'దేశంలో లీకవ్వని పరీక్షే లేదు'-స్టింగ్ ఆపరేషన్లో లీక్ మాఫియా || Thulasi Chandu

  Рет қаралды 78,954

Thulasi Chandu

Thulasi Chandu

Ай бұрын

KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.link/8VWCNdEWTawD...
దేశంలో ప్రశ్నాపత్రాలన్నీ లీకయ్యాయి అని తాజాగా ఇండియా టుడే స్టింగ్ ఆపరేషన్లో లీక్ మాఫియా సభ్యుడు చెప్పాడు. గత ఐదేళ్లలో 41 ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. కోటిన్నర మంది ఎఫెక్టయ్యారు. మొత్తం ఇండియా వ్యాప్తంగా ప్రశ్నాపత్రాల లీకుల వ్యవహారంపై చేసిన విశ్లేషణ ఇది. NEET ప్రశ్నాపత్రాల లీకేజీపై తాజా పరిణామాలను ఇందులో వివరించడం జరిగింది.
⭐⭐⭐⭐⭐⭐⭐⭐
ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7795.graphy.com/...
neet paper leak 2024 telugu news
🚶 Follow Me 🚶
KZbin: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 520
@ThulasiChandu
@ThulasiChandu 28 күн бұрын
మోదీజీ తలచుకుంటే పేపర్ లీక్స్ ఆగవా? What's your comment? KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇 kzbin.info/door/ZN6X0ldwi-2W4TV-ab5M_gjoin నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది. Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
@krishnaGK2799
@krishnaGK2799 28 күн бұрын
India lo money untae challu easy ga bail taechu kuntaru kavalane chaesina kuda. Katina sikshalu undavu
@Chsurendar-ni8xs
@Chsurendar-ni8xs 28 күн бұрын
BJP ani seppukune lucha b gay p gay galla party antam ayte ne peda praglu bagupadataru deasham Bagupadatadi☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝
@raju6837
@raju6837 28 күн бұрын
కుళ్ళు కుతంత్రాలతో. విషాన్ని చీమ్మే నీ లాంటి వారు. దేశంలో చాలా మంది ఉన్నారు. దేశాన్ని అవమానించే ఒవైసీ లాంటి వారు. మీకు కనబడరు.
@vindhyarally1056
@vindhyarally1056 28 күн бұрын
modi will not stop anything he will support criminals.
@prakashmalyala3632
@prakashmalyala3632 28 күн бұрын
😂😂😂 మోడీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం,పాలస్తీనా,ఇజ్రాయెల్,యుద్ధాన్ని ఆపిన మొనగాడు ఇదొక లెక్కన
@gowthamroy-ls8qn
@gowthamroy-ls8qn 28 күн бұрын
మణిపూర్ మారణ కాండ పై మౌనం పేపర్ లీక్స్ పై మౌనం... మన్మోహన్ సింగ్ చాలా బెస్ట్ మోడీ కంటే
@prakashmalyala3632
@prakashmalyala3632 28 күн бұрын
మన్మోహన్....మేధావి...విద్యావేత్త,DR. Mari మోడీ డిగ్రీ ఎక్కడ? Birthday ఎది? చాయి ఎక్కడ అమ్మాడు?😂😂
@vckg4414
@vckg4414 28 күн бұрын
APPSC DyEO exam Ani Sk..am Okati Nadustondi .. Bahiranga ga , Legal ga , Constitutional ga... Asalu competition lekunda cheskuni .. oo 200 Mandi ki Target cheskuni exam petkuntunru .. final ga Evaru Ekkuva ki quote Cheskunte vallake .. 3cr minimum.. at present rate.. Mundina iyachu ..job teskunaka ina iyachu lekka Settlement lu ..nadupukunattu vinikidi
@sayikirani8829
@sayikirani8829 27 күн бұрын
నెవెర్ కంపేర్ విత్ మన్మోహన్ జీ
@simmavijay
@simmavijay 27 күн бұрын
Manmohan Singh is best PM and educated person. Don't compare him with fekuji
@vckg4414
@vckg4414 26 күн бұрын
1:23 .. 😂
@ansreenu4001
@ansreenu4001 28 күн бұрын
ఎగ్జామ్స్ కోసం ఎందుకు కష్టపడతావు మామ! డబ్బు పెట్టి ఎగ్జామ్ పేపర్ కొనురా మామ!! లీకు లందు ఎక్సమ్ పేపర్ లీకు వేరయా! విశ్వదాభిరామ ఇదంతా నరేంద్రుడి మాయ!!
@vckg4414
@vckg4414 26 күн бұрын
Paper leak Ayye kalal kadu Exam pattern Leak Ayye kalal DyEO lekka .. 😳 Coaching Centres ma fiya of Telugu states .. 🙄 Mtech & MSc maths ah .. 4 Lakshalu kotti .. 💰 Mee seva janmabhumi Clap Ammaodi school Books environment ( appcb Appsc badic) Data Analysis question lu central govt schemes practice chesko .. Aipaaay ...
