ఏడాదీకి 5000 కోట్లు..షిప్పుల్లో వైసీపీ నోట్ల కట్టలు..: Mahaa vamsi Revels Shocking Facts |

  Рет қаралды 117,526

Mahaa News

Mahaa News

11 күн бұрын

#ysjaganmohanreddy #ycpparty #mahaavamsianalysis
ఏడాదీకి 5000 కోట్లు..షిప్పుల్లో వైసీపీ నోట్ల కట్టలు..: Mahaa vamsi Revels Shocking Facts | #SPT
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZbin For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 131
@ramana1089
@ramana1089 9 күн бұрын
తప్పు అతనిది కాదు ... ఆంధ్రప్రదేశ్ ప్రజాలది! దొంగకి తాళమిస్తే ఏంచేస్తాడు ... ఇల్లంతా దోచుకోక? జైలుకి వెళ్ళొచ్చాడు 30 కేసులు ఉన్నాయి అని తెలిసి కూడా151 సీట్లతో గెలిపించారు. అమరావతిని, పోలవరం ని కట్టే మనిషిను వదిలేసి మరీ!! అనుభవించారు నరకం. ఇంకా బుద్దిరాలేదు! ఈసారి కూడా 40% ఓట్లు వేశారు. అంటే తప్పు ఎవరిది మరి?
@himabindu7463
@himabindu7463 9 күн бұрын
💯 correct
@vitalasarma272
@vitalasarma272 9 күн бұрын
జనాలు 40% ఓట్లు వెయ్యడంలో ఆశ్చర్యం లేదు. ఈ జనాలు చాలామంది నేను బాగుంటేచాలు ,ఎవడు ఎలాపోతే నాకేం అనుకునేవాళ్ళే
@balaamrutharayasam8560
@balaamrutharayasam8560 9 күн бұрын
Inni thappulu, cheating cases ...etc undi kuda eppati daka yenduku athanini arrest cheyinchatledu..... Ilanti vallu state and country ki pramadakarulu
@DilipKumar-sz4mw
@DilipKumar-sz4mw 9 күн бұрын
Correct brother
@lakshmisuryakumari829
@lakshmisuryakumari829 9 күн бұрын
Correct
@chinnap5057
@chinnap5057 9 күн бұрын
మీరేమో అన్ని చెపుతున్నారు కానీ వాళ్ళ మీద యాక్షన్ మాత్రం తీసుకున్నట్లు కనిపించడం లేదు.
@prasadbabu4870
@prasadbabu4870 9 күн бұрын
కేంద్రానికి తెలియకుండా ఈ భాగోతం జరుగలేదు.
@yogeswararaovinakollu9005
@yogeswararaovinakollu9005 9 күн бұрын
ఇంత పెద్దమొత్తంలో అవినీతికి అలవాటు పడిన వ్యక్తులు నీతి నిజాయితీగా ఉండగలరని భావించడం ఎంతవరకు.....
@sharathiitm
@sharathiitm 9 күн бұрын
ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే కాదు.... ఆఫ్రికా లో పెదవాలకి కూడా మంచి చేసిన గొప్ప నాయకులు🙏🙏👏👏
@sureshmahanthi
@sureshmahanthi 9 күн бұрын
@yogisuryakumari5372
@yogisuryakumari5372 9 күн бұрын
వైసిపి వాళ్ళ పాపాల పుట్ట తవ్విన కొద్ది వస్తూనే ఉన్నాయి .ఐదేళ్లు కూడా సరిపోయేటట్టు లేదుగా😮 మొత్తం వాళ్ళందరూ దగ్గర వసూలు చేయాల్సిందే
@madeti
@madeti 9 күн бұрын
"రావాలి - కావాలి". చిన్న చేప ను ఎరగా వేస్తే పెద్ద చేప సత్యాన్ని ఆచరణ లో 🎉
@raobb1416
@raobb1416 9 күн бұрын
అందుకే దొంగోడు పోర్టులు కట్టాలి అన్నాడు. డ్రగ్స్, మైన్స్, రైస్ etc export చేసుకోడానికి.
