సీతమ్మ తల్లి నిజమైన ఇల్లు చూడండి | Avani sethamatha home

  Рет қаралды 1,511,648

Village Vihari

Village Vihari

Күн бұрын

Address: Avani is a small village in Mulabaagilu taluk, Kolara district in Karnataka, India, about ten miles from Kolar Gold Fields. The village is located at 32 km from Kolara, the district centre and 13 km from Mulabaagilu, the Taluk headquarters. It is a popular location for rock climbing.
Avani is known for the Sita temple situated on a hill.[2] This temple is one of the few temples dedicated to Sitadevi in India. There is a belief that the sage Valmiki, the author of the epic Ramayana, was residing here during the period of Ramayana
Village Vihari Insta Handle: insta.openinap...
Shahid: www.instagram....
Narendra: insta.openinap...
(DOP, Drone Pilot & Technician(
Nani: insta.openinap...
(Thumbnail Designer)
For Collabs: narenfrienz000@gmail.com

Пікірлер: 799
@chandrika6505
@chandrika6505 10 ай бұрын
మేము ఎప్పుడు వెళ్తాము ఇలాంటి ప్రదేశాలకు కానీ మీ వీడియో చూస్తుంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది మేము వెళ్ళలేని ప్రదేశాలు మీరు మాకు వివరంగా చెప్తున్నందుకు థాంక్యూ అన్నయ్య❤❤❤
@AliBhai.
@AliBhai. 10 ай бұрын
Marem parledhu vellandi
@karthikkodali8047
@karthikkodali8047 10 ай бұрын
R7d5r5
@prasadkondisetty2725
@prasadkondisetty2725 7 ай бұрын
ీీీీ😂ైైైైైైైై😂😂😂ై😂ై😂😂ైైైైైైై😂😂ై😂🎉😂ైైైై😂🎉😂😂😂😂🎉😂😂🎉🎉😂🎉😂🎉😂🎉ైై😂ై😂😂🎉ై🎉ైైైైైై😂🎉🎉😂ైైై😂ైై
@lohithlohi7869
@lohithlohi7869 3 ай бұрын
Location ekkada edi
@NishanthMuddam
@NishanthMuddam 2 ай бұрын
€~$¢^=={]][ cccz2 Been moon moon bccha kas itihaas​@@AliBhai.
@yogeswararao292
@yogeswararao292 10 ай бұрын
ఎంత చక్కగా వివరించాడు భయ్యా.....అతను నిజంగా క్లారిటీగా చాలా బాగా చెప్పారు....,🙏🙏🙏
@Manojkumar-kk1nj
@Manojkumar-kk1nj 10 ай бұрын
రరతూయూథాథృఓద
@bujjirebbel4679
@bujjirebbel4679 10 ай бұрын
అతను చెప్పే ప్రతి ఒక్క మాట నిజంగానే పక్కలో ఉండి చూశాడు అన్నట్టు చెప్పాడు అన్న👌👌👌👌🙏🏼
@naveens-ll9io
@naveens-ll9io 2 ай бұрын
Anna nenu aa temple ki two times vallea 🎉
@bijapurimahesh2202
@bijapurimahesh2202 10 ай бұрын
నాడు-నేడు స్కూల్ గురించి వివరించింది బాగుంది బ్రో.. సీతమ్మ తల్లి నిలయం, శ్రీరాముడు తపస్సు చేసిన ప్రదేశం... డాక్యుమెంటరీ సూపర్.. మీకు కృతజ్ఞతలు..🎉🎉
@meebangaruthalli7154
@meebangaruthalli7154 9 ай бұрын
Ycp advertisement election time lo
@srinivasthumma5352
@srinivasthumma5352 8 ай бұрын
Brother ఇంత మంచి వీడియో Provide chestuna మీకు వేల వందనాలు 🎉
@prasannalatha4243
@prasannalatha4243 9 ай бұрын
ఇది నిజంగా ఎంత మంది కి తెలియని విషయం కూడా తెలియజేసారు చాలా థాంక్స్,🙏
@kusumakumari9638
@kusumakumari9638 10 ай бұрын
నిజంగా అన్నీ ప్లేసులు ఎవరు చూడలేరు కుదరదు కూడా మీరు ఇలాంటి వి ఇంకా తెలపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అయినా ఎవరైనా వెళ్ళినా సరే ఇలా వాటి గురించి జరిగినా కదలు కుడా ఎవరి కి తెలియవు నిజంగా సూపర్ బ్రదర్
@somusomu708
@somusomu708 7 ай бұрын
Amini ki bus chala uunaii
@Poojisri
@Poojisri 8 ай бұрын
చాలా చక్కగా &చిన్న పిల్లలు చూసిన కూడా వాళ్ళకి అర్థం అయ్యేలా ....చెప్పారు.....అక్కడికి వెళ్లే భాగ్యం కలుగుతుందో లేదో కానీ మి వీడియో తో చాలా తృప్తిగా వుంది భయ్యా.....
