దేశాన్ని అల్లకల్లోలం చెయ్యాలని చూస్తున్నారు| We have to protect Modi ji| By Vaddiparti Padmakar Garu

  Рет қаралды 67,585

Brahmasri Vaddiparti Padmakar Official

Brahmasri Vaddiparti Padmakar Official

Күн бұрын

#vaddipartipadmakar latest
దేశాన్ని అల్లకల్లోలం చెయ్యాలని చూస్తున్నారు. | We have to protect Modi | By Vaddiparti Padmakar Garu
srivaddipartipa...
vaddiparti padmakar speeches vaddiparti padmakar pravachanam
vaddiparti padmakar official channel vaddiparti padmakar bhagavatam vaddiparti padmakar bhagavata saptaham vaddiparti padmakar devi bhagavatam vaddiparti padmakar latest speeches vaddiparti padmakar siva puranam
vaddiparti padmakar vaayu puranam
vaddiparti padmakar mahabharatam
vaddiparti padmakar padma puranam vaddiparti padmakar slokas
vaddiparti padmakar markandeya puranam
vaddiparti padmakar avadhanam
vaddiparti padmakar pravachanam in telugu
sri vaddiparti padmakar
brahmasri vaddiparti padmakar vaddiparti padmakar ramayanam
vaddiparti padmakar uttara ramayanam, vaddiparti padmakar ayodhya vaibhavamC
rakshasulu,shukracharyudu,vruthasurudu story,banasura story telugu,rakshasulu in puranas,bali chakravarti story,banasurudu story in telugu,hiranyaksha story,andhakasura story,hiranyakashyap story,rakshasulu in mythology,monsters,#unknownfacts,banasura story,banasurudu story,banusura charitra vaddiparti,banusura histry vaddiparti padmakr,banusura story vaddiparti,banusura story telugu,banusura katha telugu,banusura krishna story vaddiparti,bhagavatam vaddiparti
sambhala telugu sambhala by vaddiparti padmakar vaddiparti padmakar interview vaddiparti padmakar latest telugu pravachanalu telugu stotramulu vaddiparti padmakar stotram
shocking facts revealed about sambhala,unknown facts about kalki,sambhala mystery in telugu,what is sambhala,stock market telugu,unknown facts about sambhala revealed in telugu,unknown facts in telugu,inspiration,kalki puranam,money earning tips,where is sambhala located,unknown facts,sambhala mystery
temples,unknown facts in telugu,telugu facts,mythical city,shambhala city,shambala mystery,underground city,interesting facts,facts,mystery,shambala,shambhala,hindu gods,india mythology #vaddipartipadmakar latest
Gurubodha - గురుబోధ | By Brahmasri Vaddiparti Padmakar Garu
srivaddipartipa...
vaddiparti padmakar speeches vaddiparti padmakar pravachanam
vaddiparti padmakar official channel vaddiparti padmakar bhagavatam vaddiparti padmakar bhagavata saptaham vaddiparti padmakar devi bhagavatam vaddiparti padmakar latest speeches vaddiparti padmakar siva puranam
vaddiparti padmakar vaayu puranam
vaddiparti padmakar mahabharatam
vaddiparti padmakar padma puranam vaddiparti padmakar slokas
vaddiparti padmakar markandeya puranam
vaddiparti padmakar avadhanam
vaddiparti padmakar pravachanam in telugu
sri vaddiparti padmakar
brahmasri vaddiparti padmakar vaddiparti padmakar ramayanam
vaddiparti padmakar uttara ramayanam, vaddiparti padmakar ayodhya vaibhavamC
rakshasulu,shukracharyudu,vruthasurudu story,banasura story telugu,rakshasulu in puranas,bali chakravarti story,banasurudu story in telugu,hiranyaksha story,andhakasura story,hiranyakashyap story,rakshasulu in mythology,monsters,#unknownfacts,banasura story,banasurudu story,banusura charitra vaddiparti,banusura histry vaddiparti padmakr,banusura story vaddiparti,banusura story telugu,banusura katha telugu,banusura krishna story vaddiparti,bhagavatam vaddiparti
sambhala telugu sambhala by vaddiparti padmakar vaddiparti padmakar interview vaddiparti padmakar latest telugu pravachanalu telugu stotramulu vaddiparti padmakar stotram
shocking facts revealed about sambhala,unknown facts about kalki,sambhala mystery in telugu,what is sambhala,stock market telugu,unknown facts about sambhala revealed in telugu,unknown facts in telugu,inspiration,kalki puranam,money earning tips,where is sambhala located,unknown facts,sambhala mystery
temples,unknown facts in telugu,telugu facts,mythical city,shambhala city,shambala mystery,underground city,interesting facts,facts,mystery,shambala,shambhala,hindu gods,india mythology

Пікірлер: 873
@parashuramulu1874
@parashuramulu1874 Ай бұрын
నిజమే ఇప్పటికైనా హిందువులు మేల్కొని నరేంద్ర మోడీకి మద్దతు ఇవ్వండి.