@user-mm2ny8bn2g
@user-mm2ny8bn2g 9 күн бұрын
సివిల్ సప్లయస్ డిపార్ట్మెంట్ కి మామ్మోళ్ళు అందెయని విన్నాను నెల నెల, కొడాలి కి చాలా వెళ్లిందని విన్నాను
@muttenanageswararao9231
@muttenanageswararao9231 9 күн бұрын
వంశీ గారు కిందిస్థాయిలో నుంచి బియ్యాన్ని కిలో 7 రూపాయల కొని గ్రామాల నుంచి మండలాలకి మండలానికి జిల్లాలకు జిల్లాల నుంచి పోర్టుకు ఎలా వెళ్తున్నాయి క్రింది స్థాయిలో కంట్రోల్ చేయకపోతే ఇలాగే ఉంటది పల్లెటూర్లో బియ్యం అమ్ముకునే వాళ్ళకి 20 రూపాయలు ఇస్తే బియ్యం అవసరం లేదు వాళ్లకి
@umamaheshwararao4454
@umamaheshwararao4454 9 сағат бұрын
Right Administration. Right Person at the Right Place.
@ratnambangaru5005
@ratnambangaru5005 9 күн бұрын
అయ్యా వంశీ గారు. అసలు ఈ బియ్యం పథకమే ఇలాంటి పనులు చేయడానికి అవకాశం ఇస్తుంది. ఎప్పుడో ప్రారంభించిన ఈ పథకం ప్రస్తుత రోజుల్లో అవసరమా. ఈ బియ్యం తీసుకొన్నవారు కూడా అమ్ముకుంటున్నారు.అలాంటప్పుడు ఈ బియ్యం ఇవ్వడం మానేస్తే నష్టం ఏమీ ఉండదు. ప్రభుత్వానికి కొంత డబ్బు ఆదా అవుతుంది.
@bhaskaraparna987
@bhaskaraparna987 9 күн бұрын
పక్కా విచారణ జరుగుతుంది . బెంగళూరు డ్రగ్స్ లా . చక్కగా విలేకరులు అడిగిన ప్రశ్నకుచక్కగా జవాబు చెప్పింది. హేమ విలేకరులుకే ముందు తెలుస్తుంది అని.
@psekher2759
@psekher2759 9 күн бұрын
మీరు కాకినాడ నుంచి వేస్ట్ గోదావరీ నుంచి చెక్ చేస్తే లక్షల కోట్లు కుంభకోణం
@danthulurisunita3381
@danthulurisunita3381 10 күн бұрын
Wammooooo😮
@chekravartulavenkatasuryaj6862
@chekravartulavenkatasuryaj6862 9 күн бұрын
లోకల్ mla,తండ్రి కార్పొరేషన్ ఛైర్మన్,తమ్ముడు పోర్ట్ చైర్మన్,,cm ఆ కులపోడే,మంత్రి బూతులు ప్రాక్టీసింగులో బిజీ,ఓటర్లు మన మతం,మన కులం అనుకుంటూ ఉన్నారు.గుడిసి పోయింది ప్రజలు.
@sreenivasavadhanam2175
@sreenivasavadhanam2175 8 күн бұрын
వీరికి తక్షణమే ఉరిశిక్ష వేయాలి 😡😡
@user-jd3ed9wn1p
@user-jd3ed9wn1p 10 күн бұрын
వెదవలని వదలొద్దు cbn sir
@skumar_3761
@skumar_3761 9 күн бұрын
ముందు దొరికిన వాళ్ళని లోపల వెయ్యండి , బెయిల్ రాకుండా చెయ్యండి... అసలైన చెడ్డి గ్యాంగ్ వీళ్ళే
@sreeramgt5120
@sreeramgt5120 2 күн бұрын
కచ్చితంగా నోట్ల కట్టలు తరలించి ఉంటారు.
@user-mm2ny8bn2g
@user-mm2ny8bn2g 9 күн бұрын
ఓ రోజు రెండు lorries ఆక్సిడెంట్ అయ్యాయి, పోలీస్ కేసు పెడితే ద్వారంపూడి వచ్చి క్లియర్ చేసి
@bheemeswararaop257
@bheemeswararaop257 9 күн бұрын
ఇలాంటి అక్రమాలకు పాల్పడిన అదికారులను ఉద్యోగస్తులను కటినంగా శిక్షించాలి అక్రమ సంపాదన రికవరీ చెయ్యాలి
@bhavaniganga7941
@bhavaniganga7941 9 күн бұрын
Ur debet is super andi
@kiranpendyala3354
@kiranpendyala3354 9 күн бұрын
So more videos like this sir clear cut analysis 👍
@mjajay6905
@mjajay6905 9 күн бұрын
Sir ... Vizag port
@Venkaducreations
@Venkaducreations 9 күн бұрын
ఇప్పటి నుండి మార్పు మొదలయింది. ఇది కంటిన్యూ అయిదే చాలా మంచిది. పవన్ కళ్యాణ్ టీం మంచి చేస్తుంది.
