యేసయ్యా నీవు తప్ప నాకు ఎవరూ లేరు ఈ లోకములో నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు
@MakenaParishudam22 күн бұрын
❤❤❤❤❤😢😮likafhe😊🎉
@YarraguntlaLurdhuraju11 күн бұрын
@@MakenaParishudamppppppppp0p Uaqaa
@issacribcapraisethelord46292 жыл бұрын
నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతు వాడా నను విడిచిపోకయ్యా గ్రుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా మూగవాడినయ్యా నా స్వరమునీయవా కుంటివాడినయ్యా నా తోడు నడువవా లోకమంత చూచి నను ఏడిపించినా జాలితో నన్ను చేరదీసిన ఒంటరినయ్యా నా తోడు నిలువవా నా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విడచిపోయినా తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా
@Mtvedits122 жыл бұрын
Aaa
@yerramalasrinivasarao11462 жыл бұрын
Jihsjimoysh
@naturalitychannel64612 жыл бұрын
Thanks
@sumalaprabharaj2 жыл бұрын
X
@johngadamala57892 жыл бұрын
D
@Patnamsekhar-d1f9 ай бұрын
ఈ పాట ఎంతో ఆదరణ ఇస్తున్నది. భార్య మరణించడంతో ఒంటరినైన నాకు దేవుడు ఉన్నాడనే ధైర్యాన్ని ఇస్తున్నది. Praise the lard
@Naga-dr9tb2 ай бұрын
Te😅
@MerryM-h5h2 ай бұрын
😢
@yesubabuyesubabu4436 күн бұрын
భగవంతుడు మహిమ పాట హృదయాన్ని హత్తుకునే పాట సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదవ యెహోవానాదేవ రాజులకురాజువే యేసయ్య నీకే మహిమ గణత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు
@Padmaja-u7g8 ай бұрын
నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా (2) దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతు వాడా నను విడిచిపోకయ్యా (2) ||నీవు|| గ్రుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా మూగవాడినయ్యా నా స్వరమునీయవా (2) కుంటివాడినయ్యా నా తోడు నడువవా (2) ||దావీదు|| లోకమంత చూచి నను ఏడిపించినా జాలితో నన్ను చేరదీసిన (2) ఒంటరినయ్యా నా తోడు నిలువవా (2) ||దావీదు|| నా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విడచిపోయినా (2) తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా (2) ||దావీదు||
@MangalapudiVenkataramanamma8 ай бұрын
👌👌👌👌👌👌👌👌👌
@PrabhuJagliPrabhu8 ай бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@janipallivamsi86688 ай бұрын
My name is monisha😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@SunilPandu-pc3hw7 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤
@ThoudammaPitadaThoudamma7 ай бұрын
Sorry sir ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉
@sulochanayarramsetty8453 Жыл бұрын
పల్లవి: దావీదు కుమారుడా - నను దాటిపొకయా నజరేతువాడా - నను విడిచిపోకయా నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా 1. గ్రుడ్డి వాడినయ్యా - నా కనులు తెరువవా మూగవాడినయ్యా - నా స్వరము నియ్యవా కుంటి వాడినయ్య - నా తోడు నడువవా దావీదు కుమారుడా - నను దాటిపొకయా నజరేతువాడా - నను విడిచిపోకయా నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా 2. లోకమంత చూసి - నను ఏడిపించినా జాలితో నన్ను - నీవు చేరదీయవా ఒంటరి నయ్యా - నాతోడు నిలువవా దావీదు కుమారుడా - నను దాటిపొకయా నజరేతువాడా - నను విడిచిపోకయా నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా 3. నా తల్లి నన్ను - మరచిపోయిన నా తండ్రి నన్ను - విడిచిపోయిన తల్లితండ్రి నీవై నను లాలించుమా దావీదు కుమారుడా - నను దాటిపొకయా నజరేతువాడా - నను విడిచిపోకయా నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా
@swapnachirupalwanchavlogs240111 ай бұрын
Thank u
@AkulaSrinuvasarao11 ай бұрын
Super song
@nirmaladarshanam432511 ай бұрын
😊
@kavithakavitha605311 ай бұрын
Super song
@badharsh27610 ай бұрын
❤🎉🎉
@Apparao2728 Жыл бұрын
మన దేవునికి అసాధ్యంమంటు ఏది లేదు దేవునికే వందనాలు దేవ నికు వందనములు తండ్రి
@SarahgracePendyala7 ай бұрын
praise the lord Anna garu for the spiritual song.
