ఏదారి ఏచ్చటికో శంకరా. ఎవరి దారి ఏచ్చటికో హర హర.(తెలుగు లిరిక్స్) | GVS TELUGU

  Рет қаралды 84,420

G V S TELUGU

G V S TELUGU

Күн бұрын

కళాకారులకు కళాభిమానులకు నమస్కారములు
మేముచేసె తెలుగు భజన లిరిక్స్ వీడియో పాటలు
నచ్చినట్టైతె లైక్ 👍షేర్ 🔁 కామెంట్ ✍️చేయండి
───────────🌻🌻🌻────────────
#gvstelugu #bhajan #ఏదారిఎచ్చటికోశంకరా
ఏదారి ఏచ్చటికో శంకరా. ఎవరి దారి ఏచ్చటికో హర హర.
(తెలుగు లిరిక్స్) | GVS TELUGU
శివరంజని రాగం
ఆదితాళం
సాకి...
శంకరా... పరమేశ్వరా... ఆ... ఆ... ఆ..
పల్లివి...
ఏదారి ఏచ్చటికో శంకరా.
ఎవరి దారి ఏచ్చటికో హర హర.
కడదాకా ఎవరో చితిదాకా ఎవరో
ఎవరికి ఎవరో.... చివరి ఎవరో
సంకట హరణ చూపుము కరుణ
నాగాభరణ గౌరీ రమణా....!!గోదారి!!
చరణం...
మాయలో పుట్టేము మాయలో పెరిగేము.
పెనుమాయలో తెలియాడేము.
నీమాయ మేమెరుగక మాయమై పోయేము.
మామాయ తొలగించి మమ్మావల ధరిచేర్చు.
మమ్ము బ్రోవ రావా.. గౌరి శంకరా హర.. !!ఏదారి!!
చరణం...
శోకముతో పుట్టుక భవబంధాలతో భాదలు.
చివరి యాత్ర తీరని శోక సంద్రమాయే నీశ్లోకమేమెరుగకశోకములోమునిగేము
మా బ్రాంతి తొలగించి నీ కాంతిలో ముంచు.
మమ్ము కావా రావా.. శంభో శంకరా హర.!!ఏదారి!!
చరణం...
తలచేది ఒక్కటి జరిగేదింకొక్కటి
తలచేది జరగక తల్లడిల్లెమయ్యా
నీవాడించేవు తోలు బొమ్మలాట
నీ ఆట మేమెరుగక మా ఆట ముగిసేను మమ్ము కాపాడవా... ఉమా శంకరా హర..!!ఏదారి!!
───────────🌻🌻🌻────────────
ఫ్రెండ్స్ ఈ క్రింది 👇లింకు పై క్లిక్ చేసి మీకు నచ్చిన పాటలు వినండి
Whatsapp link.👇
Follow this link to join my WhatsApp group:
chat.whatsapp....
Facebook link.👇
/ veerabadra.veera.16
Pintrest link.👇
pin.it/4l7XEYW
───────────🌻🌻🌻────────────
───────────🌻🌻🌻────────────
ఫుల్ ఎపిసోడ్ పాటలు
• పుల్.ఎపిసోడ్ పాటలు
న్యాయనిర్నేతల భజన పాటలు.link👇
• న్యాయ నిర్నేతల పాటలు
వినాయకుని బజనపాటలు.link👇
• వినాయకుని పాటలు
శ్రీ చెన్నకేశవ స్వామి భజన పాటలు. 👇
• శ్రీ చెన్నకేశవ స్వామి ...
శ్రీ దత్తాత్రేయ స్వామి పాటలు. 👇
• దత్తాత్రేయస్వామి బజనపాటలు
అమ్మవారి భజన పాటలు. 👇
• అమ్మవారి బజన పాటలు
నరసింహ స్వామి భజన పాటలు. 👇
• నరసింహ స్వామి బజన పాటలు
సాయిబాబా భజన పాటలు.👇
• Sai
శ్రీకృష్ణ భజన పాటలు. 👇
• Sri krishna
శ్రీరామ భజన పాటలు. 👇
• శ్రీ రామ బజనపాటలు
కాశి నాయన భజన పాటలు, 👇
• Kashinayana songs
దుర్గమ్మ భజన పాటలు, 👇
• Durga patalu
శ్రీ వెంకటేశ్వర స్వామి భజన పాటలు, 👇
• Sri Venkateswarw
శ్రీశైల మల్లికార్జున స్వామి భజన పాటలు, 👇
• శివ బజనపాటలు
శ్రీ ఆంజనేయ స్వామి భజన పాటలు, 👇
• Aanjaneya
───────────🌻🌻🌻────────────
───────────🌻🌻🌻────────────
1 #bajanapoteelu
2 #bajanapotilu
3 #telugulyrics
4 #telugulyricsbajanapatalu
5 #telugubajanapatalu
6 #oldisgoldbajanapatalu
7 #newbajanapatalu
8 #gvstelugu
9 #bhajanapotilu
───────────🌻🌻🌻────────────
───────────🌻🌻🌻────────────

