దీనదయా పరిపూర్ణ కటాక్షిణి కాంచి కామాక్షి నమో నమో - నామావళి

  Рет қаралды 153,195

శోభనాచల

శోభనాచల

Күн бұрын

Пікірлер: 128
@bhavanivenkata3062
@bhavanivenkata3062 3 жыл бұрын
దీన దయా పరిపూర్ణ కటాక్షిణి కాంచి కామాక్షి నమో నమో సర్వ యంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే నమో నమో మాతంగి కన్యాం మధుర మీనాక్షి పాండ్య రాజపుత్రీ సుందరి హ్రుదయే సోమశేఖరీ త్రిభువన జన నీ మనోన్మనీ
@ranivvrk3696
@ranivvrk3696 Жыл бұрын
నా అదృష్టం కొలదీ కామాక్షీ మాత కృతి దక్కినది .
@nissankararaojyothirmayi1079
@nissankararaojyothirmayi1079 Жыл бұрын
సుందర హృదయ🙏
@vanajabommakanti451
@vanajabommakanti451 Жыл бұрын
🙏🙏🪷🪷🙏🙏🪷🪷🙏🙏
@rohinipavan
@rohinipavan 3 жыл бұрын
నామావళి... దీనదయా పరిపూర్ణ కటాక్షిణి కాంచీ కామాక్షి నమో నమో కన్యా కుమారి నమో నమో సర్వయంత్రాత్మికే.. సర్వ మంత్రాత్మికే సర్వతంత్రాత్మికే నమో నమో.. మాతంగకన్యా మధురమీనాక్షి పాండ్యరాజపుత్రీ.. సుందరహృదయే సోమశేఖరీ త్రిభువన జననీ మనోన్మణి..
@kondapraveenreddy
@kondapraveenreddy Жыл бұрын
Tq for written.
@vennakalpana7172
@vennakalpana7172 Жыл бұрын
Tnq for lyrics🙏
@anuradhaswami4672
@anuradhaswami4672 Жыл бұрын
Namaste 🙏 were I will get this lyrics in hindi 🙏 🙏 🙏 🙏
@satyamahi953
@satyamahi953 Жыл бұрын
🙏🌷🪔🌷🙏
@Navaneeth_the_fighter
@Navaneeth_the_fighter 11 ай бұрын
Thank you for sharing for lyrics
@srinu6154
@srinu6154 Жыл бұрын
1st టైం విన్నాను.... అమ్మ దయ ఉంటేనే విన గలము 🙏
@lakshmich4058
@lakshmich4058 10 ай бұрын
చిన్నప్పుడు ఆ ఇండియా రేడియో.లో వినేవాళ్ళం భక్తిరంజని లో వచ్చేవి Thanks for sharing
@girirao8208
@girirao8208 Жыл бұрын
అమ్మ కాంచీ కామాక్షి రక్షించు కాపాడు తల్లి. నమోనమః
@sivavenkatanagasai9357
@sivavenkatanagasai9357 Жыл бұрын
జై కామాక్షి అమ్మ. నాకు ఈ పాట విన్నప్పుడు నేను నిజంగా అమ్మ కామాక్షి తల్లి ఎదురుగా కూర్చొని నేను పాడుతున్నట్టు ధ్యానం చేశాను అసలు ఎంత ఆనందంగా ఉంది అంటే అది మాటల్లో చెప్పలేనిది ఇటువంటి సంకీర్తనలు అమ్మ మీ చేత పెట్టించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా పెట్టడం వల్ల మీకు అమ్మవారి అనుగ్రహం దొరుకుతుంది మీ దయవల్ల మాకు అనుగ్రహం దొరుకుతుంది❤
@surroundingsongs8d
@surroundingsongs8d 10 ай бұрын
🙏🙏
@pandubabu30
@pandubabu30 2 жыл бұрын
శ్రీకంచికామాక్షి అమ్మవారి మంచిభక్తికీర్తన వినేభాగ్యం మాకు, అందుకు మీకు ధన్యవాదాలు
@laxmikanthi5922
@laxmikanthi5922 Жыл бұрын
ఈ పాట ద్వారా దయామయి కంచి కామాక్షి దర్శనం కలిగించారు మీకు చాలా చాలా ధన్యవాదములు 🙏🙏🙏
@kamalamachiraju3129
@kamalamachiraju3129 Жыл бұрын
ఓం నమో శ్రీ కామాక్షీదేవ్యై నమః త్రిభువనజనని మనోన్మనీ ధన్యవాదములు మీకు .
