Explained: Manipur Issue || Thulasi Chandu

  Рет қаралды 402,258

Thulasi Chandu

Thulasi Chandu

Күн бұрын

Пікірлер: 3 000
@ramaachannel1239
@ramaachannel1239 Жыл бұрын
మణిపూర్ లో నగ్నంగ అమ్మాయిలని ఎందుకూ తీసుకెళ్లారు దాని స్టోరీ గురించి చేయండి మేడం
@ravindervemula7135
@ravindervemula7135 9 ай бұрын
nagna photolu kavaala?
@chsaireddy22
@chsaireddy22 5 ай бұрын
​@@ravindervemula7135 తాత నీ photos కానీ పంపిస్తవా ఏంటి నువ్వు రా anti హిందూ 🗣️💦 కళ్ళముందు నిజాన్ని వదిలేసి religion గురించి మాట్లాడుతున్నావా? వయసు పెరిగింది కానీ బుర్ర ఇంకా అరికాలు లోనే ఉంది నికు 😂
@RvMsbVlogs
@RvMsbVlogs 6 ай бұрын
ఏ మనిషి కూడా కులాలకు గాని జాతులకు గాని మతలకు, ప్రాంతాలకు గాని పుట్టరు అది అందరూ గుర్తించాలి🙏🇮🇳🇮🇳
@shyammsc1
@shyammsc1 Жыл бұрын
మతోన్మధులకు ప్రజలు శాంతిగా ఉండడం ఇష్టం ఉండదు
@patnamvijay7287
@patnamvijay7287 Жыл бұрын
1. దేశంలో ఎక్కడ హింసాత్మక సంఘటనలు జరిగినా మన PM Modi గారు ఔట్ ఆఫ్ కంట్రీ లో ఉంటారు. ఎందుకంటే మీడియా దృష్టి హింసాత్మక సంఘటనలు మీదకాకుందా విదేశీ పర్యటనలో మొడి గారు ఏమీ మాట్లాడారు అనే పాయింట్ ను హైలెట్ చేసి ప్రజల దృష్టిని మరల్చి చూపుతారు. 2. మీరన్నట్లు China Mayanmar దేశాలు మణిపూర్ సరిహద్దులు పంచుకుంటున్నాయీ. అక్కడి కుక్కీస్ నాగాస్ ప్రజలు ప్రభుత్వానికి ఎదురుతిరిగి చైనా లోనో లేక మయన్మార్ లోనో కలిసి అక్కడి సరిహద్దులు ఆక్రమించుకొనే అవకాశము ఉంది. లేదంటే ఆ దేశ ఆర్మీ తోనో లేక మిలిటెంట్ గ్రూప్ లతోనో చేతులు కలిపి మరో కాశ్మీర్ సృష్టించే అవకాశం లేకపోలేదు.
@andhrakashmirlammasingitri5582
@andhrakashmirlammasingitri5582 Жыл бұрын
Correct 💯 Sir..
@Kkch10
@Kkch10 Жыл бұрын
Aray edi shanthi badrathala vishayam home minister ki sambandichindi ra babu pm anduku respond aitadu. Already amit shah vellindu manipur ki.
@patnamvijay7287
@patnamvijay7287 Жыл бұрын
ఒ రే చదువురాని చవట, మంత్రులు సరిగా స్పందించనప్పుడు ప్రధానమంత్రి స్పందించాల్సి ఉంటుంది. ప్రధానమత్రి వలనకూడ కంట్రోల్ కాకుంటే రాష్ట్రపతి స్పందించాల్సి ఉంటుంది రా వెదవ.
@vickygangadhar3856
@vickygangadhar3856 Жыл бұрын
ఆ విషయం నువ్వే చెప్పాలి మరి నువ్వు క్రైస్తవ మిషనరీ లో భాగం కదా అక్కడ నీ లాంటి దేశ ద్రోహులు ఈ గొడవలకు కారణం
@kalyanisagar862
@kalyanisagar862 Жыл бұрын
అవును నిజమే అప్పుడు దర్ఘా విషయంలో కూడా అంతే గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు బిబిసి డాక్యుమెంటరీ లో చాలా క్లియర్ గా చెప్పారు.
@AKIRAN-yt8fk
@AKIRAN-yt8fk Жыл бұрын
ప్రధాని మౌనం కి అర్ధం .అది జరగాలని తను కోరుకోవడమే ,తనకు ఇష్టమే అన్నట్టు అలా జరగడం.
@KSR_Oney
@KSR_Oney Жыл бұрын
మెయితి కుకీలకు గొడవ జరిగితే చర్చిలకు నిప్పు పెట్టడం ఏమిటి.? డబల్ ఇంజన్ సర్కార్ లో మత గొడవలు జరుగుతాయా.? రిజర్వేషన్ అడ్డుపెట్టుకొని మరో వర్గం మీద వారి ఆస్తుల మీద కావాలని ఆర్ఎస్ఎస్ ప్రోద్బలంతో దాడులు చేయిస్తుందని కాంగ్రెస్ బహిరంగంగా ప్రకటించారు. అన్ని చర్చిల మీద దాడులు జరిగిన ఒక్క హిందూ గుడి మీద కూడా BJP RSS అనుకున్నట్టు అక్కడ జరగడం లేదు..?
@kiran_localpk4147
@kiran_localpk4147 Жыл бұрын
మరి అంబానీ కడుపు నింపోద్దా మనం ఏమైనా పరవాలేదు 🤣🤣🤣🤣
@ramkrushnah6738
@ramkrushnah6738 Жыл бұрын
BBC News చూడండి.. నిజం తెలుస్తాది. నల్లమందు వ్యాపారం చేయడానికి govt. , సపోర్ట్ చేయమంటుంది. ఈవిడ ఒక ఉగ్రవాది సమస్తకి చెందినది. India పతనానికి try చేస్తుంది. తింగరోళ్ళంలా వినడం కాదు. నిజమా కాదా వేరే news కూడా విని మాట్లాడాలి. హిందు, BJP వ్యతిరేకి.. అక్కడ హిందువులని ఉంచొద్ద్దు అని చెప్పుతుంది. అప్పుడెప్పుకో నెహ్రు ఇచ్చిన G.O. ని రద్దు చేయొద్దు అంటుంది. అక్కడ హిందువుకి భూమి కొనుక్కొనే హక్కు లేదు. అందుకే అక్కడ క్రిస్టియన్ అయ్యి ST హోదా తెచ్చుకున్నారు.. ఇప్పటికి అక్కడ 40 మంది ఉగ్రవాదులని పట్టుకున్నారు.. మీలటరీ రంగం లోకి వచ్చి.. కాని PM పట్టించుకోవడం లేదు అని చెప్పింది. BBC news విను.. అర్ధమ్వ్వుతుందా..?
@sampathaakarapu8123
@sampathaakarapu8123 Жыл бұрын
​@@ramkrushnah6738Mari neki anni thelisthe thulasi meda case pettochu ga
@ramkrushnah6738
@ramkrushnah6738 Жыл бұрын
@@sampathaakarapu8123అదీ కూడా జరుగుతుంది.. అన్నీ వస్తాయి..
@tigervenkatesh1785
@tigervenkatesh1785 Жыл бұрын
త్వరలో బిజెపి పార్టీ మణిపూర్ లో ఇక ఉండదు ఇది మణిపూర్ ప్రజల అభిప్రాయం
@naveendesi7993
@naveendesi7993 Жыл бұрын
ఇక్కడ మెయిన్ బీజేపీ అజెండా ఏంటి అంటే అక్కడ క్రైస్తవులు ప్రశాంతం గా ఉండకూడదు వాళ్ళని ఎలా గోలా ఇబ్బంది పెట్టాలి ఈలోపు ఎలక్షన్స్ వస్తాయి అప్పుడు మన ప్రియతమ ప్రధాని గారు వచ్చి అందరూ ప్రశాంతం గా ఉండాలి మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తే మీ కోరికలు తీర్చే కుర్చీలో కూర్చుంటా అని అంటారు
@Harish_yadav123
@Harish_yadav123 Жыл бұрын
Congress correct ga ఉంటే bjp government ఎందుకు form చేస్తది. Vella మధ్య గొడవ ఇప్పుడు బీజేపీ create చేసింద? First of all try to know when it was started. Bjp hindutva party నే కానీ ఎందుకు అక్క డ government form చేసింది.
@kolapuri1
@kolapuri1 Жыл бұрын
​@@Harish_yadav123congress bad ani pakkana pettaru BJP worst ani ardham ayyindhi e sari BJP intike..ikka comments section lo ne neeku ardham avuthundi BJP meedha vyathitekatha..prathi comment ki nuvve samadanam isthunnav😂
@kalamatasantosh3518
@kalamatasantosh3518 Жыл бұрын
@@kolapuri1 ory appalaraju nee bondara pichii vedava yakkuva comments vunte congress win avuthunda.anni survey lu chudu niku ardham avuthundii bjp yala win avuthundoo
@naveendesi7993
@naveendesi7993 Жыл бұрын
@@Harish_yadav123 బ్రో నేను ఒకటి అడుగుతా చెప్పు కాంగ్రెస్ సరిగ్గా చెయ్యలేదు అని మాత్రమే పక్కన పెట్టారు అంటే కానీ కాంగ్రెస్ ఉనప్పుడు ఎప్పుడు కూడా ఇప్పుడు జరుగుతున్నంత కుల మత గొడవలు జరగటం లేదు అప్పుడు జరిగిన గుజరాత్ గొడవల్లో కూడా ముఖ్య పాత్ర పోషించింది బాజరంగ్ బీజేపీ పార్టీ ల వల్లనే జరిగాయి తప్ప కాంగ్రెస్ ఉనప్పుడు ఇంత దారుణమైన కుల మతాల గొడవలు జరగలేదు
@naveendesi7993
@naveendesi7993 Жыл бұрын
@@Harish_yadav123 సరే ఇప్పుడు క్రైస్తవులు ముస్లిం లు తర్వాత కనీసం బీజేపీ హయాంలో లో హిందువులు అన్న ప్రశాంతం గా ఉన్నారా. ఒకవేళ ఉంటే ఎందుకు ప్రతి చిన్న విషయానికి హిందువులకు అన్యాయం జరిగిపోతుంది అని జనాల్లో బయందోళనలు నింపుతున్నారు బీజేపీ నాయకులు
@Ratnakumarwrites
@Ratnakumarwrites Жыл бұрын
అద్భుతంగా 360° లలో అన్నీ చెప్పారు... అభినందనీయం ... ఇంతవరకూ చాలా చూశా కానీ ఇంత పూర్తిగా ఎవ్వరూ చెప్పింది నేను చూడలేదు...