@thogitinaresh973
@thogitinaresh973 Ай бұрын
గురువుగారు మీరు చెప్పింది 100% కరెక్ట్ నేను ఓటు వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు బిజెపికి ఓటు వేసిన శివ కేశవుడు ఎవరో కాదు సాక్షాత్ మోదీ గురువుగారు
@lakshminarayana150
@lakshminarayana150 Ай бұрын
సర్వేజన బీజేపీకి మద్దతు ఇచ్చే జన సుఖినోభవంతు. జై నరేంద్రమోదీ
@himabindusridhar6324
@himabindusridhar6324 Ай бұрын
సరస్వతీ స్వరూపులైన మీ హృదయానికి బాధ కలుగజేసిన ముస్లిం పీనుగా ముందకోడుకులు నాశనం అయ్యే రోజు వస్తుంది గురువుగారు
@v.s.krishnamohan2538
@v.s.krishnamohan2538 Ай бұрын
నిద్రాణమైన హిందువులు ను మెల్కోలుపుతున్న మీ కు శతకోటి వందనాలు గురువర్యా
@shudumbumartialarts4484
@shudumbumartialarts4484 Ай бұрын
ప్రవచనాలు చెప్పి హిందువులను భక్తి మార్గంలో నడిపించడమే కాకుండా ప్రవచనాలతో హిందుత్వాన్ని రగిలించి దేశంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే నరేంద్ర మోడీ గారు మాత్రమే హిందువులకు దేశానికి అండగా ఉంటారని చెప్పి వారిలో ధైర్యాన్ని నింపిన గొప్ప వ్యక్తి వద్దిపర్తి పద్మాకర్ గారు భారత్ మాతాకీ జై పద్మాకర్ గారి ప్రవచనాలు ప్రతి హిందువు వినాలి దేశభక్తుడిగా మారాలి దేశం కోసం
@muraligopal7492
@muraligopal7492 Ай бұрын
ఇన్నిరోజులకు ఆధ్యాత్మిక రంగం నుండి నాకు తెలిసినంతవరకు ఆంధ్రప్రదేశ్ లో మీరు రెండవ వారు . మొదటి వారు నండూరి హేమ గారు . మీలాగా ప్రవచనం చెప్పేవాళ్ళు అందరూ ముందుకు రావాలి.
@vamanabhatlachandramouli2965
@vamanabhatlachandramouli2965 23 күн бұрын
అయ్యా శర్మ గారూ నమస్కారం మన దేశం లో అందరూ పీఠాది పతులు, మఠాధి పతులు ధర్మ రక్షణ కోసం ప్రవచనాలు చేయాలి. మీ లాగ జనాల్లో చైతన్యం తీసుకుని రావాలి
@vemurumallikarjunaiah6607
@vemurumallikarjunaiah6607 Ай бұрын
బంగ్లాదేశ్ వీడియోలు చూసిన తర్వాత గత నాలుగు రోజుల నుంచి మేము చాలా బాధపడుతున్న గురువుగారు.
@user-vb4lg2gp2b
@user-vb4lg2gp2b 24 күн бұрын
నాకు బెంగ పట్టు కుంది, రేపు మన పరిస్థితి ఎలా ఉంటుందో ani😢😢😢😢
@srinivasareddy5921
@srinivasareddy5921 Ай бұрын
నరేంద్ర మోడీ గారు నూరేళ్లు బ్రతకాలని కోరుకుంటున్నాను
@Lobster16763
@Lobster16763 Ай бұрын
ముందు భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించి ఆర్డినెన్స్ తేవాలి. జై శ్రీరాం.🚩🇮🇳
@ravidamarasingi2330
@ravidamarasingi2330 Ай бұрын
చాలా బాగా చెప్పారు గురూజీ ఇ రోజు మనం మేలుకోపోతే మన హిందూ సమాజం నాశనం అయిపోతుంది ప్రతి ప్రశంగం లో ఇలాగే చెప్పాలి
@kailasamch9198
@kailasamch9198 Ай бұрын
మోడీ జీ నీ భగవంతుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత. మన దేశములో హిందువుల వ్యతి రేకులను శిక్షించాలని కోరుతూ. . .❤
@vasuravipudi9974
@vasuravipudi9974 Ай бұрын
గురువు గారికి పాదాభివందనములు మనది సెక్యులర్ దేశం కాదు హిందూ దేశం కావాలి. జై శ్రీరామ్ జై జై మోడీ జీ జై బిజెపి
@user-vq7sx9zv4q
@user-vq7sx9zv4q Ай бұрын
మా ఆయువు కూడా తీసుకొని మోడీ గారు సనాతన ధర్మం కోసం జీవించే ఉండాలి
@durgavilla3680
@durgavilla3680 Ай бұрын
GREAT ANDI SUPER
@apadmavathiatmakuri5413
@apadmavathiatmakuri5413 Ай бұрын
Andarini kapade devadevude avatharamutho ravali. Mode gari roopamulo..Mee lant guruvula roopamulo yentho mandi mana Bharatha desamunu kapade adhyatmika vetthhalu(sipayilu)unnaru. Prapanchaniki diksoochi ga undedi mana Bharathadesame Jai Bharatmatha ki jai 🙏
@aradhyulakrishna4306
@aradhyulakrishna4306 23 күн бұрын
ఆయువు వద్దు ఓటు వేస్తే చాలు
@shobhavenkataramanaiah3411
@shobhavenkataramanaiah3411 20 күн бұрын
😂😂😂😂 enthati datrutavam meedi Naku Ananda bhaspalu vastunnayi
