దేశానికి చేతబడి చేశారు | MVR Sastry Exclusive Interview | Journalism | Eenadu | Vyus.in

  Рет қаралды 2,766

Vyus

Vyus

Күн бұрын

Пікірлер: 24
@adapaumamaheswarudu9060
@adapaumamaheswarudu9060 3 ай бұрын
Excellent everyone must understand MVR Sastry garu
@ppsarma5937
@ppsarma5937 3 ай бұрын
అద్భుతం అండి. మీలాగా జర్నలిస్ట్ లంతా విదేశీ భావజాలం వీడి తమ మూలాలను పట్టుకుంటే ఎంత మార్పు వస్తుందో
@sakshiprasad200
@sakshiprasad200 3 ай бұрын
🙏 జోహార్లు. చరిత్ర పై మీకున్న అవగాహనను, మీ సామాజిక భాధ్యత లకు, మీరందించిన సేవలకు అభినందనలు, మీరు అందంచిన ఎన్నో విషయాల కు కృతజ్ఞతలు👌👌🙏🙏
@nageswararaov4443
@nageswararaov4443 3 ай бұрын
గురువు గారు చరిత్రలోకి దిగకపోతే చాలా అజ్ఞానంలో పడి ఉండేవాళ్లం. ఇప్పుడు ఏ చరిత్ర అయినా ఏ కోణంలో చూడాలో మిమ్మల్ని అనుసరించే వారికి తెలిసింది. జర్నలిస్టు గా మీ సంస్థలకూ, సమాజానికి మీరు చేసిన సేవలు కంటే ఈ చరిత్ర గురించి అందరికీ తెలుసేటట్టు వివరిస్తున్న ఈ సేవలు చాలా విలువైనవి. మీరు ఇలాగే కొనసాగాలని, దానికి తగ్గట్టుగా మీరు దైవ బలం కలిగి ఆయురారోగ్యాలుతో ఉండాలని కోరుకుంటాం.
@lakshminandula5303
@lakshminandula5303 3 ай бұрын
ప్రతి వారల ము , మనకుతెలిసినదే సత్యమని, సర్వస్వమ నే, భ్రమలో ఉంటాము… బ్రతికేస్తాము…🤝👌
@lakshminandula5303
@lakshminandula5303 3 ай бұрын
అది వార అనుబంధము కోసము , వ్రాసిన విషయము లే , గ్రంధములుగా తయారయినాయి( 17) … తీగ లాగితే డొంకలుకది లాయినాయి…( నిజమైన చారిత్రకాంశాలు) …🤝👌👍👏🙌
@durgaprasanna6762
@durgaprasanna6762 3 ай бұрын
దేశంకోసమే ధర్మం🙏 ధర్మంకోసమే దేశం🙏
@malladinarayanasarma
@malladinarayanasarma 3 ай бұрын
❤🎉❤
@uppalapatisrinivasarao6289
@uppalapatisrinivasarao6289 3 ай бұрын
Reality,truth reveals.
@RameshKumar-sx9td
@RameshKumar-sx9td 3 ай бұрын
🙏🙏🙏
@devaguptapuseshagiri5673
@devaguptapuseshagiri5673 3 ай бұрын
అయ్యా శాస్త్రి గారు, నమస్కారం.మీరు నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. జర్నలిజంలో ఇప్పుడున్న విలువలు మీరు కూడా పాటిస్తే చిక్కడపల్లిలో సగం కొనేసి ఉండి ఉండేవారు. ఇదం బ్రాహ్మం సంస్థని స్థాపించడంలో, విస్తరించడంలో,వ్యవస్థీకృతం చేయడంలో ఇదే నిజాయితీ కనిపిస్తుంది. నేను బ్రాహ్మణ వారది నే కాదు బ్రాహ్మణ తీవ్రవాది ని . ఇతర కులాల వాళ్ళందరూ వారి వారి వ్యక్తిగత, సమిష్టి ప్రయోజనాలను ఐకమత్యంతో కాపాడుకుంటూ ఉంటే బ్రాహ్మణులో మాత్రం ఐకమత్యం లోపిస్తే సమమైన వేదిక ఉండదు అని నా అభిప్రాయం. కానీ మీరు బ్రాహ్మణ్యాన్ని న్యూనతాభావంతో చూడటం అనేది ఏ రకమైన పెద్ద కుట్రలో భాగము, బ్రాహ్మణులు ఏరకంగా జాతి పరిరక్షణకు పటిష్టతకు అవసరమో చక్కగా వివరించారు. *We are a drugged nation.* ఈ మీ వాక్యము పూర్తిగా వాస్తవం. ఈ వాస్తవానికి ఈ జాతి ఎంత త్వరగా మేలుకుంటే అంత శ్రేయస్కరం. ఈ వాస్తవానిని గ్రహించకపోవడం వలనే ఈ జాతి ఇన్ని సమస్యలు ఎదుర్కొంటోంది. మీకు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆయుష్షుని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. 🙏🙏🙏🙏🙏
