దేవత ఉపాసనలో కుటుంబానికి ప్రమాదం ! | MANTRA SADHANA MAY RISK FAMILY RELATIONS

  Рет қаралды 15,385

Vastavam

Vastavam

Күн бұрын

#prasadthota #vastavam
మంత్రం సాధన లో కుటుంబ సంబంధాలకు నష్టం
Channel Vision: To explore Sanatana Dharma, Yogic Science, universal energy to find out the secrets of god's creation and quest for the truth. Share the personal experiences and the knowledge gained in this journey with the people who believe in Sanatan Dharma and Vedic science.
Separate superstition from the reality and encourage more people to follow the spiritual practices and gain the Viswa Sakthi (Cosmic Power) to achieve heights of the success.
Note: If you have any suggestions, or questions,
Please email to vastavam2016@gmail.com

Пікірлер: 93
@Sritulasi555
@Sritulasi555 Жыл бұрын
నా జీవితంలో ఇలాంటి సంఘటనలు అనుభవించాను మంత్ర సాధన పెరిగే కొద్ది ఇంద్ర పరీక్ష లు చాల ఎక్కువగా ఉన్నాయి
@Allinonechanneldhana
@Allinonechanneldhana Жыл бұрын
నమస్కారం🙏 అన్నయ్య మీరు చెప్పే ప్రతి ఒక్క మాట మంత్ర సాధన లో ఉన్న మాకు చాలా ఉపయోగపడే మాటలు చెప్పారు ధన్యవాదాలు 🙏♥️
@rayalapadmaltha5688
@rayalapadmaltha5688 Жыл бұрын
Namaste sir, నేను మీ videos అన్నీ వింటాను.చాలా doubts clarify అవుతూ ఉంటాయి. నేనూ అమ్మవారి భక్తురాలి నే.నేను మంత్రం తీసుకోలేదు.కానీ every Tuesday and Friday అమ్మ వారికి పూజ చక్కగా చేసుకుంటాను. నాకు చాలా ఇష్టమైన కార్యక్రమం అది. కుటుంబ బాధ్యత ల తో అది చేయడం కొంచెం కష్టం గా వున్నా అమ్మవారి దయతో చేయగల తున్న. ఇబ్బందులు కూడా automatic గా తగ్గుతూ వుంటాయి. మన మనసు అమ్మవారి మీద వుంటే చాలు అనిపిస్తుంది. Family నీ manage చేసుకోవడం నేర్చుకోవాలి.మీరు చెప్పినట్లు ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ అదే path లో వుండరు.వారిని ఒప్పించి చేసుకోవడం కొంచెం కష్టం.నిజం గా నే రిలేషన్స్ దెబ్బ తినకుండా చూసుకోవాలి చాలా మంచి వీడియో sir
@reddappaogeti5152
@reddappaogeti5152 Жыл бұрын
సర్వం ఆ దేవుడి నిర్ణయించినట్లు జరుగుతాది. ఈ సత్యాన్ని గ్రహించిన వారు తమ గమ్యం వైపే తమ దృష్టిని కేంద్రీకరిస్తారు అంతేగాని ఈ లవ్ కి క విషయాల్లో తలదూర్చి అనవసరంగా కాలం వృధా చేసుకోరు పాపాన్ని తెలిసి తెలిసి సంపాదించు కోరు
@UmaDevi-jq5ux
@UmaDevi-jq5ux Жыл бұрын
నిజమే సర్ మనసు దేనిపైకి పోవడం లేదు
@aditifashions4655
@aditifashions4655 Жыл бұрын
Om Srimatre Namah I am female single. Iam Chanting Om Namo Narayana from 10 year. This mantra came for me in Dream when I saw Anatha padhmanaba swamy in my dream. I will get Marketha Kali she was in green colour and Ugranarshimha . I am getting i don't want to leave in this Metalic life.
