దేవీపట్నం|devipatnam polavaram project submerged village

  Рет қаралды 87,488

telugu nature power

telugu nature power

Күн бұрын

#devipatnam #allurisitaramaraju #devipatnampolicestation #polavaram #cofferdam #fisherman #devipatnamtemple #polavaramproject #vacatedvillages

Пікірлер: 185
@jabardasthgaddamnaveen4875
@jabardasthgaddamnaveen4875 2 жыл бұрын
Brother this is jabardasth gaddam naveen...heart touching videos bro really ur super.malantivalaku teliyani vishyaluu chepinanduku hates off.valandariki nayam jaragalani as devuni korukuntuna😭😭🙏🙏
@telugunaturepower
@telugunaturepower 2 жыл бұрын
Wow super sir na video me varaku vachinda nijanga nammalekapothunna sir unbelievable😍 thank for commenting sir 🥰🥰🥰
@rambomminapalli7066
@rambomminapalli7066 2 жыл бұрын
Hi gaddam naveen anna how ru
@kerenkgowda
@kerenkgowda 2 жыл бұрын
Fake account thi endhi bro . Gaddam Naveen Anna ki KZbin channel undhi needhi fake channel . Fake
@kerenkgowda
@kerenkgowda 2 жыл бұрын
@@telugunaturepower fake bro . He has different channel
@gousemohammad7676
@gousemohammad7676 Жыл бұрын
Nenu AA police station ki paints vesanu
@addalasateesh253
@addalasateesh253 2 жыл бұрын
2012 to 2016 వరకు దేవుపట్నం పోలీసుస్టేషన్ లొ పని చేసాను అన్ని గుర్తుకు వస్తున్నాయి చాలా భాదగాఉంది తాంక్స్ బ్రో
@telugunaturepower
@telugunaturepower 2 жыл бұрын
😔
@sheiksayyedali1841
@sheiksayyedali1841 2 жыл бұрын
Hai sateesh garu how are you sir.. nenu gurtunnana..
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 2 жыл бұрын
A.అడ్డాల.సతీష్ గారు మీరు దేవిపట్నం స్టేషనులో పని చేశాను అన్నారు. అదే స్టేషన్ పై అల్లూరి సీతారామరాజుగారు బ్రిటిష్ వారి టైము లో దాడి చేశారు అంటేనే చాలా ధ్రిల్లింగ్ గా ఉంది .అలాంటి చోట మీరు పని చేశారు...చాలా చాలా ధ్రిల్ల్గగా ఉంది..ఈవీడియో తీసిన వారికి ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలు సార్ 👌👌👌👌👌👌👌👌👌👌 PVRAO ELURU ELURU DISTRICT
@satyanarayana8642
@satyanarayana8642 Жыл бұрын
Very good nice video 👍
@BomallaJagadeshkumar-qq6mm
@BomallaJagadeshkumar-qq6mm 5 ай бұрын
👌👌👌👌👌
@bejawadanagesh6084
@bejawadanagesh6084 2 жыл бұрын
కాలగర్భంలో కలిసి పోబోధున్న ఒక చరిత్రను చూపించారు బ్రధర్ .. మనసు చాలా బాధగా వుంది ఎందుకంటే అన్నదమ్ముల్లా కలసి బ్రతికిన గ్రామ వాసులు కన్నతల్లి లాంటి ఊరును,వారి జ్నాపకాలను వదలి ఎక్కడెక్కడికో వెల్లిపోయింటారు పాపం...