@rambabubokkisam6893
@rambabubokkisam6893 19 күн бұрын
Me votu mathram sarepothunthi
@jkalyan4177
@jkalyan4177 Ай бұрын
గురువు గారికి నా పాదాభి వందనం . నా మనోవేదనను మాటల్లో చెప్పారు . జైశ్రీరామ్
@sreekanthb3855
@sreekanthb3855 Ай бұрын
అద్భుతం గురువుగారు. మీరే మాకు దైర్యం మీరే మాకు స్ఫూర్తి. మీరే మాకు మార్గదర్శి. శ్రీ గురుభ్యోనమః 🙏
@koteswararaokolisetty3331
@koteswararaokolisetty3331 Ай бұрын
హిందువుల కి రాజ్యాధికారం ఉండాలి. గురువుగారు. మన ధర్మం ఉండాలి అంటే 🌹🙏🏻
@jaiveerabrahmendra6033
@jaiveerabrahmendra6033 Ай бұрын
ఇది కదా నేటి గురువులు మన ధర్మాన్ని నిలబెట్టడం అంటే
@SimhachalamKarra-ec5fo
@SimhachalamKarra-ec5fo 20 күн бұрын
🙏🙏🙏🙏
@Jagruthi369
@Jagruthi369 Ай бұрын
మీ లాగా అందరూ ( అయ్యావార్లు, గురువులు, హిందూ పండితులు ) ఈ విషయాన్నీ గమనించి హిందూ బంధువులందరిని చైతన్య పరచాలని నా మనవి. మీకు మా శతకోటి ధన్యవాదములు 🙏🏽🙏🏽🙏🏽.
@kvenkataramarao2414
@kvenkataramarao2414 Ай бұрын
❤ సర్వేజనా సుఖినోభవంతు శ్రీకృష్ణ మనమందరం మన దేశానికి సపోర్ట్ గా ఉండాలి jai shree ram jai jai Modi ❤
@gopikrishnaanantharaju7920
@gopikrishnaanantharaju7920 Ай бұрын
ప్రవచన కర్తలందరూ నోరుమూసుకొని ఉన్నారు. దైర్యంగా మీరు మాట్లాడినదుకు మీకు ధన్యవాదాలు🎉
@arthamsrinivas1389
@arthamsrinivas1389 Ай бұрын
గురువుగారు మీరు చెప్పింది అక్షరాలా నిజం హిందువులు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి, మన సమాజంలో ఉపన్యాస కర్తలందరు తమరిలాగా చెబితే ఎంత బాగిండు స్వామి మీ పాదాలకు హృదయపూర్వక నమస్కారాలు🙏🙏🙏🕉️🕉️🔱🔱🔱
@Achyuth889
@Achyuth889 Ай бұрын
గురువుగారు మీలాగా మిగతా ప్రచనకారులు గుడా ప్రవచనం మధ్యలో మన హిందువులలో చైతన్యం తీసుకు రావాలని వారికి ఆ ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలి.
@bhaveshreddy3206
@bhaveshreddy3206 Ай бұрын
గురుదేవులు ఆ దుష్ట పిశాచాలు నశించి భస్మం కావాలని శపించండి గురుదేవా,మోడీజీ,ధర్మాత్ములు క్షేమంగా ఉండాలని దీవించండి గురుదేవా,మీ దీవెనలు తప్పక ఫలిస్తాయి,హైందవులందరికీ మీ దీవెనలు ఉండాలి గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు శిరిడీ లో ఉన్న శిరిడీశ్వరా పర్తిలో ఉన్న‌‌‌ శిరిడీశ్వరా ఈశ్వరాంబా ప్రియ తనయా శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ నాయనా 🥰💅💅💅💅💅🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💰💰💰💰💰💰🥰🥰🥰🥰
@durgavilla3680
@durgavilla3680 Ай бұрын
GREAT ANDI SUPER
@kaarumurivenkatasrinivas232
@kaarumurivenkatasrinivas232 Ай бұрын
సంతోషం గురువు గారు చాలా మంచి ప్రవచనం చెప్పారు మీ ప్రవచనం వలన secular హిందువు లు కళ్లు తెరవలీ. ఇతర ప్రవచన కారులు కూడ ఇలాగే హిందూ వు లను జాగృతం చేయాలి. బాబా ల గురించి, ఎడారి మతాలకు చోటు ఇవ్వకుండా వుండాలి. సనాతన ధర్మం మరియు హిందువుల ఐక్యతకు చోటు కల్పించాలి. షిర్డీ సాయిబాబా ను నెత్తిన పెట్టుకుని ప్రవచనం చేయ వద్దు. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.
@girirao8208
@girirao8208 Ай бұрын
ఖచ్చితంగా గురువు గారు, భవిష్యత్తు తలచుకుంటే భయం వేస్తోంది. మోడీ గారి వల్లె కొంచెం ధైర్యం కలుగుతోంది.
@Jagruthi369
@Jagruthi369 Ай бұрын
మీ లాగా అందరూ ( అయ్యావార్లు ) ఈ విషయాన్నీ గమనించి హిందూ బంధువులందరిని చైతన్య పరచాలని నా మనవి. మీకు మా శతకోటి ధన్యవాదములు
@SubbaLakshmi-y9t
@SubbaLakshmi-y9t Ай бұрын
జై నరేంద్ర మోడీ శ్రీమాత్రే నమః
@vittalpyramid8518
@vittalpyramid8518 Ай бұрын
మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. దీనికి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడాలని పిలుపు. ఈ దేశం ధర్మం దేశం కావాలి.