@Kidsenjoyment450
@Kidsenjoyment450 10 ай бұрын
మేము చూడలేని ప్రదేశం చూపించిననికి థాంక్యూ ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను జైశ్రీరామ్ 🚩
@PAWANTELUGUTRAVELLAR
@PAWANTELUGUTRAVELLAR 10 ай бұрын
Hai sir.naku oka travel channel vunde temple and best places videos unnai once visit my channel plzzz
@gsrikanth2307
@gsrikanth2307 10 ай бұрын
జగన్ పై ఉన్న కేసులు కూడా చెప్తే బాగుంటది.
@Allahmerabulla
@Allahmerabulla 10 ай бұрын
@@gsrikanth2307 correct point bro 🤣🤣🤣🤣🤣🤣
@vijayalakshmimullapudi6687
@vijayalakshmimullapudi6687 8 ай бұрын
TQ తెలుసుకుని సీతమ్మ తల్లి ఉన్న అరణ్యం లో వ్యాస ఆశ్రమం చూపించావు తండ్రి చాలా ధైర్యంగా,
@kasulasaicharan7036
@kasulasaicharan7036 10 ай бұрын
మీ యొక్క ఛానల్ లో అద్భుతమైన వీడియోలు చేస్తారు భయ్యా ఆ కర్ణాటక వాసి అతని వివరణ చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని మనస్పూర్వకంగా కోరుకుంటున్నాం
@eluridravani4700
@eluridravani4700 10 ай бұрын
మేము చూడలేని ప్రదేశాలు చూపిస్తున్నారు అన్నయ థాంక్స్ ❤️❤️ సూపర్ 👌👌👌👌👌
@venugopalacharyulu3926
@venugopalacharyulu3926 10 ай бұрын
చూస్తూ,చూస్తూ నేను కూడా ఆ లోకంలో వున్నట్టుగా అనుభూతి నొందిన.. ఇ జీవితం పావనమైనది మీ శ్రమకు ధన్యవాదములు ఎప్పుడు ఇలాంటి మరిన్ని దివ్యప్రదేశాలుచూపించే శక్తి నీ భగవంతుడు మీకు అందించాలని ఆశిస్తున్నా.. శుభం
@kavaliashanna3565
@kavaliashanna3565 10 ай бұрын
అతను చెప్పే విధానం చాలా బాగుంది
@pashashaik4222
@pashashaik4222 10 ай бұрын
మీ వీడియోలు అన్ని చూస్తుంటే ఎదో తెలియని అనుభూతి కలుగుతుంది అన్న
@ChRaju-ko6ik
@ChRaju-ko6ik 10 ай бұрын
యూట్యూబ్ నచ్చే ఛానల్ అంటే విల్లేజ్ విహారి ఛానల్ విల్లేజ్ విహారి ఛానల్ లో వచ్చే వీడియోలు అంటే చాలా చాలా చాలా ఇష్టం ❤❤❤❤❤❤
@tekunmaharaj-bz1rk
@tekunmaharaj-bz1rk 10 ай бұрын
మీ వీడియో కోసం ఎదురుచూస్తున్నాం బ్రో థాంక్స్ సూపర్ వీడియో
@nirmalakumaran2358
@nirmalakumaran2358 Ай бұрын
The way he explained is very well.. Thank you very much for posting this video🙏🙏🙏🙏 Jai Shree Ram 🙏
@KishanReddy0007
@KishanReddy0007 10 ай бұрын
హ్యాట్సాఫ్ బ్రో.. మంచి విషయం గురించి తెలియపరిచారు.. ❤️🙏🚩
@Bindhunk45
@Bindhunk45 10 ай бұрын
సూపర్ ఎక్సప్లయిన్ చేస్తున్నారు తాత గారు
@Sanju89540
@Sanju89540 4 ай бұрын
Thanks for coming to our KOLAR ❤❤
@MThirumula-on1wr