@gujjarlapudivinaykumar3516
@gujjarlapudivinaykumar3516 11 ай бұрын
Super brother త్యాగధనులు పోలవరం ముంపు గ్రామాల ప్రజలు మిగతా ప్రాంతాల వారు వీరిని చాలా గౌరవించాలి
@vissup5160
@vissup5160 2 жыл бұрын
అందుకే అంటారేమో ఒకటి కావాలంటే ఒకటి వదులుకోమని ... ఈ ప్రదేశాలన్నీ కూడా మేముtour వచ్చినప్పుడు చూసాం భయ్యా.. కానీ ఇప్పుడు చూస్తుంటే కళ్ళు అంట నీళ్లు వస్తున్నాయి. ప్రపంచం మన కళ్ళముందే నాశనం అయిపోతే ఎలా ఉంటదేమో ఇప్పుడే కనిపిస్తుంది అభివృద్ధి విషయం పక్కన పెడితే మన సమాజాన్ని మనమే కోల్పడుతున్న భయమేస్తుంది
@anantharao6524
@anantharao6524 2 жыл бұрын
మీరు మంచి వీడియో చేశారు....చెప్పింది నిజమే...పుట్టిన ఊరు వదిలి వెళ్ళాలి అంటే చాలా బాధగా ఉంటుంది...నైస్ వీడియో 👍👍💐💐
@neelammuralikrishnaneelamm4098
@neelammuralikrishnaneelamm4098 2 жыл бұрын
నువ్వు సూపర్ బయ్య కనుమరుగు అవుతున్న దేవిపట్నం గ్రామాన్ని సందర్శించి మాకు అందరికీ చూపించినందుకు చాలా థాంక్స్ మేము
@sudharamanji1574
@sudharamanji1574 Жыл бұрын
మీకు చాలా థ్యాంక్స్,, పుట్టి పెరిగిన ఊరు మాది, కానీ ఇప్పుడు ఇలా చూస్తుంటే కళ్ళ నీళ్ళు ఆగట్లేదు,, 😭😭😭
@gaddamrakesh7436
@gaddamrakesh7436 7 ай бұрын
Chala bagundhi bro video …Thank you
@vedabhoomi369
@vedabhoomi369 2 жыл бұрын
బ్రో... ఒకఊరు అంటే దానికి ఒక చరిత్ర ,ఒక జ్ఞాపకం, ఒక పద్ధతి ,మనసుతో ,మనిషి తో ఒక బంధం ఉంటుంది... అలాంటిది మొత్తం ఊరే కనుమరుగై గోదారిలో కలిసిపోతోంది అంటే చాలా బాధగా ఉంటుంది.....అప్పుడు జరిగిన సినిమా షూటింగ్ అని చెప్తుంటేనే చాలా excitement గా ఉంటుంది... అలాగే ఊరి కి ఉన్న చరిత్ర తెలుస్తోంది,అలాగే ఆ ఊరిలో గుళ్ళకి ఉన్న ప్రాధాన్యత తెలుస్తోంది .. మంచి పని చేస్తున్నావు....ఎవరు వద్దన్నా వీడియో చెయ్... కొండ గొర్రెబిడ్డలు,మతమాఫియా తప్ప ఎవరూ అభ్యంతరం చెప్పరు...పోలవరం ప్రాజెక్ట్ వల్ల రైతులకు ఎంటమేలు జరుగుతుందో తెల్వదు, కానీ మా కచరా కల్వకుంట్ల చాంద్ ఖాన్, తాలిబాన్ రాష్ట్ర సమితి కి కాళేశ్వరం ప్రాజెక్ట్ మాత్రం వేలకోట్ల రూపాయలు స్కాం మాత్రం జరిగింది... మా తెలంగాణ లో రోడ్లపై నీళ్లు వస్తేనే అబ్బో అనుకుంటాం అలాంటిది ఊరే మునిగి పోవడం, తలుచుకుంటే నే బాధగా ఉంది
@telugunaturepower
@telugunaturepower 2 жыл бұрын
It's true brother
@2newstelugu946
@2newstelugu946 2 жыл бұрын
చరిత్రకు మీరు తీసిన ఈ వీడియో ఆధారం. ఈ వీడియో భవిష్యత్ లో చరిత్రకు గుర్తులు.
