అమ్మా మీకు థాంక్స్ మీలాంటి వారు కరుణాకర్ గారు లలిత్ గారు లాంటివారు మానాయకులకన్న పోలీసు కన్న జడ్గిలకన్న 1000 రెట్లు గొప్ప మీకు ఎల్లప్పుడు ఆ కృష్ణ బగవానుడు తోడుండాలని కోరుతున్నాను జై శ్రీరామ్
అవునమ్మా ఏతల్లికన్నబిడ్డలో మీరన్నట్లు లలిత్, కరుణాకర్, ప్రవీణ్ కుమార్ వీళ్ళు కనిపిస్తూ వీడియోలు చేస్తే కిరణాస్త్రం, అభిమన్యుసేన ఇలాగ చాలా మంది పోరాడుతున్నారు వీళ్ళు ఎన్నింటిమీద పోరాటం చెయ్యగలుగుతారు. ప్రవచన కర్తలు కూడా సున్నితంగా ఇలాంటివి ఖండిస్తు అప్పుడప్పుడు అవగాహన కల్పించే విధంగా వారి ప్రవచనాలు సాగాలని కోరుకుంటూ 🙏🙏🙏
@rajithajaini697020 сағат бұрын
🐺🐺
@SaginaPadalКүн бұрын
సత్య మేడం గార్కి మిక్కిలి హృదయపూర్వక కృతజ్ఞతలు.హిందూ వైదిక ధర్మం ముసుగులో మతోన్మాదం ప్రేరేపించి విభేదించి విభజిస్తూ...సనాతన ధర్మాన్ని వక్రీకరించి అబద్ధపు ప్రచారాలు చేస్తన్న బ్రహ్మకుమారీల గురించి మరియు వ్యాపార రీత్యా విదేశీ ద్రవ్యానికీ బానిసలై స్వసనాతనధర్మాన్ని తాకట్టు పెడుతున్న మతచాంధసవాదుల (ఎడారి మతాలు) హైందవ సమాజం లో ఒకరిద్దరు దొంగ స్వాములు బాబాలు గూర్చి మీ (సత్యమేడం గారు,లలిత్ కుమార్ గారు,కరుణాకర్ సుగుణ గారు ప్రవీణ్ కుమార్ గారు, గిరీష్ గారు, చిత్రగుప్త గారు)వలే నిజాన్ని నిర్భయంగా వీలైనన్ని ఎక్కువసార్లు వీలైనన్ని చానెల్స్ లో బహిర్గతం చేస్తూనే ఉండాలి...వీరీ వలన మన హైందవ ధర్మానికి,జాతీయతకు,ధర్మబాటలో ప్రయాణించే వేద పండితులకు, స్వాములకు, యోగులకు సనాతన భారతీయులకు పెను ప్రమాదమే.. హిందూ బంధువులు సంఘటితం కాకూడదని చిచ్చు పెట్టే మోసగాళ్ళు వారు.ఇంకా పరోక్షంగా ఎన్ని విధాలుగా దౌర్భాగ్యపు క్రియలు చేస్తున్నారో ....వారి దుష్ప్రచారం హిందూ బంధువులు అందరూ ఖండిద్దాం.... గోవిందాయ నమః . మీకు జై శ్రీరామ్ రక్షా... కృష్ణం వందే జగద్గురుమ్...
@krishnashasthry7074Күн бұрын
మంచి మెసేజ్ ఇచ్చారండి, తెలిసినవారు చెప్పకపోయినా, తెలియని వారు చెప్పలేకపోయినా, రెండు సమానమే
@Venkateshwara868Күн бұрын
గోవిందా గోవింద గోవిందా అమ్మ శుభ సాయంత్రం ధర్మం వర్ధిల్లాలి
@Jayachandrareddy3913Күн бұрын
హరే కృష్ణ ❤
@srichandanasuthramКүн бұрын
Hare Rama Hare krishna
@Padma-r5uКүн бұрын
అవును నిజమే కదా అక్క చాల బాగా చెప్పారు
@sainikBharatКүн бұрын
మంగళ గిరి జనాలు ఎవరు ఉన్న ఈ ఛానెల్ చూస్తే లోకేష్ అన్న ప్రజా దర్బార్ కి వెళ్లి బ్రహ్మకుమరి గురించి చెపుండి bros . ఇలాంటి ఇష్యూ డైరెక్ట్ information ఇవటం బెటర్, వల busy life లో ఇవని తెలిసే ఛాన్స్ ఉండదు.
