ఈ పాట వింటుంటే నా ప్రాణం హాయిగా ఉంటుంది ఎంతో అద్భుతంగా ఉంటుంది మీకు ఎవరికైనా అలా కనిపిస్తుంది అంటే ఒక లైక్ కొట్టండి
@pavithrahpavithrah9736 ай бұрын
Sacchina lechinattu undhi ani chappali
@pastorgeorgekranthi2 ай бұрын
George
@Rupeshchrist2 жыл бұрын
“ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా” (2) “కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా” (2) “అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే” (2) “ఘనమైనవి” 1. “ఏ తెగులు సమీపించనియ్యక - ఏ కీడైన దరిచేరనియ్యక ఆపదలన్ని తొలగేవరకు - ఆత్మలో నెమ్మది కలిగే వరకు” (2) నా భారము మోసి - బాసటగా నిలచి ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను జీవితాంతము “ఘనమైనవి” 2. “నాకు ఎత్తైన కోటవు నీవే - నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైన బండవు నీవే - శాశ్వత కృపకాధారము నీవే” (2) నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి - నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను జీవితాంతము “ఘనమైనవి” 3. “నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనస్సులో నేనుంటే చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా యెడ చాలునంటివే” (2) నీ అరచేతిలో నను చెక్కుకొంటివి - నాకేమి కొదువ ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను జీవితాంతము “ఘనమైనవి”
@phaniphani41012 жыл бұрын
Tq anna
@sharonlily..11972 жыл бұрын
Q
@mogilimangamma13192 жыл бұрын
Thank you Anna super very very nice song praise the lord 🙏🙏🙏🙏 Anna God bless you Anna.
@ramakrishnasriram64252 жыл бұрын
Supper song Ramakrishna
@ramakrishnasriram64252 жыл бұрын
TQ Anna supper song very much
@paddupadmaja798 Жыл бұрын
ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2) కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్నివేళలా (2) అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి|| యే తెగులు సమీపించనీయక - యే కీడైన దరిచేరనీయక ఆపదలన్ని తొలగే వరకు - ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2) నా భారము మోసి - బాసటగా నిలిచి - ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి|| నాకు ఎత్తైన కోటవు నీవే - నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైన బండవు నీవే - శాశ్వత కృపకాధారము నీవే (2) నా ప్రతిక్షణమును నీవు - దీవెనగా మార్చి - నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి|| నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా బహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా యెడ చాలునంటివే (2) నీ అరచేతిలో నను - చెక్కుకుంటివి - నాకేమి కొదువ ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి||
పల్లవి: ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ... కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్నివేలల అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ||ఘన|| 1. ఏ తెగులు సమీపించనీయక - ఏ కిడైన దరిచేరనియ్యక ఆపదలన్ని తొలగే వరకు - ఆత్మలా నెమ్మది కలిగే వరకు నా భారము మోసి భాసటగా నిలిచి ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకి చెల్లించెదను జీవితాంతము ||పల్లవి|| 2. నాకు ఎతైన కోటవు నీవే - నన్ను కాపాడుము నీవే ఆశ్రయమైన బండవు నీవే. శాశ్వత కృప కాధారము నీవే నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకి చెల్లించెదను జీవితాంతము ||పల్లవి|| 3. నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా యెడ చాలునంటిేవే నీ అరచేతిలో నన్ను చెక్కుకొంటివి - నా కెమి కొదువ నీ ఈ స్తుతి మహిమలు నీకి చెల్లించెదను జీవితాంతము