@kandisunitha9704
@kandisunitha9704 2 жыл бұрын
పాపం వాళ్లు ఏంత బాధ పడ్డరో😥😥😥తలుచు కుంటెనే బాధగ వుంది
@achuthaachutha858
@achuthaachutha858 2 жыл бұрын
నేను పుట్టి పెరిగిన ఊరు నేను ఊరికి దూరం అయి సంవత్సరాలు అయిపోయింది చాలా తీపి జ్ఞాపకాలు ఉన్నాయి మా ఊరు అలా అయిపోయింది చాలా బాధగా ఉంది
@telugunaturepower
@telugunaturepower 2 жыл бұрын
🥺😢
@srinivascheruku2566
@srinivascheruku2566 Жыл бұрын
Me uru vallantha ekkadeki vellaru bro ipudu meku CM garu new home kantinchi ichara ippudu me uri valandhareki
@ramurolla9387
@ramurolla9387 2 жыл бұрын
సూపర్,అన, చాలా బాగా చెప్పారు,అన,సోంత,ఉరిని, ఎవరు మరిచీ,పొరు,అన, మీ రు, సూపర్ ఆనయ
@rambabulavuri5820
@rambabulavuri5820 2 жыл бұрын
గత చరిత్రకు చిహ్నంగా ఉంది బ్రో.. చాలా సూపర్ వీడియో....
@telugunaturepower
@telugunaturepower 2 жыл бұрын
Thank you🙏
@nagarjunadumpala3204
@nagarjunadumpala3204 Жыл бұрын
పోలవరం బాధితుల దీన గాధ వారిని చూస్తుంటే చాలా బాధగా ఉన్నది.
@telugunaturepower
@telugunaturepower Жыл бұрын
😞
@ranjithvaraparla9458
@ranjithvaraparla9458 2 жыл бұрын
Nice video bro ఎప్పుడో చిన్నప్పుడు సినిమాల్లో చూశాను తమ్ముడు ఇplaces వీటిని జీవితంలో ఒక్క సారైనా చూడాలనుకున్న కానీ కుదరడం లేదు నీ ద్వారా చూస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది. రాజశేఖర్ సినిమా సింహరాశి దేవిపట్నం నేపథ్యంలో తీశారు ఇప్పుడు చూస్తూ వుంటే చాలా బాధగా ఉంది.bro మాది కూడా ముంపుప్రాంతమే రేపో మాపో మేము కూడా మా ఊరు విడిచి వెళ్లి పోవాలి.రేపు మా ఊరు కూడా ఒక దేవిపట్నం
@rameshpasumarthi8396
@rameshpasumarthi8396 2 жыл бұрын
Jagan అన్న వీళ్ళ కష్టాలు నీ వరకు వచ్చి ఉండవు అని అనుకుంటున్నాను. వీళ్ళ బాధలు, కష్టాలు తీర్చుఅన్న
@gullapalliharish1715
@gullapalliharish1715 Жыл бұрын
Vaadi modda chandrababu vache❤varaku tappavu
@Rkmulticreations
@Rkmulticreations 2 жыл бұрын
చాలా సూపర్ భయ్యా మీరు సింపుల్ గా ముంపు గ్రామాల మనోభావాలు తెలుసుకోవడం వాళ్లతో మమేకమై వాళ్లతో మాట్లాడటం బాగుంది పోలవరం గేట్ల దగ్గరికి వచ్చి చూసాను నేను అప్పుడు నాకు తెలియదు గేట్ల ఎదురుగానే దేవీపట్నం అని మీరు చూపించారు ఈ ఊర్లో నుండి గేట్లను మీ కవరేజ్ సూపర్ సూపర్
@telugunaturepower
@telugunaturepower 2 жыл бұрын
Thank you brother
@Asyasri
@Asyasri 2 жыл бұрын
Brother total youtube channels లో useful content unna oka 5, 6 channels lo meedi okati 💐
@telugunaturepower
@telugunaturepower 2 жыл бұрын
Thank you very much for your kind words about me🙏
@naiduu.u.2309
@naiduu.u.2309 2 жыл бұрын
Yes 👍 really very useful content creator. 👌🏿
@telugunaturepower
@telugunaturepower 2 жыл бұрын
Thank you brother🙏
@sheiksayyedali1841
@sheiksayyedali1841 2 жыл бұрын
My village 😰😒 We Miss u lot... Devipatnam ❤️
@naiduu.u.2309
@naiduu.u.2309 2 жыл бұрын
Telugu vaari pride sri. ALLURI SITHA RAMA RAJU GARU KI 💥🙏🙏 .. good job thammudu.
