ప్రొ.ఐలయ్య గారు..... వర్గీకరణ విషయంలో చాలా అద్భుతంగా రాజ్యాంగాన్ని ఆవిష్కరించారు... జై భీములు...
@ramanaiahkommu7816Сағат бұрын
కంచ ఐలయ్య గారు చాలా గొప్పగా విశ్లేషించారు థాంక్యూ సార్
@gangannarodda679330 минут бұрын
కంచ ఐలయ్య గారు చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు థాంక్యూ సార్ ఇప్పడికైన మిడిమిడి జ్ఞానంతో ఉన్న వారికి బుద్ధి చెప్పారు
@lingalaravikumar57372 сағат бұрын
గొప్ప సామాజిక అభ్యుదయ అంబేద్కర్ వాది మన కంచ ఐలయ్య గారు
@ArlappaVelpula3 сағат бұрын
ప్రొఫెసర్ కంచె ఐలయ్య సార్ గారు వర్గీకరణ మీద విశ్లేషణ చాలా బాగుంది ఈ వర్గీకరణ చేస్తే అనేక సమస్యలు వస్తాయి బిజెపి వారు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణ చేస్తే సుప్రీం కోర్ట్ జస్టిస్ చంద్ర చూడు తీర్పును గౌరవించిన వాళ్లు అవుతారు అవుతారు లేకపోతే సుప్రీంకోర్టు 6 మంది జడ్జీలను కొనుగోలు చేసిన వారు అవుతారు ఒక జడ్జి గారు మాత్రం జస్టిస్ బేల త్రివేది గారిని కొనుగోలు చేయలేక పోయినారు స్త్రీల హక్కుల కొరకు పార్లమెంటులో పోరాడి జవహర్లాల్ నెహ్రూతో విభేదించి తన పదవికి రాజీనామా చేసిన గొప్ప స్త్రీ పక్షపాతి ఆయన రాసిన రాజ్యాంగాన్ని బూట్లు పొడుస్తుంటే ఒక స్త్రీ న్యాయమూర్తిగా రాజ్యాంగ వైపు నిలబడడం గొప్ప విషయం ఈరోజు భారతదేశంలో ఉన్న స్త్రీలందరూ గర్వపడుతున్నారు
@kolligangadhar41539 минут бұрын
వర్గీకరణకి అనుకూలంగా మాట్లాడినందుకు షంతోషం, ఎలా చెయ్యాలి అన్నది ప్రభుత్వానికి సలహాలు ఇస్తే మంచిదే
@girishraj29983 сағат бұрын
Super kanche ilaiah garu....
@BillaMadhavaRaoСағат бұрын
Yes sir
@surendrakudiri3268Сағат бұрын
Salute to Ilaiah sir...he has more knowledge...
@satyanarayanamunjarapu26372 сағат бұрын
Tq sir great
@ramulubegari80562 сағат бұрын
Nice information sir, 🙏
@nrsrinu5803 сағат бұрын
ఒక్కడు kanche ilaiah గారు
@manjulalaa59803 сағат бұрын
ఐలయ్య sir .. ను తిట్టేవారు ఆలోచి0చాలి. ఐలయ్య sir 125 years. బ్రతకాలి మేదావులు వుండాలి మిత్రమా
@vivekswamy8299Сағат бұрын
ఐలయ్య సార్ ని తిట్టేవాళ్ళు ఆలోచన లేనివాల్లు రాజ్యాంగం గురించి తెలియని వాళ్ళు బ్రదర్
@jaibheemjaibheem58502 сағат бұрын
Super sir
@jaibheemjaibheem58502 сағат бұрын
మీరు నిజాలు మాట్లాడుతారు సర్
@రాములుమాదిగ2 сағат бұрын
ఏది ఏమైనా సామాజిక న్యాయం వద్దు అంటారు,కదా అయితే వర్గీకరణ ఎందుకు అనేది, చెప్పండి
@brajendrarao95163 сағат бұрын
Yes sir You are right. The Census register's report is correct data. Suggest to the Govt.
@satyanarayanamunjarapu26372 сағат бұрын
Sound sarigaa ravadam ledu sir
@araopredictionarp9382Сағат бұрын
2011 census lo andaravi untayi
@nekurichinnaiah56192 сағат бұрын
Judgment pending with Supremcourt and Central. That's why PM involved. That is their duty.