@lakshminarayanabasetty24613 ай бұрын
థాంక్యూ సో మచ్ సింధూ గారు పాటని షేర్ చేసినందుకు... నా యేసయ్య కృప నీకు నిత్యము సదాకాలము తోడై యుండి నడిపించును గాక
@MuthayalaThambi2 ай бұрын
Thank you 👍❤
@amazingwijjaya366Ай бұрын
Yessayyaa❤
@rajeshkumarofficial16332 жыл бұрын
నిజమే..మనయెడల..యేసయ్య.ఆలోచనలు.ఎంతో.ఘనమైనవి.కరోనా..వంటీ.. అపాయం..వచ్చి..ప్రపంచం.మొత్తం..చాలా.. ఇబ్బంది.. పడినప్పటి కి... అయన.. మనల్ని.. కాచి.. కాపాడాడు... కుటుంబం తో.. కలిసి..బ్రతికే.. ఆనందకరమైన.. జీవితం ఇచ్చి... బ్రతికిస్తున్న.. యేసయ్య కె.. వందనాలు... 🤗🙌
@ashoknanis91832 жыл бұрын
ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2) కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్నివేళలా (2) అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి|| 1. యే తెగులు సమీపించనీయక - యే కీడైన దరిచేరనీయక ఆపదలన్ని తొలగే వరకు - ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2) నా భారము మోసి - బాసటగా నిలిచి - ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి|| 2. నాకు ఎత్తైన కోటవు నీవే - నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైన బండవు నీవే - శాశ్వత కృపకాధారము నీవే (2) నా ప్రతిక్షణమును నీవు - దీవెనగా మార్చి - నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి|| 3. నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా బహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా యెడ చాలునంటివే (2) నీ అరచేతిలో నను - చెక్కుకుంటివి - నాకేమి కొదువ ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి||
@divyajyothi50762 жыл бұрын
Fantastic song
@srikanth17732 жыл бұрын
Thank you brother
@ابوابو-ب7ط2 жыл бұрын
..m
@jamesvictor71502 жыл бұрын
Exalent
@Sravanlucky-dx9gr2 жыл бұрын
Tq brother
@prabhakarjohnsonbabu8455 Жыл бұрын
Deva Makutumbamunaku Maga Biddanu Prasindinchu Ma Yelinavarsina Prabhu🙏🙏🙏
@KunjaRama11 ай бұрын
Ganamaina ni karyamulu thandri goppa devuda niku sthortam.yesayyaa✝️🙏🙌
@Mani-su8vv8 ай бұрын
అవును ప్రభువా నా జీవితంలో మీరు చేసిన మేలులు వర్నింపలేను వివరింపలేను దిన దినము ప్రతి దినము మేము మాకు కృతజ్ఞతలు కలిగి జీవించే కృపను దయచేయండి ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏
@SrideviKuwaitSrideviKuwait5 күн бұрын
Praise the lord andi అయ్య గారూ 🙏🙏🙏🙇🙇
@gsnpaul3 Жыл бұрын
అవును యేసయ్య నీకార్యములు ఘనమైనవి అయ్య దివజనులు చాలా బాగా పాడారు
COVID time lo Nenu emergency ward lo unnanu. Brathikinchi, naa jeevithani kuda goppaga maarchina deva , Nee kaaryamulu ganamainavi.
@seerasanjeev28968 ай бұрын
Jesus iam hindu but i love jesus
@SrikanthVelpula-u3p3 ай бұрын
అందరికీ వందనాలు నేను ఇప్పుడు సజీవంగా ఉన్నాను అంటే దానికి కారణం నా ప్రభువు దయ వల్ల సజీవ లెక్కలో ఉన్నాను...... ప్రార్థన తో సాధ్యము కానిది ఏమి లేదు ప్రార్థన తో అన్ని సాధ్యమే..... దేవుని కి మహిమ కలుగును గాక ఆమేన్
@deeviyayesupogu27784 ай бұрын
ఈ పాట వింటుంటే దేవునితో ఉన్నట్టే ఉంది❤❤❤❤❤❤❤
@satyanandamyelakapati6964 Жыл бұрын
యేసయ్యా "నీ కార్యములు నా యెడల ఘనమైనవి"
@gumpinananaji2605 Жыл бұрын
ఘనమైన నీ కార్యములు మా జీవితంలో నూరంతాలు గా జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@GBopinne Жыл бұрын
Anand
@PadmaPadma-l2x10 күн бұрын
❤
@umadeviBuggaiah Жыл бұрын
తండ్రి మీకు వందనాలు..మా భర్త బుగ్గయ్య ఆరోగ్యము మంచిగా ఉండాలని కొరుకుతూ పభూవ
@lavanyalukki8552 Жыл бұрын
Vandanlu. Yesaya. Yesaya.