@MThirumula-on1wr 10 ай бұрын
ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేయాలి బ్రొ సూపర్ సూపర్ బ్రో 🙏🙏🙏
@kgfkurumurthyyadhu1439
@kgfkurumurthyyadhu1439 10 ай бұрын
సూపర్‌గా ఛాంపియన్ అనయ జై శ్రీ రామ్ జై లవ కుశల 🙏🙏🙏🙏
@bangaramtalla8121
@bangaramtalla8121 10 ай бұрын
రామాయణానికి సంబంధించిన ఎన్నో విషయాలు చాలా బాగా చూపిస్తున్నావు అన్న🙏🙏🙏🙏
@Sanjeeth-vt2ni
@Sanjeeth-vt2ni 3 ай бұрын
Thanks for Coming to our KOLAR 🌹🌹. And U are the biggest village Vihari in the Indian 🎉❤ And Fans from Karnataka State Fans from KOLAR 🌹 Avani ❤❤❤❤❤
@chirrakrishnaveni6652
@chirrakrishnaveni6652 10 ай бұрын
Tq so much andi...elanti place undi ani kuda teliyadu idhi chuse varaku...intha clear ga clarity ga chupinchi nanduku... E lanti historical videos inka cheyandi....
@sriprince1
@sriprince1 9 ай бұрын
One of the best video i have never seen with clear cut explanation and very good information narrative by that uncle . Simply amazing. Village Vihari channel is one of the finest content delivery now a days in KZbin with good information without script 👍😻. All the best Sahith bro your really impressive person.
@cadilakshmi5933
@cadilakshmi5933 10 ай бұрын
చాలామంచి విషయాలు మంచి విషయాలు తెలిపారు అన్న వీడియో చాలా అద్భుతంగా తీశారు అన్న
@arungoud2960
@arungoud2960 10 ай бұрын
Anna ilane nka chala videos cheyandi mimandaram eppatiki support ga untam history ni thelsukuntunnam mi videos valla thanks a lot brother❤
@RamanaRamanareddy-e1s
@RamanaRamanareddy-e1s 10 ай бұрын
, చాలా సంతోషం సార్ చాలాబాగా చూపించారు అమ్మవారు దర్శనమ్
@narendrababu5551
@narendrababu5551 9 ай бұрын
Hi, నిజంగా నీ వీడియో లు చాలా అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా నీవాయిస్, కెమెరా షూట్ ఎక్సెలెంట్. గడ్డం తీసెయ్యండి అన్నాచూడలేక పోతున్నారు జనాలు.గడ్డం లేకుంటే బాగ చూడ బుద్ధిి అవుతుంది.ఎందుకంటే వీడియో అంతా నువ్వే వుంటావు, వీడియో అంతా నిన్నే చూడాలి కాబట్టి. ఉక్కడ గాత్రి అజ్జప్ప తాత సామి టెంపుల్ వీడియో తీయండి. హరి హర జిల్లా, కర్నాటక
@muthyalamuggulu4176
@muthyalamuggulu4176 9 ай бұрын
😂😂😂
@sushmithaappireddy2884
@sushmithaappireddy2884 8 ай бұрын
Ee place nenu chusanu chala aella kritham. Innella tarvatha malli chuse chance icharu meru. Thank you