@Ram-jq3sj
@Ram-jq3sj Жыл бұрын
బొక్కలో ఇది ఒక బీజేపీ అండ్ హిందు వ్యతిరేక మనిషి
@IntrovertRahulRK
@IntrovertRahulRK Жыл бұрын
ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ మాట్లాడిండు..
@spreddy1194
@spreddy1194 Жыл бұрын
Okasari rj Kiran gari videos kuda chudu
@ajaykumar-uc1py
@ajaykumar-uc1py Жыл бұрын
Vidu madaniki line vestunnadu......heyi donga.....
@Ratnakumarwrites
@Ratnakumarwrites Жыл бұрын
@@ajaykumar-uc1pyఏరా " మీ" మేడం నంబర్ పంపించ రాదూ...! బ్రోకర్ పనులు బాగా చేసేటట్లు ఉన్నావు గా.. ఎంత వస్తుంది రా నీకు ఇలా కామెంట్లు పెడితే 2 రూపాయలే గదరా నీకు విదిల్చేది... నీ బొచ్చెలో ... ఇలా ఎన్ని రాయాలి రా నువ్వు, ఓ ఎంగిలి కూడు తినడానికి...
@vkmyrules4535
@vkmyrules4535 Жыл бұрын
చాలా బాగా వివరంగా చెప్పారు కళ్లకు కట్టింనాటే చెప్పు రు. Thanks medam . PM మౌనాన్ని వీడాలి😢😢
@dhandumanyam4132
@dhandumanyam4132 Жыл бұрын
Sir manam kuda clear GA thelusukini pm ni anali
@sekharsekhar1250
@sekharsekhar1250 Жыл бұрын
చేయించిదే మోడీ
@kingrathodsairam2891
@kingrathodsairam2891 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు madam
@ramkrushnah6738
@ramkrushnah6738 Жыл бұрын
BBC News చూడండి.. నిజం తెలుస్తాది. నల్లమందు వ్యాపారం చేయడానికి govt. , సపోర్ట్ చేయమంటుంది. ఈవిడ ఒక ఉగ్రవాది సమస్తకి చెందినది. India పతనానికి try చేస్తుంది. తింగరోళ్ళంలా వినడం కాదు. నిజమా కాదా వేరే news కూడా విని మాట్లాడాలి. హిందు, BJP వ్యతిరేకి.. అక్కడ హిందువులని ఉంచొద్ద్దు అని చెప్పుతుంది. అప్పుడెప్పుకో నెహ్రు ఇచ్చిన G.O. ని రద్దు చేయొద్దు అంటుంది. అక్కడ హిందువుకి భూమి కొనుక్కొనే హక్కు లేదు. అందుకే అక్కడ క్రిస్టియన్ అయ్యి ST హోదా తెచ్చుకున్నారు.. ఇప్పటికి అక్కడ 40 మంది ఉగ్రవాదులని పట్టుకున్నారు.. మీలటరీ రంగం లోకి వచ్చి.. కాని PM పట్టించుకోవడం లేదు అని చెప్పింది. BBC news విను.. అర్ధమ్వ్వుతుందా..?
@pvnarsimha
@pvnarsimha Жыл бұрын
@@ramkrushnah6738 ramkrushna Peru "RAVNA KOUSLYA" NEEKU "E" PERU NEEKU TAKVA
@ngkrrishna5539
@ngkrrishna5539 Жыл бұрын
నిజాలు నిర్భయంగా మాట్లాడే ఏకైక వ్యక్తి తులసి చందు గారు నేడు మీలాంటి జర్నలిస్టలే ఈ దేశానికి కావాలి.
@sppremsarimella4915
@sppremsarimella4915 Жыл бұрын
we need educated PM. not the religious conflicts.
@gandham543
@gandham543 Жыл бұрын
Yes Chaduvuraani Vedhavalu PAALAKULU avadam valle elaanti akrammalu..... Eantha mandi ....eanni Videos English lo pedithe aa Sadubiraani uadavaki ardhamai chastadaa??? Bhayiyon aur Bahenou anagaane vaadini oka Medhaavi laaga chitreekaristunnaru..... English tharuvaatha sangathi vaadiki Hindi kooda chadavaraadanukunta...... Malli 2023 lo BJP vaste maataram....Bhatatha Desham. Peru kooda Hindustan ani maarchi Vere vere Matham vallandarini Champestaaru.... Eppudu Manipur lo eala chestunnaro same alaage...... 355 ordinance ni apply chesi!!!! Edi Nijam... Nijamaina Indians ardham aithindani aashistinna!
@Harish_yadav123
@Harish_yadav123 Жыл бұрын
Educated PM నీ congress ఇస్తుందా. దేశంలో ఎన్ని మత ఘర్షణలను జరిగాయి ఇప్పటి వరకు. గుజరాత్ లో ఎప్పుడు ఎక్కువ మత ఘర్షణలు జరిగాయి. యూపీ లో after Yogi communal riots chusava. North East ki Infrastructure ఎవ్వరు ఎక్కువ provide చేశారు.upa or NDA E statistics chudu first. Minorities కి bjp ఏం ద్రోహం చేసింది. Minority welfare schemes కి money ఎవరు ఎక్కువ allot చేశారు. గోద్రా లొ మోడీ నీ plan ప్రకారం trap చేశారు అని కోర్టు చేపింది కద
@Village_Crystal_Stone
@Village_Crystal_Stone Жыл бұрын
Absolutely Right
@Indiaplotsandflats1050
@Indiaplotsandflats1050 Жыл бұрын
100% కరెక్ట్ బ్రో
@Kkch10
@Kkch10 Жыл бұрын
Kompadisi rahul gandhi aitay gadu ga😂😂
@RatnaSagarGanta
@RatnaSagarGanta Жыл бұрын
Excellent briefing thulasi madam, god bless you.
@enlightentelangana6129
@enlightentelangana6129 Жыл бұрын
Kudos for your journalism 🙏🙏 only journalist in Telugu state’s with spine .. keeping alive journalism 👍🇮🇳🇮🇳🇮🇳
@uday-sanathan
@uday-sanathan Жыл бұрын
Journalust musugulu Propaganda Creat chesthadhi. kudos to her!
@shobhanbabu9428
@shobhanbabu9428 Жыл бұрын
ఈసారి కూడా గెలిపిస్తే మణిపూర్ లో ప్రజలు లేకుండా సుస్థిరం గా వుంటుంది
@pusalasridharbabu6332
@pusalasridharbabu6332 Жыл бұрын
😂
@Harish_yadav123
@Harish_yadav123 Жыл бұрын
Nagaland లో because of congress bjp government form చేసింది.congress భుస్తపితం అయింది తెలుసా. Manipur లో majority Hindus adhi తెలుసా?
@imtiazmohammad9548
@imtiazmohammad9548 Жыл бұрын
😂😂😂
@ramkrushnah6738
@ramkrushnah6738 Жыл бұрын
ఏమి తెలుసని మాట్లాడుతున్నారు.. BBC news చూసి మాట్లాడండి. ఈ తులసి హిందూ, BJP వ్యతిరేక ఒక ఉగ్రవాది. అక్కడ ఒకప్పుడు పూర్తిగా హిందువులు ఉండేవారు. అప్పటి ప్రధాని నెహ్రు G. O. ఏమిచ్చాడో తెలుసా..? ఇక్కడ హిందువు కాని వారికి ST హోదా ఇచ్చాడు. అక్కడ చాలా వరకు క్రిస్టియన్ గా మారి S.T హోదా తెచ్చుకుంటున్నారు. అక్కడ నల్లమందు పడిస్తున్నారు. ఆ నల్లమందు వ్యవసాయం చేయడం తప్పు అని Govt ఉక్కుపాదం వేసింది. కాంగ్రెస్ time లో పెట్టిన చిచ్చులు ఇప్పుడు BJP ఒకొక్కటి అర్పుకొని వస్తుంది. అందుకే BJP అంటే పడదు. ఇది తులసి చందు అని హిందూ ముసుగేసుకున్న పాకిస్థాని ఉగ్రవాది.. దీని news లు అన్నీ నిజం పూర్తిగా చెప్పకుండా, జనాలని మోసం చేస్తుంది. కళ్ళు తెరవండి.. గొర్రె కసాయోడినే నమ్ముతాది
@MedakVoter-ln6zx
@MedakVoter-ln6zx Жыл бұрын
You are goats no one will ask proof for anything that's why india backwards. What she said only one side story.
@ganiindian6251
@ganiindian6251 Жыл бұрын
బీజేపీ కి కావాల్సింది ఇదే.. మణిపూర్ ఒక్కటే కాదు, ప్రతీ రాష్ట్రం, ప్రతీ కేంద్ర పాలిత ప్రాంతం అన్నీ కూడా హింస, అల్లర్లు,విద్వేషాలు, నిరక్షరాస్యత,అశాంతి,అన్యాయం, అభద్రతలతో ఉంటేనే బీజేపీ కి ఇష్టం... అదే దేశానికి శ్రీరామరక్ష అని వారు భావిస్తారు, దేశం శాంతి, అహింస,అక్షరాస్యత, సత్యము, ధర్మము,న్యాయం గా ఉంటే బీజేపీ ని ఎవ్వరూ నమ్మరు....... బిదోల్లను తరిమేసి, మత ఉన్మాదులును, ఉగ్రవాదులను తయారు చేయడం బీజేపీ ముఖ్య ఉద్దేశం...
@ganiindian6251
@ganiindian6251 Жыл бұрын
@8i3732 ఇంత బాగా జోక్లు చెప్పే మీరు ఎందుకు సినిమాల్లో నటించలేదు... రేలంగి, రాజబాబు, అలీ, ఎమ్మెస్, బ్రహ్మానందం వీళ్లందరినీ ఎప్పుడో మించి పోయే వారు... మీరు వాట్సాప్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ అనుకుంటా😂🤣😂🤣 ఏది ఏమైనా భవిష్యత్తులో మీకు పద్మశ్రీ అవార్డు పక్కా వస్తుంది...
