Mi intlo 3 brothers unte properties equal ga share chusukuntaru ga mari reservation benifits kuda andariki ravalli thappa. Oka family ne generations generations reservation name tho crores of rupees dochukoni inka naku nayam kavali ani matladuthunadu,atleast mi mala dantlo ina poor ga unna valla ki reservation benifit ravali kada. So A,B,C,D 100% correct.
@Teacher3897Ай бұрын
ని గుడ్డ బాగా నే మందు తుంది
@ramalingappabellibatlu8850Ай бұрын
Nuvvu cheyi. Back to society. Maadigalaku
@pavanpasula8406Ай бұрын
Nuv ni contribution endhi cheppu
@gilukarathirupathaiah8575Ай бұрын
En anyayam jaruguthunte mari enduku vargikarna addu paduthunnaru
@RedmiKh-w2vАй бұрын
Lofar
@dumalarichithadhyasri4665Ай бұрын
Okkati cheppu rajesh varigikarana ku vethikerustunna okkati cheppu haaa