@srinivasyerramsettisriniva9144
@srinivasyerramsettisriniva9144 Жыл бұрын
అవును సార్ మీరు చెప్పినది 100% కరెక్ట్
@moutomsrinivas2382
@moutomsrinivas2382 Жыл бұрын
ఔను గురువు గారు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండాలని పోస్తుంది
@rajkumarvideos1865
@rajkumarvideos1865 Жыл бұрын
ఆధ్యాత్మిక మార్గం లో ఎంటర్ ఐన వాళ్ళు ఫ్యామిలీ తో ఉండాలంటే రెండు పడవల పై ప్రయాణం ల ఉంటుంది ,ఒక్క వారం రోజులు బాగా నడుస్తుంది ఇంకో కోన్ని రోజులు మొత్తం కొలాప్స్ అవ్తుంది ఇంట్లో వాళ్ల వల్ల ఫ్యామిలీ సమస్యలు చాలా బాగా సాధన చేస్తున్న అనే feeling వచ్చి రాగనే ఎవరో ఒకరు దాని డిస్టర్బ్ చేస్తారు
@71022
@71022 Жыл бұрын
Correct andi
@Sritulasi555
@Sritulasi555 Жыл бұрын
Same problam బ్రో
@abhilashn2993
@abhilashn2993 Жыл бұрын
మీరు బొట్టు పెట్టుకున్నoదుకు కృతజ్ఞతలు...
@sagilisubramanyam6267
@sagilisubramanyam6267 Жыл бұрын
నా జీవితం లో జరుగుతుంది స్వామి ఈలాగే
@hemakumaridokala5033
@hemakumaridokala5033 Жыл бұрын
నమస్కారం అండి మీరు చాలా మంచి విషయాన్ని తెలియ పరచినందుకు కృతజ్ఞతలు
@ravathikiran5296
@ravathikiran5296 Жыл бұрын
నమస్కారం సార్🙏.. సార్ నేను హనుమాన్ సొత్రం చదువుకుంటున్న ఒక కోరిక కోసం... ఆ సొత్రం సిద్ధించింది అని నాకు ఎలా తెలుస్తుంది... సొత్రం సిదించాలి అంటే ఎన్ని టైమ్స్ పారాయణం చేయాలి.... Plss rply ఇవ్వండి సార్🙏
@Anjaneyulug7890
@Anjaneyulug7890 10 ай бұрын
జై గురుదేవ... జరుగుతున్న వాస్తవాన్ని
@jyothinandyala2574
@jyothinandyala2574 Жыл бұрын
What ever u said is 100%true ..om Sri mathrey namaha 🙏
@trulypriyaa
@trulypriyaa Жыл бұрын
Sir, You have discussed a most important subject in Sadhana and advised cautious steps to avoid derailment from our relationships. 😊😊😊😊😊😊😊
@dattisr5765
@dattisr5765 Жыл бұрын
Omsri ఓం శ్రీ గురుభయోన్నమః
@UshaRANI-ut5cb
@UshaRANI-ut5cb Жыл бұрын
100% nijam ga alane undhi sir 🙏🙏🙏
@UmaDevi-jq5ux
@UmaDevi-jq5ux Жыл бұрын
మంచి మంచి విషయాలు చెప్తున్నారు సర్.
@sree363
@sree363 Жыл бұрын
Hi Prasad garu, Thank you so much for your time and patience. You are articulating every experience in detail. Would like to add one more point to spiritual practitioners/seekers. Whoever have the gratitude towards nature and did the minimum charity while earning and always have positive attitude and good mindset trust me they never ever face the financial crunch in their life.since godess never ever let you down. When we are becoming alone use this opportunity for good things.this is temporary phase.people around you will realise their mistake and come to you.if you are not done the mistake take a stand on it.its cleansing process. Happy spiritual journey.🙏
@sreek5410
@sreek5410 10 ай бұрын
Avunu sir just 1month kuda kaledu upadeshamu tisukoni but eppude andariki duranga undali anipistundi
@jyothisrikoppole9727
@jyothisrikoppole9727 Жыл бұрын
Chala correct ga chepparu
@barubhairavabhotla831
@barubhairavabhotla831 Жыл бұрын
100%correct
@bhargaviphanibhushan
@bhargaviphanibhushan Жыл бұрын
Sadhana మార్గంలో ఉన్న వ్యక్తి ఉండాల్సిన గొప్ప లక్షణం అందరినీ సమానంగా చూడటం, ఇలా అన్ని gaps తెచ్చుకుంటే ఆ మంత్రం మనకి ఇచ్చే వరం వేరే ఉంటుంది. ఎంత జరిగిన సంతృప్తి చెందకపోవడం తప్పు, సాధనలో ఏదో లోపించిందని అర్థం. జీవిత భాగస్వామితో సమయం లేకపోవడం అనేది సాధనలో ఏదో తప్పులు చేస్తేనే ఇలాంటివి సంభవిస్తాయి.. సాధన మార్గంలో మంత్ర జపం చేసేకొద్ది సంతృప్తి ఇవ్వాలేగాని ఇలాంటి ఉద్దేశపూరవకంగా దూరం కావడం సాధకుని మంచిలక్షణం కాదు...