@dpst9393
@dpst9393 Жыл бұрын
​@@ganiindian6251ఆమె తెలియ చేసేది అబద్ధాలాగా ఉందా గుడ్డిఒడివారా photos తో పాటు చూపిస్తున్నారు కదరా. ఎందుకురా దేశాన్ని పాడుచేస్థారూ మనుషుల బతకండి రా
@NoName-ne3sy
@NoName-ne3sy Жыл бұрын
"రాజకీయం" అంటేనే మంచిగా ఉన్నదాన్ని చెడగోట్టడం అని అర్థం, మరి రాజకీయ నాయకులు దేశాన్ని మంచిగా ఎందుకు ఉంచుతారు.. రాజకీయ వ్యవస్థ ని తొలగించి "భారత ప్రధాన న్యాయమూర్తి" కి దేశ పరిపాలన బాధ్యతలు ఇవ్వాలి అపుడు ఏ దేశం అయినా బాగుపడుతుంది.
@ganiindian6251
@ganiindian6251 Жыл бұрын
@@NoName-ne3sy న్యాయ వ్యవస్థను సైతం కొనివేయగల సమర్థులు మన రాజకీయ నాయకులు..
@ganiindian6251
@ganiindian6251 Жыл бұрын
@8i3732 మీకు భారతరత్న ఇచ్చినా తక్కువే, నోబెల్ బహుమతి కూడా తక్కువే.. ఇంత గొప్పగా జోక్ లు చెబుతున్నా మీరు వెలుగు లోకి రాకపోవడం భారతీయుల దురదృష్టం... దీని వెనుక అమెరికా కుట్ర దాగుంది.. 🤣😂🤣🤣🤣🤣😂💯✅
@chilumulashankar9408
@chilumulashankar9408 Жыл бұрын
Thanks!
@chatragaddavijayavinodrao7267
@chatragaddavijayavinodrao7267 Жыл бұрын
Good speech it envisages real truths of Manipur state may God bless you your family
@venkatpandu5153
@venkatpandu5153 Жыл бұрын
ఈ సారి మతోన్మాద పార్టీ మళ్లీ గెలిస్తే మణిపూర్ మట్టిలో కలిసి పోతుంది
@truthspeaksforever
@truthspeaksforever Жыл бұрын
Christians killing hindus in manipur munda nyala.. velli ganja తాగిన Tulasi mokka
@Nk.Çonçeptß
@Nk.Çonçeptß Жыл бұрын
bayapadaku malli bjp ne vachedi bro
@arunkumarkumar930
@arunkumarkumar930 Жыл бұрын
Venkatapandu mataunmada party a mari owaisi mim a party
@prasadclickz1323
@prasadclickz1323 Жыл бұрын
బీజేపీ లేకుంటే మన దేశం నాశనం కావడం జరుగుతుంది
@madanmohanreddy7625
@madanmohanreddy7625 Жыл бұрын
Avunu BJP matnmoda party congress mim ivanni secular parties
@bojjasureshkumar3424
@bojjasureshkumar3424 Жыл бұрын
అమ్మ మీ అమ్ముల్య మై న వివరణ చాలా బాగుంది. మీ లాంటి తెలివైన వారు ఈ దేశానికి కావాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడ్ని ప్రారిదిస్ తున్నను
@rupesh.Komirishetty
@rupesh.Komirishetty Жыл бұрын
@naiduanuradha2609
@naiduanuradha2609 Жыл бұрын
Yes అన్నయ్య
@honeyappuchannel
@honeyappuchannel 9 ай бұрын
😊😊😊😊😊😊😊
@Janakiram215
@Janakiram215 Жыл бұрын
All Indians are my brothers and sisters. Is this not our pledge? Where are we going?😞
@truthof121
@truthof121 Жыл бұрын
All Cristian are killing Hindus with guns .😂😂😂 every thing is applicable for Hindus only.
@sujathajavvajji5451
@sujathajavvajji5451 Жыл бұрын
Who are the following pledge here r fights with castes and religion to our India
@radapakasudhakar1914
@radapakasudhakar1914 Жыл бұрын
Yes bro
@kirank809
@kirank809 Жыл бұрын
Pledge All indians r my brothers n sisters 🙏✌️to Brother loot brother No value for sisters / women's honour n dignity.
@SonyK-qi4rp
@SonyK-qi4rp Жыл бұрын
Caste anedhi oka word matrame ..kani manavajathi andharu okate oke blood
@JSYOUTUBECHANNEL-v3q
@JSYOUTUBECHANNEL-v3q Жыл бұрын
ఇంకో 10 సం " ఈ పార్టీ కేంద్రంలో ఉంటే దేశం మరో మూడు ముక్కలవడం ఖాయంగా కనిపిస్తుంది.( ఉత్తర,దక్షిణ,ఈశాన్య భారతాలు విడిపోయే అవకాశం ఉంది)
@ashokdev9403
@ashokdev9403 Жыл бұрын
Avuna ....last 70 years lo aindi Alana.....
@arrojuravali8752
@arrojuravali8752 Жыл бұрын
Avunu ni lanti seculars unte desham mukkalu avthundi...
@harivarmauppalapati2571
@harivarmauppalapati2571 Жыл бұрын
First you try to know facts not communists vedios, at here this vedio supporting Burma people. This is the reality of Communists.
@manyamstudio5389
@manyamstudio5389 Жыл бұрын
ఈవిడ వీడియోస్ అన్ని ఒక్క సారి గమనించండి. ఈవిడ ఒక్క వర్గం, ఒక్క పార్టీ కోసం మాత్రమే మాట్లాడుతుంది. మిగతా వర్గాలవారు ఎన్ని రేపులు, తలలు తీసినా ఒక్క మాట మాట్లాడదు. ఈవిడ ఎవరికోసం పని చేస్తుంది. ఈవిడ లక్ష్యం ఏమిటో ఇప్పటికే అర్ధం అయ్యి ఉంటుంది. విధేసి కుట్రలకు ఇలాంటి వారే ఆయుధం అవుతున్నారు.
@arunakumari4602
@arunakumari4602 Жыл бұрын
​@@manyamstudio5389..
@Bharatheeyudu88
@Bharatheeyudu88 Жыл бұрын
ఎడారి మతాలు ఎక్కడ ఎక్కువైతే అక్కడ హింస ఉంటుందని వివరంగా తెలియచేసిన తులసి గారికి 🙏.
@praveen136
@praveen136 Жыл бұрын
Daridrapu BJP vachina thatvaathe enduku himsa? Edaari mathaalu epptainundo unnai kada. Ante modi gaani gudda meeda thannali anthena bro
@vijaysurya520
@vijaysurya520 Жыл бұрын
Edarivanti manasthathvam unna meelanti vyakthulu ekkada untey akkade godavalu ippudu kooda amayikula badhani kooda mathonmadham tho choose vyakthula madhya brathukunthnam
@asiyajaffar6555
@asiyajaffar6555 9 ай бұрын
​@@vijaysurya520 good question .....👍🤝💖🇮🇳💖
@mogalnayab1141
@mogalnayab1141 9 ай бұрын
Ne mamme pukuraaaa lankadakaaaaaa
@drksreddy369
@drksreddy369 6 ай бұрын
Anti govt and anti BJP KZbinr
@corruptionfreeIndia714
@corruptionfreeIndia714 Жыл бұрын
భూమి కోసమే అయితే చర్చిలను ఎందుకు కాలుస్తున్నారు
@anjanraghu3882
@anjanraghu3882 Жыл бұрын
అక్కడ వారి సంఖ్య ఎక్కువ అయింది అందుకు
@swarnalatha4983
@swarnalatha4983 Жыл бұрын
Inka peruguthadi appu nivala avuthe mister mind your bladi toung manishivi kadu nuvvu manishitupamilo unna murganivi
@swarnalatha4983
@swarnalatha4983 Жыл бұрын
Use less fellow nilantivala valla e earth ki m ra upayogam potharu milantivallu mamunde
@193countriesfamousplaces7
@193countriesfamousplaces7 Жыл бұрын
భూమి కోసం start అయ్యి అది కాస్త జాతి పరం గా spread అయింది
@naveengaming3235
@naveengaming3235 Жыл бұрын
​@@swarnalatha4983nevalla emi upayogam gorre bidda
@Ajay-Column
@Ajay-Column Жыл бұрын
చాలా చక్కగా విశ్లేషించారు
@ramkrushnah6738
@ramkrushnah6738 Жыл бұрын
BBC News చూడండి.. నిజం తెలుస్తాది. నల్లమందు వ్యాపారం చేయడానికి govt. , సపోర్ట్ చేయమంటుంది. ఈవిడ ఒక ఉగ్రవాది సమస్తకి చెందినది. India పతనానికి try చేస్తుంది. తింగరోళ్ళంలా వినడం కాదు. నిజమా కాదా వేరే news కూడా విని మాట్లాడాలి. హిందు, BJP వ్యతిరేకి.. అక్కడ హిందువులని ఉంచొద్ద్దు అని చెప్పుతుంది. అప్పుడెప్పుకో నెహ్రు ఇచ్చిన G.O. ని రద్దు చేయొద్దు అంటుంది. అక్కడ హిందువుకి భూమి కొనుక్కొనే హక్కు లేదు. అందుకే అక్కడ క్రిస్టియన్ అయ్యి ST హోదా తెచ్చుకున్నారు.. ఇప్పటికి అక్కడ 40 మంది ఉగ్రవాదులని పట్టుకున్నారు.. మీలటరీ రంగం లోకి వచ్చి.. కాని PM పట్టించుకోవడం లేదు అని చెప్పింది. BBC news విను.. అర్ధమ్వ్వుతుందా..?
