ఏ దారి ఏచ్చటికో శంకరా ఎవరి దారి ఏచ్చటికో హర హర.ఈ పాట వింటే ఏ తప్పు చేయరు.Ye dari yecchatiko Sankara.

  Рет қаралды 5,452

Ckreddy Devotional

Ckreddy Devotional

Күн бұрын

ఏ దారి ఏచ్చటికో శంకరా ఎవరి దారి ఏచ్చటికో హర హర
శివరంజని రాగం. ఆది తాళం
గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
కోరస్. గండిక్షేత్ర భజన బృందం కడప జిల్లా భజన
పల్లివి.
ఏ దారి ఏచ్చటికో శంకరా.
ఎవరి దారి ఏచ్చటికో హర హర.
కడదాకా ఎవరో చితిదాకా ఎవరో
ఎవరికి ఎవరో.... చివరి ఎవరో
సంకట హరణ చూపుము కరుణ
నాగా భరణా గౌరీ రమణా....
"ఏ దారి ఏచ్చటికో శంకరా "
చరణం.1
మాయలో పుట్టేము మాయలో పెరిగేము."2"
పెనుమాయలో తెలియాడేము."2"
నీమాయ మేమెరుగక మాయమై పోయేము.
మా మాయ తొలగించి మమ్మావల ధరిచేర్చు.
మమ్ము బ్రోవ రావా.. గౌరి శంకరా హర..
"ఏ దారి ఏచ్చటికో శంకరా "
చరణం 2
శోకముతో పుట్టుక భవబంధాలతో భాదలు."2"
చివరి యాత్ర తీరని శోక సంద్రమాయే "2"
నీ శ్లోక మేమెరుగక శోకములో మునిగేము."2"
మా బ్రాంతి తొలగించి నీ కాంతిలో ముంచు.
మమ్ము కావా రావా.. శంభో శంకరా హర.
" ఏ దారి ఏచ్చటికో శంకరా "
చరణం 3
తలచేది ఒక్కటి జరిగేదింకొక్కటి "2"
తలచేది జరగక తల్లడిల్లెమయ్యా "2"
నీ వాడించేవు తోలు బొమ్మలాట "2"
నీ ఆట మేమెరుగక మా ఆట ముగిసేను
మమ్ము కాపాడవా... ఉమా శంకరా హర..
"ఏ దారి ఏచ్చటికో శంకరా "

Пікірлер: 10
@buchaiahamradi8237
@buchaiahamradi8237 4 ай бұрын
Super anna 🎉🎉
@santhoshpannati
@santhoshpannati 4 ай бұрын
సూపర్ అన్న
@svtdcsangaipet9020
@svtdcsangaipet9020 4 ай бұрын
శంభో హర హర 🙏🙏 ఎక్సలెంట్ అన్న🎯
@mkram290
@mkram290 4 ай бұрын
Super
@nageswarreddy1661
@nageswarreddy1661 4 ай бұрын
ఓం నమః శివాయ 🕉️🕉️🕉️
@PADMAREDDY.
@PADMAREDDY. 4 ай бұрын
Ultimate🙏🙏
@AragiddaRamakrishna
@AragiddaRamakrishna 2 ай бұрын
Super song
@ckreddydevotional
@ckreddydevotional 4 ай бұрын
kzbin.info/www/bejne/e4SZgoKgj7hsppYsi=xySROVfZZxy0uUAI అందరికి శుక్రవారం శుభోదయ శుభాకాంక్షలు. శివుని అనుగ్రహం లేనిదే చీమ కూడా కుట్టదు. అందుకే ప్రతి రోజు శివ నామ స్మరణ చేసి పరమ శివుని అనుగ్రహం పొంది మీరు మీ కుటుంబ సభ్యులు యెల్ల వేళలా సుభిక్షంగా గడపాలని కోరుకుంటూ. 🙏మీ నందారపు చెన్నక్రిష్ణారెడ్డి. కడప జిల్లా 🙏
@AragiddaRamakrishna
@AragiddaRamakrishna Ай бұрын
Super
@bellamreddy7110
@bellamreddy7110 3 ай бұрын
Super
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 47 МЛН
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 747 М.
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 208 МЛН
#Ramuni sevalo #anjaneya song
10:07
Sri Ranganada swamy Bhajana Brundam
Рет қаралды 1,4 М.
Moola Moolala Moola Bavi
12:42
Release - Topic
Рет қаралды 5 М.
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 47 МЛН