@kaluriyesuraju9421
@kaluriyesuraju9421 28 күн бұрын
మోదీ గాడు దేశానికి పట్టిన దరిద్రం మన కర్మ🎉
@user-ih2rt9np1u
@user-ih2rt9np1u 22 күн бұрын
Correct
@The_Virupaksha
@The_Virupaksha 28 күн бұрын
50 సంవత్సరాల క్రితం జరిగిపోయిన ఎమర్జెన్సీ గురించి పార్లమెంటులో ప్రస్తావించిన మోడీ , దేశంలో అత్యంత ముఖ్యమైన నీట్ అలాగే ప్రతి పరీక్ష పేపర్ లీక్ అవుతుంది విద్యార్థులు ఆందోళన చెందుతుంటే కనీసం స్పందించని మోడీ , తన పార్టీ బీజేపీని ఏ రాజకీయాలు చేసి బలపరచాలి అనే దాని మీద ఉన్న దృష్టి , దేశ విద్యార్థుల భవిష్యత్తు మీద లేదు , అసలు మోడీ దేని మీద స్పందిస్తాడు ఆయన ప్రజా సమస్యలు పట్టవా , ఆయన ఒక మతానికి మాత్రమే ప్రధాన , ఈ 24 లక్షల విద్యార్థులలో హిందువులు లేరా , అసలు ఆయన దృష్టిలో హిందువులంటే ఎవరు ఈయన స్పందించని వాటి వల్ల ఇబ్బంది పడుతుంది 80 శాతం మంది హిందువులే కదా , మోడీ కి ఆ రాముడు హిందూ దేవుళ్ళు మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న
@suseela82
@suseela82 28 күн бұрын
హిందువులకు కూడా ఏమీ చేసే ఉద్దేశ్యం మోడీ కి లేదు హిందూ ముసుగులోప్రజలని తప్పుదోవ పట్టించటం లో మోడీ సక్సెస్ అయ్యాడు ప్రజలే ఈ నిజం ఎప్పటికీ తెలుసుకుంటారో.
@Krithi376
@Krithi376 27 күн бұрын
Nu enni cheppina modi ke vote vestaru modi mania lo unnaru
@Arun-vy2tz
@Arun-vy2tz 28 күн бұрын
మోడీ ప్రభుత్వం వల్ల ఎడ్యుకేషన్ సిస్టం మరింత బలహీనపడింది.నిరుద్యోగ సమస్య చావు కేకలు పెడుతుంది😢
@maheshav3562
@maheshav3562 28 күн бұрын
వారికి కావాల్సింది బత్తాయి యువత...
@Ashayasonu
@Ashayasonu 28 күн бұрын
Emi chedham mana bathukulu Ela unai😢😢😢😢
@Chsurendar-ni8xs
@Chsurendar-ni8xs 28 күн бұрын
BJP kadu adi lucha b gay p gay galla party☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝
@prakashmalyala3632
@prakashmalyala3632 28 күн бұрын
Jai modi
@naveen1508
@naveen1508 28 күн бұрын
​@@prakashmalyala3632siggu leda
@SS_TALKIES_NLR
@SS_TALKIES_NLR 28 күн бұрын
దీనిపై అంధ భక్తులు మరియు గోది మీడియ నోరు ఎందుకు విప్పడం లేదు. 😡😡😡😡
@prakashmalyala3632
@prakashmalyala3632 28 күн бұрын
హరహర మోడీ,,,జై శ్రీరామ్
@arvind9114
@arvind9114 25 күн бұрын
@@prakashmalyala3632meeru maararu ra bathayilu 😂😂
@prakashmalyala3632
@prakashmalyala3632 25 күн бұрын
@@arvind9114 😀😀
@shobhanbabu9428
@shobhanbabu9428 28 күн бұрын
సిగ్గుపడవలసిన మోదీ,విద్యాశాఖ మంత్రి సిగ్గులేకుండా వున్నారు
@simmavijay
@simmavijay 27 күн бұрын
​@bdr4669em telusukovali?? Ela electoral bonds ni legal ga theesukovali Ani or Ela scams chesina vaallani ED,CBI use chesi bayapetti party loki thechukoni MLA,MP tickets ivvali Ani or Ela paper leaks, neet scams chesi youth future tho games play cheyyali anaa? Em telusukovali
@RACHAKONDACREATIVES1
@RACHAKONDACREATIVES1 28 күн бұрын
మీ నిజాయితీ గా ఎప్పుడు ఇలాగే ఉండాలి అక్క
@nagireddy9837
@nagireddy9837 28 күн бұрын
Pk, babu and jagan ki kanapadava BJP chese scams eppudu jagan and baabu ne naa scam chesedi Ee PK okadu BJP ante antha Prema ento 😂
@naveenkumar-gq4jf
@naveenkumar-gq4jf 28 күн бұрын
Vallandaru rajakeeya avakashavaalu dongalu dopididarulu daddammalu swardaparulu
@vaggelaramarao6874
@vaggelaramarao6874 28 күн бұрын
నీతి మాలిన ప్రభుత్వాలు అధికారంలో వున్నంత కాలం IPL జరుగుతూనే వుంటాయి.