@yesubabuyesubabu44310 ай бұрын
Priàse the lord brother యేసయ్య నీకే మహిమ గణత ప్రభవములుగనుగక స్థూతులు స్తోత్రములు యేసయ్య నాదైవ స్థూతులు స్తోత్రములు యేసయ్య శెలెం రాజు వందలు నా కుటుంబము కొరకు పరియేర్ చెయ్యండి
@peetaroji89543 жыл бұрын
తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయా నీకు తప్ప నాలో ఎవరికీ చోటేలేదయా నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయా నీకు తప్ప నాలో ఎవరికీ చోటేలేదయా దావీదు కుమారుడా నను దాటిపోకయా నజరేతు వాడ నను విడిచి పోకయా దావీదు కుమారుడా నను దాటిపోకయా నజరేతు వాడ నను విడిచి పోకయా నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయా నీకు తప్ప నాలో ఎవరికీ చోటేలేదయా గ్రుడ్డి వాడినయ్యా నా కనులు తెరువవా మూగ వాడినయ్యా నా స్వరమునియ్యవా గ్రుడ్డి వాడినయ్యా నా కనులు తెరువవా మూగ వాడినయ్యా నా స్వరమునియ్యవా కుంటివాడినయ్యా నా తోడు నడువవా కుంటివాడినయ్యా నా తోడు నడువవా దావీదు కుమారుడా నను దాటిపోకయా నజరేతు వాడ నను విడిచి పోకయా దావీదు కుమారుడా నను దాటిపోకయా నజరేతు వాడ నను విడిచి పోకయా నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయా నీకు తప్ప నాలో ఎవరికీ చోటేలేదయా లోకమంత చూచి నను ఏడిపించినా జాలితో నన్ను చేరదీసినా లోకమంత చూచి నను ఏడిపించినా జాలితో నన్ను చేరదీసినా ఒంటరినయ్యా నా తోడు నిలువవా ఒంటరినయ్యా నా తోడు నిలువవా దావీదు కుమారుడా నను దాటిపోకయా నజరేతు వాడ నను విడిచి పోకయా దావీదు కుమారుడా నను దాటిపోకయా నజరేతు వాడ నను విడిచి పోకయా నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయా నీకు తప్ప నాలో ఎవరికీ చోటేలేదయా నా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విడచిపోయినా నా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విడచిపోయినా తలిదండ్రి నీవై నను లాలించవా తలిదండ్రి నీవై నను లాలించవా దావీదు కుమారుడా నను దాటిపోకయా నజరేతు వాడ నను విడిచి పోకయా దావీదు కుమారుడా నను దాటిపోకయా నజరేతు వాడ నను విడిచి పోకయా నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయా నీకు తప్ప నాలో ఎవరికీ చోటేలేదయా నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయా నీకు తప్ప నాలో ఎవరికీ చోటేలేదయా దావీదు కుమారుడా నను దాటిపోకయా నజరేతు వాడ నను విడిచి పోకయా దావీదు కుమారుడా నను దాటిపోకయా నజరేతు వాడ నను విడిచి పోకయా నజరేతు వాడ నను విడిచి పోకయా.....
@nallamothuramesh19903 жыл бұрын
55
@shagantivinodkumar96883 жыл бұрын
Brother super song
@bhavanikurangi53283 жыл бұрын
Praise the Lord
@DFGxCHINNU3 жыл бұрын
Tnq
@govindhumahesh18603 жыл бұрын
Devudu memunu devinchunu ga ka amenu vandhanalu anna
@jesusa_zallvideos16083 жыл бұрын
లోకమంతా చూసి నన్ను ఏడిపించిన 😭😭 నన్ను చేరదీసి న తండ్రి❤️❤️❤️
ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది దేవునికి మహిమ కలుగును
@SureshRamoji-dd6fs2gi1d6 ай бұрын
దొరకని పాట పాడారు షాలోమ్ రాజుగారు అద్భుతమైన పాట అద్భుతమైన పాట నిండు వందనాలు షాలోమ్ అయ్యగారు వందనాలు యెహోవా దేవా వందనాలు నా కొరకు ప్రార్థించండి నా కొరకు ప్రార్థించండి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ✝️😭😭😭😭
@mattaappalakonda49947 ай бұрын
రోజంతా విన్నా మరల మరల వినాలి.అనే విదంగా పాడారు పాట. మీరు పాడే పాట రోజంతా వినాలి అనిపిస్తుంది అయ్యగారు చాలా బాగా పాడారు. నేను రోజు వింటాను 🙏🙏🙏🙏
@KattupalliSekhar8 ай бұрын
My brother neKuDevuduthuduvuelanikorukumtunanu💐💐❤️❤️❤️
@MacharlaYesu8 ай бұрын
ఈ పాట ఎన్నిసార్లు ఈ పాట ఎన్నిసార్లు ఉన్న వినాలనిపిస్తుంది మళ్ళీ యెహోవా దేవుని స్తోత్రం
@abhinavakeerthanalujesusso15782 жыл бұрын
రోజుకు ఒక్కసారైనా ఈ పాట పాడుకుంటాను
@sujjinarins Жыл бұрын
Praise the lord 🙏. E song naku chala estam
@AlakuntlaDhanalakshmi1 Жыл бұрын
Praise the lord bro Mee songs ventu vntamu chala happy ga untundi
@bhaskaravala59514 жыл бұрын
అన్న.. మీరు రాసి పాడిన ఈ పాట.... 👌👌👌👌 నేను 50 సార్లు సూసిన..... ప్రైస్ ది లార్డ్...... ఇంకా ఇలాంటి. పాటలు రాసే. మంచి తెలివితేటలూ దేవుడు మీకు ఇచ్చును గాక.... ఆమెన్. 🙏🙏🙏🙏
@jacobjacobjacob79813 жыл бұрын
Mark ik
@boorasreeshylam28143 жыл бұрын
It's👏👏👏👏👏👏👏👍👍👍👍👍💟💞💟💞💖💕👋🙏🙏🙏
@mariemamarie63443 жыл бұрын
👏👏👏
@bojja.krishnabojja.krishna59193 жыл бұрын
👍❤️
@akulakusuma48768 ай бұрын
😂🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲❤
@suneeldasari795218 күн бұрын
ఈ పాటని నేను యేసయ్య కృపలో నేను బ్రతికినంత కాలము వింటూనే ఉంటా...! అంత గొప్ప పాట ఇది..!