@dssss92833 сағат бұрын
sc reservations category వాళ్లలో ఇతర కులలవాళ్ళనూ ఎందుకు involve చేస్తున్నారు
@vihankanchi68962 сағат бұрын
Super analysis sir...me lani medhavulu bathakali nindu nurellu..
@ganadhamjanaiah952852 минут бұрын
ఐలయ్య సార్ మీరు తప్పుగా మాట్లాడుతున్నారు.. మాదిగ జాతి కంప్లీట్ గా తరాలనుండి వెనుక బడి ఉంది.. మీరు ఇప్పటి వరకు.. ఒక లెజెండ్ లా ఉన్నారు అవినీతి కి సపోర్ట్ చేసి మీకున్న ఇమేజ్ ను డామేజ్ చేసుకోకండి మీరంటే సచ్చేంత అభిమానం మాకు మా మాదిగలకు..
@VijayaChilaka-y5z3 сағат бұрын
😮
@brajendrarao95163 сағат бұрын
Hello friends.
@gallelachramudu85843 сағат бұрын
ఐలయ్య గారు ఈ అంశాలపై గౌరవ సూప్రీమ్ కోర్టు ఉన్న ప్రదాన న్యాముర్తులకు తేలియక ఎస్సీ వర్గీకరణ చేయమన్నారా ఐలయ్య గారు??
@vihankanchi68963 сағат бұрын
Arey adhi bjp therpu....rajyanga ba dhanga ledu ...antha mothukuna matti buralaku ardam kadura...
All Proffessers of indian🇮🇳 SC, ST, are 15/7% is 1947 Or 1956 onwards, Not only person is Development is not totally the Caste development, okay, All SC, casters in increase 25/10, SC, ST,, as per population in India & State's economy❤
@AKIRAN-yt8fkСағат бұрын
నీ కడుపు ఎందుకు మండుతుంది కంచే ,ఒక్క కుల మీటింగ్ కి వస్తె తప్పు ఏంటి?ఉద్యమం సరి అయిందా కాదా,నువ్వు అనుకూలమా వ్యతిరేకమా .నువ్వు అంబేద్కర్ వాదివా మనువాదివ అనేదింాకు అర్థం అయితది అప్పుడు.
@nekurichinnaiah56192 сағат бұрын
Haryana completed their job.
@malleshj89453 сағат бұрын
Jai kurma ilaiha
@araopredictionarp9382Сағат бұрын
Kancha Ilaiah CJI avvali 😂😂😂😂😂😂😂😂😂😂😂
@shaiksupriya4990Сағат бұрын
Anavasarapu charcha
@mmsskk1838Сағат бұрын
Kanche gnanam vaipu unnadiu
@kalapalababurao178828 минут бұрын
Shepherd sir selfless
@araopredictionarp9382Сағат бұрын
It is just kancha illaiah opinion 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 Haryana lo BJP govt vargikarana jaringindi 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@araopredictionarp9382Сағат бұрын
Samajika smaglar kancha Ilaiah 😂😂😂😂
@nareshrecharla4066Сағат бұрын
😂😂😂 మాల లు social స్మగ్లర్లు......అదనీ... అంబానీ.....kadhu
@kusumavenkatesh822754 минут бұрын
Malas how smuggler s
@nagarajum4034Сағат бұрын
I. Layaiah. Nuvu. West
@nekurichinnaiah56192 сағат бұрын
Are you more than Chief Justice of India and Supremcourt Judges? Your thanking always against Ambedkar and Ambedkar ideology.
@KishanBandameediСағат бұрын
Ilaiah sir meerante guoramunde kaani ...eeroju nundi...thu..thu neebathuku cheda
@gallelachramudu85843 сағат бұрын
గౌరవ ఆన్ డైయాస్ సబ్యులకు మనవి కంచ ఐలయ్య గారు వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు ను వక్రికరించి చెప్పడం మీరు వినడం దారుణం తప్పు తప్పు....
@ఇదినిజం-న4ణ3 сағат бұрын
ఇన్ని రోజులు ఐలయ్య ను మేధావి అనుకున్నాను నేను బీసీ నే కానీ మంద కృష్ణ ను తప్పు పట్టాక వీడు ఒక హౌలె గాడని రుజువు అయ్యింది