@RVemulla
@RVemulla Ай бұрын
ప్రతి హిందువు బాధ్యత ఆయనకు రక్షకుడిగా ఉండాలని నా విన్నపం 🙏🙏🙏 జై భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై భారత్
@Lavanya-gb6nt
@Lavanya-gb6nt Ай бұрын
జై శ్రీరాం గురువు గారు మీరు చెప్పింది నిజమే ఆ వీడియోలు చూశాను నిద్రలో కూడా వారి కేకలు వినిపిస్తునాయి అన్నం కూడా తినలేకున్నాం జై శ్రీరాం వీలున్నంత వరకు ఆ వీడియోలని అన్ని గూప్ లలో షేర్ చేస్తున్నాను మీ చరణాలే మా ధైర్య సూచనలు జై శ్రీరాం బలం గురోః ప్రవర్థతాం
@sistlaramaprabhu5925
@sistlaramaprabhu5925 Ай бұрын
మోడీ గారు కఠినమైన నిర్ణయాలు అమలు చెయ్యాలి
@deepthi8422
@deepthi8422 Ай бұрын
Chaalaa baaga chepparu.....🙏
@user-vb4lg2gp2b
@user-vb4lg2gp2b 24 күн бұрын
S
@pallasrinivas7047
@pallasrinivas7047 22 күн бұрын
Give 400 seats
@srinivasareddy5921
@srinivasareddy5921 Ай бұрын
నరేంద్ర మోడీ జై జై జై
@jaibharath.telugu
@jaibharath.telugu Ай бұрын
గురువుగారు భగవత్ స్వరూపులు హిందూ ధర్మ రక్షకులు.
@VeereshUppari-xv6tg
@VeereshUppari-xv6tg 26 күн бұрын
మా యొక్క మద్దతు నరేంద్ర మోడీ గారికి స్వామీజీ🎉
@AmudalaDathamaharishi-xo1ti
@AmudalaDathamaharishi-xo1ti Ай бұрын
ఎమర్జెన్సీలో అక్రమంగా ఏంట్రా చేసినటువంటి సెక్యులర్ అనే పదాన్ని తొలగించాలి... జైశ్రీరామ్
@kodesankararao4102
@kodesankararao4102 Ай бұрын
నమస్తే గురువు గారు. మీరు చెప్పింది నిజమే. గోవిందా, గోవిందా, గోవిందా.జై భారత్.
@koteswararaokolisetty3331
@koteswararaokolisetty3331 Ай бұрын
జై నరేంద్ర మోదీజీ
@balakrishnamaddula3695
@balakrishnamaddula3695 Ай бұрын
జైశ్రీరామ్ హిందూ బంధువులారా తురకల దగ్గర దయచేసి వస్తువులను కొనడం వాళ్లకి లాభదాయకమైన పనులను చేయడము ఇకనైనా మానండి మన దేశాన్ని మనమే రక్షించుకుందాం జైశ్రీరామ్🙏🙏🙏
@subhashb1443
@subhashb1443 21 күн бұрын
Ok well
@shobhavenkataramanaiah3411
@shobhavenkataramanaiah3411 20 күн бұрын
మోడీజీ గారికి కృష్ణ భగవాన్ అనుగ్రహం సర్వదా ఉండాలని ప్రార్థిస్తున్నాను. దేశంలో సర్వదా బీజేపీ ప్రభుత్వం ఉండాలనీ ప్రార్థిస్తున్నాను. నేనూ బీజేపీకి సపోర్ట్ ఎప్పుడూ ఇస్తాను. అందరు వీధుల్లోకి రావాలి.
@darurivenkataramaiah7566
@darurivenkataramaiah7566 Ай бұрын
గోవిందా గోవిందా హరి గోవిందా ధర్మాన్ని కాపాడు.హిందువుగా వర్ధిల్లు.
@DevaKarthikeyaRavipudi
@DevaKarthikeyaRavipudi Ай бұрын
జై శ్రీరామ్ జై మోడీ జై బిజెపి
@subhash7588
@subhash7588 20 күн бұрын
వద్దిపర్తి పద్మాకర్ గురువు గారికి నమస్కారములు మరియు కోటి కోటి ధన్యవాదాలు తెలుపుతూ చాలా చాలా బాగా చెప్పారు ఇలాగా ప్రవచనకర్తలు , స్వాములు , గుడిలోని పంతుల్లు , ఆచార్యులు పెద్దలు సంఘంలోని పేరు పొందిన ప్రముఖులు టీవీ లలో కానీ మీడియా లలో కానీ చెపుతూనే ఉండాలి హిందువులు మేలుకొనే వరకు . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@mylavarabhotlavbksatyanara9859
@mylavarabhotlavbksatyanara9859 Ай бұрын
మీ బోధ హిందూ జాతిలో చైతన్యం తీసుకురావాలని ఆశ. భారతం లో వ్యాస బోధ వలె , మీ బోధ ఆచరణ యోగ్యం. హిందూ జాతిలో ఐక్యత పెరగాలని, ఆ కాశీ విశ్వనాధుడు, గోవిందుడు అందరికి తోడుండాలని ప్రార్ధిస్తాను... 🙏🙏
@kondalrao6051
@kondalrao6051 20 күн бұрын
తమలాంటి వారి ప్రవచనాలు ఇప్పుడు చాలా అవసరం . స్వామి
@kondalaraomogilisetty7327
@kondalaraomogilisetty7327 Ай бұрын
గురువంటే... ఇటువంటి మహానుభావులు.... శ్రీ వద్దిపర్తి ప్రభాకర్ గురువు గారికి పాదాభివందనాలు.