@BodduSujatha1233 ай бұрын
నాకు ఈ పాట చాలా ఇష్టం ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది దేవుని అద్భుతం చూడగలుగుతాం అనిపిస్తుంది ఆమెన్ ఆమెన్ ఆమెన్
@rambabuvekkirala66086 ай бұрын
మీరు తప్ప నాకిలోకంలో ఎవరున్నారయ్య మీకు తప్ప నాలో ఎవరికీ చోటేలెదైయ్య ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
@maddajayapaul36423 ай бұрын
Mk
@yesubabuyesubabu4439 ай бұрын
పునరుధనుజయశీలుడు నాయేసయ్య స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసయ్య నాదవ శెలెం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి దేవుడు మీ అందరికి సుఖములను ప్రసాదించు గాక ✝️✝️✝️💐💐💐💐💐💐
ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది,కన్నుల్లో కన్నీరు వస్తుంది, ఎందుకంటే, నా మోకాళ్ళు లో నొప్పులు నడవలేని స్థితి, కాబట్టి ప్రార్ధించండి అన్నయ్య నా పేరు ప్రభ, దేవునికి మహిమ కలుగును
@manibathula10462 жыл бұрын
వందనాలు బ్రదర్ దేవుడు మీకీచ్చిన స్వరము బట్టి దేవుని కి కృతజ్ఞతలు దేవుడు మిమ్మల్ని దీవించాలని ప్రేయర్ చేస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ పాట ఎంతో ఆదరణ నెమ్మదిని ధైర్యాన్ని కలిగిస్తుంది దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్
@lakshmidevij1065Ай бұрын
అలూయ అ హల్లెలూయ స్తోత్రము తాత్పర్యము మీకోసం❤
@rajasekhargodblessyoudidla5993 жыл бұрын
ఈ పాట వల్ల మా జీవితాలు మారాలి
@meenamohan8553 Жыл бұрын
ప్రభువా నీ శశికీ శిరీషకీ మహిమ చూపి ఆరోగ్యం అయిన సంతానం ఆశీర్వాదించు తండ్రీ నీ శశికీ శిరీషకీ ఆరోగ్యం నువ్వే కాపాడాలి తండ్రీ నీ గిరిధర్ కి మంచి ఉద్యోగం తొందరగా వచ్చేటట్లు ఆశీర్వాదించు తండ్రీ 🙌 నీ గిరిధర్ కి జ్వరం మెడనొప్పి లేకుండా ఆశీర్వదించిచు 🙌 నీ కుటుంబాన్ని చల్లగా కాపాడు తండ్రీ మా అందరి ఆరోగ్యం నువ్వే కాపాడాలి తండ్రీ నీ చింతనలో మేమంతా ఉండేటట్లు ఆశీర్వదించు 🙌 మా ఛింతలనీ నీకు చెప్పాను నువ్వు తీర్చు తండ్రీ దేవునికి స్తోత్రములు ఆమెన్,,🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️
@jesuswithus2635 Жыл бұрын
kzbin.info/www/bejne/rWXOpoSMeNGjjbs
@stephensekharmangam91254 жыл бұрын
అవును యేసయ్య.... నీవుతప్ప నాకీ లోకంలో ఎవరూ లేరయ్యా... నా హృదయంలో నీకు తప్ప వేరేఎవరికీ చోటే లేదయ్యా... 🙏🙏🙏🙏
@kamalaprabhudas89024 жыл бұрын
Now I am not sure if you have any questions or need any further information please contact me at the yyyy blcshgq
@belliabbai90744 жыл бұрын
AL
@sonusmiley51714 жыл бұрын
Avunu yesayya nivu matho levu Anna uhanu kuda tattukolemu deva