@Srilakshmidurgayandamuri
@Srilakshmidurgayandamuri Жыл бұрын
ఇది నిజమైన ఆలోచన
@dsoujanya8860
@dsoujanya8860 Жыл бұрын
Om Sri Mathre Namaha 🙏🙏🙏
@DeviKrupa.
@DeviKrupa. Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@bharatramachandra2185
@bharatramachandra2185 Жыл бұрын
Sir enduko bayam ga anipistundi me nizalu so that I left from your caring sir ❤
@chandampadmaja5088
@chandampadmaja5088 Жыл бұрын
Super. Nanualagapravartistunnanu
@pramilajorrigal8338
@pramilajorrigal8338 Жыл бұрын
Thanks this important information helped me a lot
@BlueFox369
@BlueFox369 Жыл бұрын
🙏🙏🙏sre matra namha🙏🙏🙏🙏
@srilalithaparameshwari.1985
@srilalithaparameshwari.1985 Жыл бұрын
నమస్తే అన్నయ్య🙏
@vasumelodies
@vasumelodies Жыл бұрын
True words sir..u have answers for many questions .it would help many..🙏🙏 om shakti 🙏🙏
@dileepnagendra8199
@dileepnagendra8199 Жыл бұрын
Thanks for advice sir. I felt the same way sometimes caused some unwanted disturbances with my family.
@pulintiprashanth-wg5zr
@pulintiprashanth-wg5zr Жыл бұрын
Brother nenu matangi mantra sadhana chedhamani anukuntunnanu vijayavadalo avaraina guruvvulu vunte telupagalaru sri siddeswaranandha barathi swami vari dhagaraku vellentha stomatha ledhu brother plz help me
@jagadishlinganaboina1743
@jagadishlinganaboina1743 Жыл бұрын
Om namah shivaya
@satyavathinandivada153
@satyavathinandivada153 Жыл бұрын
100% true
@స్వప్నరెడ్డి
@స్వప్నరెడ్డి Жыл бұрын
ప్రత్యంగిర దేవి ని ఇంట్లో పెట్టుకొని పూజించవచ్చా sir
@kakumanuvenkatesh7157
@kakumanuvenkatesh7157 Жыл бұрын
Miru cheppedhi 100% correct
@shakunthalabasani2690
@shakunthalabasani2690 Жыл бұрын
శ్రీ మాత్రే నమ:🙏
@gayatridevikalluri8818
@gayatridevikalluri8818 Жыл бұрын
Namste sodara ,sri maatangi devi namah
@thupakulalavanya-we4dm
@thupakulalavanya-we4dm Жыл бұрын
Thank you sir chala manchivisayam
@sindhuradeviv4911
@sindhuradeviv4911 Жыл бұрын
Sir good evening please guide me how to do homam for ourself sir
@user-yf7nv4oy6k
@user-yf7nv4oy6k Жыл бұрын
Sri gurubyo namaha.. namaskaram anadi.. ninu na 17 years appatinunchi kali matha upasana chesanu. But oka 3-4years munchi konni karanala valla mantra sadhana manesa. Recent oka vipatkara paristhiti erpadi varahi and pratyangira kalimatha upasana strat chesa Homam cheyatam start chesa with in 4 months I started to attracted to Amma.. want to become the saint leave everything behind like you said..Amma karuna ajaramaram.. varananathitham... Sri Matra namaha.. thanks andi valuable suggestions for like us people...