@sreenivsv1130Күн бұрын
ధర్మ గురువులుస్పందించాలి
@NagoorswamyPagadalaКүн бұрын
చూడు తల్లీ చక్కగా చెప్పారు. ఆ సంస్థ నుండే ఓ అమ్మాయి బయటపడి ఇంకా అన్నయ్య, చెల్లెలు అందులోనే వున్నారని, అది ఓ సాలె గూడు అని చిక్కుకున్నవారు బయటకు రావడం, అక్కడి విషయలు ఆయటకు తెల్వడం అసాధ్యం అని అదొక రోచ్చుగుంట లాంటిదని వివరించుతున్నది. అలాంటి సంస్థలను నిషేదించక ప్రభుత్వం వేడుక చూస్తున్నదా. ఇంకొకడు తమలనాడులో ఒతండ్రి ఇద్దరు కూతుర్లు ఓ సంస్థలో ఉన్నత చదువులు చదివి సాలెగూడులో ఇరుక్కున్నారని హై, సుప్రీం లో కేసులు నడుస్తున్నాయి. ఇలా ఎందరో వేలల్లో వీటిలో చిక్కుకుని విలవీళ్ళడుతున్నారు. ఎవరూ కనీస స్పందనా చేయటం లేదు. వీటిని నిషేడించివలసిన వారు నిషేదించరు. మీరు చెప్పిన వారు స్థలాలు సొమ్ములు వెంట పడుతూ ధర్మాన్ని అనుసరణను వదిలేశారు. ఇలాంటివి పెచ్చుమీరి ఆ దేవుడే దిగి రావాలేమో. మీలాంటివారు కొనసాగించటం ఉత్తమం. ఎవరికి వారు చైతన్యంతో సాగటమే. నమస్తే తల్లీ.
@vani8507Күн бұрын
Corectga chepparu. Jysriram.
@శ్రీలలిత-ఢ6వКүн бұрын
అయినా బ్రహ్మ కుమారి అంటె... బ్రహ్మ కూతురు అంటె జ్ఞానం... కానీ అందు లొ ఉన్నది అజ్ఞానం...🤦 శ్రీ మాతా చరణారవిందం 🙏🪷 ఓం 🙏
@sanjayreddy6909Күн бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare Hare rama hare rama Rama rama Hare hare
@hemamalini3244Күн бұрын
బ్రాహ్మకుమారి సంస్థ లో చేరి ఆస్తులు రాసిన వాళ్ళ కి భగవంతుడుని చూపిస్తారు. ఎందుకు కంటే అక్కడ కి వెళ్ళాక ఎలాగూ కనిపిస్తాడు 😂😂😂😂😂😂😂
@KumariKothurthiКүн бұрын
Jai sreeram 🙏 subha sayantram amma 🙏🌹🌹
@mounikagunda3171Күн бұрын
Hare krishna jai Sriram ❤
@prabhakarsastrysastry1445Күн бұрын
అమ్మా! బ్రహ్మకుమారి సంస్థ పక్కా ఫేక్ సంస్థ అనుమానం లేదు.హిందూ ధర్మాన్ని,మత విశ్వాసాలను భ్రష్టు పట్టించటానికి "కంకణం" కట్టుకున్న ఒక దుర్మార్గ సంస్థ.మీరు చెప్పినట్లు మన సనాతన ధర్మానికి సంబంధించిన పీఠాధిపతులు, గురువులు,పండితులు,ప్రవచన కర్తలు హిందూ ధర్మానికి,బ్రహ్మ కుమారి సంస్థకు ఏ సంబంధమూ లేదు కేవలం "సనాతన ధర్మం" ముసుగులో ఉన్న దగా సంస్థ అని ఒక మాట చెబితే కోట్లాది మంది హిందువులు జాగృతమవుతారు. అలా చెప్ప వలసిన నైతిక బాధ్యత వారికి ఉంది.బ్రహ్మ కుమారీలవి ఎంత ప్రమాదకరమైన తెలివితేటలంటే దైవం సర్వవ్యాపి అని భగవద్గీతలో చెప్పిన శ్లోకాలు వదలి తమ సిధ్ధాంతాలకు అనుగుణమైన శ్లోకాల్ని మాత్రం quote చేస్తుంటారు.వారి " మురళి " క్లాసులు వింటే అర్ధమవుతుంది.భగవంతుడు ఎక్కడో స్వర్గంలో "కుర్చీ" మీద కూర్చొని ఉంటాడనే అబ్రహామిక్ మత సిధ్ధాంతాలకు బ్రహ్మకుమారీల సిధ్ధాంతాలు సమీపంగా ఉంటాయి.వీరి బోధలు "మాట తేనె తేట మనసు విషము" అన్నట్లు ఉంటాయి.నేను వారి సాహిత్యం అధ్యయనం చేశాను కాబట్టి వారి ధర్మం పూర్తి "హిందూ" వ్యతిరేకమని దృఢంగా చెప్పగలను.
