సాక్షికి 380 కోట్ల TTD నిధులు.. విజయ్ కుమార్ నిర్వాకం.. : Mahaa Vamsi Analysis

  Рет қаралды 164,050

Mahaa News

2 ай бұрын

#i&prcommissionarvijaykumar #sakshitv #mahaavamsianalysis
సాక్షికి 380 కోట్ల TTD నిధులు.. విజయ్ కుమార్ నిర్వాకం.. : Mahaa Vamsi Analysis
Mahaa News Live | Latest Telugu News Live | 24/7 Mahaa News Telugu
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZbin For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: kzbin.info/www/bejne/hKe1aqZ7ipt5gLs
Subscribe to Mahaa News Channel: kzbin.info
Like us on Facebook: Mahaanews
Follow us on Twitter: MahaaOfficial
Follow us on Instagram: mahaanewstv...
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 161
@krishnamohanappala8780
@krishnamohanappala8780 2 ай бұрын
ఇలాంటి వాళ్ళకి కాళ్ళు చేతులు కళ్ళు తీసేసి మెట్లదగ్గర పెట్టగలిగితే నా కొడుకులు ఒళ్ళు దగ్గరపెట్టుకుని ఉద్యోగాలు చేస్తారు అది ఎంతటి పెద్ద ఉద్యోగులు అయినా రాజకీయనాయకులు అయినా సరే.. చట్టాలు కూడా వీళ్ళకే సహాయం చేసేలా కనిపిస్తున్నాయి తప్ప ఎక్కడ ఎవ్వరికీ పెద్దగా శిక్షలు పడినట్టుగా ఈ దేశం లో వున్న సామాన్య ప్రజలు ఎవరూ అనుకోవటం లేదు అనేది ఇప్పుడు ప్రజలు అనుకునేది
@DayanandaKumar832
@DayanandaKumar832 2 ай бұрын
చట్టాలు వీరికి చుట్టాలు సార్.. వ్యవస్థలను నిర్వీర్యం చేసారు సార్
@achariss2191
@achariss2191 2 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤plp
@onepluslatest
@onepluslatest 2 ай бұрын
మహా న్యూస్ బెటర్ థాన్ అథెర్ చానెల్స్
@ullivenugopal2469
@ullivenugopal2469 2 ай бұрын
Super Vamsi Garu Good Massage❤🎉
@madeti
@madeti 2 ай бұрын
మాకు ఊరికే ఏమైనా ఇచ్చే పథకం? ప్రతి ఓటరు కి రోజుకో రూపాయి ముష్టి పథకం
@111saibaba
@111saibaba 2 ай бұрын
సరిగ్గా చెప్పారు. చాక్కని పధకం
@sureshbabu99955
@sureshbabu99955 2 ай бұрын
ఎప్పుడు కక్కిస్తారు,, ఫర్నిచర్ సంగతి. వదిలేశారా
@ALL_ROUNDeR107
@ALL_ROUNDeR107 2 ай бұрын
సైకో రెడ్డి గాడు చేసిన దొంగ పనులు నిమషానికి ఒకటి బయట పడుతోంది... సో ఫర్నిచర్ కేసు చిన్నది అయ్యిపొయింది. ఆయినా సైకో రెడ్డి సిగ్గు సరం లేదు
@mohanreddynelapalli2411
@mohanreddynelapalli2411 2 ай бұрын
అసలు సెల్ ఫోను కూడా లేదన్నాడు
@ChakravarthiT
@ChakravarthiT 2 ай бұрын
అది నిజం కాదు. భవిష్యత్తులోcbi దర్యాప్తు సమస్యలను నివారించడం కోసం (🪓, 🐓🔪 etc.,), ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఎల్లప్పుడూ మొబైల్‌ను స్వాధీనం చేసుకోవడం ద్వారా ప్రారంభమవుతుంది. కాబట్టి అది అతని ముందస్తు ప్రణాళిక.