@pragallapativ.v.rajendraku4899
@pragallapativ.v.rajendraku4899 9 күн бұрын
తన వంతు గా కిందా పైనా అన్నీ మూసుకుంది కేంద్రం కూడా.
@krishnaqq
@krishnaqq 10 күн бұрын
Nadendla manohar iragadistunnadu ............
@user-jt4ov9pz9b
@user-jt4ov9pz9b 8 күн бұрын
Pakka ga case file cheyandi Related officials andhariki deparmental proceedings follow cheyandi from top to bottom action thisukovaali Fir lu namodhu cheyali witness kuda pakkaga sekarinchaali
@NagamaniKonduri
@NagamaniKonduri 9 күн бұрын
Why these persons are not being punished .what is Law doing
@vajralu
@vajralu 10 күн бұрын
Srikakulam to Kakinada rice lorries Poyevi
@HairStyleGirl
@HairStyleGirl 9 күн бұрын
Nice government avinithi chesina vallani tholu thiyandi
@kavuriprabhakarsharma5489
@kavuriprabhakarsharma5489 9 күн бұрын
Ration cards must be verified immediately..
@nagabhushanamkavuluri1790
@nagabhushanamkavuluri1790 9 күн бұрын
Why the Central government has kept quiet. We feel understanding
@washingdonkandrakota6327
@washingdonkandrakota6327 9 күн бұрын
Superb video.
@ramsurireddy4310
@ramsurireddy4310 9 күн бұрын
,✊✊
@kavuriprabhakarsharma5489
@kavuriprabhakarsharma5489 9 күн бұрын
There may be many more Ships likewise.
@mohammadumar2613
@mohammadumar2613 10 күн бұрын
Assalamualaikum, Inquiry cheyaali pedalaku Nyayam jaragaali
@nagamohanuk
@nagamohanuk 9 күн бұрын
Where is the ship Which country it has been sent
@maritimeinformationcentrei1006
@maritimeinformationcentrei1006 10 күн бұрын
We need urjent cbi enquiry.
@lalithasuma398
@lalithasuma398 9 күн бұрын
IAS, IPS, ఏమి చేస్తున్నారు.... They are main culprits....
@ksb65574
@ksb65574 10 күн бұрын
My surprise is “ there’s no central government in this country “ ?. If so what they are doing ?. Poor Kejriwal and his deputy is suffering for just Rs 100 crore . What about Jagan who did all kinds of illegal business and transferred lakhs of crores of rupees . Modi and Amit shah doesn’t know about this and we have to believe that central government doesn’t know anything like a small baby !. What is happening in this country ?.
@d.ch.e
@d.ch.e 9 күн бұрын
Right question but no answer👹👹👹
@chsnsarma1074
@chsnsarma1074 9 күн бұрын
Arhatha lenivariki uchitaalu/avakasam iste anthegaa mari!
@vasumuddala8233
@vasumuddala8233 9 күн бұрын
Cbn garu 300crores ani arrest chesaru no evidence ippudu 5th crores jagan garu mari deenni yemani name pettali wait &see Jai cbn garu jai hind 🎉
@narihyderabad1
@narihyderabad1 9 күн бұрын
Why jagan garu, is he a freedom fighter
@bhaskarvarma99
@bhaskarvarma99 9 күн бұрын
Indian currency other countries ki pampi emchesukunttaru???
@babaprasadmachiraju3580
@babaprasadmachiraju3580 9 күн бұрын
It is the time now how kutami take action on this. The public are observing the incident. Jai Mahabharat
@gundrajakuppamprabhakar9548
@gundrajakuppamprabhakar9548 8 күн бұрын
Tappu voting chesina people of Andhra,for giving 40% votes
@mohan-bp4or
@mohan-bp4or 9 күн бұрын
మన డబ్బులు విదేశాలకు వెళ్తే అక్కడ చెల్లుబాటు అవుతాయా సార్? జనాలు మీకు ఎర్రిపప్ప లా కనబడుతున్నారు😂😂😂😂😂
@sureshmahanthi
@sureshmahanthi 9 күн бұрын
EASY GA CHELLUTAI
@mlakshmi5793
@mlakshmi5793 9 күн бұрын
Mozambique,tanzania,zambia lo liquor nd mines kuda jagananna ve
@velduthiramu7759
@velduthiramu7759 10 күн бұрын
D. R. Lolkysh. Garu. USA🇺🇸. INR✌✌✌
@ranin474
@ranin474 9 күн бұрын
Shipyard s andu ke nirminchadu 😊
@thatamaravi444
@thatamaravi444 4 күн бұрын
రైస్ మాత్రమే కాదు సార్ కాకినాడ పోర్ట్ నుంచి ఇసుక కూడా పెద్ద మొత్తంలో ఎక్పోర్ట్ అయేది, ఇసుక ఏంచేసుకుంటారు అనే డౌట్ మీకు రావచ్చు యూరియా తయారు చేయడం లో ప్రధాన ముడి సరుకు ఇసుక, భారత దేశం మొత్తం మీద అత్యధికంగా యూరియా దిగుమతి అయేది కాకినాడ పోర్టులోనే.