@telugunaturepower
@telugunaturepower 2 жыл бұрын
Thanks brother🙏
@avasaralaratnasekhar6968
@avasaralaratnasekhar6968 2 жыл бұрын
Thank you very much brother Devi patnam gramamu chupincharu from avasarala ratnasekhar LIC consultant VSP
@sureshvasireddy4994
@sureshvasireddy4994 Жыл бұрын
చాలా మంచి వీడియో అన్న ఇదీ.... చిన్నప్పటి నుంచి అడి పడి...ఎన్నో జ్ఞాపకాలు ఉన్నటి వంటి ఊరుని వధిలి వెళ్లటం అంటే చాలా...కష్టంగా ఉంటుంది.. పాపం ఆ ఊరి ప్రజలు యంత బాధని ఓర్చు కున్నరో ...చూసే మకే ఏదోలా ఉంధి అంటే....ఆ ఊరి వాళ్ళు పాపం అన్న .tq so much being this video...🙏
@user-zv7ze3lz7i
@user-zv7ze3lz7i Ай бұрын
చాలా సంతోషంగా వుంది చాలా మంది మా ఊరు వీడియోస్ చేస్తున్నారు చాలా బాగా చెప్తున్నారు మీరు చెప్పింది 💯కరెక్ట్, మేము మా ఊరును చాలా మిస్ అవుతున్నాము ❤️❤️
@raghuyadav7334
@raghuyadav7334 2 жыл бұрын
పాపం జనాలు ఎక్కడకి పోయారో
@suryasurya-fu3yx
@suryasurya-fu3yx 2 жыл бұрын
Tq for video... I miss my village so much
@happyroy6281
@happyroy6281 2 жыл бұрын
Your is great.. Miru chese prati video oka mutyam... April 1st videos chusi subscribe chesukunna bro
@telugunaturepower
@telugunaturepower 2 жыл бұрын
Thank you brother🙏
@sagarayeetla1472
@sagarayeetla1472 2 жыл бұрын
Bro manaki enka subscribers peragaali Ani korukuntunna .. great bro
@telugunaturepower
@telugunaturepower 2 жыл бұрын
Thank you so much brother me support vunte thappakunda perugutharu
@ashoknani2778
@ashoknani2778 2 жыл бұрын
Video chala bagundi bro papam vallani chusthe badesthundi
@kompellaravisankar5337
@kompellaravisankar5337 2 жыл бұрын
🙏 so much thanks bro ma childhood day gurthu chesaru 🙏
@pendemrajhia4630
@pendemrajhia4630 2 жыл бұрын
చాల బాగుంది విడియో సూపర్ బ్రో
@narasimhavamsi2834
@narasimhavamsi2834 2 жыл бұрын
Bhyya tacke care chala baga testunavu memu vellaleni place’s ni testunavu maku unna doubts anni clear chestunavu nice 👍👍
@user-zv7ze3lz7i
@user-zv7ze3lz7i Ай бұрын
మీరు 💯కరెక్ట్ గా చెప్పారు మీరు మా ఊరు చూప్పిస్తుంటే చాలా సంతోషం గా అంతకంటే ఎక్కువ బాధగా వుంది మేము మా ఊరును చాలా చాలా మిస్ అవుతున్నాము
@telugunaturepower
@telugunaturepower Ай бұрын
😞
@kesavap5324
@kesavap5324 2 жыл бұрын
Video బాగానే ఉంది కానీ తమ్ముడు ఆ paatha police station 1932 may లో కట్టారు అల్లూరి సీతారామరాజు గారు 1924 may 7 va తారీఖున చనిపోయారు ante ఆయన చనిపోయిన 8 సంవత్సరాల తరువాత. మరి అల్లూరి సీతారామరాజు గారు ఆ police station మీద దాడి ఎలా చేస్తారు
@telugunaturepower