@gvrsastry4554
@gvrsastry4554 2 ай бұрын
వంశి గారు మహా న్యూస్ వంశి గారు కొంచెం కూడా బుర్ర లేదండి మీకు మీ టీవీ వాళ్ళకి అడవిలో తిరిగే పులులు జంతు జాలాలు బ్రతికే ప్రదేశంలోకి చందనం కర్ర కొట్టుకోవడానికి పుష్ప లాంటి హీరోలు వస్తూ ఉంటే పులులు ఎక్కడ ఉంటాయండి బాబు అడవి నుంచి పారిపోయి కొండకు వస్తాయి లేదా మీ ఊరికి మా ఊరికి వస్తాయి భలేవారే సార్ మీకు కొంచెం కూడా ఐడియా లేదా మీకు ప్రజా జీవనం ఉండే చోట ప్రజలు ఉండాలి జంతు జాలాలు ఉండే చోట జంతువులు ఉండాలి జంతు జలాలను తరిమి కొడుతుంటే మరి ఎక్కడ ఉంటాయి ఏదో చెప్పారు గాని మీరు లేకపోతే విజయవాడ సిటీ విశాఖపట్నం సిటీ రాజధాని అమరావతి ఈ అన్నిచోట్ల పులు లు వస్తాయి మనుషులు పారిపోవాలి లేదంటే గవర్నమెంట్ దగ్గర కర్ర కొనుక్కోవాలి ఒకసారి నా ప్రశ్నకి సమాధానం ఇవ్వండి వంశి గారు
@Subha-lh5uh
@Subha-lh5uh 2 ай бұрын
ఈ "రెడ్డి" పేరున్న వాళ్ళు అందరూ..ఇలాగే ఉంటారా...? ఇంత అవినీతి పరులా...? వేంకటేశ్వరస్వామి అన్న కూడ భయం లేదా..? ఎంత ధనం కావాలి?..ఏమి 1000 సంవత్సరాలు బతికేస్తారా...? మీ తర్వాతి తరం వారికి ఈ పాపం చుట్టుకోకుండా ఉంటుందా..? మరి మీ అందరూ ఇలాటివారు కాకపోతే..వీరిని వెలివేయండి..social boycott చేయండి...Here onwards people dont trust you..
@bharathiduggineni4334
@bharathiduggineni4334 2 ай бұрын
ప్రతివ్యవస్థ లోను ఒక దోపిడిదారు ముఠా అనకొండలున్నాయి అన్ని బయటికి వస్తాయి చట్టపరంగా చర్య లు తీసుకోవాలి
@rajarapuswamy
@rajarapuswamy 2 ай бұрын
80%
@gollarajubotu
@gollarajubotu 2 ай бұрын
టీటీడీ లో లాస్ట్ 5ఇయర్స్ లో సుమారు 160000/-కోట్లు రూపాయలు స్కామ్స్ జరిగాయి... మొత్తం లెక్కలు తేలాలి
@SitaramKesanapalli-bn2yk
@SitaramKesanapalli-bn2yk 2 ай бұрын
10lakshala kotlu totalscam
@nss2464
@nss2464 2 ай бұрын
ఎరా మీరు మనుషులేనా దేవుని డబ్బులూ కూడా వదలరా రా, మరీ ఇంత స్వామీ భక్తి ఏంట్రా.....
@shankaraiahnaragoni801
@shankaraiahnaragoni801 2 ай бұрын
Super vamsi Sir🙏
@rkkalari6746
@rkkalari6746 2 ай бұрын
Thank you very much Vamsi గారు
@raobb1416
@raobb1416 2 ай бұрын
కర్రల కాంట్రాక్టు లో చాలా దొబ్బేశాడు.
@SitaramKesanapalli-bn2yk
@SitaramKesanapalli-bn2yk 2 ай бұрын
Ycp lo scamlenidhi edhee ledhu
@venkateswarlup3803
@venkateswarlup3803 2 ай бұрын
Recovery cheyali.
@ajjarapusrinivasu7397
@ajjarapusrinivasu7397 2 ай бұрын
అయ్య బాబోయ్ దారుణం.