@sribindiganavile3626
@sribindiganavile3626 2 жыл бұрын
दीन दया परिपूर्ण कटाक्षिणि काँची कामाक्षि नमो नमो। कन्याकुमारी नमो नमो। सर्व यंत्रात्मिके सर्व मंत्रात्मिके सर्व तंत्रात्मिके नमो नमो। मातंग कन्या मधुर मीनाक्षी पांड्यराज पुत्री। सुंदर हृदये सोमशेखरी त्रिभुवन जननी मनोन्मणी। ओम नमश्शिवाय शिवाय नमःओम ओम नमश्शिवाय शिवाय नमः ओम शिवाय नमः ओम शिवाय नमः ओम ओम नमश्शिवाय शिवाय नमः ओम।
@padavalavaraprasad-mi5lf
@padavalavaraprasad-mi5lf 2 ай бұрын
ధన్యవాదములు❤ గుడ్ నైట్ ❤
@anilkumarpelluri5350
@anilkumarpelluri5350 3 жыл бұрын
కటాక్షం కోసం నీ పాదాపద్మాలు శరణు శరణు కామాక్షి తల్లి
@madhavgollakota4601
@madhavgollakota4601 2 жыл бұрын
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే
@Archanavlogs369
@Archanavlogs369 2 жыл бұрын
చాల చాల సంతోషంగా ఉన్న ది. పాటచలాబాగుంది. ధన్య వాదములు
@ndsagar2005
@ndsagar2005 Жыл бұрын
Ee dasaraaki anta manchi pata gift ichharu. Tq andi❤
@nagalakshmisripada
@nagalakshmisripada 9 ай бұрын
Thanks for good old song video we went back
@vvsubrahmanyam9762
@vvsubrahmanyam9762 3 жыл бұрын
అట్టడుగు లొ వున్నది, ఒక్కసారిగ గుర్తుకొచింది.🙏
@adapabalaganesh6768
@adapabalaganesh6768 Жыл бұрын
ఎంతో మధురం అక్షరం అమృతం గాణం
@garimellaushakumari8596
@garimellaushakumari8596 Жыл бұрын
ఓం నమో కామాక్షి దేవ్యే నమః.
@prasadpalaparthi3463
@prasadpalaparthi3463 3 жыл бұрын
👣👣👣👣👣👣👣👣 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 👏👏👏👏👏👏👏👏 శివాయ గురవే నమః|| కృష్ణమ్ వన్దే జగద్గురుమ్|| శ్రీకృష్ణః శరణమ్మమ|| ॐ నమః శివాయ ॐ శ్రీ మాత్రే నమః ఓం నమశ్శివాభ్యామ్ నమోనమః శఙ్కరపార్వతీభ్యామ్|| యః శివో నామ రూపాభ్యామ్ యా దేవీ సర్వ మఙ్గళా| తయో సంస్మరణాత్ పుంసామ్ సర్వతో జయమఙ్గళమ్|| కామాక్షీమ్ కమనీయ రూపలలితామ్ కామేశ్వరీమ్ కామదామ్| కౌమారీ కరుణా గుణైక హృదయామ్ కాత్యాయనీమ్ కామినీమ్| కాశ్మీరాగరు చన్దనాఞ్చిత కుచామ్ కఞ్జాత పత్రేక్షణామ్| కాదమ్బ ద్రుమషణ్డ మణ్డల గతామ్ సేవ్యేమహాకాళికామ్||
@bhavanivenkata3062
@bhavanivenkata3062 3 жыл бұрын
కన్యాకుమారి నమో నమో కూడా మొదటి వరుసకు కలిపి పాడవలెను.