@telugunaturepower 2 жыл бұрын
1932 ఆ police station పునర్నిర్మాణం జరిగింది ఆ station అంతకుముందు నుండి వుంది
@venkataseshareddyg8979
@venkataseshareddyg8979 Жыл бұрын
U r doing good job than other vedios
@telugunaturepower
@telugunaturepower Жыл бұрын
Thank you so much
@narayanapurushotham3958
@narayanapurushotham3958 2 жыл бұрын
చాలా బాగుంది నాకు నచ్చింది
@shalem9900
@shalem9900 2 жыл бұрын
nenu kuda devipatnam lo unnanu malli chupettina meeku thanks
@luckyroy2363
@luckyroy2363 2 жыл бұрын
Ipudu Inka unara akada
@telugunaturepower
@telugunaturepower 2 жыл бұрын
Evaru leru water lo munigipoindi
@ravikumargandiboyina2472
@ravikumargandiboyina2472 Жыл бұрын
bro good video దేవి పట్నం 2000 year one time 2002 lo 2 times business pani meedha వెళ్ళాను ippudu ila Choosthunte badhaga undhi.
@KR_VET_CORNER
@KR_VET_CORNER 2 жыл бұрын
Na manasu chalinchipoindi bro what a Vedeo no words brother
@gangoluprameela8367
@gangoluprameela8367 2 жыл бұрын
అన్న మా ఊరు తొయ్యేరు దాటి వెళ్లవు కదా మా ఊరు కూడ వీడియో తియ్యొచ్చుగా plz అన్న
@telugunaturepower
@telugunaturepower 2 жыл бұрын
Ok sister
@suryasurya-fu3yx
@suryasurya-fu3yx 2 жыл бұрын
దేవీపట్నం తోయ్యేరు కలిసే ఉంటాయి గా... బ్రదర్ కి తెలియకపోవచ్చు... నాకు కూడా తెలియదు ప్యాకేజీ వచ్చే వరకు తోయ్యేరు, దేవీపట్నం వేరు వేరు అని... బ్రదర్ jr కాలేజీ, హైస్కూల్, హాస్పిటల్, ఎలిమెంట్రీ స్కూల్ ఇదంతా తొయ్యేరే
@telugunaturepower
@telugunaturepower 2 жыл бұрын
Aa vuru ee video teyadaniki vellinappude chusa kani akkadiki velladaniki road down ki digali akkada motha burada ga vundadam valla vellaleka poyanu next time velli nappudu video tappakunda testhanu
@phanikiranphani2446
@phanikiranphani2446 2 жыл бұрын
చిరుత పులి లాంటివి attak చేస్తే ఎలా
@chilakamoseskrupal5617
@chilakamoseskrupal5617 2 жыл бұрын
Brother you are doing excellent job and touching the hearts. Please keep it up...
@telugunaturepower
@telugunaturepower 2 жыл бұрын
Thank you
@nbraot5456
@nbraot5456 2 жыл бұрын
Nice video
@Soundaryavlogs3
@Soundaryavlogs3 2 жыл бұрын
Great work all the best
@pranay9669
@pranay9669 2 жыл бұрын
Nenu ee vurlu anni tiriga bro ...naaku godavari ante oka emotional connection vundi...aa tribals valla vurlu chala baguntayi....kondamodalu Ane gramam lo ma ammmagaru vubdevaru....ae non tribal ayna vairagyam vacchi velli akkada settle aypoyaru....aa pallela nundi godavari ni chuste rendu kallu saripovu...
