చాలా కష్టపడి ఈ కోణార్క మందిరం వీడియో చేసి దానియెక్క ప్రాముఖ్యత వివరంగా అద్భుతాలు చెప్పారు.ఆ సుర్య దేవుని కరుణ కటాక్షము లు మీకు మీ కుటుంబ సభ్యులు ఎళ్ళవేళలా ఉండాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.
@jayanthiaithala14692 жыл бұрын
మన హిందూ ధర్మాలు చాలా గొప్పది.మనం హిందూవులైనందుకు అద్రుష్టం అనుకొవాలి. చాలా ధన్యవాదాలు
@mathreyjagadam58032 жыл бұрын
0999kn96y7999yuğ89
@padmajaandra42822 жыл бұрын
Nijame chepparu andi
@apparaobandaru82272 жыл бұрын
@@padmajaandra4282 to
@lathieftony19692 жыл бұрын
Nevu Indian aiyenaduku chala proud feel anuko ok
@godavarisurya9392 жыл бұрын
అవును మీరు చెప్పింది కరెక్ట్.జై 🚩హింద్ 🚩🕉️
@HariKumar-pd9bq2 жыл бұрын
నిను వెలను చాలబాగుంటుంది అది ఒక ఆధుబుతాం పెద్ద రాధాలు గురలు ఉంటాయి జై సూర్యభగవనికి వేరేమతలు మూలంగా మనం చాలా కొలిపోయాం కానీ మనలో కొంతమంది వలనే దేవుడు అంటున్నారు .
@pasupuletimeenakshi21602 жыл бұрын
చాల చాలా బాగుంది..వీడియో..ఈదేవాలయం గురించి చాల వీడియో స్ వచ్చాయి.. మీలాగ నీటుగా క్లియర్ గా చాల బాగా చెప్పారు తాక్యూ ధన్యవాదాలు మీ వాయిస్ చాల బాగుంది 🇮🇳🏡👨👩👧👦🙏
@satyaveni19832 жыл бұрын
కోణార్క్ సూర్య దేవాలయము గురించి ఎన్నో తెలియని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదములు మాకు కూడా సూర్య దేవాలయము ఆలయము దర్శనభాగ్యం మేము ఒక్కసారి వెళ్లి వెళ్లి దర్శించుకున్నాము 🙏🙏🙏
@rangarajsaraswathi44122 жыл бұрын
మన దేశం యొక్క గోప్పతనం తేలిసింది గోరంతా.. ఇంకా తేలుసుకోవలిసింది కోండంతా నేను ఈ దేశంలో పుట్టినందుకు చాలా గర్వంగా ఉన్నది.🙏🙏🙏🙏🙏
@hemanthprabhas12342 жыл бұрын
సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏
@kallakannababu1112 жыл бұрын
Jai sriram
@nagaveni54582 жыл бұрын
Jai sree ram
@badehemanth20992 жыл бұрын
హిందూ సనాతన దర్మాన్ని చాలా చెప్పావు అన్నయ్య .సూర్య దేవాయలంలోవుండే స్రుంగార బొమ్మలు చాలా మందికి తెలియవు వాటిని స్రుంగారానికి ప్రసిద్ది అనుకుటూరు కాని ఆ బొమ్మలు కూడా హిందూ సనాతన ప్రకారమే కట్టారు. వీడియచాలా ఉంది చాలా బాగా చెప్పారు నమస్తే🙏🙏🙏🙏
@hema5662 жыл бұрын
Thanks
@hema5662 жыл бұрын
Thanks
@chamakuranarayana86052 жыл бұрын
@@hema566 A2AWAA@@֥
@gvk33852 жыл бұрын
శృంగారం లేకపోతే సృష్టి, జీవం లేదు.. Most fundamental aspect in creation Anduke dhanni boothuga choodalsina avasaram ledhu
@sasivijaym65062 жыл бұрын
Q
@sharatkumar38172 жыл бұрын
Nice Video.. Naku almost anni purathana temples istame😊
@rajub73772 жыл бұрын
Rong information bro
@sivaramchanakya82942 жыл бұрын
Wrong fake'news
@suryavamshkrishnakumar91872 жыл бұрын
Istamaina topic me voice tho vintunte inkaa baaguntundhi.. chaala baaga explain chesaru thanku so much😍
@sridharbabugoudmettu147 Жыл бұрын
అద్భుతమైన వీడియో❤
@annaparthilikhitha86342 жыл бұрын
Nice video annaya 🥰....elanti videos maku inka kavali 😊nd also gud voice
@KiranKumar-kb8mw2 жыл бұрын
శివాలయం... ఓం నమో పార్వతి మాత పరమేశ్వర తండ్రి నమో నమః... ఓం నమో సూర్యనారాయణ భగవానేయనమః... నమో ప్రత్యక్ష నారాయణ నమః...