@annapurnaveluri9744
@annapurnaveluri9744 Жыл бұрын
Ma chinnati pata idi 60 samvatsarala taruvata malli vinntunna❤❤❤😊😊😊😊😊☺️☺️
@Jyotheeswar-r3d
@Jyotheeswar-r3d Ай бұрын
Jagan matha nu darsinchi antha aanandanni pondamu thank you
@lakshmich4058
@lakshmich4058 10 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@PadmavathiNerella-z2q
@PadmavathiNerella-z2q Жыл бұрын
Namasthe aacharya namasthe kamakshi matha
@chittigayathri9
@chittigayathri9 3 жыл бұрын
కామాక్షీ దేవ్యై నమోనమః
@MURALIKRISHNA-dw5pj
@MURALIKRISHNA-dw5pj 3 жыл бұрын
హాయిగావుంది .....🙏🙏🙏
@kammaniruchulu890
@kammaniruchulu890 Ай бұрын
Antha amma Daya 🙏🌺🥹
@ramanaraokaviliga9528
@ramanaraokaviliga9528 3 ай бұрын
దీనదయా పరిపూర్ణ కటాక్షిణి కాంచి కామాక్షిణిి నమో నమో దీనదయా పరిపూర్ణ కటాక్షిణి కాంచి కామాక్షిణిి నమో నమో సర్వ యంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే నమో నమో సర్వ యంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే నమో నమో దీనదయా పరిపూర్ణ కటాక్షిణి కాంచి కామాక్షిణిి నమో నమో దీనదయా పరిపూర్ణ కటాక్షిణి కాంచి కామాక్షిణిి నమో నమో సర్వ యంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే నమో నమో సర్వ యంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే నమో నమో మాతంగ కన్యా మధురై మీనాక్షిణి పాండ్యరాజ పుత్రి….. మాతంగ కన్యా మధురై మీనాక్షిణి పాండ్యరాజ పుత్రి….. సుందర హృదయే సోమశేఖరి త్రిభువన జననీ మనోన్మణి. సుందర హృదయే సోమశేఖరి త్రిభువన జననీ మనోన్మణి. మాతంగ కన్యా మధురై మీనాక్షిణి పాండ్యరాజ పుత్రి….. మాతంగ కన్యా మధురై మీనాక్షిణి పాండ్యరాజ పుత్రి….. సుందర హృదయే సోమశేఖరి త్రిభువన జననీ మనోన్మణి. సుందర హృదయే సోమశేఖరి త్రిభువన జననీ మనోన్మణి.
@ramalakshmibhaskara457
@ramalakshmibhaskara457 3 жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏
@palakodetyvenkataramasharm2194
@palakodetyvenkataramasharm2194 Жыл бұрын
అద్భుతం
@suryakumari4394
@suryakumari4394 2 жыл бұрын
It's our luck to come across this and listen to it, god bless you
@bhavanivudutha3963
@bhavanivudutha3963 3 жыл бұрын
chala adbhutam ga vundi
@kappagantulavenkatasrirama6353
@kappagantulavenkatasrirama6353 9 ай бұрын
Om sri matre namaha
@maruvadakatyayani7548
@maruvadakatyayani7548 3 жыл бұрын
Highly energetic , powerful and spiritual. 🙏🙏. Listening continuously.
@deepavenkataraman
@deepavenkataraman Жыл бұрын
Simply divine and superb.
@suryakumari4394
@suryakumari4394 2 жыл бұрын
ధన్యవాదములు, beautiful lyrics, great initiative of uploading the old gold melodies 🙏🙏
@kameswararao8977
@kameswararao8977 Жыл бұрын
Jai Kamakshi devyai namah
@aswintummala
@aswintummala Жыл бұрын
I love this song.
@nv.s.chalapathi7528
@nv.s.chalapathi7528 2 жыл бұрын
కామెంట్స్ లో సాహిత్యం చూశాము. సంతోషము
@suvarchalavemuri9245
@suvarchalavemuri9245 Жыл бұрын
శ్రీ మాత్రే నమః
@gopalakrishnaaryapuvvada7515
@gopalakrishnaaryapuvvada7515 2 жыл бұрын
ధన్యవాదములు చాలా బాగున్నది
@srinivasanbadri9364
@srinivasanbadri9364 2 жыл бұрын
Om namo shanaiswaraya namaha
@kurapatisambasivarao29
@kurapatisambasivarao29 2 жыл бұрын
Adbhuthamga.unnadi.
@swaroopkumar7644
@swaroopkumar7644 3 жыл бұрын
ప్రశాంతంగా వుంది🌹🙏
@ramamanohararaopadi8910
@ramamanohararaopadi8910 3 жыл бұрын
🌹🙏మాతా కామాక్షి నమోనమః 🙏🌹
@venkataramanatv465
@venkataramanatv465 3 жыл бұрын
Sree Kamashidevyinamaha
@cnnrao5571
@cnnrao5571 2 ай бұрын
మనోహరo.