@ramumurthy4106
@ramumurthy4106 Ай бұрын
Guruvu gariki namaskaram.mana law lu బాగాలేవు అని చెప్పండి మీ ఫాలోవర్స్ కి. థాంక్స్ అండి ఒక్క గురువుగారు దేశం గురించి మాట్లాడుతున్నారు.
@bikkinavenkateswararao
@bikkinavenkateswararao Ай бұрын
🌹ఓం గురుభ్యోనమః 🙏 ప్రస్తుత విషమపరిస్థితిలో మన హిందువులను చైతన్య పరిచేలాగా చక్కటి సందేశాన్ని ప్రవచించారు. ధన్యవాదములు 🙏
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 Ай бұрын
స్వామీ నమస్కారములు🙏🙏🙏 .... హిందువులలో బ్రాహ్మణులు ఆర్యవైశ్యులు మరికొందరు తెలువిగలవారు, మంచి నిర్ణయం తీసుకుంటారు, ధర్మము వైపు వుంటారు, కానీ వీరికి ధైర్యము పోరాట పటిమ శక్తి లేదు, మెతక వైఖరి .... ఇక మిగితా కులాల ( కులాల పేరు చెప్పటము బాగుండదేమో) వారు ధైర్యము శరీర బలము పోరాటపటిమ కలవారే, కానీ వీరికి చాలా మందికి హిందువు అంటే ఏమిటో కూడా తెలియదు ... వీరు వీరి బలాన్ని ధర్మము కొరకు వినియోగించరు ... ( అవసరమైతే తలలు నరుకుతారు నరికించుకొంటారు, యెంతటి తెగువకైన సరే భయపడరు, అంటే వీరు మంచి తెగువ పోరాట పటిమ కలవారని అర్థము,వీరు కూడా పక్కా హిందువులే) డబ్బులు ఉచితంగా యిచ్చేవారి కొరకు ఎంతకైనా తెగిస్తారు, నిత్యము మదుమాంస భక్షణకు అలవాటుపడి, వారెవరో వారి ధర్మమేమిటో వారి కర్తవ్యము యేమిటో దేశము ఏ స్థితిలో వున్నది, భవిష్యత్తులో మన పరస్థితి యేమిటి అనే ఆలోచనే వీరికిలేదు, వీరు డబ్బుకు అమ్ముడు పోయే రకాలు, కానీ హిందువులలో వీరి జనబానే ఎక్కువగా వున్నది ... హిందూ ధార్మిక సంస్థలు, మీ లాంటి స్వామీజీలు ఆశ్రమాలు పెద్ద పెద్ద దేవస్తానాలు మరికొందరు వీరిలో చైతన్యము కల్గించి, మొద్దు నిద్ర వీడి (ముఖ్యంగా విలేజ్ పీపుల్స్ నీ) హిందూ ధర్మము వైపు నడిపించే ఉపాయము అతి త్వరలో చేపట్టాలి ... ఇది నా లాంటి వారూ మరియు చాలామంది విన్నపము మీకు ... ఇక మీ దయ 🙏🙏🙏 ... జై శ్రీ రామ్ 🙏 ....
@DesamDharmam
@DesamDharmam Ай бұрын
మళ్ళీ దాడులు జరగవని గ్యారంటీ లేదు కాబట్టి బంగ్లాదేశ్ హిందువులకు ప్రత్యేక దేశం కావాలి.దీనికోసం భారత్ వారికి సహకరించాలి గురువు గారు 🚩
@koteswararaokolisetty3331
@koteswararaokolisetty3331 Ай бұрын
గురువుగారికి నమస్కారం
@Chinna.V79
@Chinna.V79 Ай бұрын
కులం అనే మలంలో అహంకారంతో ఆనందంగా దొర్లాడే సో కాల్డ్ హిందువులకు మీ ఈ సందేశం విన్న తరువాత అయినా హిందువులందరం ఐక్యంగా ఉండాలి అనే మంచి బుద్ధి రావాలని భగవంతునికి శరణాగతి చేస్తున్నాను 🙏
@doddakasturi5395
@doddakasturi5395 Ай бұрын
జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై జై మోడీ 🙏🙏🙏🙏🙏🙏
@venkataramanachitti1624
@venkataramanachitti1624 Ай бұрын
గురువు గారి పాదపద్మములకు శత సహస్రకోటి ప్రణామాలు మీసందేశం సాక్షాత్తు కౌరవసభలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరక్షణ కోసం పాండుపుత్రులు ఎంతటి కృతనిశ్చయంతో వున్నారో దాని ప్రాముఖ్యత ఫలితార్ధం వివరించిన చందంగా తమరు ఈ సందేశాన్ని ఈ భూమండలంలో వున్న ప్రతి హిందువు ను జాగృతం చేశారు🙏జై శ్రీరామ్
@batchaliramu7730
@batchaliramu7730 Ай бұрын
నిజాలు బహిరంగంగా చెబుతున్న మీలాంటి గురువర్యులు హిందూసమాజానికి,దేశానికి అవసరం మీరే నిజమైన ధర్మరక్షకులు,,గురువుగారికి శతకోటి వందనాలు
@garimellaushakumari8596
@garimellaushakumari8596 Ай бұрын
ఓం నమః శివాయ పరమాత్మనే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో వేంకటేశాయ నమః. జై గురు దత్త జై గురు దత్త.