@kondamurupanguluru8762
@kondamurupanguluru8762 Жыл бұрын
1.మతం (మతం మారినవర్గం 41 శాతం కు చేరడం) 2.నివాస స్థలం సరిపోకపోవడం.(40 శాతం మంది కి 90 శాతం భూమి,50 శాతం మంది కి 10 శాతం భూమి) 3.రిజర్వేషన్. 4.ఆర్టికల్ 371c 5.గసగసాల సాగు. (ఇటీవల దీనిని ప్రభుత్వం నియంత్రణ చేస్తోంది, ఈ పంట డ్రగ్స్ రాకెట్ ముఠా లు నియంత్రణ చేస్తోంది)
@yadagiribandipelly2075
@yadagiribandipelly2075 Жыл бұрын
థాంక్యూ మేడం మణిపూర్ లో అల్లర్లు జరుగుతున్నాయని వింటున్నాము కానీ అవి ఎందుకు జరుగుతున్నాయో సరైన సమాచారం లేదు అవి మీ వీడియో ద్వారా తెలుసుకున్న 🤝✊
@shivasubrahmanyam9136
@shivasubrahmanyam9136 Жыл бұрын
అందరూ మచిగా, మానవత్వం తో కలసి మెలసి ఉండే ప్రజల మధ్య విద్వేషం రెచ్చగొట్టడం... ఒక community ని బూచిగా చూపించి ,పళ్ళెంలో ఓట్లు వేసుకోవడం, గెలవక పోతే MLA లని కొనడం ... తెలిసిందే గా తులసి గారూ! మనం కనీసం ఇది నిజమే కదా! అని ఆలోచించే స్వభావం ఎప్పుడో కోల్పోయాం: మన బతుకులు మారవు లే మేడం;
@honeypottii113
@honeypottii113 Жыл бұрын
Maravle ani eppudu anukokudadu marpu kosam prayathnam cheyyali sumaruga 200yr paripalinchina british vari nundi mana indiani kapadukoleda etc ala cheppukuntu pothe chala unnayi..negative vaddu be positive nd marpu kosam try cheyyandi
@Harish_yadav123
@Harish_yadav123 Жыл бұрын
Emergency, రత్రి కి రాత్రి governer rule ఐతే పెట్టలే కదా. Evm la tho నే బీజేపీ win in all election but karnataka lo evms issue నే లేదు. Congress rule లో నీ బ్రతుకు మారిందా. China తో పోటీ పడవలసిన వాళ్లం కాని congress దరిద్రం వల్ల , ఇన్నలకి ఇప్పుడే GDP lo China కంటే ముందు ఉన్నాం, త్వరలో fighter engines కూడా ఇండియా లో నే తయారు అవుతాయి,make in India successful గా run అవుతుంది, foreign reserves double ఐనవి,kashmir lo situation control ga అన్నది, North East ki Infrastructure బాగా develope చేస్తున్నారు, airports double ఐనవి,roads network double అయినది, inflation India lo నే తక్కువ,foreign policy strong,counter intelligence very very strong,corona handled successfully, ukrain, afgan refugees safely deported,pak under worest situation. ఇవి నీకు ఎం లాభం చెయ్యవు కాబట్టీ నీ బ్రతుకు మారదు. Taj hotel, dhilshuk nagar లాంటి వి జరిగిన respond కానీ government కి vote వేయ్. Life మారుతుంది
@anjaneyuluk7152
@anjaneyuluk7152 Жыл бұрын
​@@Harish_yadav123😂 china and india GDP cheppu anna okkasari chustha Nv ana blasts kante modi create chesina blasts akuava former protest lo 800 members chanipoyaru pulvaama attack lo chanipoyaru godra incident lo 1000 inocent chanipoyaru Delhi incident and epudu manipur issue 😅 evi ani vishwa guru ruling lone ainavi
@Kkch10
@Kkch10 Жыл бұрын
​@@anjaneyuluk7152bro pulwama attack gurinchi haa governer chepindi correct ha
@anjaneyuluk7152
@anjaneyuluk7152 Жыл бұрын
@@Kkch10may be correct kavachu kani epudu adi india mistake ani telisithe india value undadu bro anduke issue ni manam Marachipovali
@myjourneyisasocialchange156
@myjourneyisasocialchange156 Жыл бұрын
It's excellent and upright really history of Manipur
@benarjitarapatla1851
@benarjitarapatla1851 Жыл бұрын
అర్థవంతమైన వివరణ ఇచ్చారు.... ప్రధాని మౌనానికి కారణం రాబోయే కాలంలో మైటిల ని st జాబితాలో చేర్చి గిరిజనుల భూముల ని మైటి ల కి ఇచ్చి ఆర్థికంగా రాజకీయంగా బలంగా ఉన్న హిందూ మతము ను ఆచరించే మైటి ల ను బలపరచడం. కుక్కీలి ఎక్కువ ఉన్నప్పటికీ వాళ్ళు క్రైస్తవులు కాబట్టి గొడవలు అల్లర్లు సృష్టించి వాళ్ళ ను తరిమి కొట్టాలని ప్లాన్... బీజేపీ జెండా అజెండా ఒక్కటే ముస్లింలు క్రైస్తవులు ఉన్నారో వాళ్ళ ను నాశనం చేయడం
@anilkumarthota4534
@anilkumarthota4534 Жыл бұрын
Mayamar Christians ni tarimithe niku vachina badha enti?? Kuki loya lo untaru valla ki st hodha evala? Mithi lu giraganulu kodalo adavulalo untaru vallaki st evala half knowledge matladam kadhu 1st kukilu 10 years lo majority ki Ela vellaru adhi chepu? Myanmar Christians ki India lo land st hodha Ela estharu ra babu??
@prashanthmadhary4950
@prashanthmadhary4950 Жыл бұрын
You are absolutely right bro, this is the pre plan of BJP Gov't.
@prashanthmadhary4950
@prashanthmadhary4950 Жыл бұрын
​​@@anilkumarthota4534r.Thotagaaru meeku kanipinchedhi okati akkada jarigedhi okkati, kukilu perigithe meekenti, Methilu thaggithe meekenti, adhi vaari ishtam, meerevaru anadaaniki, okappudu mana Dheshamlo unnadhi Bhoudhule, Mari ee sanathana Dharmam Ani cheppukune Aryula nundi khadha Hinduism vachindi adhi kanipinchadha meeku, Andhuke chadhuvukivaali bro. evaduv edhi chebhithe adhe namme meelanti vaaru unnantha varaku ee Arya Brahmanunula agadaalu ekkuva ne untayi.
@benarjitarapatla1851
@benarjitarapatla1851 Жыл бұрын
@@anilkumarthota4534 మయన్మార్ నుండి వచ్చారు అని నీకు తెలుసా.. నువ్వు చూసావ.... ఇండియా లో పుట్టిన వాడు అమెరికా... ఇంగ్లాండ్... వంటి దేశాలు లో చదువు లు ఉద్యోగాలు చేసుకోవడం లేదా... వాళ్ళకి ఆయా దేశాలు పౌరసత్వం ఇవ్వడం లేదా... ఇండియా నుండి వెళ్ళిన వాళ్ళని ప్రధాని చేస్తున్నారు. దేశానికి వైస్ ప్రెసిడెంట్ చేస్తున్నారు. కంపెనీ ల కి సీఈఓల ని చేస్తున్నారు. అది ఆ దేశ ప్రజలు నాయకుల గొప్పతనం... కులం, మతం, ప్రాతం, వర్గం లేకుండా అందరిని సమానం గా చూడటం... ఇండియా లో బయట నుండి వచ్చే ఏ దేశ పౌరుడిని అయినా పదవి ఇచ్చి అందరూ సమానమే అనే బావన తీసుకుని వచ్చిందా.... Even though i am an indian...i proud to be an indian... తక్కువ భూ భాగం లో కుకి లోయలో ఉండే వాళ్ళు ఆర్థికంగా.... రాజకీయంగా ఎందుకు బలంగా ఉన్నారు. అడవుల్లో ఉన్న గిరిజనులు బ్రతకలేక నల్లమందు ఎందుకు అమ్ము కుంటున్నారు... విభజన పేరు తో విధ్వంసం సృష్టించి చర్చ్ లను కూలగొట్టి లో జనాల ను చంపమన్నారా.... Half knowledge తో నువ్వు మాట్లాడకు...
@benarjitarapatla1851
@benarjitarapatla1851 Жыл бұрын
@@prashanthmadhary4950 yes అన్నా... అసలు వీళ్ళ పుట్టుక ఎక్కడ ది.. ఆర్యులు ఎవరు... ఎక్కడ నుండి వచ్చారు.... హిందువు లు అని చెప్పుకునే sc, bc వాడిని వీడు ఇంట్లోకి రానివ్వడు. గుడి లోకి రానివ్వడు.. వీడు హిందువు లు గురించి.... సనాతన వైదిక ధర్మం గురించి మాట్లడతాడు ..
@AmbedkarEduri
@AmbedkarEduri Жыл бұрын
తన కళ్ళ ముందే తనపిల్లలు కాలిపోతుంటే చూస్తూ యే తండ్రి ఊరుకుంటాడు... కానీ మన తండ్రి లాంటి ప్రధాని మౌనం గా ఉన్నారు అంటే ఆలోచించాలి
@madanmohanreddy7625
@madanmohanreddy7625 Жыл бұрын
Net balance esukoni AC room lo kurchoni nuvvu nenu sava laksha salahalu ivvatam kadu valla position lo kurchoni alochistey telustundi
@manishareddy-pt2zi
@manishareddy-pt2zi Жыл бұрын
Em cheyakunda enduku mari ah position lo kurchovadam, Ambani adani ni Ela develop cheyalana
@Naturesolarsystems
@Naturesolarsystems Жыл бұрын
​@@madanmohanreddy7625resign chesi intlo padukunte better bro mari Modi ah position lo endhuku undatam,
@skydreams6349
@skydreams6349 Жыл бұрын
Em alosinchali bongu
@batmanreddy9022
@batmanreddy9022 Жыл бұрын
​@@Naturesolarsystemsahhh state cm yem pikuthunadu mali 😂😂😂
@Kanna-et9ok
@Kanna-et9ok Жыл бұрын
Oh my God please help Manipur😭😭😭🙏
@ramanakonda164
@ramanakonda164 Жыл бұрын
మొత్తం రాజకీయ నాయకులే కలిసి చేస్తున్న విధ్వంసం ఇది,లేకుంటే ఇంత దారుణాలు ఎలా జరుగుతాయి.