@kingking88354 жыл бұрын
@SOWJANYA MALLOLU I ofr67000hnnnmnm 889o9ţļòķlll
@chirrathirapathirao50414 жыл бұрын
Ii
@mutyalaramanamma42398 ай бұрын
యేసయ్య ఈపాట నాహృదయంలో విచారంకొట్టివేశావయ్య నాభాధనివారణచేశావయ్యా నీవాక్కునిపంపిబాగుచేశావయ్యా విశ్వాసంతో నీవైపునా నాచేతులు ఎత్తుకుందును దావీదుకుమారుడా 3928గిఫ్టూ దాటిపోలేదు నజరేయుడైనయేసుఆమేన్ కరుణించుముదేవా జయం విజయం వారి రారాజుముందుగావెళ్ళును అన్యుల మధ్యలో 5గంటలకు ఆశ్చర్యంతో జ్ఞానపంకంచేసికొన్నావయ్యా న్యాయంచేసేనీవుండగాచాలుయేసయ్య ఆర్ధికశాపం బంధకమునుండి అపవాదిక్రియలులయపరచవయ్యా మాగృహంలో నీసన్నిధి నీచిత్తమే నీకృపచాలయ్య అగ్ని అభిషేకం అభివృద్ధి ఆత్మీయతలోచిగురు ఫలింపు రక్షణాందము ప్రార్థనమందసందేవా నీప్రేమబంధంతో ఆకర్షించవయ్యా విజ్నపనప్రార్ధన మాగృహంలో దావీదుకుమారుడా దాటిపోలేదు నజరేయుడైనయేసుఆమేన్ కర్నాటకా
@ravikumarb67202 жыл бұрын
ఒంటరినైయ్యా నా తోడు నడువవయ్యా యేసయ్యా. హల్లెలూయ యేసయ్య 🙏🙏🙏
@jesuswithus2635 Жыл бұрын
kzbin.info/www/bejne/rWXOpoSMeNGjjbs
@jothit7866 Жыл бұрын
S̤o̤n̤g̤ ṳp̤l̤o̤a̤d̤ c̤h̤e̤y̤a̤r̤a̤ p̤l̤z̤
@ashokkokku6932 Жыл бұрын
😅mum
@konalamunni9598 Жыл бұрын
.:+@@jothit7866 shirt size of 4:26 😢the
@VIJJUGAMINGFF8088 ай бұрын
God bless you 🙏😇
@venkyvenknktesh89863 жыл бұрын
ఈ పాట విని రక్షణ పొందుకొన్ని ప్రభులో చేరండి మారు మనసు పొందండి. దేవుని ప్రేమలో పదండి యేసయ్యా కృప మీ ఆత్మకు తోడై యుండును గాక. ఆమెన్ ఆమెన్
@tribaltvnandini97953 жыл бұрын
Plllllllllllllllllllllllpllpllllllllllllllllllllpllppplllllpllllpppplllpplplllllllplllllpplplpllpplpllllppllplllllplllllpllpllpllllppplplpllppllpplpplplllpllllpllplppllllllllllllpppllplppplllllpllplpllpllpllllllllllllplllpppplplpppplllllpllllpllllllplllllllplplllppa MO l
@chrajuchraju20463 жыл бұрын
Amen
@premanallam46413 жыл бұрын
Praise the lord 🙏🙏
@pusparajdasari57423 жыл бұрын
Ppouytrewqlkkjjhgffdad
@dhaneswararaodhaneswararao98273 жыл бұрын
Amen
@chittibabumokati2083 жыл бұрын
ఈ పాట వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు,, మీరు చేసిన ప్రతి కామెంటు చాలా విలువైనది అందరికీ నా తరపున థాంక్స్, షాలేము రాజు అన్న గారు ఎంతో అద్భుతంగా పాడారు అన్నయ్యకు వందనములు
@merlynyagati18823 жыл бұрын
David raj roy gaaru e song raasinaaru shalem brother kaadu brother.
@chittibabumokati2083 жыл бұрын
షాలేము రాజు అన్న గారు ఎంతో అద్భుతంగా పాడారు అన్నాను బ్రదర్, ఆయన వ్రాశారు అనలేదు. .