@emmadivenkatesh-zo8ki
@emmadivenkatesh-zo8ki 28 күн бұрын
Incredible topic👌👌
@papireddypullamgari1680
@papireddypullamgari1680 28 күн бұрын
బీజేపీ ప్రభుత్వం మత రాజకీయం తప్ప ఏమి చేయలేదు.
@jagadeeshpeerubandi1997
@jagadeeshpeerubandi1997 28 күн бұрын
ఇంత జరిగిందా... కనీసం దేశంలో ఉండే ఏ media కూడ neet paper leaks కోసం కనీసం ప్రజల్లో అవగాహన కల్పిద్దాం అనే ఆలోచన మన దేశ మీడియాకి రాలేదు అంటే మీడియా ఎంతటి దౌర్భాగ్యమైనా పరిస్థితిలో అర్ధం అవుతోంది.
@rajubharakati355
@rajubharakati355 28 күн бұрын
మోడీ దేశానికి పట్టిన శనిగ్రహం
@simmavijay
@simmavijay 27 күн бұрын
Athanu cheppina dhantlo mistake em undhi?? Maa state ki jaglak oka daridram, vadhilinchu kunnam. Deshaniki pattina daridram Modi not bjp. Bjp lo nitin gadkari lanti manchi leaders unnaru. Kani ee Gujarati mafia deshaniki pattina daridram​@bdr4669
@rajunanda7926
@rajunanda7926 28 күн бұрын
మోడీ పదేళ్ల పాలన దేశభక్తి, జాతీయ సంస్కృతి మాటున విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు ఉడిగం చేస్తున్నది.మోడీ పాలనలో ఒక వైపు ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తుంటే, మరోవైపు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. దేశప్రజలు చెమటోడ్చి నిర్మించుకొన్న ప్రభుత్వరంగ సంస్థల వాటాలను కారుచౌకగా ఆశ్రిత పెట్టుబడిదారులకు కట్టబెట్టడం కంటే అవినీతి వేరొకటి ఉండదు. కాకులను కొట్టి గద్దలకు వేసే విధంగా, అంటే ప్రజలను దోచి కార్పొరేట్లకు పెట్టే పాలకులు పాలిస్తున్నంత కాలం ప్రజల జీవితాలు బాగుపడడం అనేది కల్ల.,..
@rajukappal
@rajukappal 28 күн бұрын
కాంగ్రెస్ 60 ఏళ్లు ఏమి చేసింది అని అడిగే ప్రతి ఒక్కరికీ ఇప్పుడు may be కాంగ్రెస్ విలువ ఏంటో తెలుస్తుంది😅
@vishnuchalla5559
@vishnuchalla5559 28 күн бұрын
కాంగ్రెస్ నుండి వచ్చిన వారసత్వ దోపిడీ లో భాగమే వ్యవస్థల్లో మార్పులు చేసేది అందుకే b j p వల్ల మాత్రమే వీటిని కట్టడి కఠినం గా చేస్తారు. జై భారత్
@rajukappal
@rajukappal 28 күн бұрын
@@vishnuchalla5559 నీట్ మరి NTA నీ ఎవరు తెచ్చారో తెలుసా నువ్వు మరి ఇంత అందభక్త ల ఉంటే ఎలా బ్రదర్
@funnyspace3463
@funnyspace3463 27 күн бұрын
Telangana lo power cuts, floride , no roads , no water .ivanni congress eh kada
@rajukappal
@rajukappal 27 күн бұрын
@@funnyspace3463 @funnyspace3463 Telangana lo Congress government vacchi sarigga one year kuda kaledhu Roads sarigga levu ante evaridhi responsibility....???? Current antava modi coal antha adani nunchi thiskovali ani rule pettindu Ayna kuda free current isthunnaru Malli farmers loan right off chesaru water antunnav idhi gatha prabhutvala thappu ayna water samasya anedhi depends upon rain ani kuda cheppocchu
@simmavijay
@simmavijay 27 күн бұрын
​@@funnyspace3463ilaa yeppudaina BRS ni 10 years lo question chesava bro?
@anjireddykunduru5815
@anjireddykunduru5815 28 күн бұрын
వేల సంవత్సరాల చరిత్ర గల వక మహవృక్షం ఎలా వేరుపురుగు వలన సర్వ నాశనం అవుతుందో ఆ చీడపురుగు మోదీ......
@samuelganta9476
@samuelganta9476 28 күн бұрын
దేశవ్యాప్తం గా నిర్వహించే పరీక్షలు ఈవిధం గా గతం లో ఎన్నడూ జరుగలేదు.......UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష పేపర్లు లీక్ అవ్వటం ఇక చూడబోతున్నట్లున్నాము!! నరేంద్ర మోడీ తో ఆ దేవుడే డైరెక్ట్ గా కాంటాక్ట్ కలిగి ఉన్నాడని చెప్పాడుగా.....ఇదే అసలైన ప్రాబ్లెమ్!!