@lachirampathlavath6026
@lachirampathlavath6026 8 ай бұрын
భూమిని చిల్చుటా, బాణంతో గంగను పైకి తేవడం... అసలు మైండ్ బ్లాక్ అయితుంది... అప్పట్లో వాళ్ళది చాలా శక్తివంతమైన జీవితం... ఆ త్రేతా యుగం నిజంగా అద్భుతం
@Shiva_4.6.8
@Shiva_4.6.8 10 ай бұрын
Thank you very much annaiah Ivalanti inka yenno maaku chupinchaali meeru❤
@hemalath2223
@hemalath2223 10 ай бұрын
Honest ga chala chala thanku soooooo much e place chupinchi nanduku
@vijayaraju5895
@vijayaraju5895 9 ай бұрын
హ్యాట్సాఫ్ to you bro,great content. ఎవరి నమ్మకాలు వాళ్ళవి,వాటిని గౌరవించాలి.కానీ వాస్తవంగా lava kushulu పెరిగింది మరియు వాల్మీకి ఆశ్రమం ఉన్నది బీహార్ రాష్ట్రం లోని వాల్మీకి నగర్ లో.ఇది ఉత్తరప్రదేశ్ మరియు నేపాల్ బోర్డర్ లో ఉంది.ఇక్కడే గండకీ నదీ ప్రవహించేది.ఇక్కడి నుండి కుషి నగర 40 కిలో మీటర్లు.కుషుని రాజధాని ఈ ప్రాంతం.
@akularaji9241
@akularaji9241 5 ай бұрын
His explaination is superrbbbbbb❤🌸
@nirmalababy3885
@nirmalababy3885 10 ай бұрын
Ee place ni chala baga chupincharu chakkaga vivarinchi chepparu madi kolar maku ee vooru daggira memu ee place ni chusamu yikkada shivaratri panduga time lo jatra kuda avutundi maa karnataka government koncham develop chesi prayanikulaku anukulam cheste baguntundi ye nayakudu vachina vadiki income untene vati joliki potaru lekapote padi poyina pattinchukoru matti ani telisthe muttu koru danilo bangaram undani telisthe padi chastaru shahid garu Tq god bless you shahid garu
@SravanthiMerugu-k6v
@SravanthiMerugu-k6v 3 ай бұрын
Thankyou so much for sharing this video brother..Chusthunte kallallo nillu thirigaayi seethamma thalli a adavilo gadipina jeevitham.. Antha goppa place live lo chusinattundhi 🙏
@ParuNani
@ParuNani 8 ай бұрын
Super ga explain chesaru chala thanks maaku teliyani kuda explain chesaru tq soo much
@chandrikachowhan1404
@chandrikachowhan1404 10 ай бұрын
Perfect fantastic a clear and very clear explanation. He done a very good job mind blowing explanation.
@VillageViharichannel
@VillageViharichannel 10 ай бұрын
Many thanks!
@meenamanjunathmeenamanjuna5312
@meenamanjunathmeenamanjuna5312 10 ай бұрын
Welcome to Karnataka bro... And thank you so much for dis video.....