@Chillantunna2 жыл бұрын
అన్న మీరు ఎండ్ వరకు చూడమన్నారు మనకు పోయిన నేను మాత్రం చూసే పోతా అంత బాగుంటే అన్నీ వీడియోలు 😍❤
@gudivadasivakumar39482 жыл бұрын
Naa vanthu oka like anna
@teluguknowledge422 жыл бұрын
❤️
@narayananarayana37702 жыл бұрын
అద్భుతం మీరు చేసిన ఈ వీడియో
@Govi950 Жыл бұрын
Anna puri jaganath swamy temple gurchi video chey anna.. .
@mankalilokesh89832 жыл бұрын
Chalaa Baga cheparu sir good information
@shaiknowziya3962 жыл бұрын
ఆంగ్ కోర్ వాట్ దేవాలయం గురించి మీరు చెబితే వినాలని ఉంది సర్
@muppaneniasharani49402 жыл бұрын
శ్రీ సూర్య నారాయణ మూర్తయే నమః 👏👏👏👏👏👏👏
@nagsbushnamnagabushsnam69412 жыл бұрын
Very well thanks
@srinivasrao20362 жыл бұрын
Fabulous video bro 😍. Very excited 😜
@prabhudasuv88062 жыл бұрын
హాయ్ బ్రో గుడ్ మార్నింగ్🌅🌅 అ ఆలయం గురించి మీరు చెప్పిన విధానం చాలా బాగుంది వీడియో కూడ బాగుంది 👌👌👍👍❤❤
@teluguknowledge422 жыл бұрын
Tnq u Prabhu Garu ❤️
@nelawareshwar6365 Жыл бұрын
కంటి చూపును ప్రసాదించే దైవం.జగతి నేత్ర స్వరూప💯
@ksn.prasadchowdary6438Ай бұрын
మీ పరిశోధన అద్భుతం
@giridharpl75562 жыл бұрын
Super sir. Nice information thanks.
@THRIMURTHY13052 жыл бұрын
Nice content anna e content valla chala mandhiki e sun temple gurinchi chala mandhiki telustundi
@sravanikamarialuru15152 жыл бұрын
It's nice sir... actually ur voice soo gud...ur explanation is very gud I am big fan of your voice and videos... thank you for sharing this video....😊😊😊
@aaradhyasripelli2 жыл бұрын
Superb 👌👌👌👌👌
@srkprasad972 жыл бұрын
I always like to know about history and mysteries keep going bro really ur videos are very informativa bro ur voice👌👌👌😍😍❤❤❤
@venkateswararaoo Жыл бұрын
వీడియో చాలా ఇంఫర్మేటివ్ గా ఉంది . మొన్న 4/9/2023 నాడు మేము కోణార్క్ వెళ్ళాము . ముందే ఆ వీడియో చూసి ఉంటే బాగుండేది మ్యూజియం మిస్ అయ్యాము .
@RijvanaShaikRijvana-kt3tm Жыл бұрын
Memu recent ga vellamandi ,nenaithe chala excite ayyanu , aa temple nijjamgaa chala chala bagundi
@vivekoberai75022 жыл бұрын
Wonderful video I'm like it 💕tanjauru bruhadeeswaralayam💞
@swamyvenkatareddy60762 жыл бұрын
సూర్య దేవాలయం గురించి తెలియని విషయాలు చెప్పారు
@chitkalabandi4087 Жыл бұрын
Chala Baga explain cheaaru
@sureshpedada58372 жыл бұрын
Eidi elanti videos kavali nice bro👌👌👌👌🙏🙏
@sabavathvishal27202 жыл бұрын
Chaala Thanks for Details
@Vijju-a-b7i2 жыл бұрын
అనంత పద్మనాభ స్వామి దేవాలయం గురించి వీడియో చెయ్యండి బ్రో....