@D.s.vali3
@D.s.vali3 27 күн бұрын
ఏమో ఆ ఎగ్జామ్స్ గుడా లీక్ అయ్యాయేమో బయట పడితేనే కదా లీక్
@mohdkousarsayeed6515
@mohdkousarsayeed6515 27 күн бұрын
​@@D.s.vali3Mee lanti wallu answer elanee unataru jai hind
@simonreddybasani1972
@simonreddybasani1972 28 күн бұрын
చదువుకున్న వల్లనే నాయకులుగా నిలబడాలి, ఎన్నుకోవాలి
@nyayapatiarunaa5464
@nyayapatiarunaa5464 28 күн бұрын
పరీక్ష పేపర్లు leak చేయడం చాలా సులువు. Conduct చేసే పెద్దలు తలుచుకుంటే ఎలాగైనా లీక్ అవుతుంది. దీన్ని అరికట్టడం చాలా కష్టం.
@yerramanojkumar7968
@yerramanojkumar7968 28 күн бұрын
Ee 5 years lo desham 50 years vennaki vellipotundi pakka
@ashok994956
@ashok994956 17 күн бұрын
😂
@tripurasnehasudha8009
@tripurasnehasudha8009 28 күн бұрын
కేంద్రప్రభుత్వం పరీక్షలు నిర్వహించలేనపండు రాష్ర్టాల కువదిలేయాలి!కానీ,ఈ దేశంలో విద్యార్థుల భవిష్యత్తు తలచుకుంటే బాధా.భయం తో పాటు ఆందోళన కూడ కలుగుతోంది!😢
@FunnyBeachChairs-jw5rk
@FunnyBeachChairs-jw5rk 28 күн бұрын
నరేంద్ర మోడీ అనే వ్యక్తి వ్యక్తి కాదు అతను దేవుడు ఇండియాలో పేదరికం అట్లనే ఉన్నది ఆదానే అంబానీ ఆస్తులు పెరుగుతున్నాయి అదే అతని అసలైన నిజరూపం ఆయన నిజంగానే దేవుని దూత😢
@rajuking-dy7md
@rajuking-dy7md 28 күн бұрын
మంచి టాపిక్ మీద వీడియో చేశారు అక్క... అలాగె మీకు వీలు కుదిరితే జగన్ ప్రతిపక్ష హోదా గురించి వీడియో చేయండి
@srinubongoni8852
@srinubongoni8852 28 күн бұрын
ప్ర భుత్వాలు మారినా మ నిరుద్యోగుల బతుకులు మారడం లేదు
@sameerr0143
@sameerr0143 28 күн бұрын
i think govt's new slogan should be, "మీ మీద surgical strikes తట్టుకుంటేనే ఈ దేశం లో ఉండండి.... లేకుంటే అవతలకి పోండి...!!!"
@ostuniverse2608
@ostuniverse2608 26 күн бұрын
Pransnisthene varaham aite, vyavasthalanu prasnichani vallakante tuschulu untara?​@bdr4669
@BJRvlogger
@BJRvlogger 28 күн бұрын
తీసుకోరు తీసుకోలేరు మేడం అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని అని దేశానికీ దరిద్రం ఉన్నప్పుడు ఎవరు ఏమి చేయలేరు....
@ATOZ-gz9uz
@ATOZ-gz9uz 28 күн бұрын
దేశ ప్రజలపై మోదీన దరిద్రమే మోది
@trammanoharlohia4959
@trammanoharlohia4959 27 күн бұрын
ప్రధాన సమస్యల పట్ల "మౌనం" మోడీ మార్కు రాజకీయం 🥁
@desiramakrishnajeenapati3223
@desiramakrishnajeenapati3223 28 күн бұрын
ఇంత నీతిమాలిన, చేతగాని ప్రధాన మంత్రి ని నేను నా జీవిత కాలం లో చూడలేదు.బిజెపి హయాంలో దేశం 100సంవత్సరాల కాలం వెనక్కి పోయింది.
@mirrorI44
@mirrorI44 28 күн бұрын
Wake up and wash your face
@sait3373
@sait3373 28 күн бұрын
😂😂😂 eam matladuthunnavra
@himajabobba3023
@himajabobba3023 28 күн бұрын
Kadhu 24yrs matrame venakku vellindhi parakala prabhakar chepparu.