@VenkateshVenkatesh-lz3qj
@VenkateshVenkatesh-lz3qj 10 ай бұрын
Seethamma thalli sweet memory thanks bro❤
@saisai8066
@saisai8066 10 ай бұрын
Love from Karnataka❤🤗 Exploring super bro 👌👌
@srinuedla9428
@srinuedla9428 Ай бұрын
Chala chakkaga cheppadu uncle kani a please chuse adhrustam ledhu annayya kani maku ni valla seethamma thalli nijamayina illu chese adhrustam vachindhi thanks bro
@SanjayMintu-fi3ob
@SanjayMintu-fi3ob 10 ай бұрын
Athanu chala Baga explain chesaru kadha bro super❤ merukuda memu chudani places chuisthunaru thank u so much bro❤
@vinodreddy4177
@vinodreddy4177 10 ай бұрын
Super episode bro that village person explanation was like lord Hanuman explaining to you everything jai shri ram
@krishnavenikolluri8825
@krishnavenikolluri8825 8 ай бұрын
చాలా గొప్ప ప్రదేశం చూపించారు
@premalathavineesh9582
@premalathavineesh9582 6 ай бұрын
Tqsm bro chudaleni pradesham chupincharu tqsm chala baga chaparu tqsm bro 💐💐💐
@arvieditz1937
@arvieditz1937 9 ай бұрын
Chaala rojulavthundhi anna mee videos chuudaka nenu chaala miss ayyanu but ippudanunchi malli daily chusthanu
@RR-kv1zj
@RR-kv1zj 10 ай бұрын
Chala chakkaga chupincheru video, learning a lot from you though I’m a hindu
@ravikavitha6836
@ravikavitha6836 10 ай бұрын
A tata Telugu naku chala baga nachindi tqs anna meru maku e place chuyinchinaduku❤❤❤
@lathaeducationvlogs
@lathaeducationvlogs 10 ай бұрын
Yes real..... Good job brother from karnataka near Avani mulbagal
@kurmasailu5417
@kurmasailu5417 2 ай бұрын
Chala Baga explain chesaru thnq aunkle❤❤
@jagadeeshkathi6972
@jagadeeshkathi6972 10 ай бұрын
చాల మంచి video. Best of luck brother s
@prasannaravipati9576
@prasannaravipati9576 10 ай бұрын
Thank u so much anna, history lo chdavadame kani visuals 🤩, woh
@kunal-surekha6699
@kunal-surekha6699 3 ай бұрын
Explain chesina athaniki chupinchina meeku challa thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ravijohncena6496
@ravijohncena6496 4 ай бұрын
Tq so much brother.. Spl thanks to that Guide the way of explanation of story is very good..
@VillageViharichannel
@VillageViharichannel 4 ай бұрын
You are most welcome
@kdp--sreeranjanidevi9184
@kdp--sreeranjanidevi9184 3 ай бұрын
సీతా రామ 🙏good explanation
@Ashok-os4sr
@Ashok-os4sr 10 ай бұрын
జైశ్రీరామ్ ❤🙏 షాహిద్ 💕💕నరేంద్ర చాలా మంచి వీడియో సూపర్
@rrcvictorypath.3803
@rrcvictorypath.3803 9 ай бұрын
It's our Kolar district Mulbagal taluk, avani place ❤super bro 😊 ur explanation is very good ❤🥰
@rekhakappiri9172
@rekhakappiri9172 2 ай бұрын
Thanks Brother..for bringing this wonderful place....I am so happy to see this video about Seethamma Thalli🙏🙏🙏🙏🙏🙏🙏...Bhayya explained very well🙏🙏🙏
@nagabhushanraojami5253
@nagabhushanraojami5253 10 ай бұрын
OM NAMO NAMASIVAYANAMAHA GOOD VIDEO GOOD GUIDE GOD BLESS YOU ALWAYS
@mdhanunjay8503
@mdhanunjay8503 10 ай бұрын
గ్రేట్ అన్న . మేము చూడలేకపోయినా మీ ద్వారా చూస్తున్నాము ❤
@rasaputrarani172
@rasaputrarani172 10 ай бұрын
Atanu telugu lo spashtam gaa baagaa cheputunnaadu. Great.