@rshobhashobha33252 жыл бұрын
Andharu chese vidhanga kakunda koncham new information evvandi bro
@Sririshi2422 Жыл бұрын
మీరు చూపించిన సూర్య దేవాలయము చాలా బావుంది
@gurucharanpolisetti41272 жыл бұрын
Very informative.. i have already visited this temple.. Remembered the moments spent there while watching this video.. Okappati pics lo vunna temple almost lost now.. temple ki velthe Devudi Vigraham kanapadahu.. thats really felt bad abt wat was happened :(
@saradasilikoti86392 жыл бұрын
Chala bagaa explain chesavu thammudu....
@maruthikumari37052 жыл бұрын
My favourite temple srisailam Mallikarjuna Swamy temple 🙏
@saikrishna72002 жыл бұрын
Maaku kuda bro
@KiranCreativeWorks53252 жыл бұрын
Very Informative video. Liked it. Thanks for posting it
@aadhyaartcreations2 жыл бұрын
Superb video bro excellent 👍👏
@naiduu.u.23092 жыл бұрын
☀️☀️🙏🙏. Excellent very great & nice information... thnx broh.
@padmapriyagali68962 жыл бұрын
Very nice beta god bless you 🙌 nice information .
@tharunkumarsimma36872 жыл бұрын
Sri Surya Narayan Swamy temple 🙏 arasavalli Srikakulam Andhra Pradesh My favourite temple
@lakshminarayanakarteeksall80222 жыл бұрын
బాగుంది
@ganeshganeshgrgr10242 жыл бұрын
🙏🙏Om namo suryyadevaya namaha 🙏🙏 Super information sir thq 🤝🤝
My favorite Temples are puri, konark,lingarajtemple,Jajpur,Ayodhya,kasiviswanadhtemple,Annapoorna,visalakshi,orcha,madura,vrundavan,Hanuman gaddi ,vyasgaddi.ujjain,omkareswarjyothirlingam
@avvcreations30122 жыл бұрын
What a explain bro. ।. Super voice 🥰
@saisreegovindam59782 жыл бұрын
Wonderful information thank u so much
@rambabumallampati8638 Жыл бұрын
Super valuable information. Thankyou
@balajichballu47632 жыл бұрын
మంచి కాన్సెప్ట్ బాయ్య హెట్సాప్యు నికు ఇంక ఇలాంటి మీష్ర్రీస్ టెంపుల్స్ వీడియో స్ చెయ్యి
@Ramesh-mt2mw2 жыл бұрын
ధన్యవాదాలు సోదరా...
@narayanamvineela2020 Жыл бұрын
Chala baga chepparu
@jrsoundarya2 жыл бұрын
My favorite temple Mahanandi ...... Brother manchi temple videos cheyandi and Ramayana mahabharata videos cheyandi .... Me voice to vinte aa feel ee vere level
@akhiljalda2 жыл бұрын
Good explanation bro,keep going
@swamymeesala75162 жыл бұрын
Super ga chappav Bro
@atchutunisrinivasarao24752 жыл бұрын
Very good information
@yasdhanishaik62152 жыл бұрын
Super video Anna👌
@ajaymacharla37712 жыл бұрын
Magical voice broh❤️❤️
@godavarisurya9392 жыл бұрын
2019 జనవరి లో కోణార్క్ సూర్య దేవాలయం,పూరీ జగన్నాధ స్వామి గుడి కి వెళ్ళాము.కోణార్క్ సూర్య దేవాలయానికి విదేశీయులు కూడా వస్తున్నారు.అలాంటిది తెలుగు వారికి ప్రక్క రాష్ట్రం లో వుండటం మనకు సంతోషం.అలాగే ఒడిస్సా లో చూడవలసిన మరో క్షేత్రం సాక్షి గోపాలం టెంపుల్.ఇన్ని వేల సంవత్సరాల క్రితం కట్టినా చెక్కు చెదరని అపురూప నిర్మాణం కోణార్క్ సూర్య దేవాలయం.ఓం ఆదిత్యా నమః🙏ఓం సూర్యాయ నమః🙏
@sailajarani85292 жыл бұрын
Bro l love your voice 💗💗
@jbhuvaneswari72132 жыл бұрын
Nice video deeni gurunchi mundea vinna ,kani antha manchi alayaanni dvamsam chesaru adi okappati la ippudu vuntea bagundedi nak Anni historical temples istam
@munafaravichandrasekhar37122 жыл бұрын
Chala Baga cheppru sir
@AshwiniNadimpalli19932 жыл бұрын
Kasi punyaksetram gurinchi video ceyandi plizs
@mounikachiruvella976 Жыл бұрын
Tq giving us lots of information.