@శ్రీలలిత-ఢ6వКүн бұрын
పాదాభి..వందనాలు గురువు గారు 🙏🪻🪻
@prabhakarsastrysastry1445Күн бұрын
@@శ్రీలలిత-ఢ6వ మీకు శుభాశీస్సులు
@siri2519Күн бұрын
గురువు గారు నమస్కారం. మీరు చాలా అనుభవజ్ఞులు. ఇన్ని రకాల సంస్థలు వాటి సిద్ధాంతాలు పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్నారు. అసలు మీరు వీరందరి గందరగోళంలో పడకుండా మీ ఆధ్యాత్మిక సాధనని క్రమశిక్షణతో ఎలా చేయగలుగుతున్నారో మీ సమయం చూసుకుని కాస్త వివరించాలని మనవి. ఆధ్యాత్మికంగా ఇంకా బాగా ముందుకు వెళ్లాలి అని అనుకుంటున్న నాలాంటి వారికి ఈ రకరకాల పూజలు, అద్భుతాలు, పూటకో దేవుడు పూజ చెయ్యడమే సాధనలా చెప్పెవాళ్ళు,ఆ దేవుడికంటే ఈ దేవుడెక్కువ, ఇంకా ధ్యానం పేరుతో pyramid వ్యాపారులు వీళ్ళే కనిపిస్తున్నారు. కరుణతో మీరు మార్గదర్శనం చేస్తారు అని ఆశిస్తున్నాం.
చూద్దాం మన తందూరి బాబాయి స్పందిస్తాడో లేదంటే ఎప్పుడు మాదిరిగా అలాంటివి మనం పట్టిచుకోకూడదు. అక్కడ ఎక్కడో పురాతన గుడి వుంది ఇక్కడ ఎక్కడో ద్వారం వుంది వెళ్తే మీ దశ తిరిగి పోతుంది అంటాడో చూద్దాం 🤔🤔
@hematirupathi1283Күн бұрын
Ha, nina chepadu kada, 😂😂😂😂
@wolff_gamingКүн бұрын
మేము ఎలాంటి వివాదాల జోలికి పోమండి ఇంకా కొత్త కొత్త బాబాలను సామాన్యుల మీద రుద్దుతాం మా పేరు ప్రతిష్టలకోసం 🙏
అమ్మ బాబోయ్ మరి ఇంత దారుణమైన మాటలు రాయడం.. ఆ మతం లోకి వెల్లినవల్లకి కుంచం కూడా అర్దం కాలేదా 🤦🤦 మరి ఇంత దారుణంగా దిగజారి పోతరనుకొలేదు ఇన్నలు వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు అనుకున్నాను కానీ వాళ్ళ గురించి అంతగా ఎప్పుడు ఆలోచించలేదు అక్క ఇవన్నీ చూస్తుంటే కోపం కట్టలు తెంచుకుంటోంది.. ఇలాంటివన్నీ యల కండీచలి అని హిందూ ముసుగులో.. మళ్ళీ ముసుగు వేసుకొని మరి మారుస్తున్నారు.. దీనికోసం ఒక్కరూ కాదా అందరూ మాట్లాడాలి అక్క నీకు తెలిసిన వాళ్ళ అందరి ఛానల్ లో ఈ టాపిక్ మీద వీడియోస్ చేస్తే ఓక 50% అయినా అందరికీ చేరుతుంది
@hematirupathi1283Күн бұрын
Yes these dommi kumaris only target hindus.. Hindu gulla dagare pedtaru stalls kuda
@SriramaPheelkhana-py8gbКүн бұрын
Namo Bagavathay vasudevya namo namaha 🙏🙏🙏
@lalithmanohar249Күн бұрын
🌹🙏🌹🙏🌹
@ChandraKala-rn6hrКүн бұрын
Jai shree Ram
@nagakalpana2262Күн бұрын
Satyabhamagaru link parishilinchandi pls🙏🙏
@duddasathyamsathyamКүн бұрын
హరే రామ హరే కృష్ణ
@bhavaniammu1314Күн бұрын
Jai sri ram 🙏
@vasavichintha216121 сағат бұрын
Jai Srimannarayana🙏 Bramhakumaruladi muslim samsta villani nammakandi
@mohan6142Күн бұрын
🙏
@malathidevi4519Күн бұрын
Jai sree ram ❤
@lakshmikodamati1818Күн бұрын