@kodalirammohanrao96 Жыл бұрын
Devunki mahima kalugunu gaka. Amen🙏🙏
@రవి-వ6త Жыл бұрын
నిజంగానే ఘనమైనవి నీ కార్యములు
@Ravikumar_Saragonda Жыл бұрын
మాకు వస్తున్న కష్టాలనుండి రక్షించు దేవునికి,, పరిశుద్ధఆత్మకి ముందుగా వందనాలు మునుపటి కంటెను అధికపు మేలును మ ప్రభు మాకు దయచేయును ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూడటానికి మ కుటుంబము సిద్దముగా వుంది❤
@sundharrajuramesh3990 Жыл бұрын
❤❤❤❤❤
@sundharrajuramesh3990 Жыл бұрын
🙏 amen 🙏
@a.j7148 Жыл бұрын
@@sundharrajuramesh3990 p0
@PremPrem-op4sb2 ай бұрын
Amen
@IndiraAsha-e1h2 ай бұрын
Amen❤❤❤❤❤❤❤❤
@erarajashekhar94685 ай бұрын
ఎన్ని సంవత్సరాలు విన్న వినాలని ఉంది మనసు ప్రశాంతం కు praise the lord
@ShantiPunem Жыл бұрын
Jesus song is beutyfull jesus god blessings
@kishorekumabobbara8754 ай бұрын
నిజంగా ఈ పాట చాలా ఆనందంగా ధైర్యంగా ఉంటుంది. వందనాలు అయ్యగారు
@JCNHFMjashuva Жыл бұрын
అన్నయ్య దేవుడు మిమ్మల్ని 🙌✝️🙌దివిచ్చు ను గా కా
@gracesatya997610 ай бұрын
E song nenu yekkuvaga vintanu
@RaviPrathyusha10 ай бұрын
Praise the lord ayyagaru
@badripilli48153 жыл бұрын
Jesus loves you
@gloryester7692 Жыл бұрын
Praise the lord brother and sister
@spchinna2736 Жыл бұрын
Vondnlu brother all hosanna famile members ki vodananlu pethuru sunitha Rani my family kothuru 🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🌹
@VerakRavathi7 ай бұрын
జీసస్ ని మనం వదిలే యము,, ఐ లవ్ యు హీరో సార్
@vijay-li3qg Жыл бұрын
One fo my favourite song in
@meesalalokeswari77942 жыл бұрын
Nijame aayana na karyamulu adbutamynavi praise the loard🙏🙏🙏🙏🙏
@user-kl5mo5dy4e7 ай бұрын
🙏🙏🙏🙏🙏
@VerakRavathi7 ай бұрын
లైఫ్ లాంగ్ మనం కలిసి ఉండాలని లైఫ్ లాంగ్ లవ్ ఉండాలని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని
@KamalaVasa Жыл бұрын
Athmiya brother s ki vandanamulu ,devunike mahima kalugunugaka Amen🙏🙏🙏🙏
@IssakuIssaku-pz4or28 күн бұрын
యేసు క్రీస్తును గూర్చిన ఆ రోజు రాత్రి నేను మావారు ఎక్కడ ఉంది కదా మరి నా చుట్టుకొలత దాదాపు అంతే కాకుండా❤❤❤❤❤❤❤❤❤
@lakshmijuthada5021 Жыл бұрын
Praise the lord ayagaru lu 🙏🙏🙏 devudu maku chala karyalu chasaru thankyou so much Jesus 🙏🙏🙏🙏 yessaiah namamulo jarugunu amen 🙌🙌 hallelujah ✋✋ thankyou so much Jesus 🙏🙏🙏❤️♥️♥️♥️♥️
@pittadasuraju14682 жыл бұрын
💌🙏My first crush is jesus🙏 💌
@PremPrem-op4sb2 ай бұрын
Brain less
@srinukati5215 Жыл бұрын
Na jeevitam lo ne karyalu jariginchu tandri
@Yedukondalu-w2o11 ай бұрын
Nice song devudu ki mahima galugunu gaka
@jammulamadaka64392 жыл бұрын