@ramkrushnah6738
@ramkrushnah6738 Жыл бұрын
BBC News చూడండి.. నిజం తెలుస్తాది. నల్లమందు వ్యాపారం చేయడానికి govt. , సపోర్ట్ చేయమంటుంది. ఈవిడ ఒక ఉగ్రవాది సమస్తకి చెందినది. India పతనానికి try చేస్తుంది. తింగరోళ్ళంలా వినడం కాదు. నిజమా కాదా వేరే news కూడా విని మాట్లాడాలి. హిందు, BJP వ్యతిరేకి.. అక్కడ హిందువులని ఉంచొద్ద్దు అని చెప్పుతుంది. అప్పుడెప్పుకో నెహ్రు ఇచ్చిన G.O. ని రద్దు చేయొద్దు అంటుంది. అక్కడ హిందువుకి భూమి కొనుక్కొనే హక్కు లేదు. అందుకే అక్కడ క్రిస్టియన్ అయ్యి ST హోదా తెచ్చుకున్నారు.. ఇప్పటికి అక్కడ 40 మంది ఉగ్రవాదులని పట్టుకున్నారు.. మీలటరీ రంగం లోకి వచ్చి.. కాని PM పట్టించుకోవడం లేదు అని చెప్పింది. BBC news విను.. అర్ధమ్వ్వుతుందా..?
@deepakkrishna4523
@deepakkrishna4523 Жыл бұрын
@@ramkrushnah6738 bbc news lo nee gujarati Musali lanjakoduku ni kojja annaru nammacha??
@baleshwarmadgula9561
@baleshwarmadgula9561 Жыл бұрын
​@@ramkrushnah6738terrorist anta ga bbc lo cheparu rama krishna😂😂
@likithdeepaksaggurthi1872
@likithdeepaksaggurthi1872 Жыл бұрын
​@@ramkrushnah6738 monnati varaku asalu BBC fake info ichandi annaru ipudemo BBC NEWS CHUDU. Antuaru asalu em matladuthunaro telusukoni matladandi
@skrb2473
@skrb2473 Жыл бұрын
Hindus hindustan jai hind jai shree ram. allah and mulla pastor and jesus will be kicked out
@jaganmohanijju4894
@jaganmohanijju4894 Жыл бұрын
Very informative and analytical video....Thank you tulasi garu..
@nagaiahgopisetty7028
@nagaiahgopisetty7028 Жыл бұрын
Good explaned, TQ Tulasi chandu garu.
@Indiaplotsandflats1050
@Indiaplotsandflats1050 Жыл бұрын
20వ శతబ్దం లో కూడా మతం తో ఓట్లు అడుగుతున్నారు అందుకే ఇలాంటి వి మనం చూడాల్సి వస్తుంది
@bhaskarb4140
@bhaskarb4140 Жыл бұрын
Erripuka edi 21th century not 20 th century
@Indiaplotsandflats1050
@Indiaplotsandflats1050 Жыл бұрын
@@bhaskarb4140 సెంచరీ అదైతే ఏంటి బే
@umaperasani2318
@umaperasani2318 Жыл бұрын
First AP ni baaguchesukondi jaglak ni tharimesi 😂
@Higoodmorning333
@Higoodmorning333 Жыл бұрын
ఒరేయ్ పిచ్చి puka 21 st century రా
@bvenkatesh1943
@bvenkatesh1943 Жыл бұрын
Babu...PhD in WhatsApp University..idi 20 va satabhdam kaadu 21st century..😂. Yaada nundi puttukostarra meeru🤣
@desai401
@desai401 Жыл бұрын
Really super analysis 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@its_my_life143
@its_my_life143 Жыл бұрын
ఇండియా లో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు ,ప్రతి పౌరుడు ఎవడు అయితే కులం ,మతం పేరుతో గొడవలు సృష్టిస్తున్నారో వాలు, వాలా తర తరాల పిల్లలు శాపoతో తలలు పగిలి కుష్టు రోగతం చవాలి.....
@Purysh
@Purysh Жыл бұрын
Avunu alage jaruguthundhi Bodi gadiki Purugulu patti nashanam avuthadu..
@janakisaranu8764
@janakisaranu8764 Жыл бұрын
May God bring Peace n Justice in Manipur.
@munagalasankarpavan1165
@munagalasankarpavan1165 Жыл бұрын
Mam you had given a clear explanation about the issue. We will pray that the issue is resolved ASAP .
@koteshsurada5575
@koteshsurada5575 Жыл бұрын
4:30 నుంచి మీరు చెప్పినది కరెక్టే. అందుకే వారి ఇళ్లను చర్చిలను తగలబెడుతున్నారు. మీరు అర్థం చేసుకోండి అని చెప్తున్నారు మేడం బహుశా మోడీ గారు మాట్లాడకుండా మౌనంగా ఉండడానికి కారణం కూడా ఇదే అయి ఉండవచ్చు. పక్షపాత రాజకీయం
@mohammadaslam387
@mohammadaslam387 Жыл бұрын
చాలా బాగా వివరించారు మేడం ఈరోజు మణిపూర్ రాష్ట్రం మంటల్లో ఉంది తర్వాత ఇంకో రాష్ట్రం ఏదైనా మంటల్లో ఉండొచ్చు
@rajanaddanki7999
@rajanaddanki7999 Жыл бұрын
ప్రపంచం లో ఉన్న దేశాల్లో మంటల్లో వున్న దేశాలు.... 1) ఆఫ్ఘనిస్తాన్ .... 2) సిరియా... 3) ఇరాక్ .... 4) ఇరాన్.... 5) పాకిస్తాన్.... 6) కొత్తగా సూడాన్.... కాకపోతే నక్కా నారా నపుంసక నాయకా అనుచరులు లేదా mim తో అంట కాగే గద్ద ముక్కు సన్నాసి అనుచరులు వుంటారు.... వాళ్ళ కామెంట్స్ ఏమీ పట్టించుకోకండి....
@sampathch3716
@sampathch3716 Жыл бұрын
Amme chepindi motam abadame
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Жыл бұрын
​@@sampathch3716నువ్ జెప్పే నిజం?
@SanthoshKumar-vh5yc
@SanthoshKumar-vh5yc Жыл бұрын
Kerala already undhi Bihar already undhi
@bezawadabrahmaiah2613
@bezawadabrahmaiah2613 Жыл бұрын
చాలా చక్కగా అర్థవంతంగా విశ్లేషించారు
@stephenjoseph7114
@stephenjoseph7114 Жыл бұрын
Your analysis seems to be very reliable and balanced amma. Steven.
@ArunKumar.a7
@ArunKumar.a7 Жыл бұрын
Thanks for the video Thulasi akka. I love ur way of giving information from ur videos. REALLY so much helpful.
@ramkrushnah6738
@ramkrushnah6738 Жыл бұрын
BBC News చూడండి.. నిజం తెలుస్తాది. నల్లమందు వ్యాపారం చేయడానికి govt. , సపోర్ట్ చేయమంటుంది. ఈవిడ ఒక ఉగ్రవాది సమస్తకి చెందినది. India పతనానికి try చేస్తుంది. తింగరోళ్ళంలా వినడం కాదు. నిజమా కాదా వేరే news కూడా విని మాట్లాడాలి. హిందు, BJP వ్యతిరేకి.. అక్కడ హిందువులని ఉంచొద్ద్దు అని చెప్పుతుంది. అప్పుడెప్పుకో నెహ్రు ఇచ్చిన G.O. ని రద్దు చేయొద్దు అంటుంది. అక్కడ హిందువుకి భూమి కొనుక్కొనే హక్కు లేదు. అందుకే అక్కడ క్రిస్టియన్ అయ్యి ST హోదా తెచ్చుకున్నారు.. ఇప్పటికి అక్కడ 40 మంది ఉగ్రవాదులని పట్టుకున్నారు.. మీలటరీ రంగం లోకి వచ్చి.. కాని PM పట్టించుకోవడం లేదు అని చెప్పింది. BBC news విను.. అర్ధమ్వ్వుతుందా..?
@sam180881
@sam180881 Жыл бұрын
అదని కో , అంబాని కో ప్రాబ్లెమ్ వేస్తే మాట్లాడుతారు. మోడీ గారి బ్రాండ్ value తగ్గుతుంది అంటే PM గారు వస్తారు.
@ramkrushnah6738
@ramkrushnah6738 Жыл бұрын
BBC News చూడండి.. నిజం తెలుస్తాది. నల్లమందు వ్యాపారం చేయడానికి govt. , సపోర్ట్ చేయమంటుంది. ఈవిడ ఒక ఉగ్రవాది సమస్తకి చెందినది. India పతనానికి try చేస్తుంది. తింగరోళ్ళంలా వినడం కాదు. నిజమా కాదా వేరే news కూడా విని మాట్లాడాలి. హిందు, BJP వ్యతిరేకి.. అక్కడ హిందువులని ఉంచొద్ద్దు అని చెప్పుతుంది. అప్పుడెప్పుకో నెహ్రు ఇచ్చిన G.O. ని రద్దు చేయొద్దు అంటుంది. అక్కడ హిందువుకి భూమి కొనుక్కొనే హక్కు లేదు. అందుకే అక్కడ క్రిస్టియన్ అయ్యి ST హోదా తెచ్చుకున్నారు.. ఇప్పటికి అక్కడ 40 మంది ఉగ్రవాదులని పట్టుకున్నారు.. మీలటరీ రంగం లోకి వచ్చి.. కాని PM పట్టించుకోవడం లేదు అని చెప్పింది. BBC news విను.. అర్ధమ్వ్వుతుందా..?
@parishilana
@parishilana Жыл бұрын
@@ramkrushnah6738 yeppudu vere mathalapai padi yedavadamena....
@ramkrushnah6738
@ramkrushnah6738 Жыл бұрын
@@parishilana ఓ.. నీవా..? హేతువాది అనే ముసుగులో ఉన్న ఉగ్రవాదివా..?
@samdurgam
@samdurgam Жыл бұрын
​@@ramkrushnah6738అదే BBC news ni mi bjp vallu తిడుతరు కదా 😂😂 ఎలా చూడు అంటావ్ ఆ BBC kuda Modi కి వ్యతరేకంగా న్యూస్ ఇచ్చింది కదా ఎలా చూడు అంటున్నావ్ అది బ్రిటిష్ వాడిది అని మి ఐటీ cell వారు కామెంట్ పెడుతున్నారు కదా 😂😂
@sam180881
@sam180881 Жыл бұрын
@@ramkrushnah6738 నేను హిందువును భగవంతుణ్ణి నమ్ముతాను. భారత దేశంలో ఉన్న ప్రజలందరూ హిందువులే, కానీ వారిని గతంలో భయపెట్టి ఇస్లాం లోకి, ఇప్పుడు ప్రలోబాపెట్టి క్రిస్టియన్ లోకి మారుస్తున్నారు. అల్లర్లు, కుట్రలు అన్ని ప్రతిపక్ష పార్టిల వైపు మరల్చి రాజకీయ కుట్రలు చేస్తున్నాయి. మనం నిజాయతీ పరులం, ఎదుటివారు మాత్రం దేశద్రోహలు స్లోగన్ మార్చండి. PM ga అద్వానీ గారునీ తప్పించి మోడి గారు ఎందుకు ప్రధాని అయ్యారు. అదే పాలిటిక్స్ అన్నిచోట్ల ప్రదర్శిస్తున్నారు. ఏపీ లో హిందువలపైన, దేవాలయాల పైన దాడులు జరిగాయి, ఎందుకు Govt. పైన ప్రెషర్ తీసుకుని రాలేదు. Orrisa రైలు ప్రమాదం, పుల్వమా ఘటన, గోద్రా మారణహోమమ్, ఇప్పుడు మణిపూర్ ఇష్యూ. మణిపూర్ అల్లర్లలో టెర్రరిస్ట్లు కొత్తగా ఎక్కడినుండి వచ్చారు. మోడీ గారు ధర్మం కోసం దేశం కోసం అని ఎట్లా నమ్మేది.