@praveenvarma1
@praveenvarma1 9 күн бұрын
I love tuning in to the news to see that guy in the red shirt - his body language is just so entertaining! 😅
@Geeky9065
@Geeky9065 9 күн бұрын
Aa body language lekapote titlu kooda padatay 😂😂 monna padday live lo
@daavulurividyasagar759
@daavulurividyasagar759 9 күн бұрын
Veellandaroni Andaman jail ki pampandi sir
@satyanarayanareddysatti3448
@satyanarayanareddysatti3448 9 күн бұрын
Sir. Rice. Miller's. Rice. Rates. Hike. Cheyci sale. Chesthunarru
@catchmeklk6028
@catchmeklk6028 9 күн бұрын
Andharini suspend cheyali immediately….. new recruitment’s postings evali…..
@Bunnyktm107
@Bunnyktm107 9 күн бұрын
Jail loki valipovale alaga ina tappu chasinavallu
@abdulsattarshaikshaik3350
@abdulsattarshaikshaik3350 10 күн бұрын
E rice prajalaku evvara
@narihyderabad1
@narihyderabad1 9 күн бұрын
Malli vallu antaru , yavaru cheyatledu ani, too much of money looted
@maritimeinformationcentrei1006
@maritimeinformationcentrei1006 10 күн бұрын
Ship lo ammayilini ela tesukoni veltaru sir
@topten7235
@topten7235 10 күн бұрын
Oke ship lo Kandu, madyalo marutai
@NN-lq6uy
@NN-lq6uy 9 күн бұрын
There is still stock in private godowns
@PrasadVantakula-o2t
@PrasadVantakula-o2t 9 күн бұрын
Red sandal exports from kakinada ports
@Honesty9
@Honesty9 10 күн бұрын
PLEASE SEE SHIP SALE DEED
@CBP689
@CBP689 9 күн бұрын
Rice exported foreign countries money directly transferred to foreign banks and never remitted in India
@jainbk435
@jainbk435 9 күн бұрын
Inka jai jagan ane vallu unnaru kada .deeni.gurinchi emantaaru
@AjayKumarDuddu
@AjayKumarDuddu 9 күн бұрын
😂
@rkkaruturi
@rkkaruturi 9 күн бұрын
Konnaru konnaru antaru ...valla names endhuku chayyaru...me media kuda oka pedda Mafia....
@harinanthaghost4213
@harinanthaghost4213 9 күн бұрын
Mhillukku bus free eppudu chpputhsra
@kchandrasekharreddy3269
@kchandrasekharreddy3269 9 күн бұрын
Rice tharilinchinarate oka arthamundi, dabbu kattelu videsallo ela chellubataithai nee visleshana super ra
@ashokraju944
@ashokraju944 9 күн бұрын
Mafia lo Reddy lu Chowdhury lu. Chowdhury lu Amayakulu. Jagan Mohan Reddy Amayakudu CBN Amayakulu. Prajalu Amayakulu IDHI AP.
@nagakumarv9321
@nagakumarv9321 9 күн бұрын
Adhikaruladhi empoindhi maha aethe govt job nundi tholagisthundhi
@sesibabugantyada4479
@sesibabugantyada4479 9 күн бұрын
420 s
@devulapalliindira7762
@devulapalliindira7762 9 күн бұрын
Emi cheyalekapothunnaru rastra paristithi emiti
@balinasambasivarao7445
@balinasambasivarao7445 9 күн бұрын
Ap tet 60 to 70 days time evvali 😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@subbareddycv8208
@subbareddycv8208 9 күн бұрын
How it possible to send looted money without cooperation of national govt. And silence of opposition national party. They got lot of party funds. All to come out.ok. thank you.