Пікірлер: 55
@user-vo9jn8vj4r
@user-vo9jn8vj4r 25 күн бұрын
Sahityam chala bagundhi padina varu chala Baga padaru thanks for your video presentation
@mongaboeinagopal5699
@mongaboeinagopal5699 18 күн бұрын
చాలా బాగుంది sir 🎉🎉 congratulations
@sivaramanjaneyareddyb4653
@sivaramanjaneyareddyb4653 2 ай бұрын
Super
@chakalisuresh6815
@chakalisuresh6815 7 ай бұрын
నేను కూడా నేర్చుకున్నాను అన్న ఈ పాటని నేను తబలిస్ట్ ని
@bejawadadevi4483
@bejawadadevi4483 11 ай бұрын
మళ్లి మళ్లీ వినాలి అనిపిస్తుంది అన్న super song one day lo ten times విన్న
@srinivasguthula2654
@srinivasguthula2654 2 ай бұрын
చాల బాగుంది GVS గారు 🙏👍
@GVSTELUGU
@GVSTELUGU 2 ай бұрын
Thank you sir
@peddamallarambabu9155
@peddamallarambabu9155 11 ай бұрын
Nenu అయితే గనుక ఈ సాంగ్ విని, నేర్చుకొని, ఏకంగా bajana లో పాడాను. అంత బాగా ఉంది ఈ పాట.
@srinivasguthula2654
@srinivasguthula2654 2 ай бұрын
మీరు పాడిన భజన పాటలు ఉంటే నాకు పెట్టండి సార్ 🙏👍
@klbhajans
@klbhajans 3 ай бұрын
Superb
@KavithaN-bl4ie
@KavithaN-bl4ie Ай бұрын
Go do do shame
@klbhajans
@klbhajans Ай бұрын
I didn't get you so bad​@@KavithaN-bl4ie
@Japasath
@Japasath Ай бұрын
ఔనండి​@@klbhajans
@Japasath
@Japasath Ай бұрын
​తప్పు
@U.adiakshmi
@U.adiakshmi 4 ай бұрын
Super
@SDevidas-d5x
@SDevidas-d5x 7 ай бұрын
సూపర్ అన్న గా రు
@SathibabuNakka-us1nm
@SathibabuNakka-us1nm 8 ай бұрын
చాలా బాగుంది గూరువుగారు
@RamuKavali-t3x
@RamuKavali-t3x 7 ай бұрын
Super song lyrics so much success
@appalaraju6517
@appalaraju6517 Жыл бұрын
🕉 🕉 🕉 🕉 🕉 JAI SRI KRISHNA OM JAI SRI HANUMATEY NAMO NAMAHA
@RajammaChandragiri-qe1rm
@RajammaChandragiri-qe1rm 9 ай бұрын
L
@parameshparri7062
@parameshparri7062 9 ай бұрын
Super song thalam also om namasivaya 🙏
@UVeereshkumar
@UVeereshkumar 11 ай бұрын
Om namah shivaya 🙏🙏 Chala bagundhi song super 👏👏 ఆ పరమేశ్వరుని కరుణ కటాక్షాలు మిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏
@GVSTELUGU
@GVSTELUGU 11 ай бұрын
🙏🙏🙏🙏🙏
@venkannapandhugula2787
@venkannapandhugula2787 Жыл бұрын
చాల బాగుంది andi పాట
@narsimulunarsimulukeshagud1974
@narsimulunarsimulukeshagud1974 6 ай бұрын
Om. Namhashivaya
@NagaMuni-q7w
@NagaMuni-q7w 10 ай бұрын
Om namah shivaya 🙏🙏🙏
@Slh-mechanical-works
@Slh-mechanical-works 3 ай бұрын
పాడిన వారికి వాయిద్య సహకారం అందరికీ ధన్యవాదములు🙏🙏🙏 లిరిక్స్ కూడా ఉంటే చదువుకోవడానికి వీలుగా ఉంటుంది subscriber కూడా పెరుగుతారు
@GVSTELUGU
@GVSTELUGU 3 ай бұрын
శివరంజని రాగం ఆదితాళం సాకి... శంకరా... పరమేశ్వరా... ఆ... ఆ... ఆ.. పల్లివి... ఏదారి ఏచ్చటికో శంకరా. ఎవరి దారి ఏచ్చటికో హర హర. కడదాకా ఎవరో చితిదాకా ఎవరో ఎవరికి ఎవరో.... చివరి ఎవరో సంకట హరణ చూపుము కరుణ నాగాభరణ గౌరీ రమణా....!!గోదారి!! చరణం... మాయలో పుట్టేము మాయలో పెరిగేము. పెనుమాయలో తెలియాడేము. నీమాయ మేమెరుగక మాయమై పోయేము. మామాయ తొలగించి మమ్మావల ధరిచేర్చు. మమ్ము బ్రోవ రావా.. గౌరి శంకరా హర.. !!ఏదారి!! చరణం... శోకముతో పుట్టుక భవబంధాలతో భాదలు. చివరి యాత్ర తీరని శోక సంద్రమాయే నీశ్లోకమేమెరుగకశోకములోమునిగేము మా బ్రాంతి తొలగించి నీ కాంతిలో ముంచు. మమ్ము కావా రావా.. శంభో శంకరా హర.!!ఏదారి!! చరణం... తలచేది ఒక్కటి జరిగేదింకొక్కటి తలచేది జరగక తల్లడిల్లెమయ్యా నీవాడించేవు తోలు బొమ్మలాట నీ ఆట మేమెరుగక మా ఆట ముగిసేను మమ్ము కాపాడవా... ఉమా శంకరా హర..!!ఏదారి!!