Hosanna songs vinnatha sepu Edo teliyani kotha anandam ga undi elanti bhadalu unna avi emi gruthuravatamlaa tq Jesus ❤️❤️
@jhansirani1800 Жыл бұрын
❤
@cristusangamvijayawada1848 Жыл бұрын
Yes
@GBopinne Жыл бұрын
Anand
@mraju342 Жыл бұрын
Avnu brother same feeling
@anjalipallapalli1489 Жыл бұрын
Yes
@Krishna-k5s5w21 күн бұрын
మీకు ఏమి ఇవ్వగలము తండ్రి నీ యొక్క పరిశుద్ధ నామమునకు మేము నీ కోసమే మా యొక్క పాపాలను క్షమించే దేవుడవు తండ్రి మమ్ములను క్షమించు తండ్రి నీకు వందనాలు అయ్యా ఈ లోకానికి సృష్టి కర్త అయిన తండ్రి నీ యొక్క పాదాల ఎదుట సాగిదపడి నిన్ను మా పాపాలని తొలగించే దేవుడవని మమ్ము రక్షించే దేవుడు అని నీ యొక్క వాక్యాన్ని బట్టి మీకు పాదాభివందనములు మరియు స్తోత్రములు చెల్లిస్తున్నావు తండ్రి నా మా ప్రార్థనలో తప్పులుంటే క్షమించే దేవుడని నమ్ముతున్నాము తండ్రి నీవు తప్ప మాకు ఎవరు ఉన్నారయ్యా నన్ను క్షమించండి పాపము చేసిన వారిలో నేను మొదటి వాడను తండ్రి అయ్యా నన్ను ప్రార్థన ఆలకించే దేవుడవు నీవే అయ్యా నీకు స్తోత్రాలు నన్ను కాపాడు దేవుడు నీవే మాకు పుత్రికను సంతానముగా ఇవ్వాల్సిన బాధ్యత అండి అయ్యా నాకు మాటలు రావడం లేదు ఎవరు ఉన్నారయ్యా నాకు నీవు తప్ప రాదారి నా ప్రార్థనలో డబ్బులు ఉంటే క్షమించండి అసలే అర్థం లేకుంటే నన్ను కాపాడుతుంది నా తండ్రి అయిన యేసయ్య నామములో ఈ చిన్ని ప్రార్ధన ఏసుక్రీస్తు నామమున కన్నీటితో నీకు విన్నవించుకుంటున్నాము తండ్రి ఆమెన్ అయ్యా తప్పుడు ఉంటే క్షమించగలరు 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏
@govardhanrouthu51876 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🎉🎉🎉
@Sudhakar1-zx4mz Жыл бұрын
E song ventuntey yedo oka vibration
@pappulabharathi51222 жыл бұрын
Yessaya ammaku arogyam ga undutuku krupa choopu yessaya
@nkrupakiran62562 жыл бұрын
ఘనమైనవి నీ కార్యములు నా యెడల lyrics Telugu Christian Song Lyrics ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2) కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్నివేళలా (2) అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి|| యే తెగులు సమీపించనీయక - యే కీడైన దరిచేరనీయక ఆపదలన్ని తొలగే వరకు - ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2) నా భారము మోసి - బాసటగా నిలిచి - ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి|| నాకు ఎత్తైన కోటవు నీవే - నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైన బండవు నీవే - శాశ్వత కృపకాధారము నీవే (2) నా ప్రతిక్షణమును నీవు - దీవెనగా మార్చి - నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి|| నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా బహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా యెడ చాలునంటివే (2) నీ అరచేతిలో నను - చెక్కుకుంటివి - నాకేమి కొదువ ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి||