@Daddy_123_vijay
@Daddy_123_vijay Жыл бұрын
వాళ్ళే కాదు అమ్మ 2023 లో కూడా మన తెలంగాణలో కిలోల కిలోలు గంజాయి ఎక్కడి నుండి వస్తుంది మరి.......
@ourownsongs-ut6yi
@ourownsongs-ut6yi Жыл бұрын
తులసి చందు గారు మీరు చేసే వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నవి సామాన్యునికి కూడా అర్థమయ్యే రీతిలో మీ వీడియోలు చేస్తున్నారు మీ వీడియోలు చూస్తూ దేశ రాజకీయాలు నేర్చుకోవచ్చు చాలా అద్భుతం కానీ మీరంటే గిట్టని వాళ్లు ఏవేవో పోస్టులు పెడుతున్నారు అవన్నీ అధిగమించి మీరు ముందుకెళ్లే విధానం చాలా నచ్చింది మీ వీడియోలో నీతి నిజాయితీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది మీరు ఇలానే నిలదొక్కుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ప్రతి వీడియో వింటున్నాను 🎉🎉🎉🎉
@aasurya3335
@aasurya3335 Жыл бұрын
@@Eagle_Eye2 mg
@prasadclickz1323
@prasadclickz1323 Жыл бұрын
​@@aasurya3335😂😂
@kondamurupanguluru8762
@kondamurupanguluru8762 Жыл бұрын
మత్తు వదలండి బ్రదర్, ఈమె వీడియో లలో హిపోక్రిసీ ఉంటుంది. మీకు వివరంగా కావాలి అంటే, యూట్యూబ్ లో rj కిరణ్ ఛానల్ లో, తులసి చందు గారి కి కౌంటర్ గా ఇచ్చిన సమాధానం, చాలా చాలా లాజికల్ గా, ఈమె బండారం అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు. మీకు నిజంగా, నిజాలు తెలుసుకోవాలి అంటే ఆ వీడియో లను చూడండి.
@ramj4350
@ramj4350 Жыл бұрын
Broker channel
@drsubbaiahborugadda2815
@drsubbaiahborugadda2815 Жыл бұрын
I Stand with Great Indian Social Responsible Journalist Tulasi Chand
@Geethu225
@Geethu225 6 ай бұрын
Thu
@bheemaiahthari2360
@bheemaiahthari2360 Жыл бұрын
Tq very much Madam. For wonderful explanation about actually issues of Manipur. Tq very much
@AmbedkarEduri
@AmbedkarEduri Жыл бұрын
చందు గారు మీ ఎనాలిసిస్ చాలా బాగుంటుంది వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తారు
@rameshramcharan6948
@rameshramcharan6948 Жыл бұрын
I Stand with Thulasi Chandu journalist 🔥 JaiBhem💙✊
@praveenkumar-bl8fc
@praveenkumar-bl8fc Жыл бұрын
Nice jock
@sathyanveshana5967
@sathyanveshana5967 Жыл бұрын
ఇది భూమి కోసం అల్లర్లు కాదు మేడం కక్షతో కక్షతో క్రైస్తవులను లేకుండా చేయాలన్నా ఒకే ఒక్క ఉద్దేశంతో జరుగుచున్న భయంకర మారణకాండ అక్కడ జరుగుతున్న విషయాలు మీరు చెప్పినంత ఈజీగా ఏమీ లేవు త్వరలోనే ఈ ప్రపంచం మొత్తం ఆ భయంకర ghatana లు చూడబో తుంది సాదాసీదాగా ఈ విషయాన్ని అనలైజ్ చేయడం మంచిది కాదు ఇది జాతుల మధ్య పోరాటం కాదు ఖచ్చితంగా క్రైస్తవుల చంపాలి అన్న దురుద్దేశ ము
@SameerBakshu
@SameerBakshu Жыл бұрын
Super documentation Mam, I really appreciate your efforts. I want to see India is the number 1 country in the world but it will happen only when we avoid religious discrimination.
@sudarsan123
@sudarsan123 Жыл бұрын
First vote for Hindu in Hyderabad old city, Kashmir, like Hindu voted for Christian Jagan and Stalin 😂😂
@swathanthrakalaambati1066
@swathanthrakalaambati1066 Жыл бұрын
As long as BJP is in power your dreams never come true
@rajanaddanki7999
@rajanaddanki7999 Жыл бұрын
Manipur అల్లర్లు చైనా వాడు , లేదా ఇక్కడి నాస్తిక బతుకులు అనుకున్నవే... ఇప్పటికే సర్కారు ఉగ్రవాదులను చంపింది ఇంకా చైనా వాడు ప్రోత్సహించే కార్యక్రమం నడుస్తున్నది ఇదేమీ మతాల గురుంచి కాదు...
@shwetha484
@shwetha484 Жыл бұрын
E akka matalu nammavo appudu desham no 1 vuntundani marchipo
@r.v.m9259
@r.v.m9259 Жыл бұрын
Manollandariki alanevuntundi nijam avasaramledu
@bossgandy
@bossgandy Жыл бұрын
Thanks for the detailed explanation madam. I wasn’t clear before watching this video though I’ve read news headlines
@gnafor1021
@gnafor1021 Жыл бұрын
Great job mam, pray to God for peace, happiness and great solution in both kukis and meiteis
@paragon369
@paragon369 Жыл бұрын
జర్నలిజం ముసుగులో జాతుల మధ్య ,వర్గాల మధ్య అనుమానాలు, అసహనాలు పెంచి పోషించే అరాచక ముసుగు జర్నలిస్టులు, మేక వన్నె పులులు అక్కడ కూడా ఉన్నట్లు ఉన్నారు అందుకే అక్కడ తగలబడిపోతుంది మండిపోతుంది. ముందు ఆ డూప్లికేట్ జర్నలిస్టుల పట్టుకుని వారిని చట్టప్రకారం శిక్షిస్తే ఆటోమేటిక్ గా అంతా సమసిపోతుంది అనిపిస్తుంది.
@mogalnayab1141
@mogalnayab1141 9 ай бұрын
Nejam gealustandi
@bro.srinivas4958
@bro.srinivas4958 Жыл бұрын
చాలా బాగా మణిపూర్ గురించి వివరించారు మేడం ధన్యవాదములు.
@vinayakumarieda7773
@vinayakumarieda7773 Жыл бұрын
Manipur vivarana history chala bagane untadhi chache valla dhagaraku poyi pelli thanthu vivariste ela vuntumdhi all are human beings all ladies are respectable all are have mothers and sisters neechamuga vandaladhi rape cheyadamu chantipillalu kudu gudda teesesi niluva needa lekunda chesesi sevala guttalu gonnello muta kattesi history bodhiste humanity R.I.P
@PalakondaBukkuru1
@PalakondaBukkuru1 Жыл бұрын
👍good information madam prabuthvalaku bayapadakunda Manipur story utube diary maku theliyajesinandhuku dhanyavadhalu meku meantime varu edhesaniki vundali excellent madam
@ATHEIST1144.
@ATHEIST1144. Жыл бұрын
మోదీ రాహుల్ గాంధీ మీద,కాంగ్రెస్ ప్రభుత్వం మీద , జై శ్రీరామ్ అని,బాజరంగ బలి అని మాత్రమే మాట్లాడుతారు...
@Kkch10
@Kkch10 Жыл бұрын
Aray babu ambedkar muslim laku vyathirekam edi telsuko nuvvu. Swayanga ambedker a cheppindu muslim laku e desham meeda prema undadu ani muslim la thoni e desham ki appudaina pramadamay ani annadu. Muslim landaru Pakistan ki vellipomannadu telusa niku
@ATHEIST1144.
@ATHEIST1144. Жыл бұрын
@@Kkch10 arey Babu Akkada Topic ఏంది నువ్వు మాట్లాడింది ఏంది...మెదడు మొకళ్ళలో ఉందా అక్కడ కూడా లేదా ❓❓ బుద్ది లేకుండా కామెంట్స్ Chestumnnav...అంబేడ్కర్ " శీల శిఖరం"... Luchha,lofer కామెంట్స్ చేయకు...పుస్తకం పేరు పేజీ నంబర్ చెప్పు ఎక్కడ అన్నారు..ముస్లిం లు వాళ్లు నా సోదరులు,స్నేహితులు,బంధువులు... వాళ్లు పోవాలి అనుకుంటే పాకిస్తాన్ విడిపోయినప్పుడు పోయే వాళ్లు...అందరూ ముస్లిం లు తీవ్రవాదులు కారు...అందరూ ముస్లిం లు తీవ్ర వాదులు అని నువ్వు అంటే అందరూ హిందువులు మతన్మొదులు,dera బాబాలు,నిత్య నందాలు,ప్రేజ్ఞానందాలు,కుల,మత Pichhi Gallu Ani Nenu అంటాను
@ATHEIST1144.