@U.adiakshmi
@U.adiakshmi 4 ай бұрын
Nenu kuda padanu
@N.JanshiReddy
@N.JanshiReddy 8 ай бұрын
Super annayya
@dummurajarao276
@dummurajarao276 Жыл бұрын
Super wonderful fantastic song
@ERN1995
@ERN1995 7 ай бұрын
అద్భుతమైన తత్వ గీతం... బాగా ఆలపించారు
@kveeraiah9879
@kveeraiah9879 11 ай бұрын
Good chala bagunnadi pata balu
@mandaluribalu5876
@mandaluribalu5876 11 ай бұрын
thanks anna
@061Pujitha
@061Pujitha 11 ай бұрын
Singar super
@kondurusreenivasulu203
@kondurusreenivasulu203 Жыл бұрын
Lyrics chala bagundi
@GVSTELUGU
@GVSTELUGU Жыл бұрын
Thanks 🙏🙏🙏
@venugopalraoa7170
@venugopalraoa7170 11 ай бұрын
Adbhuthumga rasaru liririks
@GVSTELUGU
@GVSTELUGU 11 ай бұрын
Thankyou sir 🙏🙏🙏
@bejawadadevi4483
@bejawadadevi4483 11 ай бұрын
🥰🙏👌
@evenkatasubharao4850
@evenkatasubharao4850 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@GVSTELUGU
@GVSTELUGU Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@NagalaxmiVasamsetti-pk5wp
@NagalaxmiVasamsetti-pk5wp 5 ай бұрын
Super bro A Ragam sejpandi
@Nsivakumar1177Nadendla-tx9uk
@Nsivakumar1177Nadendla-tx9uk 2 ай бұрын
శివరంజని
@balrajerraguntla4746
@balrajerraguntla4746 2 ай бұрын
Swame mudrika ledu
@kondisatyanarayana7097
@kondisatyanarayana7097 7 ай бұрын
లిరిక్స్ పెట్టంఢి
@GVSTELUGU
@GVSTELUGU 7 ай бұрын
లిరిక్స్ ఉన్నయ్ డిస్క్రిప్షన్ లో చూడండి సార్
@srivanipasala
@srivanipasala 11 ай бұрын
Can lyrics available in google i want lyrics separately plzzzzzz
@GVSTELUGU
@GVSTELUGU 11 ай бұрын
శివరంజని రాగం ఆదితాళం సాకి... శంకరా... పరమేశ్వరా... ఆ... ఆ... ఆ.. పల్లివి... ఏదారి ఏచ్చటికో శంకరా. ఎవరి దారి ఏచ్చటికో హర హర. కడదాకా ఎవరో చితిదాకా ఎవరో ఎవరికి ఎవరో.... చివరి ఎవరో సంకట హరణ చూపుము కరుణ నాగాభరణ గౌరీ రమణా....!!గోదారి!! చరణం... మాయలో పుట్టేము మాయలో పెరిగేము. పెనుమాయలో తెలియాడేము. నీమాయ మేమెరుగక మాయమై పోయేము. మామాయ తొలగించి మమ్మావల ధరిచేర్చు. మమ్ము బ్రోవ రావా.. గౌరి శంకరా హర.. !!ఏదారి!! చరణం... శోకముతో పుట్టుక భవబంధాలతో భాదలు. చివరి యాత్ర తీరని శోక సంద్రమాయే నీశ్లోకమేమెరుగకశోకములోమునిగేము మా బ్రాంతి తొలగించి నీ కాంతిలో ముంచు. మమ్ము కావా రావా.. శంభో శంకరా హర.!!ఏదారి!! చరణం... తలచేది ఒక్కటి జరిగేదింకొక్కటి తలచేది జరగక తల్లడిల్లెమయ్యా నీవాడించేవు తోలు బొమ్మలాట నీ ఆట మేమెరుగక మా ఆట ముగిసేను మమ్ము కాపాడవా... ఉమా శంకరా హర..!!ఏదారి!!
@srivanipasala
@srivanipasala 11 ай бұрын
@@GVSTELUGU tq so much
@PabbaShanthi
@PabbaShanthi 6 ай бұрын
Super
@SDevidas-d5x
@SDevidas-d5x 7 ай бұрын
సూపర్ అన్న గా రు
@apparaothota7204
@apparaothota7204 Жыл бұрын
Super
@GVSTELUGU
@GVSTELUGU Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@petlavaralakshmi4001
@petlavaralakshmi4001 Жыл бұрын
Super
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,5 МЛН
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 88 МЛН
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 20 МЛН