@gangavarapug.gayathri5619
@gangavarapug.gayathri5619 2 ай бұрын
380crores, 😮 really very sad . This Jagan ni yedukondalavade sikahinchali. Really sad . But enka elanti narahanthakulanu support chese vedhavalu enka AP lo undadam badhakaram
@pvapparao3154
@pvapparao3154 2 ай бұрын
Sri Rama Rama Rama
@NaniVedala
@NaniVedala 2 ай бұрын
Government should take a serious action on Ycp scrap batch.. looters
@yogeswararaovinakollu9005
@yogeswararaovinakollu9005 2 ай бұрын
TTD మాజీ EO పేరు A.V. Dharmam Reddy. ఆయన పేరులో మధ్యన.ఉన్న '.V. ' తొలగించితే ఆయనపేరు Adharma Reddy అవుతుంది. ఆయన చేస్తున్న పనులకు ఈ పేరు సరిగా suit ఔతుంది. ' నవ్వి పోదురు గాక మాకేటి సిగ్గు ' అని భావించే మనస్తత్వం గల వారి గురించి ఏమి చెప్పుకోగలం? భవిష్యత్తులో పాలకులు ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడకుండా చేయగల చట్టాల రూపకల్పన చేయబడటం అవసరం. అతిక్రమణలకు పాల్పడిన వారు నిర్ణీత సమయంలోపు కఠిన శిక్షలకు తప్పనిసరిగా గురిచేయబడేలా చూడటం ఆవశ్యకం.
@vasu0870
@vasu0870 2 ай бұрын
Kaadandi… madhyalo V ane viluvalu theesesi …. Adharma reddy ayyadu
@charan1960
@charan1960 2 ай бұрын
అవును నాకు అర్థం కానిది, భగవంతునికి కోపం వస్తే, పులులు ధర్మా రెడ్డి నో, జగన్మోహన్ రెడ్డి నో కొరకాలి కానీ, అమాయకుల్ని కొరకడం ఏమిటి 😢
@laxminaidu4117
@laxminaidu4117 2 ай бұрын
God is ocean of love, ocean of mercy ...God. is ocean of virtues...God never angry or punish anyone ..whoever experience pain or sorrow is their own karma or action of previous birth...Jagan the politic criminal looted public money will experience the return.... now and next birth
@SBTV-p8w
@SBTV-p8w 2 ай бұрын
నేను పునర్జన్మ పొందిన భగవంతుడు శ్రీ వేంకటేశ్వర స్వామిని. ప్రియమైన అందరికీ నా ఆశీస్సులు. 🎉
@karthikv1611
@karthikv1611 2 ай бұрын
Vadini a cheputho kotali.
@lakshminarasimharajusayyap1161
@lakshminarasimharajusayyap1161 2 ай бұрын
వంశీ గారు, ఈ దురాగతాలు ఎప్పటికీ మరచిపోకుండా శిలాఫలకాలపై చెక్కించాలని ఉంది
@SBTV-p8w
@SBTV-p8w 2 ай бұрын
Congratulations to you dear wonderful all 🎉🎉🎉
@ksuresh5205
@ksuresh5205 2 ай бұрын
Excellent sir 🎉me Debating ❤
@rajaarunkumaryadav7448
@rajaarunkumaryadav7448 2 ай бұрын
అయ్యా వంశీగారు ఇప్పుడు మహానంది గుడి దగ్గర కూడా పులులు తిరుగు తున్నాయి
@Atukara-lv6hz
@Atukara-lv6hz 2 ай бұрын
Phone kudaledu sir
@MrSattisuresh
@MrSattisuresh 2 ай бұрын
Sir We sluate both of you for educating the people about the evildeeds done during the ruling era of syco jagan
@srinivaskvs4732
@srinivaskvs4732 2 ай бұрын
Give details of TTD funds given to saakshi The heading is there But details are missing
@siriginarammohan9516
@siriginarammohan9516 2 ай бұрын
God will see time and hit with his left leg , very soooon. DON'T play with God.
@krishnapendurthi8969
@krishnapendurthi8969 2 ай бұрын
Simple and straight lions / tigers / elephants came out of forest
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 2 ай бұрын
తిరుపతిలో దుడ్డుకర్రల తయా్రీ కర్మాగారం 100మందికి ఉద్యోగాలు
@sureshbabu99955
@sureshbabu99955 2 ай бұрын
మిమ్మల్ని కొట్టడానికే
@vasu0870
@vasu0870 2 ай бұрын
Nuvvu akkada centrivaa?? Retire ayyedaaka Akkade ankitha baavam tho pani cneyyi… nuvvu poyinaa karchulu vundavu… karralu free… entha adrushta vanthudivo
@Butterfly-ct5iq
@Butterfly-ct5iq 2 ай бұрын
అవినీతి పరులందరూ రెడ్లు.
@krishnaprasad4886
@krishnaprasad4886 2 ай бұрын
మీరు ఎంత చెప్పినా... అసలు వాళ్లనుంచి పెద్దగా చర్యలు తీసుకోనేదాఖలా కన్పించడంలేదు 😮
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 2 ай бұрын
Vamsi garu Raju garu sambashanau Nice.