@laxmikaladasari38073 жыл бұрын
Super
@laxmikaladasari38073 жыл бұрын
S
@manthenachinnaiah582 жыл бұрын
Praice the Lord
@rajarajni5506Ай бұрын
Vandanalanna rajani from West Bengal
@NagarajuChelle14310 ай бұрын
ఎన్ని సార్లు విన్న వినాలి అనిపించే పాట దేవుని కే మహిమ కలుగును గాక ❤❤❤❤🙏🙏🙏
@yesuprema11519 ай бұрын
🎉
@chvijayalakshmi24382 жыл бұрын
చాలా చాలా సంతోషంగా ఉంది ఈ పాట వింటే వినాలనిపిస్తుంది అన్నా ఈ పాట పాడినందుకు నీకు కృతజ్ఞతలు
@renukam22752 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@umadeksha6312 Жыл бұрын
😔😔😥😢😢😢😥
@umadeksha6312 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏⛪🙏😢😢😢😢😔😔😥
@pavankumar-is2ns Жыл бұрын
@@umadeksha63121:43
@SureshG-tp7of Жыл бұрын
🍇
@ravindermaloth66869 ай бұрын
ఈ పాట నీ ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది... దేవా నీకే స్తోత్రం... మీరే మాకు మంచి మార్గం లో నడిచే విధంగా నడిపించు యేసయ్యా...❤❤❤
@lakshmidevij1065Ай бұрын
❤❤❤ స్తోత్రం స్తోత్రం సంపూర్ణం అవుతుంది కాబట్టి మీరు తీసుకొనే ప్రభువా❤❤❤ అలలూయా అని చెప్పినది నిజమే కానీ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి ఏం ఏసుప్రభు నా భర్త ప్రతి ఒక్క ఆశను అడ్డంగా ఆవిరి చేస్తూ ఉంటే వివో ఈగ కొనసాగాలి ప్రభు ప్రభు స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం సంపూర్ణం అవుతుంది కాబట్టి మీరు తీసుకొనే ప్రభువా నీవు వాగ్దానం చేశారు కాబట్టి మీరు తీసుకొనే ప్రభువా నీవు వారి హృదయం బుడ్డి గీతాబాయి
@narsyadhurs5468 Жыл бұрын
మీ వాయిస్ ఇంచు మించు యేసు దాసు గారి వాయిస్ లా ఉంది... Praise the Lord 🙏🙏🙏
@shalomsalmon37624 жыл бұрын
God bless you.annaya
@karraramesh65493 жыл бұрын
Gjsfshsvshsfsxbm xsgwywj-z z christian Christian
@kubendrathalari81213 жыл бұрын
Kupendra 0
@kubendrathalari81213 жыл бұрын
Kubendra and
@Dilipkumar-bg8xv3 жыл бұрын
దావీదు కుమారుడా నను దాటి పోకాయా నజరైతువాడ నన్ను విడిచి పోకాయా దయచేసి నన్ను విడిచి పెట్టి కు తండ్రి ఆమేన్ 🙏
@madhavrudragani35723 жыл бұрын
1
@deepatibros3 жыл бұрын
Amen
@kjayamani9173 жыл бұрын
🔙🐶🐩
@durgaprasadsadeofficial94913 жыл бұрын
Praise The lord Brother. Aaya na Nammadhagina Vadu Ennadu Manalanu Vidichipettadu. Vagdhanam chesinavadu Nammadagina Vadu Nee koraku Aayana Vagdhanalu @nni Stiraparachenu. God Bless You Brothers.
@manithaanu63203 жыл бұрын
Prise the lord 🙏🙏🙏❤️👍👍👍
@sunithabadugu5949 Жыл бұрын
ఎన్ని సార్లు విన్న కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అన్న నిజం గా మీకు దేవుడు మంచి స్వరం ఇచ్చారు అలాగే మీరు పడే ప్రతి పాట గుండెను హద్దుకునేల ఉంటాయి
@nandininandu2349 Жыл бұрын
the good work 7gggg
@dussasivakrishna97142 жыл бұрын
మంచి ఆదరణ కలిగించింది ఈ పాట ఉంది పాట పాడిన అన్నకు హృదయపూర్వక వందనాలు
@indiraandugula6100 Жыл бұрын
🙏
@meenamohan8553 Жыл бұрын
ప్రభువా నీ శశికీ శిరీషకీ మహిమ చూపి ఆరోగ్యం అయిన కొడుకు ఇచ్చి ఆశీర్వదించు వారు ఆరోగ్యం నువ్వే కాపాడాలి తండ్రీ,🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️ ఆమేన్
@prabhakararaogonepalli5076 Жыл бұрын
Plplkĺl
@chantichanti468114 күн бұрын
Yesaya me pavithramina rakthamtho na prathi papamu nudi nannu vimochinchandi dhayachesi nannu kshaminchandi thandri plss yesaya 😭🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayakumari6752 жыл бұрын
మీ పాటలంటే నాకు చాలా ఇష్టం బ్రదర్