@SomuAkel
@SomuAkel 9 күн бұрын
Appude konthamandi dm s corp. Lo naralokesh maku vunnadu ani ippati dm s oka dm cheppindi
@ramakoteshwrraoveginati9965
@ramakoteshwrraoveginati9965 9 күн бұрын
Jagan Mohan Reddy no 1 kd ed cashulu kaid no 2012 🐶🐶🐶🐶🐶🐶🐶🐶 ycp kulkulani yennacontara chayyale no 6093 of the CBI cashulu kaid no 6093 🐶🐶🐶🐶🐶🐶🐶🐶
@SomuAkel
@SomuAkel 9 күн бұрын
Mls points incharges monthly corruption to from ri to dy and mri rdo jc and ho ki anduthai. Employees jeevithalu kuda vakasari pariseelinchandi. Dm s income high .
@madhavilathab2240
@madhavilathab2240 9 күн бұрын
Manishi pothe etu pothado uda theliyadu ee avinithi endo
@kindantchaitanya2031
@kindantchaitanya2031 9 күн бұрын
CE. CE. YCP
@AjayKumarDuddu
@AjayKumarDuddu 9 күн бұрын
Maha,doto,spick😅
@aitlasrinivas4280
@aitlasrinivas4280 9 күн бұрын
adhi nejamayethe meru chusaru ga mari em pekutunnru appude pattukovachuga
@sambasivarao98
@sambasivarao98 3 күн бұрын
Godavari dts,business men will dominate.rice Millard will maintain charities education institutes.officials will also are one of them and they will get their share.wonder full.every thing will be done silently.if u enquire real facts will come out.they linked with each other.mafia will work with each other.
@SVRangaraoSikharam
@SVRangaraoSikharam 9 күн бұрын
saami INR ye country ki పంపిస్తారు? ఎవ్వర accept chesthaaro kudaa cheppu container container la Indian currency ni?
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 7 күн бұрын
Meru yu tube lu apandi y c p vallaku emi kadu sir
@BanyupallySrinivasarao
@BanyupallySrinivasarao 9 күн бұрын
Ore neeyamma endukura e dramalu prajalaku motham telusu
@reset.india20
@reset.india20 9 күн бұрын
Thrash...
@suriohio1286
@suriohio1286 9 күн бұрын
Gr8 news , but stop the way you present. It’s like బుర్ర కథ
@harinanthaghost4213
@harinanthaghost4213 9 күн бұрын
Super 6 kavala❤
@velduthiramu7759
@velduthiramu7759 10 күн бұрын
Mayagadu. Jagan. Ysr. 😂😂😂
@raghavendarreddy295
@raghavendarreddy295 7 күн бұрын
Boochugalara ninna monna em pikaru kinda vache video miru tisinadhi kadhu adi evala vachi eguruthunnaru
@vijaykrishnareddybommaredd2529
@vijaykrishnareddybommaredd2529 9 күн бұрын
Arey pooka corona time lo I ship lo emaindi...
@mrsazamschoice3129
@mrsazamschoice3129 9 күн бұрын
Cbn ఎంగిలి కూడు బాగానే ఒంటబట్టింది పౌడరు.
@srinivasaraoy9319
@srinivasaraoy9319 3 күн бұрын
5వేల కోట్లు అనేది వైసిపి ప్రభుత్వం కొన్ని గంటల్లో సంపాదించింది మీరు రోజులు నెలలో సంవత్సరాలు అని అంటున్నారు మీరు ఎంత అమాయకులు స్టువర్టుపురం గజదొంగలకు ఓట్లు వేసి గెలిపించినటువంటి ఐదు కోట్ల దొంగల్ని కూడా ఒక్కొక్కడికి మూడు సంవత్సరాలు కఠిన కారాకార శిక్ష విధిస్తే ఈ వీళ్ళు చేసిన భయంకరమైన మహా పాపానికి శిక్ష సరిపోతుంది
@jagannadharaodumpa5179
@jagannadharaodumpa5179 9 күн бұрын
Vamsi state wide mafia green Chanel run ayendhi anni villages lo kuda ration rice millers vehicles petti collections chesaru.
@rkkaruturi
@rkkaruturi 9 күн бұрын
Konnaru konnaru antaru ...valla names endhuku chayyaru...me media kuda oka pedda Mafia....
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 6 МЛН
Каха и суп
00:39
К-Media
Рет қаралды 3,2 МЛН
Survival skills: A great idea with duct tape #survival #lifehacks #camping
00:27
తిరుపతి తిమింగలం..
32:06
Mahaa News
Рет қаралды 1,8 М.
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 6 МЛН