@sandhyarani8007
@sandhyarani8007 3 ай бұрын
జై హింద్ జై భారత్ శా స్త్రీ గారి కోటి కోటి ప్రణామాలు
@syamalasyamala3174
@syamalasyamala3174 3 ай бұрын
స్టార్ ing నుండి పాలించిన కాంగ్రెస్ ఆ mekhale విద్యావిధానం eppati వరకు అనుసరించి to వల్ల అసలు చరిత్ర నిజాలు మరుగున పడిపోయాయి
@anilkumarkota5027
@anilkumarkota5027 3 ай бұрын
శాస్త్రి గారు ఇచ్చిన అత్యద్భుతమైన ఇంటర్వ్యూ లలో ఇదొకటి . ఈ ఇంటర్వ్యూ లో పాల్గొన్న శాస్త్రి గారికి వైజయంతి గారికి ఈ దేశము ఎంతైనా రుణ పడి ఉంటుంది దేశానికి చేతబడి కాదు . మీరు బీజేపీ గురించి ప్రతి పక్షాల గురించి మాట్లాడ క పోయిన కొన్ని మాటలు చెప్పక తప్పదు. బీజేపీ ప్రభుత్వము 2014 నుండి కేవలము అదానీ అంబానీల ప్రయోజనాల కోసమే పని చేస్తోందని , అయోధ్యలో రామాలయాన్ని గాని ,వారణాసి లో విశ్వనాథ మందిరాన్ని ఒక కార్పొరేటు స్థాయిలో కట్టారని , ఆ క్రమములో సీతా రసోయి లాంటివి చాలా చిన్న చిన్న పురాణ కాలపు కట్టడాలు తొలిగించటము , వారణాసి లో చాలా చాలా పురాణ కాలపు చిన్న చిన్న గుడులు , వృక్షాలు తొలగించారని ఆరోపణలు వున్నాయి . ఏదో ప్రజలను మభ్య పెట్టటానికి ఈ దేవాలయాలను కార్పొరేటు స్థాయిలో కట్టించారని ఆరోపణలు వున్నాయి. కనుకనే హిందువులను ఎవరు పట్టించుకోవటం లేదు కనుక ఎవరు ఏ తాయిలాలు పెడితే ఏ ఆశలు చూపితే వారికే ఓటు వేశారని అనుకుంటున్నారు . 2014 లో అదానీ , అంబానీ లే ప్రచారము చేయించి మోడీ ని తెచ్చారని అనుకుంటున్నారు. 2019 లో బాలాకోట్ లో సర్జికల్ స్ట్రైక్స్ జరగటం వలన మోడీ కి బంపర్ మెజారిటీ వచ్చిందని అనుకుంటున్నారు .2024 లో ఇవేమి లేక పోవటం ప్రతిపక్షాలు యాక్టివ్ గా వుండటము బీజేపీ స్తబ్దుగా వుండటము తో బీజేపీ పతనం ప్రారంభము అయింది అనుకుంటున్నారు..
@Vijjiprsn
@Vijjiprsn 3 ай бұрын
🌅శాస్త్రి గారు ఈ సమాజానికి ఒక విలేఖరిగా అయితే ఆయన కోణంలో కాకుండా యదార్థంగా ఉన్న విషయాన్ని చెప్పడంలో మహనీయులు. ▶️ఇప్పుడున్న విలేకరులు తొత్తులుగా వ్యవహరిస్తూ వారి వారి కోణంలో వార్తలను ప్రచురిస్తున్నారు 🤑🤮వాస్తవమైన కథనాలు ప్రజల వరకు చేరడం లేదు. అపోహలు, ఊహాగానం తప్ప.
@lakshminandula5303
@lakshminandula5303 3 ай бұрын
వదాన్యుడు… దానగుణము కలవాడే కదా, ధనవంతుడు కాదుగా…👌
@venugopalm6997
@venugopalm6997 3 ай бұрын