@k.s.srinivasa1274
@k.s.srinivasa1274 10 ай бұрын
A great video on our history and our bealife. Sirji god bless u and ur family members srinivasa from Bengaluru..
@gayathriparitala
@gayathriparitala 10 ай бұрын
అవని ​​దగ్గర గానే కోటిలింగాల,మరియు,బంగారు తిరుపతి చాలా బాగుంటుంది చూడు బ్రదర్..
@anilkumar-ik6kx
@anilkumar-ik6kx 10 ай бұрын
చాలా చక్కగా వివరించారు సూపర్
@shyamureddy8456
@shyamureddy8456 10 ай бұрын
Bro this is my village bro thanks for coming 🎉 Karnataka, avini konda
@smgnbulls346
@smgnbulls346 10 ай бұрын
🤩Anna nenu choosa anna ee place ni🥰 super anna 🙏
@BObulappa-x3x
@BObulappa-x3x 7 ай бұрын
Very nice video bro thanks for you.
@Mythri-is6uf
@Mythri-is6uf 10 ай бұрын
Ninu vella e year loney February 19 day super untadhi velladaniki kastam unna paiki velli chusthey full happy ga untadhi
@NareshKumar-iv1qg
@NareshKumar-iv1qg 10 ай бұрын
Best guide ever I have seen bro.
@ParchakiDrupadha
@ParchakiDrupadha 5 ай бұрын
Super bro thanks for bringing this amazing place
@PavanKumar-pc9if
@PavanKumar-pc9if 10 ай бұрын
Two million soon ❤️ from Dharmavaram
@k.s.srinivasa1274
@k.s.srinivasa1274 10 ай бұрын
Thank u sirji for ur valuable information🙏🙏🙏..
@vanaparthinavaneetha551
@vanaparthinavaneetha551 Ай бұрын
Anna? Akka ramula vari ekantha mandhiram lo eeshwaridi lingam left side face chesi endhu undhi anna?
@mdrubeena1991
@mdrubeena1991 5 ай бұрын
Super bro baga explain chesharu
@Nagaraju-le8dq
@Nagaraju-le8dq 2 ай бұрын
సూపర్ అన్నా మాకు దగ్గరలో ఉండే దేవాలయం చూపినందుకు.ధన్యవాదములు సార్
@swatipadalapu7221
@swatipadalapu7221 10 ай бұрын
Sorry annaya e madyalo sariga videos chusi msg cheyalekapoyanu .........but meeru chese prethi video Naku chala nachuthundi annaya 😊 and e video aithe inka Baga nachindi I'm so happy for this video annaya 🎉 enirojulu tharavata mali mimalni Ela video chusthunte na annaya lane anipisthunaru you are really my brother from another mother annaya ❤ meeru na comment ki reply echina prethisari adi chusi Naku chala happy ga untadi annaya really thanks for your replying 😊 keep rocking always and I'm always proud of as my brother ❣️ take care of your health bro 🙏 and all the best for you and your team 😊
@VillageViharichannel
@VillageViharichannel 10 ай бұрын
TQ soo much chitti chellemma 💙
@KusumaKusu-z8k
@KusumaKusu-z8k 5 ай бұрын
Yes avunu memu maa family antha ikkadiki vellam super ga undhi i am so happy ❤❤❤❤❤🎉🎉🎉❤❤❤❤❤❤❤❤
@nagarjunkunja30
@nagarjunkunja30 5 күн бұрын
Village విహారి ఛానల్ నేను తప్పకుండా follow అవుతా... ఇంకా పురాతన టెంపుల్స్ ని వెలికి తియ్యాలి...