@kadirikotaprasad14182 жыл бұрын
Super song for brother
@kaduribabykaduribaby29142 жыл бұрын
Thanks for sharing full song sir
@abcdefghijklmnopqrstuvwxyz548 Жыл бұрын
I like the song
@PadmaPadma-k2f Жыл бұрын
😊
@MahalakshmiBankapalli3 ай бұрын
Praise the lord పాస్టర్ గారండి మాకు ఇంట్లో అన్ని బాధలే నండి మమ్మల్ని బాధల నుంచి తొలగించండి అయ్యగారు
Maa dhevuniki. Stotram MA kutumbhaniki rakxakudu ayane anda ayane
@sagark27172 жыл бұрын
Praise lord from Vizag 1town
@mannekumari253810 ай бұрын
Supar song 🙏
@Chinnari.kadali7339 Жыл бұрын
Avnayya ganamainavi ne karyamulu deva nevu na thandhivi🙇🙇🙇🙇🙇
@laxmandola6483 Жыл бұрын
Devuniki maahima kalugunu ghaka amen 🙏🙏🙏🙏🙏
@ramadevi-jt2qt Жыл бұрын
❤jesus i love you
@adityapulapaka22812 жыл бұрын
Praise the lord ghanamainavi yes ayya ni karyamulu naa yedalaa
@rajapunarasimhulu1121 Жыл бұрын
ct SW CR fr CD SW CR Jun
@aakash6452 Жыл бұрын
😅😅😅😅V1
@bsuvaranaraju95572 жыл бұрын
Prisethe lord jeses 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@C.Prasannakumar14323 күн бұрын
ఘనమైనవినీకారములు
@kashibabukashibabu66623 жыл бұрын
Pris that Lord Jesus super song 👌👌 ilove my Jesus
@gurramnagarajugurram6893 Жыл бұрын
Na kosam nuvu chesina hai karayla ganamainavi thanks god amen 🙏💖🙏🙏💖💖🙏🙏💖❤❤❤
@pamularamaraj11378 ай бұрын
❤❤❤❤praise the Lord hallelujah Hallelujah hallelujah hallelujah maranatha amen🙏🙌🙏
@rajeshch952514 күн бұрын
Devniki mahima kalugununu gaka
@mr.kpk_2 жыл бұрын
My favourite song
@baburaobandi34495 ай бұрын
🙏Hallelujah lord Jesus christ Amen, Glory to lord Jesus christ Amen.
@ashok99rgukt2 ай бұрын
Yesayya neku lekkalenanni vandanalu.. stuthilu❤❤🙏
@akshayaabhishek2011 Жыл бұрын
praise the lord
@salvadianji70953 ай бұрын
Praice the lord ఆయనకే స్తుతి కలుగునుగాక
@p.sujatharavi3773 Жыл бұрын
Praise the Lord yesayya ganamayinavi ni karyamulu na yedala sthiramainvi ni alochanalu na yesayya krupalnu ponduchu kruthagnatha kaligi sthuthularpinchedanu❤❤
@m.muralikrishnakrishna5660 Жыл бұрын
X
@anthonypaleti63826 ай бұрын
Yesaiah nee karyamulu na yadala entho goppavi. Mariyu nayadala kanikaramu galavi thank u jesus amen
@srinivasraoy84253 жыл бұрын
ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య .....నా favorite సాంగ్.....
@sanjayram6713 жыл бұрын
...