@SivaKumar-yn9sf
@SivaKumar-yn9sf 28 күн бұрын
70 years congress party palana bagunda miku congress motham nasanam chesindhi
@gulabeenerella5345
@gulabeenerella5345 27 күн бұрын
Mana karmaa
@venugopalkotturu21
@venugopalkotturu21 27 күн бұрын
ఇది నిజం అక్క, చాలా బాగా చెప్పారు, థాంక్స్ అక్క, మీ వల్ల అయినా మీడియా మీద నమ్మకం వచ్చింది
@naralareddy6474
@naralareddy6474 21 күн бұрын
, మిగతా రాష్ట్రాలలో జరగవు జరిగిన మీ లాంటి వ్యక్తులు చెప్పరు చాలా గొప్ప విలువలు మీవి
@Jedidiya
@Jedidiya 28 күн бұрын
Sister Delhi C.M కేజరివాల్ Arrest గురించి and ఆయనను torture చేస్తున్న విధానాలు గురించి ఓక detailed Video చెయ్యండి🙏. 👍👏🌹😊⭐👌🎉
@SivaKumar-yn9sf
@SivaKumar-yn9sf 28 күн бұрын
Super
@simmavijay
@simmavijay 27 күн бұрын
​@bdr4669jalaganna ni AP lo vadhilinchu kunnam Ani happy ga unnam bro. Athanu jail ki pothey evadiki kaavali. Nuvvu AP aithey okati teliyali. Jalaganna and godi manchi friends. Godi support ippatiki jalaganna ki undhi Ani AP lo andariki telusu.
@simmavijay
@simmavijay 27 күн бұрын
​@bdr4669please aravind kejriwal ni arrest chesinattu Ashok Chavan, Ajit pawar, himantha biswa sarma, suvendu Adhikari, cm Ramesh, sujana Chowdary, gaali Janardhan reddy, jagan mohan reddy laanti vaallani arrest cheyyamani godi ki cheppava bro
@jakeerhussain6275
@jakeerhussain6275 28 күн бұрын
ఎవరు ఎలా పోతే వాళ్ళకేంటి ఎన్ని మాటలు చెప్పి ఐనా వాళ్ళు బాగుంటారు
@MAHAMMADILIAS
@MAHAMMADILIAS 28 күн бұрын
నేను కేంద్రియ విద్యాలయ ప్రిన్సిపాల్ ఉద్యోగం కోసం 50 ఏళ్ళకు పైన వయసు లో కూడా ఒక కాలేజీ విద్యార్థి మాదిరిగా రెండు సంవత్సరాలు రాత్రి పగలు కష్టపడి చదివాను... బీజేపీ అధికారం లో దురదృష్టం ఏమంటే పరీక్ష కూడా కొంతమంది manage చేసి, ఉద్యోగాలు మన వరకు రానియడం లేదు... దక్షిణాది రాష్ట్రాలవారిని ఎంపిక అవ్వనీయడం లేదు... 90% కి పైగా అందరూ ఉత్తర భారతీయుల్ని మాత్రమే ఎంపిక చేస్తున్నారు.... మనుషుల పట్ల కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా భేద భావం చూపిస్తున్నారు... వీళ్ళ బొంద పెట్ట... జై శ్రీరామ్, హిందుత్వం, దేశభక్తి అని ముచ్చట్లు చెప్పడమే తప్ప, వీళ్ళకు నిజమైన విలువలు, మానవత్వం అనేవి లేవు అనిపిస్తుంది... స్వంత ప్రజల్ని, దేశాన్ని దోచుకోవడం లో వీళ్ళు సిద్ధహస్తులు.... ముందు ముందు వీళ్ళు దేశాన్ని మరింతగా భ్రష్టు పట్టిస్తారు అనేదానిలో ఇసుమంతైనా సందేహం లేదు...
@rakhemashaik1742
@rakhemashaik1742 27 күн бұрын
Yes sir today onwards we all can see only north India in Central government offices.
@SIDDHARTHA1041
@SIDDHARTHA1041 21 күн бұрын
*❤ Yes Tulasi Chandu garu you are right and have great exposure to the issues. Change is immediately required.. students should form a government. No caste based government will do justice to all. So all unemployed people should think about the issue and enter into politics immediately instead of asking for jobs. Jaibhim Jaiphule Jaiperiyar Jaibharat 🇮🇳 RESPECT ALL ✅💯🙏🇮🇳*
@PK-uu1lt
@PK-uu1lt 28 күн бұрын
Great move 🎉
@shivasankarraow2964
@shivasankarraow2964 28 күн бұрын
Tulalip garu, u videos are excellent with vast knowledge on subject matter
@keshavkota5742
@keshavkota5742 28 күн бұрын
Chala clear ga chepparu ma'am
@maheshanthati
@maheshanthati 28 күн бұрын
Wow great politics by
@priyasiddani3038
@priyasiddani3038 28 күн бұрын
Valuable information madam, excellent video
@pavandamera1468
@pavandamera1468 28 күн бұрын
There rule must be implemented strictly for everyone. Equal rule for RICH kids n Rickshaw wala .