@suryansurya8005
@suryansurya8005 Жыл бұрын
Yela cheyali .. Mee problems clear ayinaya sir
@bhagyalakshmi9627
@bhagyalakshmi9627 Жыл бұрын
Namaskaram 🙏🏻
@KiranKiran-zf4kq
@KiranKiran-zf4kq Жыл бұрын
అయ్యా ఆంజనేయ స్వామి సాధన చేసే వారి గురించి మరియు వివాహం అయినవారు ఆంజనేయ స్వామి సాధన విధానం గురించి చెప్పండి స్వామి
@ramanarao6632
@ramanarao6632 Жыл бұрын
Devunni andaroo pujincha vachu
@laxminarayanalimmala1352
@laxminarayanalimmala1352 Жыл бұрын
శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏🙏🧘
@pvenkatramulu720
@pvenkatramulu720 Жыл бұрын
Namaste sir tq
@udayanadimpalli6807
@udayanadimpalli6807 Жыл бұрын
🙏🙏🙏
@saiyakkala5251
@saiyakkala5251 Жыл бұрын
Jai Gurudeva🙏🏻💐👏👏
@haripriya3367
@haripriya3367 11 ай бұрын
I don't know Alone ga untene naki happy untundhi sir
@mohanatmakuri6446
@mohanatmakuri6446 Жыл бұрын
Neenu 3 years 2 mantraalu japa. Cheesaanu ,kanee eedee jaragaleedu kaneesam .anchi kal kudaa raaleedu ,ippudu visakha loo guruvugaaru vunnaaru .malee I koo mantram teesukunnaanu 15 days aindi idi enni lakshalu cheeyaaloo okka samasya kudaa teeratam leedu age 64 etuchusinaa toova kanapadatam leedu
@Samsung-kd5kf
@Samsung-kd5kf Жыл бұрын
Namaste Guruvugaru 🙏 atthavarintlo pillalu aadapaduch valla ayina atha mama valla ayina chinna vishayalake problems create cheste vatini ela edurkovali vati valana bharya bharthalu madya problems rakunda eadina upayam cheppandi meeru chala baga
@padmasri13121
@padmasri13121 Жыл бұрын
It's true same here
@Tejatekkem
@Tejatekkem Жыл бұрын
Sir anduke meeru kooda ekkuva india vatchi temples veltunaru adi santosham kaani family ni balance chesukondi 🙏
@vastavam
@vastavam Жыл бұрын
వాస్తవం చెప్పారు 🙏
@user-gv7nf3gb5x
@user-gv7nf3gb5x Жыл бұрын
@@vastavam మీతో మాట్లాడాలి sir ఒకసారి ఫోన్ నెంబర్ పెట్టండి
@geetakaila8144
@geetakaila8144 Жыл бұрын
Sir upadhesha manthram laksha sarlu japam iyyaka chese homam yela cheskovalo cheppandi sir
@srujanamadhurakavi6892
@srujanamadhurakavi6892 Жыл бұрын
తగిన జాగ్రత అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పలేదఉ
@supriyap9426
@supriyap9426 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@royalrathhan5503
@royalrathhan5503 Жыл бұрын
Namaskar sir nirantharam ante panulu chesukuntu manthra japam cheyaraadha
@gundasatyam2154
@gundasatyam2154 Жыл бұрын
💯🙏
@gnanareddy5585
@gnanareddy5585 Жыл бұрын
OM SRIMATRE NAMAH
@sskumarji
@sskumarji Жыл бұрын
❤🙏🙇‍♂️
@eswarkumar2308
@eswarkumar2308 Жыл бұрын
Namaste sir🙏
@Tejas-lq2lm
@Tejas-lq2lm Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@LaxmanLaxman-be3mq
@LaxmanLaxman-be3mq Жыл бұрын
పిల్లలు లేరు పిల్లలు కావాలంటే ప్రయత్నంలో ఉన్నాను అలాంటప్పుడు మంత్ర సాధన చేయవచ్చు నేర్చుకోవచ్చు ఎందుకంటే మా ఊర్లో విపరీతమైన మంది మంత్రగాళ్లు ఉన్నారా అందుకనే పిల్లలు కావడం లేదు అందుకే నేను నేర్చుకోవాలనుకుంటున్నా అందుకు జీవితం మీద ఏమైనా వేటు పడే అవకాశం ఉందా ఈ మధ్య నుండి వీడియోలు చూడడం నేను ప్రారంభించాను
@vastavam
@vastavam Жыл бұрын
మీ సమస్య పూర్తిగా అర్ధం కాలేదు కానీ, దేవతా ఉపాసన ఎవరైనా చేయవచ్చు.