@yadagiridornala3167
@yadagiridornala3167 2 жыл бұрын
మనసులు.... కదిలించారు... సోదర.. హ్యాట్సాఫ్... దయచేసి... మీ... ఫోన్.. నెంబర్.. పెట్టండి.. బ్రదర్
@telugunaturepower
@telugunaturepower 2 жыл бұрын
8500012618 what's app number
@ramdaspitla9257
@ramdaspitla9257 2 ай бұрын
మీ వాట్సాప్ నంబర్ పని చేయడం లేదా, సార్!​@@telugunaturepower
@sureshvarma5724
@sureshvarma5724 2 жыл бұрын
Super undi bro video
@pandu4093
@pandu4093 Жыл бұрын
Abbo చూళ్ళేక పోతున్న దృశ్యలు
@saikumari9556
@saikumari9556 4 ай бұрын
బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన శ్రీ అల్లూరి సీతారామరాజు గారు దాడి చేసిన దేవీపట్నం police station ఎంత చారిత్రాత్మక మైనది దాని ఆనవాళ్లు లేకుండా పోవడం అనేది చాలా భాధకరం .😭😭😭 ..govt : దానిని భద్రత లోకి తీసుకుని రాక పోవడం దురదృష్టం ..😢😢
@adilliraju4336
@adilliraju4336 2 жыл бұрын
Thanks brother 🙏
@kaligiraminaidu9099
@kaligiraminaidu9099 2 жыл бұрын
రాజీకియ నాయకలు వాలు kastalalu చూడా andi eppudu iyana పట్టి enchukoondi pls
@Sivashankarprasad8888
@Sivashankarprasad8888 2 жыл бұрын
Heart touching video...
@prasadkadali8268
@prasadkadali8268 2 жыл бұрын
Excellent bro....it's most memoreble video..
@jangajyothsnadevi2451
@jangajyothsnadevi2451 Жыл бұрын
Thanku anna i miss u devipatnam ma ammama village
@telugunaturepower
@telugunaturepower Жыл бұрын
🥺
@krupavaram4640
@krupavaram4640 2 жыл бұрын
Great service sir
@kaligiraminaidu9099
@kaligiraminaidu9099 2 жыл бұрын
ప్రతి house ki నాయం జరgali
@yacobuvaleti5624
@yacobuvaleti5624 2 жыл бұрын
Bro chala baga chupincharu nadi guntur devipatnam ma athagari vuru
@udaykumar-qp4yw
@udaykumar-qp4yw 2 жыл бұрын
వాళ్ళ పిల్లల చదువులు
@telugunaturepower
@telugunaturepower 2 жыл бұрын
అగిపొయింది
@rjcreative7657
@rjcreative7657 2 жыл бұрын
Entha bagaa cheppav annyaa ❤︎❤︎❤︎
@sumansuddala4208
@sumansuddala4208 Жыл бұрын
Meeru cheppindi 100% correct oka oorilo putti perigite enni gnapakalu untai.... vatini enta kharchu petti kontam !! Memories can not be bought....