@ramulu3202
@ramulu3202 28 күн бұрын
Great akka truth information cheppareu veelamandi bhatuku bhajaruna paddaye
@cskr2342
@cskr2342 28 күн бұрын
Government should conduct discussion on this issue in loksabha
@Thunders2412
@Thunders2412 27 күн бұрын
Thanks for proving valuable information for awareness
@salathyahanna644
@salathyahanna644 26 күн бұрын
The same thing happened with ESSE-2023. The entire Ekalavya Model Residential Schools in Andhra Pradesh were filled with non telugu speaking candidates. ఏకలవ్య ఆదర్శ పాఠశాలలు దేశం మొత్తం మీద 690 ఉండగా మన రాష్ట్రంలో 28 ఉన్నాయి. ఈ పాఠశాలలు ప్రతిష్టాత్మకంగా S.T వర్గం కోసం ఏర్పాటు చేశారు. Kendriya vidyalaya మరియు Jawahar Navodaya schools ki ధీటుగా CBSE syllabus ఉండేలా చూశారు. ప్రప్రథమంగా 2020 లో EMRS లోని ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని అనుకున్నారు కానీ fee payment ayyaka ఎగ్జామ్ రద్దు చేశారు. ఈ లోపు పాఠశాల సగావుగా జరగాలంటే ఉపాద్యాయులు తప్పనిసరి, కాబట్టి APTWREIS కు recruitment process ని అప్పగించింది. మన రాష్ట్ర ప్రభుత్వం చాల కట్టుదిట్టంగా, అంటే permanent recruitment కి ఎలాంటి ప్రమానాలు అయితే పాటిస్తారో ( 1. పేపర్ నోటిఫికేషన్ 2. అభ్యర్థి academic performance ఆధారముగా Merit list ఇవ్వడం. 3. Merit ఆధారముగా Demo నిర్వహించడం.) లాంటి చర్యలు తీసుకుంటూ GUEST FACULTY ని 2021-2022 సంవత్సరానికి తీసుకున్నారు. 2023 లో ఎన్నికల కోసం సన్నద్ధం అయ్యే క్రమం లో హడావిడిగా పార్లమెంట్ ఆమోదం పొంది , july లో notification release చేసి అదే సంవత్సరం December లొ పరీక్ష పెట్టి "మ మా" అనిపించేశారు. EMRS lo guest faculty గా ఉదయం 7.15 నుంచి రాత్రి 9 వరకు పని చేస్తూ కూడా మా best మేము ఇచ్చాము అని నేను, నా సహోద్యోగులు ఉన్నాం. సాధారణంగా ఒక state government exam conduct cheste minimum 3-4 months padtundi result ivvadaniki. Kani adem maayo telidu kani January lo mugisina exams ki February lone result vachesindi . Annitikante mundu key istaru, objections raise cheste malli update chesi final key release chestaru. Tarwata cut off marks chupistaru, individual marks ichaaka final ga merit list relase cheyyali. Paapam hadavidi lo mundu prasthavinchina steps anni marchipoyi last step, ante merit list pettesaru. Ghantapadamgaa cheppalsina inkoka praamukhyamaina vishayam entante CENTRAL GOVERNMENT EXAM LO OMR SHEET LO CANDIDATE DETAILS PRINTED FORMAT LO LEVU , carbon copy ledu. Sare result lo mana state vaallu evaraina unnara ani chuste amaavasya chandrudu laa ekkadooo moola unnaru 5-10 mandi . Motham posts sankhya 10,000. Chivariga merit candidates evarayya ante antha North State vaallu. Vichitram entante oke inti nunchi 5 mandiki central government jobs vachesay. Chesedem leka vaariki flower bouquet ichi maalanti guest faculty silent ga undipoyam.
@ganeshkumarbuddha1468
@ganeshkumarbuddha1468 28 күн бұрын
Yes madam ,Indian railway General Departmental competitive exam paper kuda leaked mam,very bad situation in our country.
@VillageUpscTeluguM
@VillageUpscTeluguM 28 күн бұрын
అంటే upsc పేపర్ కూడా లీక్ అయ్యో ఉంటాయి..
@akxayakshara8645
@akxayakshara8645 28 күн бұрын
Thank you so much chandu 👌👍❤️
@bbravoalpha
@bbravoalpha 28 күн бұрын
The AGNIVEER exams require thorough review. Notably, 75% of the soldiers selections come from Rajasthan and Haryana, and the role of CDAC also warrants examination.
@shaikmubarakhussainmehar-xx8zg
@shaikmubarakhussainmehar-xx8zg 28 күн бұрын
Thank you🙏
@NYGIRI
@NYGIRI 21 күн бұрын
Thank you for your information
@sridharreddy44
@sridharreddy44 28 күн бұрын
Very well explained 👏👏👏
@venkatesh.nellinki
@venkatesh.nellinki 28 күн бұрын
Madam, the information you provided in this video will help the people to think about the present politics. Further, I request you to make a video on reservations (SC,ST etc.,) and how the reservations affects the society.