@lakkarajuvmurthy5029
@lakkarajuvmurthy5029 3 ай бұрын
జై జగన్మాత.
@lakshmimiriyala609
@lakshmimiriyala609 2 жыл бұрын
Soma sekhari 🍀🙏🏿Tribhuvan jana I matangi kanna Raaji putri🌺🙏🏿
@dvaprasadprasad6800
@dvaprasadprasad6800 3 жыл бұрын
As usual our sir is great
@honestly2190
@honestly2190 2 жыл бұрын
Who is singing?
@boss9279
@boss9279 2 жыл бұрын
No words.....thanks for uploading.
@sundarinaga8758
@sundarinaga8758 3 жыл бұрын
Aarojulloki vellipoyam chaala thanks
@dhanalakshmisusarla1145
@dhanalakshmisusarla1145 Жыл бұрын
🙏🙏🙏👌
@Phanindra.g
@Phanindra.g 3 жыл бұрын
very much soothing...
@oksomkar3107
@oksomkar3107 3 жыл бұрын
శ్రీ మాత🙏🏻
@gandeneeraja1735
@gandeneeraja1735 8 ай бұрын
Pranaamamulu
@usharanipinni6837
@usharanipinni6837 3 жыл бұрын
adbhthammaina jagajjanani naamaavali dhanyavaadamulu 🙏🙏🙏
@Balatripuramatha
@Balatripuramatha 6 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kameswararao8977
@kameswararao8977 Жыл бұрын
Melodious song
@sivaramakrishnasarmamallela
@sivaramakrishnasarmamallela 7 ай бұрын
చెవులో అమృతం పోసినట్లున్నాది
@sastrykg3123
@sastrykg3123 2 жыл бұрын
Excellent
@meenadevotional
@meenadevotional Жыл бұрын
Very nice
@balathamidisetty1010
@balathamidisetty1010 Жыл бұрын
🙏🏽
@avuthureddy1819
@avuthureddy1819 7 ай бұрын
🙏🙏🙏🙏🏽💐🙏🙏🙏🙏🏽
@medikurthisreenath
@medikurthisreenath 2 жыл бұрын
Adbuthamina ammavari geetham
@rameshbabuheritage
@rameshbabuheritage 7 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sobharani6250
@sobharani6250 7 ай бұрын
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@patibandapadmaja5770
@patibandapadmaja5770 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasgullapalli4240
@srinivasgullapalli4240 3 жыл бұрын
Lirics thelisthe pettandi please 🙏🙏🙏
@Minitutor_SRGK
@Minitutor_SRGK 2 жыл бұрын
Comments lo unnayi lyrics..check them
@penmetsasridevi
@penmetsasridevi 8 ай бұрын
🙏
@sirishavinukonda1893
@sirishavinukonda1893 3 жыл бұрын
🏮 sree marhrenamah
@gsathyavani7133
@gsathyavani7133 Жыл бұрын
🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramalakshmi8875
@ramalakshmi8875 3 жыл бұрын
Beautiful
@ushasrivelegapudi8858
@ushasrivelegapudi8858 3 жыл бұрын
🙏🙏🙏
@nagasundari4519
@nagasundari4519 Жыл бұрын
Naachinnappudu radio le vundevi radiolo vinevaallam
@Sagar-a3
@Sagar-a3 Жыл бұрын
🚩🚩🚩
@superbmom2803
@superbmom2803 2 жыл бұрын
👌👌👌👏👏
@swathikishore4948
@swathikishore4948 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏
@ravishanker9687
@ravishanker9687 6 күн бұрын
Hi All , Can someone help me with the singer name for this beautiful song 🙏🏻
@vudathanirmala263
@vudathanirmala263 8 ай бұрын
pata Ke lyrics, ichina Miku Sathakoti Sahsra namaskara
@madhunayanimadhu4895
@madhunayanimadhu4895 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@lakshmimiriyala609
@lakshmimiriyala609 3 жыл бұрын
🙏🏿🙏🏿🙏🏿🌺🙏🏿🙏🏿
@padmabommaraju7806
@padmabommaraju7806 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@bhsnmurthy6486
@bhsnmurthy6486 3 жыл бұрын
🙏.