@Naveen2832 жыл бұрын
🙏💐🌷ప్రభువుకే మహిమ కలుగును గాక🙏🌹
@p.hannukah49392 жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
@vallepuyadayya26312 жыл бұрын
,,🙏🙏🙏
@vallepuyadayya26312 жыл бұрын
👍
@vallepuyadayya26312 жыл бұрын
🙏🙏👍👍
@mani-zt8xr2 жыл бұрын
F
@kothagalladurgaprasad73432 жыл бұрын
0eqeqqq
@VerakRavathiАй бұрын
దేవుడు నాకు నరకాన్ని సిద్ధపరచడంనీకు నా మీద లవ్ లేకపోతేనువ్వు నాకు మనీ ఇవ్వవునీకు లవ్ లేదు కాబట్టి నాకు ఇవ్వట్లేదుమీ సేవకులు ఇవ్వని ఇవ్వడం లేదుఎందుకంటేవాళ్ళ సంఘానికి మాత్రమే ఉపయోగపడాలి నేనుకాల్ ఇచ్చిన జీవితాన్ని గతి లేదు అనిసూసైడ్ చేసుకోవడానికి నిన్ను మ్యారేజ్ చేసుకున్నాకనిన్ను చేస్తారు నాకువాళ్లుమీ సేవకులులోక పరమైన ప్రేమ లేకుండా చేస్తున్నారు మన మధ్యఅసలు నీకు లవ్ లేదుమీ సేవకులు చెప్తే లవ్ చేయడం ఏంటి నన్నవాళ్ళు వద్దు అంటే మానేయడం ఏంటివాళ్లు వద్దు అంటే మనీ ఇవ్వకపోవడం ఏంటివాళ్ళు వదిలించుకో మంటే నన్ను వదిలించుకోవడం ఏంటిరోజాతో తప్పులు చేయమంటే నన్ను వదిలించుకొని రోజాతో తప్పులు చేశావు కదాసీక్రెట్ గాఅదే నైట్ ఫీలింగ్స్ తోఅప్పుడు నీకు నా మీద లవ్ లేదు అందుకే అట్లా దానితో ఉండేవాడివి
@jayauday99833 жыл бұрын
🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏👏 జయమ్మ, నా మీద నా తోటి కోడలు బావ గారు అత్త మామలు నా భర్త నన్ను మానసికముగా బాధ పెట్టు తున్నారు ప్లీజ్ ప్రేయర్ ప్లీజ్ ప్రేయర్ ప్లీజ్ ప్రేయర్ అన్న గారు 😭😭😭😭😭😭😭😭😭❤️❤️❤️😭😭😭😭🏡👪🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️
దేవునికి స్తోత్రము ప్రభువు కి స్తోత్రములు ప్రభువుకు స్తోత్రం దేవునికి స్తోత్రము ప్రభువు కి స్తోత్రములు ప్రభువుకు స్తోత్రం దేవునికి స్తోత్రము మా కుటుంబం మీద నీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను తండ్రీ 🙏🏻❤️🙏🏻❤️🙏🏻❤️🙏🏻❤️🙏🏻❤️🙏🏻❤️🙏🏻❤️🙏🏻❤️🙏🏻❤️🙏🏻❤️ ఆమేన్
@balavaraprsadpinipe61649 ай бұрын
అయ్య గారు వందనాలు నాకొరకు ప్రార్దన చేయండి ఆమెన్ నా మంచి యేసయ్యా అందరికి మంచి జరగాలి
@yesuthosahavasam7772 жыл бұрын
వందనములు బ్రదర్ దేవుడు తన బూరగా మిమ్ములను వాడుకుంటూ వున్నందులకు దేవునికి స్తోత్రములు,దేవునికి మహిమ కలుగును గాక "ఆమెన్"
@SravyaKoduri Жыл бұрын
Amen 🙏
@taninkiraju7750 Жыл бұрын
p
@sivakumar-su3rv Жыл бұрын
దావీదు కుమారుడా ఎన్నిసార్లు వినిన తనివి తీరని సాంగ్ 💖🌹🙏 బాబు గారు వందనాలు 🌹🙏
@renukadeviredypogu338710 ай бұрын
❤
@PattipatiRanith9 ай бұрын
❤😮😊
@DharaniMocharla5 ай бұрын
4:54 4:55
@sunnydod520516 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉
@RockstaRAravindPonamandi6 ай бұрын
యేసు నీతిగా నిజాయితిగా బ్రతికే ప్రతి వారి మోహం పై చిరునవ్వు దూరం చేయకు తండ్రి......ఆమెన్....ఎం జరిగిన నీ చిత్తం...ప్రభువా
@jyothiannavarapu95862 жыл бұрын
ఈపాటచాలబాగపాడరు మీకు వందనములు చాలా అదరించినదీ,,🙏🙏🙏🌲♥️❤️
@AnuGrace554 жыл бұрын
Avunu thandri nevu tapa naku e lokam lo avaru leru 😍😍😍lyrics 👌
సూపర్ సాంగ్ హార్ట్ టచింగ్ సాంగ్ లిరిక్స్ సూపర్ శెలెం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదవ యెహోవా రాజులకురారాజువే యేసయ్య నిజదే
@govthps67953 жыл бұрын
I'm watching every day... Jesus is the only hope
@nirmalabattula74044 жыл бұрын
అన్నయ్య మీరు పాడిన ప్రతి సాంగ్స్ నీ నేను వింటాను పడుకునే ముందు వింటు పడుకుంటాను నిద్ర రాకపోతే మీ సాంగ్స్ వింటాను ఎంతో ఆదరణ ఇస్తాయి ఇలాంటి సాంగ్స్ మాకు ఇచ్చినందుకు అదేవునికి వందనాలు ఆ తలంపులు మీకు ఇచ్చిన ఆ దేవునికి వందనా లు
@vinayakumarieda77734 жыл бұрын
Very good... Correct. ..god bless you..