@telugunaturepower
@telugunaturepower Жыл бұрын
Thanks for your valuable comments
@anithaturram6058
@anithaturram6058 9 ай бұрын
Meru correct ga chepparu Devipatnam prajalu thyagam chesaru eppud vallu vunna vooruni vadili chala ebbandulu padutunnaru godaramma mancheste aprantani chudadaniki vundadu akkada lenatuvati prajala padalu kuda meegatavariki ardhayam kavalu
@telugunaturepower
@telugunaturepower 9 ай бұрын
😞
@randomcaptures2161
@randomcaptures2161 2 жыл бұрын
Your efforts to show their pain 🙏🙏
@sagarsunny1442
@sagarsunny1442 2 жыл бұрын
I subscribed bro, drone use cheyandi bro
@telugunaturepower
@telugunaturepower 2 жыл бұрын
Thank you
@santhisivajyothi2180
@santhisivajyothi2180 2 жыл бұрын
Yamto goppa gramamm ela aie poemdi
@gantasrinivasarao8201
@gantasrinivasarao8201 2 жыл бұрын
Super location
@shaikallima90
@shaikallima90 5 ай бұрын
Video super bhayya ❤❤❤❤❤❤
@telugunaturepower
@telugunaturepower 5 ай бұрын
Thank you🙏
@satishbabu6576
@satishbabu6576 2 жыл бұрын
Thank You Brother for this Video.
@mandaanandkeys4654
@mandaanandkeys4654 2 жыл бұрын
Suparr videoa
@vattikuntaanand390
@vattikuntaanand390 Жыл бұрын
Nice video..heart melting video..
@telugunaturepower
@telugunaturepower Жыл бұрын
Thanks 😊
@satishasha2470
@satishasha2470 Жыл бұрын
Super bro and tq
@pavankohli6111
@pavankohli6111 6 ай бұрын
Great Content
@telugunaturepower
@telugunaturepower 6 ай бұрын
Thank you🙏
@santhisivajyothi2180
@santhisivajyothi2180 2 жыл бұрын
Twara lo meku own house labemchale devuda
@sivamadakam5973
@sivamadakam5973 2 жыл бұрын
Maa vuru vedeo chala baga tisavu kaani maa lanti mumpu pranthaala project package kosam kuda chey bro...ekkada vundalo ela vundalo teliyani paristithi 🙏🙏🙏
@telugunaturepower
@telugunaturepower 2 жыл бұрын
👍 try chesthanu brother
@konuretiyadagiriyadagiri136
@konuretiyadagiriyadagiri136 2 жыл бұрын
Supar.anna
@VinodVinni418
@VinodVinni418 2 жыл бұрын
This is people's real voice
@RajuVillagevision
@RajuVillagevision Жыл бұрын
బ్రదర్ మీరు వీడియో బాగా తీశారు కానీ మీ వ్యాఖ్యానం మరింత వృద్ధి చేసుకోండి ఇంకా బాగుంటుంది all the best.
@rajeshreddyanju7822
@rajeshreddyanju7822 2 жыл бұрын
Good job bro 👏
@bangarusrinivaskumar6408
@bangarusrinivaskumar6408 2 жыл бұрын
Superb bro😍😍😍😍
@vamsiandela3632
@vamsiandela3632 Жыл бұрын
Chala badha ga undi
@madhansekhar9013
@madhansekhar9013 Жыл бұрын
chala badhaga undhi bro
@telugunaturepower
@telugunaturepower Жыл бұрын
Thank you
@srinubiyyala
@srinubiyyala 2 жыл бұрын
Chala ibbandi lo unnaru
@telugunaturepower
@telugunaturepower 2 жыл бұрын
😞
@jabardasthgaddamnaveen4875
@jabardasthgaddamnaveen4875 2 жыл бұрын
Ur superb bro all the best good luck to u iam subscribing ur channel and I tell to others also..