@ATHEIST1144. Жыл бұрын
@@Kkch10 భారత దేశం నుండి పాకిస్తాను విడిపోదాం అనుకున్నపుడు 1940 లో అంబేడ్కర్ గారు హెచ్చరిస్తూ చెప్పారు "ఒకవేళ హిందూ దేశం ఏర్పడినట్టు అయితే అది దేశానికి భారీ ప్రమాదం "హిందుత్వ అనేది దేశ స్వతంత్రం,సమానత్వం,సౌభృతత్వం అన్న భావనలకు ప్రమాదకరం,అల చూసినపుడు ఇది ప్రజసౌమ్యనికి అనుగుణంగా ఉండదు హిందూ రాజ్యం ఏర్పాటును వ్యతిరేకించాలి"అని అన్నారు..83 years Back...Inko Sari Ambedkar gaaru గురించి Bad Coments Cheppu తెగుద్ది..చదువుకున్న మూర్ఖుడి లా మాట్లాడకు
@Kkch10
@Kkch10 Жыл бұрын
@@ATHEIST1144. Arpadalay gada mari hindu desham. Sc laina dalithulani Christian laku kuda convert kavaddu ani cheppindu mari me dalithulu anduku convert aitundru
@Kkch10
@Kkch10 Жыл бұрын
@@ATHEIST1144. Aray howlay haa matalu nen cheppalay ambedher garu cheppindru poi saduko saduvulayni sannasi. niku telvaka potay KZbin la naina chusko poi
@narasimhaprasadpvl5274
@narasimhaprasadpvl5274 Жыл бұрын
Excellent narration madam. Pure journalist u are
@t.vishnukumar8838
@t.vishnukumar8838 Жыл бұрын
Hats off Madam gaaru. 🙏🙏🙏
@ravulakrishnareddy8706
@ravulakrishnareddy8706 Жыл бұрын
Brave lady.Dedication to her job is amazing
@shankarkoppula7749
@shankarkoppula7749 Жыл бұрын
Lord bring Restoration in the Lives of Manipur people....
@ravikumarbavisetti660
@ravikumarbavisetti660 9 ай бұрын
If BJP party comes into power every state become burial ground. Gujarat state aslo faced this situation. Assam also, now in Manipur..😢😢
@kiran_localpk4147
@kiran_localpk4147 Жыл бұрын
ఇంత జరుగుతుంది కానీ మన గోడి గారికి ఏమి తెలియదు 🤣🤣🤣 మళ్ళీ దేశం కోసం అంటాడు దేశం లో జరిగిన దాన్ని గురించి pressmeet లో మాట్లాడడు 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@Purysh
@Purysh Жыл бұрын
Godi media vetini pakkana pettindhi
@mosesbenhur6547
@mosesbenhur6547 Жыл бұрын
I was waiting for your video on this issue
@korsaprasad8208
@korsaprasad8208 Жыл бұрын
అక్క నువ్వు తెలివిగా మాట్లాడాలి తెలివిగా తప్పించుకున్నారు అక్కడ జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి
@srisaba3192
@srisaba3192 Жыл бұрын
Wow; Thank you so much Mam🎉chaala excellent ga and detailed ga chepparu 🙏
@myjntu
@myjntu Жыл бұрын
First time watched your video ...wow ..what an insightful one...just superb
@pulyanaik8212
@pulyanaik8212 Жыл бұрын
Nice statement
@Warrior-ew9mz
@Warrior-ew9mz Жыл бұрын
There is Naga regiment not Maity regiment in Indian Army. Nagas played a major roles in many wars. We are with Nagas and Kuki
@neerajab
@neerajab Жыл бұрын
అందుకే ఓటు కి విలువ ఇవ్వండి మతాలకి కాదు వ్యకతికి కాదు.. RIP Mr Modi
@younusmd9966
@younusmd9966 Жыл бұрын
Yes
@rajcreations2172
@rajcreations2172 Жыл бұрын
Yes
@msr2426
@msr2426 Жыл бұрын
మత రాజ్యా నకి good bye చెప్పండి
@msr2426
@msr2426 Жыл бұрын
వచ్చే ఎన్నికల లో బీజేపీ ఓడిపోవడం ఖాయo
@saiprakashjangiti
@saiprakashjangiti Жыл бұрын
You go Pakistan
@prasadkn1
@prasadkn1 Жыл бұрын
Thanks
@urmila16
@urmila16 Жыл бұрын
Bless you for daring to speak up. Take care.
@johnlivingston5524
@johnlivingston5524 Жыл бұрын
Same akka gujart అల్లర్లు జరిగినప్పుడు 3 రోజులు మౌనంగా ఉండి అంతా ఐపోయనక వచ్చాడు. బహుశా ఇప్పుడు జరిగిన నష్టం మోడీ ఊహించినంత జరగలేదేమో.
@eswarrathore1593
@eswarrathore1593 Жыл бұрын
Good analysis...very straight with truth
@bellanabhanuprasad5028
@bellanabhanuprasad5028 Жыл бұрын
Great Work sister.. God bless you.
@madhambangisivakumar5563
@madhambangisivakumar5563 Жыл бұрын
Soper clarity madam 👌👌👌👌👌
@kiran_localpk4147
@kiran_localpk4147 Жыл бұрын
​@@itscarcontrolvicky4478లుచ్చా 🤣🤣🤣
@mohanrao7342
@mohanrao7342 Жыл бұрын
Madam, ur presentation is really eye opener
@rajinikanthkamepally8219
@rajinikanthkamepally8219 Жыл бұрын
మన తెలంగాణ లొ ఇంత మంది జనాలిస్ట్ లూ వున ఏ ఛానెల్ లో evaledu కానీ తులసి చందు గారు చాలా చక్కగా cheputhunaru అడ పులీ మీరు మరింత athuku పెరుగుతారు మీకు అడగా మేము వుట్టం జై భేమ్
@ganeshbarla-yn9dq
@ganeshbarla-yn9dq Жыл бұрын
😮
@TheLakshminarayanak
@TheLakshminarayanak Жыл бұрын
Manipur issue has been there for the last eighty years. The previous Government at National level since 1947 ,without any solution. All the previous leaders and the present leaders along with the advanced media also may be some what responsible for not creating awareness among the people. Namaskaaram.
@Abdlshshgsb
@Abdlshshgsb Жыл бұрын
Asalu country lo 80% issues because of British's slave & puppet prime minister Nehru & ghandi familiy. Kashmir, khalistan, Hyderabad, Junagad, ladhak , srilanka, Doklam, Arunachal, Manipur , Dravidian movements in india , chris-islamo facists antha .. aa family ne
@prajasekhar6279
@prajasekhar6279 9 ай бұрын
British vallu vachake India lo Medical aid, School s, other Issues like muda acharalu poyayi bro.pl.note.
@sankaralakshminarasimha5763
@sankaralakshminarasimha5763 Жыл бұрын
చాలా మంచి వివరణ ఇచ్చారు మేడం సూపర్ వీడియో మీరు చెప్పింది నిజమే
@PastorSpurgeonBabu
@PastorSpurgeonBabu Жыл бұрын
ఈ దేశంలో పర్వత జాతులు, ఆదిమ, మూల వాసులు, వెనుకబడిన జాతుల వారు ఎప్పుడూ పైకి వచ్చి ఆర్ధికంగా బలపడకుండా ఉండటం కొరకు వారిని అన్ని విధాలా అవమానిస్తూ నిందిస్తూ చికాకు పరిస్తే వారు ఎదురు తిరిగితే వారిని హింస చేస్తున్నారు అనే పేరుతో ప్రభుత్వదళాలను ఉపయోగించి చంపెయ్యాలనే కుట్ర దాగియుంది.
@rajapratapkumar4479
@rajapratapkumar4479 Жыл бұрын
ప్రధాని కి కావలసింది అదే అందుకే స్పందన కరువు అయ్యింది. Very sad
@jrkishore4u
@jrkishore4u Жыл бұрын
Save India by Boycotting Christianity. Christianity is injurious to Human race. Fake God, Fake Religion with Fake Books
@Kkch10
@Kkch10 Жыл бұрын
Aray babu modi gurinchi telsukoni evanni matladandi modi 1992 lone terrrorist laku saval chesi lal chowk jammu kashmir la indian flag agiresindu flag agiresetappudu pakka gallilalla firing aindi adi anduku cheppadu tulasi chandu
@sivakumari9683
@sivakumari9683 Жыл бұрын
​@@Kkch10avi ippudu matladite, ippudu manipur lo jarugutunna allarlu aagutaya..?
@Kkch10
@Kkch10 Жыл бұрын
@@sivakumari9683 mari ippidu me akka modini vyatirekistay agutaya allarlu ha chal nikal😂
@SrinuanvikA
@SrinuanvikA Жыл бұрын
స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇన్ని రోజులు కాంగ్రెస్ ఏం చేసింది అని ఎవడు అడగడెంట్రా బాబు...
@chiruhasalucky4496
@chiruhasalucky4496 Жыл бұрын
Thankyou madam good analysis
@prabhudeerreddymorsu9741
@prabhudeerreddymorsu9741 Жыл бұрын
Great Explanation, Keep doing such amazing videos, Best wishes to you.
@ramkrushnah6738
@ramkrushnah6738 Жыл бұрын
BBC News చూడండి.. నిజం తెలుస్తాది. నల్లమందు వ్యాపారం చేయడానికి govt. , సపోర్ట్ చేయమంటుంది. ఈవిడ ఒక ఉగ్రవాది సమస్తకి చెందినది. India పతనానికి try చేస్తుంది. తింగరోళ్ళంలా వినడం కాదు. నిజమా కాదా వేరే news కూడా విని మాట్లాడాలి. హిందు, BJP వ్యతిరేకి.. అక్కడ హిందువులని ఉంచొద్ద్దు అని చెప్పుతుంది. అప్పుడెప్పుకో నెహ్రు ఇచ్చిన G.O. ని రద్దు చేయొద్దు అంటుంది. అక్కడ హిందువుకి భూమి కొనుక్కొనే హక్కు లేదు. అందుకే అక్కడ క్రిస్టియన్ అయ్యి ST హోదా తెచ్చుకున్నారు.. ఇప్పటికి అక్కడ 40 మంది ఉగ్రవాదులని పట్టుకున్నారు.. మీలటరీ రంగం లోకి వచ్చి.. కాని PM పట్టించుకోవడం లేదు అని చెప్పింది. BBC news విను.. అర్ధమ్వ్వుతుందా..?
@sivakumari9683
@sivakumari9683 Жыл бұрын
​@@ramkrushnah6738Reservations kulaprathipadikana kalpincharu . mathaprathipadikana kaadu anukunta . Ukamanishi beleives change ayina ventane unnapallam ga rich ayipothada? Nammakam anedi vykthigatham matrame. Meeru sanathana dharmam gurichi chepthunnatle kondaru christ gurinchi , inkondaru islam gurinchi chepthu valla believe chesinde goppa anukuntu untaru . andaru antavaraku aagite aagite ee discussion raadu. Alakakunda sruthiminchithene .....