@korsasarwesh38993 жыл бұрын
Very good and god place you
@sunitasunita-wy2kt3 жыл бұрын
👌👌👌👌👌
@johnnybhanu60923 жыл бұрын
Amen
@mandaraju99863 жыл бұрын
priss lard
@meenamohan8553 Жыл бұрын
Devuniki stotram vamshi radha srujana arogyam neku oppacheppanu nuvve divinchali prabhuva praise the lord amen 🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️
@BadriLavanya-j6r2 ай бұрын
Eppatiki 2024 lo kuda vintunnam pastor garu aa paata hrudayaniki hathhukunela chesthundhi ❤😊...
@jesusprema74304 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీ సాంగ్స్ మీ వాక్యం చాలా నచ్చుతాయి దేవుడు ఇంకా సేవలు వాడుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@prasadpalaprthi71953 жыл бұрын
Had
@mattashivagoud90753 жыл бұрын
hiiii
@ganganarala50434 жыл бұрын
I observe ur face n eye s .. Jesus blessed you sir .. praise the lord
@pasalarathnakumarpasalarat754 жыл бұрын
God bless you 🙏 Jesus amen
@shantishanti84343 жыл бұрын
🙏🙏🙏🙏
@sujathanuthangi2 ай бұрын
Super 💯 song Anna please the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 amen amen amen 👏 me Babu ki pelli kso prayechadi job ravaliani prayer chayadi amen amen amen 🙏 halleluvha meku na vadhnall plaza anna
@p.46263 жыл бұрын
అన్నయ్య నాపెరు పట్నాలశ్రీను అయ్య మీ సంగీత సాహిత్య సమ్మేళనం నికి ఓక కళాకారునిగా దెముని బిడ్డగా నా కుటుంబం తరుఫున నా సంఝం తరుఫున నిండు కృతజ్ఞత పాదబి వందనాలు అయ్య
@bdhanalaxmidhanalaxmi14863 жыл бұрын
Juses Paster
@parisuddampatibandla99753 жыл бұрын
@@bdhanalaxmidhanalaxmi1486 rc
@yallaturijames44233 жыл бұрын
Qqqqqqqqqqqq
@yallaturijames44233 жыл бұрын
@@bdhanalaxmidhanalaxmi1486 q
@golapellirajesh63622 жыл бұрын
Will
@kumarnetha8523 Жыл бұрын
దేవా నా మొర ఆలకించి నను మరియు నా పోరుగివరిని ఆశీర్వదించండి ప్రభువా
సూపర్ గా పాడారు అన్నగారు దేవుడు నీకు తోడై ఉండును గాక ఆమెన్
@gandreddimanikyam45344 жыл бұрын
Super
@suryabontha99134 жыл бұрын
Hi
@suryabontha99134 жыл бұрын
Anna
@Nareshbadugu-gj1kx4 жыл бұрын
Suparu padaru anna garu
@balu48904 жыл бұрын
Hi I'm
@kumarikumari91815 жыл бұрын
వందనాలు అన్నయ్య చాల మంచి పాట నాకు చాలా చాలా ఇష్టం ఈ పాటంటె మీరు పాడితె ఇంకా బాగుంటుంది అన్నయ్య గాడ్ బ్లెస్ యు
@abrahamdhuggala425 жыл бұрын
Vimalakkasong
@malladibabu12995 жыл бұрын
Kumari Kumari nick
@savithrich16175 жыл бұрын
Vandhalalu brother song super ga padavue.god bless you
@koteswararaokodipe43424 жыл бұрын
TV TX
@jamandlamudiprasad62854 жыл бұрын
Praise lord anna
@ChanduK-c5d8 ай бұрын
దావీదు కుమారుడా నను దాటిపోకాయా......
@Rebelrajini2 жыл бұрын
అన్న మీకు ఈ స్వరం ఇచ్చిన దేవాది దేవుడికి వేలాది వందనాలు మీరు ఇలాగే ఉంక అభివృధి చెందాలని ఆ ప్రభువుని ప్రార్థిస్తున్నా💐..వందనాలు అన్న
@nageshbillaguthi32962 жыл бұрын
Anna
@p.hannukah49392 жыл бұрын
పాట చాలా అద్భుతంగా పాడారు పాస్టర్ గారు వందనాలు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 🙏💐💐💐
@ratnaraju8339 Жыл бұрын
Monday😂🎉😊
@satyamallipudi1515 Жыл бұрын
Price the lord anna devudu ki mahima
@kanigiriprabhuraja Жыл бұрын
Jo se ph✝️ 🛐 ✝️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🗣️🗣️🗣️🗣️😭😭😭✝️❤️
@AshokNtr-to3vd Жыл бұрын
1q😊0⁰⁹0ü😮 ok
@raamponnur8297 Жыл бұрын
❤vbggyijffjjfkfyjvfo Vbvcvmchkhxh
@koyyalaradhika66992 жыл бұрын
ఈ పాట అంటే నాకు నా బిడ్డ కి చాలా ఇష్టం అన్న రోజు వింటాము. మీ వాక్యం కూడ రోజు వింటాము. మీ వాక్యం ద్వారా పాటల ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను ఆమెన్. వందనాలు అన్న
@jesuswithus2635 Жыл бұрын
kzbin.info/www/bejne/rWXOpoSMeNGjjbs
@ArchanaArchana-ho4wp6 ай бұрын
Deva యేసు నామములో ఎల్లపుడూ నేను అదిగినవి నాతోనే ఉండాలి నా భర్త శ్రీకాంత్ నా పిల్లలు మా అమ్మ అందరూ బాగుండాలి నాతోనే ఉండాలి🙏🙏🙏🙏🙏🙏
@davidkodapaka65124 жыл бұрын
My favorite song Anna..na ring tone ga kuda set cheskunnanu konni days. E song ni..