@telugunaturepower
@telugunaturepower 2 жыл бұрын
Video chusi vadileyochu kani meru nalanti chinna KZbinr kuda comment chesarante adi me goppathanam really iam very honour thank you so much sir 🥰
@user-rf4ni9rd7t
@user-rf4ni9rd7t 2 жыл бұрын
Just eppude me channel subscribe chesanu bro from NTR DT nandigama constitution bro ap
@godavari77
@godavari77 2 жыл бұрын
Nice video bro...iam #harshasriram77... నాకు కూడా చూపించు బ్రో అవన్నీ
@telugunaturepower
@telugunaturepower 2 жыл бұрын
తప్పకుండ బ్రో నువ్వు రా నేను చూపిస్తా
@thotaapparao6946
@thotaapparao6946 Жыл бұрын
Nenu papekondalu velli napudu e polistatin chusanu
@maheshwardodda
@maheshwardodda Жыл бұрын
Super brother...keep going on...we support 👏 you
@telugunaturepower
@telugunaturepower Жыл бұрын
Thank you brother
@seshureddy143
@seshureddy143 2 жыл бұрын
Good
@balludon4161
@balludon4161 2 жыл бұрын
Super
@prasadarao5384
@prasadarao5384 2 жыл бұрын
Very rememberble
@Anu-kb1qj
@Anu-kb1qj 2 жыл бұрын
Hi bro ma village kuda akade p.gomuduru
@someswarisomu6028
@someswarisomu6028 Жыл бұрын
Andhariki package lu ivvali villu padytunna kastam evaru pattinchukovatleedhu sir political leaders kasta pattinchukondi
@sitavanikanakadurgabrahman6780
@sitavanikanakadurgabrahman6780 13 күн бұрын
Thanks andi for sharing
@telugunaturepower
@telugunaturepower 9 күн бұрын
Thank you so much 🙂
@srinubiyyala
@srinubiyyala 2 жыл бұрын
Anna 👌👌
@telugunaturepower
@telugunaturepower 2 жыл бұрын
Thank you
@yaswanthjemudugani9346
@yaswanthjemudugani9346 2 жыл бұрын
CM : Jagan Mohan Reddy Garu, meeru meeku nachina istam vachina padhakalu istunar bagane undi. Mari Devipatnam Lo unna Prajala paristini variki soukaryalu kuda chusukovali bhadyatam poorthiga meedhe kada ayya. okka sari valla jeevithalaku oka sradha chupandi.
@harshavardhanpasupuleti1583
@harshavardhanpasupuleti1583 2 жыл бұрын
Bro meeru chupistuna places chalabagunai video chustuntea manam kuda akada unte bagundeadi anipistundi, bro meedi a vuru
@telugunaturepower
@telugunaturepower 2 жыл бұрын
Thank you brother madi rajahmundry
@rameshpedapoodi3846
@rameshpedapoodi3846 2 күн бұрын
Starting hospital undi antunnav -kaani choopinchaledu -
@azay3638
@azay3638 Жыл бұрын
చాలా బాధగా ఉంది అన్న from Anantapur
@telugunaturepower
@telugunaturepower Жыл бұрын
, 😔
@ahmedvalishaik-rg8tg
@ahmedvalishaik-rg8tg 27 күн бұрын
Charitranuvakrekarinchavaddu అల్లూరి దేవీపట్నం రాలేదు
@srinivasvanumu.ra9459
@srinivasvanumu.ra9459 2 ай бұрын
Wery.god.teaks.brthar
@AshokAshok-lr3dw
@AshokAshok-lr3dw Жыл бұрын
Super bro
@telugunaturepower
@telugunaturepower Жыл бұрын
Thank you
@NandhurudhwedhNandhipeta
@NandhurudhwedhNandhipeta 3 ай бұрын
Super anna
@telugunaturepower
@telugunaturepower 2 ай бұрын
Thank you🙏
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 44 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,3 МЛН
Angry Sigma Dog 🤣🤣 Aayush #momson #memes #funny #comedy
00:16
ASquare Crew
Рет қаралды 49 МЛН
Devipatnam Completely Submerged in water if the project is completed
11:57
Village lo Hari Vihari
Рет қаралды 8 М.
Floating Village In Inle Lake Myanmar Burma | Uma Telugu Traveller
36:31
Uma Telugu Traveller
Рет қаралды 395 М.
Devipatnam my buatyfull village
2:07
Subbu Subhash
Рет қаралды 14 М.
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 44 МЛН