@SUBBARAO001
@SUBBARAO001 2 ай бұрын
Govindaa.....Govinda............Go....vindu
@Dth_170
@Dth_170 2 ай бұрын
When the temples are from the government ticket system.
@srinivasamurthykonduru4027
@srinivasamurthykonduru4027 2 ай бұрын
Karrakadu Gandham chekkalu Adavulu narikifayadam forest Cleancheseru
@rammohanraoch5884
@rammohanraoch5884 2 ай бұрын
Daniki mukhya Karanam forest lo yerra chandanam smugglers valanane , variki bhayapadi deep forest lo nundi tirumala veedhulloki animals vastunnayi . Enquiry cheyyandi , nijalu bayata padatayi
@kintaligopal2060
@kintaligopal2060 2 ай бұрын
Venkateswara swamy money ne touch chesanu vadu evadu ayanu devudu kshemenchadu om namo venkatesahaya
@venugopaltalari9804
@venugopaltalari9804 2 ай бұрын
తిరుమల లొ ఏర్పాటుచేసిన శ్రీవారి దర్శన టోకెన్ల పద్దతి బాగలేదు
@Atukara-lv6hz
@Atukara-lv6hz 2 ай бұрын
Sir Ap lo Reddulu thappa Yevarulera
@MahilaTelugu
@MahilaTelugu 2 ай бұрын
Ycp lo power matram only oka community ke
@veerabhatunaneeraja1943
@veerabhatunaneeraja1943 2 ай бұрын
వాలంటీర్లకు 200 రూపాయలు extra ఇచ్చి సాక్షి పేపర్ వాళ్ళ పేపర్ సర్క్యులేషన్ పెంచుకున్నారండి అది ప్రజాధనం కదా
@narayananmadhavacharyulu2528
@narayananmadhavacharyulu2528 2 ай бұрын
అర్చకులకు సాలరీ పెంచమంటే బ్రామ్మలుకు పెంచేదేంటి అధికారులకు తలబిరుసా. దుర్మార్గులు సిగ్గులేకుండా దోచుకు తింటున్నారు.
@lakshmanamurthygangula386
@lakshmanamurthygangula386 2 ай бұрын
💐💐🎊తప్పు చేసి డబ్బులు తిన్న వాళ్ళు కు, ప్రజలు సొమ్ము తప్పు గా ఖర్చులు చేసిన వాళ్ళు ఏ పార్టీ ఐనా, చట్ట రీత్యా జైలు చేయండి. తిరిగి ఆ తప్పు ఎవరు చేయకుండా ఉండాలి ఎంతటి వాళ్ళు ఐనా 👍💐
@anjaneyulua7596
@anjaneyulua7596 2 ай бұрын
How to excuse
@9999manojkumar
@9999manojkumar 2 ай бұрын
ఇలాంటి అధికారులను రాజమండ్రి జైలు కి పంపాలి
@BhaskerGogulapati
@BhaskerGogulapati 2 ай бұрын
😮
@arunachala143
@arunachala143 2 ай бұрын
Konda payna yerra chandanam chettulu narakadam valla animals disturb aye manushulu meda paddi daddi chasaye viddu jalagaasuradu ki jail lo preatma prayers ki next payiki next Venkateshwara swamy tho paytukuntey result Ela untadi
@inda2693
@inda2693 2 ай бұрын
Sodarulara...Sakshi.Ni.Bandchese...Dhammu.C.B.N.Leda.Cbn.Alochinchali..Prajalaku...Viluviyyali.Sakshi Ni.Ban.Chesi.Prajalaku.Nammakam.Kaliginchali...
@chandrakalaengg8779
@chandrakalaengg8779 2 ай бұрын
Tv9 ?
@anandaprasadaraoappasani1923
@anandaprasadaraoappasani1923 2 ай бұрын
There is something wrong with the recruitment process of IAS @ IPS officers.
@kishoreg5659
@kishoreg5659 2 ай бұрын
1 RUPEE SALARY CM
@lohitpakki4532
@lohitpakki4532 2 ай бұрын
Nenu tirupati ki 22 sarlu vellanu, naduchukuni 7 sarlu vellanu. 2019 ki mundu okasari kuda Darshanam lekunda raledu kani 2019 tarvatha 2sarlu Darshanam avvaledu, ah rendu sarlu kuda naduchukune akkanu mariyu nadichi velle bhaktulaki unde divyadarshanam kuda teesesaru..