@sirishavinukonda1893
@sirishavinukonda1893 3 жыл бұрын
Sree marhrenamah:
@joshivenkatrao2669
@joshivenkatrao2669 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@kasinadhunisarada5476
@kasinadhunisarada5476 3 жыл бұрын
Very nice
@sumaswamy7845
@sumaswamy7845 5 ай бұрын
Super.which raga pls
@ashokadintakurti5918
@ashokadintakurti5918 2 жыл бұрын
👌👍🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹
@bhaktimalasujathaallam9535
@bhaktimalasujathaallam9535 3 жыл бұрын
🙏🙏🙏🌹
@gandeneeraja1735
@gandeneeraja1735 3 жыл бұрын
Please try to give me this song in telugu lyrics
@indirakandoti5026
@indirakandoti5026 3 ай бұрын
Please lyrics
@harshamaheedhara3623
@harshamaheedhara3623 2 жыл бұрын
Does anyone have idea who sang this please i am trying to find out
@parvathavardhinivaidyanath9908
@parvathavardhinivaidyanath9908 2 жыл бұрын
It's sung by the carnatic musicians Sarvasree B V Raman and B V Lakshmanan
@sribindiganavile3626
@sribindiganavile3626 2 жыл бұрын
This mangala shloka is sang while doing mangala harathi to goddess Meenakshi at Mother Rema's house. Mother Rema was a divine person who was a staunch devotee of Meenakshi. Every year Meenakshi Sundareshwarar kalyanam is held with piety on Panguni uthiram day even now at her daughter's house in Kottiwakkam, Chennai. Om Sri Remayai Sri padukayai namaha.
@anagahyma4061
@anagahyma4061 2 жыл бұрын
Raagam chappagalara plz
@nv.s.chalapathi7528
@nv.s.chalapathi7528 2 жыл бұрын
సాహిత్య మును అందించ గలరు. భజన చేసుకోవటానికి చక్కగా వుంది కదా ! మాకు అందించండి.
@balabommakanti9121
@balabommakanti9121 3 жыл бұрын
లిరిక్స్ వుంటే పెట్టగలరు 🙏🙏🙏
@durgamallela5456
@durgamallela5456 3 жыл бұрын
Deena Dhayapari Deena Dhayapari Poorna Katakshini Kaanchi Kaamakshi Namo Namo Kanya Kumari Namo Namo Sarva Yanthratmike Sarva Manthratmike Sarva Tanthratmike Namo Namo Deena Dhayapari (2 times) Maathanga Kanya Madurai Meenakshi Pandya Raaja Putri (2 times) Sundara Hrudhaye Somasekari Thirubhuvana Janani Manonmani (2 times)
@swethapittala
@swethapittala 11 ай бұрын
లిరిక్స్ పెట్టండి
@charysambhavi8924
@charysambhavi8924 2 ай бұрын
Come to box lo vundi andi
@kamalakamala2338
@kamalakamala2338 4 күн бұрын
🙏శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏🙏🙏🙏
@radhapadmanabhan5983
@radhapadmanabhan5983 3 жыл бұрын
🙏🙏🙏
@miriyalameenakshidevi1671
@miriyalameenakshidevi1671 8 ай бұрын
🙏
@suravarapubujji8418
@suravarapubujji8418 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sarojaiv6596
@sarojaiv6596 3 жыл бұрын
🙏🙏🙏🙏
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 36 МЛН
One day.. 🙌
00:33
Celine Dept
Рет қаралды 76 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 46 МЛН
Surya Sthuthi (1956) Traditional - RAJANI
11:23
Dr. Balantrapu Rajanikanta Rao
Рет қаралды 348 М.
శివ స్తుతి_ఓలేటి
11:33
T V Rao
Рет қаралды 412 М.
Нұрмахан - Уақыт (Mood video)
3:32
Nurmakhan
Рет қаралды 449 М.
Шах Атажанов - Сені Іздедім / Shax Atajanov - Seni Izdedim
3:24
Xamdam Sobirov - Nazira Xolbo`tayeva (VideoClip)
4:54
Xamdam Sobirov
Рет қаралды 19 МЛН
Misha Miller x @AlexVelea - BAM BAM | Official Video
2:32
Misha Miller
Рет қаралды 10 МЛН
RaiM & Meirambek Besbayev - Ozindeimin
2:47
Meirambek Besbayev
Рет қаралды 1,1 МЛН