@kadicharlaharisudhanreddy781
@kadicharlaharisudhanreddy781 Ай бұрын
Chala baga chepparu bro ayana and nenu akkada 7 months unnanu same village lo chala pleasant ga anipinchindi aa place
@aravindgoud7248
@aravindgoud7248 10 ай бұрын
village man explained very well👌
@VillageViharichannel
@VillageViharichannel 10 ай бұрын
Thanks a lot
@kshetradarsini
@kshetradarsini 10 ай бұрын
ఇది అంత జరిగిన రామాయణం నీ బొమ్మలు గా భవిష్యత్తు కి తెలిసేలా చేసారు నిజంగా సీత మాత భూమిలో కి పోయిన ప్రదేశం ఉత్తరప్రదేశ్ లో.. సీతామడి అనే ప్రదేశం లో ఉంది....
@devagarisatishkumar6208
@devagarisatishkumar6208 3 ай бұрын
VERY GOOD NARRATION BY THE VILLAGER REGARDING POST RAMAYANA EVENTS REGARDING SITA MATA, LAVA & KUSHA BUT LOCATION NOT MENTIONED IN THE VIDEO ITSELF SO EVERYONE WILL UNDERSTAND.
@MaheshKola21
@MaheshKola21 9 ай бұрын
I visited this place so happy to see you now again 😊❤Jai Sri ram
@sivajeenimmaka4158
@sivajeenimmaka4158 8 ай бұрын
Nijam super bhayya super clarity❤🎉🎉
@Phanireddy_
@Phanireddy_ 10 ай бұрын
Bhayya tqs for showing nadu- nedu jagan development tqu so much anna..,🔥🔥🔥🔥🥺
@boomerang1834
@boomerang1834 10 ай бұрын
Prathi kshethraniki alanti guide undali clear ga chepthunanaru anni ❤❤
@gopalgopalnaidu2475
@gopalgopalnaidu2475 9 ай бұрын
Chala baga chepparu sitamma talli history Ayana....
@kanthalamounika2038
@kanthalamounika2038 9 ай бұрын
Chala Baga chesthunnaru anna me videos and aa uncle Baga chepthunnaru
@i5creationsvlogs957
@i5creationsvlogs957 10 ай бұрын
Super anna village man explained very well
@vedavanimurukurthy
@vedavanimurukurthy 2 ай бұрын
Very nice , excellent video and information..! 🙏🏼🙏🏼🙏🏼 Aa place ekkada? Correct gaa vivaraalu ( details) pettandi please, I want to go visit that punya kshetram 🙏🏼🙏🏼🙏🏼
@AnushaJaggannagari
@AnushaJaggannagari 4 ай бұрын
Abha enta satisfaction undi telsa video chuste 🎉🎉
@ashwinivreddy606
@ashwinivreddy606 10 ай бұрын
Tq u bro for coming to our native place
@wildmanrohith9163
@wildmanrohith9163 10 ай бұрын
thatha nuv chala talent baga explain chestunnav
@umamahesweary5996
@umamahesweary5996 10 ай бұрын
చాలా బాగుంది సూపర్🙏🙏🙏🙏
@sumitraumapathy1617
@sumitraumapathy1617 10 ай бұрын
Jai Sri ram Very beautiful place amazing vihari Thanks ❤
@rameshvennela5157
@rameshvennela5157 10 ай бұрын
Chala baaga chepparu pedha ayna super video broo💐
@jujaraykanchana3287
@jujaraykanchana3287 10 ай бұрын
నాడు నేడు బాగుంది కానీ రేపటికి ఉద్యోగాలు మాత్రం లేవు ఇతర రాష్ట్రాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఇప్పటికీ రేపటికి కంపెనీ లు ఉంటేగ ఉద్యోగాలు ఇవ్వడానికి మనకు పథకాలు ఉంటే చాలు ఏది ఏమైనా మీరు చూపించే ప్రదేశం చాలా బాగుంది అప్పటి కాలంలో వెళ్లినట్టు ఉంది నాకు
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 14 МЛН
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 4,1 МЛН
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 114 МЛН