@ra-v1845
@ra-v1845 2 ай бұрын
Karrallo kooda scam undi untadi...Ani prajalu antunnaru.
@sivaramakrishnadandamudi3341
@sivaramakrishnadandamudi3341 2 ай бұрын
Nizamaa wondering. Sorry to listen such incidents
@cryvell2109
@cryvell2109 2 ай бұрын
Vedavalandaru Reddy babu lu ga jagan baaga branding ichchadu
@pothulakumarganesh2165
@pothulakumarganesh2165 2 ай бұрын
😮😮😮😮
@maheshbabu.k44
@maheshbabu.k44 2 ай бұрын
Some sakshi employees salaries also paid by AP government for past 5 years
@RaviSYT
@RaviSYT 2 ай бұрын
3*3 channel ki gattiga satire yesinatturraaey
@swarajram4876
@swarajram4876 2 ай бұрын
మహా స్కాంకు కూడా టీడీపీ నిధులు ఇస్తోందట గొవ్త్ ఫండ్ నుండి
@paturumadhusudhanarao8682
@paturumadhusudhanarao8682 2 ай бұрын
అక్కడ కూడా కర్రల వ్యాపారమే.
@bathalasuresh5293
@bathalasuresh5293 2 ай бұрын
Button nokktam administration tappa enkaymi chesindi leduu 5 years lo all depeartments jaregina amounts enquary media varu kuda enquary cheyali
@pandurangaguptagumulapuram2686
@pandurangaguptagumulapuram2686 2 ай бұрын
Hindu English Daily is also highly favoured Mr Jagan.
@rameshkandula795
@rameshkandula795 2 ай бұрын
Kadu pedavadu
@111saibaba
@111saibaba 2 ай бұрын
మాకు నిజం చెప్పడం తెలియదు.
@venkatraonallagorla7459
@venkatraonallagorla7459 2 ай бұрын
What are the doing govt officials and who punish them mis use of power and funds. What are the doing judiciary mislead the democracy in rule of law of the corrupt officials in India.
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 2 ай бұрын
వంశీ విషయం స్పష్టంగా సూటిగా చెప్ను. ఉపమానాలు, ఉపమేయాలు, ఉదాహరణలు, అతిశయోక్తులు, అతిశయంగానూ, ఆనందంగానూ, వివరణాత్మకంగానూ, సోదాహరణంగానూ చెప్పవద్దు. పై వాక్యం మాదిరిగా ఉంటాయి నీ మాటలు.
@BhumaPrabhakar
@BhumaPrabhakar 2 ай бұрын
Money Recover from they
@harshakanuri931
@harshakanuri931 2 ай бұрын
Jai cbn Jai jansena BJP Jai maha news save A P
@gopakishore3567
@gopakishore3567 2 ай бұрын
అతనిని అరెస్ట్ చేయండి సాక్షి ఆస్తులు జాప్తు చేసి ఆ అమౌంట్ వసూలు చేయండి
@gangaatturu
@gangaatturu 2 ай бұрын
My family paid at Airport counter Rs10,500 per ticket on Darshanam and they gave receipt for Rs500 , could you please take this into next level investigations ?
@question3728
@question3728 2 ай бұрын
Oh my God
@lakshmireddyvudemula8853
@lakshmireddyvudemula8853 2 ай бұрын
తప్పు.తనకు లేవు అనలేదు.మీ బిడ్డకు లేవు అన్నాడు.
@krishnapingali4842
@krishnapingali4842 2 ай бұрын
Special court to be constituted to look into the corruption of jagan govt and ensure timely action. Pl take up this issue
@jaithremadhira4271
@jaithremadhira4271 2 ай бұрын
Original durmarguda
@krishnapendurthi8969
@krishnapendurthi8969 2 ай бұрын
Animals. Came out because sandal wood forest disturbed
@Sam-lq5go
@Sam-lq5go 2 ай бұрын
Yes vamsi garu , government should give updates and also media, jagan is a worst criminal
@kvramanaidu
@kvramanaidu 2 ай бұрын
మీరెవరూ వాన్ని పొగడడం లేదు! పైగా వాళ్ళు చేసే తప్పులన్నీ ఎత్తి ఎత్తి చూపుతున్నారు??!! మీకు ఎట్లా ఇస్తారయ్యా??