@svimala45943 жыл бұрын
My favorite song
@petettinayomi14932 жыл бұрын
Ganamaynavi song
@plingaraju44542 жыл бұрын
My favourite song
@waytoachievement2 жыл бұрын
వందనములు అయ్యగారు
@Movieeditz44444 ай бұрын
Deva kapadu amenu
@varunrockz24882 жыл бұрын
Na patla nuvvu chesina karyamulu bahu ganamainivi devaa 🙏♥️✝️😞
@M.Princy49242 жыл бұрын
AMEN GLORY TO BE GOD... 🙏🙏👍
@BanavathuLakshmi Жыл бұрын
@@M.Princy4924 😊😊😊😊
@NaniNagalarapu Жыл бұрын
@@BanavathuLakshmi )(
@ussenaiahussenaiah9538 Жыл бұрын
@@M.Princy4924 1
@nageswararaogudipudi Жыл бұрын
Madhukirann10thclassschoolfastravaliprirform 😅3p 6:37 e 😮😮 Sqq
@mnirmala15142 жыл бұрын
I love you Jesus Christ super super song this is my favourite song thankyou for Jesus
I like this son praise the Lord God bless you Hossanna ministries 🙏🙏🙏🙏🙏
@priyakarri398911 ай бұрын
😅
@PrakashDangeti-l1e8 ай бұрын
Yesaya chese karyamulu chala abduthamanavi
@rayapudisujatha688 Жыл бұрын
Naa favourite song praise the lord
@PAKKURTHINOOKARAJU26 күн бұрын
మాకు వస్తున్న కష్టాలు తొలగించి ప్రభువా
@pradeeprukki48342 жыл бұрын
Very beautiful song
@GaneshGanesh-rs9bk10 ай бұрын
Super song ❤❤ my favourite song lyrics
@anirudhanvitha3 ай бұрын
My one's also
@chandunaga97892 жыл бұрын
Praise the Lord🙏🙏🙏🙏 Ayyagaru🙌🙌🙌🙌🙏🙏🙏🙏
@Chinna5242-s2fАй бұрын
Super 💖 song brother chala Baga padaru ei pata vitu unate manasaku chala telikaga untudi ma kosam eilati patalu ano padalani korukutunanu price the Lord 🙏
Song ventunte kannell uvastunaye praise the lord annaya
@ARam-g9w2 ай бұрын
Super song i love you jesus
@baburaonandru66353 ай бұрын
Super bro chala bhagundhi
@callmesiri5897 Жыл бұрын
ప్రైజ్ థీ లార్డ్ ఒకప్పుడు మేము పూజలు చేసాము కాని ఇప్పుడు నేను మరు మనసు పొందను.ప్రభువు వైపుకు వచ్చాను అమ్మ వాళ్లు కూడా మరు మనసు పొంది ప్రభువు కు ప్రాధించేలా ప్రైర్ చేయండి అన్న Maku Unna Appulu Teripoyela Shakthi ni prasadinchela pradhana cheyyandi Bro Sasi Sir Ki Manchi Job Vachela pradhana Cheyyandi Brother.
@laxmanrock1436 Жыл бұрын
అ నీ స్వార్థం కోసమే అయితే అందుకే నమ్ముకున్నావ్?
@vinnim1106 Жыл бұрын
@@laxmanrock1436 ni
@SharanyaAdloori Жыл бұрын
11:27 11:27 11:29 11:30
@samuelmuddasamuelmudda8795 Жыл бұрын
Ok
@proo1276 Жыл бұрын
Vari kosam raji padi malli nuvu venakku vellaku
@KanthaRaoVipparthi7 ай бұрын
Nenu mechina Song God Blessed
@guntuapparao6241 Жыл бұрын
Praise the lord thank you Jesus Christ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 AMEN ALL GLORY TO LORD JESUS CHRIST 🙏🙏🙏🙏 AMEN.