@obulh
@obulh Ай бұрын
నమస్కారం గురువు గారు నిజంగా Modiji గారు లేకుంటే మన భారత దేశం యేమైనా కావచ్చును
@udayboni_Hreem
@udayboni_Hreem Ай бұрын
బలం గురోః ప్రవర్థితుమ్🙏🙏🙏🙏🙏🙏
@ambatisekhar7017
@ambatisekhar7017 18 күн бұрын
జై నరేంద్రమోడీ జీ జై హిందు చాలా బాగా చెప్పారు గురువు గారు
@Aruna-yk6uv
@Aruna-yk6uv Ай бұрын
జై శ్రీరామ్ గురువు గారికి పాదాభివందన ములు మన హిందువులు సంఘటితం అవ్వాలని దీవించండి ..మీరన్నట్లు నారాయణ కవచం పారాయణ చేస్తాము జైశ్రీరామ్
@anjaneyulupabbisetty2638
@anjaneyulupabbisetty2638 Ай бұрын
శ్రీ గురుబ్యోనమః 🌹🌹🌹🌺🌺🌺🙏🙏🙏 గురుదేవా నన్ను మన్నించండి ఈ రాజకీయ నాయకులు ఏమి చేయలేరు. ప్రస్తుతం శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా దైర్యం గా ఏనిర్ణయం తీసుకోలేని పరిస్థితి ని హిందువులే కల్పించారు కాకపోతే అయోధ్య లో ఒడి పోవడం ఏంటి..ఇక మీలాంటి మ హానుభావులే రక్షించాలి. మౌనంవీడండి గురుదేవా 🙏🙏🙏🙏🙏మహనీయులు తలుచుకుంటే కత్తి కర్ర అవసరం లేకుండా నే వాళ్ళని నిలవరించ వచ్చు ఆ శక్తి మీలాంటి మహాను బావుల వల్ల అవుతుంది దూరం గా వున్న హిమాలయాల్లో మహా పురుషులు కూడా ఎంతో మంది వున్నారు వారి సహాయం కూడా తీసుకుంటే ఈ ముష్కరుల ఆగడా లు కట్టి పెట్టడం కష్టం కాదు 🙏🙏🙏దయచేసి రక్షించండి, (మన్నించండి ఇలా అంటున్నందుకు 20సంవత్సరాలు ఆడ మొగ తేడా లేకుండా.... సంతానహీనుల్ని చేసి పారేయండి యజ్ఞాలు హోమాలు చేసి అయినా )ప్రపంచానికి దరిద్రం పోతుంది 😔🙏🙏🙏
@veereshtourism9537
@veereshtourism9537 Ай бұрын
ఏమండీ మన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారిని ఆయన కోరుకున్న మెజారిటీతో గెలిపించి ఉంటే, మన రాజ్యాంగంలో ఎన్నో మార్పులు చేసి ఉండేవారు. ఒకప్పుడు మన దేశంలో 8% ముస్లిమ్స్ ఉండేవారు ఇప్పుడు 28% అయింది అంటున్నారు, కొందరు ముస్లిం రాజకీయ నాయకులు బహిరంగంగా ఎన్నో వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ హిందూ మతాన్ని హిందువులను నాశనం చేస్తాం అని, ఇప్పటికే మన దేశంలో ఎంతో జనాభా పెరిగిపోయింది. కేవలం 20 కోట్ల మందికే సహజ వనరులు ఉన్న మన దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నాం, ఒక జంట ఒక్కరిని మాత్రమే కనాలి అనే రూల్ తీసుకువస్తే ఇన్ని సమస్యలు ఉండవు. ఒకరికి మించి పిల్లలు ఉంటే దేశ బహిష్కరణ విదించాలి అప్పుడే మన దేశం మన సంస్కృతి బాగుంటుంది.