@gunfiremost2 жыл бұрын
Excellent knowledge about temple
@GANESH-bg3cn2 жыл бұрын
Supar chepavu bro😍😍😍😍
@MakerSantoshh2 жыл бұрын
*From Odisha* 💙
@dokkiriramesh64502 жыл бұрын
Thanks bro super super super
@abhilashabhilash73342 жыл бұрын
Video chala bhagundi bhaiya
@pavanigade19122 жыл бұрын
Great job super.
@BandiAshok-h1u11 ай бұрын
Thanq so much for your explanation
@durgammanoj85022 жыл бұрын
Go 700k 😘
@balagaganeshganesh16542 жыл бұрын
Woow suppar annaya...timpull
@vickyvighnesh80362 жыл бұрын
Bro kashmiri files paina vedio cheyyandi bro
@Chinnagoud5342 жыл бұрын
Yes🙋
@vinnivinitha53402 жыл бұрын
Tq sir great information
@ramuwowwhatapunch8582 жыл бұрын
Really great temple 🙏🙏🙏 thanks for u bro ❤️🙏🙏
@babjikollu25072 жыл бұрын
Tirupati temple gurinchi video cheyya bro
@kalyanikonakanchi4375 Жыл бұрын
Your explanation is fine. A good Information and valued video. Thank you
@narikalamadugu14202 жыл бұрын
Nise job and we'll Explain bro...🙏
@mosesbenhur65472 жыл бұрын
Teliyani vishayalu chepparu thank you
@keerthishyam54842 жыл бұрын
Superb information ...
@cvrvishuals20782 жыл бұрын
జయము జయము భారత మాత జయము జయము 🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు సోదర
@shaikhazrathvalli20812 жыл бұрын
Super Anna 💫❤️
@srikakulamchittammakitchen65492 жыл бұрын
Bagachipparu sir
@gsgchannel55372 жыл бұрын
Me voice bagundi. information is very good bro
@kallemsrinivas67452 жыл бұрын
Aramaisamma temple history gurinchi cheppandi brother
@LovaInformativeVlogs Жыл бұрын
Very valuable information brother
@pabbukiranmai55192 жыл бұрын
Chaala bvndi konark kattadam.super
@gopirajupinimekala78222 жыл бұрын
Anna Poland contrary gurinchi video chayandi....
@poojithasanapathi68569 ай бұрын
Nice explanation
@vibgyorthings89322 жыл бұрын
Jai Hinduism... Mana hindu samskruthi chala goppadi 🙏🙏
@saikumar93312 жыл бұрын
Chala baga chepparu brother
@Intrestfacts_telugu2 жыл бұрын
Ni vioce vere level annaya ❤️❤️
@sandhyadevi16632 жыл бұрын
Nicely explained bro.
@somasekharathmakuri64542 жыл бұрын
Super good job 👌👍👌
@rsatyaparu93352 жыл бұрын
My favourite temple's konark.puri Jagannath swamy temple 🙏. Anantha Padma nabha swamy temple Kerala.Tirupathi Balaji temple 🙏.Simhachalam temple.Badrachalam sri Rama temple 🙏. varanasi.i visited all the beautiful and Architecture of Indian sculptures 🎊🙌👌🙏. proud to be Indian 🙏🙏💯