@madhusudhanraju8543
@madhusudhanraju8543 3 күн бұрын
Meedhi ye vooru sir..
@mmallareddy1182
@mmallareddy1182 Жыл бұрын
❤🙏🙏🙏🙏🙏🙏
@mynenisushma6786
@mynenisushma6786 Жыл бұрын
🪷🙏 OM SRI MATRE NAMAHA 🙏🪷
@radhachatla9287
@radhachatla9287 Жыл бұрын
Sir naamamu jampam chesina
@vasundharasurayapalem1100
@vasundharasurayapalem1100 Жыл бұрын
Avunadi nijamenandi
@vsrinivas4604
@vsrinivas4604 Жыл бұрын
Sri mathre namaha iam in deep struggle how to contact you pls pls help me 🙏🙏🙏
@RagavandhraSeelam-lv1eo
@RagavandhraSeelam-lv1eo Жыл бұрын
Viparetamyna aardika badalu povalante adyna pooja vidhanam unte cheppandi plz sir,leda adyna mantharam unte cheppandi plz sir
@vastavam
@vastavam Жыл бұрын
ఈ రొజు వచ్చిన వీడియో చూడండి
@RagavandhraSeelam-lv1eo
@RagavandhraSeelam-lv1eo Жыл бұрын
@@vastavam thank you sir
@rajyadav6927
@rajyadav6927 Жыл бұрын
sir mimalni ela contact avvali
@aditifashions4655
@aditifashions4655 Жыл бұрын
I want to contact you but I don't know how
@divakarpanigrahi5066
@divakarpanigrahi5066 Жыл бұрын
Assessment తప్పు, నిజంగా మోక్షము పొందాలంటే మాయను తొలగించాలి
@divyareddynallam8949
@divyareddynallam8949 Жыл бұрын
Hello sir nanu Kalabhirava mantram chestuntanu .chennappadinundi chala estam Kalabhirava ante . Nanu chala days nundi okka problem lo vunnanu morning sudden ga 5 am lo meru solve chestaru ani naku bhiravudu memmalni chupinchadu . Konchaam personal , metho yala contact avvali sir please cheppandi. Reply evvandi sir
@vastavam
@vastavam Жыл бұрын
Email చెయ్యగలరు
@vighneshvm6294
@vighneshvm6294 Жыл бұрын
మీ లాంటి వాళ్ళు వున్నారు గా దారి సూపించు దీపం ల
@user-gb5ls3fr4w
@user-gb5ls3fr4w Жыл бұрын
Sir please help me sir please me email ID chepandi sir please
@vastavam
@vastavam Жыл бұрын
Email ID is in Video description: vastavam2016@gmail.com
@honeyqueen9464
@honeyqueen9464 Жыл бұрын
🙏🙏🙏
@ganeshbabu3779
@ganeshbabu3779 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@arunakumari2708
@arunakumari2708 Жыл бұрын
🙏🙏🙏
@mohansidda1708
@mohansidda1708 Жыл бұрын
🙏
小丑和白天使的比试。#天使 #小丑 #超人不会飞
00:51
超人不会飞
Рет қаралды 39 МЛН
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 1,8 МЛН
Je peux le faire
00:13
Daniil le Russe
Рет қаралды 13 МЛН
Know the power within you...                           For personal classes, watsapp: 7382652456
3:54
SSS Sahithi Spirituality Success
Рет қаралды 2,2 М.
మీ ఇంట్లో ఏదైనా దేవతా యంత్రం ఉందా ?
9:30
సింహీ అపరాజితా మహా మంత్రాలయం
Рет қаралды 18 М.
小丑和白天使的比试。#天使 #小丑 #超人不会飞
00:51
超人不会飞
Рет қаралды 39 МЛН