@sccrinhivassccrinhivas4412
@sccrinhivassccrinhivas4412 Ай бұрын
గురువుగారు యజ్ఞం చేయండి ఈ మ్లెచ్చ పీడ విరగడ అవ్వటానికి
@rajeshltv
@rajeshltv Ай бұрын
కరెక్ట్ అండీ
@narasimhasastrykowtha5157
@narasimhasastrykowtha5157 Ай бұрын
మహాదేవ... నమో నమః.... మీరు ఇలాగే ప్రవచనాల కంటే... హిందువులను జాగృతం నిరంతరం చేస్తారని ఆశిస్తూ... మీకు హృదయ పూర్వక నమస్కారములు... 🙏🙏🙏💐👌👍👍
@sripathimurali4757
@sripathimurali4757 Ай бұрын
గురువుగారు మీ ధైర్యం ఎంత గొప్పదో మాటలలో చెప్పలేము
@padavalavaraprasad-mi5lf
@padavalavaraprasad-mi5lf Ай бұрын
ఏపీ వచ్చేయండి జై హింద్ జై బీజేపీ జై ఆంధ్ర ప్రదేశ్ జై మోడి ప్రధాని జై హింద్ ❤
@prabhakararaogoteti348
@prabhakararaogoteti348 Ай бұрын
స్వామి 🙏, ప్రవచనాలు చెప్పే వారందరు మీ లాగే దైర్యంగా ముందుకు వొచ్చి హిందూవులని చైతన్య పరచి, ఏకం చేయాలి.
@kushakumaraavula4869
@kushakumaraavula4869 Ай бұрын
చాలా మంచి వీడియో పెట్టినారు గురువుగారు.అన్ని విషయాలు వివరంగా చెప్పినారు గురువుగారు. ధర్మో రక్షతి రక్షితః మన హిందూ దేశం ఒక్కటే ఉంది హిందువుల కొరకు. మీరు యోగులు, సాదువులు అందరు మన హిందూ మతం గురించి ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినోభవంతు!
@vishwanathkamtala1002
@vishwanathkamtala1002 Ай бұрын
మీరు చెప్పింది చాలా ఔచిత్యంగా ఉంది. శ్రీ వద్ది పర్తి వారికి చేతులు జోడించి నమస్కారాలు.
@durgaprasad2236
@durgaprasad2236 Ай бұрын
జై గురుదేవా
@Sanathan99
@Sanathan99 Ай бұрын
మీలంటి గురువులే కావాలి ఇప్పటి సమాజానికి నిజాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్తారు గురువు గారు శాస్త్రాలు పురాణాలు గురించీ అలాగే మనవర్తమాన సెక్యులర్ రాజకీయాలు సెక్యులర్ హిందూవు ల గురించి జై శ్రీ రామ్ జై మోడీ జై హింద్ గురువు గారికి పాధాభి వందనం🙏🙏🙏🙏
@harikrishna3128
@harikrishna3128 Ай бұрын
గుడి దగ్గర హిందు ధర్మం/సనాతన ధర్మం అనే పదాలు ఎక్కువగా వినపడతయో, కణపడతాయో, వుచ్చరించంచబతాయో అప్పుడు మార్పూ మొదలైనట్లు. హిందువు అన్న పదం ఎంత దార్యం గా చెప్పగలిగితే అంత బాగుంటుంది
@sulochanaparvathapuram9144
@sulochanaparvathapuram9144 Ай бұрын
గోవిందా, గోవిందా, గోవిందా గురువు గారి పాదాలకు నమస్కారం. ప్రతి పీఠధిపతి, ప్రతి గురువు, ప్రతి ప్రవచనకారుడు ఇప్పుడు కార్యక్షేత్రం లో దిగాలి. ధర్మ పరిరక్షణకు పూనుకోవాలి. జై శ్రీరామ్ 🙏🏻
@manoharmanu152
@manoharmanu152 Ай бұрын
Jai Modi ji ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@JagadishWar-te7zn
@JagadishWar-te7zn 29 күн бұрын
గురువు గారికి పాదాభివందనం 🌹అయ్యా మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం మన గుడి ల్లో వచ్చిన భక్తులకు పూజలే కాకుండా మన ధర్మాన్ని కాపాడు కోవడానికి చిన్న చిన్న ప్రవచనాలు చేసి హిందూ ప్రజలను మేల్కొలపాలి ఇది నిరంతరం జరగాలి అని నా ప్రార్ధన
@Chandra-s8d
@Chandra-s8d Ай бұрын
ఇలాంటి ప్రవచనాలు చాలా అవసరం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne Ай бұрын
జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ జైమోదిజి 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@JSHVarma-Hari-1993
@JSHVarma-Hari-1993 Ай бұрын
గురువుగారి పాదములకు నమస్కారము మీరు చెప్పినట్టు అందరు గురువులు కలిసి దీనిపై స్పందిస్తే బాగుంటుంది
@srkreddy2141
@srkreddy2141 Ай бұрын
మీరు చెప్పింది నిజం మీ మాటపై మాకు నమ్మకం అదే మాకు శిరోధార్యం
@padavalavaraprasad-mi5lf
@padavalavaraprasad-mi5lf Ай бұрын
జై హింద్ జై గురు దత్త
@csnsrikant6925
@csnsrikant6925 29 күн бұрын