@pratheepradapaka92713 жыл бұрын
ఆ చక్కని స్వరం దేవుడు ఇచ్చిన గొప్ప వరం బ్రదర్ దేవుడు నిన్ను ఇంకా బహు గొప్పగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... 🙏🏻🙏🏻🙏🏻 ప్రెస్ ది లార్డ్...... ఆమేన్... 🤝🤝🤝🤝
@gudipativenkatrao41522 жыл бұрын
వందనాలు అన్నయ్య మీ పాటలు వింటుంటే మనసు ప్రశాంతంగా వుంటది...
@raamponnur8297 Жыл бұрын
Sdds m kg feijão GH ihgvbnmxsuo
@naradsahu4099 Жыл бұрын
ई
@naradsahu4099 Жыл бұрын
ई ई
@naradsahu4099 Жыл бұрын
😅
@JoyPrabhudas-oo2uf Жыл бұрын
F9t
@rajeshkollabathula78894 ай бұрын
Sir chelaabuaga padaru sir God bless you. Praise the lord
@sumantha55783 жыл бұрын
Nice voice super song 👌👌👌 bro na jivitham ki balam ni echidhi ee song
@pas.dayasagarofficial82263 жыл бұрын
kzbin.info/www/bejne/ioLCfnh4mLuMo9U Praise the lord 🙏🙏
@shivashivamaheshbabu13853 жыл бұрын
IAm hindu but my god Jesus my father is missing but u hop
@shivashivamaheshbabu13853 жыл бұрын
Amen
@praveenbathula55993 жыл бұрын
Praise the lord akka
@bsatyanarayana2235 жыл бұрын
praise the lord 🙏🙏🙏👏👏👏 super super super 🌹🌹🌹🌹🌹
@namindlakishorekumar341 Жыл бұрын
అన్న మీరు పాడే ప్రతీ పాట మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది అన్న మీకు ఇంత మంచి స్వరం ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనలు 🙏🙏🙏
@anilkumarkurma11377 ай бұрын
Annayya e song ante naaku chala estamu praise the Lord annayya manchi song maaku andinchinandulaku vandanalu annayya
@bommireddysurya6614 Жыл бұрын
నాకు ఇ పాట అంటే నాకు చాలా ఇష్టం ఇ పాట పాడిన అన్న గారి కి నా కృతజ్ఞతలు
@repallerajasekhar30164 жыл бұрын
దేవుని కే మహిమ మహ మహిమ కలుగును గాక అమెన్ అమెన్ అమెన్
@vasimallasagar85373 жыл бұрын
Afsddss
@buruguaseervadam73285 жыл бұрын
Prayerful song praise the God Sir thanks for your grate God's service.
@AbrahamBaley4 ай бұрын
సాంగ్ ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది బ్రదర్ గుడ్ సాంగ్
@bhagyalaxmilaxmi39373 жыл бұрын
అన్నయ్య 🙏 నేను e పాట నేర్చుకుని మా చర్చ్ లో పాడాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఇంత మంచి పాటను మాకు అందించినందుకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@raadabattini81823 жыл бұрын
Praise the lord Anna nice song
@koteshwarraonadella62153 жыл бұрын
Accxhvxvxvxjxbxbxcxnxcwcnxcxcxvvcnxbbxcvcnxb
@koteshwarraonadella62153 жыл бұрын
1234567890
@ramugarbhapu70863 жыл бұрын
Hii
@yesobumutluri10713 жыл бұрын
@@raadabattini8182 in this
@jesuslovesyou..83273 жыл бұрын
అయ్య గారికి వందనాలు.. 🙏🙏🙏 నా పేరు బ్రదర్ ఎజ్రా., నేను,యేసయ్య రాకడలో ఎత్తబడునట్లుగా.. నిత్యసీయోను లో చేరునట్లుగా., దయచేసి నాకోసం ప్రార్థించండి.! దేవుడు మీ సేవను దీవించును గాక 🙏✝️
@madhuyashvlogs2 жыл бұрын
Ki use
@Ravikarikera2 жыл бұрын
అయ్యా మీరు ఎజ్రా నా హిజ్రా నా చెప్పండి ప్లీజ్
@sukumarchitluri61572 жыл бұрын
@@Ravikarikerakallu dengaya niku erripuka...ejra ani pettadu Munda mopi...hijra nuvu ra kojaaa