@immannivenkatasatyam1237
@immannivenkatasatyam1237 2 ай бұрын
టీటీడీ నిధులను గత ycp ప్రభుత్వం దారుణంగా దుర్వినియోగం చేసింది. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి
@anjinappagaripeddanna8045
@anjinappagaripeddanna8045 2 ай бұрын
Vamsi sir, love you really i am saluteing to you sir,bzc you are using of body language while on debate is super super super super Long live vamsi sir❤❤❤❤❤❤❤❤❤❤❤pl give me your number sir.
@tmkrishna9421
@tmkrishna9421 2 ай бұрын
🌹 దేవుడి డబ్బు ఇలా వాడితే అడుక్కు తింటారు o
@patnammaruthi8735
@patnammaruthi8735 2 ай бұрын
ఇలాంటి విజయ్ కుమార్ వాళ్ళ ఆవని తి వల్ల ఛానల్స్ ప్రింట్ పీపర్లు మూత పడ్డాయి
@sVenkatrao
@sVenkatrao 2 ай бұрын
Jagan Anna ramudu sir.
@koti4119
@koti4119 2 ай бұрын
సెల్ ఫోన్ లేని రత్నం
@krishnamurthyraju8627
@krishnamurthyraju8627 2 ай бұрын
Mana honourable PM Modiji thanu hindhoo matha vuddharanake avatharinchaanani cheppukuntoo TTD paggaalannee anyamathasthula chethilo petti velakotla TTD sommu dhopidee jaruguthunte prekshaka paathra vahinchadam kshamincharaani dhaiva dhroham ani oka super senior citizengaa naa sincere vyakthigatha abhipraayam maathrame.
@venkateswararaosabbineni1201
@venkateswararaosabbineni1201 2 ай бұрын
సున్నాలు ఇంకా చేర్చాలేమో చూడండి
@dr.srinivasaraochatla8913
@dr.srinivasaraochatla8913 2 ай бұрын
Jagan ki cell phone kudaa leduantagaa. Siggu saram ledu itaniki.
@upendrakumar2962
@upendrakumar2962 2 ай бұрын
Divert iyenapudu sold case peti bokkalothoyali TTD amount andharidi oka channel dho or oka political party sonntham kadhu
@111saibaba
@111saibaba 2 ай бұрын
చెత్త రాతకు పవిత్ర నిధులు.
@veerababuvankayala920
@veerababuvankayala920 2 ай бұрын
Criminals never hesitate to speak lies commit fraud whther it is State funds or funds relating to Charities
@rajk3089
@rajk3089 2 ай бұрын
jAGAN SHOULD BE JAILED... FOR MIS USE OF POWERS..
@hemanthgurram5045
@hemanthgurram5045 2 ай бұрын
Forest loo animals undav aa 😂😂😂😂... humans undadi aa.. animals place vali mali animals unai antunaru 😂😂😂😂
@madeti
@madeti 2 ай бұрын
మీకు ఇస్తే, మీరు ఎంత ఇస్తారు?
@ramachandraprasadMadineni
@ramachandraprasadMadineni 2 ай бұрын
Sakshi vilekarula gadidalaki cheppandi,deenini gurinchi jagan ni adagamani
@venkateswarluboorla6003
@venkateswarluboorla6003 2 ай бұрын
JAGAN REDDY CHALA DHARUNALU CHESAVU.
@SrinivasBhogavarapu
@SrinivasBhogavarapu 2 ай бұрын
Sir mee chanel ki dabbu evvaru kaavalante mee chanel investment
@prasadpulipaka8292
@prasadpulipaka8292 2 ай бұрын
Vunnavarene. Poyenavarene. Devduamechyaleakapotunnadu
@upendrakumar2962
@upendrakumar2962 2 ай бұрын
Content edo chudam ante eee anchor matathiru chusi chudatam maneyochu ala sagadisthadu endo 🥵 eee news channel chudam ante chiraku avthundi anchor matchandi nayano 🤬🥵🥶😱🤯
@sivakumarrama4635
@sivakumarrama4635 2 ай бұрын
Kakkinchandi
@citizenm3118
@citizenm3118 2 ай бұрын
Evvarra meeerantha ! Ee zoo nunchi vacharra !