సరిగ్గా చెప్పారు గురువుగారు,👌 చెడ్డ సమయంలో ఒక మంచి వానియొక్క మౌనము వల్లన ఎంతో కోల్పోతారు, కొంత మందీ ఆధ్యాత్మిక గురువుల ముసుగులో అవన్నీ పట్టించుకోవద్దు, ధ్యానం చేసుకోండి, వాడి పాపాన వాడే పోతాడు అంటు ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చీ చెడగొడుతున్నారు, భయట ఏమి జరుగుతోందో తెలియని వారిలా తయారు చేస్తున్నారు, జాతిని నిర్వీర్యం చేస్తున్నారు, చాపక్రింద నీరులా కొన్ని వ్యతిరేఖ శక్తులు కొంపలు ముంచుతుంటే ఏమి పట్టనట్లు వ్యవహారిస్తున్నారు, వ్యవహారించేలా చేస్తున్నారు, ఇప్పటి కాలంలో క్షాత్ర ధర్మం చాల అవసరము 🤷
@nagavellybrahmaiah6337
@nagavellybrahmaiah6337 21 күн бұрын
మీలాంటి ప్రవచన కర్తలు కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నారు ఆత్మవిస్మృతి చెందిన హిందువులను మేల్కొల్పుతున్నారు ఆధునిక వివేకానందుల వలె మీరు మాకు కనిపిస్తున్నారు మీరు ఇలాగే ముందుకు సాగండి మీ పాదాలకు నమస్కరిస్తున్నాను జై శ్రీ రామ్ జై భారత్
@middleClassLife43
@middleClassLife43 Ай бұрын
గురుదేవుల కు పాదాభివందనం 🙏🙏🇮🇳
@ysrao42
@ysrao42 Ай бұрын
నిజమే గురువు గారు. నాకు రోజు బంగ్లాదేశ్ అరాచకాలు ఎన్నో వీడియోలు వస్తున్నాయి. వాటిని చూడలేక డిలీట్ చేస్తున్నాను. మనసుకు చాలా బాధ కలుగు తున్నది. మనదేశపు పార్టీలే కాక విదేశీ శక్తులు కూడా దేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నాయి.దీనిని ఎలా ఆపలో అర్థం కావడం లేదు.గాంధీ కుటుంబం నాశనం అయితే కానీ దేశం బాగుపడదు.
@harikrishna3128
@harikrishna3128 Ай бұрын
సనాతన ధర్మమే దేశానికి శ్రీ రామ రక్ష!
@jkyogi2040
@jkyogi2040 Ай бұрын
శ్రీరామ జయం
@sivaramakrishna-cd4vb
@sivaramakrishna-cd4vb Ай бұрын
Narendra modiji we are will with you, we support you with highest order on behalf of sanatana dharma
@pavuluriarjun9626
@pavuluriarjun9626 Ай бұрын
శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః
@ramakrishnarajana5006
@ramakrishnarajana5006 Ай бұрын
బలం గురోహ్ ప్రవర్ధతాం 🌹🌹🌹🙏🙏🙏
@srikanthfight
@srikanthfight Ай бұрын
రాజ్యాగన్ని కరెక్ట్ చేయడానికి అవసరం ఐతే మోడి గారికి దేశం అధ్యక్షుడిని అయినా చేయాలి
@RVemulla
@RVemulla Ай бұрын
@@srikanthfight 100%👍
@DesamDharmam
@DesamDharmam Ай бұрын
Yes
@praneeth5
@praneeth5 Ай бұрын
Jai Shri ram. We support Modi ji
@criminalff7712
@criminalff7712 Ай бұрын
Jai padmakar guruvugaru , Jai Narendra Modi Jee
@uppuamaresham3105
@uppuamaresham3105 Ай бұрын
గురువులకు పదవి వందనం మిరుచిప్పినమాటలు🙏🙏🙏🙏🙏🙏💯
@shobhavenkataramanaiah3411
@shobhavenkataramanaiah3411 20 күн бұрын
సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడం మీలాంటి వారికే సాధ్యం. మాలాంటి అజ్ఞానులమంతా తమరి అడుగుజాడల్లో నడిచే వాళ్లమే. గురువుగారు
@draksayanis3506
@draksayanis3506 Ай бұрын
Jai sri ram, జై మోది జి, జై జై భారత్ మాతా
@jinkavijayabhaskar7090
@jinkavijayabhaskar7090 Ай бұрын
మీలాంటి ప్రవచకులకె అంతగా ఉంటె,దేశం కోసం పెళ్లి లేకుండ,నా అనుకున్న వాళ్లు దూరం అయి,దేశం,ధర్మం కోసం నిరంతరం మా జీవితం త్యాగం చేసి పోరాటం చేస్తూన్న మా లాంటి వాళ్లకి రక్తం ఉడుకుటుందీ స్వామి...మాకు హిందువుల సహకరం కావాలి స్వామి.భారత్ మాత కి జై..🚩
@venugopalakrishnavajja7952
@venugopalakrishnavajja7952 29 күн бұрын
చాలా సంతోషము. మీలాంటి వారు ఇలా చెప్పాలి, మనవాళ్ళు చైతన్య వంతులు కావాలి. చాల బాగ చెప్పారు.
@visweswaraomarri7167
@visweswaraomarri7167 Ай бұрын
We support sri PM Modi Garu.
@SamudhramBhagyalakshmi
@SamudhramBhagyalakshmi Ай бұрын
జై గురుదేవ 🚩🚩🚩🚩🚩
@bukkevenkateswaranaik5407
@bukkevenkateswaranaik5407 Ай бұрын
స్వామీజీ మీకు పాదాభివందనం...... మేము bjp తోనే ఉంటాము. మమ్ములను రక్షించుకుంటాము.
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 16 МЛН
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 27 МЛН
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 5 МЛН
శివుడి పంచముఖ స్తుతి by #vaddipartipadmakar #shivquotes #rudraksha
25:17
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 16 МЛН