@santoshkumarsalagala186
@santoshkumarsalagala186 Жыл бұрын
Yes bro
@ramkrushnah6738
@ramkrushnah6738 Жыл бұрын
@@sivakumari9683 క్రిస్టియన్ మాల, మాదిగ కులాలు BC. . హిందూ మాల, మాదిగ కులాలు SC. .
@skrizwan5063
@skrizwan5063 Жыл бұрын
మణిపూర్ లో జరుగుతున్న ఘోరకాండ విషయం మీద మోడీ గారు మాట్లాడరు ఎందుకంటే ఇది ఈ ప్రజల దృష్టీని మళ్లిస్తూ వాళ్లకి మోడీ గారు ఇచ్చిన హామీలు అడగకుండా మణిపూర్ ఘోరకాండ విషయం మీద ప్రజలు చర్చలు జరుపుతారు. నిజానికి మణిపూర్ ఘోరకాండము మోడీ గారి నిర్లక్ష్యం ఈ విషయం మీద మన భారతదేశా నేషనల్ న్యూస్ చానల్స్ ఎవరు మోడీ గారిని అడగరు ప్రశ్నించరు. ఎలక్షన్ సమయం లో modi గారు ఈ విషయాన్ని మాట్లాడుతూ రాజకీయం చేసి ఓట్లు సంపాదించడానికి ఎత్తుకి పయత్తులు అబద్ధాలు చెబుతారు. ఇదే మన భారతదేశ పరిస్థితులు
@sujathajavvajji5451
@sujathajavvajji5451 Жыл бұрын
S yehovah eere north antha potunna rullers evaru matladatledu Manipur peoples gurchi God 🙏 help them to Manipur peoples and floods suffering peoples Thank you God 🙏
@kodavallikruparao653
@kodavallikruparao653 Жыл бұрын
Useless PM
@narasimhasimha1432
@narasimhasimha1432 Жыл бұрын
Mari alage akkani bengallo mahilalni intlo nundi lakkuni velli rape chesaru adhi kuda vedio cheyamanu dammunte akka ni
@odyaramshirisha5071
@odyaramshirisha5071 Жыл бұрын
Nuvvu CAA ki support chesinava, cheyyakapote matladaku. Akkadi illegal migrations gurinchi telsukunnava telaukokapote matladaku, asalakkadi situations gurinchi telsukunnva telaukokapote matladaku
@karasihanumantharao9449
@karasihanumantharao9449 Жыл бұрын
ఎందుకూ మీకూ మోదీ మీద ఎందుకూ అంత కక్షా దేశం సర్వ నాశనము అయినా పరవాలేదు
@MAMPrayerTowerNakirekal
@MAMPrayerTowerNakirekal Жыл бұрын
క్రిస్టియన్స్ లేకుండా చేయడమే మోదీ ఒక నిర్ణయం
@Rakeshkumar-wf2nk
@Rakeshkumar-wf2nk Жыл бұрын
Mudlims also
@ramesh-ms1jy
@ramesh-ms1jy Жыл бұрын
😂😂❤arey bathayiga😂 ayana vachake india lo cristian communities double ayyayi scenario check cheyi appatiki ippatiki matladetappudu alochinchi matladali
@Rakeshkumar-wf2nk
@Rakeshkumar-wf2nk Жыл бұрын
@@ramesh-ms1jy avuna mali Christians paina dhadulu endhuku jarugutunnai ,church lanu endhuku koolusthunnaru, aayana vacchaka matha kallolam, kulala madya chicchu pettadam, matha vidveshalatho rechagottadam chesthunnadu, idhi telusukoni comment pettdam manchidhi..
@shobhanbabu9428
@shobhanbabu9428 Жыл бұрын
అభినవ నీరో ఫిడేల్ వాయిస్తున్నాడు
@KishoreMaharaj-vj5rd
@KishoreMaharaj-vj5rd Жыл бұрын
Good job madom, Isuport you madom... 👍
@raju_mantraj_official
@raju_mantraj_official Жыл бұрын
మీకు మేము తోడుగా ఉన్నాం అక్క... మీరు ఎవరికీ భయపడవద్దు ✊
@mmvsubbarao1025
@mmvsubbarao1025 Жыл бұрын
అసలు టాపిక్ నల్లమందు , డ్రగ్స్ మత్తులో, మాఫియా నడిపే అల్లర్లు. ఈ విషయం ఆఖరు న చెప్తోంది. మరియు ఈ వీడియో మధ్యలో ఎడ్వర్టైజ్ చేసే పుస్తకాలు అమ్మకాలు మీద వచ్చే కమీషన్ ల కోసం వీడియో చేస్తోంది... అర్థం ఐందా....
@mmvsubbarao1025
@mmvsubbarao1025 Жыл бұрын
దేనికి మద్దతు. డ్రగ్స్ మాఫియా కా... చైనా రాజకీయానికా..... దీనితో......
@raju_mantraj_official
@raju_mantraj_official Жыл бұрын
మణిపూర్ లో జరిగే దాని గురించే మీడియా ధైర్యం చేయలేక పోతుంది ఎందుకంటే భయం అలాంటి భయాన్ని ఎదిరించి దేశంలో జరిగే దాని గురించి ఒక మీడియా చేసే పని తులసి చందు అక్క వర్క్ చేస్తున్నారు దానికి గర్వపడాలి కాని సిగ్గులేకుండా మాట్లాడుతున్నావ్ నో అంటున్నావ్ కదా డ్రగ్స్ మత్తు మాఫియా అనే ఒక వీడియో తీసి పోస్ట్ చెయ్ రాజకీయ ఒత్తిడి ఎలా ఉంటుందో అప్పుడు నీకు చుక్కలు కనపడతాయి అలాంటి పని చేయరు చేసేవారిని అవమానించడమే మన పని
@madhumadasu3303
@madhumadasu3303 6 ай бұрын
​@@raju_mantraj_officialmanipur lo issue thelusko first
@PARIKSHITHM
@PARIKSHITHM Жыл бұрын
Excellent video. I found no problems or inaccuracies in the video. Keep it up 👍
@truthof121
@truthof121 Жыл бұрын
Bro video is fake news
@IBRAHIM4U
@IBRAHIM4U Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏అందరికి అర్ధం అయ్యేలా వివరణ ఇచ్చారు
@mesudavid4597
@mesudavid4597 Жыл бұрын
తులసి గారు నిజం నిర్భయంగా చెప్పే మీకు ధన్యవాదములు మీరు చెప్పే నిజాలను అబ్బద్దలు అనే వ్యక్తులకు మణిపూర్ మంటలు కనబడకుండా కనబడడం లేదు Any have thulasi garu you are grate 🙏🙏🙏
@RAMAGIRICREATIONS
@RAMAGIRICREATIONS Жыл бұрын
చాలా బాగా వివరించారు ఏదో గాలి వార్తలు కాకుండా కచ్చితమయినా ఇన్ఫర్మేషన్ తో వస్తాన్ని అద్దం ల సూపర్ గా చెప్పారు 👌👌👌👌
@chandunagilla1744
@chandunagilla1744 Жыл бұрын
Ur did valuable news for society mam tq
@ajayreddy8125
@ajayreddy8125 Жыл бұрын
ఇంకొన్ని రోజుల్లో అయోధ్య రామ మందిరం ప్రారంభం కాగానే శ్రీ రాముడు వచ్చి చూసుకుంటానని వదిలేశాడు ఏమో విశ్వ గురువు😂
@passionsearch3526
@passionsearch3526 Жыл бұрын
Converted aa leka pranthiya gajji tho matladuthunnava
@Nk.Çonçeptß
@Nk.Çonçeptß Жыл бұрын
are picha na kodaka ne noteki siggu saram ledha ra ramudu ni endhuu tisukoni vastara pichana kodaka
@prashanth926
@prashanth926 Жыл бұрын
ఇటాలియన్ పప్పు కచ్చితంగ రాడు లె భారత సొదర
@prasadclickz1323
@prasadclickz1323 Жыл бұрын
నువ్వు రెడ్డివా
@ajayreddy8125
@ajayreddy8125 Жыл бұрын
@@prasadclickz1323 నేను మనిషిని ఎవరి దగ్గర బానిసత్వం లేని భారతీయుణ్ణి
@kingsrt2009
@kingsrt2009 Жыл бұрын
Hey తులసి....నువ్వు ఎంత దేశ ద్రోహం videos చేసిన మాలో దేశ భక్తి ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే నువ్వు చెప్పేమాటలు అన్ని ఏ journalist ఒప్పుకోలేదు. All the best.
@chaitanyaputta
@chaitanyaputta Жыл бұрын
@kingsrt2009 nuvvu unte bagundedi aa Manipur lo issue avutunnapudu, kaneesam nuvvu chanipoyi Aina Hinduism ni save chese vadivi .... Open ur eyes and see the issue as a human being buddy. Never dare to write these kind of comments ever ... Don't blame like this and comment like this
@kingsrt2009
@kingsrt2009 Жыл бұрын
@@chaitanyaputta thanks dear cute & little buddy and I wish you all the best.
Vampire SUCKS Human Energy 🧛🏻‍♂️🪫 (ft. @StevenHe )
0:34
Alan Chikin Chow
Рет қаралды 138 МЛН
Жездуха 41-серия
36:26
Million Show
Рет қаралды 5 МЛН
Hilarious FAKE TONGUE Prank by WEDNESDAY😏🖤
0:39
La La Life Shorts
Рет қаралды 44 МЛН
India's situation after Hindenburg Report on Adani || Thulasi Chandu
25:21
9 PM | ETV Telugu News | 7th January "2025
22:23
ETV Andhra Pradesh
Рет қаралды 106 М.
Zakir Naik Looses It on Audience and Christian Missionary
13:44
Only One Way
Рет қаралды 900 М.
Exclusive Report on Osmania University || Thulasi Chandu
31:11
Thulasi Chandu
Рет қаралды 183 М.
The Journey of the Universe - From Nothing to Everything in Telugu Badi | How Life Began on Earth
1:24:04
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 1,6 МЛН
Vampire SUCKS Human Energy 🧛🏻‍♂️🪫 (ft. @StevenHe )
0:34
Alan Chikin Chow
Рет қаралды 138 МЛН