లేఖరాజు కృష్ణిని 84 వ జన్మట.కృష్ణుని ఆత్మ లేకరాజు శరీరం తీసుకుని ఇప్పుడు పురుషర్థం చేసి సత్య యుగలో కృష్ణునిగా జన్మ తీసుకొని నారాయణుడిగా రాజ్య పాలన చేస్తారట.bk పలోవర్ లు ఉదయం 3.30 నుండి 4.45 వరకు లెకరాజు కళ్ళు లోకి చూస్తూ గోపికల్లా ఫీలవుతారు.శివుడికిసరిరంలేదుజ్యోతి స్వరూపుడు కాబట్టి కృష్ణుని ఆత్మ వున్న లెఖరాజు లోకి మాత్రమే వస్తాడట.లేకరాజ నోటి ద్వారా వచ్చిన ఈమహ వాక్యాలే శ్రీమత్ భగవత్ గీత అంట ఇదే సత్య,త్రేతా లు తర్వాత ద్వపరం లో భగవత్ గీతక్రింద ప్రచురించారు అంట.ఇంకా మీరు లోతుగా అధ్యయనం చేస్తే కురుక్షేత్రం యుద్ధం జరగలేదు.మన స్వయంలో జరిగే దే యుద్ధం.అంటారు.కల్ప కల్పం ఇలాగే శివుడు పరాందం మం నుంది కలియుగాఅంటిమంలో వచ్చి bk లని ఏరుకుని జ్ఞానం చెప్పి సత్యయుగానిక్ అర్హత పొందేలా పురుషర్ధం చేయించి దేవి దేవతలుగా తయారుచేస్తారు.ట.ఇప్పటి bk lu అందరూ మానవ శరీరంలో వున్న దేవతలు...ఇది వల్ల టార్గెట్ఏదినిజం....ఏది అబద్దం..... ఏంటో.....
@Ravishastry63Күн бұрын
నాతో మొదల్గొని సనాతనధర్మీయులందరూ వారి వారి పూర్వీకులు భక్తి శ్రద్ధలతో నిర్ణయించుకొని పూజలూ ధ్యానమూ వ్రతాలూ వగైరా పద్ధతులను క్రమం తప్పకుండా పాటిస్తూ వుండినట్లైతే తమ పిల్లలకూ ఓపికతో చెబుతూవుంటే వినే పిల్లలూ తమ తలిదండ్రులు మన క్షేమంకోసమే ఈ విషయాలను చెబుతున్నారని అర్థం చేసుకొని వారు శ్రద్ధా భక్తులతో కొనసాగిండం చేసేదే నిజమైనపుడు ఈ సదాచారములు వంశాలకే విస్తృతమవుతూ ఉండగా ధర్మమనేది సహజ సిద్ధముగా పెరుగుట జరుగుతుంది.! అప్పుడు సనాతనధర్మమును కాపాడుటకే అని ఎవ్వరూ జన్మించే అవకాశమే వుండదు.! అర్థాత్ ధర్మగ్లాని అయినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడే కానీ తన ప్రతినిధులే గానీ అవతరించు అవకాశాన్ని మేము తప్పించి పరమాత్ముని ప్రశంసలకు!! పాత్రులవ్వుట ఖచ్చితం.!!! ఈ విషయాన్ని గహనముగా స్వీకరించి పాటించే బాధ్యత మనపైననే వున్నది.!!!! విచారణ నాది ఆచరణ మనందరిదీ.
@ShivaShambo-rw8tzКүн бұрын
జై శ్రీరామ్
@vanivani9727Күн бұрын
Maa athaya alane chasce maa mavayagarini duram pattindi maa mavaya chanipoyaru
@gopikumarmallela6620Күн бұрын
Brahma kumaris sansthanu ban cheyali Jai Sriram 🙏🙏🙏
@sambaagn21 сағат бұрын
Brhmakumaris
@keerthisrivastva2829Күн бұрын
2 years back StyleRug anni channel lo he exposed Brahmakumaries .
@srivasaraosingu5689Күн бұрын
ఇళ్ళమీద కేసుపట్టాలెమా?
@catschanti29319 сағат бұрын
Ee Daridrulake kadu prati vakka Dikkumalina Matalaki Hinduvule lakshyam. Hinduvullo avagahana peraganantavaraku( Perigetatlu cheyyatam mana andari bhadyata) ee talanoppi tappadu. Hinduvullara aalochinchandi . Enni Rakaluga vallu manalni maya chesthunnaro? Anni Rakaluga manam tri kottali ani. Bharat mataki jai
@VenkaiahAvula-q5y2 сағат бұрын
Bhagavanthudu drug Lo untadu vallichedi drugge valla daggaraku pothe
@hematirupathi1283Күн бұрын
Turkodu cheptadu mari mnki dharmam comedy 😂😂😂 vella mohalki buddi gnanm ledu kani