@devmanidevmai7053
@devmanidevmai7053 28 күн бұрын
Thank you madam 👍
@user-zd5ld4ch2z
@user-zd5ld4ch2z 25 күн бұрын
Save Democracy
@dumpalavenkataramana1014
@dumpalavenkataramana1014 25 күн бұрын
Thank you madam for a good information
@lakshminarayana9536
@lakshminarayana9536 28 күн бұрын
CA exam papers never ever leaked till now
@user-kg8fs2zp8m
@user-kg8fs2zp8m 28 күн бұрын
SUPER ANALYSIS RA TULASICHANDU 🎉
@christvoiceamenchurch9372
@christvoiceamenchurch9372 28 күн бұрын
థాంక్స్ మేడం 🙏🏻
@rummyram9479
@rummyram9479 28 күн бұрын
జూన్ 4న స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోయింది చెప్పగలరా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఎవరు పెట్టమన్నారో తెలుసా మీకు
@chinthalathirupathaiahchin7917
@chinthalathirupathaiahchin7917 28 күн бұрын
మీరు చెప్పoడి
@Kmn762
@Kmn762 23 күн бұрын
Thank you madam
@bujjikrishna1413
@bujjikrishna1413 28 күн бұрын
ఇలాంటివి మనకు, మన భవిష్యత్ ను నాశనము చేసే పనులు. ఇవి జరగకుండా చర్యలు తీసుకోవాలీ ముందు. గొప్ప దేశ భక్తులు 😢😢😢
@Bhakti9138
@Bhakti9138 28 күн бұрын
Supreme court ni కూడా మేనేజ్ చేసే వ్యక్తి మోది గారు తులసి చందు గారు
@machireddyramamohanreddy444
@machireddyramamohanreddy444 27 күн бұрын
Excellent comment madam thankyou
@balajiramana4588
@balajiramana4588 28 күн бұрын
Excellent video
@nalajalaprasanna6189
@nalajalaprasanna6189 28 күн бұрын
NDA alliance lo unna JSP and TDP partys andhuku NEET issue meedha raise cheyataladhu , pawan kalyan ekkada unadu diksha lo busy ga unnadu
@naveen1508
@naveen1508 28 күн бұрын
Manam prepare avadam dandaga
@looser5907
@looser5907 28 күн бұрын
That is part of Indian culture mam Don't waste time with this after 15 days all members will forget this
@SakethKumar-qt7uz
@SakethKumar-qt7uz 28 күн бұрын
Good Video Mam
@zangamsunderraj9773
@zangamsunderraj9773 28 күн бұрын
చదువులేని PM ఉంటే చదువు విలువ ఉండదు
@vallurimoses7208
@vallurimoses7208 27 күн бұрын
Madam awesome explain 🎉
@annavaraprasadmukkamala
@annavaraprasadmukkamala 28 күн бұрын
Mam , you give GOOD INFORMATION TO YOUTH & PARENTS. I ADVISE TO SOCIETY EVERY HUMAN BEING DO MEDITATION. Meditation is release from all tensions it is proved significantly. Pls ALL ARE DO MEDITATE..
@saichand2454
@saichand2454 28 күн бұрын
A voice awaken society..... True journalism.... 👏
@simmavijay
@simmavijay 27 күн бұрын
Asalu Mee baadha enti bjp ki intha bajana chesthunnaru. Meeku neet lo or paper leaks lo mosapoina students lives kante godimedia mukhyama?​@bdr4669
@4u977
@4u977 28 күн бұрын
ఏపీ లో పింఛన్లు, అమ్మకు వందనం, రైతు భరోసా పడలేదు.. అది చూడమ్మా 😂
@manigonuguntla2890
@manigonuguntla2890 28 күн бұрын
Pichipuka Inka full budget not introduced half knowledge persons 😂😂😂
@user-ux1ph3ut2b
@user-ux1ph3ut2b 27 күн бұрын
Hope so 🙏
@sekharchandu4928
@sekharchandu4928 24 күн бұрын
0:53 Honest person compared to some politicians. But Paper leakage is worst thing which impacts people's (Rich and poor) health.
@NANI.2321
@NANI.2321 28 күн бұрын
Hai akka ❤
@sivakotigunji5420
@sivakotigunji5420 28 күн бұрын
Madam shorts cheyandi status lo spread cheyalsina vishayam
@Mr.entertainer760
@Mr.entertainer760 28 күн бұрын
Upsc ki chaala Mandi prepare avutharu kadha vallu India sambandhinchina vi geography, financial, budgeting in India, ilantivanni untay kaani antha knowledge unnavallaki ias, ips avi post lu vasthay kaani elanti qualification lekunda PM avochu ikkadey ardham avuthundi mana desa parsithithi... Okappudu verey desham (British) vallu dochukunnaru. Ippudu manavalley dochukuntunnaru.. inkeppudu mana desha paristhithi maredhi??. Inkeppudu prajalu ardham chesukogalugutharu??. Ee desham loo scam or thappu chesi Easy gaa cm, pm ayyi kotlu sampadinchochu kaani kashtapadi chadivitithey knowledge untay vadiki chinna chinna postlu.. manalni treat chesey doctor correct undali anukunay manam manalni paripalinchey vallani ennikodaniki endhuku elanti qualification ledhu??...