సార్ విద్యాలయాల్లో ఇతర సంస్థలలో విలువలు లేని వారు హిందూ మతం పట్ల అవగాహన లేని వారు అసహనం మాత్రమే కలిగి న వారు ఈ దేశం బాషలు సంస్కృతి తెలియని వారు విశ్వ విద్యాలయాల్లో పెద్ద పదవుల్లో వుండి అసత్య పు టెక్స్ట్ బుక్ లతో దెశ భాషల్లో విరివిగా విష ప్రచారం చేశారు..కర్మ కొద్ది అప్పటి కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు వారికే మద్దతు తెలిపారు.. కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాల లో నిజమైన పాండిత్యం ఈ దేశ ఔన్నత్యాన్ని ఘనత ను వారసత్వ చరిత్ర ను తెలిసిన వ్యక్తులు చాలా తక్కువ మంది అధికారం లో వుండినారు..వారిది అరణ్య రోదన.. లౌకిక వాదం పేరుతో కేవలం హిందూ ధర్మానికి అన్యాయం జరిగింది... స్వాతంత్ర్య సంగ్రామంలో నిజంగా త్యాగము చేసిన జాతులేవి...విరి
@venugopalm6997
@venugopalm6997 3 ай бұрын
వారి ప్రస్తుత పరిస్థితులేవి దామోదరం సంజీవయ్య ను గురించి తెలియదు ప్రకాశం సుందరయ్య వావిలాల కల్లూరి సుబ్బారావు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య హరి సర్వోత్తమ రావు దుర్గా బాయి క్రృష్ణా రావుల ను గురించి తెలియదు.. విద్యా వ్యవస్థ లు సరి చేస్తే కానీ మిగిలిన విషయాలు బాగు పడవు. వేణు గోపాల్ ముని గోటి ...
@thammanaravindrababu8577
@thammanaravindrababu8577 3 ай бұрын
Writer who travels around becomes journalist
@jeevanarts23
@jeevanarts23 3 ай бұрын
అయ్యా, ఇప్పుడు భారత దేశం ఉద్ధరింపబడలంటే ఏమి చెయ్యాలి, Muslims ,christians ga మారిన హిందువులు తిరిగి హిందుత్వం లో కి రావాలంటే ఏమి చెయ్యాలి, దయచేసి చెప్పండి.
@balakrishnarao6818
@balakrishnarao6818 3 ай бұрын
Communist vedavalu manaku sambadam leni marx, lenin, stalin, mao lanu bhujana vesukunnappudu manamu enduku taggali.
@balakrishnarao6818
@balakrishnarao6818 3 ай бұрын
Mvr shastri gaaru rasina kashmir vyada ane pustakam vachina chala yella tarvata kashmir files ane cinima vachindi, shastri gaai book same cinima same ga undi. Mana telugu vallaku chalamandiki shastri gare teledu, book sangati ela telustundi. Shastri gaari book Pecularism kuda andaru chadavali. Mana Constitution anti hindu ani CBI Nageswarao gaaru ippudu cheptunnaru, shaastri gaaru eppudo chepparu, pecularism book lo
@osnmurty6317
@osnmurty6317 3 ай бұрын
శాస్త్రి గారు నిజాయితీ ని చానెల్స్ జీర్ణించుకోలేవు. మీ ఇంటర్వ్యూ అయిన తరువాత వాళ్ళ వ్యూస్ తగ్గిపోతాయని భయపడతారు.
@phanikumari3496
@phanikumari3496 3 ай бұрын
Meeru చెప్పిన విషయం తిరుమల లో వునా పండితులు మరియు కుర్తాళం స్వామి గారు పరిష్కా రించగలరు అని పీతల యాతులను కలసి మాట్లాడి ప్రయత్నము చేయండి సాధ్యం కావచ్చు ఫస్ట్ టైం మోడీ గారు గెలవటానికి స్వామి శివానంద గారి కృషి ఫలితమే కాబట్టి ప్రయత్నం చేయటం లో తప్పులేదు
Cool Parenting Gadget Against Mosquitos! 🦟👶 #gen
00:21
TheSoul Music Family
Рет қаралды 28 МЛН
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 38 МЛН
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 11 МЛН