@friends.2024
@friends.2024 26 күн бұрын
Aka please Make a video on Delhi water crisis
@jabiraider8340
@jabiraider8340 28 күн бұрын
Deenni batti chustunte middle class people ki adukkune position ki potaru annadi pakka, hinduvula party ani bjp ki vote vesina vallaki artam avvali ikkada NEET exam ect..rasedi andaru not only Muslim and other religions...
@chinnammakopuri929
@chinnammakopuri929 22 күн бұрын
Namasthe. Tulasi chandigarh,why why don't you you the cm Revanthreddy garu,🎉❤🎉
@christvoiceamenchurch9372
@christvoiceamenchurch9372 28 күн бұрын
God bless you mam 🙌🏻
@ssr3459
@ssr3459 28 күн бұрын
JEE కుడా అంతే, civils పై కుడా doubt 😢😅
@medico__2028
@medico__2028 26 күн бұрын
Mam chinna correction 7:52 dagara dumma kottaru ani chepparu akkadaa oka point undhi exam ayipoyi 1month ki ekkuva avuthundi.... Aa consistently antha pothundi so NTA said either you dont write exam we remove and give you marks you scored before ani... So chalaa mandhi raayaledhu....
@user-ob7hp3vi4y
@user-ob7hp3vi4y 28 күн бұрын
Bjp rss corporate rip society 👉💐🇮🇳
@shaiksummayaarif6266
@shaiksummayaarif6266 28 күн бұрын
Madam anni networks recharge plans baga penchesthunai because of gst adi kuda central govt plan kada dani mida kuda video cheyandi
@prasanthvaiboina1065
@prasanthvaiboina1065 28 күн бұрын
Me lanti varu inka ekkuva mandhi ravali sister thank you
@Harshitha522
@Harshitha522 28 күн бұрын
Recent ma degree ou exams ki kuda paper 1.48pm ki oka official utuber whatsapp lo and telegram lo pettindhi . Exam 2pm ki. 9k members chusiru. Idhi oka norml exm kabati, evru em respond kaley ,
@krishnavandrasi9580
@krishnavandrasi9580 28 күн бұрын
కంపిటేషన్ ఎగ్జామ్స్ అన్నీ ఇలా నే వున్నాయి.అన్నీ లీక్స్
@Gans4JSP
@Gans4JSP 28 күн бұрын
super madam
@sagarkurapati6255
@sagarkurapati6255 27 күн бұрын
రుణమాఫీ రైతుబంధు గవర్నమెంట్ ఆఫీసర్స్ టాక్స్ ప్లేయర్స్ భూస్వాములు బడా పాములకు పండుతుంది కూలీలకు మరియు భూమిలేని నిరుపేదలకు సామాన్య ప్రజలకు ఎలాంటి పథకాలు లేవు దాని గురించి వీడియో చేయండి మేడం
@adarshka2906
@adarshka2906 25 күн бұрын
Can you a video on West Bengal incident happened couple of days ago
@prasadbabu9256
@prasadbabu9256 7 күн бұрын
నీ గుండె భతకాలి అక్క కొన్ని వెలమందికి నిజాలేంటో తెలుస్తుంది 🎉
@topgamestore
@topgamestore 28 күн бұрын
Super akka nuvu
@user-qz3se6cs9c
@user-qz3se6cs9c 28 күн бұрын
That's why our country need educated Pm
@topgamestore
@topgamestore 28 күн бұрын
Hi akka big fan of you
@a.ktelugu1.087
@a.ktelugu1.087 27 күн бұрын
Great sister
@venugopalkotturu21
@venugopalkotturu21 27 күн бұрын
దేశంలో చదువుకున్నవాడు ఉండకూడదు, అప్పుడే అడిగేవాళ్ళు ఉండరు, మిగతావాళ్ళు హ్యాపీ గా ఏదికావాలంటే అది చెయ్యొచ్చు, అనుభవించవచ్చు, అందరు మనుషులేగా అందరికి చిన్న చిన్న అసలు ఉంటాయి గా, అయినా ఈ భూమి నీ సొంతమా, మన మీద అజమాయిసి ఏంటీ, ఏమి మనకి పరిపాలన చేతకాదా, మనం మహా అద్భుతంగా పరిపాలించగలం సలహాలు ఇవ్వగలం, కానీ మనషులు మనల్నే నమ్మరు అందరికి డబ్బులు కావాలి, ప్రశాంతం వద్దు, ప్రతిదానికి ఒక లిమిట్ అంతే లైఫ్ లో
Explained: Manipur Issue || Thulasi Chandu
21:59
Thulasi Chandu
Рет қаралды 394 М.
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 9 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 5 МЛН
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 39 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 9 МЛН
India's situation after Hindenburg Report on Adani || Thulasi Chandu
25:21
Explained: Chandrababu Arrest and APSSDC Issue || Thulasi Chandu
24:18
Thulasi Chandu
Рет қаралды 344 М.
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 9 МЛН